పాతికేళ్ల క్రితం పోగొట్టుకున్న ఆనందాన్ని మళ్లీ చూపించారు చాలా మీకు నా ధన్యవాదాలు
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@MekaKanakaLakshmi-xl7hs Жыл бұрын
మా గ్రామం సత్యవాడ అంటే నాకు ప్రాణం అందుకే నాకు జాబ్ అవకాశం వచ్చినా వెళ్లకుండా మా గ్రామానికి నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో 1988 లో స్కూలు స్థాపించి ఇక్కడే స్థిరపడి సంతోషం గా ఉన్నాము. మా గ్రామం యొక్క గొప్ప తనాన్ని, అందాన్ని గుర్తించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు.
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@bhavanivendra6120 Жыл бұрын
Meka kanaka Lakshmi great.👌👏👏👏😊
@prasadreddy7797 Жыл бұрын
Satyawada chala beautiful village ..inthakante inka beautiful villages vunnaya bro ..satyawada lo agriculture land cost entha vuntundi ? ammevaru lekunna just curiosity telusukundamani ..black or red soil? Manchi fertile soil anukunta? Alluvila soil nena? konchem information evvandi bro ...athi thakkuva villages na manusu dochukunna vatillo Beautidul Satyawada okati .. oh 5 acres koni farm house kattukundamni anukuntunna ..land entha price vundochuu bro ...konchem chebuthe helpful ga vundi ..thanks bro
@indirairagavarapu7189 Жыл бұрын
Chala bagundi sathya vada Ellulu baga pathavi ga vunna presathamuga chakkaga vundi manchi video 👌
@smilingsunil7124 Жыл бұрын
Bro ముందుగా నీకు thanks... మా ఊరిని ఇంత అందంగా చూపించినందుకు. గోదావరి జిల్లాలోని ప్రతి పల్లె కూడా పచ్చని పొలాలతో, ప్రకృతి తీర్చిదిద్దిన అందంతో కన్నుల పండుగ గా కనిపిస్తుంది.. అలాంటి మా ఊరిని ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు థాంక్స్ బ్రో... ఉద్యోగాల హడావిడిలో అటు ఇటు ఉరకలెత్తే మా ఊరి జనాలకి మావూరి అందాల్ని ఊరితో మాకున్న బంధాల్ని గుర్తు చేశారు... చిన్నప్పటి నుండి మేం తిరిగిన రోడ్లు ఆడుకున్న ఆటలు అన్నీ ఇపుడు మరుగున పడిపోయాయి కానీ ఆ అనుభవాల తాలూకు జ్ఞాపకాలు ఇంకా మా గుండెల్లో పదిలంగా ఉన్నాయి.. చిన్నతనం ఎంత అందమైనదో కదా... మనం పెరిగిన ఊరు మనల్ని కని పెంచిన అమ్మానాన్నలాంటిది, అమ్మానాన్న ల ఊరు కూడా ఒక బంధమే.. ఎన్నోమధుర స్మృతులు ఇంకెన్నో చేదు అనుభవాలు అన్ని కూడా ఊరిలోనే, ఊరితోనే, ప్రతి ఒక్కరికి ఒక్కొక ఇంటిపేరు ఉంటది కానీ ఊరుకి మాత్రం ఒక్కటే పేరు ఎందుకో తెలుసా...మనమంతా ఒకటే సమూహము అని తెలియచేయడానికి....❤❤❤❤ Once again thank you so much bro❤❤❤❤
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable comment andi
@prasadreddy7797 Жыл бұрын
Satyawada chala beautiful village ..inthakante inka beautiful villages vunnaya bro ..satyawada lo agriculture land cost entha vuntundi ? ammevaru lekunna just curiosity telusukundamani ..black or red soil? Manchi fertile soil anukunta? Alluvila soil nena? konchem information evvandi bro ...athi thakkuva villages na manusu dochukunna vatillo Beautidul Satyawada okati .. oh 5 acres koni farm house kattukundamni anukuntunna ..land entha price vundochuu bro ...konchem chebuthe helpful ga vundi ..thanks bro
@raghavendrachaterjee8947 Жыл бұрын
మనిషి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం సత్యవాడ లో ఉంటుంది ❤❤❤ i love my villege
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@prasadreddy7797 Жыл бұрын
Satyawada chala beautiful village ..inthakante inka beautiful villages vunnaya bro ..satyawada lo agriculture land cost entha vuntundi ? ammevaru lekunna just curiosity telusukundamani ..black or red soil? Manchi fertile soil anukunta? Alluvila soil nena? konchem information evvandi bro ...athi thakkuva villages na manusu dochukunna vatillo Beautidul Satyawada okati .. oh 5 acres koni farm house kattukundamni anukuntunna ..land entha price vundochuu bro ...konchem chebuthe helpful ga vundi ..thanks bro ..
@abhijeetakula7790 Жыл бұрын
బ్రదర్ మీకు చాలా కృతజ్ఞతలు.. చాలా కష్టపడి వేరు వేరు జిల్లాలు వేరు వేరు గ్రామాల్లో ఉన్న మంచి మండువా లోగిళ్ళు చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.. ఇటువంటి ఇళ్ళు పడగొట్టేయ్యడానికి మనసు ఎలా వస్తుందో నిజంగా నాకైతే అర్ధం కావడం లేదు. అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంక ఉండదు. నేను ఒక మండువాలోగిలి కనుక్కోవాలని ఆశ పడుతున్నాను. మీరు ఏమన్నా హెల్ప్ చెయ్యగలరా.. కూలగొట్టేసే బదులు ఇష్టపడుతున్న నాలాంటి వాళ్ళకు అమ్మితే ఇంకో రెండు తరాలు ఈ అందమైన ఇళ్ళను కాపాడుకోవచ్చు.. దయచేసి తెలియజేయ ప్రార్ధన.. మీ ఫోన్ నంబరు ఇస్తే ఫోన్ చేస్తాను 🙏🙏🙏🙏🙏
@GodavariMuni Жыл бұрын
అలాంటి వి తెలిస్తే పోస్ట్ పెడతా అండి
@abhijeetakula7790 Жыл бұрын
@@GodavariMuni Thank you so much for considering to help brother.. thank you so much 🙏🙏🙏
@prasadsingampalli2538 Жыл бұрын
Babai chala manchi Maatalu chepparu,inspiring anipinchindi.... Village chala bagundi
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@swamynln1694 Жыл бұрын
Those days never come back we miss olden days ilike that days in that days people ware very happy days
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@venkateswararaoenni6607 Жыл бұрын
Excellent vedio. చాలా బాగుంది. Thanks.
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@kammararajasekharacharilif9385 Жыл бұрын
భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో అందాలు సృష్టించాడు అలాంటి అందమైన పల్లెటూర్లను చూపించడానికి నిన్ను ఆ దేవుడు మకొరకు నిన్ను సృష్టించాడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼మహానుభావా నీకు శతకోటి వందనాలు సూపర్ మీ వీడియోస్
@GodavariMuni Жыл бұрын
Thanks your Support And Valubule Comment Sir
@kaswath Жыл бұрын
Land , Water and hardwork enriching them..🎉Congratulations to the farmers of Satyawada
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@krishnamurthyponnapalli7784 Жыл бұрын
My dear Godavari Muni Garu Greetings! Thanks for this video. The first time I had heard the name 'Satyawada' was a village. I knew about some families with the same surname 'Satyawada'. Keep it up.
Your humble behaviour and conversational skills are your assets bro. You have been showcasing different kinds of people, places with a nice smile. May God bless you.🎉
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable Comment and Support sir
@srisaranyaaishwarya58 Жыл бұрын
17.02 Ohm sree matre namaha
@GodavariMuni Жыл бұрын
🙏🙏🙏
@raviravindra3507 Жыл бұрын
Chalabaga chepparu anna
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@Studentvlog45-i8r Жыл бұрын
Super anna chala baga chupincharu maa vuru ni😊❤
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@KattulaLakshmi-q6u Жыл бұрын
మా ఊరు చాలా బాగా చూపించారు మీకు చాలా థాంక్స్ ❤
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@prasadreddy7797 Жыл бұрын
Satyawada chala beautiful village ..inthakante inka beautiful villages vunnaya bro ..satyawada lo agriculture land cost entha vuntundi ? ammevaru lekunna just curiosity telusukundamani ..black or red soil? Manchi fertile soil anukunta? Alluvila soil nena? konchem information evvandi bro ...athi thakkuva villages na manusu dochukunna vatillo Beautidul Satyawada okati .. oh 5 acres koni farm house kattukundamni anukuntunna ..land entha price vundochuu bro ...konchem chebuthe helpful ga vundi ..thanks bro
@venkannababuburidi8192 Жыл бұрын
Wonderful video brother👏👏👏
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@nareshbobbala2953 Жыл бұрын
Tq Somach Anna Super video💐
@GodavariMuni Жыл бұрын
Welcome Brother
@srisaranyaaishwarya58 Жыл бұрын
22.52 Ohm sree matre namaha
@GodavariMuni Жыл бұрын
🙏🙏🙏
@gayathri5856 Жыл бұрын
Beautiful village 😊
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@rajashekar3389 Жыл бұрын
పల‌్లేటూర‌్లే ఈ దేశానికి పట‌్టుకొమ‌్మలు పూర‌్వపు రోజులు రావాలి లేకుంటె తినటానికి తిండి ఎలా వస్తుంది
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@vallisrimente9482 Жыл бұрын
Hai andi. Super video
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@prasadreddy7797 Жыл бұрын
Satyawada chala beautiful village ..inthakante inka beautiful villages vunnaya bro ..satyawada lo agriculture land cost entha vuntundi ? ammevaru lekunna just curiosity telusukundamani ..black or red soil? Manchi fertile soil anukunta? Alluvila soil nena? konchem information evvandi bro ...athi thakkuva villages na manusu dochukunna vatillo Beautidul Satyawada okati .. oh 5 acres koni farm house kattukundamni anukuntunna ..land entha price vundochuu bro ...konchem chebuthe helpful ga vundi ..thanks bro
@kusumajoy2737 Жыл бұрын
Super ❤❤❤
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@SriSri-fk3nn2 ай бұрын
నమస్కారం ముని
@GodavariMuni2 ай бұрын
Ha నమస్కారం andi
@akgrandhi4324 Жыл бұрын
వాళ్ళేమో సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నామని సంతోషంగా చెప్తుంటే, వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏడుపు గొట్టు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి వీడియో చూడటానికి చిరాకేసేలా చేసారు.😮
Hi bro అది మా అమ్మ వాళ్ళ ఊరు. మీరు నంది బొమ్మ దగ్గర మాట్లాడారు కదా దాని వెనుక ఉన్నది మా తాతయ్య వాళ్ళ ఇల్లు. మీరు లాస్ట్ లో శివాలయం చూపించారు అది కొత్తది. స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో చివరకు వెళ్లి లెఫ్ట్ కి వెళ్ళారు కానీ అక్కడ రైట్ తీసుకుని లోపలికి వెళ్తే పాత శివాలయం ఉంటుంది. అది పడి పోయింది& చాలా పురాతనమైనది. అక్కడ శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు దిగంబరులు నాగ సాధువులు వచ్చి పూజలు చేసేవారు అని మా పెద్ద వాళ్ళు చెప్పారు. వీలైతే దాని గురించి ఒక వీడియో చేయండి