అన్నగారు నమస్తేమీరు చెబుతుంది నిజమేకానీరైతులకు ఎవరికి ఇవ్వరుబ్యాంకు వాళ్లు రైతులకు ఇవ్వరుఅధికారులు కూడా రానివ్వరునిన్ను ప్రతి సంవత్సరం కూరగాయలు పంపిస్తున్నానునాకు ఇవ్వమని చెప్పండి తీసుకుంటానుకానీ అలా జరగదువాళ్లుబడా బాబుల కేలోన్ ఇస్తారుఇలాగేకిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నారుఅది కేవలం రైతులకేకేంద్ర ప్రభుత్వంకానీపొలాల్లోకి ఎవరికి ఇవ్వట్లేదువ్యాపారవేత్తలకుడబ్బు ఉన్న వాళ్లకిలోన్లు ఇస్తున్నారు
@trishulhyderabad92943 күн бұрын
Meeru correct ga chepparu. Ivanni vina sompuga untavi
@suresha154110 күн бұрын
అన్న నమస్తే మీరన్నది నిజమే సాధారణ రైతులకి లోన్స్ రావటం అనేది అదొక అద్భుతం అనే అనుకోవాలి ఆ లోన్స్ ఎవడికి రావాలో వాడికే వస్తుంది మరి యిది బాంకర్ల దా కథ లేక రాజకీయ నాయకులదా మాకైతే తెలియదు కానీ బ్యాంక్స్ చుట్టూ తిరిగి తిరిగి మా చెప్పులే ఆరిపోయాయి కానీ లోన్స్ మాత్రం రావటం లేదు ఈ లోన్స్ అన్ని చెప్పుకోడానికే కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ కావు మా ప్రభుత్వంలో ఇదిగో ఎన్ని చేసాం అని చెప్పుకోవటానికి పెట్టినట్టుగానే ఉన్నాయ్ కానీ గ్రౌండ్ లెవెల్లో రైతు స్థాయిలో మాత్రం డోల్ డొప్పా 👎👎 ఈ నాయకులకి మా పరిస్థితులు అర్ధమవుతున్నాయో లేదో కానీ మారైతులతో ఆటాడుకుంటుండ్రు ఏదైనా ఆరుతడి పంటలేస్తే పందుల తోని పక్షులతోని కోతులతోని ఓ బాధ అలాని పొలమేస్తే మొగిపురుగు స్టార్టింగ్ నుండే చుక్కలు చుపిస్తాహుండి ఈ మొనగాళ్లు ఏదైనా లోన్స్ ఇస్తారా అని చూస్తే బ్యాంక్స్ దగ్గర కుక్కల కంటే హీనంగా చుస్తుర్రు ఎం బతుకులో ఏమో పో స్వరాష్ట్రమొచ్చిన మా బతుకులైతే గిన్నె ఉన్నాయ్ ఉష్ ........ ఎం చేస్తాం మా బతుకులే యింత కావొచ్చు 😓😓😓😓
@shivaprasad.n641010 күн бұрын
అన్న నమస్తే గో ఆధారిత వ్యవసాయం చేస్తే లోన్స్ తీసుకోవాల్సిన అవసరం రైతులకి ఉండదు, లోన్స్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు దయచేసి గో ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించి, అదేవిధంగా వ్యవసాయం చేసేటట్లు చేస్తే బాగుంటది అన్న
@agriculturescientistlocal99514 күн бұрын
Thank you raghu anna
@balakrishnabalu569310 күн бұрын
Full information ❤
@MANI-BTP2 күн бұрын
చిన్నా చితక రైతులకు ఎటువంటి విధంగానూ పనికిరావు ఈ పథకాలు లక్షల్లో పెట్టె స్తోమత ఉంటే రైతు అనేవాడు ఎవ్వర్నీ ఆశించడు ఈ పథకాలు అన్నీ ఉన్న వాడి కోసమే ఉన్నట్టు ఉన్నాయి
@Neelam.thirupathi10 күн бұрын
ఇదంతా ఉన్నోడికే బ్యాంకు లో వున్నా పేద మధ్యతరగతి డబ్బులన్నీ సొమ్ము డోసిపెట్టడమే వాడు లోన్ తీసుకుంటాడు ఏ లండన్ కో, కెనడాకో పారిపోతాడు.
@RavindherMaloth10 күн бұрын
Thank you
@kanukuntlasanthoshkanukunt67499 күн бұрын
అన్న గారుమీరు రైతు రుణ మాఫీ కానీ వాళ్ల గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు
@NareshBheem6 күн бұрын
Bank vallu ivvaru anna vere scheme laki pmegp mudra chala sarlu poya
@nareshbabuandekar18199 күн бұрын
అది వాళ్లు రెడ్డిలు కాబట్టి కోటి రూపాయలు వచ్చింది అదే బీసీలకు వచ్చిందా ఎన్నైనా చూపెట్టు మాకు 20 ఎకరాల పొలం ఉంది మాకు కోటి రూపాయలు 50 లక్షలు ఇప్పియ్యండి జై రంగన్న జై జై రఘున్న
@syedakhlakhpatel10 күн бұрын
Good
@mygame32657 күн бұрын
Nhb అంటే నేషనల్ హోసింగ్ బోర్డు దీనిలో ఎలా వస్తుంది
@bukyavijay25366 күн бұрын
Reddy laku loans itaru kani ma st, sc, bc valku ivaru anna garu
@kulakarniraghavendrarao19699 күн бұрын
ఇవన్నీ వినడానికే బాగుంటాయి కానీ బ్యాంకులదగ్గరకి వెళ్లి అడిగితే అవి ఇవి లేవు అంటారు . ముందు ఇవన్నీ బ్యాంకు వాళ్లకు తెలిపి రైతులకు తెలిసేలా బ్యాంకులముందు ఫ్లెక్సీలు పెట్టించి తరువాత మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేయడం మంచిది కదా. నగలపైన రుణాలు ఇస్తాము అని ఫ్లెక్సీలు పెట్టినట్టు ఇటువంటివి కూడా పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంకువాలు
@krishnanukala991310 күн бұрын
నేను బీజేపీ కార్యకర్త ను నాకే గతి లేదు ఇవి చెప్పుకోవటంకే వుంటాయి ఈ పథకాలు
@Sunil-b4739 күн бұрын
meru okasari try chesina tarvata, Apply chesi, aa information share cheyandi Tolivelugu ki appudu telusundi ee patakam efficiency ento anta varaku nirasa parachakandi. Congress govt in state, ask help from congress mla's. visit local mla.
@krishnanukala99139 күн бұрын
@Sunil-b47 పథకం మంచి ఉద్దేశంతో చేశారు కానీ మన బీజేపీ నాయకులు దీన్ని ఏమాత్రం ప్రజల్లోకి ప్రజలకు అందించే విధంగా తీసుకెళ్లలేదు
@Sunil-b4739 күн бұрын
@@krishnanukala9913 right
@BuddarapuMallaiah8 күн бұрын
Saamanya raithulaku bankulu evavu
@ramag66887 күн бұрын
only Big Reddys can get anna
@bhaskarbantu709610 күн бұрын
నమస్తి sir meeru elonu eppiyagalara
@srinivasvutkuri79529 күн бұрын
ఈ రాయితీలు అంటే బడా బాబులకు మాత్రమే 😂😂😂😂
@ravinderreddy1709 күн бұрын
వేసిన పంటలకు దిక్కు లేదు
@kurampandurangarao636310 күн бұрын
కోతుల్ని ఏమిచెద్దాం
@sudarshanpatelsudarshanpat926510 күн бұрын
రైతులకు.బ్యాంకు.వాళ్లు.వొట్టిమాట.😂😂😂
@sudhakarjakkala47759 күн бұрын
అది manjula రెడ్డి కాబట్టి వచ్చింది
@revanthpamarvrnpr8 күн бұрын
Reddy tag line
@vijaych27899 күн бұрын
అవన్నీ టైంపాస్ ముచ్చట్టి
@anilyadavs263910 күн бұрын
Central evi ravu
@tanilkumar14408 күн бұрын
Ilantivi maa chinnoladaggariki raavu annA
@vsrinivasvadde58065 күн бұрын
Bankars Lone ivvaru.
@GbheemaiahGbheemaiah9 күн бұрын
ఎవనికి రావు ఎవనికి ఇవ్వరు😅
@ChennaRavinder-tw4dp9 күн бұрын
అందరికీ ఇవ్వడం కాదు కొందరికి ఇచ్చి చెప్పుకోవడానికి
@KotireddyKotireddy-j9i10 сағат бұрын
నెను Sesthunna
@neeratisudhakar38128 күн бұрын
ఎకరం రెండెకరాల వ్యవసాయదారులకు మాత్రం ఏమి ఎవరన్నా ఇవన్నీ మాటలు ఇప్పుడే ఉంటది అని చేతులు ఉండవు
Mee meedia vallu cheyara avagahana edi ani antunnav raghanna ... Me media vatini pakkana petti meeku payment vachevi channels lo and paperlo vestharu
@babueslavath745010 күн бұрын
Mak tractor subsidy Inka rale 5 years ina. Dhanike dhikkuleshu enka dhiniki money provide chestaranna nammakam ledhu, e scheme rajakiyanayalaku use ithadha verification cheyakunda Valle pondudharu nak nammakam ledhu dhoro
@banothukishansanvithrajnai326410 күн бұрын
😅
@mirzaghalibmohammad215610 күн бұрын
Mee thumb nails misleading ga untayi.meeru BJP member ga unnara.Modi itinundi appu istunnada.Modi itinundi paisalu istunnara? 15 lakhs yemainayi. Meeru correct reporting cheyyandi. Modi ki munde polam panimutlameeda subsidy undi.vatini chala varaku cancel chesaru.vatini chudandi.
@rakeshdasari27675 күн бұрын
Bjp evvariki lones evvaru
@mohanreddynagaram909810 күн бұрын
State govt horticulture dept.vallu emi cheyyaru evariki chepparu.