కవితమ్మ ఎందుకు నీ పరువు నువ్వే తీసుకుంటున్నావ్ అవసరమా మనం చేసిన దిక్కుమాలిన పనులు అన్ని ప్రజలకు తెలిసిపోయింది
@lrreddy588711 ай бұрын
కేసీఆర్ పాస్ పోస్టు బ్రోకరు , కేటీఆర్ డ్రగ్స్ బ్రోకరు , కవిత మందు బ్రోకరు అన్ని బ్రోకరు పనుల మీరు చేసి , ఇతరుల పై తోయడం సరికాదు మేడమ్ .
@karthikreddy625811 ай бұрын
Kavithakka be like: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే సరిపోదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోవాలి🤦♂️😂
@jatmohan40411 ай бұрын
Super 👌😁😆😅😂🤣😁😆😅👍🏻
@Hacks1296811 ай бұрын
సీతమ్మ అక్క సురేఖ అక్క తెలంగాణ సూపర్🙏🙏👌
@ybharathnaidu172211 ай бұрын
మేడం మీరు ఇంకా మాట్లాడడం పార్టీ దిగజారుతోంది...😭😭😭
@vrlk401911 ай бұрын
Super sitakka surekaka👊👊👊👊👊👊🤛
@meshramsedumu643611 ай бұрын
😅😢
@mynainnerview397211 ай бұрын
ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉండటం వేరు,కుటుంబంల మొత్తం అందరు పదవులు పొందడం వేరు.ఇంకో విషయం అప్పుడు అడగలే కాబట్టి పూలే విగ్రహం ఇప్పుడు అడిగే నైతికత లేదు.ఫ్యామిలీ, ఫ్యామిలీ permamance లో ఎవ్వరు తగ్గట్లేదుగా, నాగార్జున గారు కవిత కే ఇవ్వండి అవార్డు ప్లీజ్ 😆😆
@RockStar-kl4hl11 ай бұрын
Brahmee bhaskar award evvaali anna😂😂😂😂
@vadapallisatyanarayana546811 ай бұрын
😊P
@vraj747811 ай бұрын
Kavitha ji tell how u got 24 lakhs watch, apartment in Dubai. Shame on u ...
ఎదుటి వారిని ప్రశ్నించే ముందు లిక్కర్ స్కాంలో నిజాయితీ గా ప్రశ్నించుకోవాలి కవిత అక్కా
@vasukakumanu412011 ай бұрын
మీ నాయన ఎర్రవల్లి లో యాగాలు నెల రోజులు govt machinery రెవెన్యూ యంత్రాంగం పోలీసులని తాత జాగీరు లాగా వాడినప్పుడు మీ జేబులో పైసలు ఖర్చు పెట్టారా. మీ మేనల్లుడు భద్రాద్రి రామునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మీరు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలా. జాగృతి పేరుతో మీ అయ్య బతుకమ్మ సందర్భంగా మీకు కోట్లు కోట్లు ఎలా ఇచ్చారు మీరెలా ఖర్చు చేశారు. మీరు మాట్లాడితే గురివింద గుర్తుకొస్తుంది
@75reddy12911 ай бұрын
Aa 2 ladies laga makeup lekunda raa amma okkasary 🤮🤮🤮
@Ahmed-gf9bx11 ай бұрын
Nenu kuda chusa 😢
@Kmn76211 ай бұрын
😂😂
@filmyshoukeenudhay535311 ай бұрын
మీ అయ్యా flight ఎవని పైసలు తోన్ కొన్నారు మీరు
@MadhaviHandmadeElegance11 ай бұрын
లిక్కర్ మాఫియా డాన్
@chittukurisudhakar163011 ай бұрын
BRS pani aypondie
@muleshiva115711 ай бұрын
మనం చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారమా
@cgcg76811 ай бұрын
Jai seetaka surake aaka
@srinivaspallepati960711 ай бұрын
సూపర్ ans అక్కలు
@kasapuramgopal618311 ай бұрын
Super sitakka
@AnushaPadilam11 ай бұрын
కవిత నోరు మూసుకుంటే బావుంటుంది
@sandeepsunkari101411 ай бұрын
Seethakka hatsofff😊
@nareshnoone163211 ай бұрын
ఎన్నికల సమయంలో చెప్పినట్టు కాంగ్రెస్ బీజేపీలు కేచియార్ కుటుంబ అవినీతిపై పూర్తి కాలేశ్వరం ప్రాజెక్టుపై ధరణిపై కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ ను జైలుకు పంపి దోచుకున్నవి కక్కించి పూర్తి శిక్ష వేయాలి
@sureshsumansuresh745711 ай бұрын
Punch Dialogues 👌👌👌💥💥💥
@Ahmed-gf9bx11 ай бұрын
1:48 Bathukamma peruna REELS Chesina first Lady Kavitha Garu. Dummy Dance, Dummy Songs petti Video chesindi Ibrahimpatnam Center Lo😅 😂
@JayaSurya-df1nd11 ай бұрын
తైతక్కకు తిక్క దిగిపోయింది బాగ చెప్పారు జై కాంగ్రెస్ జై జై రేవంత్ రెడ్డి
@LaxmiLDSTO11 ай бұрын
Super seethakka
@naveentalla346911 ай бұрын
Jai congress revanth anna
@SrikanthDharavath-lg7pu11 ай бұрын
కవితను అరెస్టు చేయలేదని బిజెపికి ఓటు వేయలేదు మేము బిజెపి కూడా ఈ టీఆర్ఎస్ కి బి పార్టీ అని ఆరోజు రాహుల్ గాంధీ చెప్పాడు అది వాస్తవం
@Unknown__evil66611 ай бұрын
Abhaaa Em feel vundhi mama 🤗🤗🤗🤗 Correct ga arusukunnaru kada idharu mahila ministers. Thank you v6
Pending das and prcs clear cheyandi illa mike la mundu vachi interviews ivvadam kadu shiggu undali power loki vaste pending dA and prcs clear chestam istam annaru mi bondha clear chesaru nearly 7months avutundi worst government
@angelina952511 ай бұрын
Shame on u kavitha
@chanduadvbchanduadvb815711 ай бұрын
తైతక్క నీ తైతక్కలు అందరికి తెలుసు అందుకే మీ పార్టీ కనుమరుగు అవుతుంది. సిగ్గులేకుండా ఎట్లా మాట్లాడుతున్నావ్?
@balikeniranjan704111 ай бұрын
రఘునందన్ సార్ మీరు కాంగ్రెస్ లోకి రావాలి
@KorrapatiRaghavendraRao-v9d11 ай бұрын
Congress leaders answers are excellent !
@kommukrishna127011 ай бұрын
Plz evryna Kavitha akka ki share cheyandi 😢😢 miss avvadhu e video 😮😅
@msr7024111 ай бұрын
Well said Sita sister and konda surekha sister and 💯 Percentage correct said madam.
@khapparlajained74511 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌Seetha akka
@omprakashbommgani258911 ай бұрын
మహారాష్ట్రలో మీటింగులు మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు మహారాష్ట్రలో బస్సులో ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము రాష్ట్ర ప్రజలకు అప్పుడు చెప్పాడా నీ అయ్యా నీ అన్న లెక్క చెప్పాడా
@harinathlaxetti14611 ай бұрын
భారతీయ సంస్కృతిని పాటించని రాజకీయ సంఘాలకు మూడు వంతుల హిందూ జనాభా, వేల ఏళ్ళ సనాతన ధర్మ చరిత్ర ఉన్న ప్రజలను అర్థం చేసుకొనే శక్తి ఉండదు.. ఒక అధికారం తప్ప సంస్కారం పాలన ఉండదు.
seethaka & Surekha sisters Congress super counter.
@tinkup86411 ай бұрын
Pls open belt shops .. Taitakka will be happy 😂
@mahendarkalvakol751011 ай бұрын
Liquor scam lo Accused gurinchi ED enquiry ki Iravayi sarlu nuvvu nee mantrulu nee MLA nee Chemchagallu lu Delhi ki poyinru kada Kavithakka valla flight charges ki rate enta ayyindo jera chepparade akka
@Andechintu11 ай бұрын
Super counter echaru seethakka surekha akka👏✋
@mounikakula227711 ай бұрын
కవితక్క మీ నాయన మరి మహారాష్ట్ర ఎందుకు పోయిండు అక్క ఎన్ని కార్లు ఎంత డబ్బులు కర్చుపెట్టిందు అక్క మీ నాయాన మూతి మీద వాతలు పెట్టూ
@syedmasiulla9136 ай бұрын
సీతక్క సురెఖా అక్కలు 😅😅సూపర్
@DevendharDevarla10 ай бұрын
అక్క సూపర్
@teluguhub770811 ай бұрын
Mi ayya endhuku pettale pule statue .....
@stylestarshiva807011 ай бұрын
Adagataniki kavithaki koncham undali
@polikivenkatesh109911 ай бұрын
Super akkalu super speach seethakka surekha akka bagachepparu from AP
@jocob19811 ай бұрын
హా..... మీ నాయన కెసిఆర్ సీఎం గా ఉంటే అడగలేదు..... రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే అడగాలనిపిస్తుందా... ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నావ్ సిగ్గు మాలిన దాన తెలంగాణ పరువు తీసావు
@umashankarm946011 ай бұрын
హమ్మె ఇప్పుడు పూలే గారు యదికొచింది 😂
@kisaan790611 ай бұрын
తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత గారు , మీ అయ్య సీఎం గ ఉన్నప్పుడు ఈ లెక్కలు ఎందుకు అడగలేదు, అప్పుడు నువ్వు ల్లిక్కర్ స్కాం లో బిజీ గా ఉన్నారు కదూ 😂
@mohanreddy315911 ай бұрын
తెలంగాణ ను నిండుగా ముంచింది కల్వకుంట్ల కుటుంబ పాలనా కదా కవిత అమ్మ బత్కమ్మ
@angelina952511 ай бұрын
Kavitha akka....U don't have any rights to Congress
@Anilbandi14311 ай бұрын
కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ అంతే, అన్నా కి తిరుగులేదు, అన్న గురించీ మాట్లాడకండి అర్దమ్ అయింద అక్కలారా.
@karnakkv618311 ай бұрын
Super speech seethakka and surekha akka
@M.chandrasekhar123411 ай бұрын
Jai Congress 👏👍👏👍👏👍
@gonuguntlaramanji949711 ай бұрын
సూపర్ గా చెప్పినారు సీతక్క ఏం పేరు
@RbN-si2rf11 ай бұрын
మీరు మాట్లాడతా ఉంటే తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడుతుంది కవితక్క గత పది సంవత్సరాలు మీ అయ్యా మీ అన్న మీ బావ హరీష్ రావు మీ బావ సంతోష్ రావు మీరంతా కుటుంబ పాలనలో వ్యవహరించినటువంటి కార్యక్రమాలు ప్రయాణాలు వాటికి లెక్కతో సహా చెప్పారా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు పది సంవత్సరాలు మీ అయ్య చేసినటువంటి అప్పుల గురించి ఎప్పుడు నోరు తెరవలేదే ఈరోజు ఇంద్రవెల్లి కొండల్లో ఒక కార్యక్రమం పెడితే లెక్కలు గుర్తొస్తున్నా ఇన్నాళ్లు రాజభోగాలు అనుభవించినావు కాబట్టే కదా లెక్కలు గుర్తొస్తున్నావ్ మీ టిఆర్ఎస్ పార్టీ సత్ప్రవర్తన కలిగి ఉంటే మంచి నడవడిక నడిచి ఉంటే తెలంగాణ సభ్య సమాజం మళ్ళీ ఆదరించే వాళ్ళు కానీ ఇవాళ ఇంటికి ఎందుకు పంపించారు ఇంటికి వెళ్లి ఆలోచించుకొని గుర్తు తెచ్చుకో తల్లి అంతేకానీ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి పాలన గురించి మాట్లాడే అంత అర్హత నీకు లేదు అలా మాట్లాడితే తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడుతుంది గుర్తుంచుకో కవితక్క
@sreenivasuludirsavancha265111 ай бұрын
బాగానే పెట్టారు గడ్డి 👌
@padmanadendla890711 ай бұрын
కవిత BRS lo unappudu appudu గుర్తు రావు ఇవి అన్నీ..ఇప్పుడే గుర్తు vastayi
@AnilKumar-ji7jt11 ай бұрын
Great sithakka and suraksha garu
@Anilbandi14311 ай бұрын
సీతక్క సురేక అక్క, మీరూ చెపింధీ కరెక్టే, పార్లమెంటు ఎలక్షన్స్ లో, ఈసారి సారు కారు 16, అదే మీకు మేము (తెలంగాణ ప్రజలము) ఇచ్చె సమాధానము, రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో 22 మంది ఉండటం తప్పు కాదు కానీ కేసీఆర్ గారి కుటుంబంలో 5 మంది ఉంటే తప్ప, NOTE: KTR అన్నా గురించీ మలదకండి మల్లి ఐ.టి మంత్రి ఒక్కరిని చూపించండి,అధి కుడా మి గుండెలపై చెయ్యి వేసుకొని నిజాం చెప్పండి.
కవితక్కా... కొంచెం ఐనా సిగ్గుండాలి. నువ్వు పదవిలోకి రాకముందు నీ బతుకేంత. ఇప్పుడు నీ బతుకేంత. దేశానికో కోటి ఖర్చు పెట్టి 10దేశాలు బతుకమ్మ పేరుమీద తిరిగినవ్. ఏడికెళ్లి వచ్చినయ్ నీ కా పైసలు. ఎన్ని రోజులు తట్టపట్టుకొని కూలికి పోయినవ్... ఏమైనా సంబంధం ఉందా ఇవ్వాల నువ్వు అడిగే ప్రశ్నలకు. మన ఇజ్జతి మనమే తీసుకుంటే ఎట్లా???
@vimalakarrajarapu552511 ай бұрын
సిగ్గు లేని ఆడది ఉన్నది అంటే, మన తెలంగాణ లో,కేసిఆర్ బిడ్డ కవిత, తూ తూ నీళ్లు లేని బావిలో దుకు కవిత ,మా సమ్మక ( సేతక్క) సారక్క(సురేఖ అక్క) నీ తోలు తీస్తారు
@somprasad786211 ай бұрын
Liqueur Akka jail kii ponikii ready gaa undu😂😂😂
@ramakrishnanreddy521011 ай бұрын
Akka ku dhummu dhulipindru .. liquor rani
@sagarstudio487311 ай бұрын
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కారు నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఓల మీద విరుచుకుపడడం సమంజసము కాదు
@Ramesh.jcb.11 ай бұрын
Likhkar.qeen
@bhaskarhyderabad476811 ай бұрын
Pakka vallu cheste vebicharam manam cheste samusaram
@75reddy12911 ай бұрын
Chethulu baganey uputhunnav 😂
@Koundinya8711 ай бұрын
ప్రియమైన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ గారు, గజ్వేల్ నుంచి విజ్ఞప్తి.. రాజ్యాంగం, శాసనసభకి గౌరవం ఇయ్యని, తన విధిని నిర్వర్తించనీ, తన నియోజకవర్గం ప్రజా సమస్యలను ప్రస్తావించని వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని, ముక్కు నేలరాసి నియోజకవర్గం ప్రజలకీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. శాసనసభకీ రాని వ్యక్తికి జీతం ఇయ్యద్దు, సౌకర్యాలు ఇయ్యద్దు. సాధరన ఉద్యోగికి ఓ చట్టం, శాసనసభ్యులకీ మరో చట్టమా!! తెలంగాణ యువత!!
@Kmn76211 ай бұрын
Meeru dobbi thinnaru saripoledha kavithakka.goppa actors family motham.Mee valle chanipoyadu Srikanth Chari 😢 Only mee okka family ne yelindhi telagana ni.10 yrs dobbi thinnaru.Cotton seeds laga kahanilu cheptharu Telangana slang lo
@onteddubhaskar931811 ай бұрын
వాని ✈️ అమ్మిచ్చి డబ్బులు సర్కారులొ జమ చేయాలి.
@Arjunk7211 ай бұрын
Kcr 3000 cars rally chesindu kada avi evari sommu.