Telangana Vittal Sensatonal Speech | CM Revanth Reddy | Congress | Mirror TV

  Рет қаралды 89,839

Mirror Tv

Mirror Tv

Күн бұрын

Telangana Vittal Sensatonal Speech | CM Revanth Reddy | Congress | Mirror TV
#telanganavittal #congress #cmrevanthreddy
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 455
@ravikashuvojjula6896
@ravikashuvojjula6896 Ай бұрын
అన్న నీకు యిప్పుడు కాంగ్రెస్ గురించి తెలిసింది సామాన్యులకు వాళ్ళు సన్యాసులు, చేతకానోళ్ళు ఎప్పుడో తెలుసూ
@thirus9839
@thirus9839 29 күн бұрын
Bjp మేధావులూ వీలు ప్రజల వైపు కాదు వీరి గొంతు
@bdayakarreddy6451
@bdayakarreddy6451 Ай бұрын
బాగా జరిగింది 😅 సంతోషం కలుగుతుంది వెదవ మేదావులు మీరు
@user-ge1ls1xs7z
@user-ge1ls1xs7z Ай бұрын
Yes I'm Happy Bor 🤣🤣🤣
@suryathoughts1435
@suryathoughts1435 26 күн бұрын
Thamaru eeyana kanna medhaavi vargam la unnaru.
@ragiraju4710
@ragiraju4710 29 күн бұрын
అందరూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేయండి మొత్తం ట్రెండింగ్ లోకి రావాలి ఒక నేషనల్ ఇష్యూ లాగ మారాలి అప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తది
@tirupatammadesagani
@tirupatammadesagani 29 күн бұрын
Rahul em pikuthadu khangress ki vote veyadam manandi mundu
@PushkaraoK
@PushkaraoK 11 күн бұрын
Valla manifesto amaluku poradali....
@muddulagangadhar9742
@muddulagangadhar9742 29 күн бұрын
మేదావీలందరు కాంగ్రేసల్లను నమ్మితిరి తెలంగాన ఆగమాయ
@shivaligamdatrika8382
@shivaligamdatrika8382 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ గూరించి &ఉత్త మాటల రేవంత్ గూరించి అందరికి ఎప్పుడో తెలుసు అయ్యో మేధావులకు తెలిసిందా మేధవులమని తెలంగాణని అగం చేస్తిరి గదా
@malleshthaduka332
@malleshthaduka332 Ай бұрын
విట్టల్ గారు మీరు చెప్పేది వింటే మరి కెసిఆర్ మంచి పాలన ఇప్పటి మంచి పాలన మరి మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణ ఈరోజు పరిస్థితి వచ్చింది అంటే మీరే బాధ్యతలు
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 26 күн бұрын
మీ మూర్ఖత్వానికి మంచి ప్రభుత్వాన్ని కోల్పోయాం
@madhavaravsunilvalmiki2123
@madhavaravsunilvalmiki2123 Ай бұрын
కాంగ్రెస్ గురుంచి ముందు అందరికీ తెల్సు... వారికి అధికారం తప్ప వేరే ముఖ్యం కాదు... మీకు ఇప్పుడు అర్దం అవుతుంది... మన రాష్ట్ర ఆర్థిక అవగాహనతో కెసిఆర్ నడుచుకున్నారు... మీరు దానిని గుర్తించలేక పోయారు... ఇప్పుడు అరిసి ఎం లాభం😢😢😢
@Ravi-sq5hz
@Ravi-sq5hz Ай бұрын
Vaddura Dora palana.
@jagajaslynvlogs2906
@jagajaslynvlogs2906 Ай бұрын
ఇప్పుడు గుర్తుకు వచ్చింది అన్న మీకు
@harish5373
@harish5373 Ай бұрын
ఉచితాలా ఉద్యోగాలా నిర్యుద్యోగులారా తేల్చుకోండి రెండు సాధ్యం కాదు
@sreenivasreddy1184
@sreenivasreddy1184 Ай бұрын
Mari rendu istamani election manifesto lo pettaru appudu ekkadiki poindhi aa vote ki note ki
@sharadhamugu
@sharadhamugu 29 күн бұрын
😂​@@sreenivasreddy1184
@demorvie
@demorvie 24 күн бұрын
ఉద్యోగాలు కూడా ఉచితలే. ప్రైవేటు గా పని చేసుకోడానికి ఏమి రోగం. ప్రభుత్వ ఉద్యోగం పట్టాలి లంచాలు దెంగాలి. అదే కదా మన ప్లాన్..😂
@shankarbandaru4660
@shankarbandaru4660 21 күн бұрын
కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, అధికారం కొరకు ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారు అధికారం కొరకు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన క నుండి నెహ్రూ నుండి నేటి రాహుల్ వరకు దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు మి లాంటి మేధావులకు తెలియకపోతే ఎలా అన్న, కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు అన్న
@srinivasgoud6156
@srinivasgoud6156 Ай бұрын
విట్టల్ అన్న రైతుల ఉసురు గట్టిగా తాగింది అన్న మీకు
@kamalakarposhala
@kamalakarposhala Ай бұрын
Super excellent speach , thanks vital anna idhe choravatho mundhuku vellali🎉🎉🎉🎉🎉🎉 ❤❤❤❤❤ kamalakar wgl
@burrakathachowkilingambrun305
@burrakathachowkilingambrun305 Ай бұрын
సూపర్ విట్టలన్నసుపర్
@rasamallabalraj5176
@rasamallabalraj5176 22 күн бұрын
Very very powerful speech... your right bro ...real man lam proudup you.. super ❤❤❤
@tsathyamsatyam8433
@tsathyamsatyam8433 Ай бұрын
Telangana prajalanu agam cheshende merers
@peddanna1010
@peddanna1010 Ай бұрын
దొంగలకి సద్దులు మోసిన మీలాంటి..వారికి.. డిల్లీ పార్టీలు వద్దు..!! ఇప్పుడు మీకు మార్పు వచ్చినందుకు ధన్యవాదాలు..!! బిజెపి కూడా ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రయివైటు కి అప్పజేపుతుంది..!! ఇంకా ఉద్యోగం ఏమి ఇస్తారు..!! ..కానీ కేసీఆర్ గారిని ధూరం చేసుకున్న తెలంగాణ బిడ్డలు..!!
@demorvie
@demorvie 24 күн бұрын
అంటే మేము కట్టే పన్ను తో మీకు ఉద్యోగాలు ఇవ్వాలా? అందరి లాగా ప్రైవేటు లో వెత్తుక్కొండి. లేదా యాపారం పెట్టి నలుగురికీ ఉద్యోగం ఇవ్వండి. మిమ్మల్ని పోషించానికి పన్ను కడ్తలేము.
@VR..yashasri_pranayasri_
@VR..yashasri_pranayasri_ 28 күн бұрын
We want justice ✊✊✊✊✊✊✊✊✊✊✊✊.. నిరుద్యోగుల ఓపికను పరీక్షించవద్దు... ఓపిక పట్టి పట్టి ఉన్నాము ఒక్కసారి విసిగి వేసారినము. అనుకో.... తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి.... నువ్వు..గెలిచింది అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అని..మర్చిపోకు.. dont forget ....రేవంత్. రెడ్డి... ఇప్పటికైనా ఆలస్యం చేయక తొందరగా నిరుద్యోగుల పక్షాన నిలబడు.... లేదంటే అందరూ కుక్కకు సింహాసనం ఇస్తే... అనే డైలాగు వేస్తారు...
@_Saicharan_
@_Saicharan_ Ай бұрын
మహిళలకు ఫ్రీ rtc వద్దు ఫ్రీ 2500 వద్దు ఉద్యోగాలే కావాలి
@bandariekanadhambandari7376
@bandariekanadhambandari7376 Ай бұрын
మేధావులు అంతా తమ మేధస్సు ను అంతా అధికారం లో ఎవరు ఉంటే వారిని విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు.కాని జనాలను educate చేయడం,ఓట్ల గా మార్చుకొని, అధికారం దిశగా ప్రయత్నాలు చేయరు.. ఎవరికి వారు package ల కోసం ప్రయత్నాలు.అంతే
@a.chandrashakerreddyshakar8968
@a.chandrashakerreddyshakar8968 Ай бұрын
అన్నా మీరు మేధావులు కారు చదువుకున్న మూర్ఖులు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసినారు ఈపాపం మేధావులదే
@ramesharkati78
@ramesharkati78 29 күн бұрын
Super vital anna
@ramuyadav-ks2pz
@ramuyadav-ks2pz 24 күн бұрын
👍
@thirupathithatipamula9978
@thirupathithatipamula9978 23 күн бұрын
శ్రీవిట్టల్ గారు కెసిఆర్ గారు 🎉 మాట్లాడే భాషకు, వారుచేసే పనులకు తెలంగాణ లో నిరుద్యోగ యువత పరిస్థితి, వ్యవసాయం ను నమ్ముకొన్న రైతుల పరిస్థితి ఏమిటి? విట్టల్ అన్నగారు. ప్రజా ప్రభుత్వం అని సభలాల్లో ఉపన్యాసం దంచడం కాదు ప్రజకు, నిరుద్యోగ యువతకు మరియు కడు పేదరికంలో ఉన్నవారికి, అంగవైకల్యం కలిగి ఉన్న యువతకు, వృద్దులకు ఉచిత సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి అంతే కాని ప్రజలకు అన్నీ ఉచితాలు అని ప్రకటించి పనిచేసుకొని బ్రతేక వారిని చేయనియకుండా ఉచిత బస్ టికట్ అని పెట్టి అవుసరం ఉన్నవాళ్లు ప్రయాణం చేయకుండా టిక్కట్ కొని ఇబ్బందులు ఎందరు పడుచున్నారు సీఎం గారు. ఉచితంగా ఇవ్వమని ఎ ప్రజలు కోరలేదు కదా మీరు అధికారం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేషన్స్ సంస్థలను ఆర్థికంగా దివాల తీయించి, నష్టాలు వస్తున్నాయి చెప్పేది మీరే, అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఒకటో తేదీన వేతనాలు తీసుకొలేని పరిస్థికి కారకులు ఎవరు? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు మారండి, ముందు గత ప్రభుత్వం వారిని తిట్టడం మానేసి మీరు ప్రజా పాలనా చేయండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకు రాండి. శ్రీ విఠల్ అన్నగారికి విన్నపం ముందుగా ప్రభుత్వ, కార్పొరేషన్ మరియు వివిధ రంగాలలో పై స్థాయి పోస్టులకు ప్రమోషన్స్ ఇవ్వకుండా చాల సంవత్సరాలనుండి పెండింగ్ లో ఉన్నాయి వాటిని ముందుగా ప్రమోషన్ ద్వార భర్తీచేస్తే మరికొన్ని ఖాళీలు ఏర్పాటు అవుతాయి కాబట్టి ముందుగా ప్రమోషన్స్ కు మీ వంతు ప్రయత్నం చిత్త శుద్ధిగా చేయండి, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి యువత మన్నలను పొందండి ఇది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి దీని ద్వార ఉన్న ఉద్యోగులకు పని భారం కొంత తగ్గుతుంది. తద్వారా మేలైన, ఆలస్యం కాకుండా వేగవంతంగా పనులు ప్రజలకు ఉద్యోగులు చేస్తారు. ఇందులో ఏవైనా పొరపాట్లు ఉన్నచో అన్యదా భావించ కండి అని మనవి మీకు ధన్యవాదాలు అన్నా. జై తెలంగాణ! జైజై తెలంగాణ!!🙏
@sharadagoudgundrathi2455
@sharadagoudgundrathi2455 24 күн бұрын
దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి గురించి మా తమ్మీ విఠల్ కీ తెలిసింది సంతోషం.. ఇప్పుడైనా అందరం కలిసి తెలంగాణా ప్రజల కోసం మన వాయిస్ ఇవ్వాలి నిలబడాలి,, నిరుద్యోగులు పాపం అమాయకులు వీళ్ళ ఉసురు తగులుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కీ
@Sathishkumar-qr4os
@Sathishkumar-qr4os 29 күн бұрын
Super anna miru, we r with u
@user-ux9fz6qv5q
@user-ux9fz6qv5q 25 күн бұрын
Super
@madasupadma772
@madasupadma772 25 күн бұрын
Super anna
@raskatllapramila3431
@raskatllapramila3431 Ай бұрын
Yes sir you saying correct
@user-rm9eh1nb2i
@user-rm9eh1nb2i 27 күн бұрын
మీరు అందరు కలిసి తెలంగాణ ని ఆగం చేసారు విద్యార్థుల జీవితంలో మట్టి కొట్టారు
@_Saicharan_
@_Saicharan_ Ай бұрын
నాకు పథకాలు వద్దు ఉద్యోగాలు కావాలి పథకాల పేరు చెప్పి ఉద్యోగాలను మభ్య పెట్టకండి
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 Ай бұрын
Vittal, daring and dynamic speech
@aithagoninagaraju5715
@aithagoninagaraju5715 Ай бұрын
విటల్ అన్నగారు మేము మొదటి నుండి అంటుంది కూడా అదే మనకు ఎంత సేపు ఉన్న జాతీయ పార్టీల తోటి తెలంగాణకు ముప్పు ఉంటది కానీ మంచి జరగదు. ఇప్పటికైనా దయచేసి తెలుసుకోండి మళ్లీ మీరు బిజెపి పాట పాడుతున్నారు, వద్దండి ఆల్రెడీ మీరు ఒకసారి చేసిన చిన్న పొరపాటు వల్ల రాష్ట్ర మొత్తం గందరగోళ పరిస్థితులు ఏర్పడింది మళ్లీ అలాంటి తప్పు చేయకండి కొట్టినా తిట్టినా మన తెలంగాణలో ప్రాంతీయ పార్టీల తోటే మేలు జరుగుతుంది దయచేసి మీరందరూ మేధావులు అర్థం చేసుకోండి
@srikanthmadani6216
@srikanthmadani6216 29 күн бұрын
JAI TELANGANA JAI KCR
@teluguthuglife1464
@teluguthuglife1464 Ай бұрын
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ కూడా లేదు ఆర్టీసీ కార్మికులం చాలా ఇబ్బంది పడుతున్నాం
@sankarrao2970
@sankarrao2970 Ай бұрын
BRS ఉసురు మీకు ముట్టింది 😮
@dushyanthreddy9341
@dushyanthreddy9341 Ай бұрын
Villu hint ishtunaru kcr kalsi ravali ani indirect gaa
@hanumantharao6868
@hanumantharao6868 29 күн бұрын
🎉 good reality words 👌
@sudarshanerra3988
@sudarshanerra3988 29 күн бұрын
Sir your Right explained i will handsap you sir you
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 24 күн бұрын
I put comment on video caption but not your democratic speech Good your speech is good. Your pain I understand
@Sandu-os8ji
@Sandu-os8ji Ай бұрын
Very good 👍
@nageshreddy8118
@nageshreddy8118 Ай бұрын
Super anna Jai Telangana Jai kcr
@girijabomma5541
@girijabomma5541 Ай бұрын
తెలంగాణ విఠల్ గారు బీపీయల్ పార్టీ పెట్టండి బలహీన వర్గాల కోసం.. ఒర్రి ఒ ర్రి బెకార్ కావద్దు, మేధావి వర్గం, రిటైర్డ్ ఐఏస్,ఐపీయస్ , రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్ట్లు, బీసీ ఉద్యమకారులు, వ్యాపారవేత్తలు ,సంఘసేవకులు నీ వెంట ఉంటారు.. ఒకవైపు ఉద్యమం, మరోవైపు ప్రజలలో పోవాలి.. మేధావి వర్గం ఆలోచన 50% ఓట్లపై గురి, మహిళలు 50% పై గురి.. ప్రజా సమస్యలపై హామీ, ఎల్లవేళల ప్రజలలో ఉండాలి.. ఏ పార్టీలకు తలఒగ్గోద్దు, బీపీయల్ లో ప్రజా వెలుగు .. జై బీపీయల్... జై తెలంగాణ... బొమ్మ నరేందర్ పద్మశాలి, ఫ్రీలాన్స్ రిపోర్టర్.9866053921.
@nageswararaopolepongu3274
@nageswararaopolepongu3274 11 күн бұрын
Good speech brother...
@endranaget4760
@endranaget4760 29 күн бұрын
Correct 💯
@inugurthyanandarao3286
@inugurthyanandarao3286 11 күн бұрын
ప్రజలం మేము గెలిపించుకున్నం
@sreenujarupula9584
@sreenujarupula9584 Ай бұрын
Jai vittal anna correct matladtunav anna e Congress government chetha
@purushothampratap1626
@purushothampratap1626 Ай бұрын
KCR ku vote veyakandi ani dist laku pohi kallu mokki cheppinaru ippudu miru chesina tappuku un employes suffer avitunnaru
@user-de6im1jh3l
@user-de6im1jh3l 20 күн бұрын
కరెక్ట్ గా మాట్లాడుతున్నారు
@sajidm5112
@sajidm5112 Ай бұрын
Wah wah what a great strategy sir. Plz use same strategy to get the jobs why u cant go and ask deepa das munshi about the promises.
@sunnykiran7620
@sunnykiran7620 Ай бұрын
Yes it's correct nanna. It's not Congress party it's call Reddy party Telangana people are trust because same change. Jai Telangana next CM is K.T.R. there is a no value of senior Congress leader in Congress party
@anjiofficial503
@anjiofficial503 Ай бұрын
సూపర్ సూపర్ సార్ 👍🏻
@user-vr4jx6il1o
@user-vr4jx6il1o 14 күн бұрын
Good Journalist Vital Anna
@pakalasaidulu9976
@pakalasaidulu9976 Ай бұрын
Super👍
@venkycool06
@venkycool06 Ай бұрын
KCR emi agam cheyaledu... Nijam cheppalante Telangana lo enta sepu govt Job pichi unna vale Tappa, nerchukundam ani ledu kotaga chedam ani ledu, pvt sector lo chala unnayi avakashalu, ekkado Andra, Odisha, Maharashtra, Gujarat, rajasthan, chatisgarh, up and bihar nunchi vachi pitcha pitcha ga sampadiatunaru business lo peti, mana valu kodladanike saripotundi, subject vachina kuda communication leka ento mandi unnaru And motebari chala ekkuva, job pote malli technical ga nerchukoni kota Job kodam anede ledu...
@nccsrinivas
@nccsrinivas Ай бұрын
Adi velaki ardam kadu la bro impossible freebies kavali
@arellimohan9036
@arellimohan9036 Ай бұрын
Super bro
@mallikgoshika7049
@mallikgoshika7049 14 күн бұрын
గ్రేట్ విఠల్ బ్రదర్
@shankarravula7394
@shankarravula7394 Ай бұрын
Well said sir
@Babu-zt3dm
@Babu-zt3dm 11 күн бұрын
సూపర్ అన్న గారు
@sureshmashetti3726
@sureshmashetti3726 Ай бұрын
Super Anna 🎉🎉🎉
@shravanmarerao9795
@shravanmarerao9795 29 күн бұрын
Yes sir
@ravinderreddykanakuntla2561
@ravinderreddykanakuntla2561 Ай бұрын
Musi river beautification become a ATM for political leaders.
@mallikarjunbaswa7236
@mallikarjunbaswa7236 Ай бұрын
✊️✊️✊️
@thirupathieppa5453
@thirupathieppa5453 29 күн бұрын
Super chepparu ABCD lu ranivallu rajakeeyam chestunnaru
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 12 күн бұрын
❤ మేధావులంతా కలిసి తప్పనిసరిగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా అడగాలి❤
@user-cj4sj6gq1k
@user-cj4sj6gq1k Ай бұрын
Super Anna jai kcr sir Jai Telangana
@mallannaksn1050
@mallannaksn1050 14 күн бұрын
Vittal Anna Zindabaad
@user-hk1gf3ue6r
@user-hk1gf3ue6r Ай бұрын
Jai Telangana Jai KCR Jai Harish ❤🎉
@repallyayyanna9520
@repallyayyanna9520 Ай бұрын
Note vote donga CM unte entha lekapothe entha?
@lingaswamygoudpalcham8728
@lingaswamygoudpalcham8728 Ай бұрын
😅😅manchi sasti jarigindi miku super
@MAHESHGOUDDUBBAKA
@MAHESHGOUDDUBBAKA Ай бұрын
మీరే నమ్మించి మోసం చేశారు అన్న మాట .... విఠల్ మమ్మలిని ముంచారు కదరా
@Srpallavlogs
@Srpallavlogs Ай бұрын
Mana kampu mestry garu munde chepparu...janam mosapovadanike unnaru..memu mosam cheyadanike matalu cheptham ani
@rambabubejjenki1487
@rambabubejjenki1487 Ай бұрын
Hats off TELANGANA Vittalanna go head entire youth of Telangana are with you
@rakeshbhavani8024
@rakeshbhavani8024 14 күн бұрын
అన్న మీరు ప్రత్యక్ష ఉద్యమం లోకి రావాలి....
@durgamalleshwari1124
@durgamalleshwari1124 29 күн бұрын
👍✊️👏🙏
@chaitanyavelugu5382
@chaitanyavelugu5382 Ай бұрын
super bro
@BCNayak9922
@BCNayak9922 Ай бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.
@naveenalaxminagavaram3187
@naveenalaxminagavaram3187 Ай бұрын
Good job
@purushothampratap1626
@purushothampratap1626 Ай бұрын
Vittal garu kori checchukunnaru anubavinchandi nivu k ram reddy akuri murali ah malli raghu donga mahipal tirupati dost la pohi KCR ku
@pedurusaibaba7844
@pedurusaibaba7844 Ай бұрын
Ur root is correct carrion sir .
@ramugoud4799
@ramugoud4799 Ай бұрын
మంచిగా అయింది మీకు దేవుడు లాంటి కెసిఆర్ నీ ఓడగొడతరా రా మీరు.. ఈ పాపం ఎప్పటికీ పోదు.. అభివృద్ది దిక్కు పరుగులు పెడుతున్న తెలంగాణ నీ ఆగం చేసిద్రు
@chvinodkumar398
@chvinodkumar398 Ай бұрын
Well said brother.. It's true
@sukkasrinivasgoud1083
@sukkasrinivasgoud1083 Ай бұрын
Nijam
@balrajkanagalla4284
@balrajkanagalla4284 Ай бұрын
Nijam
@dushyanthreddy9341
@dushyanthreddy9341 Ай бұрын
It's okay bro kcr odipoinde better enduku ante i vedavalani malli eppudu nammaru ataniki em kadu and villu indirect ga hint ishtunaru kcr kalsi ravali ani kcr devudu em kadu but chala good person eppudu farmers kosame kastapadutaru
@Nani444Nani
@Nani444Nani Ай бұрын
Bro సదువుకున్నావ్ కదా నువ్వు... యూట్యూబ్లో తెలంగాణ White papers classes ఉంటాయ్ చూడండి ఎంత అప్పులు చేసి పోయారో.... ఎన్ని స్కాం లు చేశారో కనిపిస్తలేదా... అహంకారం కనిపియ్యలేదా మీకు.... మీరు దేవుడు సామి అసలు ఇంత జరిగినా కూడా ఇంకా కేసీఆర్ ఏ దేవుడు అనుకున్నవంటే 🙏🙏..... కాంగ్రెస్ ఇంకా worst... తెలీక గెలిపించుకున్నాం ఇంకా లైఫ్ లో కాంగ్రెస్ కి వేసేది లేదు.... ఇదే Brs gov crct time to time Job's వేసింటే ఇప్పుడు ఇంత రచ్చ అయ్యి ఉండేదే కాదు... వీటి అన్నిటికీ కారణమే కేసీఆర్.... Rip BRS@ RIP Congress
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 23 күн бұрын
Jai hind Jai bharat
@sreenujarupula9584
@sreenujarupula9584 Ай бұрын
Telisindha miku epudianaa kcr lenidhi
@endranaget4760
@endranaget4760 29 күн бұрын
Power ragane Balupu vastadhi..odite gani malli e sari road medha ki vastaaru
@sajidm5112
@sajidm5112 Ай бұрын
Go ask those 34 MLAs on which you guys supported. Ask them to resigne to full the promises.
@vamshigoud6468
@vamshigoud6468 Ай бұрын
😂
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 Ай бұрын
Meere kadaa Telangana naashanam chesaru
@muraliarekantioffical6569
@muraliarekantioffical6569 Ай бұрын
Super super bro
@anjannasitaram7880
@anjannasitaram7880 Ай бұрын
Group 1 aspirants, group 2, 3 aspirants, all jobs aspirants ki justice cheyali
@chakrapaninomula5009
@chakrapaninomula5009 26 күн бұрын
విఠలన్నా... నీ 20 సంవత్సరాల క్రెడిబులిటీనీ .విజ్ఞతతో ఆలోచించి మొన్న ఎలచ్చన్ల పాటుపడివుంటే ..ఇంత జల్దిన నువ్వు ఆకులు పట్టుకునే నౌబత్ వచ్చేది కాదు...ముందునుంచి మన తెలంగాణా బతుకులు పెనం నించి పొయ్యిలకు..పొయ్యిలకెళ్లి పెనం మీదకు .. అన్నా. నువు తెలంగాణ బిడ్డవు...నీ వెంటనే మేముంటము..నీ పోరాటం సఫలమయ్యి. తెలంగాణ యువకుల బతుకులు ఆగం కావొద్దే..
@aravindbandala8871
@aravindbandala8871 12 күн бұрын
Good speech anna
@rajuachugattla6345
@rajuachugattla6345 26 күн бұрын
Vittallanna good anna
@user-jw7ge6zz8r
@user-jw7ge6zz8r 29 күн бұрын
Musi work will benifit crores of rupees to revanth and congress rahul
@sankarrao2970
@sankarrao2970 Ай бұрын
మరి అప్పుడు తెలియలేదా ఎవరు మంచోళ్ళు అని 😮
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 Ай бұрын
జై తెలంగాణా... జై భారత్
@Ganesh-i8q
@Ganesh-i8q 5 күн бұрын
Congress party unte kanna thalli odilo unnatte jai congress✋✋✋✋🙏
@ssrao4652
@ssrao4652 25 күн бұрын
సార్ మీరు అన్నీ చెపుతున్నారు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు 2019సం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తాము అని చెప్పి నారు.కానీ ఇంతవరకు ఆ జోలే లేదు.కనీసం మాకు రావాల్సిన పే స్కేలు లు కూడా పూర్తిగా ఇవ్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం గురించి మీరు మరచి పోయారు సార్
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 12 күн бұрын
Vitalanna 💯👌👍🤞✌🙏🤝
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 Ай бұрын
జై బీజేపీ
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 3 күн бұрын
అన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ధర్మం కూడా ముఖ్యం
@anjannasitaram7880
@anjannasitaram7880 Ай бұрын
Jai Telangana jai amaraveerulu jai group 1 aspirants and group 2, 3 aspirants and all jobs aspirants jai sriram
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 Ай бұрын
Meelanti sudo medhavulu Telangana nshanam chesaru
@sudhakarmerugu8198
@sudhakarmerugu8198 28 күн бұрын
Politicians ki pension system ivvakunda nirodinchali
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН