MLA Kolikapudi:వైసీపీ కంటే వాలంటీర్లే ఎక్కువగా నటిస్తున్నారు..ఒక్కొక్కడికి మైండ్ బ్లాంక్ అయింది| ABN

  Рет қаралды 101,109

ABN Telugu

ABN Telugu

11 күн бұрын

🔴LIVE : మా భవిష్యత్తు ఏంటి? వలంటీర్ల విల విల | Volunteers Complaint On YS Jagan | THE DEBATE | ABN
#thedebate #thedebatewithvk #abnvenkatakrishnadebate #apvolunteers #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 366
@srinubandla4817
@srinubandla4817 10 күн бұрын
100%కరెక్ట్ శ్రీనివాస్ గారు!...
@srinivasaraomarasu5728
@srinivasaraomarasu5728 10 күн бұрын
వాలెంటర్లను పూర్తిగా తొలగించాలి
@tennetiprakash2754
@tennetiprakash2754 9 күн бұрын
Yes 100%
@ashokakepogu8280
@ashokakepogu8280 9 күн бұрын
Ala aiyethea CBN election hami undadhu votes kosam volunteers ki 10000 annadu votes visenthavarakea volunteers ni vadukunnadu anamata ala cheyamanu ysrcp party ki CBN bhalamichienatu public andharu ki ysrcp CBN matameda 1.5 laks volunteers valla family votes leakha viey volunteers family lo 5to6.7 votes untaiy isari votes vesthara CBN ki
@darveshshaik4993
@darveshshaik4993 8 күн бұрын
Yes పూర్తి గా తొలగించాలి,, సచివాయలో వారు ఇంటి ఇంటికి వెళ్లి సేవలు చేయాలి ,, ఖాళీ గా ఉండడం కన్న పని చేయాలి గా లేదా ఎక్కువ జీతాలు తక్కువ పని చేస్తున్నారు
@minivibesfan
@minivibesfan 8 күн бұрын
పూర్తిగా తొలగిస్తే దెబ్బ అవుతుంది గ్రామానికి ఒకళ్ళు లేదా ఇద్దరు 20 వేల మందిని ఉంచితే చాలు
@bvssaibabababa3376
@bvssaibabababa3376 10 күн бұрын
వాలంటీర్ల లో వైసీపీ ప్రేమికులే 95% ఉంటారు. వాళ్ళను ఏరిపారేయ్యాలి.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 9 күн бұрын
Neeku evvali antunnav anthena eppudu
@BasubabuBasubabu
@BasubabuBasubabu 9 күн бұрын
Yes really 100%correct brother valla antha YSR party jagan reddy syco ghni bajjana batches donghala mutta evarini tesukokodadhu andharini tisi padeyali
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 9 күн бұрын
@@BasubabuBasubabu aythe motham Pacchaaaa pasupu mutaki evvali antav 😹
@narendranadhpavuluri8465
@narendranadhpavuluri8465 9 күн бұрын
​@@user-mk7by4rr7yAcunu ra bosadike nikem noppi ra munda
@BasubabuBasubabu
@BasubabuBasubabu 9 күн бұрын
Yes paytm dogs 🐕
@muralipaturi4679
@muralipaturi4679 10 күн бұрын
చంద్రబాబు అతి మంచితనం చూపించి, వాలంటీర్ లను continue చేస్తారు. ఇది తప్పు. వాళ్ళు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ overaction చేశారు. ఏ పార్టీకి చెందని వారిని, టీడీపీ వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నిర్దాక్షిణ్యంగా వీరిని తీసివేసి, వేరే సిస్టమ్ పెట్టాలి. రేషన్ షాప్ లను తిరిగి తెరవాలి. వయోవృద్ధులకు పెన్షన్స్ బాంక్ ద్వారా లేదా సచివాలయ సిబ్బందితో కానీ ఇప్పించాలి.
@venkataramanaramana601
@venkataramanaramana601 10 күн бұрын
100%YCP కార్యకర్తలే అందరూ
@sambasivaraoa5636
@sambasivaraoa5636 10 күн бұрын
కొలిక పూడి శ్రీనివాస రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ✌✌✌✌✌✌✌✌✌
@modugupullaiah1278
@modugupullaiah1278 10 күн бұрын
రాష్ట్రమంతటా అందరూ వైసీపీ వాలంటీర్లు
@ravisocialclasses6072
@ravisocialclasses6072 9 күн бұрын
వాలంటీర్లు వ్యవస్థ వైసీపీ వ్యవస్థ దీన్ని పూర్తిగా రద్దు చేసి ప్రజా ధనాన్ని కాపాడాలి కొలికపూడి శ్రీనివాస్ గారు చెప్పింది 100% నిజం
@nagarajuachari3427
@nagarajuachari3427 9 күн бұрын
వైసీపీ పార్టీ కోసం రాజీనామా చేశారు.. వైసీపీ పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 10 күн бұрын
వాలంటీర్స్ దయచేసి వద్దు, వీళ్ళు వైసీపీ తో లింక్ ఉంది వీళ్ళు చేసిన అరాచకం వైసీపీ వాళ్లకి తెలుసు, వీళ్ళు సుద్ద waste
@LakshmiLakshmi-pu4rr
@LakshmiLakshmi-pu4rr 9 күн бұрын
కరోనా time లో ఇప్పుడు నీతులు చెప్పేవాళ్ళు అందరు ఎక్కడికి పోయారు వల్లే లేకపోతె కామెంట్స్ పెట్టడానికి మీరు ఉండేవాళ్ళు కాదేమో
@ankenarasimhulu5926
@ankenarasimhulu5926 9 күн бұрын
Avunu vaallu vaddu ,please volunteers ni raddu cheyyandu
@satishkumar-oy9lr
@satishkumar-oy9lr 9 күн бұрын
​@@LakshmiLakshmi-pu4rravunandi volunteers elections ki munde rekki chesi evaru ycp side evaru tdp side Ani telusukuni pensions house schemes Anni tesesaru.elections ki mundu kooda direct ga intiki vocchi Meeru evariki vote vestaru Ani adigaru.oka Vela ycp geliste vellu ycp ki vudigam chesevallu. Balavantam ga rajinama cheyiste appudu evariki noru levalede.volunteers pensions matrame eccharu vallu kakapote inkokaru municipal staff ecchevaru...volunteer lekapote evadu bratiki vundara ante appudu panichesina municipal staff kontha mandi night duty kooda chesaru carona wards daggara night shelters daggara even andaru govt staff ki food tesukuvellindi kooda municipal staff.volunteers ni doctors anukuntunnava Aina kovvekki dabbu kosam rajinama chesi natakalu adutunte evariki teliyadu anukuntunnava....very soon volunteers Ane Valle vundaru
@muralipaturi4679
@muralipaturi4679 9 күн бұрын
@@LakshmiLakshmi-pu4rr కరోన AP లొనే వచ్చిందా. వేరే రాష్ట్రాల్లో రాలేదా. అక్కడ జనాలు బతకాలేదా. వేరే రాష్ట్రాల్లో వయోవృద్దులు లేరా. వాళ్ళు పెన్షన్లు తీసుకోవటం లేదా. వాళ్ళు చచ్చిపోతున్నారా. వాలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తకు ప్రజల డబ్బు పంచటం తప్పు. పైగా వాళ్లకు సాక్షి పేపర్ కొనుక్కోవటానికి 200 రూపాయలు. ఉభయ లాభం.
@prasadbeemili
@prasadbeemili 9 күн бұрын
ఒరేయ్ బాబు మారండి. ప్రపంచంలోనే మరియు భారత్ దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడ వాలంటీర్లు లేరు. మరి వారికి ఎవరు సహాయం చేశారు. అది ప్రభుత్వాల భాధ్యత. వాలంటీర్లు కాకపోతే వేరే వారు ఆయలు, నర్సెస్,employees చేస్తారు
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w 10 күн бұрын
వాలంటీర్స్ వద్దు,
@RaviKodeti
@RaviKodeti 7 күн бұрын
ఎస్ బ్రో
@user-bx8st7mn6d
@user-bx8st7mn6d 10 күн бұрын
శ్రీనివాస రావు గారు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజమే
@ysnm859
@ysnm859 9 күн бұрын
వాలంటీర్లు వ్యవస్థ అనవసరం బాధ్యత కలిగిన సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవచ్చు .
@user-fj4tq5zh3t
@user-fj4tq5zh3t 9 күн бұрын
వాలంటీర్లు చాలా బాగా నటిస్తున్నారు... సూపర్... వీళ్లకు అవార్డులతో సత్కరించాలి
@RaviKodeti
@RaviKodeti 7 күн бұрын
ఆల్రెడీ జగన్ సేవ వజ్రా సేవ రత్న పేరుతో ప్రజా ధనం 20000/.లు 18000 / లు ఇచ్చాడు . అదైన.వారానికి ఒకే ఒక్క సారి సచివాలయం వెళ్లి నందుకు . మళ్లీ నెల శాలరీ తో బ్రో .వాటికి మించి ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ కోసం వీళ్ళు (వాలంటీర్లు నటన) అబ్బ అబ్బా ఏమి నటన నో వీళ్ళ ది .సినిమా హీరోల కన్న . వీళ్ళ దే ఎక్కువగా ఉంది .ఎంటో కరొనతో పాటు ఈ vaalumter వైరస్ . అంట గట్టి పోయాడు ఆ జాఫ్ఫా 420గాడు బ్రో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే
@nnssrr7543
@nnssrr7543 9 күн бұрын
ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు అందరిని తొలగించి తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టండి. ఇప్పుడు ఉన్న వాళ్లంతా నూటికి నూరు శాతం వైసీపీ కార్యకర్తలు.
@bakkaraghavulu6954
@bakkaraghavulu6954 9 күн бұрын
malli veelanu peki malli ycp vachinnapudu
@ashokakepogu8280
@ashokakepogu8280 9 күн бұрын
Sare nvu chopindhea chethea isari votes vesthara volunteers volunteers valla family votes oka volunteers houselo 5to6.7 votes untaiy ala chesthea volunteers valla family votes veyarukada CBN matichie mata thapudu ani public ki kuda thelisipothundie kada CBN mata mida nilabhadadu ani I sari m chupie volunteers ni valla family votes viyamani adugutharu ila chesthea adigiena votes vesthara CBN ki
@ashokakepogu8280
@ashokakepogu8280 9 күн бұрын
Sare nvu chopindhea chethea isari votes vesthara volunteers volunteers valla family votes oka volunteers houselo 5to6.7 votes untaiy ala chesthea volunteers valla family votes veyarukada CBN matichie mata thapudu ani public ki kuda thelisipothundie kada CBN mata mida nilabhadadu ani I sari m chupie volunteers ni valla family votes viyamani adugutharu ila chesthea adigiena votes vesthara CBN ki
@user-fv7ry1io6t
@user-fv7ry1io6t 7 күн бұрын
ఈ సారి కూడా వాళ్ళందరూ వైసిపి కీ వేశారు కదా
@user-sd9hu5tb8z
@user-sd9hu5tb8z 10 күн бұрын
మీరు 100% కరెక్ట్ శ్రీనివాస్ గారు అస్సలు వెనక్కి తగ్గదు కేసులు రిజిస్టర్ చేయండి
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 9 күн бұрын
కేసులు రిజిస్టర్ చెయ్యాల్సింది వాలంటీర్లు.
@nagarajuachari3427
@nagarajuachari3427 9 күн бұрын
వైసిపి పార్టీ కోసం రాజీనామా చేసారు.. వైసిపి పార్టీ ప్రచారం కూడా చేసారు
@DamodaraRaoGuddeti
@DamodaraRaoGuddeti 9 күн бұрын
అసలు వాలంటీర్ వ్యవస్థ అనవసరం సార్ అంతకుముందు పెన్షన్ ఎలా ఇచ్చే వారు అలా ఇవ్వండి వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు అన్ని పనులు జరగలేదా అలానే ఇప్పుడు కూడా జరుగుతాయి అనవసరపు వ్యవస్థలు చాలా ఉన్నాయి వార్డుకొక సచివాలయం దానికొక అడిమిన్ ఇంకా vro ఇంకా ఇతర ఇతర పనివాళు ఇంతకుముందు mro ఆఫీస్ ఇంకా పంచాయతీ ఆఫీస్ ల్లో పనులు జరిగాయి కదా గత ycp ప్రభుత్వం ఉద్యోగాలు ఇలా ఇచ్చింది చెత్త పథకాలు అన్నీ ప్రవేశ పెట్టింది కనీసం ఈ ప్రభుత్వం ఆ తప్పులు చేయకుండా కాలయాపన చేయకుండా ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి Jai tdp
@apparaosatriboyina5334
@apparaosatriboyina5334 9 күн бұрын
అవునండీ వీళ్ళ నటనకి తెలయని వాళ్లు నమ్మేస్తారు.
@Banny..2009
@Banny..2009 10 күн бұрын
100%correct
@Honeybaby760
@Honeybaby760 10 күн бұрын
కొలికపూడి గారు చెపింది 100% నిజం. వాలంటీర్స్ వైసీపీ బ్యాచ్... వాళ్ళు వద్దు.. కొత్త వాళ్ళు కావాలి 🙏
@theluguvaala5795
@theluguvaala5795 9 күн бұрын
Valanteers = ycp కార్య కర్తలు. వారి డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు
@venkateswararaoguduru
@venkateswararaoguduru 10 күн бұрын
వాలంటీర్ లు అందరూ వైసిపి కార్య కర్తలు. డబ్బు కూడా పంచారు. ..
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు 9 күн бұрын
వాలంటీర్స్ వద్దు సచివాలయం sibbandi ni ట్రాన్సఫర్ cheyandi పాత వాళ్ళు వద్దు
@modugupullaiah1278
@modugupullaiah1278 10 күн бұрын
Yes sir 100-/- correct
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 10 күн бұрын
కొత్త వాలంటీర్లు వెంటనే నియమించాలి... YCP Paytm వాలంటీర్లు మరల తీసుకోకూడదు .. ఇది అక్షర సత్యం సమాజ న్యాయం ప్రజల ఆకాంక్ష 💯
@abdulazeed1822
@abdulazeed1822 10 күн бұрын
Corrt mla garu
@psriramachandraraju7034
@psriramachandraraju7034 8 күн бұрын
వార్డు సచివాలయాలు, వాలంటీర్లు కూడా అవసరం లేదు
@lalithasailu9840
@lalithasailu9840 10 күн бұрын
వాలంటీర్లను డిస్మిస్ చేసి పరీక్షలు నిర్వహించాలి ఉత్తీర్ణులైన వారికి ఇవ్వాలి
@lokeshkty5965
@lokeshkty5965 10 күн бұрын
Yes
@bvrraju9002
@bvrraju9002 8 күн бұрын
వాలంటీర్ ఇంటి కి వస్తే భయపడి పోయావలం, రద్దు చేయాలి, ఎక్కడ వేలిముద్రలు వేయించు కొనేవారో తెలియదు.
@bhaskarram5723
@bhaskarram5723 10 күн бұрын
Total volunteers removed sir
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 9 күн бұрын
సార్ మీరు చెప్పింది 1000% పాత వాలంటీర్స్ డేంజర్
@user-xi3oh5ke3z
@user-xi3oh5ke3z 9 күн бұрын
వారిని ఉద్యోగంలో తీసుకోవడం కాదు వారి ఉద్యోగ సమయంలో పాల్పడిన అవినీతిని కూడా బయట పెట్టి వారిని అరెస్ట్ చేయాలి స్మాల్ లెటర్ లోని చిన్న చూపు చూడకండి వాళ్లు చేసిన దోపిడీ అంతా ఎంత కాదు ఇల్లు ఇప్పిస్తే లంచం పింఛన్ ఇప్పిస్తే లంచం ప్రతి పథకానికి లంచం తీసుకున్న వారు ఎంతో ముందే
@ysuribabu369
@ysuribabu369 7 күн бұрын
సార్ మీరు నిజం చెప్పారు సార్ ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ అంతా కూడా వైసిపి కార్యకర్తలు వైసిపి ఎమ్మెల్యేలు కంటే ఎక్కువ దాడులు వాలంటీర్స్ చేతే చేపించాను అందుకని వాలంటీర్స్ రాజీనామా చేసిన అందరూ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ పాలలో ఉన్న వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తొలగించి గ్రామాలకు మంచి చేసే వాలంటరీ వ్యవస్థను నూతనంగా నిర్మింప చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నాము జైహింద్
@pyarimultitask1221
@pyarimultitask1221 9 күн бұрын
సార్ నమస్తే అండి డెబిట్ లో కూర్చున్న సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటికి వ్యవస్థ కోసం సార్ మీకు ఒకటి తెలియని ఏంటంటే టిడిపి వాళ్ళ కోసం వైఎస్సార్సీపీ వాళ్ళ కోసం ఏంటి ప్రతి ఒక్కరు కోసం ఏర్పాటు చేసిన సంస్థ వారు ప్రతి ఇంటికి వెళ్లడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేశారు అది టిడిపి కాదు వైసీపీ కాదు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా చేశారండీ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడండి వైసిపి వాళ్ళు మాత్రమే అని చెప్పి మీరు చెబుతున్నారు కదా వైసిపి వాళ్ళు అయితే టిడిపి tdp వాళ్ళకి పథకాలు రాలేదు మేం పథకాలు ఇవ్వలేదు అని అంటున్నారు తీసుకున్న వాళ్ళు అన్నం తినే వాళ్ళు అయితే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు ఈ వీళ్ళకి మాత్రం జాబులు ఇవ్వద్దు ఏరా మీ ఇంటికొచ్చి సాయం అడిగావా నీ దగ్గర అడుక్కు ఎందుకురా ఇలాంటి పెడుతున్నారు ఎవరి విషయంలో మేము ఉన్నావ్ రా నీతిగా నిజాయితీగా పని చేసుకుంటున్నాము మమ్మల్ని ఇలా ఏడిపించలేదు అందుకు అంతకంత కర్మ అనుభవిస్తారు మీరు అందరూ అర్థం అవుతుందా మేము స్వచ్ఛందంగా చేయలేదు ప్రతి నాయకుడికి తెలుసు ప్రతి విషయం కూడా తెలుసు కానీ షో చేస్తున్నారు మీరందరూ అంటే ఏంటి ఎలా బయటికి రాగానే ఎలా ఇబ్బందికి గురి చేయాలి ఎలా ఏడిపించాలి ఆల్ చేసిన తప్పే మనం చేద్దాం ప్రతి ఒక్క నాయకుడికి కూడా తెలుసు మేము కావాలని చేయలేదు నాతో చేయించారు అన్న సంగతి అందరికీ తెలుసు వాళ్లకి ఏమో పథకాలు అందరు పథకాలు ఇచ్చుకున్న వాళ్లే tdp వాళ్ళ కోసం అలాగే వైఎస్ఆర్సిపికోసం కూడా వాళ్ళ ఇంటికి వ్యవస్థ కొనసాగించారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఒడి చేయూత కాపు నేస్తం ఇలాంటి పథకాలు అన్నీ కూడా పూర్తిగా మేము అందరికీ అందేలా చేసాము ప్రతి ఒక్కరు అందుకున్నారు ఇంకేంటి మీ ఒళ్ళు అందుకోలేదని బాధ పడిపోతున్నారు మీరు అయితే టిడిపి వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటారు మీరు తిరిగింది ఏంటి పార్టీపరంగా కాదా మీరేం చూపిస్తున్నారు పార్టీలు కాదా మీ పార్టీ విశ్వాసం మీరు చూపిస్తున్నారు డెబిట్ ముందు కూర్చొని దాన్నే అంటారు సార్ దాన్ని ఏమంటారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం బ్రతిమాలు తున్నావ్ సార్ మా తప్పు అయిపోయింది అండి మేము కావాలని చేయలేదు సార్ అని చెప్పినా కూడా మా మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు అంటే కేవలం మీరు కావాలని చేస్తున్నది మాత్రమే ఇది చేయండి భగవంతుడనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం నేర్పించే పై దేవుడు 1000 కళ్ళతో చూస్తున్నాడు ఒక్క కన్ను చాలు మట్టి కొట్టు పోవడానికి మా బాధలు మా యొక్క ఏడుపులు తగలక పోవు ఎంతలా మేము ప్రతి ఒక్కటి కూడా కింద కామెంట్లు ఏంటి వాలంటీర్లకు ఇవ్వకండి వాలంటీర్ ఉద్యోగాలు పీకేయండి ఎవడ్రా గొట్టం కళ్ళారా మీ మీ ఆడోళ్ళు రోడ్లమీద పంపించండి రా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ప్రతి ఒక కామెంట్ పెడితే వందల లైకులు కొట్టడం కాదురా గొప్ప కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడమే రా భగవంతుడి గుణం అది ఆడు గడ్డి తిన్నాడని నేను గడ్డి తింటాను అనడం సవ్యం కాదు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి
@pandubujji585
@pandubujji585 9 күн бұрын
Avunu... Andi.. Help me ante enni matalu.. Corona time lo eavaru kanipicha ledhu gani ieppudu మాటలాడుతరు.... 😢😢😢
@santunukala4034
@santunukala4034 9 күн бұрын
1000% కర్రెక్ట్ శ్రీనివాస్ గారు చెప్పింది వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా రెచ్చిపోయారు వాలంటీర్స్ చాలా మటుకు వీళ్లాను చదువుకున్న వాళ్ళను ఎదో ఒక పనిలో మల్లించి డైవర్ట్ చేసి వలంటీర్స్ అందరిని కొత్తవారిని తీసుకోవాలి
@user-ov6wo6nk2x
@user-ov6wo6nk2x 8 күн бұрын
100 ki 100 sreenivas garu Thanks heart'fully sir
@user-qo2rs4rf7r
@user-qo2rs4rf7r 9 күн бұрын
ఎందుకు Sir ఇలా మాట్లాడుతున్నారు.. మీరు చూశారా.. ఈ వాలంటరీ వాళ్ళు అంతా మీ ఇంటి పక్క వల్లో చుట్టూ పక్క వల్లే కదా Sir.. ప్రభుత్వం వాళ్ళది వుంది కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చేయాలి.. ఇప్పుడు టీడీపీ Sir వాళ్ళ ది కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చేయాలి కదా Sir.. ఒంటరి ఆడపిల్లలు ఏదో దేవుడి దివెన్నల దొరికింది.. దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు కానీ మేము మాత్రం ఉద్యోగం గా భావించాం.. ఇప్పుడు కూడా 5000 ఇవ్వండి చాలు.. నేను ఏ రాజీనామా చేయలేదు.. కనీసం వున్న వాళ్ళని అయిన వుంచండి.. మిగిలిన కాలి పోస్ట్ లలో మీకు నచ్చిన వారినే తెచ్చుకోండి Sir.. అప్పుడు మీకు కూడా తెలుస్తాది కదా ఎవరు ఎవరికి పని చేస్తున్నారు అని.. రాజకీయానిక .. ప్రజలకా... అని.. వాలంటరీ లా కన్న ముందు మేము మనుషులం దయచేసి మరి ఇంత హీనంగా చూడకండి.. అవసరం అయితే నాలుగు ఇండ్లలో పాచి పని చేసుకొని అయిన బ్రతుకుతా.. 😭😭😭😭😭😭
@amballagowri5196
@amballagowri5196 9 күн бұрын
Yes
@gondasrp
@gondasrp 10 күн бұрын
Yes really sir eligibility vunn pention raledhu
@vadlamudivenkateswararao4900
@vadlamudivenkateswararao4900 9 күн бұрын
ఏదైనా ఒక వ్యవస్థ ని తెచ్చేప్పుడు పారాధర్శకంగా చెయ్యాలి. కాని వాలంటీర్స్ వ్యవస్థ కేవలం వైసీపీ ఇష్టం వచ్చిన వారిని నియమించుకుంది. వాలెంటీర్స్ వ్యవస్థ కావాలి అనుకుంటే. నిజమైన అర్హులని నియమించండి
@suryakumari9942
@suryakumari9942 10 күн бұрын
Valunteers ni kuda athahlatalaniki tokkeyyali
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 10 күн бұрын
ఇదీ నిజం ఇ వలింటర్ వల్లే నాకు రావలసిన మా అబ్బాయ్ కు అమ్మ వడి రాలేదు
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 9 күн бұрын
కేసు పెట్టండి.
@KiranKumar-mn7wk
@KiranKumar-mn7wk 9 күн бұрын
రాజీనామా చేసిన వాలంటీర్స్ చాలా చోట్ల వైసీపీ కి ఏజెంట్లు గా కుర్చొన్నారు.
@user-lp6lk4yl4r
@user-lp6lk4yl4r 9 күн бұрын
Correct sir
@RockeyBhai-fu9im
@RockeyBhai-fu9im 10 күн бұрын
YeS he is absolutely right
@62Ramprasad
@62Ramprasad 10 күн бұрын
System continue cheste kotha volunteers ni appoint cheyandi
@bhaskarram5723
@bhaskarram5723 10 күн бұрын
100%Ysr party volunteers
@sureshgorrepati60
@sureshgorrepati60 9 күн бұрын
What you said is perfectly right brother
@khajashaik3279
@khajashaik3279 9 күн бұрын
Karat Sir, Very good Message Sir To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@buddapallithimmappathimmap3177
@buddapallithimmappathimmap3177 10 күн бұрын
✌️✌️✌️✌️🙏🙏👌
@KrishnaMurty-fm4zj
@KrishnaMurty-fm4zj 10 күн бұрын
శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పారు
@Ramudu0123
@Ramudu0123 8 күн бұрын
సచివాలయ ఉద్యోగస్తులతో పెన్షన్లు పంచితే బాగుంటుంది వన్డే పెన్షన్ల కోసం ఈ వ్యవస్థ అవసరమా అనిపిస్తుంది ప్రజలకు
@user-tq7qc4ri9e
@user-tq7qc4ri9e 10 күн бұрын
Yes sir
@Aadhi-hs4hc
@Aadhi-hs4hc 8 күн бұрын
ఎవరు అధికారంలో ఉండడం వల్ల జనాలకి సమాజానికి ముక్యంగా సామాన్యులకు యెక్కువ మంచి జరుగుతోందో గమనించండి... మీడియా లో ఉన్నది కాదు నిజాలు యెంతనాదే ముక్యం. ఎవరి అధికారంలో యెక్కువ అప్పుచేస్తున్నారో గమనించాలి అధే విధంగా ఎవరు యెంత అప్పు తిరిగి కడుతున్నారో చూడాలి, అదే విధముగా తీసుకున్న అప్పుని ఎవరు సామాన్యులకు సమాజానికి ఉపయోగ పడుతున్నట్లు వినియోగిస్తున్నారో లెక్కలు చూస్తే, నిజాలు తెలుస్తయి ఎవరి వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందో.
@RaviKodeti
@RaviKodeti 8 күн бұрын
ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పారు సార్ ఈ వాలుంటర్ వ్యస్తను మొత్తం రద్దు చెయ్యండి. లేదంటారా వాలుంటేర్ గా చెయ్యాలని ముందుకొస్తే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చెయ్య మనండి సార్ (అది జీతం తీసుకోకుండా..)
@SwapnaMeda-vi1og
@SwapnaMeda-vi1og 10 күн бұрын
S sir nijam vammo vallu pakka ycp ne
@user-cb6zz7pn4q
@user-cb6zz7pn4q 10 күн бұрын
Volunteers nu mottam teeseyali
@chakradharchakram955
@chakradharchakram955 9 күн бұрын
Correct gaa chepoaru kolikipudi garu
@narendranadhpavuluri8465
@narendranadhpavuluri8465 9 күн бұрын
Super dialogue Kolikalapudi garu.. andarni peekeyali..
@peddamudiumbalaji4729
@peddamudiumbalaji4729 9 күн бұрын
💯 correct
@Thrimurthi-lq1rq
@Thrimurthi-lq1rq 10 күн бұрын
Yes brother is true MA feamaly kudaa e valamtar anayam chesaru ma uru allavaram godu village
@howtovideos7783
@howtovideos7783 8 күн бұрын
Sachivaalya సిబ్బంది ఖాళీగా వున్నారు, 50 ఇల్లను 1రికి కేటాయించి పెన్షన్ పంపిణీ చెయ్యాలి
@dsnsarma8477
@dsnsarma8477 10 күн бұрын
100%
@harisnath
@harisnath 9 күн бұрын
Volunteer ni transparent ga oka contract udyoguluga malli kothaga niyamiste baaguntundi...ikkada party lanu chudakudadu..deeniki oka notification release chesi min intermediate chadivina vaallaki isthe baaguntundi anedi naa abhiprayam.
@user-zq1se7tg9p
@user-zq1se7tg9p 9 күн бұрын
Carect sir
@kuppilidurgaprasad1772
@kuppilidurgaprasad1772 9 күн бұрын
100% right
@MprakashprakashPrakash
@MprakashprakashPrakash 9 күн бұрын
ప్రభుత్వం వ్యవస్థలో ఉన్నవాళ్లు ఏ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తారు మరి కొన్ని ఉన్నాయి అందరూ అలాగే ప్రవర్తించారు అందరు అన్ని అవస్థ
@swamishetty5297
@swamishetty5297 8 күн бұрын
వాలంటీర్లను పూర్తిగా తొలగించండి, ఆ వ్యవస్థ అవసరం లేదు. దానికి బదులుగా ప్రత్యామనయం చూడండి. వాలంటరీ ఆర్గనై్సేషన్ ఏర్పాటు దాని అవసరాన్ని తీర్చండి.
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 10 күн бұрын
తప్పు చెయ్యాలంటే భయపడాలి....అది మంచి పాలన
@Hema31148
@Hema31148 9 күн бұрын
💯 % correct
@user-tq7qc4ri9e
@user-tq7qc4ri9e 10 күн бұрын
Miru super sir
@sureshsuresh-rd9nr
@sureshsuresh-rd9nr 9 күн бұрын
He said truth
@user-pb1yb9kq1e
@user-pb1yb9kq1e 9 күн бұрын
ఇది నిజం
@rajagopalarao8696
@rajagopalarao8696 7 күн бұрын
శ్రీనివాస్ గారు అన్న వెక్యాలలో ప్రతీ ఒక్క అక్షరం నిజం పాతవారిని పూర్తీగా మార్చాలి . లేదా పాత వారిని కొనసాగిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే.
@kancharlaverraraju7571
@kancharlaverraraju7571 10 күн бұрын
Jai janasena❤jai Vijaya Kumar anna🎉🎉🎉🎉🎉
@rohithpenumarthi8491
@rohithpenumarthi8491 9 күн бұрын
Correct chepparu Sir the Main leads in ycp govt are Volunteer's
@ganeshalivelu6112
@ganeshalivelu6112 8 күн бұрын
Yes sir right right sir
@eswaraiahn8711
@eswaraiahn8711 9 күн бұрын
Vallu vaddu sir
@Saimp960
@Saimp960 Күн бұрын
Superb
@user-du4rb5si2k
@user-du4rb5si2k 9 күн бұрын
Super. Sir
@user-xe3zn3no2w
@user-xe3zn3no2w 10 күн бұрын
Assalu saikolu volenteerse. . Vaallanthaa karya karthale...janaalni kudaa heenamgaane chusaaru.... Kotthollaki avakaaasam ivvali.plzzz
@Teja_Prakash
@Teja_Prakash 10 күн бұрын
Volunteers ni malli theesukovalaaney alochanaa untey Exam pettandi appsc nundi barthi cheyyandi appdu nirudhyogulaku oka credibility untundhi
@MyGod12345
@MyGod12345 9 күн бұрын
సూపర్ సార్ వాలంటీర్ లు వద్దు
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h 9 күн бұрын
Good sir
@praveenchandra3993
@praveenchandra3993 9 күн бұрын
100% srinivas garu cheputundi nijam pls nammandi.
@chrahul5644
@chrahul5644 9 күн бұрын
Resign chesina volunteers ni theesukokandi sir .vallu jagan mama kosame resign chesaru
@kasichowdary5606
@kasichowdary5606 10 күн бұрын
💯 % TRUE 👍 👌
@arifshaik5595
@arifshaik5595 9 күн бұрын
Abba cha gelavaka mundhu volunteers annaru gelichaka plate tippesara 😂😂😂
@rrkumarrnaidhrangani1816
@rrkumarrnaidhrangani1816 8 күн бұрын
Exactly
@SujathaRaavi-vw3vw
@SujathaRaavi-vw3vw 8 күн бұрын
Srinivas gaaru nijam chepparu
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 8 күн бұрын
వాలంటీర్స్ మాత్రమే కాదు ఐఏఎస్, ఐపీఎస్ మరియు మొత్తం అధికార్లు వైసీపీ నాయకుల మాదిరి పని చేశారు మరి
@user-pz8hp5rg5w
@user-pz8hp5rg5w 9 күн бұрын
It’s true
@user-xe3zn3no2w
@user-xe3zn3no2w 10 күн бұрын
Correct srinivas gaaru..100%correct.. Plzz motthanni peekesi Kottha vaallaki avakaasam ivvandi......
@tulasidas8703
@tulasidas8703 7 күн бұрын
నిజం, వాలంటీర్లు వైసీపీకి కార్యకర్తలుగా పనిచేశారు, మంచి వ్యక్తిత్వం ఉన్న యువతకు వాలంటీర్లు గా నియమించాలి.
@shankarsudarsana4343
@shankarsudarsana4343 9 күн бұрын
వాలంటీర్లు వద్దు బూత్ కన్వీనర్ లు అధికారులు వాడు కోవాలి జై సీబీన్ జై తెలుగుదేశం ✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️
@user-jr9mz2kj2c
@user-jr9mz2kj2c 9 күн бұрын
Please abolish Voluntary system
@sulochanachina9451
@sulochanachina9451 7 күн бұрын
100percent tru
@surteshbabu001
@surteshbabu001 4 күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్. వాలెంటీర్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలి.
@bvrraju9002
@bvrraju9002 8 күн бұрын
Mro office లని పృక్షాలన చేస్తే సచివాలయాలు అక్కర లేదు, mro office lo లంచం ఇవ్ననిదే పని చేయరు.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 410 М.
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 27 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 77 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,2 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 410 М.