mobile number port in telugu | jio to bsnl port | airtel to bsnl port | vi to bsnl port in telugu |

  Рет қаралды 5,310

Flying Bird [ఎగిరే పక్షి]

Flying Bird [ఎగిరే పక్షి]

Күн бұрын

Пікірлер: 18
@Vinay__Vlogs22
@Vinay__Vlogs22 2 ай бұрын
Bro Hyderabad lo BSNL single vastunda
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
వస్తుంది !.
@ArlabuRamakrishna-v3o
@ArlabuRamakrishna-v3o 3 ай бұрын
బిఎస్ఎన్ఎల్ నుంచి జియో కి ఎలా మారాలి అనేది ఒక వీడియో చేయండి ప్లీజ్ ❤️🙏
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
జియోకి కూడా ఇలాగే మీ యు.పి.సి నంబర్ ఆధార్ జియో స్టోర్ లో ఇస్తే, వారు మీకు జియో సిమ్ కార్డ్ ఇస్తారు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@tharak_ns_lover
@tharak_ns_lover 3 ай бұрын
Bro Nadhi sim jio maa amma adhar number vundhi dhaniki bsnl port avvali naa adharr saripotundhaa ❤ Fingerprint alsoo
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
పోర్టింగ్ ద్వారా ఇది అవుతుంది మీ దగ్గర ముందు యు.పి.సి కోడ్‌ ఉండాలి, తరువాత మీరు బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసులో మీ ఆధార్ కార్డు యు.పి.సి కోడ్‌ ఇచ్చి మీ పేరుపైకి మార్చుకోవచ్చు అందుకు మీ అమ్మ అవసరం లేదు. కాని కొన్నిసార్లు కొంతమంది పాత ఓనర్ అనుమతి అడుగుతారు, అలాంటప్పుడు ఆమె మా అమ్మ అని చెప్పండి అలాగే ఆమె ఆధార్ చూపించండి అవసరమైతే. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@PraveenKumarPraveenKumar-d4q
@PraveenKumarPraveenKumar-d4q 2 ай бұрын
Rahul 😊
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
😍 Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@j.louisrajesh1554
@j.louisrajesh1554 3 ай бұрын
ఆంధ్ర నుంచి కేరళలో పనిచేస్తున్నాను పోర్ట్ చేసినా నేను వాళ్లు కేరళ అడ్రస్ కావాలని చెబుతున్నారు
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
మీరు భారతదేశంలో ఎక్కడైనా మీ సిమ్ కార్డ్‌ను పోర్ట్ చేయవచ్చు. కాని అడ్రస్ విషయానికి వస్తే కొన్ని ప్రాంతాలల్లో లోకల్ అడ్రస్ కూడ అడుగుతారు, పర్మనెంట్ అడ్రస్ తో లోకల్ అడ్రస్ కూడ చూపించండి. అప్పుడు కూడ వారు కాదు అంటే మీరు పోర్ట్ అవుతున్న కస్టమర్ కేర్ కి కాల్ చేసి అడగండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@truegamer2792
@truegamer2792 3 ай бұрын
jio to bsnl port petti 3 dyas ayipoindi jio sim inka disconnect avaledu, bsnl activate avvataniki enni days paduthundi bro
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
మూడు నుండి ఐదు రోజులు పడుతుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Suneethasatya
@Suneethasatya 2 ай бұрын
Anna port yela cancel pettali please reply anna
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీరు క్యాపిటల్ లెటర్స్ లో కాన్సల్ అని ఎంటర్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పంతొమ్మిది మరియు సున్నా సున్నా కి మెసేజ్ చెయ్యండి. ఉదా:- CANCEL 99XXXXXXXX 1900 బాగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చూడండి. వీడియో లింక్ :- kzbin.info/www/bejne/jaKxo4NroM-gn7c Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@RamBabu-li7ce
@RamBabu-li7ce 3 ай бұрын
జూమ్ చేసి పెడితే బాగుంటుంది
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో చూడండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@murthitpk7122
@murthitpk7122 3 ай бұрын
స్పీడ్ నెట్ వర్క్ ఉందా 4 జి ఉందా
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
బిఎస్ఎన్ఎల్ చాలా ప్రాంతాలల్లో 4G నెట్‌వర్క్ ఉంది. అలాగే 5g నెట్‌వర్క్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఇది త్వరలో అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 12 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,3 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 343 М.
gmail account create telugu | create email account in mobile telugu | @Flyingbird1485
4:40
Flying Bird [ఎగిరే పక్షి]
Рет қаралды 3,3 М.
Hi Pellam Garu | Telugu Shortfilm 2024 | South Indian Logic
19:57
South Indian Logic
Рет қаралды 989 М.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 12 МЛН