#Ganapavaram

  Рет қаралды 238,516

Godavari Muni

Godavari Muni

Күн бұрын

Пікірлер: 215
@gampalasridhar7343
@gampalasridhar7343 9 күн бұрын
I love ganapavaram.. Maa Childhood memories gurtu chesinanduku tq. Maremma gudi daggara maa college, video lo house chupichinna sir kuda aa college lo work chesevaru. Chupichina prati place my sweet memories. so many years ayindi ee places chusi, appudu, ippudu kuda same alane unnai.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@rajeshdarlings9058
@rajeshdarlings9058 8 күн бұрын
వీడియో చాలా బాగుంది 🤝
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Thanks andi
@mahalakshmichinni2102
@mahalakshmichinni2102 9 күн бұрын
చాలా బాగుంది అండి వీడియో చాలా‌ బాగా తీసి‌ చూపించారు అండి మా ఊరు గణపవరం అండి మారమ్మ అమ్మ వారి ఆలయం‌ కి‌ దగ్గరే ఉంది మా ఇల్లు చాలా సంతోషం కలిగింది వీడియో చూసి
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI AKKA
@rajugarikina9773
@rajugarikina9773 5 күн бұрын
🎉 very nice video background music 🎶 superb 👏
@anandnidamarthi8427
@anandnidamarthi8427 8 күн бұрын
మేము కూడా నిడమర్రు నుండి వచ్చి college లో చదువుకున్నాము.అలాగే మారెమ్మ అమ్మ వారి తీర్థానికి వచ్చేవాళ్ళము.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు thanq very much.
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Welcome andi
@suryaraju31
@suryaraju31 9 күн бұрын
Very nice video Muni!... రాజుల ఇల్లు చూస్తే, అంత బాగా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో అనిపిస్తోంది.. మంచి ఇల్లు, మంచి కట్టుబాట్లు రాజుల సహజ లక్షణం.. కాల క్రమేణా కొంచెం తగ్గుతుంది ...
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@yesurajujampana6289
@yesurajujampana6289 6 күн бұрын
తమ్ముడు గణపవరం ఎంత చక్కగా చూపించినందుకు చాలా సంతోషం మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు చాలా చాలా సంతోషం జంపన ఏసురాజు గాంధీ నగర్ గొల్లల దెబ్బ💚🤍🧡
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Thanks your comment andi
@KiranKumar-rv1xs
@KiranKumar-rv1xs 7 күн бұрын
Loads and lots of memories I was born here and have always been here on all summer holidays to my grandparents home.
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@URTeluguvlogs
@URTeluguvlogs 9 күн бұрын
I have so many childhood memories in గణపరవం, thsnk u for your video.🎉🎉🎉
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Welcome andi
@URTeluguvlogs
@URTeluguvlogs 9 күн бұрын
@@GodavariMuniఏ ఊరు మీది?
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI AKKA
@sudharani8524
@sudharani8524 9 күн бұрын
చాలా సంతోషం అనిపించింది. మాది సరిపల్లి. Video లో ఒకరిని గుర్తు పట్టాను.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI AKKA
@pallapotusrinivasarao8228
@pallapotusrinivasarao8228 9 күн бұрын
మీరు చాలా బాగా తీశారు వీడియో కానీ కొన్ని విషయాలు మర్చిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్న సమారాధనకు తడిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ఇచ్చిన దాత మా అనంత కోటి రాజుగారు వారు కూడా గణపవరం వాసులు
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Sara andi
@gedelarajasheker7788
@gedelarajasheker7788 6 күн бұрын
సూపర్ sir🙏🙏
@URTeluguvlogs
@URTeluguvlogs 8 күн бұрын
I watched video 5 Times, I used to Live in చిన్నారామచంద్రపురం.🎉 Thank U 🎉
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Welcome andi
@sekharballarapuvlogs
@sekharballarapuvlogs 7 күн бұрын
చాలా బాగుంది, చాలా బాగా చూపించారు
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Thanks andi
@mehargayatri7936
@mehargayatri7936 8 күн бұрын
చాలా బాగా చూపించారు నా పుట్టిల్లు ❤❤❤ప్రస్తుతం noida లో ఉన్నాను
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI AKKA
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@JalemUmeshchandra
@JalemUmeshchandra 9 күн бұрын
Thanks for making a video on my village. love from Ganapavaram. ❤️❤️❤️❤️
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Welcome andi
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI BROTHER
@saradak552
@saradak552 9 күн бұрын
Ee uuru chaala baagunnadi. Mii vedio chesina tharvaatha, i subscribed your channel. Ilaa inkaa manchi vedios cheyyandi.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Thanks your support andi, ha chesthanu andi
@ashokvarma_yetukuri
@ashokvarma_yetukuri 8 күн бұрын
You have beautifully showcased my village. Thank you so much for your effort!
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI BROTHER
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Welcome andi
@kramakrishna2554
@kramakrishna2554 8 күн бұрын
Thanks sir నేను చదువుకున్ ది గణపవరం లో నాకు బాల్యం గుర్తుకు వచ్చింది
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI BROTHER
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@GayatriDeviMudunuri
@GayatriDeviMudunuri 8 күн бұрын
I love ganapavaram sweet memories chala unnay my village
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@immandimadhuri1129
@immandimadhuri1129 7 күн бұрын
సరిపల్లి కోడలుగా మంచి జ్ఞాపకాలే ఉన్నాయి గణపవరం చాలా మంచివారు.
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@budharajuanasuya1145
@budharajuanasuya1145 8 күн бұрын
Chalaa baga video tesaru 😊
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Thanks andi
@Lachmy-fu2zv
@Lachmy-fu2zv Күн бұрын
Bagatesaru tamudu.sala santosamga under made kid👍🙏🙏🙏👌
@GodavariMuni
@GodavariMuni 23 сағат бұрын
👍👍👍
@somasundaram7634
@somasundaram7634 2 күн бұрын
మాది గణపవరం దగ్గర ఛానమిల్లి... చాలా బాగుంటుంది 👌
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
K andi
@GodavariMuni
@GodavariMuni Күн бұрын
@@k.subash..7184 meru volley adevara?
@nagaharshith4960
@nagaharshith4960 8 күн бұрын
Ganapavaram village video is very beautiful.
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@Gowtham390.
@Gowtham390. 8 күн бұрын
Hi andi chala happy vundi andi mee vedio chuse maadi kuda ganapavaram❤❤
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Thanks your comment andi
@nlsowjanyathota3381
@nlsowjanyathota3381 3 күн бұрын
Madee Jyogee Raju garu back house my own place in schooling ma nanamma garu house bandii ramarao garu ma thathiyagaru high school battikottu madee.superb ganapavaram
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
👍👍👍
@k.subash..7184
@k.subash..7184 Күн бұрын
మాది దాని పక్కనే . నండి చాలా మిల్లి.🎉🎉
@umamaheshwardommalapati8807
@umamaheshwardommalapati8807 8 күн бұрын
కర్మాగారం అంటే ఫ్యాక్టరీ. ధాన్యపు భాండాగారం అని అనాలి.
@Sireeshach3469
@Sireeshach3469 55 минут бұрын
మాది గణపవరం పక్కన సరిపల్లె వీడియో చాలా బాగా తీశారు
@RamaKumari-f4b
@RamaKumari-f4b 5 күн бұрын
గణపవరం ఆడపడుచు నేను బాగుంది వీడియో
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
Thanks andi
@srirangasrinivasvutukuru6749
@srirangasrinivasvutukuru6749 9 күн бұрын
నేను పుట్టిన ఊరు , కీర్తిశేషులు డాక్టర్ జీడిగుంట జగన్నాథరావు గారి మనవడిని ,వారి ఇంట పుట్టే భాగ్యం , మ.ల.స. రత్నసుందరి గారు (నా కన్న తల్లి,) కల్పించారు , ప్రతి ఎండా కాలం సెలవులకు మేము అందరం అంటే ఒక 20 మంది మనవలు ,మనుమరాండ్రులు ,తొడల్లుడు ,బావమరుదులు ఒక పండుగలా ఉండేది ,Thank You.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@VijayaGuntur-r6z
@VijayaGuntur-r6z 9 күн бұрын
Chala manchi village ni parichayam chesaru thankyou sir
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Welcome andi
@SrinivasuVarikuti
@SrinivasuVarikuti 9 күн бұрын
Good information sir ❤ పక్కన advikolanu మా మావయ్య గారి ఊరు ❤
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ho nice andi
@ravadasriramachandramurthy867
@ravadasriramachandramurthy867 4 күн бұрын
నాకు గణపవరం తో చాలా అనుబంధం ఉంది. నేను ఉద్యోగరీత్యా సుమారు14సంవత్సరములు ఉన్నాను. గణపవరం లో అందరూ చాలా మంచి మనసున్న వారు. ఇప్పటి కి చాలా క్షత్రియ కుటుంబలా తొ సన్నిత సంభందాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత అప్పటి రోజులు గుర్తుకి వచ్చినాయి.
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
👍👍👍
@LalithaGedi
@LalithaGedi 4 күн бұрын
Mavuru ganapavarm dagara muggla veri nice good.
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
Thanks andi
@pochirajirajeswari2298
@pochirajirajeswari2298 9 күн бұрын
Hi muni garu madi ganapavaram dagara Attili super video 👌
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ho k andi
@balupalivela1300
@balupalivela1300 7 күн бұрын
I'm also near ganapavaram village 😊
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@ramprabhakarmanapragada2567
@ramprabhakarmanapragada2567 8 күн бұрын
మీరు వూరిని పరిచయం చేసారు చాల బాగుంది. అలాగే టెంపుల్స్ గురుంచి కూడ చూపించారు.కానీ శివాలయం స్వయంభూ అని అన్నారు ఈ టెంపుల్ లో శివుడు పడమర దిశలో చూస్తూ వుంటా రు. అలాగే కోనేరు పేరు ఉత్తర సువర్ణ గుండం. అలాగే శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇండియా లో నే మొదటి టెంపుల్ . అమ్మవారు స్వామి తొడ మీద కూర్చుని ఉన్నారు. ఇది ప్రత్యెక టెంపుల్
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@kopallimouni8637
@kopallimouni8637 6 күн бұрын
Thank s for making avideo on my village
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Welcome andi
@sairajup7944
@sairajup7944 5 күн бұрын
Nice
@sirishanaarlla1827
@sirishanaarlla1827 9 күн бұрын
Good morning Muni video super super super super super super super super super
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Gdmrng thanks andi
@SubbalakshmiChennam-y5n
@SubbalakshmiChennam-y5n 9 күн бұрын
Oooh Madi Ganapavaram Maa Vurante Naakento Ishyam😊
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@sailajapuvvada6599
@sailajapuvvada6599 6 күн бұрын
Hi..subbalakshmi
@ramprasadaddagarla7750
@ramprasadaddagarla7750 8 күн бұрын
My village P N kolanu thanks for vedip
@rangaraokoti3385
@rangaraokoti3385 8 күн бұрын
మాది దేవరాగోపవరం కోటి రంగారావు
@manohar-pmhr
@manohar-pmhr 4 күн бұрын
నాకు east,west godavari dists అంటే చాలా ఇష్టం.❤❤❤ నాది రాయలసీమ dist
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
Ho k andi
@lakshminarayana2140
@lakshminarayana2140 9 күн бұрын
థాంక్ యోయ్ వెరీ మచ్ గణపవరం మా ఊరు మందల పర్రు గ్రామానికి చాలా దగ్గర మేము ప్రతి సోమవారం సంతకీ గణపవరం వెళ్లి కూరలు వస్తువులు మందులు తీసుకుని మా వాయిరికి వచ్చేవాళ్ళము
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI BROTHER
@Lavanyaraghava
@Lavanyaraghava 9 күн бұрын
Very nice bro my home town😊
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@GADIRAJUTEJAVARMA
@GADIRAJUTEJAVARMA 8 күн бұрын
HI AKKA
@sekharballarapuvlogs
@sekharballarapuvlogs 7 күн бұрын
Super Godavari muni garu
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Thanks andi
@GangarajuJonnala-s4i
@GangarajuJonnala-s4i 7 күн бұрын
వీడియో బాగా తీసే రం😮డి మాది పక్కన భువనపల్లి మా ఊరు వచ్చా వీడియో తీసినందుకు మీకు మా ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Welcome andi
8 күн бұрын
Ma Ganapavaram. Ananda Rao master ma father. Na. Uruu. Super
@ramprabhakarmanapragada2567
@ramprabhakarmanapragada2567 8 күн бұрын
మీరు ప్రసన్న సిస్టర్
@jaswithaVarma-iq8kg
@jaswithaVarma-iq8kg 3 күн бұрын
Murthi raju garu ma patepuram lo unde varu madi patepuram ganapavaram dagiraa velege chala baguntundi vedio cheyandi
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
👍👍👍
@nagamohan7550
@nagamohan7550 7 күн бұрын
Thank you so much bro❤❤
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Welcome brother
@karepativani867
@karepativani867 7 күн бұрын
Hi friends నా పేరు నాగేశ్వరరావు కరేపాటి మా ఊరు ముగ్గుల్ల నేను గణపవరం లో చదువు కున్న వీడియో చాలా బాగుంది
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Thanks andi
@satyadasu2338
@satyadasu2338 9 күн бұрын
Old memories i remembered
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@ramurudraraju3554
@ramurudraraju3554 7 күн бұрын
I love ganapavara
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@rajasekharmvsd301
@rajasekharmvsd301 9 күн бұрын
Thank you Muni garu
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Welcome andi
@nallamillisrinivasareddy1617
@nallamillisrinivasareddy1617 9 күн бұрын
Hi good morning మునిగారు
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Gdmrng andi
@SriSri-fk3nn
@SriSri-fk3nn 9 күн бұрын
Good morning Muni
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Gdmrng andi
@ChandraTarakeswari
@ChandraTarakeswari 5 күн бұрын
Nenu putti perigina uru na vhinnapphdu maremma temple daggare school undedi nenu akkade chaduvukunedanni chala santhishamga undi
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
👍👍👍
@LakshmiGottumukkala-kf1qf
@LakshmiGottumukkala-kf1qf 4 күн бұрын
Thq so much brother 🎉
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
👍👍👍
@Chaitanya-g2p
@Chaitanya-g2p 9 күн бұрын
Meru vedio ke play chese music kosam vedio chusthanu...and me vedios kuda 👌 👍 🎉🎉🎉
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ha thank you very much andi
@raghuinti9902
@raghuinti9902 9 күн бұрын
వీరవాసరం గ్రామం గురించి ఎం ఆర్ కె డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ గురించి వీరవాసరం గురించి అనేక స్థలాలకు దానం చేసిన మద్దాల వారి గురించి వీడియో తీ
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ha thisthanu andi
@Bharati-lr2ob
@Bharati-lr2ob 6 күн бұрын
నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు గణపవరం ❤❤
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@Varma4u
@Varma4u 7 күн бұрын
Hi muni very nice vedio. In this vedio 2nd house beside is my house🤝🤝❤️❤️
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
Ho k andi 👍👍👍
@NirmalaNimmi-q9u
@NirmalaNimmi-q9u 7 күн бұрын
Hai madhi unguturu memu Vijayawada lo untamu
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@ramasubbaraog2457
@ramasubbaraog2457 9 күн бұрын
మా గ్రామము ఛానమిల్లి, గణపవరం కాలేజీలో చదువుకున్నాను.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@ManiBollboinna
@ManiBollboinna 5 күн бұрын
West vipparuu cupeshende akakada temples super ga vomtae
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
Sara andi
@durgababu8235
@durgababu8235 9 күн бұрын
Ganpavram not only for rajulu & kapulu kuda unnam ippudu present ma annya THOTA SRINU garu jana sena mandal adykasulu & including MLA gari right hand don't forget next gnp video brother
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
K Brother kachitham ga
@nandamurisaru9493
@nandamurisaru9493 9 күн бұрын
Gud morning Annaya 💐☕🌄 So many year's ayinatu vundi Annaya me BGM vinni Madhyalo malli vere music 🎵 yenduku add chesthunaru Annaya old music ne continue cheyandi plz Annaya 🙂 Morning breakfast chesthu me video chusthunte yedho telliyani happyness annaya 🙂 Nice velliage 👌 gud job annaya 👍
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Sara Brother Ha alage Chestha
@HanvikaKalidhindi
@HanvikaKalidhindi 7 күн бұрын
Madhi ganpavaram😊
@MentaVani
@MentaVani 7 күн бұрын
@Chakriking2.0shortz
@Chakriking2.0shortz 5 күн бұрын
Next video gandhi bomma road sakhinetipalli
@manimani-mh1fn
@manimani-mh1fn 8 күн бұрын
Ours is Ganapavaram
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@Varma-b6p
@Varma-b6p 6 күн бұрын
Bro first house my grandpa dhi
@Varma-b6p
@Varma-b6p 6 күн бұрын
Means my mom Mavaya
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
K brother nice house
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 5 күн бұрын
నేను గణపవరం హైస్కూల్ లోనే 1992 స " 10 వతరగతి చదువుకున్నాను
@chandanvsridevi6801
@chandanvsridevi6801 18 сағат бұрын
Nenu 1992 th batch girls high school
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 9 күн бұрын
గణపవరం దరిసిపర్రు mukkiralapadu తాడేపల్లిగూడెం దగ్గర.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@DurgaDurga-k6i1x
@DurgaDurga-k6i1x 9 күн бұрын
Maa chinakapavaram kuuda chupinchandi
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Sara andi
@RambabuSappa-h9m
@RambabuSappa-h9m 9 күн бұрын
మాది గణపవరం
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@opvenky1432
@opvenky1432 7 күн бұрын
My village ganapavaram 🤩❤️‍🩹
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
👍👍👍
@PrasadCh-g8u
@PrasadCh-g8u 5 күн бұрын
Maa paddy konnadi ardhavarpu krishnum raju
@RedRiot111
@RedRiot111 9 күн бұрын
It's not a village but a small town.
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@anjaneyulug7432
@anjaneyulug7432 9 күн бұрын
Roads, ఊరు నీటు గా ఉన్నాయి. విలేజ్ దేశానికి పట్టుకొమ్మలు అనేవారు
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@VeeraAsura
@VeeraAsura 3 күн бұрын
Super bro pithapuram kuda randi punyakshetram gurinchi cheppandi
@GodavariMuni
@GodavariMuni 3 күн бұрын
Sara andi
@mahanyashorts8018
@mahanyashorts8018 7 күн бұрын
Krishnam raju garu ma relatives e
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@MuraliKrishna-qz9bm
@MuraliKrishna-qz9bm 9 күн бұрын
peacefull village and good temple
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@venkateswarlureddy8876
@venkateswarlureddy8876 6 күн бұрын
Penkutillu chala bagundhi
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@immandimadhuri1129
@immandimadhuri1129 7 күн бұрын
గణపవరం విద్యాదాత మూర్తి రాజు గారి గురించి కూడా నాలుగు మాటలు మాట్లాడి ఉంటే బాగుండేది
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@RambabuSappa-h9m
@RambabuSappa-h9m 9 күн бұрын
అది గణపవరం చిన్మ జొగిరాజు గారి ఇల్లు
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@RambabuSappa-h9m
@RambabuSappa-h9m 9 күн бұрын
ఆయన పేరు దగ్గు శ్రీనివాస్ గారు
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@Chaitanya-g2p
@Chaitanya-g2p 9 күн бұрын
Muni garu ede kada me music
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ha avunandi
@lakshmimurthyt
@lakshmimurthyt 8 күн бұрын
ఇంక పూర్తిగా cover చేయలేదు
@katakamsettyrambabu2811
@katakamsettyrambabu2811 9 күн бұрын
శుభోదయం ముని నా మొదటి వ్యాఖ్య
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
శుభోదయం సార్ అవును ఫస్ట్ మీదే సార్
@bharaniravuri1316
@bharaniravuri1316 9 күн бұрын
Content గురించి యెటువంటి వ్యాఖ్య మీరు చేయ లేదు.
@nagaharshith4960
@nagaharshith4960 8 күн бұрын
Meeru kuda kevalam ' Good moring' anna padanni commentga treat (pariganaloki) cheyadam yenti Muni garu?
@GodavariMuni
@GodavariMuni 8 күн бұрын
Comment ni telugulo ఏమంటారు సార్?
@bharaniravuri1316
@bharaniravuri1316 8 күн бұрын
@GodavariMuni . వ్యాఖ్య.
@MohanRaoMelam
@MohanRaoMelam 2 күн бұрын
ఆ పక్కన 10 కి మీ నిడమర్రు మీదుగా చిన నిండ్రకొలను (పత్తేపురం )పార్లమెంట్ డిజైన్ గాంధీ భవనం వుంది చూడు బ్రో...
@GodavariMuni
@GodavariMuni 2 күн бұрын
Sara brother
@chandanvsridevi6801
@chandanvsridevi6801 19 сағат бұрын
Maadi Ganapabaram 1992 th batch
@umamaheshwardommalapati8807
@umamaheshwardommalapati8807 8 күн бұрын
ఎక్కువగా సడన్ zoom in, zoom out చేయకండి. కళ్ళకు ఇబ్బందిగా వుంది
@GodavariMuni
@GodavariMuni 7 күн бұрын
Sara andi
@honey-pn2kw
@honey-pn2kw 6 күн бұрын
Ganapavaram ante oka raju le kadu andi anni cast vallu untaru rajulu ki samanamga kapulu kuda ekkuvaga unde vuru ganapavaram
@GodavariMuni
@GodavariMuni 6 күн бұрын
👍👍👍
@PadmaDumpala-qn4tc
@PadmaDumpala-qn4tc 9 күн бұрын
Ma ammama garey uvru panduvva
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
👍👍👍
@ashokraju944
@ashokraju944 9 күн бұрын
E Ulloo Thodalu Kotte Varu Undaru.
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 9 күн бұрын
Train ekki Biharlaki PRlu kosam poyevallu untaara😂. Nuvvuu, nee athi. Thodalu kottukuntu pro kabaddi ante chusthave beppam???
@satyanarayanavelugubanti301
@satyanarayanavelugubanti301 Күн бұрын
Madi,adavikolanu
@nagadurgasrinivasarao7106
@nagadurgasrinivasarao7106 9 күн бұрын
Music A. Movie Lodi Bayya
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Movie lodi kadhu brother
@srinivasarao3637
@srinivasarao3637 9 күн бұрын
Ganapavaram only rajule kadu muni Anni caste vallu vunnaru
@GodavariMuni
@GodavariMuni 9 күн бұрын
Ha anta vallu yekkuvaga untaru ane uddesam antha thammadu
@peddirajuyasarapu8902
@peddirajuyasarapu8902 6 күн бұрын
👌👌👌👌
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Sankarnti Sambaralu in Elamanchili 2025#westgodavari
14:19
Mixing Raja Crazy Things
Рет қаралды 430
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН