మీలాంటి మహాత్ములు తెలుగు వారిగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం ఓం నమో లక్ష్మినారసింహాయ నమః
@ramesh7gr1553 жыл бұрын
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
@whomadeitdontno3 жыл бұрын
Telugu,Tamil, kannada ani kadhu matter manaku gurugaru videos roopam lo bhayatiki ravadam Mana luck
@sharath1947s3 жыл бұрын
A very good useful video thanks a lot guruji for your valueable information
@shivalaxman20172 жыл бұрын
మీ పాదాలకు నమస్కారము sir
@sre-z1g3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు ఫాన్స్ లైకు.
@Ramakrishna.N3 жыл бұрын
😎🕉️👏👏👏 here
@pcpcpc80633 жыл бұрын
Oam Namah Shivay
@Meeintivantatojyothi3 жыл бұрын
Yes
@mareddyreddy24133 жыл бұрын
shivoham
@srin.s.n.rajudegreecollege84203 жыл бұрын
🙏
@prashanthpatel1273 жыл бұрын
మన దగ్గర ఎంత మంది స్వామిజీలు, గురువులు ఉన్నా కాని మీ లాగా ఎవ్వరూ చెప్పలేదు, మన ధర్మం గొప్పది అంటారు కానీ అందులోని గొప్పతనాన్ని చెప్పరు. కానీ మీరు మాత్రం చాలా గొప్పగా చెపుతారు. మీ వల్లనే మన ధర్మం గొప్పతనం తెలుసుకుంటున్నాం.
@rkp-12343 жыл бұрын
correct aa swamulu commercial... valla pujalu punaskaralu .. pracharalu anni dabbutho kudukunnavi. vallani follow ayye vallu kuda alanti valle .. dabbulu kharchu petti bhakti pondalanukuntaru..
@venkataramarao67883 жыл бұрын
మీరు పొరపపడితునారు మెస్మరైసింగ్ సెల్ఫ్ styled గురువు jaggi vasudev , Baba ramde dev లాంటి వారు చాలా మంది ఉన్నారు
@rkp-12343 жыл бұрын
@@venkataramarao6788 Baba Ramdev Yoga guru not dharma pracharak. Jaggi Vasudev lifestyle gurinchi cheptaru adikuda pedda universities lo pedda pedda events lo and pedda pedda hero latho.. ground leve hindhu dharmam gurinchi, hindhu acharala gurinchi niyama nistala gurinchi vallu chepparu .. cheppina oka class of people ke... chaduvuleni vallu hindu dharmam artham kanivallu .. chala convert avthunnaru. anni vargalaki hindu dharma, itihasa, shastra, puranala gurinchi arthamayyela cheppevalle nijamaina pracharakulu guruvulu swamijilu.
@vj-gc1tp2 жыл бұрын
హిందూ మతమును, హిందూ సంస్కృతి, సాంప్రదయాల్ని పరిరక్షించడానికి ఇలాంటి మహనీయులు మరింత మంది రావాలని కోరుకుంటూ గురువు గారికి కోటి నమస్కారములు...
@venkateshgaddam37789 ай бұрын
Anna manadi hibdu darmam
@nsk..yadav.98273 жыл бұрын
ఇంత గొప్ప ఇంటర్వు ఇంకొక్కటి లేదు అని కచ్చితంగా చెప్పవచ్చు మాకు ఉన్న ఎన్నో గొప్ప గొప్ప అనుమానాలు నివృత్తి చేసారు 🙏🙏గురువుగారు మీకు కోటి కోటి ధన్యవాదములు
10 నిమిషాలు వీడియో చూడడమే బొరుగా భవించేవాన్ని గురువుగారు ఇంకో గడియా మాట్లాడితే బాగుండు అని బావనకలిగింది మహానుభావుడికి పాదాభివందనం
@ramesh7gr1553 жыл бұрын
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
@UmaDevi-sq1hq3 жыл бұрын
@@ramesh7gr155 అర్దం కాలేదు
@user-ht7jt2gr5j3 жыл бұрын
8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzbin.info/www/bejne/eoqwoqulmZeNo80
@tejaswinimettelu47603 жыл бұрын
@@UmaDevi-sq1hq aa abbayi andhari car wash chesi vallu ichina dabbu to jeevitam nettukostunnadu,tana Talli tandri kosam emi cheste ela kashta padali ledha e Pooja cheyalo adugutunnadu anukunta
@UmaDevi-sq1hq3 жыл бұрын
@@tejaswinimettelu4760 ఓకె అండి థాంక్యూ
@sreecreations74523 жыл бұрын
నా లైఫ్ లో ఒక్క నిమిషం కూడా వదలకుండా చూసిన మొదటి ఇంటర్వ్యూ ఇది, హాట్సాఫ్ గురువు గారికి,, అలాగే ఆకట్టుకునే ప్రశ్నలు అడిగిన యాంకర్ గారికి🙏
@viswanadhnomula63 жыл бұрын
Guruvu gariki namaskaram swami Naku meeru sahayam cheyali na barta poyaru nannu chala badapedutunnaru swami bayataki velete moham meeda ummu tunnaru pillalu bayataki velete vallani chusi ummu tunnaru swami chala badaga undu meeru e bada nu taggi ncheli 👃
అయ్యా శ్రీనివాస్ గారు మీకు నమస్కారం నా జీవితం ఇంకా అయిపోయిందనుకొని నేను నిర్ణయించుకున్నాను కానీ మీ ఇంటర్వ్యూ చూసినాక నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఎన్నో తెలుసుకున్నాను విషయాలు ఇంక జీవితం అయిపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది నేను ఒక క్రిస్టియన్ ని నాకు ఎందుకో ఆరు నెలల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం పెరిగింది మీరు చెప్పినట్టే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అయ్యగారికి హారతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నాకేదో నా కుటుంబానికి ఏదో మంచి జరిగిందని కాదు రాబోయే తరాలకి మీలాంటి గొప్ప మహానుభావులు గురించి అందరూ తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశ పడుతున్నాను ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@rangaiahoruganti9779 Жыл бұрын
చాలా సంతోషం రవి ఆ ఏడు కొండల వెంకన్న నిన్ను చల్లగా చూడాలి
@kmitt6172 Жыл бұрын
Namasthe andi. Meeru veda sanathana genes kaligina bharatheeya. Vaidhika margam lo nadavalante, many many lives punya and pitru devatha anugraham needed as no man made religion has atma gnana, brahma gnana, Dheha gnana of energy chakras, nadi vyavastha, ayurvedha, jyothish sastra and list goes on. The only way to self realization is thru atma gnana of oneself. I followed bible too as lived in west. But never found real answers there. So Swami loved you and when the student is ready, universe blesses with needed lessons and guidance. So you are blessed and Swami took your hand to guide you in this life time to your genetic route. Thats how...devuni dhaya. HAri hi om tha th sath. Om namo venkatesaya namaha.
@eswarraomamidi74783 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇంత ఓపికగా గంట దాటిన వీడియో చూడటం ఇదే మొదటి సారి. నాలాగే శ్రీ నండూరి శ్రీనివాస్ గారికోసం చూసినవాళ్ళు ఎంతమంది
@jagadeesh55373 жыл бұрын
గురువు గారి ప్రతి వీడియో చూస్తాం సార్. ఎన్నిసార్లయినా చూస్తూ ఉంటాము. మా ఫ్యామిలీ మొత్తం. గురువు గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@swarnapadmaja8133 жыл бұрын
Mealso
@user-ht7jt2gr5j3 жыл бұрын
గురువు గారు మాస్టర్ ఈ.కె. గారి గురుంచి చాల సార్లు చెప్పారు. అలాగే పరమ గురువులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గురుంచి కూడా చెప్పి ఉంటే బాగుండేది. www.saibharadwaja.org/
@allamammulu46243 жыл бұрын
Nenu first time video skip cheyyakunda chudadam 👍👍
@1014santosh3 жыл бұрын
Yes nenu full video chusanu
@rajukommu83963 жыл бұрын
iddram ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా మంచి పని చేశారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆథ్యాత్మిక సూర్యుడి జీవితాన్ని మా ముందు ఆవిష్కరించారు. శ్రీ గురుభ్యోనమః
@mohannukala69853 жыл бұрын
Mastr namaskaram
@ramesh7gr1553 жыл бұрын
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
F UnityFF Gucci FF d diff ddfddddddddddddddfdddx@@mohannukala6985mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmnn. Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm mmmmm NBC nmmmmm mm nmmmmm mm mmmm mmmmmm mmm mmmm. Mmm m m m. N llama loommm B B V l B B B B B h
@gollapallivenkatesh50483 жыл бұрын
శ్రీనివాస్ గారిని ఇంటేర్వివ్ చేసిందుకు చాలా థాంక్స్ మేడం🙏
@savitriy26822 жыл бұрын
ఎంతటి అద్భుతమైన ప్రసంగం సార్ మీది. చాలా స్ఫూర్తిని, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. మంచి సమాజం కోసం మహాత్ములు ఎప్పుడు పుడుతూ వుంటారు. మా అదృష్టం వల్ల మీరు ప్రత్యక్షం అయ్యారు 🙏🙏
@satyalaxmi85273 жыл бұрын
Anchor గారు చాలా చక్కగా anchoring చేస్తున్నారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు మా మనసులో ఉన్న అనుమానాలు అన్ని తీరాయి ఆమె ఉచ్చారణ చాలా బాగుంది
@kodandaramireddypuli3173 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు! మీ చక్కటి వర్ఛస్సు, దానికి తోడు ముఖాన అందంగా హిందువు అన్న దానికి నిదర్శనంగా బొట్టు, అలానే అందమైన ముఖం, దానికి తోడు చక్కటి వాక్చాతుర్యము, అన్నింటికీ మించి మీ చక్కటి విశ్లేషణ నన్నెంతగానో ఆకర్షించి నేను ఏ వీడియోను ఆద్యంతమూ చూసి ఎరుగని నేను నా ఏకాగ్రత కదిరి మీరు చెప్పిన విషయాలన్నీ వినాలన్న ఉత్సుకత నాలో కలిగి మీరు చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా వినగలిగి అన్నింటిలో మీకు స్వతహాగా కలిగిన అద్భుతం అన్నది అంటే పిల్లలు లేని మీకు ఆ మంత్రబలంతో పిల్లలు పుట్టారన్న వార్త నన్నెంతగానో ఆకర్షించేటట్లు చేసిన నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు
@rameshbarla73603 жыл бұрын
నా మనస్సు చెబుతుంది నాకు గురువు గారు దొరికారు అని. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు గురువుగారు,👏😍
@bulususaiaravindsarma96173 жыл бұрын
Same. All the best.
@ET-si7rl3 жыл бұрын
Yes
@bavajikornu2 жыл бұрын
ఎంత మంచిగా ఓపిగ్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గురువు గారికి ధన్యవాదాలు
@varanasikrishna5893 жыл бұрын
1hr 46 min goosebumps video. మరో జన్మ ఉంటే ఇలా అంతా ఆధ్యాత్మికత నిండిన జీవితాన్ని ప్రసాదించు దేవుడా
@sanjay-jk4jb3 жыл бұрын
ఈ జన్మ kenmaindenti 🥴
@krishnaprasaddevarakonda3203 жыл бұрын
E janma vundi kada
@venkatavisalakshikruthiven91383 жыл бұрын
Nijame r janma lo antha spirituality lo vundatam kastame guruvugaru pravachanalu vini vache janma lo iyina spirit ual vundagaligithe chala adrustam
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
@kkkumar7773 жыл бұрын
అంజలి గారు నమస్కారం 🙏🏻 మీ జీవితం నిజంగా నే ధన్యమయ్యింది.... సాక్షాత్తు అమ్మవారి నే మీరు ఇంటర్వ్యూ చేశారు... ఇది మీ జీవితం లోనే అత్యంత అద్భుతమైన అవకాశం ..... మీరు చాలా చాలా చాలా అదృష్టవంతులు అంజలి గారు...... 🙏🏻🙏🏻🙏🏻
@ramamurthypalla36613 жыл бұрын
Really great.... చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దిపార్తి పద్మాకర్ గారు, గరికపాటి గారు మరియు ఈ నండూరి శ్రీనివాస్ గారు మహానుభావులు..... అందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏.
Jaggi Vasudev గారిని , Baba Ramdev గారిని కలుప లేదేమి , మేదృష్టిలో వారు లేరా
@ramcharan91283 жыл бұрын
good
@sabbellasrinivasareddy89162 жыл бұрын
@@venkataramarao6788 baba ramdev is a yoga teacher and a businessman. He is not a spiritual guru at all. He preaches veganism in one channel and advertises Patanjali chicken masala as a brand ambassador in another channel. Just look at Mr.Ramdev as yoga teacher. That's it. he is not like chaganti, samavedam shanmukha Sharma etc.. kindoff gurus. I can not comment about Jaggi Vasudev as I don't follow him much.
@diathormone Жыл бұрын
Myself a bhojpuri speaker from Nepal having ancestral root in north India,Bihar to be precise and a devote of Lord Hanuman. I came across his spiritual videos in Telugu and found them to be very precise and clear which developed interest in him which finally led me to this video. Although I can't understand a single word of Telugu I can still get a feel of this conversation. Great personality. Jay Shri Ram Jay Hanuman.
@Jaijagannath12 Жыл бұрын
Really great to see your comment, come to southIndia..explore beautiful temples..you will love them
@satvika78195 ай бұрын
Great to hear, please learn telugu if possible ❤you can understand his videos better
@235sai2353 жыл бұрын
look at his face, its so glorifying and i can feel that radiance..Nice
@bulususaiaravindsarma96173 жыл бұрын
That comes by Upasana and Sandhya Vandanam.
@target16653 жыл бұрын
@@bulususaiaravindsarma9617 what is upasana can u explain me pls
@bulususaiaravindsarma96173 жыл бұрын
@@target1665 Upasana : Upa + Asana = Sitting close to something. In our context Shakti Upasana or Devatha upasana is about sitting close to god. Sitting close to god will help us overcome our arishadvargas and help us realize the true self.
@target16653 жыл бұрын
@@bulususaiaravindsarma9617 tnq, i want do shakti upasana like kali or lalitha upasana if u know the process can u helm me out
@bulususaiaravindsarma96173 жыл бұрын
@@target1665 Ugra Devatha Upasana meaning worshipping Kali , Pratyangira etc involves lot of commitment, seriousness and procedure. Petty mistake would cost you irrevocable consequences. I would suggest you to watch Nanduri videos in this regard, about Shakti Upasana and still if u want to perform Shakti Upasana, you need to select one genuine sri vidya upasaka (expert in Sri Vidya) and learn the vidya. If u ask me, do Sandhya Vandana perfectly and it suffices. Also never do any upasana expecting some benefit or expecting the downfall of your foe. It will not fructify. Please watch Nanduri gari video kzbin.info/www/bejne/qmSQd3ijos2MicU and take further step. Sivaya Vishnu Roopaya Siva Roopaya Vishnave.
@pothurajubandikalla31363 жыл бұрын
లాజిక్ ఎక్కడ end అవుతుందో భగవంతుడు అక్కడ start అవుతాడు exlent word sir
@nareshvodapelli49983 жыл бұрын
ఇది స్వామి వివేకానంద చెప్పారు సర్
@srikanthg90383 жыл бұрын
👏
@ramesh7gr1553 жыл бұрын
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
@janeykyon3 жыл бұрын
Yes.. When the logic ends, then comes the Swami Nithyananda, Ram Rahim baba, Asaram Bapu and his bakra followers!
@virinchipvs3 жыл бұрын
@@janeykyon ee Srinivas gaadukuda same
@ratnasrikotha32523 жыл бұрын
నందూరి శ్రీనివాస్ గారు, అయ్యా మీకు శతకోటి దండాలు, ఎంతో మహనీయులు అయ్యా మీరు, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం అయ్యా, మీ మాటలు , గొప్ప మాటలు అయ్య,🙏🙏
@Right432102 жыл бұрын
మీ ఇంటర్వ్యూ వింటుంటే మహదానందంగా ఉంది... మనసు పూర్తిగా ఉంటుంది
@hurricane36753 жыл бұрын
🙏 నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు ,అంజలి గారికి అభినందనలు. ఇప్పటివరకు KZbin లో నేను చూసిన interviews లో ఇదే అత్త్యుత్తమమైన interview. చక్కని ప్రశ్నలు అమూల్యమైన సమాధానాలు.
@reddypradeepkassetty62073 жыл бұрын
మహోన్నత వ్యక్తిత్వం గల వా రిని 🔥🙏🙏🙏🎉👍🎉మాకు పరిచయం చేసినందుకు మీకు శతకోటి వందనాలు
@nallamillisarada66413 жыл бұрын
Good talk introduction
@ET-si7rl3 жыл бұрын
Yes Yes Happy
@rangaswamythimmasamudram63393 жыл бұрын
@@nallamillisarada6641 0
@shravankalluri84693 жыл бұрын
@@nallamillisarada6641 szrdrssrr5rrtsdr5#=' xchcg y
@shivalaxman20172 жыл бұрын
మీ పాదాలకు నమస్కారము తమ్ముడు
@MohanKumarl19853 жыл бұрын
చిన్న చాగంటి గారు సారూ మీరు. అంజలి గారు ఈయన తో ఇంటర్వ్యూ చేసినందుకు థాంక్స్
@jayatiweb5193 Жыл бұрын
సార్ ఎలాగూ బాగా చెపుతారు కానీ.. మేడం ప్రశ్నలు అడిగిన తీరు.. ఎంపిక చేసుకున్న ప్రశ్నలు చాలా బాగున్నాయి.. మొదట ఆవిడకి థాంక్స్
@uppueswaraiah35993 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@NLN6663 жыл бұрын
నండూరి.శ్రీనివాస్ గారి యెక్క అత్యద్భుతమైన వీడియో ఇది. దీన్ని చూడలేకపోతే జీవితంలో చాలా మిస్ అయినట్లే. అలాగే, అడిగిన ప్రశ్నలు కూడా సర్వులకూ ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.
@kalyaniy75873 жыл бұрын
Sir amazing experience andi.Ammavaari upaasana gurinchi ,Seva gurinchi ,Prathi okkarilonu Bhagavantudini chydaalanna mee Maatalu Vedam choppinattu anipinchindi.Naku mi Maatalu vinnakaa edo teliyani Positive energy create ayyindi. Miku Shatakoti pranaamalu.🙏🙏
@mshobharani19562 жыл бұрын
Yes...👌👌🙏🙏
@lalithaperi64883 жыл бұрын
అంజలి గారూ మీరు గురువు గారిని ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలు మా సందేహాలను తీర్చాయి. గురువు గారికి ధన్యవాదాలు.
@mcsreddy85083 жыл бұрын
భగవంతుడు ఒక వివేకానందుడిని చిన్న వయస్సులో తీసుకుపోయాడని మనం బాధపడతాం కానీ ,ఈ కర్మ భూమిలో ధర్మం లోపించినప్పుడు ఇలాంటి అభినవవివేకానందలను పంపుతూనే ఉంటాడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ,మీలాంటి వారి దర్శనం పూర్వజన్మ సుకృతం మాకు 🙏🙏🙏
@sanvikaips29922 жыл бұрын
Yes🙏
@sarmanlmvs13653 жыл бұрын
అంజలి గారు నేను ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్య లో ఇలాంటి వీడియొలు చూశాను .. ఇది చూసిన తరువాత .. మీదే కాదు మా జన్మ కూడా ధన్యమైనది .. ముందుగా మీకు , మీ చానెల్ వారికి థాంక్స్ .. చాలా మంచి అర్ధవంతమైన ప్రశ్నలు వేసి ఇలాంటి ఒక మహా మనిషిని ద్వారా ఎన్నో సాంఘిక, ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా చెప్పి మా సందేహాలు నివృత్తి చేసినందుకు .. శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ..
@samudralajagadeesh12463 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు ఛానెల్లో ఆయన ఎప్పుడు వీడియో పెడతారో అని మేము ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాము. నండూరి గారు శ్రీ విద్యా ఉపసకులు అవ్వటం వలన ఆయన దగ్గర సువాసన ఉండటం అత్యంత సహజం.
@user-ht7jt2gr5j3 жыл бұрын
గురువు గారు మాస్టర్ ఈ.కె. గారి గురుంచి చాల సార్లు చెప్పారు. అలాగే పరమ గురువులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గురుంచి కూడా చెప్పి ఉంటే బాగుండేది. www.saibharadwaja.org/
@ramadevipenmethsa1793 жыл бұрын
అద్భుతం 👏👏👏👏👏 అంజలి గారు నండూరి శ్రీనివాస్ రావు గారిని ఇంటర్వ్యూ చెయ్యడం అంతే ఎన్నో ఎంత మందికో తెలియని ఎన్నో ప్రశ్నలు వారి సమాధానాలు వారి అనుభవాలు సైన్స్ కి సనాతన ధర్మానికి వారు చెప్పిన భాష్యాలు అన్ని అన్ని కూడా మా జన్మ ధన్యం అయింది అండి ఈ interview చూడ్డం వల్ల ఇరువురికి ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి నా తరపున నమస్సులు అండి 🙏🙏🙏🙏
@nagaiahk5192 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చేసిన అంజలి గారి జీవితం ధన్యం... చూసిన మా జీవితం ఎంతో ధన్యం... I dream వారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@tvshprasad3 жыл бұрын
ఎన్నో వెరైటీ ప్రశ్నలకు, చక్కటి వివరణతో ఆచరణ యోగ్యమైన సమాధానాలు: ఇద్దరిని మనస్పూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు: Really the best interview:
@rajyalakshmiputcha13413 жыл бұрын
Wow.... Guruvugari tho interview asalu voohichaledu... Ayana istara interview anukunedanni. Thank you IDREAM AND ANJALIGARU... guruvugari gurinchi telusukune aavakasam kslpincharu channel vallu🙏🙏
@saigadagamma12343 жыл бұрын
గురువు గారు జాన్మ ధన్యం అయింది . దేవుడు మీ రూపం లో వచ్చి జ్ఞానోదాయం చేశారు. 🙏🙏🙏🙏
@Ram-gj2iq3 жыл бұрын
"తూల్నాడటానికి అజ్ఞానం చాలు కాని తెలుసుకోవాలంటే జ్ఞానం కావలి"... Logic గా ప్రశ్నించటవల్లనే జ్ఞానం పెరుగుతుంది అని నమ్మే అజ్ఞానంలో ఉన్న నాకు మీరు చెప్పిన పై మాట చాలా క్రొత్తగా నాలోని ఆలోచన విధానాన్ని మార్చింది..... మీకు కృతజ్ఞతలు....
@venkataramarao67883 жыл бұрын
మహానుభావుడు పది కాలాలపాటు చల్లగా ఉండి సమాజానికి మేలు చేసే విధంగా మంచి ఆరోగ్యం కలగాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నను
@venkataramaiahuppu20483 жыл бұрын
Owsryou are not true I am trying my hardest to get a bar and restaurant management of red wine vinegar or lemon and honey they're rte
స్వచమైన బాషా మనసులో ఎది తెలియని తీయని అనుభూతి ధన్యవాదాలు సార్ మీకు 🙏
@shivalaxman20172 жыл бұрын
మీ పాదాలకు నమస్కారము సార్
@anathamadigodu79863 жыл бұрын
నా చెత్త బ్రతుకుని మలపు తిప్పిన నా గురువులందరికి , సామవేదం షణ్ముఖ శర్మ గారికి ,చాగంటి కోటేశ్వరరావు గారికి , గరికి పాటిగారికి , వద్దిపర్తి పద్మాకర్ గారికి , నండూరి శ్రీనివాస్ గారికి. అందరికి పాదబివందనాలు🙏🙏🙏🙏
@user-ht7jt2gr5j3 жыл бұрын
8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzbin.info/www/bejne/eoqwoqulmZeNo80
@padmajapadmaja54913 жыл бұрын
🙏as you said correct sir. We are blessed with having all these Gurus🙏
@sivasankar25563 жыл бұрын
అయ్యో ఎందుకండి చెత్తబ్రతుకంటారు.
@lktiger0093 жыл бұрын
మీరెంతో పుణ్య కర్మలు చేసివుంటే గానీ ఇలాంటి గొప్ప వారి మాటలు వినాలనే కోరిక కలగదు. అందుకని మీరు చెత్త బతుకు అని. భావించకండి.
@lakshminarayanapabolu7483 жыл бұрын
My family also treat these 4 extraordinary persons as Gurus and we need these kind of persons to prepare next best generations. Listening their speeches itself will change our behaviour.
@DPPD1112 Жыл бұрын
The best parts of this interview- 1) The speaker- the connect of this person is he didn’t leave his profession and go in pursuit of spiritualism but showing the path of inculcating spirituality into daily routine life! 2) the interviewer is polite and keen listener rather than interrupter and irritant!! 3) the topics discussed!!
@ashishsharma1211 Жыл бұрын
God doesn't force anyone to give up their profession, you're right sir. There are some, however by choice they sacrifice material pursuits to go more closer to god in this very lifetime. To live as a grihastha is good too, but with material relations comes problems. As for me, I would never want to have a family of my own, my point is everyone is different and nothing is considered higher than the other.
@DPPD1112 Жыл бұрын
@@ashishsharma1211 what I meant is u feel like u can also follow all these living your life normally !!
@ashokkumarsagar33 жыл бұрын
శ్రీనివాస్ అన్నయ్యకు, యాంకర్ అక్కకు సనాతన ధర్మం గురించి వివరించినందుకు అభినందనలు..
@gsatyamgoud22253 жыл бұрын
గురువుగారు మీ మాట్లాడేవిధానం మీ నవ్వు అసలు మీ మాటలు మనసులో ఉన్న గడబిడలన్నీపోయి మనసు చాలా ప్రశాంతంగా ,హాయిగా ఉంటుంది ,మీరు దొరకడం నిజంగా మా అద్రుష్టం.
@padmasharma17503 жыл бұрын
సరస్వతీ మానస పుత్రుడు ఇతడు కారణ జన్ముడు. అతివినయ సంపన్నుడు. చిన్నవయసు లో హిమాలయ శిఖారలాంటి కీర్తిని పొందిన ఈయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@ratnasreep17223 жыл бұрын
Yes. Kaaranajanmulu ante guruvu gare.
@user-ht7jt2gr5j3 жыл бұрын
8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzbin.info/www/bejne/eoqwoqulmZeNo80
@huntergaming95913 жыл бұрын
Super vedio
@venkataramarao67883 жыл бұрын
Jaggi Vasudev గారి గురించి , Baba Ramdev గారి మీ అభిప్రాయాలు తెలుపండి
@user-ht7jt2gr5j3 жыл бұрын
@@venkataramarao6788 - అందరు వారి వారి స్థాయిలో సనాతన ధర్మానికి ఎదో ఒకటి చేస్తున్నారు. వీరిలో కొందరు మనకు నచ్చక పోవచ్చు. వారి గురుంచి అలోచించి సమయం వృధా చెయ్యడం ఎందుకు?? శ్రీనివాస్ గారు, ఎక్కిరాల భరద్వాజ గారు, అల్లు భాస్కర్ రెడ్డి గారి లాంటి వారు ఎందరో మంచి వారు ఉన్నారు. మంచి వారిని, మనకు నచ్చిన వారిని ఫాలో అయితే ఆనందం :)
@deepikam74982 ай бұрын
Mee lanti mahanubhavula interview chusaka technology meeda gouravam chala perigindi.endukante ee technology u tube undadam vallane ga Mee lanti mahanubhavula interview chusi entho amulyam ayina vishayalu ma intlone free ga chudagalgutunam.mee kutumbam entha adrustavantulo.mee videos chusinavaalu andaru aa janma lono adrustam chesikunaru.thank u so so much Anjali ma'am for such an inner engineering interview 👏
@vudayamuppalaneni26303 жыл бұрын
అంజలి నీవు చేసే interviews చాలా ఇష్టం.ఎంతో బాగా చేస్తావు.ఈ ఇంటర్వ్యూ మరీ ప్రత్యేకం అమ్మా.అభినందనలు ప్రశ్నల ఎంపిక లో నే నీ ప్రజ్ఞ
@swarupamunny92723 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bhavanarishi80803 жыл бұрын
చిన్న పిల్లలు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ నత్త గుల్లల్ని, గులకరాళ్లను ఏరుకునే రీతిలో ఎంతోమంది సెలబ్రిటీలను, పొలిటిషియన్లను, బ్యూరోక్రాట్స్ ని ఇంటర్వ్యూ చేసిన idreams ఇన్నాళ్ళకొక వెల కట్టలేని రత్నాన్ని దొరికించుకుంది.
@नमामिनव्यभारतीम्3 жыл бұрын
సత్యం
@BNRAMANUJADASU3 жыл бұрын
Comment of the day👌👌
@gnanagowthami15243 жыл бұрын
Abbba, ఎమన్నా comment పెట్టారా, 🙏🙏
@RamaDevi-ex7dr3 жыл бұрын
👌👏
@reddypradeepkassetty62073 жыл бұрын
నగ్నసత్యం....🔥
@tirupathiabbai43113 жыл бұрын
ఎన్నో అధ్యాత్మిక చిత్రాలు చూసిన అనుభవాలు వచ్చినా కలగని మనసు తృప్తి గురువు గారి యదార్ధ మాటలు కలిగిన ఇంటర్వ్యూలో నాకు కలిగింది 🙏
@devisri2373 жыл бұрын
8
@ssmbversions1433 ай бұрын
నా జీవితంలో చూసిన అద్భుతమైన ఇంటర్వూలలో ఇది ఒకటి 🙏 నండూరి శ్రీనివాస్ గురువు గారు ఒక అద్భుతం 🙏 ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ, ఇలానే అందరికీ స్పూర్తిదాయకంగా ఉండాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@jayasreen95853 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ అంజలి గారూ... మీరు చేసిన బెస్ట్ ఇంటర్వ్యూ లలో ఇది టాప్.
@francis79543 жыл бұрын
Good inspirational interview 🙏 లక్షల్లో ఒకరో ఇద్దరో వుంటారు మహానుభావులు వారు భగవంతుని ఆశీస్సులతో ఉద్భవించిన వారు. ఇది నిజం. వారి మార్గంలో నడవలేక పోయినా, మరుగున పడుతున్న మానవత్వాన్ని, మన సంప్రదాయాలను బ్రతికించు కునేందుకు వారి ప్రవచనాలను విని తరించడమే ఒక గొప్ప విషయం నేటి తరానికి.
ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది గురువు గారు🙏🙏🙏
@santhudhanalakota85873 жыл бұрын
ఇంత గొప్ప వారి ఇంటర్వ్యూ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి మహనీయులు ఈ సమాజానికి చాలా అవసరం. గురువుగారికి పాదాభివందనాలు.
@gsrkrishnamurty47443 жыл бұрын
ఈమధ్య మీ ఈ ఇంటర్వ్యూ చూశాకా మాఇంట్లో పిల్లలచేత ఈ పారాయణ చేయించాను ఆశ్చర్యం మా కోడలు నెల తప్పింది నిజంగా రామానుగ్రహాన్ని పోందాము👃👃👃👃👃👃👃👃
@mmadhavi74333 жыл бұрын
మీ మాటలు జీవితంలో ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి నండూరి శ్రీనివాస్ గారు ఈ సృష్టి అద్భుతమైన వ్యక్తిని అందించింది ఆ భగవంతునికి ధన్యవాదములు
@rajudln3 жыл бұрын
ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు, ఆలాగే నండూరి శ్రీనివాస్ గారికి నమః సుమాంజలులు🙏🙏🙏
@ramesh7gr1553 жыл бұрын
18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app
@mallesh-ee4hh Жыл бұрын
శ్రీనివాస్ గురువు గారికి నమస్కారాలు...! ఎన్నో తెలియని విషయాలు తెలియ పరిచారు...! చాలా బాగా వర్ణించారు 🙏🙏🙏🙏🙏
@sbhomefoodlifestyle3 жыл бұрын
అనుకోకుండా by mistake నా వేలు touch అయ్యి ఈ ఇంటర్వ్యూ చూశాను.ఇంతవరకు నేను చూసిన ఇంటర్వ్యూల్లో the best ఇంటర్వ్యూ. నా అదృష్టం కొద్దీ ఈ ఇంటర్వ్యూ చూశాను. ఒక్క నిమిషం కూడా skip చేయకుండా చూశాను.నాలో ఉన్న అనుమానాలు అన్నీ తొలగడమే కాక మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఇంటర్వ్యూ.అంజలి గారూ, మీరు నా అనుమానాలన్నీ గురువుగారి నోటితో సమాధానం చెప్పించారు.మీకు ధన్యవాదాలు.గురువుగారికి 🙏🙏🙏🙏🙏
@bramaradoni7513 жыл бұрын
Thanks andi elanti questions, ki answers che ppinanduku, cha clear ga chepparu sir🙏🙏
@vicharapu98803 жыл бұрын
Same here!!
@anniej64543 жыл бұрын
same with me Sir.. I feel like kadupu nindinattu undi..
@vadinarayana79313 жыл бұрын
@@bramaradoni751 oñb in
@vijaya3193 жыл бұрын
Meeru skip cheyyakunda chusaaru , nenu aayana cheppey konni vishayalu nachi malli venukki 20 secs ala pettukuni kuda chusaanu
@Aditya-gn4xn3 жыл бұрын
ఇంత పెద్ద interview అయినా ఒకేసారి చూసే వీలు కాకున్నా...మూడు రోజుల నుంచి కొద్దీ కొద్దిగా చూసి ఇప్పటికీ అయిపోయింది...కంప్లీట్ గా చూసేదాకా ఉండబుద్ది కాలేదు...best ever video.. నండూరి గారూ...మీకు నమస్సులు🙏🙏 ఎంత బాగా చెప్పారో ప్రతీ విషయం..,మీ లాంటి మార్గదర్శకులు లేక సమాజం పాడైపోయింది... anchor అంజలి గారు..thank you...❤️
@venky_om3 жыл бұрын
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు,అంజలి గారికి ధన్యవాదాలు,ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ.
@mokshadayinimeesala92143 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ గురువు గారి పాదాలకు... నా ప్రణామాలు...🙏🙏🙏🙏 మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో... నాకు ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది... నేను ధన్యుణ్ణి.... ఐ డ్రీమ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు... మీరు చాలా విలువైన ఇంటర్వ్యూ చేసినందుకు... This is best interview so for...
@varaprasadnanduri50203 жыл бұрын
నా పూర్వజన్మ సుకృతం వల్ల అదృష్టం కొద్దీ మీఇంటర్వ్యూ చూసాను చాలా విషయాలు సందేహ నివృత్తి చేసుకున్నాను ధన్యవాదాలు గురువు గారూ.. మీ ఇంటిపేరు లో పుట్టడం నా అదృష్టం.. మీ ఏకలవ్య శిష్యుడు.. నండూరి వరప్రసాద్.
@rekhamusunuru1413 жыл бұрын
ఛాన్నాళ్లకు మంచి వీడియో చేసారమ్మా సూపర్ ఇంటర్వ్యూ చెయ్యాల్సిన అద్భుతమైన వ్యక్తి నండూరి శ్రీనివాస్ గారు ఎంత మంచి, గొప్ప వ్యక్తులు గురించి నిజాలు తెలుసుకోగలుగుతున్నాము
@Sriram112943 жыл бұрын
అంజలి గారు ... ఇలాంటి మంచి interview s చేసి అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. మీకు తప్పకుండా మంచే జరుగుతుంది.be positive
@chrajeswari14893 жыл бұрын
Namaskaramulu
@nagasiromanimikkilineni86803 жыл бұрын
నమస్కారము లు అండి ఎన్నో తెలియని విషయాలు తెలుస్సు కునాను చాలచాల ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@nagasiromanimikkilineni86803 жыл бұрын
అంజలి గారి ద్వారాతెలిసుకునందుకు ధన్యవాదములు
@jitenderkonda21992 жыл бұрын
The Best Interview ….I ever listen 👂….Answer for every question 🙋♀️ 🙋♂️🙋 …Must and should watch every one…Thank you 🎉💐
@korleparavenkataramanamurt41013 жыл бұрын
మీది కాదమ్మ, యీ సాక్షాత్కారం వినటం/చూడటం మా పూర్వ జన్మ సుకృతం. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
@satyalaxmi85273 жыл бұрын
నండూరి శ్రీనివాసగారు చెప్పే ఉదాహరణలు చాలా అద్భుతంగా సామాన్యులకు కూడా అర్థమయేలా ఉంటుంది హాట్స్ ఆఫ్ to హిం
@durgalakshmi19883 жыл бұрын
Technology with spirituality Spiritual with technology... Amazing person
మంచి ప్రశ్నలు అడిగిన అంజలి గారికి, అలాగే చాలా ఓపికగా నేటి సమాజానికి వివరంగా తెలియజేసిన నండూరి శ్రీనివాస్ గారికి మా నమస్కారములు. చాలా ఆలస్యంగా ఈ ఇంటర్వ్యూ చూసాను.
@rajum24363 жыл бұрын
ఇది సూపర్ ఇంటర్వ్యూ 🙏 పార్ట్ 2 కూడా చేయండి 🙏 ఇంకా చాలా విషయాలు చర్చించండి సామాన్యులకు అర్థం అయ్యేలా. 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@hanumandlachandra573 жыл бұрын
True
@g.mohithnaidu20123 жыл бұрын
Yes.. we need more episodes
@manojfbful3 жыл бұрын
Yes
@ashok63373 жыл бұрын
శ్రీనివాస్ గారిని మేము చాల రోజుల నుండి ఫాలో అవుతున్నాము అమ్మ. కానీ ఇవ్వాల మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాల రూపంలో చాల విషయాలు తెలుసుకున్నాము.
@tvmadhaviadhikary41173 жыл бұрын
నేను ఎన్నిసార్లు ఈ programme చూసానో నాకే తెలీదు.చాలా బాగుంది..సర్..నా ఆలోచన సరళి లో పరివర్తన వస్తావుంది..చాలా కష్టాల్లో వున్నాను..ఇంక almost సూసైడ్ వరకు వచ్చాను..కానీ ఆలోచనా,జీవన విధానాం మారుతా వుంది..కోటి,కోటి ధన్యవాదములు..మళ్ళీ దేవుడి మీద,పూజ మీద శ్రద్ధ కలుగుతావుంది.,🙏🙏🙏
@kumarc83893 жыл бұрын
Surrender to God by letting go our ego and let eshwara take over. All will be fine and you will be guided. God bless.
@vishwanathm.c4875 Жыл бұрын
This is the only video in youtube which i watched continuously ... Such a great person he is .. This is like more awareness video which common man can understand ...
@ramayya19543 жыл бұрын
I first saw his father in Master E.K.'s house at Waltair. Later in 1996 we both stayed in a room for 1 month to attend a refresher course in Andhra University. Iam very happy to know that his son chy. Srinivas reached such spiritual heights and liked and loved by all. He is a highly blessed soul.
@VJay17123 жыл бұрын
🙏
@ET-si7rl3 жыл бұрын
Wow Happy. To. Know
@srilakshmi73463 жыл бұрын
Srinvasgaru EKgariki emavtharu can u pl tell sir vedavyasgaru EKson kadandi
@ramalakshmikaruturi40313 жыл бұрын
Wow! How blessed you are!🙏🏻😊👍
@sudarsanamsasikiran26713 жыл бұрын
@@srilakshmi7346 master ek garu mena mama andi nanduri srinivas gariki
@aham-gyanarthi-asmi3 жыл бұрын
From TN watching inspite of not knowing much Telugu. Such people make me a Proud Hindu. He is so intelligent and philosophical. We need more people like this.
@KK-gc5lj3 жыл бұрын
You should please support Sadhguru in TN.🙏
@somag68103 жыл бұрын
@@KK-gc5lj you are an idiot and you don't know that Sadguru is a Durguru you badakov
@harishkakaraparthy30363 жыл бұрын
@@KK-gc5lj please don’t support any one. No one needs your support. Please try to follow the way great people live. He doesn’t need any one’s support. We need the knowledge from them. A true guru don’t need any one’s support.
Ma guruvugaru nanduri Srinivas gari interview theeskunnanduku idream channel ki chala thanks,aayana popularity peragali endukante aayana chesedi ento goppa pani❤️
@c-4d6sdeerajyadav183 жыл бұрын
💯true correct ga chepar
@rajeswarisimhadri296311 ай бұрын
Question & Answers are superb, meeku crores of thanks, oka viluvalato kudina interview ni chusa 🙏
@bhaskarkarnam73783 жыл бұрын
అంజలి మేడం గారు వారమున కొకసారి అయినా మీరు ఇటువంటి ఆధ్యాత్మిక విశ్లేషణలో చేయండి దేశంలో ఎంతోమంది ఆధ్యాత్మిక ఉన్నారు సంపన్నులు ఉన్నారు కాబట్టి మీ యొక్క ఛానల్ అభివృద్ధి కావాలంటే దయచేసి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలకు అందించండి శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@ramneela20183 жыл бұрын
Do not know about Sri Nanduri Srinivas till now. Unbelievable. Explanation scientifically and spiritually on particular thing is really good and got very useful to me to follow. Thanks a lot Anjali bringing him in to our life.
@midhilakumari73342 жыл бұрын
Sir srinivas garu me phone no kavali
@harishkd13 жыл бұрын
Great choice for interview ...waiting for this persons interview and more details...Idream got the pulse of people ..
@srivyshnavikorlakunta85323 жыл бұрын
Check out his channel on youtube :)
@harishkd13 жыл бұрын
@@srivyshnavikorlakunta8532 yeah been seeing his videos for quite a while ..
@placesinindia50903 жыл бұрын
@@srivyshnavikorlakunta8532 👍🇦🇨🇦🇨🇦🇨🇦🇨🇦🇨🇦🇨🇦🇨🇦🇨🇧🇱
@ShrikanthSharma5 ай бұрын
నేను ఈ మొత్తం వీడియోను ఇప్పుడు మాత్రమే వినగలుగుతున్నాను... చాలా మంచి సమాచారం ఇక్కడ అందించబడింది👍☺️🕉️🤗
@sreedattha05903 жыл бұрын
I'm also fan to Sri Nanduri , I almost follow all his videos
@naveenramvenkata80283 жыл бұрын
Excellent excellent excellent interview. Ram Advocate High Court
@nagarajasreepuram3 жыл бұрын
Great,,
@bharathmadgula37953 жыл бұрын
True definition of Sanathana Dharmam... Real meaning of Hinduism in purest form and proud to be watching this video...
@lohithreddy66293 жыл бұрын
🤣🤣🤣
@jaigurudattasrigurudatta47633 жыл бұрын
@@lohithreddy6629 🙈🙊🙉 you reminded me these 3 things from your laughs .
@shivalaxman20172 жыл бұрын
I salute ur feet
@vijayavijaya5278 Жыл бұрын
Sir mi speachas vintunte manasu chala prasanthanga undhi mi nunchi chala nerchukovali sir. Miku dhanyavadhalu
@sasikiran48873 жыл бұрын
He is very great person he is from my hometown amalapuram and im in master ek city visakhapatnam
@gsatyamgoud22253 жыл бұрын
Koncham address cheptara?
@sasikiran48873 жыл бұрын
@@gsatyamgoud2225 evaru address kavali brother
@gsatyamgoud22253 жыл бұрын
@@sasikiran4887 Guruvugaridi
@sasikiran48873 жыл бұрын
@@gsatyamgoud2225 no ayana Bangalore address telidu andi amalapuram lo kuda leru but vizag lo master ek ani Google maps lo type cheyandi valla relatives master ek garu prayer hall manidweepam anni vastai addresses
@gsatyamgoud22253 жыл бұрын
@@sasikiran4887 Thank you
@chandnaj75873 жыл бұрын
The best interview Andi ❤️ మనసులో ఎదో తెలియని సంతోషం, calmness ayana matalu వినగానే . I wish god to surround me with people like this for the rest of my life... ❤️ And I thank for all those people around me &my family ❤️🙏
@deepthisundari3 жыл бұрын
Fantastic Interview, నిజంగా మా జనరేషన్ కి అమ్మ వారు ఇచ్చిన ప్రసాదం మీరు.
@naga39482 жыл бұрын
I'm fallowing nanduri gari videos from last 3 yrs, day by day he is becoming a child, I mean a pure soul, like a child, and I'm able to understand that spiritual work is the height which GOD likes more, we will be more blessed🙏🙏 i
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం3 жыл бұрын
అంజలి గారు అన్ని ప్రశ్నలు అద్భుతంగా అడిగారు శ్రీనివాస్ గారు అన్ని ప్రశ్నలు అద్భుతంగా చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు
@newsdaytelugu3 жыл бұрын
అంజలి గారు.. అద్భుతమైన ఇంటర్వ్య.. ధన్యవాదాలు. Always i respect your seniority and sincerity . Thanks for good one. స్వామి గారికి నమస్సులు🙏🙏
@Alphamale110073 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గురువు గారికి పాదాభి వందనాలు. శ్రీనండూరి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ తో ఈ ఛానల్ ధన్యమైంది ..
@sudhaprasad60412 жыл бұрын
Thanks to this wonderful conversation. Sri Matre Namaha. Guru gariki Namaskaramulu . Nandini gariki chala chala thanks for such wonderful questions.
@rajyalakshmiputcha13413 жыл бұрын
అందరి మగవాళ్ళు మీ లాగా ఆలోచిస్తే గురువుగారు, ఆడదాని విలువ ఎప్పటికీ ఎక్కడ తగ్గదు.. ఇద్దరు సమానమే అన్న ఆలోచన అభ్యున్నతి కి పునాది అవుతుంది. లేడీస్ ఫస్ట్, లేడీస్ weak, papam ఆడవాళ్ళు అన్న ఆలోచన దోరణి మారాలి...👍👍👍
@chandu_5462 жыл бұрын
Adi mana sanatana dharmam lo ne vundhi andi....
@mulagalaxmanrao34213 жыл бұрын
ఎంత అద్భుతం గంటలు క్షణాలు లా గడిచిపోయాయి గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు
@TN76811 ай бұрын
A pleasant conversation.. namaskaram to Srinivas garu... Kudos to Anjali. 🙏
@aithalsujatha3 жыл бұрын
The Best Interview 👍 Now my respect for iDream tv Tripled now😊 The institutions for last stage cancer is called as Hospice
@jayanthbs92293 жыл бұрын
:)
@chandanamendu3 жыл бұрын
Good info
@ravisekharsridharreddynedu85383 жыл бұрын
Good information But as should be avoided amma It is called hospice