Рет қаралды 14,796
రైతు సోదరులకు నమస్కారం... తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లోకి స్వాగతం నేను మీ రవీందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మొక్కలు అధిక పూత రావడానికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అలాగే ఎలాంటి యాజమాన్యం చేపట్టినప్పుడు అధిక పూత రావడమే కాకుండా వచ్చిన పూత కూడా కాయగా మారుతుంది అలాగే వచ్చిన కాయ వంకర్లు పోకుండా నాణ్యమైన దిగుబడితో అలాగే తాలుశాతం తక్కువతో అధిక తూకంతో ఏ విధంగా వస్తుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. దయచేసి అనవసరంగా చిక్కటి కాపు కోసం పూత మందులు స్ప్రే చేసి మళ్ళీ అపూట కాయగా సెట్ అవ్వడం కోసం మందు స్ప్రే చేసి ఆ తర్వాత కాయ పెరగడం కోసం మందు స్ప్రే చేసి జీవితాంతం మందుతో సంసారం చేయకుండా దయచేసి దేనినైనా న్యాచురల్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అలాగే మంచి దిగుబడులు పొందడానికి అలాగే పెట్టుబడులు తగ్గించుకోవడానికి మేము చేసే ఈ ప్రయత్నంలో మేము భాగస్వామ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ఇక యాజమాన్యం విషయంలోకి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా మంచి దిగుబడి రావాలి అనుకుంటే కచ్చితంగా నేల అలాగే మనకు మొక్క అనేది దృఢంగా ఉండాలి ఈ నేల యాజమాన్యం కోసం మన చానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ ఉంటుంది దాంతో పాటుగా నేల యాజమాన్యం అనే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ఈ రెండు ప్లే లిస్ట్ లో చూడడం వల్ల మీకు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయి అలాగే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మన చానల్లో ప్లే లిస్ట్ లో రూపంలో ఉంటుంది మనకు కావాల్సిన పంట గురించి తనకి సంబంధించిన పే లిస్టులో చూసి మీ యొక్క పంటకు సంబంధించిన ఎరువులు యాజమాన్యం దగ్గర నుంచి అలాగే పంట యాజమాన్యం వరకు ప్రతి విషయాన్ని కూడా తెలుగు యువత టీం అనేది మీకు అందిస్తుంది కచ్చితంగా ప్రతి రైతుకు సహాయం అందాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ ఒక చిన్న విషయాన్ని గమనించుకొని మేము చేసే ఈ ప్రయత్నానికి సహకారం అందించండి ఇలా ఎన్నో రకాల వ్యవస్థలను ఒకచోటకు చేర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలి కచ్చితంగా అవతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ అయినా వాడినప్పుడు వాటి యొక్క రిజల్ట్ అనేది మీకు బాగా అనిపిస్తే ఖచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి ఎందుకంటే మన అవసరమైన పెట్టుబడులు పెరగకుండా పక్క రైతును కాపాడిన వారు అవుతారు పక్క రైతు బాగున్నప్పుడు మాత్రమే మనం కూడా బాగుంటాము ఈ ఒక చిన్న విషయాన్ని కూడా ప్రతి రైతన్న గుర్తుంచుకోవాలి. మార్కెట్లోకి పెద్దపెద్ద మందులు స్ప్రే చేసి ఆర్థికంగా చితికి పోవడం కంటే చిన్న చిన్న మందులు స్ప్రే చేసి తక్కువ దిగుబడి వచ్చిన కొత్త మొత్తంలో లాభాలు సంపాదించడానికి అనవుగా ఉంటుంది అప్పులు చేసి తిప్పలు పడడం కన్నా కొంత మతంలో ఆదాయం తెచ్చుకొని బాగుపడడం మిన్న దయచేసి ఈ యొక్క చిన్న చిన్న విషయాలను కొట్టి పారేయవద్దు కచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా వీటిని జాగ్రత్తగా అమలు చేసుకొని మంచిది కూడా సాధించాలని రైతు తెలుగు యువ రైతు టీం కోరుకుంటుంది రైతు శ్రేయస్సు... కోసం జై హింద్ జై జవాన్. జై కిసాన్
ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది...
మిరప యాజమాన్యం: • మిరప యాజమాన్యం
నేల యాజమాన్యం: • నేల యాజమాన్యం
పత్తి పంట యాజమాన్యం: • పత్తి పంట యాజమాన్యం
Facebook : www.facebook.c...
ఇంస్టాగ్రామ్ :
www.instagram....
వాట్సాప్ గ్రూప్ : గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న రైతులు మీ యొక్క పంట వివరాలు 9542043040 నెంబర్ కి వాట్సప్ చేయండి. దానికి సంబంధించిన గ్రూప్ లో మిమ్మల్ని ఆడ్ చేస్తారు
.
.
.
.
.
.
.
.
.
.
#cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham @Raitunestham @raithusamacharavedika @RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24 #farming #apsa80 #agriculture #cotton #celebratefarming #cottonseed #mirchi #agricultural #gunturchilli