Modi Govt To Review Indus Waters Treaty: Trouble For Pakistan | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 46,343

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 336
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 ай бұрын
కాంగ్రెస్ వున్నప్పుడు ఉగ్రవాదలు ఎప్పుడు ఏం చేస్తారో నని భయపడే చచ్చే రోజుల నుండి మోదీ ఎప్పుడు ఏంచేస్తాడో నని ఉగ్రవాదులు భయపడి చచ్చే రోజులకు తీసుకొచ్చారు.
@vk12075
@vk12075 2 ай бұрын
రక్తపాతానికి రక్తంతో కాక నీటితో గొప్ప పరిష్కారం..
@bargavbalu7458
@bargavbalu7458 2 ай бұрын
ఎడారి మతాలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాన్ని ఎడారి గానే మారుస్తారు... జైశ్రీరామ్
@nagarajreddy9255
@nagarajreddy9255 2 ай бұрын
@ bargavbalu :--- 🤣🤣🤣🤣 🤑 🤣🤣🤣🤣
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
😂😂
@9966982071
@9966982071 2 ай бұрын
Wooow great thought
@rkbl3800
@rkbl3800 2 ай бұрын
మోడీ గారికి అందరు హిందువులు సపోర్టుగా ఉండాలి లేకపోతె మనకి ఇలాంటి గేట్ పడుతోంది
@maheeinvest
@maheeinvest 2 ай бұрын
Anduke kada 2019-24 varaku anti Hindu Jagan gaadini support chesaadu. Tirumala laddu prasadam controvery meeda matladamanandi Raka gaarini dammunte..,ekkado Delhi, vere desam kaadu mundu mana telugu states lo jarigevi matladithe manchidi.
@Hindustanii1011
@Hindustanii1011 2 ай бұрын
​@@maheeinvest సెక్యులర్ 🐕గా తమరు.
@maheeinvest
@maheeinvest 2 ай бұрын
@@Hindustanii1011 Nenu kattar Hindu ni and RSS supporter in USA. Nijaalu matladithe ilaagr untaayi! Nenu cheppindi abaddhamaithe just prove it, who’s behind Jagan who saved him not be arrested since last 12 years even though he got a conditional bail. Why Modi and shah are silent when Jagan is looting our temple wealth and vandalizing our temples in Andhra? Are we not Hindus? Why Modi sparred a corrupt and an anti Hindu financial terrorist for along time? This man Raka Sudhakar and his another dabba channel never talk about Jagan anti Hindu activities but they talk about the entire world. Can you challenge me?
@VijayKumar-je1bc
@VijayKumar-je1bc Ай бұрын
𝗛𝗶𝗻𝗱𝘂𝘃𝘂𝗹𝗮𝗸𝘂 𝘀𝗶𝗴𝗴𝘂 𝗹𝗲𝗱𝘂. 𝗛𝗶𝗻𝗱𝘂𝘃𝘂𝗹𝗮𝗸𝘂 𝘂𝗻𝗶𝘁𝘆 𝗮𝘀𝘀𝗮𝗹𝘂 𝗹𝗲𝗱𝘂
@maheeinvest
@maheeinvest Ай бұрын
@@Hindustanii1011 Siggundali aa maata anadaniki! This man Raka Sudhakar is a Jagan supporter. Intha jarigina vaadu donga anatledu..,
@rajashekhar2212
@rajashekhar2212 2 ай бұрын
మోడీ గారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్ ధన్యవాదాలు
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 2 ай бұрын
ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు. అందునా అది మన అభివృద్ధికి సంబంధించిన అంశం
@kanchivenkateswarlu7328
@kanchivenkateswarlu7328 2 ай бұрын
ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని మోదీ గారు సద్వినియోగ పరచుకొని ఒక చుక్క నీరు కూడా పాకిస్తానీ పోకుండా చేయాలి
@repalasatynarayana7944
@repalasatynarayana7944 2 ай бұрын
ఈ నది 80% మన దేశంలో పారుతుంది. కావున 80% నీరు మనకే రావాలి.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 ай бұрын
ఆ 20 శాతం కూడా పారకుండ ప్రాజెక్టులు కట్టేస్తే స రీ!
@rajapabbati9229
@rajapabbati9229 Ай бұрын
​@@shyamalayerramilli7859mana desam dharmam prakaram naduchukuntundhi..
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
ఓ హిందు మేలుకో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? మూడొస్తే పబ్లిక్ లో.... media ముందు కూడా ముద్దుల వర్షం కురిపించే దరిద్రుడు, పక్కనున్నది అమ్మా, చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఆ అనే తేడా తెలియని, నీతి, నియమంలేని నికృష్టుడికి సపోర్ట్ చేష్టూ బుజనికెత్తుకుని మోస్తున్నది మన హిందూ దరిద్రులే కదా ....పవిత్రమైన పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు, మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోనాల కుంపటి,హిందువుల నెత్తి మీద భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి!ఖాన్‌గ్రేస్ వోకా ప్రతిపక్ష పార్టీ కాదు ,ఆది హిందువులను, హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి పుట్టిన వొక వైరస్. ఈ వైరస్ కీ పెస్ట్ కంట్రోల్ చెయ్యాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! ప్రాణాలను పనంగా పెట్టి కాశ్మీర్ ఫైళ్లు, కేరళ కథ సినిమాలూ తీసి చూపినా కళ్లు తెరవరా? హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@balajivaraprasad3482
@balajivaraprasad3482 2 ай бұрын
🙏
@Hindustanii1011
@Hindustanii1011 2 ай бұрын
Well said 👏 👌 👍
@nalluanjaneyulu7814
@nalluanjaneyulu7814 2 ай бұрын
దేవుడా.....హిందువులకి బుద్ది ప్రసాదించు స్వామి
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 ай бұрын
Yes, I agree! Save Hindus!!👍🙏🕉🇮🇳
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 2 ай бұрын
దేశ విభజనే వికృత విభజన బారతపటం లో మూడు వైపులా చంకలో బంగ్లాదేశ్ ( తూర్పుపాకిస్తాన్) విభజన వలన ప్రపంచం ఉత్తమ దేశంగా వృద్ది చెందాల్సి దేశం తరుచూ ఆక్రమణలు స్మగ్లింగ్ సైనిక నష్టం ఆర్దికంగా ఎదగనీయకుండా విభజన చేసారు నాటి పాలకులు కుట్రతో చేసిన విభజన
@MPatAMP
@MPatAMP 2 ай бұрын
జైశ్రీరామ్🙏...అన్ని అవకాశాలు వినియోగించి అంతర్గత,బహిర్గత శతృ శేషం లేకుండా భారత్ మోదీ జీ చేయాలి.జైహింద్ జైభారత్🎉
@vijayasaradhi5363
@vijayasaradhi5363 Ай бұрын
ముందు మనిషిని స్వార్ధాన్ని వదిలించుకోమనండి. జాతీయ భావాన్ని (దేశభక్తి) పెంపొందించుకోమనండి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది జైహింద్ జై భారత్ 🇮🇳🙏
@nagarajreddy9255
@nagarajreddy9255 2 ай бұрын
ఇకమీదట అణ్వస్త్రాలకంటే అన్నవస్త్రాలు ముఖ్యం అవుతాయన్న మాట. 👌👌👌🇮🇳👌👌👌🇮🇳👌👌👌
@humungous09
@humungous09 2 ай бұрын
హహ, బాగా చెప్పారు
@syamalaappaji2736
@syamalaappaji2736 2 ай бұрын
అణ్వస్త్రం లేకున్నా బతకవచ్చు. తినడానికి తిండి తాగడానికి నీరు లేకపోతే బతకలేరు ఎవరూ
@veerabadracarcare
@veerabadracarcare 2 ай бұрын
జై బిజెపి జై మోడీ జీ
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 2 ай бұрын
ధన్యవాదాలు రాకా గారు. ధర్మరాజు చెప్పినట్లుగా, జిత్తులమారి వ్యక్తిపై చాకచక్యంగా ప్రవర్తించాలి. దయకు చోటు లేదు.
@shivarambabu2710
@shivarambabu2710 2 ай бұрын
Pandula janaba ne yekkuva india lo. Aa pandi pillalaki meta veyyaliga manam
@shivarambabu2710
@shivarambabu2710 2 ай бұрын
Nirdaya kadu. Muslims charitra chudandi.Raakshasa lanzakodukulu. Sree Ramudu kuda nirdayaga champadu. Ade nyayam
@bhagya528
@bhagya528 2 ай бұрын
రాక గారి విశ్లేషణ బాగుంటుంది, మంచి వార్తలను అందిస్తున్నారు 🙏 ధన్యవాదాలు
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 ай бұрын
❤ చాలా చక్కగా చెప్పినందుకు ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు మాకు దొరికిన భగవంతుడు లాగా మీరు ఉన్నారు ధన్యవాదాలు సార్
@Prashu-D
@Prashu-D 2 ай бұрын
మంచి శుభవార్త, ఐనా పాక్ ప్రజలు మారరు మతాన్ని మంచి నీలుగా తాగేస్తారు అల్లా దగ్గరికి వెళ్తారు.
@kumarigoriparthi544
@kumarigoriparthi544 2 ай бұрын
వీలైనంత త్వరగా దీన్ని అమలు చేయండి మోడీజీ
@sreeramamurthychavali5026
@sreeramamurthychavali5026 2 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు 👍
@Radhe3228-V7s
@Radhe3228-V7s 2 ай бұрын
రాక్షసులపై దయ చుపవలసిన అవసరం లేదు _ జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
@vangalarajamouli8308
@vangalarajamouli8308 2 ай бұрын
చాలా బాగుంది వీడియో పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పాల్సి ఉంది
@vijaykrishna5199
@vijaykrishna5199 2 ай бұрын
రాక గారి విశ్లేషణ బాగుంటుంది, మంచి వార్తలను అందిస్తున్నారు ....ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు...
@mashanna0015
@mashanna0015 Ай бұрын
పాకిస్థాన్కు బుద్ధి రావాలంటే తప్పనిసరి ఆటో రంగ వ్యవహరించాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ వాళ్లు ఒక రకమైన రాక్షసులు వాళ్లకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్లు జై మోడీ జై శ్రీరామ్
@harikrishnapulipati5197
@harikrishnapulipati5197 2 ай бұрын
ఉగ్రవాదులకు ఖర్చు చేస్తారు కానీ డెవలప్ మెంట్ కు ఖర్చు చేయరు
@madhusudanreddy6127
@madhusudanreddy6127 2 ай бұрын
ఎట్టి పరిస్థితులలో పాకిస్థాన్కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకూడదు
@kaspapurushottam742
@kaspapurushottam742 2 ай бұрын
Excellent presentation informative analysis highly logical thought process. Jai Hind Jai Bharat Mata ki Jai 🎉🎉🎉🎉
@ranjitharanjitha1007
@ranjitharanjitha1007 2 ай бұрын
Jaishreeram
@krishnamohan9200
@krishnamohan9200 2 ай бұрын
He is reincarnation of Chanakya.. NaMo..NaMo.. Narendra Modi ji.. long live...
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 2 ай бұрын
చాలా మంచి విశ్లేషణ అందించారు రాక గారు 🙏
@ravicanchi6634
@ravicanchi6634 2 ай бұрын
చక్కటి వివరణ ఇచ్చారు రా కా గారు. పాకిస్తాన్ ముర్దాబాద్. దెయ్యంపట్ల ఎటువంటి సానుభూతి కలగకూడదు.
@srinivask78787
@srinivask78787 2 ай бұрын
Modi ji do anything for country Jai hind 🚩🙏
@multigirlsssa..7396
@multigirlsssa..7396 2 ай бұрын
Jai Modi Sir... 🕉️🚩🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
జయహో మోడీ జీ 🇮🇳🙏🇮🇳
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
మోడీ పరిపాలిస్తున్న భారత మజాకా 💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 ай бұрын
✍️😡🤙 రాకగారు చైనా అండ్ పాకి చంకనాకే మరక.వేదవల స్కాంగ్రేస్ గత 70 ఏళ్లుగా ఈ దేశాన్ని నాశనం.చేస్తూ కస్మిర్ ని ఎండగొడుతూ మరకలకి విచ్చలవిడిగా నీళ్లు వదిలేసింది ఈ దేశం మీద ప్రేమ.వుందడు కదా..సరైన.నిర్ణయం వెంటనే అన్ని నదుల మీద ప్రాజెక్ట్స్ ముమ్మరంగా చేసి జనాభా నిష్పత్తి.లో.వాళ్ళకి.ఇచ్చి మిగతాది మొత్తం కస్మిర్ అండ్ భారత్ కి వాడాలి..🤘
@kishanbabu1566
@kishanbabu1566 2 ай бұрын
75 ఇయర్స్ నుండి కాంగ్రెస్ ఎమ్ పీకుతుంది కాంగ్రెస్ పాకిస్తానికి అనుకులమా
@RavindergoudThorlikonda
@RavindergoudThorlikonda 2 ай бұрын
Congress పెద్ద లు ఇస్లామీలే కదా. వొప్పందా లాన్నింటిని పాకిస్తాన్ కు అనుకూలంగా భారత్ కు వ్యతరేకంగా జరిగాయి.ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ వాళ్ళ తాత చేసినట్లే మాట్లాడుతున్నారు కూడా.
@prakashraogovinda7173
@prakashraogovinda7173 2 ай бұрын
మన హిందువులలో 95%మందికి తెలియదు గాందీ కుటుంబం ముస్లీంలని,ఒక హిందువుపైన మరొక హిందువులు అభిమానం లేనప్పుడు,వారికి హిందువులపై ఎలా అభిమానం కలుగుతుంది మనం ఆలోచించవలసిన విషయం
@udayarige4347
@udayarige4347 2 ай бұрын
No coaching centre or media gives this much of clarity. Thank you sir
@Legendmaster809
@Legendmaster809 2 ай бұрын
JAI HIND JAI RAKA SIR❤❤❤🎉🎉🎉🎉🎉
@charykatta6706
@charykatta6706 Ай бұрын
చాలా మంచి విషయం.... రాకా సార్... 👏🏻👏🏻👏🏻👏🏻
@SwamiMA
@SwamiMA 2 ай бұрын
🙏 జైభారత్ జై మోదీజీ హిందువులందరం కలసికట్టుగా ఉండి మోదీజీని గెలిపించుకుంటే సస్యశ్యామల భారత వనిని ఎప్పటికే మన వెంటే ఉంచుకోవచ్చు 🙏🙏🙏🙏🙏🙏
@sudhakarrao9501
@sudhakarrao9501 2 ай бұрын
Jayaho Modiji
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 2 ай бұрын
శుభ్రంగ పునఃసమీక్షచేసి కట్టుబడి చెయ్యాల్సిందే. అసలు ఎపుడో చేసుండాల్సింది ఈ పని
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 ай бұрын
మంచి విడియో
@KESHAVRAJGudipaty
@KESHAVRAJGudipaty 2 ай бұрын
Very happy news for India
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
udaara vadam valana 75 years Bharat chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala nashta poindi appati prabhutvam, Nehru pattinchu koledhu.mana jalalni manam vadukovali desa kala paristitulni batti....good news Raka garu thanks
@kishoremunagapati7360
@kishoremunagapati7360 2 ай бұрын
Sir, good lesson for Neighbour country. To be done urgently in the interest of people of India. We, the ordinary Public, expect the same.
@ramamurthylingam999
@ramamurthylingam999 2 ай бұрын
Bharatmatakijai
@krishnamohan9200
@krishnamohan9200 2 ай бұрын
దయ కి మరో పేరు.. నిర్దయ.. ఎవరు దేని కి పాత్రులో .. వారికి అదియే అనుగ్రహీంప బడు గాక...
@priyachekuri742
@priyachekuri742 2 ай бұрын
శుభవార్త
@rambabuvaliveti1173
@rambabuvaliveti1173 2 ай бұрын
GREAT INTENTION, JAYOHOW MODYJY,DOVELJY,JAISANKARJY JAI BHARATH
@bathinaleela4718
@bathinaleela4718 2 ай бұрын
We don't get this type of news in any channels .Thank you sir for your useful and knowledgeable message Really your service is too good.
@chandrashekhar5652
@chandrashekhar5652 2 ай бұрын
Baga chepparu sir. No mercy on Pakistan.
@sankuammiraju3820
@sankuammiraju3820 2 ай бұрын
Good news sir
@surenderraochinthapatla2552
@surenderraochinthapatla2552 2 ай бұрын
Wonderful speech
@sankuammiraju3820
@sankuammiraju3820 2 ай бұрын
Super sir
@sureshtvsuresh4629
@sureshtvsuresh4629 2 ай бұрын
జై శ్రీరామ్
@parameshmedicare
@parameshmedicare 2 ай бұрын
Super 🎉🎉🎉❤❤❤❤❤❤
@biyanisrinivaslal5567
@biyanisrinivaslal5567 2 ай бұрын
❤❤ Pranam. Raka sir❤ From Biyani S Lal❤
@KudithikuntaBhaskar
@KudithikuntaBhaskar 2 ай бұрын
NO COPRAMICE RAKA SIR GARIKI NAMASTE 🎉🎉🎉🎉🎉
@srinivaspeddoju1222
@srinivaspeddoju1222 2 ай бұрын
Good analysis, we need to teach a lesson to Pakistan
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 2 ай бұрын
God done correctly, Jai modi, Jai bharat.
@anjanidevi9351
@anjanidevi9351 2 ай бұрын
🙏 Raaka గారు మీ వివరణ బాగుంది. Veelunte geographical map చూపిస్తూ explain చేయాలని మనవి.
@srinivasaroanakka6790
@srinivasaroanakka6790 2 ай бұрын
జై హింద్
@varalakshmi9454
@varalakshmi9454 2 ай бұрын
శుభవార్త 🎉🎉🎉🎉
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 ай бұрын
ఒక్క రోడ్లనిర్మాణ ఇన్ఫ్రాసక్చర్లోనే లక్షల కోట్లు ఖర్చుచేస్తూ లక్షల మందికి ఉపాధికల్పించి పేదవానికి కడుపునిండా రోజూ అన్నం పెట్టే BJPకి జయమే కలుగు
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Great explanation RAKA SIR JAI HIND
@srinivasjatavath6460
@srinivasjatavath6460 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 2 ай бұрын
Jai hind
@MalleswariRelangi
@MalleswariRelangi 2 ай бұрын
Good news to Bharat sir.
@prasadrao7936
@prasadrao7936 2 ай бұрын
పాక్ బంగ్లా దేశం ఇంకా దుష్ట చైనా పరమ నికృష్ట రాజకీయ నాయకులు వాళ్ళ చర్యలవల్ల మనదేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది
@MuralimohanVedala
@MuralimohanVedala 2 ай бұрын
😮 నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@mannavasreeramu7774
@mannavasreeramu7774 2 ай бұрын
Rakaji namaste Excellent video sir Very good analysis In my opinion Water and blood can not flow combindely Thank you very much
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 2 ай бұрын
సమయం సందర్భం....... యుద్ధం..... విజయం
@manjanprasad6313
@manjanprasad6313 Ай бұрын
రాక గారు శుభోదయం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మోడీ సరి చేస్తున్న విషయాలు చెప్తున్నందుకు మీకు శిరసా వందనాలు
@PalemGuruRajesh467
@PalemGuruRajesh467 2 ай бұрын
Thank great 👍 news
@VenkateshDupana
@VenkateshDupana 2 ай бұрын
వేరీ గుడ్ న్యూస్ గురూజీ జై శ్రీ రామ్ జై భారత్ జై బీజేపీ
@vijaybhaskarbollikonda7249
@vijaybhaskarbollikonda7249 2 ай бұрын
Good news for real indians🎉🎉🎉❤❤❤
@saimasthanaiah5244
@saimasthanaiah5244 2 ай бұрын
Well exonation
@thotayadagiri5346
@thotayadagiri5346 2 ай бұрын
Ide manchi nirnayam
@venkatreddykanala5451
@venkatreddykanala5451 2 ай бұрын
కళల ప్రదాని
@speaktruth9049
@speaktruth9049 2 ай бұрын
ముప్పేట దాడి, చాకచక్యం లాంటి పదాలు చిన్నప్పుడు సరిగ్గా అర్థం అయ్యేవి కాదు. ఇప్పుడు మోడీగారి పనులు ఉదాహరణ గా చెప్పి చాలా ఈజీ గా వివరించచ్చు పిల్లలకి. ఖాంగ్రెస్ అధికారం లో ఉన్న టైం లో స్కూల్ లో స్కామ్, ఎమర్జెన్సీ, ఉగ్రవాదం, హత్య లాంటి పదాలకు అర్థాలు చెప్పక పోయినా అర్థం అయ్యేవి.
@nagaratna7780
@nagaratna7780 2 ай бұрын
Good step by our government
@praweenreddy4033
@praweenreddy4033 2 ай бұрын
నీళ్లు కావాలంటే.. కాళ్ళు పట్టాల్సిందే...😂😂
@keyesen2000
@keyesen2000 2 ай бұрын
Jay Bharath 🇮🇳🙏💐
@viswnadhasimhachalam3187
@viswnadhasimhachalam3187 2 ай бұрын
Good news 🎉🎉 amazing day
@pdurgaprasad6323
@pdurgaprasad6323 2 ай бұрын
RAKAGARU.GOD BLESS YOU SIR ADHBUTHAMYNA SAMEKSHA BHARTH MATHA KI JAI
@DhanalaxmiTanne
@DhanalaxmiTanne 2 ай бұрын
Bagu bagu
@srinivasgoudpachimatla7931
@srinivasgoudpachimatla7931 2 ай бұрын
Rakalokamku SwagataM 🎉
@TheSuren555
@TheSuren555 2 ай бұрын
2020 లోనే చెయ్యాల్సింది... .
@sambasivarao6626
@sambasivarao6626 2 ай бұрын
Good decision
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 2 ай бұрын
Good information. Whatever it may be pak should vacate pok and handover it to India immediately.
@maruthinara6604
@maruthinara6604 2 ай бұрын
Good 👍 job by the government of India 🇮🇳🔥
@korivisubhash3625
@korivisubhash3625 2 ай бұрын
Super
@vardhanreddymv9758
@vardhanreddymv9758 2 ай бұрын
60:40 ratio అయితే మంచిది.60 ఫర్ ఇండియా.40 ఫర్ పాకిస్తాన్.
@504venu
@504venu 2 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 ай бұрын
Adbutamaina Vishleshana Good Points Expose Rakha Sir Dusta Shaktula Deshanni Bhonda Pettali Sir.
@harsham711
@harsham711 2 ай бұрын
How many reforms Modiji has to do.70 years blunders by congress became most biggest hurdles for our development and peace
@ChakrapaniSavirigana-wz6bp
@ChakrapaniSavirigana-wz6bp 2 ай бұрын
Guruvugari.valla annayya.kammipingu.larilato.panpinchestadu
@ramaraoboganadham9997
@ramaraoboganadham9997 2 ай бұрын
Chala santoshamaina news Rakagaru
@bshivachaitanyakrishna7878
@bshivachaitanyakrishna7878 2 ай бұрын
❤❤
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 ай бұрын
ధోని కెప్టెన్గా వున్నప్పుడు ఆస్ట్రేలియా కూడా బల హీనంగా కన్పించేది. మన్మోహన్సింగ్ అధీనంలో పాకిస్తాన్ బలంగా కన్పించేది. మోదీగారి అధీనంలో చైనా బలహీనమైంది
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 41 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 40 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,8 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 84 МЛН
INDIA'S AFGHAN SQUEEZE ON PAKISTAN /LT GEN PR SHANKAR (R)
16:20
GUNNERS SHOT
Рет қаралды 8 М.
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 41 МЛН