మిస్ కాకండి - వారాహీ నవరాత్రులు ఆఖరి రోజు, పూర్ణాహుతి లాంటి Video | Navratri Day 10 | Nanduri Susila

  Рет қаралды 230,811

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Пікірлер: 950
@Lucky123Vlogs-in4kc
@Lucky123Vlogs-in4kc Жыл бұрын
Hindu darmaanni,pooja vidananni Chinna pillalni chaeyee pattukuni tisukuvaeltunnattu devuniki daggara chaesina meeku krutajnatalu... Dooram avutunna hindu darmanni ati sulabamga andistunna meeku mee kutumba sabyulaku sarvada manchi jaragali....
@kathulalasya2375
@kathulalasya2375 Жыл бұрын
Namaskaram sharma garu
@laxmipachimatla1183
@laxmipachimatla1183 Жыл бұрын
😢😢😢
@justus50896
@justus50896 Жыл бұрын
Anna🙏😭😭 Ninna night Naa Puja taruvata call vachindi Maaku telisina వాళ్ళు తీరిపోయాయి అని. ఇవ్వాళ అమ్మ పూజ చేసుకోలేదు. ఉద్వాసన కూడా చేయలేదు. 11రోజులు పూజ ఉండదు. ఏం చేయాలి తెలియడం లేదు. Pls yem cheyalo cheppandi🙏🙏🙏🙏
@suascreations
@suascreations Жыл бұрын
మా ప్రాణ స్నేహితుల పిల్లవాడి autism తో ఇంటిల్లిపాది బాధ పడుతున్నారు.. మీ video choosi వారు అమ్మ నామస్మరణ తోచిన రీతిలో చేసుకున్నారు. వారి పిల్లవాడు ఆరోగ్యం బాగుపడాలని ఆశీర్వచనం చేయండి గురువు గారు. మీ ఆశీర్వాద బలం వల్ల పిల్లవాడు normal అయితే ఒక కుటుంబంలో సంతోషం తిరిగివస్తుంది. ఈ comment చూసిన ప్రతీ ఒక్కరూ కూడా పిల్లవాడి ఆరోగ్యం బాగుపడాలని దీవించండి please 🙏 🙏
@SrinivasNaidu778
@SrinivasNaidu778 Жыл бұрын
ప్రతిఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తులు ఏదైనా సమస్య లేదా మానసిక ఆందోళన లో ఉంటే మనవంతు బాధ్యతగా కుదిరితే సహాయం చేద్దాం లేదా సమస్య కి తగిన మార్గం నిత్య పూజది క్రతువులని వాళ్ళకి వివరించడం.. ఇలా చేయకపోతే..పాశ్చాత్య మతస్తులు వారి వారి విశ్వాసలు అంటూ ప్రజలని పెడదారిపట్టించి.. మత మార్పిడి చేస్తారు.. శ్రీ మాత్రేనమః 🙏
@ssreddykyatam5104
@ssreddykyatam5104 Жыл бұрын
గురూజీ మీ దయవల్ల.. 10 వ రోజు కూడా విజయవంతంగా పూర్తి చేశాము.. నేను ఒక రైతును.. ఎన్ని కష్టం చేసిన కూడా నాకు అప్పులే తప్ప మిగులు లేదు.. ఇకనుండైన నా జీవితంలో మిగులు రావాలని ఆ తల్లిని వేడుకుంటున్న... ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🏻🙏🏻
@omesanthi5310
@omesanthi5310 Жыл бұрын
తప్పకుండా ఈ సారినుండి మీకు అంతా శుభమే..
@vishnuvardhan4399
@vishnuvardhan4399 Жыл бұрын
Polam lo varahi photo petti oka chinna gudu katti vunchi poojinchandi 🤚👍
@archakamlohitha1258
@archakamlohitha1258 Жыл бұрын
మాకు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని అమ్మ విజయవంతంగా శుక్రవారం,పంచమి వారాహి నవరాత్రి రోజు భూమి రిజిస్ట్రేషన్ అయింది గురువు గారు. ఆ రోజే మణిద్వీపం పూజ 4 వ వారం చేస్తున్న .అన్ని కలిసి వచ్చింది .అమ్మ తో నేను మాట్లాడిన ప్రతిసారీ నాకు పుష్పం ఇష్టుంది గురువు గారు. వారాహి అమ్మ నీ , లలితమ్మ నీ నా అమ్మ లాగా భావించి వాళ్లని ప్రేమిస్తాను నేను .నాకు లలితమ్మ అంటే ప్రాణం . నా చెవిలో లలిత సహస్ర నామం మోగుతు ఉంటుంది . నాకు arthirtis ఉంది చిన్న వయసు లో .కానీ నొప్పి తెలీడం లేదు .చాలా ఓపిక గా చిన్న పిల్లాడు నీ చూసుకుంటూ,పనులు చేసుకుంటూ ఉషారు గా ఉన్న ఇపుడు . మంచి డాక్టర్ దొరికాడు ఇపుడు. కొంచెం పర్లేదు . నేను పిలిస్తే పలుకుతుంది అమ్మ . అమ్మ నా ప్రాణం .ఆమె కాళ్ళు నేను ఎప్పటికీ వదలను . మమ్మల్ని పోషించేది రామయ్య అయితే మమ్మల్ని రక్షించేది లలితంబిక , వారాహి అమ్మ. అందరూ ఒకటే కదా.నా తల్లి లలితమ్మ ఆమె ను చూస్తే నా కళ్ళు లో ఎపుడు నీళ్ళు వస్తాయి ఆనందం తో . నా బాధలు ,సంతోషాలు అమ్మ దగ్గరికి వెళ్లి ఎపుడు చెప్తూ ఉంట .అమ్మ తో మాట్లాడుతూ ఉంట. అమ్మ నువు అంటే నాకు చాలా ప్రేమ అమ్మ అని చెప్పాను కళ్ళ నీళ్ళతో .అమ్మ తన ప్పూల మాల మధ్య లో కాలి దగ్గరా ఉన్న గులాబి పువ్వు నీ నా వైపు కి వేసింది .నేను ఆనందం తో పొంగిపోయి నా జన్మ ధన్యం అనుకున్న❤😊🥰🥰
@manjulakasula1461
@manjulakasula1461 Жыл бұрын
🙏🙏🙏
@yammanurisubhashini4836
@yammanurisubhashini4836 Жыл бұрын
Meeru dhanya jeevulu ammh🙏🏻🙏🏻
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 Жыл бұрын
అదృష్టం అమ్మ దయ కలగడం 🙏
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Emi adrushtam andi meedi, 🙏🙏🙏🙇🙇alane ammani vadalakandi🙏🙏 Sri Matrenamaha 🙏🙏🙏🙏
@ramadevichukka4375
@ramadevichukka4375 Жыл бұрын
మీరు ఎంతో దన్యురాలు ఆండీ.
@vrmemers572
@vrmemers572 Жыл бұрын
నేను ఎవరిని చూసినా మా కష్టం చెప్పి ఏడుస్తాను ఈ సారి నుంచి మీరు చెప్పినట్టు ఆ అమ్మ దగ్గర మా కష్టం చెప్పుకుని ఏడుస్తాను శ్రీ మాత్రే నమః
@srimathalalithambika9287
@srimathalalithambika9287 Жыл бұрын
Jai srimatha
@Kumar-co1bp
@Kumar-co1bp Жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు చాలా కృతజ్ఞతలు అంది. ఈ వీడియో మనసులో ఏదో తెలియని ఆనందంగా వుంది. ఒక చిన్న విన్నపం అంది. ఇల్లాంటి వీడియోలు దయ చేసి వారానికి ఒకటి లేదా రెండు వారాములకు ఒకసారి అయన వీడియోలు పెట్టగలరు దయ చేసి చిన్న విన్నపం అంది. ఈ అనుభవాలు వింటుంటే అమ్మ మీద ప్రేమ భక్తి ఇంకా పెరుగుతున్నాయి అంది. ధన్యవాదాలు
@rajeshtajesh704
@rajeshtajesh704 Жыл бұрын
Baga chaparu
@omesanthi5310
@omesanthi5310 Жыл бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻 నాకు దుర్గ అమ్మవారు అంటే చాలా ఇష్టం.. ఏదైనా అమ్మతో చెప్పుకుంటా..గత నెలలో మా పాప పుష్పవతి అయినప్పుడు ఉద్యోగరీత్యా అక్కడికి నేను వెళ్లడం కుదరలేదు.దానిగురించి ఎన్నో మాటలు పడ్డాను. మా తల్లిదండ్రులని కూడా అనకూడని మాటలు అన్నారు.నాతో మాట్లాడడం మానేశారు, నాకు నా భర్త కి వాళ్ళ మాటల వల్ల వాగ్వివాదాలు జరిగాయి.మొదటి సారి వారాహి అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్న కానీ నాకు అడ్డం వచ్చింది చాలా బాధ పడ్డాను. ఇంతలో పాప రెండవసారి mature అయింది. వాళ్ళకి cal చేసి చెప్పగానే మా ఆడపడుచు, ఆమె భర్త వచ్చారు.ఇప్పుడు మా అత్తమామలు వాళ్లంతాట వాళ్లే మా పాపని దీవించడానికి వచ్చారు. పూజ చేసుకోలేదని ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు.పూజ చేసుకోకపోయినా అమ్మని తల్చుకుంటేనే చాలు అని అమ్మ నిరూపించింది.
@19December14
@19December14 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు. మన తల్లి గురించి చెప్తే 15 నిముషాలేంటి, 15 గంటలైనా మైమరచి వింటాం. శ్రీ మాత్రే నమః.. 🙏🙏🙏🙏
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Yes, Inka Inka vinalanipisthundandi Sri Matrenamaha 🙏🙏🙏🙏🙇🙇🙇🙇
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
అవునండి చక్కగా 👌👌 చెప్పారు.. 15 గంటలు అయినా వింటాము.. పదిహేను రోజులైనా కూడా అమ్మ గురించి చెబుతుంటే మైమరచి వింటాము.. జై శ్రీ మాత్రే నమః 👃👃 శ్రీ వారాహి దేవ్యై నమః 👃👃🌹🌹🍎🍎🍓🍓🍇🍇🍌🍌🥭🥭
@hymavathidevi1718
@hymavathidevi1718 Жыл бұрын
Guvugariki dhanyavadamulu, namaskaramulu
@pasamvenkataramana816
@pasamvenkataramana816 Жыл бұрын
నా తల్లిని వారాహీ అమ్మ అని కాదు వరాలు కురీపీంచే అమ్మ అనాలి అంత అద్భుతం నా తల్లి 🙏🙏🙏🙏
@nerdhamvenkateshgoud6365
@nerdhamvenkateshgoud6365 Жыл бұрын
మీ దయ వల్ల ఎలాంటి ఆకంటలు లేకుండా... అమ్మవారి అషడ గుప్తా నవరాత్రులు జరుపుకునాను గురువు గారు.... మీకు నా వృదయపుర్వక నమస్కారములు.....🙏🙏🙏
@jymallina4365
@jymallina4365 Жыл бұрын
శ్రీ మాత్రే నమః నండూరి దంపతులకు నమస్కారములు అమ్మ వారితో పాటు మీరు కూడా మమ్మల్ని సరైన దారిలో పెడుతున్నారు నీకు పాదాభి వందనములు శ్రీ వారాహి దేవి నమః🙏🙏🙏
@KALABHAIRAVA59
@KALABHAIRAVA59 Жыл бұрын
ఈరోజుతో అమ్మవారికి చివరిరోజు పూజ నైవేద్యాలు సమర్పిస్తుంటే, అమ్మవారి పట్టం జరుపుతుంటే ఎదో తెలియని దిగులు భాద కలిగింది. అమ్మ అందరిపై మీ చల్లని చూపు ఉంచు మాత.
@divyakondagari1019
@divyakondagari1019 Жыл бұрын
Idhivaraku ammavari navarathrula gurinchi youtube lo asalu chudaledhu...kani guruvu garu cheppina tharvatha youtube lo chala mandhi varahi amma navarathrula gurinchi videos chesthunaru...guruvu gari dwara intha mandhi bhakthulaki amma vaibhavam thelisindhi....amma varu ma andaripina karuna chupinchatanki guruvi gari dwara maku puja ela cheskovalo chupincharu....enthamandhi guruvulu unna kuda miru chala great....pillalaki parents nerpinchinatlu nerpisthunaru puja cheskovatam. Chala thanks guruvu garu.
@anisettiravikumar4920
@anisettiravikumar4920 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు. వారాహి అమ్మవారి ఆలయం విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ కార్ పార్కింగ్ దగ్గర ఉంది. చాలా చల్లని తల్లి.🙏
@rajeswariyalamanchili2466
@rajeswariyalamanchili2466 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు... మిమ్మల్ని కలియుగమ్ వచ్చింది నా పిల్లలు కష్టమ్ లో ఉంటారు అని ఆ జగన్మాత యి భూమి పైకి పంపిందేమో నాన్న....మా అందరు కష్టాలు తీర్చడానికి
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Correct andi🙏😍😇
@gopinathdamagatla4238
@gopinathdamagatla4238 Жыл бұрын
గురువుగారికి పాదాభివదనాలు, నేను చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్నాను. ఆ మాతకు నా వంతు పూజలు, దానాలు, ధర్మాలు సమర్పించన. కానీ ఆ మాతకు నామీద దయ కలగటం లేదు. ఆ దేవిని నమ్ముకుని బ్రతుకుతున్నా.
@manojcmkumar
@manojcmkumar Жыл бұрын
భక్తుల అనుభవాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు. అమ్మను పూజించుకునే భాగ్యాన్ని ప్రసాదించిన మీకు కృతజ్ఞతలు.
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
ఎంత మందికి ఎన్ని సమస్యలకి పరిష్కారాలు తీర్చిన ఆ వారాహి అమ్మకి🙏🙏🙏🙏ఇంత మంది నీ ధార్మిక మార్గంలో నడిపిస్తున్న మీకు🙏🙏🙏
@lekhchandunagam25
@lekhchandunagam25 Жыл бұрын
లోకా సమస్తా సుఖినోభవంతు అందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటే అసలు ఎటువంటి సమస్యలు ఉండవు అమ్మకి భయపడకండి ప్రేమించండి భయం ఎవరికీ ఉండాలి అంటే ఏదైనా తప్పు చేసేవాళ్లకి ఉండాలి అయినా సరే అమ్మ అమ్మ ప్రియమనే చూపిస్తుంది తప్పు మార్గం నుంచి మంచి మార్గంలోకి నడిపిస్తుంది భయం వీడి భక్తి చటు🤗అమ్మని ప్రేమించు అమ్మ నిన్ను ప్రేమిస్తుంది❤️ఓం శ్రీ మాత్రే నమః❤ఓం నమః శివాయ🙏🙏🙏
@suryako152
@suryako152 Жыл бұрын
Omnamashivaya
@srujanaraili5344
@srujanaraili5344 Жыл бұрын
నమసార౦ గురువు గారు. నాకు వింత అనుభవము చాపించారు ‌అమ్మ.నెేను రోజు పూజలో మానసికంగా దర్శనం చేసిన చీర, పూలదండ లతో నాకు మొదట KZbin తెరవగానే అలానే అమ్మ దర్శనం ఇచ్చింది. వరసగా 5 రోజులు ఇలా జరిగింది, నేను 2 రోజున మనస్సు లో నా పూజలు అమ్మకు అందుతునాయ అనుకున్న తరువాతి నుండి ఇలా జరగడం చాలా ఆనందం ఆనిపించంది😂😂
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 Жыл бұрын
🙏
@shyamaladevi7
@shyamaladevi7 Жыл бұрын
అవును స్వామి మనకు బాధ వస్తే అమ్మతో చెప్పుకోవాలని ఎవరికీ చెప్పకూడదు అని ఇప్పుడే తెలిసింది నాకు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు గురూజీ మాకు తెలియదు శ్రీమాత్రే నమః❤❤
@navyanirukonda7894
@navyanirukonda7894 Жыл бұрын
ఇంతమంది కష్టాలు తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది....ప్రpanchaమంత ఆనందంగా ఉండాలి ఇలానే...మీకు ధన్యవాదాలు
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Avunandi, baga chepparu 🙏
@ismartakhila2518
@ismartakhila2518 Жыл бұрын
నమస్కారములు గురువుగారు 🙏🙏🙏.. మీ దయ వలన నేను కూడా వరహీ అమ్మ పూజ చేసుకున్నాను.... నవరాత్రులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి రోజు దీపం, దూపం, పానకం, పెట్టి పూజ చేసుకున్నాను... చాలా అనందం గా ఉంది...మేము అప్పు చెయ్యకుండా అవసరానికి..తగ్గట్టు బిజినెస్ లో లాభం వచ్చి ... ప్లేస్ కొనుక్కున్నం... వరహీ అమ్మ కి శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@lalithaparameswari4677
@lalithaparameswari4677 Жыл бұрын
గురువు గారికి నా ప్రణామాలు మీరు పెట్టిన వీడియో ద్వారా వారాహి నవరాత్రులు చేసుకునేందుకు అమ్మ ఆజ్ఞ ఇచ్చారు. పూజ పూర్తి అయిన తరువాత అమ్మ కు వరపడుతూ అమ్మా నీవే నాకు దిక్కు అని తల పైకి లేచి చూస్తే తల్లి పుష్పం జార్చారు శతకోటి నమస్కారాలు. నేను తల్లి దయవల్ల ఉపాద్యాయురాలిగా పని చేస్తున్నాను. నా జీవితం లో వచ్చిన ఆపదల నుండి సనాతన సాంప్రదాయం మే కాపాడింది.
@trevathy7315
@trevathy7315 Жыл бұрын
నాకు దేవుడిమీద ఇష్టమే కాని కొంత బద్దకం. మీ వీడియోలు చూసిన తర్వాత పూజలు చేస్తున్న. ఇన్ని సంవత్సరాలు ఏం miss అయ్యానొ తెలిసింది. Thank you Sir. Credit goes to you. 🙏.
@harileelagandyala7933
@harileelagandyala7933 Жыл бұрын
గురువు గారు మీరు చెప్పిన ఆఖరి మాటలు అణిముత్యాల లాంటివి ఇది అందరూ పాటిస్తే వారి జీవితమే మారిపోతుంది, ధన్యవాదాలు
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻 మహిమలు చూపించిన తల్లి వారాహిదేవి నమెనమః దన్యవాదాలు సర్
@sravanibg6205
@sravanibg6205 Жыл бұрын
Sri maatre namah....Amma dayavalla...nanduri gari cheppina demo video valla nenu modati saari vaarahi thalli Pooja chekunna...Pooja ayyaka evaraina intiki vasthe nuvve vachav ani anukunta thalli Ani thambulam sadhi petkunna....Amma dayavalla pilavakundane ma intiki okaru vacharu....thambulam ichi aashirvaadam theeskunna....Amma intiki vachi deevinchinantha aanandam kaligindhi....na santhoshaniki avadhulu levu....lokaanaam sarvejanaam sukhino bhavanthu
@devalakshmi6426
@devalakshmi6426 Жыл бұрын
గురువు గారి కి పాదాభి వదనం....చివరి మూడు రోజులు అమ్మ నాతో పూజ చేయించుకుంది ...అంతా మీ దయ, అమ్మ కృప....అమ్మ కరుణ అందరి పైన ఉండాలని ఆశీర్వదించ ప్రార్ధన... 🙏శ్రీ మాత్రే నమః 🙏
@shiva12k
@shiva12k Жыл бұрын
కలియుగం లో అవతార పురుషులు Sir ఈ జన్మకి ఇది చాలు ఈ వీడియో చూసినందు కు
@sunithaakula4818
@sunithaakula4818 Жыл бұрын
శ్రీ మాత్రేనమః ఈ రోజు పది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నాము అమ్మ అంతా నీ దయ నీ కరుణ🙏🙏🙏🙏🙏🙏
@hanutalks1373
@hanutalks1373 Жыл бұрын
గురువు గారు నాకు అసలు వారాహి తల్లి గురించి నాకు తెలియదు నేను దీర్ఘకాలిక అనారోగ్యం అనుకోకుండా అమ్మ గురించి యూట్యూబ్ లో చూసి పూజ చేసుకోవాలని అని సంకల్పము చేసుకున్న తీవ్ర అనారోగ్యం చెయ్యగలనా అని భాద పడ్డ కాని ఈ నవరాత్రులు సంపూర్ణం చేసుకున్న ఆఖరి రోజు ఈ రోజు పుల్ జ్వరం అయినా ఓపిక కలిగించు అమ్మ నీ పూజ సంపూర్ణం చేస్తా అని అడిగా నాకు ఓపిక ఇచ్చింది పూజ సంపూర్ణం చేసా ఆఖరు ఉద్వాసన చేసేటప్పుడు ఏడుపు ఆపుకోలేక పోయా నా దగ్గర పోటో కూడా లేదు అమ్మది దీపం ని అమ్మ స్వరూపంగా బాధించు పూజ చేసుకున్న చాలా సంతోషంగా ఉంది నేను పూజని తొమ్మిది రోజులు చెయ్య గలిగి నందుకు...!!
@chowdary9109
@chowdary9109 Жыл бұрын
This time I prayed to amma please Save small kids and girl babies.
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb Жыл бұрын
భగవంతుడు ప్రతి తరాన్ని ఉధరించడానికి కొంత మంది కారణజన్ములని సృష్టించాడు, అందులో మీరు ఒకరు మన తెలుగు వారిని ఉద్దరించటానికి వొచ్చారు🙏🙏 పాధాభివందనాలు స్వామి🙏
@mamidisrinivas1324
@mamidisrinivas1324 Жыл бұрын
ఓం శ్రీ పంచమ్యై నమః 🕉️🙏🙏విజయవంతంగా వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నాను గురువు గారికి నమస్కారములు...🙏🙏
@manulovely2951
@manulovely2951 Жыл бұрын
ఓం శ్రీ వారాహీ దేవియే నమః 🙏 అమ్మవారు పూజా సంపూర్ణం గా పూర్తియింది ధన్యవాదములు గురువుగారు 🙏
@yaswanthwild1
@yaswanthwild1 Жыл бұрын
Ilanti experiences 2 to 3 hours undela video pettandi, pravachanam laga vinataniki chala baguntundi..
@harshavardhan4936
@harshavardhan4936 Жыл бұрын
Laltha sahasranamalu chadhuvuthunnapati nundi naku sagam bhadhalu tholagincharu amma ....its very power full......wondering my life......sri matrey namaha🙏🙏
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు
@SreevaishnaviSiddireddy
@SreevaishnaviSiddireddy Жыл бұрын
సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం శ్రీమాత్రే నమః ధన్యవాదాలు
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 Жыл бұрын
చాలా బావుంది చాలా సంతుష్టి ాగావుంది చాలా బాగా చేప్పేరు గురువుగారు
@vijayadurga4442
@vijayadurga4442 Жыл бұрын
మీ దయ వల్ల తొమ్మిది రోజులు వారాహి అమ్మ వారి పూజ చేసుకున్నాం.ఈ రోజు అమ్మవారికి ఉద్వాసన పలుకుతుంటే నాకు ఏడుపు ఆగలేదు.శ్రీ మాత్రే నమః...
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
గురువుగారు వారాహి అమ్మ దయ వల్ల మా పొలం మాకు వచ్చింది ధన్యవాదములు గురువుగారు 👣🙏
@srimanidweeparealestatesra9531
@srimanidweeparealestatesra9531 Жыл бұрын
గురువు గారికి వందనలు మీ వీడియో లు చూ సి నవ రాత్రుల పూజ చేసు కున్నము అమ్మ మా కుటుంబని కాపాడు తల్లి శ్రీ మాత్రే నమః
@sunnyajith6369
@sunnyajith6369 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు గురువుగారు. నేను అమ్మ కి పూజ చేసుకునే భాగ్యం కలిగించారు
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
నమస్కారం గురువుగారు .మీరు ఒక్కో సంఘటన చెప్తూ వుంటే goosebumps వస్తున్నాయి గురువుగారు .ఎన్నడూ లేనిది ఈ యేడు మీ దయ వల్ల వారాహీ నవరాత్రులు చేసుకున్నాము. అంతా మీ చలవే గురువు గారు.ఒకప్పుడు ఇలాటి ఉగ్ర దేవత లను మా లాటి సామాన్యులు పూజించవచ్చో లేదో అని సంకోచం వుండేది.మా అనుమానాలన్నీ పటా పంచలు చేశారు మీరు.మీరు వారాహీ పూజ తేలిగ్గా చేసుకునే విధానం అనే వీడియో ప్లే చేసుకుని మొత్తం తొమ్మిది రోజులూ పూర్తి చేసుకున్నాము గురువుగారు.🙏🙏🙏🙏🙏శ్రీ మత్రెనమః
@lakshmivanam1570
@lakshmivanam1570 Жыл бұрын
Mee videos valla teliyani vishayalu chala telustunnai guruvu garu 🙏🙏🙏🙏🙏lakshmi kothagudem
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మేము కూడా అమ్మ ను పసుపు తో తయారు చేసి పూజ చేసుకున్నాం, 👣🙏
@subhadrareddy8975
@subhadrareddy8975 Жыл бұрын
Mee guidance tho ye aatakam lekunda varahi navratri puja and udvasana chala baga jrigai....udvasana time lo naku goosebumps vacchai ....amma ni pampanchyali ante....nenu ide first time Ila navratri cheyadam miku chala thanks 🙏
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx Жыл бұрын
గురువుగారు నమస్కారమండి🙏నన్ను కూడా డబ్బుల కోసం, ఆస్తి కోసం గత 31 సంవత్సరాల నుండి అందరు చాలా దారుణంగా మోసం చేస్తున్నారు,చేశారు,ఇప్పుడు నేను వారాహి అమ్మవారిని నమ్ముకుని పూజిస్తున్నాను,ఇంకా అంతా అమ్మదే భారము,అమ్మవారినే నమ్ముకొని పూజిస్తున్నాను 🙏ఓం నమో వారాహి దేవియే నమః🙏🙏😭😭😭
@ammaammivlogs3545
@ammaammivlogs3545 Жыл бұрын
అమ్మ మిమ్మల్ని కరుణిస్తుంది 🙏🏻
@sunithavasudev751
@sunithavasudev751 Жыл бұрын
🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ వారాహీ మాత్రేనమహా🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏.
@pavaanrockz6875
@pavaanrockz6875 Жыл бұрын
నమస్తే గురువుగారు నేను కూడా వారాహీ నవరాత్రులు చేశాను మొదటి సారి చాలా బాగా జరిగాయి మీ వీడియోస్ వల్ల మేము ఎంతో మేలు పొందుతున్నాము మీరు మా పాలిట దైవము ,
@nagu12mani
@nagu12mani Жыл бұрын
శ్రీ మాత్రే నమః, చాలా బాగా చెప్పారు మంచి మాట,నేను తల్లి దయవల్ల నవరాత్రులు చేసుకోగలిగిన అమ్మ దయ అందరికీ ఉండాలని కోరుకుంటూన్నా 🙏🙏🙏
@mokshiakhi4253
@mokshiakhi4253 Жыл бұрын
నాకు నిన్ను పూజంచు అదృష్టం లేదు అనుకున్న అమ్మ చెప్పకుండా మా ఇంటికి వచ్చేసింది 😢
@santikanumalla9475
@santikanumalla9475 Жыл бұрын
మీ విడియో చూసి నేర్చుకుని ఈ సంవత్సరం మొదటిసారి అమ్మవారి పూజ బ్రహ్మ మూహుర్తములో చెసుకున్నాను. సాయంత్రము కూడ ద్వాదశ నామములు చదువుకుని ధూపం ఇచ్చి దండం పెట్టుకున్నాను. గురువు గారికి వందనములు🙏🙏🙏🙏. త్వరలో మార్పులు వస్తాయని ఆశిస్తునాను. శ్రీ మాత్రే నమ:
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Жыл бұрын
గురువుగారు మీరు మాకు దేవుడు ప్రసాదించిన వరం మీరు ఎప్పుడు మాకు మార్గదర్శి గ ఉండాలి
@sais6027
@sais6027 Жыл бұрын
Listening to Ammavari leelalu, is so heartening and blissful. Jai Sree Varahi Devi 🙏
@veeswari1306
@veeswari1306 Жыл бұрын
నవరాత్రులు అయిపోయాక ఇకనుండి వారాహి అమ్మను ఉదయం పూజిం చాలా, రాత్రి పూ జించాలా గురువు గారు
@Raju-bj8xr
@Raju-bj8xr Жыл бұрын
Evening
@rtoking7676
@rtoking7676 Жыл бұрын
గురువుగారికి పాడాభివందనాలు .. ఈ రోజు నా పుట్టిన రోజు అమ్మ వారి ఆశీర్వాదములు.. మీ ఆశీర్వాదములు. ప్రసాదించండి... నేను చాలా కష్టాల్లో ఉన్నాను..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manumanohar4165
@manumanohar4165 Жыл бұрын
🎉 శ్రీ మాత్రే నమః గురువు గారు, మీ ఆశీర్వాదంతో నవరాత్రులు చేసుకున్నాము, ఇప్పుడే అమ్మవారికి ఉద్వాసన చెప్పాము🎉
@prakash...Bandaru99
@prakash...Bandaru99 Жыл бұрын
శ్రీమాత్రే నమఃవిష్ణురూపాయ నమశ్శివాయశ్రీ వారాహి మాత కి జై🙏🙏🙏🙏🙏
@ROHITAPAVANI
@ROHITAPAVANI Жыл бұрын
గురువు గారి సుశి ల గారి కి. పాదాభివందనాలు మీ దయ వలన అమ్మవారి నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది మీకు నా హృదయపూర్వక అభినందనలు
@ammayigaru379LL
@ammayigaru379LL Жыл бұрын
🙏🙏 అమ్మ..వారాహి ..... మత.. నకు ఇంక అన్ని నువె...కావాలి తల్లి..🙏🙏
@avulasujitha1493
@avulasujitha1493 Жыл бұрын
Srinivas gaariki నమస్తే. మీ వీడియోస్ చూసి శివ అభిషేకం ప్రతి రోజు చేస్కుంటున్నాను. ఈ సంవత్సరం వారహి నవరాత్రి చేసుకున్నాను. స్వామీ ఈ లీలలు వింటూ పారవస్యం తొ ఏడిచేస్తున్నాను. అన్నీ వినాలన్న కోరిక పెరుగుతూ ఉంది . శ్రీగురు చరిత్ర లో గురు కథలు వినాలన్న ఆసక్తి ఎక్కువైయితే గురు కృప కలుగుతున్నట్లు చిహ్నం అని చెప్పబడింది కదా. ఇది కూడ అలాటిదేనేమో. దయచేసి ఇంకా ఈ లీలలు వివరించ గలరు.🙏🏻
@SYAMALADEVICHUNDURU
@SYAMALADEVICHUNDURU Жыл бұрын
గురువు గారు నమస్కారం. నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను. వారాహి అమ్మవారి గురించి మీరు చెప్పిన తరువాత నేను వారాహి అమ్మవారిని రోజు దండం పెట్టుకుంటు వారాహి అమ్మవారి స్తోత్రమ్ చదువుకుంటున్న. నాకు అప్పటినుంచి నా జీవితం లో మార్పు వస్తూ ఉంది. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు. From -kumar, gudivada. Lnc net gdv
@ramakrishnaprasadnamdula1735
@ramakrishnaprasadnamdula1735 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు. మీ వీడియోలు చూస్తూ అమ్మ వారికి నవరాత్రులు పూర్తి చేసుకున్నాము.
@lakshmikothurikothuri4823
@lakshmikothurikothuri4823 Жыл бұрын
గురువుగారు మీ దయవల్ల నేను కూడా వారాహీ నవరాత్రులు చేరుకున్నాను... మీ వీడియో చూసి నాకు ఉన్నంతలో నేను వారాహి దేవి పూజ జరుపుకున్నాము.... అమ్మ దయ నా పైన ఉంది కాబట్టే నేను ఈ మాత్రం పూజ అయినా చేయగలిగాను అని అనుకుంటున్నాను.... నిన్న ఆఖరి రోజు అమ్మవారికి ఉద్యాపన పలికిన తర్వాత.... దీపారాధన జరుగుతుండగా అమ్మవారిని తీసి యధాస్థానంలో పెట్టడం ఎందుకు తర్వాత రోజు పెడదాం అని ఊరుకున్నాను... నిన్న నైటు నిద్ర పోయిన తర్వాత తెల్లవారుజామున మూడు నాలుగు... గంటల మధ్యలో... అమ్మవారిని తీసి యధాస్థానంలో పెడదామని పూజ దగ్గరికి... వచ్చి చూసినప్పటికీ... వారాహి అమ్మవారి స్థానంలో త్రిపుర భైరవి దేవి ఫోటో కనిపించింది పెద్దది.... ఒక్క క్షణం పాటు ఒళ్ళంతా జలదరించింది ఆ ఫోటో ని చూసి... కళ్ళు చాలా గట్టిగా బిగించి ఆ చూసిన ఫోటోనే కళ్ళు మూసుకుని... గుర్తు తెచ్చుకున్నాను... ఈలోపు నా పక్కన నాకు బంధువు ఒక ఆమె ఆవిడకు... అమ్మ వారు కనిపిస్తారు అలాగే ఆవిడ కనకదుర్గ ను ఎక్కువగా పూజిస్తారు... నాకు ఆ ఫోటో ని చూసి ఒళ్ళు జలదరిస్తుంది ఆవిడ చేతిని గట్టిగా బిగించి పట్టుకున్నాను.... ఇద్దరం అమ్మవారి ఎదురుగా కూర్చుని ఉన్నాము... కళ్ళు తెరిచి చూడు అన్నారు నా.. పక్కన ఉన్న ఆవిడ... తీరా కళ్ళు తెరిచి చూస్తే వారాహి దేవి ఫోటో కనిపించింది... నాకు అసలు ఒక్క క్షణం అర్థం కాలేదు ఇంతకుముందు చూసినప్పుడు త్రిపుర భైరవి దేవి కనిపించింది ఇప్పుడు వారాహి దేవి ఫోటో కనిపిస్తుంది ఏంటి..అని... నేను ప్రతి నిత్యం త్రిపుర భైరవి కవచం కూడా చదువుతాను గురువుగారు... ఈ కళకు అర్థం అమ్మవారి దయ నా పైన ఉంది అంటారా చెప్పండి ప్లీజ్.... గురువుగారు
@vasanthik4121
@vasanthik4121 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వారాహి దేవియే నమః
@krishnamurthy8128
@krishnamurthy8128 5 ай бұрын
గురువుగారు లాస్ట్ లో చెప్పింది నేను కూడా నా వాళ్ళు అనుకుని చెప్పుకున్న తర్వాత నాకు అర్థమైంది సంతోషంలో కూడా దుఃఖం వస్తుంది అమ్మవారి నవరాత్రులు నాలుగో రోజు నాకు ఒక ఫ్రెండ్ రెండు నెలల నుండి చెప్తుంది నేను చేయలేను నా సహకరించడం నేను చేయలేను వదినమ్మ అని చెప్పిన ఈమధ్య ఈమధ్య సంతోషంగా దేనికి గుడికి వెళుతుంది అమ్మ రూపకంగా ఈ వారం ఈ నవరాత్రి చేసుకున్న భాగ్యం నాకు కలిగింది నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు ఇది రెండో ఇది రెండు మెసేజ్ గురువుగారు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది నీకు నా ప్రాణాలు శతకోటి వంద
@sribhramara
@sribhramara Жыл бұрын
Amma naa pooja swikarinchindi anadaniki sanketham chupinchindi, adi chusi na kalla Venta nillu vacchai. Shri matre namaha🙏
@rajasekharkakani1010
@rajasekharkakani1010 5 ай бұрын
అమ్మ నా జీవితం లో కూడా ఒక్క విషయం జరిగింది స్వామి కలు కి గాయం 7 సవస్తారం నుండి బాధ పడుతున్నాను అపుడు మ వదిన వారాహి ఆమ్మ పూజ చేవియాండి అనింది వారాహి అమ్మ పూజా కార్యక్రమాలను చేయడం వలన కలు గాయం 15 రోజుల లో మనింది b అంత ఆమ్మ దయ జై వారాహి జై జై వారాహి అమ్మ
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@JasthiCS
@JasthiCS Жыл бұрын
భగవంతుడి కన్నా భాగవతుల కథలు బాగుంటాయి. అమ్మ వారు (భగవంతుడు) మనతో ఉంటే కొంచెం ధర్మం తప్పినా అల్లరి చేసేస్తుంది. అమ్మని పూజించిన రోజు ఇంట్లోనే ఉన్నా ఇంటికి వెళ్లినట్టు ఉంటుంది.
@suneethadathi6084
@suneethadathi6084 Жыл бұрын
గురువుగారు కార్తీక మాసం లో ప్రతి రోజూ ఆకాశ దీపం ఎలా పెట్టాలి.
@jayalakshmi5981
@jayalakshmi5981 Жыл бұрын
Roju ammaki prasadam pettina prasadam andariki pedutunte chala happy ga undedi, Naku problems but ayna nenu mental ga strong ga happy ga unnanu , idantha Amma Daya, mi and ammagaru Daya, e janma ki bhagavantudini smaristey chalu ade sasvatham Ani feeling kalugutundi idantha mi karuna Valle, miku ammagariki janma janma ki runapadi untamu,
@sravanianand5136
@sravanianand5136 Жыл бұрын
గురువు గారి కీ పాదాభివందనాలు.మీరు చెప్పినట్టు వారాహి నవరత్రి చేద్దామని అనుకున్న ఆన్లైన్ లో ఫోటో బుక్ చేసా అండి ఇంతలో నా మొబైల్ సింమ్ పోయింది అయ్యో ఎలా వస్తుంది ఫోటో ఇంటికి అనుకున్న మొదటి రోజు సాయంత్రం ఆ కొరియర్ బాయ్ మా ఇంటి ముందుకి వచ్చి మా అడ్రస్ కోసం మా ఆయనికి అడిగారు అండి మా huband తీసుకు వచ్చి నాకు ఇచ్చారు .నాకు చాలా సంతోషం తో కన్నీళ్లు vachieye శ్రీ వారహీ మాత కి జై
@nareshjampala7140
@nareshjampala7140 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ 🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏
@srinuj6446
@srinuj6446 Жыл бұрын
వారాహీ మాతాకీ జై జై 🙏🙏🙏🙏🙏
@vakasudheerbabu2702
@vakasudheerbabu2702 Жыл бұрын
నమస్తే గురువుగారు, ఇంట్లో అడ్డంకుల వల్ల 7,8,9 రోజుల పూజ కుదరలేదు, అందుకే మిగిలిన 3 రోజులు పూర్తి చేయాలని. వారాహి అమ్మ దయ కలగాలని కోరుకుంటూ రేపటి నుండి పూర్తి చేయాలని ప్రయత్నం. ఓం నమో వారాహి దేవ్యై నమః.
@ramyaajay2280
@ramyaajay2280 Жыл бұрын
ನಾವು ನಂಬಿದರೆ ಯಾವಾಗಲು ಕಾಯುವವನು ಅವನೇ ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ ಯಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇಯದು ಆಗಲಿ
@ranjinir2317
@ranjinir2317 Жыл бұрын
🙏🙏🙏🙏gurugaru no words to explain the divine ocean we are flooded because of U and ur family for the poojas , knowledge about our Dharma !!! Feel so so so much blessed to be born in Hindu dharma !!
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
ఓం శ్రీ వారాహీమత యై నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@kammasamudramjyothi1819
@kammasamudramjyothi1819 Жыл бұрын
So happy that I could do pooja for 9 days by Ammavari daya. 🙏🙏🙏Nanduri Garu meeku 🙏🙏🙏
@durgaprasad-co7ul
@durgaprasad-co7ul Жыл бұрын
అతి దారుణమైన, దరిద్రమైన నా జీవితానికి మంచి మార్గం చూపించు తల్లి 🙏🙏🙏
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమ: భక్తి వలన కలిగిన అనుభవాలు చెప్పటం వలన మా లోని భక్తి ని ప్రజ్వలింప చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రేనమ:
@ramanom233
@ramanom233 Жыл бұрын
Jai Varahi Maatha 🙏🙏🙏
@sriramkalyans4567
@sriramkalyans4567 Жыл бұрын
🙏🙏🙏 Thanks guru garu meeru cheppindi 100% correct. Nenu aa amma ne nammukunna ee Courts paina kuda nammakam ledu amma judgement is final. Sree mathre namah. 🙏🙏🙏
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 Жыл бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏. నేను కూడా వారాహి మాత ను నమ్ముకొన్నాను.. నా కష్టాల కడలి ని ఆ తల్లి దాటించాలని కోరుకొంటున్నాను.. అందరూ బాగుండాలి..తల్లి దయ అందరిపై ఉండాలి..
@Vijayalaxmikishorekarthik
@Vijayalaxmikishorekarthik Жыл бұрын
Varahi ammavari Navratri amma dhayatho challa santhoshanga chesukunamu , amma ma entlony vunaru anipenchindhi ,amma chupu mana andhari medha vundali , maku sulabaga Puja chesukuny vidhanam chepinadhuku meku padhabhi vandhanallu , amma me rupamlo maku amma ni cherukovadaniki dhari chupencharu🙏🙏🙏🙏🙏🙏🙏
@nandinikavali7346
@nandinikavali7346 Жыл бұрын
🙏🙏గురువుగారు నా పెళ్ళి అయినా 1సంవత్సరం వరకు నా భర్త కి హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ళ ఈ పని చేసేవాడు కాదు అందరు ఎన్నో రకాలుగా మాట్లాడారు నేను ప్రెగ్నెంట్ అపుడు ఎం చేయాలో అర్థం కాకా దసరా నవరత్నాలు చేశాను 15డేస్ లోనే నాకు డెలివరీ అయినా కానీ చేశాను ఒకటే కోరుకున్న అమ్మ ఏదైనా చెయ్యి అంత మా మంచికే జరగాలి అన్ని నువ్వే చూసుకోవాలి అన్ని 9డేస్ చేశాను నాకు పాపం saturday డెలివరీ అన్నారు సడన్ గా friday చేసారు ఆఅ అమ్మ నా ఇంటికి వచ్చింది 🙏🙏🙏🙏ఎంత కరుణ తల్లి నిది 🙏🙏🙏
@nandinikavali7346
@nandinikavali7346 Жыл бұрын
ఇపుడు నా భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అపుడు అందరు ఎన్నో మాటలు అన్నారు ఇపుడు నా భార్తే బాగా ఉన్నాడు అంటున్నారు ఆఅ అమ్మ పలికిస్తుంది మేము చాలా సంతోషం గా ఉన్నాము గురువుగారు 🙏🙏🙏
@ykmohan841
@ykmohan841 Жыл бұрын
గురువుగారు, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలవాలనే ఒక బలియమైన కోరిక నాలో కలుగుతోంది. దయచేసి అనుగ్రహించగలరు. శ్రీ మాత్రే నమః శ్రీ దత్త శరణం మమ
@anithavenkatesh9782
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@Mrdunnap
@Mrdunnap Жыл бұрын
Superrr Nanduri Garu...maatalevu..anthe..🙏🙏
@srinuj6446
@srinuj6446 Жыл бұрын
జై వారాహీ జై జై 🙏🙏🙏🙏🙏
@usharanigontla8460
@usharanigontla8460 Жыл бұрын
First time Vaaraahi ammavari Pooja chesanu.Ukrain Russia War Ela aina stop aipovalani korukunnanu.10th day War stop chese disha ga prayatnalu start ayyayani news lo vinagane chaala santhoshanga anipinchindandi.many many thanks to you and your team.🎉🎉
@NanduriSusila
@NanduriSusila Жыл бұрын
ఎంత నిస్వార్ధమైన కోరిక. మీకు అభినందనలు - Susila
@thanmaisricollection.2532
@thanmaisricollection.2532 Жыл бұрын
🙏 Akadhashi pooja vidhanam and visistatha gurinchi cheppandi. Tq
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
🙏🏻🙏🏻👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@abdulallabakash9938
@abdulallabakash9938 Жыл бұрын
🙏🕉️🇮🇳 శ్రీ మాత్రేనమః అమ్మ అమ్మ....
@meenaa972
@meenaa972 Жыл бұрын
Thank you so much Sir and whole family and team ❤
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 97 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 34 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Симбочка Пимпочка
Рет қаралды 4,5 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 97 МЛН