వాహ్, ఏమి తేజస్సు బిడ్డ కోహినూరు గురించి వినటమే తప్పా , చూసింది లేదు,ఇలాగే ఉంటదేమో ❤️❤️❤️💥
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@pasupulanarayana9410 Жыл бұрын
0
@sirfhan59843 ай бұрын
అంతే కదా మరి...
@veeraboinasathish93093 ай бұрын
O😊😊o😊😅@@RajaOngoleGittalu225
@raghavenderraoraghavenderr2724 Жыл бұрын
ఆ గిత్త తేజస్సు ఆ రాజసం చూసి చాలా సంతోషం కనిపించింది. సూపర్ వీడియో
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@t.harikrishnathota6972 Жыл бұрын
@@RajaOngoleGittalu225 a ok
@sanaramesh76673 ай бұрын
Chusthu untye ala chudali ani undhi nadhi meru chela adurustavanthulu bro aa sivaya meku echadu
@bhanuprakashp5691 Жыл бұрын
ఈ గిత్త పౌరుషం సింహం పౌరుషం ఒక్కటే నీకు ధన్యవాదాలు బ్రో ఇలాంటి మంచి వీడియోస్ తో కలకాలం చెయ్యాలని దేవుడిని కోరుకుంటున్నాను జై హింద్...
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you brother ❤️❤️❤️
@apsgracepadmalatha9719 Жыл бұрын
ఆ గిత్త తో పాటి పరిగెత్తిన ఆ పెద్దాయనకు హ్యాండ్సఫ్ 👌🏻👍👌🏻🙏🏻
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much
@lakshmipriyagondi97768 ай бұрын
D@@RajaOngoleGittalu225
@krishnapidaparthi64895 ай бұрын
అవును... ఆ పెద్దాయన ఆ గిత్త తో పరుగెడుతూ ఆ గిత్త ను చూస్తూ గర్వపడుతున్నాడు... చూడడానికి కన్నుల విందు గా ఉంది జై హింద్... 🙏🙏🙏🚩🚩
@RajaOngoleGittalu2255 ай бұрын
Thank you andi
@vedanshram59748 ай бұрын
అసలు సీసలైన తెలుగు పౌరుషం చూపిన ఈ జతని చూపీంన మిత్రులు అందరికి ధన్యవాదములు
@RajaOngoleGittalu2257 ай бұрын
Thank you so much mithrama
@eswararao6492 Жыл бұрын
GOOD POST TELUGU ప్రజల కన్నుల పండుగ ఈ సంబరాలు ఒంగోలు గిత్త లు ఎక్స్ల్లెంట్ 👌
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@kotireddy89757 ай бұрын
వండర్ ఫుల్ జై భసవ జై నందీశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత మేలిమి బంగారం ఈ బసవడు 1000%
@RajaOngoleGittalu2257 ай бұрын
Thank you so much అండి
@mungaranagaraju95 Жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.ఏం తేజస్సు వుంది ఆ గిత్త లో చూడడానికి ఎంతో అందంగా వుంది.ఆ గిత్త దాని పౌరుషం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది.2009 లో మా గిత్తలు వున్నాయి.చూడడానికి మా గిత్తల్లో ఒకటి ఇలానే వుంటుంది.
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@bharatNXT Жыл бұрын
ఆ నడక లో రాజసం, తేజస్సును, 2:00 పందానికి ముందు కాలు రువ్వడం , నిజమైన ఒంగోలు గిత్త సత్తా చాటుతూంది. శభాష్......
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@boyasurya7798 Жыл бұрын
@@RajaOngoleGittalu225❤😮😊
@raghuram7424 Жыл бұрын
వీడియోగ్రఫీ సూపర్ bgm ఇంకా సూపర్ గిత్తలు సార్ గిత్తలు అంతే
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much sir
@tulasichinthala5401 Жыл бұрын
Super naku e video chala baga nachindhi 15times chusanu
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవున థాంక్యూ సో మచ్ అండి
@b.rajavardhanbml637 Жыл бұрын
తొందరలో లక్ష కు దగ్గర లో రాజగారు ఉన్నారు ఇలాంటి వీడియోస్ తీసి తోరగా లక్ష దటలని మస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రదర్
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother 💝💝
@b.rajavardhanbml637 Жыл бұрын
సర్ వి ఎన్ని సంవత్సరాలు ఐనది జూనియర్ లో అడబట్టి
@RajaOngoleGittalu225 Жыл бұрын
రెండో సంవత్సరం 2 సంవత్సరాలు అంతే బ్రో
@sekarsekar5520 Жыл бұрын
@@b.rajavardhanbml637 allallalashalaallgks
@maddiguntlasivasankar4926 Жыл бұрын
😅. Mool ని bbye n
@rambabun...143513 күн бұрын
గిత్త మనిషి పట్టుకొని,తీసుకురాకుండా, అలా పొజిషన్ లోకి వచ్చి, కాలు దువ్వడం అంటే. చాలా గొప్పతనం.. సూపర్ చాలా అద్భుతంగా ఉంది ❤ వాటికి విద్య నేర్పిన వారికి వీడియో తీసిన వారికి ధన్యవాదాలు❤❤❤
@RajaOngoleGittalu22513 күн бұрын
Thank you అండి
@sivamani30364 ай бұрын
ఈ గిత్తను చూస్తుంటే నా కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి
@RajaOngoleGittalu2254 ай бұрын
Avun ok andi
@jaganmohanraokoganti5963 Жыл бұрын
పోషకులకు వందనాలు 🙏🙏🙏😊
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank u so much brother
@sivathota111 Жыл бұрын
AMI VIDEO PETTAVANNA GOOSEBUMPS VASTHUNNAYI CHUSTHUNTE KEEP ROCKING 🔥 🔥
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@ashoksai1892 Жыл бұрын
ప్రతి తెలుగు వాడి పౌరుషం ✊✊✊ తిప్పర మీసం
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@RajaOngoleGittalu225 Жыл бұрын
లేదు బ్రదర్
@crusherscone12132 ай бұрын
పార్వతి దేవి నంది తో వస్తున్నట్టుంది చూడటానికి ఎంత ముచ్చటగా ఉంది మహాలక్ష్మి చాలా అదృష్టవంతురాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajaOngoleGittalu2252 ай бұрын
Thank you andi
@BrahmaGoud Жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి ఈ వీడియో చూస్తుంటే ❤
@RajaOngoleGittalu225 Жыл бұрын
Avunaa Thanks for watching friends
@raghavareddyidamakanti5428 Жыл бұрын
Videos antey Ela undali Jai Ongole bulls
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much my lovely friends
@madhavipakalapati9185 Жыл бұрын
ONGOLU GITHA RAJASAM VENDHAM GANI PRATHYKHAMGACHUSAM GOD BLESS THEM JAI ONGOLU
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much andi
@poreddysreeramreddy9098 Жыл бұрын
🙏 Nandeeshwaruniki Koti Vandhanaalu..... 🙏
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much
@poreddysreeramreddy9098 Жыл бұрын
Dear Brother..... Maaku intha manchi Nandheeshwarulanu chooputhunnanduku meeku many Many thanks. 🙏
Brother.... I watched numerous times a very inspirational video, Thuppatralla village, ija mandal Thuppatralla Aruna D/o Late Thuppatralla Chandrashekar garu alias Chettukinda Nagappa. We would like to know Aruna's journey in Ongolu bulls competitions. Many thanks for giving such an inspirational video. 🙏
@David-xv6ub Жыл бұрын
Anna marvelous vedio. I am proud of ONGOL bulls
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much నేనైతే ఎంత కష్టపడి ఆ వీడియో తీశాను నువ్వు చెప్పిన మాటకి చాలా సంతోషం వేసింది brother
అక్కడ ఉన్న జనాల కేకలు విజీల్లు ఉంటే ఇంకా బాగుండేది అన్న ...I am happy this video అన్న సూపర్.....
@RajaOngoleGittalu225 Жыл бұрын
మ్యూజిక్ పెట్టక పోతే బాగోదు అని లేకపోతే పెట్టేవాడిని
@bullsloveranil3625 Жыл бұрын
@@RajaOngoleGittalu225music లేకుండా పెట్టు అన్న
@RajaOngoleGittalu225 Жыл бұрын
Ok brother
@sriramchowdary7272 Жыл бұрын
Music లేకుండా కూడా పోస్ట్ చేయి బ్రో వీడియో
@RajaOngoleGittalu225 Жыл бұрын
Tomorrow morning
@manvijogimanvijogi2557 Жыл бұрын
చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒంగోలు గిత్తల మజాకా 💯🙏👌
@RajaOngoleGittalu225 Жыл бұрын
Avunu brother
@mavitisanthakumari9716 Жыл бұрын
@@RajaOngoleGittalu225 super
@chnarasimharao5469 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤ 2:50 2:54 2:54 2:55
@ramanjineyuluramanji864 Жыл бұрын
Charitra Lo gurthuvundi pothadhi e video super Anna ❤️❤️❤️❤️❤️❤️
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother 👍👍🏆
@jaganmohanraokoganti5963 Жыл бұрын
ఈ ఒంగోలు జాతి గిత్తలను కాపాడు కోవడం మన కర్తవ్యం 😊
@RajaOngoleGittalu225 Жыл бұрын
Avunu brother
@srinu21749 ай бұрын
ఇలాంటి గిత్తలు ఒక అద్భుతం మహాద్భుతం
@RajaOngoleGittalu2259 ай бұрын
Avunu andi
@nagireddyyannam776 Жыл бұрын
I like and feel agressive when I saw that bull Royalty walk .....we will Save our farmers friendly Animals of Ongole Breed....❤️❤️💕💕❤️❤️
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you brother ❤️💘
@nikhilyellam4108 Жыл бұрын
TQ Anna for showing our bulls ❤❤❤
@RajaOngoleGittalu225 Жыл бұрын
Ok brother
@mysweethearts6051 Жыл бұрын
Mana baratha dhesa goppathanam penchina Gittalu very proud of you 😄
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@allusuneelkumar4545 Жыл бұрын
Maintenance chala kastam ina chestunnaru meru eppudu happy ga undali anna telugu valla ki chala goravam ga untundi
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@thek.e.a.vclinic1449 Жыл бұрын
పోషకులకు, ధన్య వాదాలు,బాగున్నాయి
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@sureshammancharla662 Жыл бұрын
E video chupinchenandhuku neku Chala thanks bro❤❤..Raju Garu
@RajaOngoleGittalu225 Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి
@gopireddychinta246 Жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@k.sudheer1191 Жыл бұрын
తెలుగు జాతి పౌరుషం ❤
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@yammanibalu127513 күн бұрын
Nijamga ilanti gitta ni chusinanduku proud ga feel avuthunna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@RajaOngoleGittalu22513 күн бұрын
Avun Thank you అండి
@Dgn33332 ай бұрын
Goosebumps vachhai darling ninu chusi❤❤❤,Mesam kuda tippanu nee rajasam chusi🙏🙏🙏
@sureshchalla37398 ай бұрын
అబ్బా ఏమి రాజసం.చూస్తూ ఉంటే రోమాలు నిక్క బొడుచుకుంటూ ఉన్నాయి.ఆనందం లో కళ్ళలో నీళ్లు వస్తూ ఉన్నాయి.కొద్ది రోజులు బ్రతికినా ఇదే పౌరుషం,ఇదే రాజసం తో బ్రతికితే చాలు ఈ జన్మకు.
@RajaOngoleGittalu2257 ай бұрын
Avunu mithrama
@dondapatisivanagaraju1737 Жыл бұрын
Elaa undi enti annaa..... super super super
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@rambabuhassavathu-kv9wn Жыл бұрын
Wow super wonderful Jai Ongole githa
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@kbfishhunter3039 Жыл бұрын
సూపర్ సూపర్ వీడియో బ్రదర్ 👌👌🥰🥰
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you brother
@venkateshamchikka8897 ай бұрын
ఈ గిత్తల రాజసం చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు బహు చక్కగా ఉన్నాయి ఈ గిత్తలు దేవుడు సృష్టించిన సృష్టిలో ఇలాంటి గిత్తలను కూడా సృష్టించడం జరిగింది ఈశ్వర అందుకే నంది వాహనుడు గా ఈ వాహనాన్ని ఎన్నుకున్నారు పరమేశ్వర పాదాభివందనం
@RajaOngoleGittalu2257 ай бұрын
Wonderful words Thank you so much అండి
@vyavasayapatasala1338 Жыл бұрын
ఇంక మాటలులేవు మాట్లాడు కోటాలు లేవు 🙏జైభసవ నీకు నేర్పించిన మహానుభావుడికి🎉🙏
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@jagadishwarm3575 Жыл бұрын
Awesome Nandi ji. Har Har Mahadev
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@hemesh5738 Жыл бұрын
Super style. and good back ground music
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@maheshbabusiddineni8420 Жыл бұрын
వీటిని పెంచిన ఆ రైతన్నకు పాదాభివందనం
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much andi
@anilmatte8955 Жыл бұрын
Really goose bumps bro
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@balu800800 Жыл бұрын
చాలా చాల బాగుంది
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you brother
@mallareddyadapa5597 ай бұрын
Very beautiful sambaiah very great jaya ho basavanna all the best
@RajaOngoleGittalu2257 ай бұрын
Thank you so much mithrama
@Jagadeesh-zw7wx Жыл бұрын
Super githalu Good luck. Raithanna
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much Andi
@geethakanduri61346 ай бұрын
WAW WAW Super Super Hello Raja Githha Nevu Supera Naa Bangaru Konda Maa Enteke Okasare Rara Raja Nennu Teaker Chesthunna Yajamaneke Nayokka 👏👏👏👏🙏🙏🙏⭐️⭐️⭐️💫💫👍👍👍👌👌👌🙋♀️🙋♀️👁Be Cearfull Jagrthara Naa Bangaru Raja Gethhamma 🤣🤣🤣😂😂😂😆😆😆👌👌👌👍👍💐🥰🥰🥰🥰🎉🎉🎉
@RajaOngoleGittalu2256 ай бұрын
Thank you so much brother
@talukhealthofficertalukhea92309 ай бұрын
Pramise God is great yemi training raa baabu 🎉🎉🎉🎉 keka God bless u pedda aina
@RajaOngoleGittalu2259 ай бұрын
Thank you
@maheshnettem9878 Жыл бұрын
Video ki tagga mass bgm of balayya crct ga suit aindi bro
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@nallaramesh4038 Жыл бұрын
Simhamlaundhi, super
@RajaOngoleGittalu225 Жыл бұрын
Avunu brother
@prasadkuruva925 Жыл бұрын
ఆ బిజిమ్ కి ఆ ఏద్దు కి వా్వ్ సూపర్ 👌👌👌👌
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you
@venumurali54349 ай бұрын
ఏం రాజసం రా బసవయ్య....Thank you brother for this Video
@RajaOngoleGittalu2259 ай бұрын
Thank you so much brother
@praveenjakkam2613 ай бұрын
మేము బరిలో దిగనంతవరుకే, ఒక్కసారి బరిలో దిగినమ తొక్కిపడేస్తము.పోటీ అనుకున్నద లేకుంటే సిమ్మింగ్ ఫుల్ అనుకున్నదా, ఆ ఎంట్రీ ,ఆ పరుగు, కాలు దువ్వడం,దీరుని కె సాధ్యం❤❤❤❤
@kummitigurusekhar7477 Жыл бұрын
Anna super . Koti vunna ehappyness vastundaaaa. Super
No words to say about dat bull yallam sambashivrao gari gitta
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you
@sureshmetukuru5446 Жыл бұрын
బసవ 🙏🏻🙏🏻🙏🏻💪🏼💪🏼💪🏼
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@vempadapunagarjuna4439 Жыл бұрын
The power of Indian Bull 💪💪
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@gangadharvootla791 Жыл бұрын
Verry Verry Super Bulls
@gangadharvootla791 Жыл бұрын
Goobs Bumb
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@divyateja3617 Жыл бұрын
ఈ ఒంగోలు గిత్త లను చూస్తుంటే తెలుగు వారి పౌరుషం తెలుస్తది
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును నిజమే
@vishwaprasad21099 ай бұрын
Ongole Gitta ante ❤❤❤
@mandaeliyazar8112 Жыл бұрын
Supar Ongole bulls
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@sreenuk-pc1dl Жыл бұрын
This is the power of and ha bulls
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@chadamalasiva-nm8tw Жыл бұрын
Super anna yaddullu kottakunda banda laganda anna kodithe noru leni
@RajaOngoleGittalu225 Жыл бұрын
Ok brother
@nagarajuk47593 ай бұрын
మూవీ లో హీరో ఎంట్రీ సీన్ లాగా ఉంది 👌🏻👌🏻👌🏻
@yacobchitikela1740 Жыл бұрын
ఈ బండ సంగతి ఏమిటో చూద్దాం రారా అంటూ కాలు దువ్వుతూ నాపౌరుషం ముందు నువ్వెంత అంటున్నాయి ఈ గిత్తలు ఈ గిత్తలు యజమానికి నా హృదయపూర్వక అభినందనలు కన్నుల పండు వుగా ఉన్నది
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother ఈ వీడియోని ఆరు లక్షల మంది చూస్తే నేను వీడియో తీసిన దానికి నువ్వు అర్థం చెప్పావు థాంక్యూ
@yacobchitikela1740 Жыл бұрын
@@RajaOngoleGittalu225 మాది రైతు కుటుంబం నాచిన్నతనంలో మాకు గిత్తలు వుండేవి అందువలన ఏద్దులంటే నాకు చాలా ఇష్టం ఆ గిత్త నడక దాని రాజసం చూస్తూవుంటే నా ఒళ్లు రోమాంచిత మైంది ఇంతమంచి వీడియో పెట్టినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@RajaOngoleGittalu225 Жыл бұрын
సేమ్ నేను కూడా అంతే థాంక్యూ సో మచ్ బ్రదర్
@yacobchitikela1740 Жыл бұрын
@@RajaOngoleGittalu225 మీ cell number పెట్టండి brother