నేను మా చేనులో మిరప నారు వేసాను...అందుకు గాను వర్మికాంపోస్ లో జీవ సంభంధమైన ఎరువులు... ట్రైకోడర్మ,, సుడోమస్, వ్యామ్ పౌడెర్, బయో పొటాష్, ఫస్పో బ్యాక్టీరియా, నీంకేక్, వీతంటిని బెల్లం నీటితో కలిపి దానిపైన గోనెపట్ట కప్పి ఉంచి ఇరవై ఒక్కరోజులు పాటు ఉంచి దానితో పాటు మరోక పది కేజిల వేప పిండి కలిపి మడిలో చల్లి మెత్తగా దుక్కి చేసి మిరప విత్తనాలు నాటను..మొలక వచ్చిన 5 రోజులకు ట్రైసర్ వారానికి ఒక్కసారి.. అలా మూడు సార్లు కొట్టాను..మా పక్క చేనులో మడి కంటే నారు అద్భుతంగా వచ్చింది.వేర్లు కూడా గుబుర్లు గుబర్లు గా వచ్చింది. నా కృషి పలించి నందుకు నేను సంతోషించాను.
@Rythannakusamacharamvasu Жыл бұрын
6303748041 కొన్ని ఫోటోలు నా wats app నంబర్ కి పంపిచగలరు
@nareshpaidakula9699 Жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్న
@RameshJadi-w2b5 ай бұрын
Speech bavuntundhi
@gaggurasrinuvasu5931 Жыл бұрын
chala speed ga వుంది నే , స్పీచ్
@thirupathivilasagaram7280 Жыл бұрын
Good inparmeshaan anna
@murumadesrikanth4237 Жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నగారు
@Rythannakusamacharamvasu Жыл бұрын
Thanks bro 🙏
@ramanakanaka7158 Жыл бұрын
Good explanation
@Rythannakusamacharamvasu Жыл бұрын
Thanks andi 🙏
@rknaraga78474 ай бұрын
Tray lu bayata pettina daggari nunchi varsham padutune unnadi. E mandu spray cheyali?
@tellamnikky6107 Жыл бұрын
Super bro
@uvsimplekitchenvlogs Жыл бұрын
Good information 👏👏👏
@rowdygamer58 Жыл бұрын
Ii9ihi2t29r2329i299
@rowdygamer58 Жыл бұрын
Ii9ihi2t29r23
@nerellarajareddy5567 Жыл бұрын
Seaweed a company ayina parleda only biovita ne vadalaa
@mcsreddy5203 Жыл бұрын
GOOD INFORMATION. COMPULSORY GA CHIGULU CUT. CHEYYALA?