గురువుగారు🙏 మీరు చెప్పే చిట్కాలు పాటించినచో మనిషి జీవితం ఆరోగ్యమే ఆరోగ్యం.❤️❤️
@maruthi68113 жыл бұрын
గౌరవనీయులు, డాక్టర్.మంతెన సత్యనారాయణ రాజు గారు కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏
@yembarilingam88314 жыл бұрын
నమస్కారం రాజు సార్ ...మీరు చెప్పే ప్రతిదీ వింటాను దాదాపు....చాలా బాగా చెప్తారు...మీరు చెప్పినట్టు విని ఆచరిస్తే .......చిరంజీవే...చాలా చాలా ధన్యవాదాలు..
@shivabattula24364 жыл бұрын
మీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు ఆరోగ్యమే మహాభాగ్యము
@bigfan48242 жыл бұрын
😁
@ganeshnunna11743 жыл бұрын
he deserve bharataratna award, i have been seen him since i was child.
@udayuday98222 жыл бұрын
అన్ని మంచి విషయాలు తెలియజేసి నందుకు థాంక్స్ సార్
@mbashamo2 жыл бұрын
కడుపు అసిడిటీ రెఫ్లస్ తో బాధపడే వాడిని సం టైమ్స్ చాల నొప్పిగా ఉండేది.జస్ట్ వాటర్ తాగిన భయంకరంగా నొప్పి వస్తుండేది గొంతునుంచి కడుపులో వరకు మంటగా ఉండేది. కానీ ప్రస్తుతం నొప్పి మాటే lలేదు. చాల బాగుంది మీరు చెప్పిన వాటర్ cunsumption పద్దతి ద్వారా నా సమస్య పారిపోయింది. ఫుడ్ తిన్నతర్వాత గుడ్ గా ఫీల్ అవుతున్నాను. సమస్య తొలిగిoధీ. ధన్యవాదాలు sర్
@mallavarapuramarao776 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు ఆచరణ పెట్టె విధంగా అందరికి అనుకూలంగా ఆరోగ్యం పరంగా బాగున్నాయి వీడియోస్ ధన్యవాదములు 4-1-2023
@bapujitvs2 жыл бұрын
పెద్ద మొత్తంలో అనగా 5,10 కిలోల మొలకలు యెలా తయారు చేయాలో(sprout maker)తెలియజేయగలరని మనవి.ఇది నాకు చాలా ముఖ్యం.కావునా దయచేసి తప్పకుండా తెలియజేయగలరని మనవి.
@rameshjugnak53864 жыл бұрын
🙏🙏Start time 5:30
@hemanthkumar-jb6mm3 жыл бұрын
Tq
@ramagopireddy47612 жыл бұрын
మీరు దేవుడయ్యా
@balubyalla5384 Жыл бұрын
ఇది తెలియక చాలా మంది ఫస్ట్ లో వచ్చే సోది వింటున్నారు ayya
@DeepthiMyakala6 ай бұрын
Thank You
@esamsanthosh1999 Жыл бұрын
Thank You Sir🎉❤
@NareshKumar-cu1ff11 ай бұрын
సూపర్ గా మేము అనుకున్న దానికంటే ఇంప్రూవ్ గా చెప్పారు సార్
@sridevikaranam7741 Жыл бұрын
Thank you so much maku manchi salahalu ichinaduku🙏🙏
@ramyagupta20654 жыл бұрын
Am having sprouts frm fifteenth days .with little veggies one day n dry fruits one day n fruits one day I lost my weight 2 kgs very very healthy brkfst plz try fr fifteen days surprising results..
@ashokvardhan5164 жыл бұрын
Bro ivi tintey ika tiffin tinakodada
@himamegha99404 жыл бұрын
Hello sir...I am 24 yrs old I work night shifts. Night shifts are common among youngsters these days, my work timings are evening 6PM to morning 3AM.. So I have a disturbance in my general diet. I request you to make a vedio especially for night shift people Dos and DONTs in their diet... Will be waiting for your vedio.
@safiyarehan42983 жыл бұрын
Vdeo chesaru allready chudandi
@koteswararaokalichappidi51393 жыл бұрын
Yes molakalu tinatam valla chalaa use vundi tq sir mi vedio chusi one year nunchi tintunna vegitable juse also and fruit s unwanted hair problem and pcod day anta full active i am so happy sir
@vennelavarsha75043 жыл бұрын
Good information sir...thank you soo much 🙏🙏
@user-qg2rc4kv7i7 ай бұрын
మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@vamsikrishnay5199 Жыл бұрын
Haa Guruvu gaaru, sprouts Regular ga teeskovalani nenu anukuntunna....🎉🎉.
@naveenreddy10104 жыл бұрын
I feel our own experience is the best teacher.
@prabhakarprabhakar74945 ай бұрын
ధన్యవాదములు రాజు గారు
@nagarajugoud2252 Жыл бұрын
Om Gurubhyo Namaha danyavadalu గురువు గారు
@sureshsomisetti41802 жыл бұрын
Watch the video in 1.25 playback speed👍
@shathuriprashanth24773 жыл бұрын
Sir నేను ప్రతి రోజు ఉదయం మొలకలు తింటున్న మళ్లీ ఒక గంట తరువాత ఒక గ్లాస్ రాగి జావ తాగుతున్న.. మధ్యాహ్నం అన్నం తింటున్న మళ్లీ సాయంత్రం పండ్లు తింటున్న.. 7 కి ఒక గ్లాస్ తౌడు జూస్ తాగుతున్న ఈవిధంగా చేయవచ్చా sir.. cheppandi
@jangareddyreddy54533 жыл бұрын
S
@shilpapenmatcha5294 Жыл бұрын
Ur skin is glowing
@laxmanbandari4333 Жыл бұрын
Thank ⚘️you⚘️ sir
@nuthalapatiramakrishna77582 жыл бұрын
Molakalu loni saramsanni chala chakkaga chepparu
@vijjibodigala1834 ай бұрын
Good information thanks you sir
@mounikamanu39212 жыл бұрын
🙏🙏🙏nice information ur great sir
@Everyvibevlogs3 жыл бұрын
Maa devudu nuvenayya maa kosam puttavayya😍
@karthikk69952 жыл бұрын
Sir, I was taking protein food in the morning and evening...Sprouts in the morning and soaked Dry fruits of almond, walnuts in the evening....I got inflammation in my body so much ..visited doctor ...was diagnosed with high uric acid
@vijaynaik11495 ай бұрын
Moderate ga thinali bro avi em aina kuda , Naku same ni lane high uric acid vachindi bro
@karthikk69955 ай бұрын
@@vijaynaik1149 Mari ela control chesav bro
@vijaynaik11495 ай бұрын
@@karthikk6995 Em ledhu molakalu 1 month thinaku , walnuts, almond, cashew, dry dates , papaya, watermelon, pine apple, Eve thinu 1 month,, 4 litre water compulsory thagali ,,,, evening koncham rice , chapathi
@prasadgownivari26424 жыл бұрын
Running gurinchi Cheppandi sir
@kavithakurma477 Жыл бұрын
Meeru bagundali..sirr
@ravikiranshetty23202 жыл бұрын
Nice sir
@lovelyfarhan24283 жыл бұрын
Healthy information 🙏
@mallavarapuramarao776 Жыл бұрын
Sir నమస్కారం మీ వీడియోస్ చాలా బాగున్నాయి అండీ షుగర్ వాళ్ళు తాటి బెల్లం తినవచ్చునా చెప్పగలరు
@santhoshkumar-it8qn3 жыл бұрын
6:52 sprouts which cause less gas
@anilkumar-pz2eh4 жыл бұрын
Weak lo five days ba breakfast items pesalu , pallilu , badam , jeedipappu .
@raghuramtharugu57343 жыл бұрын
సూపర్ సార్
@itswaka43704 жыл бұрын
thank you sir
@Anilkumar-rt3iy4 жыл бұрын
Sir sprouts thinte side effects vasthaya...?konni KZbin channels lo sprouts thinte side effects vasthayi ani chepthunnaru ..cheppandi sir
@dhummurajesh75013 жыл бұрын
Supre sir. 👌🙏🙏🙏
@balumanga82494 жыл бұрын
Pesalu okkate tennavacha sir
@vammafoundation37063 жыл бұрын
AROGYA GURUVU GAARU KOTI NAMASKARAMULU
@balammuralikrishna78653 жыл бұрын
Think you sir
@weathergenerator Жыл бұрын
Please advice before eating sprouts, whether we need to pour hot water or clean them with fresh water or steam them before eating.
@jpreddy65689 ай бұрын
As it is we supposed to put in cold water and clean and putin cold water, will grow after 2 3 days Other wise no benfit
@victorykrishna6677 Жыл бұрын
Namaskaram good message
@jahnavi34864 жыл бұрын
Raju garu molakalu mixi lo vesi attula vesukovachha
@bhavansmomp20314 жыл бұрын
Namaskaram sir 🙏
@raheemraheem36882 жыл бұрын
Supar sar
@Asifa278 Жыл бұрын
Super explanation 💐💐💐💐
@EvgDanieldattu4 жыл бұрын
Excellent
@dharmaraojarugu89582 жыл бұрын
Sir pesalu nanabettina tharvatha thokkatho thinala, thokka theesi thinala
@obbusuresh60722 жыл бұрын
Good
@venugopalkorapati30904 жыл бұрын
Raju garu 100 grams molakallu lo protien entha vuntadhi sir
@gompanani60004 жыл бұрын
Super sir
@gangadharbodhas12893 жыл бұрын
👌
@swathi969123 жыл бұрын
Can u please suggest a diet for migrane please
@MahendraGaadhi4 ай бұрын
1:54 2:20 3:43
@kishorekumar14452 жыл бұрын
Sir me watch super
@javajagadeeshv24213 жыл бұрын
Thank You Sir
@rajg33644 жыл бұрын
Molakallo mixture kalupukoni thinocha sir
@manjunathbabu17284 жыл бұрын
ఈ మొలకలు తిన్నప్పుడు గ్యాస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అది తగ్గించుకోవడానికి ఏమైనా సలహా చెప్పండి అయ్యా
@meraharini9374 Жыл бұрын
Has ekkuva vasthundante thaginanthagawater thagatledu
@anuradha1580 Жыл бұрын
మొలకలు వచ్చిన 3 వ రోజు తినాలి అప్పుడు గ్యాస్ రాదు😊
@drsunny1707 Жыл бұрын
Empty stomach midha lemon juice taagandi
@uarsastry Жыл бұрын
నాలుగు రోజులు ఎనిమా చేసుకోండి . పాత మలం బయటకి వెళ్ళి పోతుంది. మలం వాసన లేకుండా వస్తుంది.
@kumarin4920 Жыл бұрын
Moshnki vellina taravathe tinali bro
@durga4374 жыл бұрын
Giguvastunayi sir molakalu
@mallavarapuramarao776 Жыл бұрын
Sir నమస్కారం మీ వీడియోస్ చాలా బాగున్నాయి అండీ షుగర్ వాళ్ళు తాటి బెల్లం తినవచ్చునా చెప్పగలరు 4-12023
@BhagyalaxmiMallam8 ай бұрын
Hi sir stones vunnavallu mollettina vittanalu tinocha cheppandi please
@gireeswararappilli Жыл бұрын
Pesalu tinte ekkuva gas problem vastundii..idhi nenu personal ga face chesanu...
@santhoshbairapaka57334 жыл бұрын
Good evening sir
@sanjaythebestintheworld89424 жыл бұрын
Sir molakalu evining thisukovacha
@akausalya28283 жыл бұрын
Alfa alfa seeds gurinchi cheppandu sir, Menu molaka kattukoni tintunnanu. Benefits gurinchi mere chepte vinalani undi
@dhanunjaymadhari8590 Жыл бұрын
మొలకలలో రుచి కొరకు బెల్లం కలుపు కోవచ్చునా చెప్పండి సార్
@killamanikanta66294 жыл бұрын
Sir sidefat (weast) tagadaniki manchi best Tip cheppandi sir plz
@safiyarehan42983 жыл бұрын
9948599949 wtsp cheyandi they will rply
@MCA_Members2 жыл бұрын
Tagedey ley 👌
@pavankumar-gl8kxАй бұрын
Molaketina pesarlu calories protein 100 gm Anto cheppandi pls
@SunilKumar-se8ns Жыл бұрын
Molakalu aviri pattinchi tinavacha , gas problem rakunda undadaniki
@rajkumarv6110 Жыл бұрын
Sir నేను సన్నగా ఉంటాను కానీ నేను time కి ఫుడ్ తినక పోవటం వలన ఇప్పుడిప్పుడే పొట్ట చిన్నగా వస్తుంది దాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి please చెప్తరా.......
@maheshnagavelly28914 жыл бұрын
Very nice infirmation sir Pratiroju Udayanne nenu Mixed sprouts (10 rupees vi 2 packets) nd vaatiki konchem bellam mariyu oka banana small gaa cut chesi breakfast ki badulu tintunna 1 month nundi main ga laavu kaavalani ala tintunna alaaga tinocha sir plz cheppandi rply ivvandi
@MeRK97Ай бұрын
రాజుగారు నేను మినుములు పెసలు ఉలవలు రాజోలు అన్ని మిక్సింగ్ చేసి నైట్ నానబెట్టి మార్నింగ్ కొంచెం ఉప్పు కారం జీలకర్ర వాము వేసి ఉడకబెట్టి తింటున్నాను. అలా తినొచ్చా ఏమైనా ప్రాబ్లం ఉందా దయచేసి తెలియజేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gmvrani65962 жыл бұрын
Triglycerides 450 above vunnavaru మొలకలు tinavacha sir
@nagarajugoud2252 Жыл бұрын
Om Gurubhyo namaha
@reddymallaruchitha4898 Жыл бұрын
Sir nenu pessallu,shenagalu,palleela molakalu thintunnanu.naku stomach pain vasthundi. Gyas problem undi andhuvalla vasthundha plz reply me sir.nenu motion ki free ga ne velthunnanu sir
Creatinine 1.2 vunnavaallu molakalu tinocha dr garu
@sanagangamaheshwari32452 жыл бұрын
,😌Sir naaku 3 cesareans ayyai.makki dhaggara vennemuka noppi ekkuvagaa undhi.pls solution this problem sir.
@munnaarnold44832 жыл бұрын
ఫ్రెండ్స్ నేను బాడీబిల్డింగ్ చేస్తుంటాను నేను డైలీ మోరర్కింగ్ 100గా మొలకలు నా డైట్ లో తింటాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రోటీన్ పౌడర్స్ వచ్చాయి వాల్డ్ బాడీబిల్డర్స్ మొలకలు పాలు రైస్ తినేవారు అందుకేయ్ ఓల్డ్ ఐస్ గోల్డ్
@ChawanNaresh-fc6rv3 жыл бұрын
దిని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్.
@Nithinbyagarii67332 жыл бұрын
Sir waitloss and hight ki q food thisukovali
@naninani88894 жыл бұрын
Roju... Pesarlu thinocha sir
@vaadesureshvaadesuresh6123Ай бұрын
Pesalu vuluvalu shanagalu kalipi thintunnamu sir
@weathergenerator Жыл бұрын
Can we mix onions, tomatoes, or dates or honey in sprouts.
@jagadeeshsowreddi4 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@RajuRaju-zy9dt3 жыл бұрын
Sir Sprouts roju tinte vedi antunaru nejamena
@vasanthkumarmurahari53819 ай бұрын
సార్ నేను రోజు విత్తనాలు రాత్రి నాన పెడతాను పొద్దున్నే చిన్న చిన్న వర్కౌట్స్ చేసి, విత్తనాలు కొద్దిగా మొలక వచ్చాక తింటాను వాటితో పాటు రెండు అరటి పండ్లు తీసుకుంటాను.. ఎక్కువగా మొలక రాకుండా విత్తనాలు తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? ఇలా తిని కొద్దిగా లావుగా అవుదామని అనుకుంటున్నాను? సార్ నాకు వీటి గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు మీరు కొద్దిగా చెప్పండి సార్....