MLC Balmoori Venkat Sensational Comments On Telangana Students Protest | Reality Check | YNR

  Рет қаралды 8,329

Journalist YNR

Journalist YNR

Күн бұрын

MLC Balmoori Venkat Sensational Comments On Telangana Students Protest | Reality Check | YNR
#JournalistYNR #BalmooriVenkat #RealityCheck #MLCBalmooriVenkat #NSUI #Congress #NSUIProtest #TSPolitics #YNR #YNRRealityCheck

Пікірлер: 353
@Partha23kr
@Partha23kr 18 күн бұрын
అసలు వేసేవడు అన్నింటికీ విద్యా శాఖా మంత్రి సచ్చిపోయిండా ?
@lokapavani1551
@lokapavani1551 18 күн бұрын
విద్యాశాఖమంత్రి ని ఇంకా నియమించలేదు అన్న
@aryanblogs4690
@aryanblogs4690 18 күн бұрын
O anna eppudu idena iga
@Partha23kr
@Partha23kr 18 күн бұрын
అరే బాబు జూన్ లో TET పాస్ అయిన వాళ్లకు చదువుకోవడానికి సమయం ఇవ్వాలి కాదా ! 35 రోజుల్లో ఎలా చదువుకోవాలి ? Syllabus ఎంత ఉందో తెలుసుకో
@rajuking-dy7md
@rajuking-dy7md 18 күн бұрын
గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టాలి
@fukrey6539
@fukrey6539 18 күн бұрын
ఒక్కసారి ఏదైనా లైబ్రరీ కి వెళ్లి కనుక్కో కదా విద్యార్థులకు ఎం కావాలి అనేది తెలుస్తుంది ఆరె నోరు విప్పితే చాలు brs బీజేపీ అంటూ మాట్లాడుతావ్
@greattelugu
@greattelugu 18 күн бұрын
పాపం పిల్లల పాఠాల గురించి ఇంత బాధ పడే వెంకట్ గురుకులాల్లో 9000 మంది కి ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేదు ? అక్కడ అన్ని పూర్తి అయ్యాయి కదా . అక్కడ చదువుతున్నది విద్యార్థులు కాదా ?
@mandadivinod8058
@mandadivinod8058 18 күн бұрын
ఇదే బాలమూరు వెంకట్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ లో V.V లని తీసుకుంటేనే DSC POSTPONE ఛాన్స్ వుంటుంది అని అన్నాడు ఒక సారి చెక్ చేసుకోండి
@karishmamasuram2345
@karishmamasuram2345 18 күн бұрын
Avnu
@ramyag4015
@ramyag4015 18 күн бұрын
Group2 postlu penchi December exam pettali
@lovely5995
@lovely5995 18 күн бұрын
నియంతల రాజ్యం నిరంకుశ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వమే ఎగిరెగిరి తన్నుతుంటే నిరుద్యోగుల ఆర్తనాధాలు వినే ప్రభుత్వమే అహంకారం తో వారి జీవితాలతో ఆడుకుంటే పంతం తో పార్టీకి చేసిన సేవ మరిచిపోయి పాదాలతో అణిచివేస్తే ఇంకెవరికి చెప్పాలి ఈ నిరుద్యోగుల వేదన బళ్లో పాఠాలు చెప్పే పంతుల్లె భటుల పాదాల మీద పడి ప్రాధేయపడుతుంటే అర్థరాత్రి ఆడపిల్ల అశ్రువులు చిందిస్తె ఇకనైనా వీడవా నీ అహంకారం ధోరణి ఓ అనుముల రేవంతన్నా ఇప్పుడైనా వినవయ్యా కాబొయె ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రార్థన ఇట్లు నిస్సహాయురాలైన నిరుద్యోగ జ్యోతి
@wellcometoaltimate5965
@wellcometoaltimate5965 18 күн бұрын
Niku dammunte dsc group 2 syllabus chadivi matladu mundu
@avanchasupraja700
@avanchasupraja700 18 күн бұрын
Grp 2 postpone cheyalsinde
@g.kannaramnalgonda4286
@g.kannaramnalgonda4286 18 күн бұрын
డీఎస్సీ postpone చేయండి దయచేసి
@itsrajamanohar373
@itsrajamanohar373 18 күн бұрын
Balmuri gadu asalu manisey kadu
@ramyag4015
@ramyag4015 18 күн бұрын
Postpone group2
@BhanuS89
@BhanuS89 18 күн бұрын
Gp 2 Post lu penchithe notification cancel ayidhi anapudu Grp1 laga present Ee notification cancel chesi posts penchi fresh notification tho Group 2,3 nov Dec lo conduct cheyandi
@sridharmerugu754
@sridharmerugu754 18 күн бұрын
Postpone group 2 anni exams overap avthundi Dec lo exam conduct cheyali
@fukrey6539
@fukrey6539 18 күн бұрын
నేను పట్టిన కుందెలుకు ముడు కాలంటే మూడు కాలే అని ప్రవర్తిస్తున్నారు
@porallanagaraju4121
@porallanagaraju4121 18 күн бұрын
గురుకులాల్లో బాక్ లాగ్స్ లేకుండా నియమించి అభ్యర్థులకు న్యాయం చేయాలి
@KorraJaipal123
@KorraJaipal123 18 күн бұрын
Doonga matalu apu inka 15 days kaleda
@kavithaannepaka1117
@kavithaannepaka1117 18 күн бұрын
Group 2,3 posts lu penchi exam December lo pettali web note evvali
@LokamainaAmbika
@LokamainaAmbika 18 күн бұрын
Motham ne vallane avuthundhiii
@sandeeprangu1687
@sandeeprangu1687 18 күн бұрын
టెట్ నార్మలై్సేషన్ చెయ్యకుండా స్టేట్ ఓపెన్ పోస్ట్స్ ఎలా ఇస్తారు
@ChevvaManjula
@ChevvaManjula 18 күн бұрын
Sir ask him directly wt is the response either they will postpone the exam or not don't listen wt eversays stories like kakamma kathalu
@devdharavath2343
@devdharavath2343 18 күн бұрын
Yekkuva mandi postpone adugutunte ne badha endra
@agadichiranjeevi6320
@agadichiranjeevi6320 18 күн бұрын
Please sir balmoor venkat gani adress cheppu sir vanini champi jailu ki potha DSC student ni
@rajashekar4317
@rajashekar4317 18 күн бұрын
1:100 ఎందుకు చేస్తాం అన్నారు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు
@harikrishna369
@harikrishna369 18 күн бұрын
June ending HWO with in no time DAO and now Dsc,how it is possible to complete syllabus.
@snigdhapuram.1610
@snigdhapuram.1610 18 күн бұрын
Postpone group 2 sir please atleast you conduct in September chalu
@lalithaalenoor3755
@lalithaalenoor3755 18 күн бұрын
We are unable to complete syllabus please DSC post pone cheyandi we try to understand our problem
@SurprisedHills-bh6yr
@SurprisedHills-bh6yr 18 күн бұрын
Where is Education minister
@ranjithkumar6400
@ranjithkumar6400 18 күн бұрын
మేము అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కీ ఊరు ఊరు తిరిగీ కాంగ్రెస్ కీ ప్రచారం చేసి వెనకబడిపోయాం ... మిగితావాల్లేమో మంచిగా చదువుకొని పోస్ట్ పోన్ వద్దు, పోస్టులు పెంచవద్దని మాట్లాడుతున్నారు... మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మనల్ని పట్టించుకోవటంలేదు....
@shekharchalla5595
@shekharchalla5595 18 күн бұрын
వన్ week కింద కూడా.. 15 days లొ job క్యాలెండరు అన్నారు
@prashanthbonagiri7755
@prashanthbonagiri7755 18 күн бұрын
ఓ స్త్రీ రేపు రా కథ ఉన్నది వీళ్లదీ
@greattelugu
@greattelugu 18 күн бұрын
ఇంకొక ఏడాది తర్వాత కూడా అదే చెప్తాడు
@rajjibhukya
@rajjibhukya 18 күн бұрын
Mi rajakiyalu miru chusukondi ...mammalni baali cheyyakandi plz post pone dsc sir plz
@kudirasrilatha3918
@kudirasrilatha3918 18 күн бұрын
Tet exam aipoinaaka tet ki dsc ki gap 25 days matrame undi aa 25 days lo malli HWO exam DAO exam jarigai inka chadavadaniki time ekkada undi so we want time post pone dsc
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
నెలరోజులు డీఎస్సీ వాయిదా వేస్తే ఏం కొంప మునిగి పోదు
@kmadhu3334
@kmadhu3334 18 күн бұрын
Venkat anna ika niku dandam pedtham anna ika voddu mi Sodi but oka sari me athma parisheelana chesukoni me mlc padavi ni rajinama cheyandi ika
@rajithaadepu18
@rajithaadepu18 18 күн бұрын
DSC exams 3 months postpone chesi Exams September lo pettali
@chukkavishnu2750
@chukkavishnu2750 18 күн бұрын
డీఎస్సీ post pone cheyali
@wellcometoaltimate5965
@wellcometoaltimate5965 18 күн бұрын
Are ooo balmuri........nivu manishiva
@Erupula.Naveena
@Erupula.Naveena 18 күн бұрын
ప్రేపరషన్ చేసేవారితో మాట్లాడు తెలుస్తది
@Nageshkappala
@Nageshkappala 18 күн бұрын
ప్రక్షాళన అంటే మహేంద్రేర్ రెడ్డి పెట్టడమా
@gyararekha6765
@gyararekha6765 18 күн бұрын
Please 1 manth atleast Please 1 manth atleast Please 1 manth atleast Please sir🙏🙏🙏🙏🙏
@user-tt7ik4st1x
@user-tt7ik4st1x 18 күн бұрын
Dsc syllabus chudandi
@shreayanch3032
@shreayanch3032 18 күн бұрын
Increase GROUP 2 3 posts and conduct both exams in Nov-dec
@mandadivinod8058
@mandadivinod8058 18 күн бұрын
అసలు tet adagane అడగలేదు..... సరే టెట్ ఇచ్చారు మరి టెట్ xm nundi DSC XM కి ఎన్ని రోజుల సమయం ఉండాలి???
@harshasai8040
@harshasai8040 16 күн бұрын
Anchor forgot to ask the main question about gap which is 1 day between DSC and GROUP 2 how could anyone do it
@bhavaniramagiri3788
@bhavaniramagiri3788 18 күн бұрын
45days Post pone cheyyandi sir please
@arunkadari6272
@arunkadari6272 18 күн бұрын
At any time Commission have right can take decision on examination process, So G1 1:100 is Possibility with Addition Go from GAD by Govt decision & Ap Also Do the Same issue in Group2 they take 1:100 instend of 1:50, So Definetly has a Possibility Group1 1:100 in Prelims
@AryaAru9
@AryaAru9 18 күн бұрын
Group 2 postponed cheyali
@Sravanthidoolam
@Sravanthidoolam 18 күн бұрын
Anna nuvvu cheyagaligin vi cheyu anna plz dsc post phone cheyandi
@srinivas7652
@srinivas7652 18 күн бұрын
గురుకుల లల్లో నాన్ జాయినింగ్ పోస్ట్లు నింపమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా మరి వాటి గురించి చెప్పట్లేదు గా...
@kudirasrilatha3918
@kudirasrilatha3918 18 күн бұрын
Gurukul school lo part time teachers ni teesukuntunnaru ga Vidya valanteer Lani teesukondi pls postpone dsc
@physicsclass5487
@physicsclass5487 18 күн бұрын
Gurukula relinquishment gurinchi respond avvandi please
@kammarinaveenkumar5309
@kammarinaveenkumar5309 18 күн бұрын
Exam sep la petochu oct la posting iyochu.... Anni mee katha lu...
@honeykhushi662
@honeykhushi662 18 күн бұрын
Sir venkat sir live call pettandi
@Sravanthidoolam
@Sravanthidoolam 18 күн бұрын
Inka evaru adagaru tet ippude post phone cheyandi dsc plz meru adram chesukondi anna plz
@user-us4gb4vx1s
@user-us4gb4vx1s 18 күн бұрын
Post pone cheyyali dsc plz
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
రిపోర్టర్ సార్ గారు ప్లీజ్ వీళ్లు 25 వేల తో మెగా డీఎస్సీ ఎందుకు చెయ్యలేదు అదొక్కటి ముందుగా చెప్పాలి మీరు అంత కరెక్ట్ గా ఉంటే 25 వేళ్ళతో మెగా డీఎస్సీ వేయండి ముందు
@Butterflybodige77
@Butterflybodige77 18 күн бұрын
మా DSC పోస్టులు అమ్ముకున్నారు. ఇంత హడావుడిగా పెట్టడానికి కారణం అదే.మా నిరుద్యోగుల తో పెట్టుకుంటున్నావు. లోకల్ election లో చూపిస్తాం మీరు మా మధ్యలోకి రావాలి.CM గారు ఇలాంటి బొకర్ గాల్ల మాటలు వింటూ మాకు అన్యాయం చేస్తున్నారు.ఈ congress government పడిపోయేలా చెయ్యడమే ఇక మా పని. పోస్టులను అమ్ముకున్న KCR లాంటి నియంతనే దించిన వాళ్ళం నువ్వు ఎంత.
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
ఇప్పుడు మెగా25 000డీఎస్సీ ఇప్పుడే వేయండి మళ్లీ జాబ్ క్యాలెండర్ పేరుతో ఎందుకు మోసం చేస్తున్నారు
@venkateshgoud4634
@venkateshgoud4634 18 күн бұрын
Dsc exam dates munde conform ga chepinte mem mental ga prepare ayyi untuntumi
@darlasanthoshkumar799
@darlasanthoshkumar799 18 күн бұрын
Present eduction minister venkat Garu...
@rajaraosiddi
@rajaraosiddi 18 күн бұрын
HWO 28th 30ki DAO rasinam ..exam ki exam ki 1month gap istamannaru..adhikaram vachinatarvatha...natakalu chestunnaru
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
25 వేల మెజార్టీ dఎస్సీ ఎక్కడ
@saileshkumarkodas6085
@saileshkumarkodas6085 17 күн бұрын
Sir i am genuine group 1 aspirant...not qualifid for this time...plz give 1:100 for mains
@kottelaxman111
@kottelaxman111 17 күн бұрын
Venkat sir 1time dsc syllabus chusimaatlaadandi sir
@Allu_vlogs7798
@Allu_vlogs7798 18 күн бұрын
Iyethy syllabus nundi gk and cf theseveyandi dsc lo
@sonuranadheer480
@sonuranadheer480 18 күн бұрын
INCREASE GROUP-2 GROUP-3 POSTS
@p.mounika3965
@p.mounika3965 16 күн бұрын
Please postpone DSC exam sir please TET exam conduct chesindi aspirents kadhu Sir meru conduct chesindi Teacher promotions kosam
@sathisathish9747
@sathisathish9747 17 күн бұрын
Postphone DSC exam sir please
@sravanisiddula4843
@sravanisiddula4843 18 күн бұрын
Dsc postpone cheyali
@HASYABRAHMA
@HASYABRAHMA 18 күн бұрын
ఒక దొంగ జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లను కతం చేశారు.. ఇప్పుడు 1:100 తీయమంటే సమస్య ఉంది అంటున్నారు. టి జి పి ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు దాన్ని ఎలాగైనా సవరించుకుని అధికారం మాకు ఉంటుందని ఒక నోట్ పెడుతుంది దాన్ని ఇప్పుడు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. సమస్యలు వస్తాయని సాకులు ఎందుకు చెబుతున్నారు..? మీరు దొంగలు రా మీ గురించి ఎవరికీ తెలియదు
@karishmamasuram2345
@karishmamasuram2345 18 күн бұрын
Ktr garu Harish Rao garu diksha cheste appudu gurthuku raru..cm gaaru annaru kada students villaku rajakiyam chesedi eavaro thelustane undi thelistune undi
@ShivaShankar-dq6nh
@ShivaShankar-dq6nh 18 күн бұрын
We want dsc postpone for 3 months
@khajaifthakharmd4716
@khajaifthakharmd4716 17 күн бұрын
Okati 2 months inkote 3 months cheyyandi
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
నువ్వు ఎమ్మెల్సీగా ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంబడి 25 వేల తో మెగా డీఎస్సీ ఇస్తా అన్నాడు అది అతనికి గుర్తు చెయ్యి
@LokamainaAmbika
@LokamainaAmbika 18 күн бұрын
Tet 1000laku tesukunduu
@itsreally123
@itsreally123 18 күн бұрын
Sir do justice for gurukula 1:2 aspirants
@rameshgadam7951
@rameshgadam7951 18 күн бұрын
మీరు 11 వేల డీఎస్సీ అంటున్నారు కానీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి రెండు సున్నా నాలో ఉన్నాయి మీకేం తెలుసు నీకేం తెలుసు ఎంతో ఆశతో మెగా డీఎస్సీ కోసం వేచి చూస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం ను బొంద పెట్టిండ్రు
@marrigudalaxmi6487
@marrigudalaxmi6487 18 күн бұрын
Balumurigaadu CM kantey akkuva feel aithundu
@adnanthousif5621
@adnanthousif5621 18 күн бұрын
Tgpsc Mee krushi valla group 2 postponed aindi dsc aspirants kosam ok 2 months Post pone chesuteh nee sommu emaina pothunthaa ra free ga dsc apply chesukomanaaru bcz before elections mere applications ki feez tisukoru Ani mere cheparu he is the main reason for dsc not postpone
@vajjaudayasri637
@vajjaudayasri637 18 күн бұрын
Meru manshulu kadhu Nayana meko dandam 🙏🙏
@SurprisedHills-bh6yr
@SurprisedHills-bh6yr 18 күн бұрын
DSC only explain Education minister
@GallaHuthasini
@GallaHuthasini 18 күн бұрын
Ayya final year vallaki tet rasukovadaniki chance echaru vallu kuda rasindru Eppatlo malli yevaru tet pettamani adgaru thelsuko jaara🔥🔥🔥
@jdeepa3879
@jdeepa3879 18 күн бұрын
Ivanni kadu problem ki solution untadhi iche statement clarityga undali
@chinna5084
@chinna5084 18 күн бұрын
DSC ki time evvandi ra naina ante anavasaram ga bad ayithunru chinna problem ki solution theskaralera DSC September lo pettandi group2 december lo pettandi
@rakeshrasam3872
@rakeshrasam3872 17 күн бұрын
GROUP-2 EXAM DECEMBER LO PETTALI
@kammarinaveenkumar5309
@kammarinaveenkumar5309 18 күн бұрын
Neevu mothaniki neeku support chesina nirudyogala jeevithala thoti adukundamani decide ayinav....
@sandeeprangu1687
@sandeeprangu1687 18 күн бұрын
Brs, bjp, అనడం తప్ప వెంకట్ కి matlade దమ్ము ledu
@rameshmudavath9727
@rameshmudavath9727 18 күн бұрын
Group2 postulu penchi december lo exam patalsindhe
@kesireddybhanu7236
@kesireddybhanu7236 18 күн бұрын
We wants dsc postpone
@sonuranadheer480
@sonuranadheer480 18 күн бұрын
GROUP-2 GROUP-3 POSTS INCREASE CHESI EXAM DECEMBER LO PETTALI.....
@Allu_vlogs7798
@Allu_vlogs7798 18 күн бұрын
90persent vaddu antunnaru antha mandi pole pettaru vediki ardam kadu
@udaykaleru1357
@udaykaleru1357 18 күн бұрын
Government thaluchukuntey 1:100 anni sadyam avutayi.alochinchandi...balmoor venkat garu...
@battininaveen5864
@battininaveen5864 18 күн бұрын
90 days time kavali dsc ki
@lingaswamy2022
@lingaswamy2022 18 күн бұрын
Mlc aenaventaney chala medaviga matladuthundu appudu BRS govt appudu prathi exam ki gap vundali ani Darna chesinapudu theluvada group2 exam date 7,8 ki vunnapudu dsc dates September lo echivuntey e loley vundakundey
@Praveengajjela
@Praveengajjela 18 күн бұрын
Mega dsc 25000 vastavame but 11000 evvadamu ??? Mata tappi enka matladutunnaru.
@SowjanyaSowdaboina
@SowjanyaSowdaboina 18 күн бұрын
Meeru job calender antunaru, a job calendar vachesariki ma age ayipotadi kaada anna, please postpone DSC exam
@arohi1815
@arohi1815 18 күн бұрын
Hlo hero venkat neku m pani leda maa meda padavu
@kesireddybhanu7236
@kesireddybhanu7236 18 күн бұрын
One month ki emainthundhi
@avanchasupraja700
@avanchasupraja700 18 күн бұрын
Enti anna nv ninnati daaka grp2 postpone annav
@user-cn7io6nu9x
@user-cn7io6nu9x 18 күн бұрын
No political issues
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 17 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,4 МЛН
Group 2 postpone avuthundhaa.? Yelaa.?
43:23
PURUSHOTHAM REDDY SIR
Рет қаралды 4,3 М.
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН