ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న ఇలా చేసినందుకు చాలా థాంక్స్ ఇలానే కొనసాగాలి అంటూ నీ ఆరోగ్యం ఇలాగనే ఉండాలి అని కోరుకుంటున్నా నీ తమ్ముడు అన్న
@yuvaraithu624420 сағат бұрын
థాంక్యూ సో మచ్ అన్నా మీ అభిమానానికి ఇలాగే కొనసాగాలి అంటే మీలాంటి వారి సపోర్ట్ మాకు చాలా అవసరం దయచేసి వీడియో షేర్ చేసి పక్క రైతులతో మన ఛానల్ తెరిచే విధంగా సపోర్ట్ చేయండి
@rajudharavath49742 күн бұрын
హాయ్ అన్న వీడియోలు చాలా సైంటిఫిక్ గా ఉంటాయి మీరు చెప్పే మాటలు చాలా డైరెక్ట్గా ఉంటాయి నాకు చాలా బాగా నచ్చింది వీడియో, విషయానికి వస్తే ఇక మా తోట కాప్ మంచిగా పడిందన్న గ్రోతింగ్ లేదు ఇప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఒకసారి చెప్పగలరా
@yuvaraithu62442 күн бұрын
ఒకసారి సాయిల్ అప్లికేషన్ లో సఫల గోల్డ్ వాడుకోండి దీని వల్ల నేల యొక్క స్టేబిలిటీ పెరుగుతుంది దాంతో కొంచెం మొక్క ఎదుగుదలకు సపోర్ట్ అందించినట్లు అవుతుంది
@srinivasulubandaru706812 сағат бұрын
Super bro
@yuvaraithu62442 сағат бұрын
థాంక్యూ సో మచ్ అన్నా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే 100% మన ఛానల్ లో శాస్త్రీయ ఎవరైనా పిలిచి చూడండి అలాగే తోటి రైతుకు చేరే విధంగా మన ఛానల్ ని షేర్ చేసి సపోర్ట్ చేయండి
@somusomu38562 күн бұрын
Exllent anna
@yuvaraithu62442 күн бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@imranshafida2420Күн бұрын
ఈపీఎఫ్ మన దగ్గర దొరికింది అన్న ఉంటే ఎంత అవుద్ది ఎకరానికి
@yuvaraithu6244Күн бұрын
వీడియోలో ఉన్న సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి
@jsrinivasareddy43042 күн бұрын
Gracia exponas lu kottina blacktrips red mits cantrol avvadam ladu anna.kottaga chustunna me vidies .adiana solution chppanna.
@yuvaraithu62442 күн бұрын
ఈ వీడియోలో ఉన్న సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే మీ మొక్కల ఫొటోస్ పెట్టండి సొల్యూషన్ చెప్తారు
@palnatibalakrishna34562 күн бұрын
Anna baovita+19-19-19+purugu Mandu +neem oil kalipi Vada vachha kandiki.
@yuvaraithu62442 күн бұрын
ఇందులో 19 19 19 వదిలేయండి. ఈ కాంబినేషన్ కంటే కూడా మన ప్లాంటు బూస్టర్ పురుగుమందు ఆముదం కలిపి స్ప్రే చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది
@Sathaiah-Bachanaboina2 күн бұрын
నమస్తే రవి అన్న.. కొమ్మ ఎండు తెగులు మళ్లీ వస్తోంది..ఈ తెగులు రాకుండా మెక్క కు ఇమ్యూనిటి గా ఉండాలి అంటే ఏ న్యూట్రీషన్లు వాడాలి.. చెప్పండి అన్న..
@yuvaraithu62442 күн бұрын
మన మల్టిమేన్ రెగ్యులర్ గా వాడుకోండి అన్న దాంట్లోకి మ్యాంగనీస్ కలిపి వాడుకోండి
@officeofficial64333 күн бұрын
Slurry Ela vadali anna spray cheyavacha
@yuvaraithu62443 күн бұрын
స్ప్రే కూడా చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్లో ఇస్తే ఇంకా బాగుంటుంది. అలాగే వీడియోస్ షేర్ చేసి సపోర్ట్
@imranshafida24202 күн бұрын
అన్నా ఇప్పుడు మామిడి తోట పూసలకి నల్లి తామర పురుగు ఉంది అన్న దానికి ఏమైనా మందులు ఉన్నాయా
@yuvaraithu62442 күн бұрын
మామిడి తోట అయితే మన ఈపీఎఫ్ లో వాడుకోండి చాలా బాగా ఉంటుంది
@nageswararaogandavarapu19562 күн бұрын
Seed name cheppandi
@yuvaraithu62442 күн бұрын
కార్తికేయ గణేష్
@BuddyBalu2 күн бұрын
అన్న కొమ్మ కుళ్ళు బాగా ఉంది మందు చేప్పు అన్న 🙏
@yuvaraithu62442 күн бұрын
కొమ్మ కుళ్ళు అనేది కొన్ని రకాల పోషకాల లోపం వల్ల కూడా వస్తుంది మీరు మీ యొక్క మొక్కల ఫొటోస్ మన తెలుగు యువరైతు టీ మెంబర్లు ఎవరికైనా సెండ్ చేయండి 100% మీకు బెటర్ సొల్యూషన్ చెప్తారు అలాగే వీడియో షేర్ చేయండి
@rajudharavath49742 күн бұрын
సాయిల్ అప్లికేషన్ ఎలాంటిది ఇవ్వాలన్న
@yuvaraithu62442 күн бұрын
మీ టోటల్గా కాల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా దయచేసి వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@banjaravillagequeen16202 күн бұрын
Hi
@yuvaraithu62442 күн бұрын
హాయ్ అన్న
@officeofficial64333 күн бұрын
Amudham oil ni direct 200 leaters of water lo enni kg lu vadali Direct water lo dissolve avthunda anna oil Mokka oil Ela theesukuntundi?
@yuvaraithu62443 күн бұрын
ఆ వీడియోలో చెప్పారు చూడండి అన్న మొక్క డైరెక్ట్గా ఆయిల్స్ ని తీసుకోదు దానికి ఎమ్మెల్సీపేరు కలుపుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఆ వీడియోలో ఉన్న సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి
@boinikrishna11953 күн бұрын
@@yuvaraithu6244ఏముల్సిఫైర్ price ఎంత అన్న liter ki
@viswanathreddy82073 күн бұрын
Oac ante endhi anna
@yuvaraithu62443 күн бұрын
మన ఛానల్ లో ఉంటుంది చూడండి అన్న.. ఈ వీడియో చివరలో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ వస్తుంది అందులో ఉంటుంది