Namasthe Master.. Through the Real Spiritual Path..The following Transformation takes place... 1.Absolute involvement in every activity of our Life.! 2.Absolute intense and relax at the same time. 3.Nothing is good or bad, Right or Wrong.! 4.Every thing is a Miracle or Nothing is Miracle. 5.Seeing Oneness or Sameness in all beings.! 6.Feeling Nothingness.! 7.Living always in the present.! 8.Going against the Ancestors instinct nature.! 9.To be always fearless and Deathless.! 10.To be always peaceful and blissful.! 11.No Likes or Dislikes,No interests or disinterests.! Ether like All or dislike All.! 12.Maker of your own Destiny.! 13.Deep involvement but No Entanglement.! 14.Perfection through Disinterested performance of Action.! 🙏🙏🙏🙏🙏
@vamsi3399 Жыл бұрын
Every understanding is misunderstanding! U can not aelaborate anything, just feel it! ఈ సృష్టిలో ప్రతిది స్థలాన్ని, వ్యక్తిని, కాలాన్ని అనుసరించి మారిపొతుంది
@harasrinivas.jasthi11 ай бұрын
after వన్ year ఇంకా బాగా అర్థం అయ్యింది,అన్నా❤️❤️❤️
@clickndfeel8265 Жыл бұрын
రిసా గారు...మీరే ఒక addiction in life గా మారిపోయారు 💐💐💐
@KanthRisa Жыл бұрын
అదికూడా పోతుంది.. then we become lifetime friends
@madhavilatha3439 Жыл бұрын
New dimension 🎉
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@Randahreem Жыл бұрын
Superb
@ktriveni5458 Жыл бұрын
Sir adminer vishleshana chala bagudi sir
@koradaprasadarao1959 Жыл бұрын
చాలా చాలా బాగుంది.
@KanthRisa Жыл бұрын
సంతోషం
@eversunnyguy Жыл бұрын
Liked the discussion. Padmaja has genuine curiosity.
@hv522 Жыл бұрын
OMG!!! You nailed it to the core
@pillakalavathi Жыл бұрын
Ameeba exmp verygood clarification
@rajendarnetha156311 ай бұрын
Thank You...Risa ❤❤
@kantamneniradha794 Жыл бұрын
రీ సాగారు మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. అనుభవం లో నుంచి వచ్చిన మాటలు అని అర్థం అవుతున్నాయి. నాకు ఒక సందేహం. ప్రయత్నం చేయకుండా సాక్షి భావం అనేది ఎలా ఎలా వస్తది. 22 నుంచి 47 సంవత్సరాల మధ్యలో అయినా ప్రయత్నం చేయాలి కదా. కనీసం మీరు చెప్పినట్లు పోల్చుకోకుండా ఉండటాన్ని కూడా ప్రయత్నం చేయాలి కదా జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉండటాన్ని కూడా ప్రయత్నం చేయాలి కదా. మీరే చెప్తున్నారు కదా మన మైండ్ కర కరెక్షన్ అయింది అని. మరి దాని నుంచి బయటికి రావడం కూడా ప్రయత్నం చేయాలి. ఏమీ చేయకుండా ఎలా వస్తుంది
@KanthRisa Жыл бұрын
ఇది కదా నిజమైన ప్రశ్న అంటే.. చెప్తాను.. ఒకసారి call చేయండి
@kantamneniradha794 Жыл бұрын
@@KanthRisa మీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతం మెసేజ్ చేయండి. నేను తప్పకుండా కాల్ చేస్తాను చేయాలని అనుకుంటున్నాను. హడావిడిగా కాదు మీతో ప్రశాంతంగా మాట్లాడాలి నేను
@zeus15618 ай бұрын
Annaya ee question ki answer maku kuda cheppandi
@kalakondaramesh6509 Жыл бұрын
Hai risa saakhshigaa vundamantuu jiivithanikichaavu bharosaa idi chaalayaa Naa jiivitaaniki riisaa rasoo vaisaha.💙🙏😊
@KanthRisa Жыл бұрын
సరే
@jhansilakshmibhai7783 Жыл бұрын
Beyond n sampradayani anugunm good
@NaniSpecials Жыл бұрын
Namasthe sir E vedio lo vishaym naku z Chala use ayendi Sampradayam beyond sampteadayam gurinchi chala bsga vivarinchalu Thank you somuch sir
@KanthRisa Жыл бұрын
సరే
@satyanarayanavudata7000 Жыл бұрын
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍❤️ true&spiritual&Satyam
@ankamradhakrishna2148 Жыл бұрын
Wonderful sir, E task vintunte Nakosame Chesinattundhi....I know my self 100 %,... Nenu 85 % Prakruthilo Vunnanu, 15 % Job & Society ane DHOMALA CHETHA KUTTABADI VUNNANU...😢😢
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@ushaswarnasunkari9270 Жыл бұрын
😂😂
@sasikumarkandula7411 Жыл бұрын
😀😀😀 బాగుంది తమ్ముడు రీసా చాలా బాగుంది 👌👌👌🌄☺️
@KanthRisa Жыл бұрын
సరే అన్నా
@ToobMee Жыл бұрын
No, you said it, so beautifully!, I don't seem to not get it!
@dnagaraju230 Жыл бұрын
Enlightenment is nothing do with age, body fitness, caste , colour, gender, place. It is one State of our soul. We came from full, for temporary, experience, and must join again to full, after completing the experience. That's all. Always be with nature and universe.
@naralanarayanamma1761 Жыл бұрын
🎉🎉wow 🔥
@alivelumudumba4396 Жыл бұрын
భక్తి ఒకమైండ్ గేమ్.
@KanthRisa Жыл бұрын
సరిగ్గా అర్థం కాకపోతే..
@kanumuriramaraju5245 Жыл бұрын
Well said Diseased has to endeavor to get ease or else inevitable decease
@KanthRisa Жыл бұрын
🙏🙏
@detkdp Жыл бұрын
Nice.
@KanthRisa Жыл бұрын
🙏
@venkatesht2472 Жыл бұрын
సుఖాల నుండి,ఆధ్యాత్మిక వైపు రావడం అరుదు అని(బుధ్ధుడి లాంటి వారు తప్ప అని ఆవిడ ప్రశ్న
@drravichandrak8009 Жыл бұрын
Mind to No Mind 😬😬….Matter Close….Good Morning Sir 😊
@udaytailoruday8910 Жыл бұрын
సూపర్
@srinuart Жыл бұрын
జ్ఞానోదయం అయిన వ్యక్తికి బాధలు, సంతోషం ఇవి అంటే ఏమిటి...అని వీళ్ళు ఎరుకతో ఉంటారు...దూరం అవ్వవు...వీళ్ళు అల ఫీల్ అవుతారు...అంటే
@ssvkrishnamraju9332 Жыл бұрын
Life lo A Ghetana spirituality vaipu teesukelladu. Life lo preti sandarbham meneku sveeya avagahana keliginchadanike.. only It is...🙏
@lavanyach5950 Жыл бұрын
I feel experiences happen every time.. this might be belongs to happiness or sadness ...but once u see bliss that might be only one experience
@vijayarajasekhar5579 Жыл бұрын
Pls do more videos it is very useful for us.
@KanthRisa Жыл бұрын
మెల్లగా
@keshashivashankar792 Жыл бұрын
Sadana Valla Sadyapadadu ani telsukovadame ...
@vsvprasadcchallapalli5426 Жыл бұрын
12.23 "భూతం భావి చ దుష్కృతం ప్రదహతామ్ సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వ వపుః ఇత్యేషా మనీషా మమ" సంవిత్ జ్ఞానమయమయిన అగ్నిలో తగులబడని ప్రారబ్ధం ఉండచ్చు. కానీ దాని పట్ల జ్ఞానం చలించదు.
@111saibaba Жыл бұрын
వీటిలో ఏదీ కాదు . మనిషి లొ తృష్ణ. బాధ మనిషిని సాన పడుతుంది. వైరాగ్యం నుంచి ఆధ్యాత్మికత కతవైపు నడిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాని ఇంకా జర్నీమిగిలే ఉంటుంది. సంప్రదాయం పద్ధతులు నేర్పిస్స్తుంది. అక్కడే ఆగుతామా ఇంకా ముందుకు పోతామా వ్యక్తి కున్న డ్రైవ్. మనిషి కున్నా జాడ్యాలు కేవలం ఆలోచనా తొనే పోవు. వది లించు కోవల న్నా కోరిక కలగడమే కొంత వరకుపరిపక్వత. అవి వ్యక్తిని బట్టి, చేసే ప్రయత్నన్ని బట్టి సాగుతు ఉంటాయి. అవి తొలగించు కునే మార్గాలకె పుస్తకాలనో, , మనుషులనో , పూజలనో నమ్ము కోడం. మీరు evolved.ఆల్రెడీ చాలా ఆధ్యాత్మిక మార్గల్లోకి వెళ్లారు. నేర్చు కున్నారు. వొదిలేసారు. కాని అందరికి అది సాధ్యం కాదు. మిమ్మల్ని అడిగే చాలా మంది మీ తో మాట్లాడుతూ మీ దగ్గర నుండి తీసు కుంటున్నది గైడెన్స్ ఏ. కాని మీరు గురువు పాత్ర పోషించడానికి సిద్ధం గా లేరు. మనమంతా సమానమే. రండి కలిసి ప్రయాణిద్దాం అంటారు. ప్రపంచం లొ అసమానతలుండ కూడదు అన్న భావనతో. అసమానత కాదు వైవి ద్యమీ సృష్టి ఎస్సీన్స్. ఒకే చెట్టు కున్న ఏ ఒక్క ఆకు వేరే దాని వలె సృష్టించబడి ఉండదు. మీరు చేప్పే ఒకె మాట వేరు వేరు బ్రెయిన్స్ లొ వేరు వేరు విధానం గా రూపాన్తరం చెందుతు ఒక ఐడియా ga manufacture అవుతుంటాయి. గురువును దాటి పోవాలి అంటారు. సంప్రదాయము కూడ నిజానికి అదే చెబుతుంది. మనం evolve అవడానికి, లైబరేట్ అవడానికి ఏ సంప్రదాయాన్ని తృణీ కరించ వలసిన అవసరం లేదు. విని అర్ధం చేసు కోడానికి, కట్టు బడ్డానికి తేడా ఉంది. పురోగతి కి Acceptance తొలి మెట్టు. ఈ దేశం నాస్థికులను కూడ గౌరవించింది. అలాగే హయ్యర్ డివైన్ ఇంటిటీస్, స్వయంబు లను, గ్రామ దేవతలు, మూఢ భక్తులు, కుల దేవతలు, ఉగ్ర దేవతలు, ప్రకృతి శక్తులు అన్నిటిని ఆరాధించింది. వారి వారి కున్నా లెవెల్స్ ను బట్టి వారు వాటిని చూడగలగడమ్, చేస్తారు. గ్రహాక శక్తి అలవరచు కుంటే fake డైమండ్ ఎలా గుర్తించగలరో, అలాగే రాళ్ళల్లో డిఫరెంట్ షేడ్స్, dimensions కూడ ఉంటాయని కూడ గుర్తించవచ్చు. శివరాత్రి సద్గురు programme లొ భూత కొల చూసి ఉంటారు. కాంతార హిట్ అయిందని పెట్టడం కాదు. ఆ డై మెన్షన్ ప్రజలకు పరిచయం అయిందని పెట్టడం అది. దాన్ని చీల్చి చెండాడి అది ఒక మానసిక రుగ్మాత, లేదా సెల్ఫ్ ఇంస్ట్రుక్షన్స్, లేదా ఉన్మాదం అని చెప్పే హక్కు మనకుండదు. బడగ లకు అది నిజం. నాగరికులకు కాదు. ఈ భూమిలో చార్వాకులు, సాంఖ్యులు , జాబాలి, అజివికాస్ మనగలిగింది అందుకె.
@clickndfeel82657 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ileshphilips8722 Жыл бұрын
Sar meku yoga vatc k a vh
@ajieRajaneesh Жыл бұрын
There is eternal Comparison in each and everything in this world ,so does they evolve.. human have consious Comparison where as other evolve unconsciously.. Comparison is reacting ,reflecting back into it's unconsciousness,questioning it's own existence for real understanding .. infact it's the beginning of enquiry about one self
@rlmadhu Жыл бұрын
Ardham ayyinayte undi gaani anubhavam avvadam ledu guru ji but whatever 3 points u mentioned defentely brings anyone closer to that position. Oka question meeku ..ippude comparasion vaddu ante kudaradu kada profession lo ..mari adi Ela deal cheyali....and i have to meet you once.pls let me know
@koradaprasadarao1959 Жыл бұрын
పోల్చుకోవడం వల్ల బాధ వస్తుంది. అంతే
@KanthRisa Жыл бұрын
అంతే
@jyothikolla6270 Жыл бұрын
Guruvulanu aa stitikitechedi bhaktulu kadantara? 😍😍🙌🙌🙌🙌
@KanthRisa Жыл бұрын
భక్త shikha manule
@jyothikolla6270 Жыл бұрын
Avunu🤣
@satyanarayanavudata7000 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kadimisurendra Жыл бұрын
రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం. ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది.
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@bandhavitummala7919 Жыл бұрын
Excellent
@sugathrireddy1462 Жыл бұрын
nee వునికి యొక్క మూలం తెలీకుండా నువ్వుevvarni unconditionalga preminchaleru.ఇది confirm
@venkatesht2472 Жыл бұрын
ఆవిడ అడిగిన ప్రశ్నకు మీ వివరణకు ఏ సంబంధం లేదు.ఆధ్యాత్మికత వైపు మళ్ళడానికి కారణం బాధలు అనుభవించడమే కారణమా అని
@sravankumar1741 Жыл бұрын
Hello maam
@incognito2465 Жыл бұрын
Enlightenment is Sudden Accident 🙃
@jagadeeswarigarikapati1199 Жыл бұрын
🙏🙏👌
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@makemybrands Жыл бұрын
Hi Risa, Can please do a video on "The Untethered Soul" The Journey beyond yourself - Michael A Singer
@KanthRisa Жыл бұрын
ok
@srilalitha9470 Жыл бұрын
I want to talk to you please let me know
@KanthRisa Жыл бұрын
Ok
@KanthRisa Жыл бұрын
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
19.09 నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ యో నః తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ. కేన ఉ. నాకు బాగా తెలుసని నేను అనుకోట్లా. తెలీదని అనుకోట్లా. తెలుసు కూడా. మాలో తెలుసుకున్న ప్రతివాడు ఇల్లాగేతెలుసుకున్నాడు. వాడికి తెలీదని కాదు తెలుసు కూడా. Next మంత్రం. ఇది తెలుసుకోగలిగేది కాదని ఎవడికి తెలిసిందో వాడు తెలుసుకోగలిగాడు. ఎవడు తెలుకోగల్గిన విషయమే అనుకున్నాడో వానికేమీ తెలీదు. యస్యామతం తస్యమతం మతం యస్య న వేద సః .
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@sitamahalakshmikantamneni7096 Жыл бұрын
Yes
@dada-jy6hx Жыл бұрын
ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అన్నది చెప్పలేదు చెప్పండి ఏమిటి అది.?
@murthyv5132 Жыл бұрын
Sir ee sakshi ni meeru oka short film theeyagala randi Malaanti vaallaku vupayogapaduthundi
@nagapushpalathamullangi647 Жыл бұрын
Nenu meeto matladalandi.
@KanthRisa Жыл бұрын
సరే
@koradaprasadarao1959 Жыл бұрын
సొంత దుకాణం పెట్టారంటే వా రికి, పరి పూర్ణ జ్ఞానోదయం కలగలేదు అని మాట. కొంతమందికి సొంత దుకాణం పెట్టిన తర్వాత, పరిపూర్ణ జ్ఞానోదయం కలుగు తుంది , అప్పుడు వాళ్లు బయటికి వెళ్లలేరు, శిష్యులు వలలో చిక్కుకుని ఉంటారు. ఇది నా తాలూకా ఆలోచన.
@KanthRisa Жыл бұрын
Beautiful
@koradaprasadarao1959 Жыл бұрын
బాధపడే వారికి దూరపు కొండలు నునుపు. అని వివరించాలి.
@KanthRisa Жыл бұрын
Ok
@kamarapunagesh3162 Жыл бұрын
22 to 42 yrs ఉన్న మనఃస్థితికి ,అంత కన్నా తక్కువ లేదా ఎక్కువ మనఃస్థితికి గల తేడాను చెప్పండి.జ్ఞానోదయానికి సరియైనది అని ఎలా చెప్పారు.
@lakchanna8200 Жыл бұрын
Is there an effort in “to be”? If the answer is No, then who is “being” and who is “knowing” that state of “being” and what is “known”?
@KanthRisa Жыл бұрын
A tricky question.. should not be answered
@lakchanna8200 Жыл бұрын
🙏 I get it
@nrshekar2296 Жыл бұрын
ఆధ్యాత్మికత మొదలయ్యింది పోలికల వల్ల ఆధ్యాత్మికత ఎలా ఉందో అలాగే ఉంది నేను నేను లా ఉండాలి
Neelanti varu kuda Endhukura Janalni Pichivalanu chestharu
@lavanyach5950 Жыл бұрын
Mari e polika opinion ni chusthu untene kada gradual ga evi pothay...sakshi is applicable to everything na ..how it can happen after no comparison..can u tell
@KanthRisa Жыл бұрын
Messages లోంచెప్పడం kastam.. mis understand అయ్యే అవకాశం ఉంది
@lavanyach5950 Жыл бұрын
@@KanthRisa ok send ur number
@lavanyach5950 Жыл бұрын
I call u
@KanthRisa Жыл бұрын
@@lavanyach5950 artofkanthrisa@gmail.com ki mail raayi. ఇస్తాను..
@lavanyach5950 Жыл бұрын
@@KanthRisa 😃
@rajasekharreddygundra959 Жыл бұрын
Pichivadu adhyathmika sakshi gaa ... naaku kanipinchadu...naa observe lo
@KanthRisa Жыл бұрын
true
@srinuart Жыл бұрын
Annayya నేను ఒక బుక్ రాశాను.ఇది అందరూ చదివితేకొందరైనా కచ్చితంగా మారుతారు.అని నేను అనుకుంటున్నాను...మీరు ఒక్కసారి ఇది చడావుతారా...
జ్ఞానవంతులు ఇది బాగుంది...అంటే చాలు..నా satisfaction kosam... అంతే అన్నయ్య....జ్ఞానులు మూర్ఖులకు ఉపదేశం ఇవ్వడం జ్ఞాని తప్పే అవుతుంది..కదా ...సో..మీరు చదివితే చాలు...అంటే మీ thought పరంగా ఇది crct ఏనా అని అభ్యాసం చేస్తారు అని...అనుకుంటున్న.
@srinuart Жыл бұрын
Annaya Mee adress cheppandi
@srinuart Жыл бұрын
Book theesukuvasta
@lavanyach5950 Жыл бұрын
Also here I can mention that it's ur experience ...but it's not applicable to all ...in my view one should go into meditation.. atleast for an hour so that sakshi may appear gradually... what is ur answer
Without having basic idea of what you are saying .it is difficult to get into the way you trying to conveying sir
@KanthRisa Жыл бұрын
Sare
@lavanyapothula5016 Жыл бұрын
పోలిక లేని స్థితి Judgement లేని స్థితి అంటే ప్రతిదీ 'నేను' అనేది లేని సాక్షి గా చూడడం.. ఇదంతా నాకు అవగతమైంది కాని అమలుపరచడంలో విఫలమవుతున్నాను. మీకు ఎపుడైనా call చేసి ఇంకా లోతుగా సాక్షి తనం గురించి తెలుసుకోవచ్చ Risa గారు?
@sri_nivas Жыл бұрын
ఒక హాస్పిటల్ కి రోగి వెళ్తాడు ఆరోగ్యవంతుడు వెళ్తాడు రోగి తన రోగం పోగొట్టుకోవడానికి ఆరోగ్యవంతుడు తనకు ముందు ముందు ఏవైన రోగాలు వస్తాయని బాడీ చెకప్ కి వెళ్తాడు. కొందరు జీవితంలో పడిన కష్టాలకు బాధలకు సమాధానం కోసం అద్వైతం వైపు చూస్తారు మరికొందరు(అన్నీ బాగున్నవారు) ఈ శరీరమనే ఇంటిని మృత్యువు అనే ఓనరు ఎప్పుడు వచ్చి కాలి చేయమంటారు ఎవరికీ తెలియదు ఆయన వచ్చేలోపల అన్ని సర్దుకుని ఉంటే (వైరాగ్యం తో) ఆయన ఎప్పుడు వచ్చినా మనకు బాధ ఉండదు. అందువల్ల అద్వైతం ఇద్దరికీ అవసరమే
@KanthRisa Жыл бұрын
Beautiful..
@Jyothirudraraju Жыл бұрын
Llllllllĺllĺĺlllllllllllllll
@nagarjunareddy2283 Жыл бұрын
I did no who commented riso nenu evarki chappunu haha,
@nagarjunareddy2283 Жыл бұрын
Nuvu chepedy venty chavlli Ani pesthundi but Naku chavu ravtam ledhu
@upendramsreenivasulu2378 Жыл бұрын
Risa Swamy vivekanada done dhyanam from childhood...has he done it for a purpose? ...paradox to your words in this discussion .
@KanthRisa Жыл бұрын
It is a paradox
@koradaprasadarao1959 Жыл бұрын
బుద్ధుడు కోర్కె దుఃఖానికి కారణం. అని ప్రచారం చేయడానికి కోరిక పెట్టుకున్నారు.
ఈ కాలంలో లేని వారి గురించి చెప్పకుండా మీ జ్ఞానముతో ఒక వీడియో పెట్టండి. నాకు వినాలని ఉంది. పోలిక వద్దు కదా. ఉదాహరణ, రమణ తాత గురించి గాని, జిడ్డు కృష్ణ మూర్తి గురించి గాని ఓషో రజనీష్ గురించి గాని ఉదాహరణలు ఇవ్వకూడదు. ఇది నా తాలూకా ఆలోచన.
@KanthRisa Жыл бұрын
Ala enno ఉన్నాయి.. చెప్పాల్సింది అంతా ఎప్పుడో chepesa.. వెతకండి.. దొరుకుతాయి.. నేను చెప్పేది ఒక్క vedio చాలు.. మిగతావి పరస్పర ఆధారిత విషయాలు.. ఇంకొన్ని పెయింటింగ్స్ art.. music.. vanta. allari.. naa జీవనం లో అన్ని ఉన్నాయి. సమానంగా ఉన్నాయి.. ప్రకృతి laa
@gojurgangadhar9004 Жыл бұрын
E yoube kuda pichekkisthunai
@kasibabu7415 Жыл бұрын
నాన్న పుస్తకాలు బాగా చదివినట్టున్నావ్ బాగా మాట్లాడుతున్నావ్ చాలా ప్రకృతిలో బాగా తిరిగినట్టున్నావ్... ఎంతో కొంత సాధన చేసినట్లే ఉన్నావ్... దయచేసి ఇంకా ఆఫ్ చేయండి స్వామి. జనాల్ని ఆల్రెడీ కన్ఫ్యూజ్ స్టేట్ లో పెట్టి వాళ్ల పనులను చేసుకోకుండా స్వాములు అనే గురువులని మహాత్ములని మరియు యోగులని ప్రజలు బుర్రలు తినేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా ఒక మార్కెట్ ఏర్పరచుకున్నావా యూట్యూబని... స్వామి
@madhavilatha3439 Жыл бұрын
😂
@264bakshay9 Жыл бұрын
chusa
@omariyaexalmulla9165 Жыл бұрын
She will never get enlightenment....if she asking questions..
@KanthRisa Жыл бұрын
Question.. plays an important role..
@kishanbanswada9440 Жыл бұрын
👌
@geethadevitadi2146 Жыл бұрын
మాడం అడిగిన ప్రశ్న మీరు సరిగా అర్ధం చేసుకోలేదు భరించలేనిదుఖం లేదా వైరాగ్యం నుంచి ప్రతిదాన్నీ స్వార్థం లేకుండా ప్రశ్నించే మనస్తత్వం గుణం, వుంటే ఆత్మ చింతన మొదలవుతుంది అందుకు మీరు చెప్పే జిడ్డు కృష్ణమూర్తి గారు ,బుద్దుడు ,వాల్మీకి నిదర్శనం జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయనకు ప్రాణప్రదంగా ప్రేమించే తమ్ముడు నిత్య గారు చనిపోయాక ఆలోచించడం మొదలు పెట్టారు నాలో శక్తులు వుంటే నేను ఎందుకు నా తమ్ముడిని రక్సించుకొలేకపోయనని అందుకే నేను జగద్ గురువు కాదు అని ప్రకటింారు పుట్టినప్పటి నుంచీ దుఖం నీడ తెలియని బుద్ద ఒక్కరి చావు అనారోగ్యం వృద్ధాప్యం చూసి జ్ఞానోదయం కోసం అడుగులు వేశారు వాల్మీకి కూడా అంతే మనం విన్నదాన న్నిబట్టి మనం కూడా అలాగే అంతర్ ముఖులం అవుతాం మన దుఖం గురించి ఏడవడం మానేసి దాన్ని గురించి ప్రశ్నించకుంటే 🙏