Timely Leak On Indian Defence Cooperation By France Shocks US | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 13,210

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 142
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 3 сағат бұрын
ప్రపంచం లో నమ్మదగిన దేశం బారతదేశం ఇది మోడీజీ హొప్పతనం
@ajmeeraugendar
@ajmeeraugendar 3 сағат бұрын
గురువు గారు అందితే జుట్టు పట్టుకోవడం ... లేదంటే కాళ్ళు పట్టుకోవడం ఇది అమెరిక ఎత్తుగడ.
@rajashekhar2212
@rajashekhar2212 2 сағат бұрын
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు మోడీ గారు🙏 చక్కటి విశ్లేషణ అందించారు సార్ ధన్యవాదాలు
@Vram2.0
@Vram2.0 2 сағат бұрын
అమెరికా నాటకాలకు సరైన సమయంలో సరైన సమాధనం..
@lakshmanbandaru528
@lakshmanbandaru528 3 сағат бұрын
ఏదిఏమైనా అమెరికాకు మోదీజీ అంటే భయం పట్టుకుంది.. మోదీజీ ఉన్నంతకాలం భారతదేశ అభివృద్ధిని నిలువరించటం సాధ్యం కాదని బాగా అర్ధమైంది అమెరికాకు. నియంతగా కొనసాగాలని కలలు కనే అమెరికాకు మొదట్లో ఒక్క రష్యా మాత్రమే పోటీగా ఉండేది. తర్వాత చైనా తయారయ్యింది ఇప్పుడు మెల్లిమెల్లిగా భారత్ కూడా శక్తివంతమైన దేశంగా మారుతోంది మోదీజీ నేతృత్వంలో ఇది అమెరికాకు మింగుడుపడట్లేదు. అంతకన్నా ఇంకో భయం ఏంటంటే రష్యా, చైనా, భారతదేశం మూడూ ఒక్కటైపోతాయేమో అనే భయం వెంటాడుతోంది. అందుకే భారతదేశాన్ని అణగదొక్కడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే కాంగ్రెస్, రాహుల్, కేజ్రీవాల్ & ఇతర విద్రోహశక్తులను ఉసిగొల్పుతోంది. నా అంచనా నిజమైతే దేశంలో ఏదోవిధంగా అల్లర్లు, అలజడులు, గొడవలు సృష్టించబడతాయి తద్వారా అశాంతిని నెలకొల్పి రాజకీయ అనిశ్చితి ఏర్పడాలి మోడీని దించేయాలి. కాబోతే మోదీజీ నిఖార్సయిన దేశభక్తుడు అని అమెరికాకు తెలియట్లేదు..
@krishnamohansomaraju6028
@krishnamohansomaraju6028 2 сағат бұрын
మీరు రాశిన వన్నీ నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. కానీ హిందువులు మన దేశంలో ఏం జరుగుతున్నది,చుట్టుప్రక్కల దేశాలు మనకు ఏవిధంగా ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నాయో అర్ధం చేసుకునే స్థితిలో లేరు. టీవీ అంటే సీరియల్స్ లేదా సినిమా లు. వార్తల ఊసే వాళ్ళకు పట్టదు. UCC,NRC, FARM LAWS.వంటి చట్టాలను దేశ ద్రోహులతో పాటు వ్యతిరేకించారు. గల్లీ నాయకులు తమ స్వలాభం కోసం మోదీ వ్యతిరేక కూటమి లో చేరి ప్రజలను విజయవంతంగా హిందువులను తప్పు దోవ పట్టించారు
@balavaradareddy5774
@balavaradareddy5774 Сағат бұрын
జయహో భారత్
@balavaradareddy5774
@balavaradareddy5774 Сағат бұрын
Defence paranga mahapowerful ga thayaaru kavaali
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 3 сағат бұрын
భారత్ మాతాకీ జై ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని కాపాడు
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 4 сағат бұрын
జైశ్రీరామ్ రాక గారు 🙏
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 3 сағат бұрын
ధన్యవాదాలు రాక గారు ఎవరు ఊహించని వార్తలు మీరు మాకు అందిస్తారు🙏
@rajapolmera3817
@rajapolmera3817 3 сағат бұрын
eyyana uhinchinavi jaragavu kabati
@udayagiriganesan5696
@udayagiriganesan5696 2 сағат бұрын
మోడీ విజయం. భారత్ విజయం. మనం బీజేపీ ని కాపాడుకోవాలి. అమెరికా ను ఎక్కడ కొట్టాలో అక్కడ మోడీ కొట్టినారు.
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 3 сағат бұрын
మనతో వున్నట్లు నటించి మన వెనుక గోతులు తవ్వే అమెరికా మనకి వద్దు.అంటే చాలా జాగ్రత్తగా ఆచి తిచి అడిగెయ్యాలని. GE ఇంజన్ లు ఇస్తామని ఒప్పందం చేసుకుని ఇప్పటికీ ఇవ్వలేదనుకుంటున్నాను. అమెరికా పాక్ కే వత్తాసు పలుకుతుంది. మనకి ఎటువంటి సహాయం చేయడానికి ఇష్టపడదు.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 сағат бұрын
మనకు మాత్రమే GE company 404 engine, March 2024 నుండి ఇవ్వటం లేదు, కుంటి సాకులు చెబుతూ. దీని వలన mki 1, స్వంత JET FIGHTER ఆలస్యం అవుతుంది.
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 2 сағат бұрын
@@bharaniravuri1316 1971 లో అమెరికా బ్రిటన్ మొదలగు దేశాలు పాక్ కి దన్నుగా వార్ షిప్స్ పంపించాయి.అప్పుడు రష్యా లేకుంటే ఎలా వుండేదో పరిస్థితి. కార్గిల్ వార్ సమయంలో కూడా శాటిలైట్ సహాయం అడిగినా ఇవ్వలేదు.అప్పుడు ఇజ్రాయెల్ సహాయం చేసింది
@srinivasjagatani3649
@srinivasjagatani3649 Сағат бұрын
సూపరో సూపరు అదిరింది దెబ్బ
@504venu
@504venu 3 сағат бұрын
జై భారత్ జై శ్రీరామ్
@varanasisharma6882
@varanasisharma6882 3 сағат бұрын
Great Modiji Great Doval ji Great Jaishankar ji JAIHIND.
@Internalview44
@Internalview44 3 сағат бұрын
హ్మ్మ్ సంపద తగ్గితే గొడవలు పెరుగుతాయి
@maheshpeeragoni3106
@maheshpeeragoni3106 3 сағат бұрын
దాని పేరే గుంట నక్క దేశం
@muralimohan9319
@muralimohan9319 3 сағат бұрын
Wow Superb Great and Good useful News thank you so much ser Raaka Sudhakar gaaru 🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@umamaheswararaomeesala3218
@umamaheswararaomeesala3218 3 сағат бұрын
Jai Shree Ram 🎉🎉🎉
@Pavansolo.traveler
@Pavansolo.traveler 3 сағат бұрын
భారత్ మాతా కీ జై 🚩🚩🚩🚩🚩🚩🚩🙏
@pblnchari6505
@pblnchari6505 3 сағат бұрын
That is the greatness of Modi Jaishankar and Dhoval.Jayaho Bharat.
@venkataramana9419
@venkataramana9419 2 сағат бұрын
Modi jayasankar doval ముగ్గురు భారత్ జాతి గర్వించే సమర్ధులు
@NagarajuMuniswamy-kk7oz
@NagarajuMuniswamy-kk7oz 3 сағат бұрын
Jai bharath Jai modiji
@rangannapandikona3467
@rangannapandikona3467 2 сағат бұрын
అమెరికా ఎపుడు మనకు సహాయం చేయలేదు
@muralimohan9319
@muralimohan9319 3 сағат бұрын
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@rangannapandikona3467
@rangannapandikona3467 2 сағат бұрын
ఇజ్రాయిల్ రష్యా ప్రాన్స్ మనకు ఆప్త మిత్రులు
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 3 сағат бұрын
మంచి విశ్లేషణ
@srinivasbpos1993
@srinivasbpos1993 3 сағат бұрын
Jai Shree Ram...😍😍🙏🙏
@ilamahesh3876
@ilamahesh3876 3 сағат бұрын
Jai Shree Ram Jai Bharat Jai modi
@srinivasrao2422
@srinivasrao2422 2 сағат бұрын
Samrdavantha Mainaa నాయకుడు మోదీ Gaaru 🎉🎉🎉
@annangianilkumar1261
@annangianilkumar1261 3 сағат бұрын
Super 👌
@ramamurthylingam999
@ramamurthylingam999 3 сағат бұрын
Bharatmatakijai
@rangaswamyjagannadhamjanar4592
@rangaswamyjagannadhamjanar4592 3 сағат бұрын
India should never trust Dragon & Uncle Sam.
@sooriapragass1088
@sooriapragass1088 3 сағат бұрын
Excellent chess game by hindu brains
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 2 сағат бұрын
Jai Shreeram 🇮🇳
@AdluriNagaraju-kj5zm
@AdluriNagaraju-kj5zm Сағат бұрын
Great Indian geopolitical modigaru 🙏👍
@srinivasaaditya7517
@srinivasaaditya7517 Сағат бұрын
Excellent analysis and presentation Jai Modiji Jai Hind Jai Bhaarath Vandemaataram
@k.asureshbabu6597
@k.asureshbabu6597 2 сағат бұрын
Fantastic analysis by RAKA SIR. It's a befitting reply to US in recent years. They can't belittle modiji. Otherwise they have to pay for it. All these days we have seen US and UK's gameplan against India. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
@kandisunil7876
@kandisunil7876 3 сағат бұрын
Jai shree ram ❤
@cab9197
@cab9197 Сағат бұрын
మీ వీడియోలన్నీ నచ్చుతాయి మాష్టారు. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.
@swarnalathareddy1002
@swarnalathareddy1002 2 сағат бұрын
Great information 🎉🙏
@satyamgundla4652
@satyamgundla4652 3 сағат бұрын
Wondeful
@hemachendra
@hemachendra 3 сағат бұрын
సూపర్
@gampavenkateshwarlu-l7n
@gampavenkateshwarlu-l7n 2 сағат бұрын
Raka garu chala chikkaga vislasinchinaru.
@GaneshKumar-qp7wc
@GaneshKumar-qp7wc 2 сағат бұрын
Jai shree ram 🙏🙏
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 4 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkatreddy4256
@venkatreddy4256 2 сағат бұрын
దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@Kkkhjhhhjhhjgbjggb
@Kkkhjhhhjhhjgbjggb 3 сағат бұрын
జై శ్రీరామ్
@jwalaveerabhadraraomudigon935
@jwalaveerabhadraraomudigon935 Сағат бұрын
This type of Super relationship by top most leader of our BHARATH is Highly Commendable and to be inculcate by all, which will help everyone in their day to day lifestyle❤
@bobburigiridhar1854
@bobburigiridhar1854 3 сағат бұрын
Jai Bharat
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 2 сағат бұрын
Beware of the Americans double standards
@sastryk.r.k.7318
@sastryk.r.k.7318 48 минут бұрын
వాళ్లు వారి వ్యాపారం కోసం ఎంతకైనా తెగిస్తారు.
@akulaveeravenkataramakrish2806
@akulaveeravenkataramakrish2806 49 минут бұрын
❤excellent external affair to U SA doing by Sri Modi ji ❤
@adityasarma4425
@adityasarma4425 Сағат бұрын
At rhe same time we have to protect our nationalistic minded leaders lest Tashkent tragedy never repeats. Crooked enemies may stoop down to any level
@kr-ft6qo
@kr-ft6qo Сағат бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩
@pandurangaraogandepally3864
@pandurangaraogandepally3864 3 сағат бұрын
🌷అమెరికా చాలా డేంజర్,🌷 అస్సలే నమ్మకూడని" దేశం,🌷మోడీ గారు వాళ్ళు "వెదవ ఎత్తులు"🌷 బాగా తిలిసినవాడు 🌷అదే గా బ్యూటీ 😂😄😄😄
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Сағат бұрын
Modiji and his team are silently working for the development of the country . Thank you sir.
@avadutaabhaskaar
@avadutaabhaskaar 2 сағат бұрын
JAI SREE RAM🌹👍👍🌹🌹
@sankuammiraju3820
@sankuammiraju3820 Сағат бұрын
Good news sir
@sureshbabu8794
@sureshbabu8794 3 сағат бұрын
Narendra Modi Sir our one and only greatest PM❤
@charan1960
@charan1960 3 сағат бұрын
గుజరాత్ మనకి ఒక దేశ ద్రోహిని, ఒక గొప్ప దేశ భక్తుడిని ఇచ్చింది.
@harihara101
@harihara101 3 сағат бұрын
Edharu goppa desha bhakthulu 1 sardar valla Bai Patel 2 narendra dhamodhar modi bonus krindha amit sha
@mandasrinu2330
@mandasrinu2330 3 сағат бұрын
దేశ ద్రోహి రాహుల్ 😢, దేశ భక్తుడు మోడీ గారు ❤❤
@rameshbathina400
@rameshbathina400 2 сағат бұрын
దేశద్రోహి Mr MKG
@rameshbathina400
@rameshbathina400 2 сағат бұрын
తప్పు : ఒక దేశ ద్రోహి , ఇద్దరు దేశభక్తులు దేశ ద్రోహి : గాంధీ దేశ భక్తులు : పటేల్ , మోడీ .
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 3 сағат бұрын
Adbutamaina Vishleshana Good Points Expose Rakha Sir. France India Diplamat bagundi Sir ade America Dwanda vaikarini Yenda gattaru PM Modiji Padabhivandanam.
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 2 сағат бұрын
Jai Sriram Jai Bharath
@kr-ft6qo
@kr-ft6qo Сағат бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@Teluguwadu
@Teluguwadu Сағат бұрын
🎉jai hindh
@lalithamantha5109
@lalithamantha5109 Сағат бұрын
JAI BHARAT
@narsimharaokulkarni2200
@narsimharaokulkarni2200 Сағат бұрын
WE SHOULD DEPENDS ON OUR OWN. ATMA NIRBHAR BHARAT ON PRIORITY.
@vigneshvignesh758
@vigneshvignesh758 Сағат бұрын
wow what a great analysis sirr...hats off..
@satyadevi4939
@satyadevi4939 3 сағат бұрын
Jay modiji 🙏🇳🇪💐
@kr-ft6qo
@kr-ft6qo Сағат бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩
@srinivasjatavath6460
@srinivasjatavath6460 3 сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 сағат бұрын
Dear Sir, Jai Sri Ram ! America is NEVER the Best Friend to Bharat (= India). During all the wars we had with Pakistan, America supported Pakistan. But, USSR / Russia supported us. Many times, America imposed "Sanctions" on us. Example: During A.B. Vajpayee's time when we tested Atom Bomb. America (CIA) was behind the deaths of Sri Lal Bahadur Sastry and Sri Homi J. Bhabha (Atomic Energy Establishment). In 1962, China defeated Bharat. Then Homi J. Bhabha proposed to Nehru to go for Atom Bomb. But Nehru turned down the proposal. In 1964, when Lal Bahadur Sastry became the Prime Minister, he gave green signal to Homi J. Bhabha for the development of Atom Bomb. Sri Lal Bahadur Sastry and Sri Homi J. Bhabha were very aggressive Patriotic Leaders. Sensing a danger, CIA (America) eliminated them skillfully. On 11-Jan-1966 Lal Bahadur Sastry died in Tashkent (USSR) by poison. On 24-Jan 1966 Homi J. Bhabha died in Air Crash near Mont Blanc. Within 13 days apart, both the Gems of Bharat were killed to thwart Bharat's Nuclear Program. During the Second World War, Germany, Japan and Italy were in one group. For America, to drop Atom Bombs, Germany is the nearest and safest and easiest target. But America dropped the Atom Bombs in Japan. Why ? Blood is Thicker than Water. All the White People are one Group. Asians are different. America is using Bharat (India) for their Businesses. We are THE LARGEST MARKET with 140 Crore population. In the Year 2023, US based short-seller, Hindenburg, unsuccessfully tried to ruin Indian Corporates / Gautam Adani Group. Billionaire, Hedge Fund Investor, George Soros, openly declared that he will stop Narendra Modi to win 2024 Parliament Elections. Khalistan Terrorist, Gurpatwant Pannu, is a Free Bird in the US. American Government must be providing "Protection" to this Separatist. Who hanged Iraq's President, Saddam Hussain ? The Rogue Country, America. Who made 600 ATTEMPTS to kill Cuba's President, Fidel Castro ? The Rogue Country, America. Year 2020. After fighting with Talibans for 13 LONG YEARS, the US handed over Afghanistan back to Talibans and ran away on 29-Feb-2020. Year 2011. Libya War during March - October 2011. Muammar Gaddafi was killed. Year 2003. Invasion of Iraq started on 20-Mar-2003. On 09-Apr-2003, Baghdad fell. 4,431 US Soldiers died. Saddam Hussein was hanged. Year 1973. After loosing 58,220 Soldiers and accepting defeat, America shamefully withdrew from Vietnam War on 29-Mar-1973. We should never trust America. We should never fall in their trap. Bharat Mata Ki Jai ! Jai Hind !
@kr-ft6qo
@kr-ft6qo Сағат бұрын
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩
@rajgop9320
@rajgop9320 Сағат бұрын
America should stop double games if it wants to strengthen relationship with Bharat.
@narayanagada
@narayanagada 2 сағат бұрын
Jai shree ram
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Сағат бұрын
Jai sriram
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 сағат бұрын
😂😂 తేడా మనుషులు అమెరికా చైనా
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 Сағат бұрын
USA is known for it's dual tongue policy. We must also adopt the same and get best out of USA and do what is suitable to us
@karthikpuvvula
@karthikpuvvula 3 сағат бұрын
Jai Sri Ram
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 3 сағат бұрын
jai sriram
@kongathisrinivasulu1223
@kongathisrinivasulu1223 2 сағат бұрын
Jai sriram bharath mathaki jai jai hind bjp zindabad
@nandakishore5945
@nandakishore5945 2 сағат бұрын
Jai Namo
@govardhankompalli9500
@govardhankompalli9500 3 сағат бұрын
Barath matha ki jai
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 51 минут бұрын
AMERICA IS FOLLOWING USE AND THROW POLICY
@Pavansolo.traveler
@Pavansolo.traveler 3 сағат бұрын
Bjp 🚩మోడీ ❤భారత్ మాతా కీ జై 🚩🚩🚩🚩🚩🙏
@dr.ramakotireddychintha1679
@dr.ramakotireddychintha1679 3 сағат бұрын
Not only the persons who supplying information to you, person who are watching your videos also have knowledge on current international events and politics. Hence please don't deteriorate your goodwill.
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 3 сағат бұрын
We should believe france instead of america
@somupeguda3218
@somupeguda3218 57 минут бұрын
👌👍🙏🚩
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 2 сағат бұрын
Super, alage rusia ku check petaali, they are always threatening for us , by supporting or will support China and pak
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 52 минут бұрын
🎉❤❤❤
@jagadeshwarapuri8370
@jagadeshwarapuri8370 2 сағат бұрын
Modi ji is not a Pappu and his followers..😂that's is Modi ji...❤
@SuryaprakasamSusarla-o8e
@SuryaprakasamSusarla-o8e 3 сағат бұрын
Please be continuous, sponty/spontaneous without breaks, vociferous.
@lakshminandula5303
@lakshminandula5303 Сағат бұрын
🤝👌🙌
@Sravan-k6l
@Sravan-k6l 3 сағат бұрын
Raka garu Bangladesh peoples protest against yunus in america lo oka video pettu anna
@rahulrk1793
@rahulrk1793 2 сағат бұрын
❤🎉
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 сағат бұрын
💐🙏🙏🇮🇳🇮🇳🙏👍💐
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 49 минут бұрын
🚩🚩🙏🙏🚩🙏🙏🚩🚩🚩
@maheshindukuri8801
@maheshindukuri8801 Сағат бұрын
Under water Drones not submarines. Submarines always underwater Sir. Tkq
@Srisribaburao
@Srisribaburao 3 сағат бұрын
France pi America aankshalu vidhistey??
@rajapolmera3817
@rajapolmera3817 3 сағат бұрын
adhi America vila vila adadani ki pulihora kathalu france America mithradesamu modi pooja chesi pulihora panchu ko
@sankarsowjanya2584
@sankarsowjanya2584 2 сағат бұрын
Jai modiji jai b j p❤️
@sss308
@sss308 Сағат бұрын
Sr Russia mnku evvavhu ga all teknlgey vrre andre meda depande avsrma Russia okte shalda
@chakradharrao32
@chakradharrao32 3 сағат бұрын
Vajranni vajram thone koyali anedi modiji sutram.sarigga America lo modiji chankya neeti avalambincharu raaka sir
Is Russia Joining Forces with Pakistan? | Brics | Nationalist Hub
4:06
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 67 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 12 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 50 МЛН
Hot Air Balloon Mexico  | Teotihuacan Pyramids
15:24
Naa Anveshana
Рет қаралды 18 М.
4 :30 PM | ETV Telugu News | 24th September "2024
11:43
ETV Andhra Pradesh
Рет қаралды 4,3 М.
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode - 09 | Nationalist Hub
58:30
How HINDUISM is spreading in FOREIGN COUNTRIES
15:47
TheBohoSapiens
Рет қаралды 495 М.
Sadhguru makes a foreign anchor speechless | Best reply
11:00
Varun Sharma
Рет қаралды 2,9 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 67 МЛН