నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే? | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH

  Рет қаралды 762,407

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క...
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
• Video
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#GoodHealth #Manthena #DrManthenaSatyanarayanaRajuLife

Пікірлер: 1 700
@LakshmiLakshmi-mb8px
@LakshmiLakshmi-mb8px 4 жыл бұрын
Milaga e boomidha yevaru undaru sir miru oko adbhutham
@vasanthkumardevulapally2192
@vasanthkumardevulapally2192 3 жыл бұрын
Mee jeevithame oka àadarsham. Àacharinchinavaru Sukha shantulatho untaaru. Dhanya jeevulu avatharu many many thanks rajugaru..
@thotaravinder2000
@thotaravinder2000 Жыл бұрын
​The 7u person who is the best
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 4 жыл бұрын
మిమ్మల్ని...మాకందించిన...మీతల్లి తండ్రి..గారికి..మొదట పాదాభివందనం...
@gottenarsaiah1337
@gottenarsaiah1337 4 жыл бұрын
Ram ram
@deekshitdeekshit8702
@deekshitdeekshit8702 4 жыл бұрын
100 percentage account
@jaanurk1807
@jaanurk1807 4 жыл бұрын
నిజంగా మీ దినచర్య మీ చేత స్వయంగా విన్నాక మీ పైన నా గౌరవం మరింత ఎక్కువయిందండి రాజు గారూ...అలా నిక్కచ్చిగా నిష్ఠ గా ఉండాలంటే చాలా కష్టం సుమండీ...ఏదో ఒక వ్యాపకం లేకుంటే మనిషి అనే జీవికి పిచెక్కుతుంది...కానీ మీ వ్యాపకమే మనిషి జీవితాన్ని నడిపించడంగా పెట్టుకున్నారు...గొప్పవారు ఊరికే అవ్వరండి...మీకు నా వేలవేల దండాలండి రాజు గారూ...💅🏼 💅🏻💅🏻💅💅🏿
@venkateswaruluthumpudi3160
@venkateswaruluthumpudi3160 4 жыл бұрын
మీ మాటల్లో నిజాయితీ, మీరు చెప్పే మాటల్లో విషయం ఆడంబరం లేని మీ జీవన సరళి ప్రజలకు సేవ చేయాలనే భావం ఎప్పుడూ ఆనందంగా వుండే మీ తీరూ ఇవే నిజమైన రత్నాలు మరియు వజ్రాలు. వచ్చే సంవత్సరం అయినా మీకు పద్మశ్రీ రావాలని మనసారా కోరుకుంటున్నాను.
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్..
@mpallavi9189
@mpallavi9189 4 жыл бұрын
Super life style sir
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 4 жыл бұрын
Gandhiji bharatha rathna, Nobel saanthi bahumathi raaleydani yeyrojayina badhapadi vuntaarantaara? Seyvaabhaavam vunnavaariki aabahumathuulukoodaa (vaari goppathanaaniki addampattsleyvu) Yirukayyyey vyakthithvam aayanadi. AA awardskey vanne thesthaaru vaaru.
@srreddy6342
@srreddy6342 4 жыл бұрын
Really I wish the same
@phanin5361
@phanin5361 4 жыл бұрын
Yes
@gvrkt8442
@gvrkt8442 4 жыл бұрын
నేను బావుండాలి నాతోపాటు అందరూ బావుండాలి అనుకునే మీకు నా పాదాభివందనాలు.
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
మీ దినచర్య తెలుసుకోవాలని మాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు .... ఎంత అద్భుతమైన జీవితం సార్ మీది. మీ లాంటి వ్యక్తి ని ఫాలో అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది 🙏🙏🙏
@venkivenkatesh7327
@venkivenkatesh7327 4 жыл бұрын
Lanjaaa prethi videi lo em raa nuv
@radhagannabottula6645
@radhagannabottula6645 4 жыл бұрын
Dr.manthena Satyanarayana Raju you tube channel enduku ravatledu sir
@radhagannabottula6645
@radhagannabottula6645 4 жыл бұрын
Aaa channel chala bagundedi
@bhavansmomp2031
@bhavansmomp2031 4 жыл бұрын
Tiffen??
@bhavansmomp2031
@bhavansmomp2031 4 жыл бұрын
Bojanam??
@muzebmuzeb2275
@muzebmuzeb2275 3 жыл бұрын
మీ డైలీ ప్రోగ్రాములు చాలా బాగున్నాయి సార్ నాకు మీ డైలీ స్టైల్ చాలా బాగుంది. సార్.
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 жыл бұрын
మీరు చాలా గొప్ప వారు.. మీరు చెప్పినవి అనుసరిస్తే అరవైలో కూడా ఇరవైలా ఉండొచ్చు
@mandalojuanil5456
@mandalojuanil5456 4 жыл бұрын
Yes yes correct
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 жыл бұрын
@@chinechine79 హ తిన్నా.. నా వయస్సు ఇప్పుడు అరవై
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 жыл бұрын
@@chinechine79 మీరు కూడా తినండి
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 жыл бұрын
@@chinechine79 అవునా ఆంటీ గారు 🙏
@suryasantoshakula2661
@suryasantoshakula2661 4 жыл бұрын
దైవం మానుష రూపేనా...♥️🙏
@a_zchanel.alltopicsarebein4510
@a_zchanel.alltopicsarebein4510 4 жыл бұрын
ఆధునిక రుషి సార్ మీరు
@gopibeldari7648
@gopibeldari7648 4 жыл бұрын
Correct.
@jvnews9118
@jvnews9118 9 ай бұрын
రాజుగారు ధన్యవాదాలు
@bhavanimuralidhar1504
@bhavanimuralidhar1504 4 жыл бұрын
రాజు గారు నేను ఎన్నో చెప్పాలనుకున్నాను కాని మీ వీడియో చూసి మాటలు రావడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ పాదాలకు నా🙏🙏🙏
@duggiralanagamani1190
@duggiralanagamani1190 4 жыл бұрын
Menu meeku emi ichina runm teeradu sir inta manchi vishayalu chebutaru thank you sir
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
ఒక్క మాటలోనే చాలా బాగా చెప్పారు 👌
@demudunaidu9113
@demudunaidu9113 4 жыл бұрын
Miiru na God Sir
@gangadharananthula717
@gangadharananthula717 Жыл бұрын
🙏🙏🙏నమస్కారం సార్, మీ గురించి ఏం చెప్పాలన్న మాటలు రావట్లేదు సార్, ఒక గొప్ప మనిషికి ఏమని పొగడాలి నా దగ్గర మాటల్లేవు సార్ 🙏🙏🙏👍👍👌👌🤝🤝🌹🌹🌹❤️❤️
@kulurusworldoflearningbykr1806
@kulurusworldoflearningbykr1806 4 жыл бұрын
4 wakeup Kalakrutyalu 30 min meditation 1 hr exercise (1 day warming ex gunjilu next day- asanas 50 suryanamaskar pranayamam) 5 30 litre water Brush bath no paste soap shampoo 6 -9 shooting. 1 ltr water 9 juice veg or fruit 300 ml news paper 10 -45 min phones if imp. No fb twitter whats app Up to 11:30 sprouts 2 types Of fruits Next episode ppt Upto 1- doctor staff discussion 1-2 rest 2 water 2:30 -7 consultations 4 - coconut water juice 5:30 - 6 dinner nuts pea nuts 1 fruit 7 -9 q&a 9-10 live calls 10- 10:30 meditation Sunday 2-7 pending works No functions 18 hours work 6 hrs sleep Chala chakkaga chepparu.
@supriyakattu3254
@supriyakattu3254 4 жыл бұрын
thanks for putting it in cut short
@rudrarapusmily6978
@rudrarapusmily6978 4 жыл бұрын
Thank u
@mahendharpuppala159
@mahendharpuppala159 4 жыл бұрын
Thanks bro..
@radhakrishnach7866
@radhakrishnach7866 4 жыл бұрын
Thank you
@pinkpanther5065
@pinkpanther5065 4 жыл бұрын
Ayana chalaa opikaga chepparu, meeru antha kanna opigga rasaaru 👍
@saraswathikanaparthi4727
@saraswathikanaparthi4727 4 жыл бұрын
Meeru prakruthi maku ఇచ్చిన దైవం sir loka సమస్త సుకొనినవంతు అని ఆచరిస్తున్నారు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏💐
@gittaprathap384
@gittaprathap384 4 жыл бұрын
గౌతమ బుద్ధుడు కూడా ఆకాలంలో తన రాజ్యాన్ని, కుటుంబానికి దూరంగా ఎలా జీవించాడో నేను చరిత్ర ద్వారా తెలుసు కున్నా, మీ లైఫ్ డైరీ చూస్తే ఆ యన జీవితం గుర్తుకు వస్తుంది, ఇంకా ఎన్నో ఆరోగ్యం విషయాలు ప్రజలు తెలుసు కోవాలి, అందుకే మీరు ఆయురారోగ్యాలతో జీవించాలి అని హృదయ పూర్వకముగా కోరుకుంటూ ***జై భీమ్ జై భారత్ ***
@byreddy4837
@byreddy4837 4 жыл бұрын
మీలాంటి వారు ఊరికి ఒకడుంటే చాలు దేశం మొత్తం బాగుపడుతుంది
@ravindranathtagore9998
@ravindranathtagore9998 4 жыл бұрын
I am a 65 year old retired govt official. Never I tried to speak nor ever met Satya Narayan Raju garu. About 20 yrs back or so, incidentally,I read small books written by Raju garu(each Rs 2 or 5) on health, yoga etc. I started watching his tv yoga programmes. Though I didn't have any health problems, at that stage, I am an alcoholic, smoker and have seasonal asthmatic problem. For some unknown reason, I started learning/ practicing asanas watching him over TV. Gradually, with out my knowledge, I left alcohol, smoking, and my seasons asthma disappeared with out my knowledge. Realised later how Immensely I am benefited watching his TV programs and reading those small books. As such, i tried to teach/guide my daughter when she was in 12 th,what I learnt from Raju garu. She was reluctant initially. But after her Post graduation, andjoining in a job in Mysore, I tried again to teach yoga and she willingly learnt yoga, having seen progress in me. There is a specific reason for writing all this. My daughter after working for 3 yrs in the US based MNC, applied for some other Post against an international advt in a medical journal for only one Post. She casually applied for which 187 candidates appeared for interview globally who studied from reputed foreign universities. She was selected finally to her surprise in view of competition. Later she very coolly told me, the job is a government job in an European country as a Scientist and her final interview she faced was not due to her study, knowledge in the subject, but sheerly due to my guidance in yoga, and specifically due to meditation.(which I learnt from Raju garu with out paying a penny).Before final interview, she was on meditation for 1 hour and faced it, to control the tension, since she reached last 3 for selection out of 187. In her view, they have already covered the subject in the previous interviews going on since 29 days. Now she is working under formerl WHO chief, as a Scientist. At 65 I am physically and mentally quite healthy, simply listening/ watching Raju garu on TV programs,and correcting my life style. I will suggest my daughter to visit ur ashram, Vijayawada during her visit to India. We are from Vizag . Thank you so much.(K.R.Tagore, Retired Under Secretary to the government of India, Ministry of Home Affairs, New Delhi.)
@chakri620
@chakri620 4 жыл бұрын
Great sir
@DrKAnuradha
@DrKAnuradha 4 жыл бұрын
Truly inspiring words... thank you for sharing
@ushaiahk210
@ushaiahk210 4 жыл бұрын
మీ జీవన సరళి ప్రజలకు సేవ చేయాలనే భావం ఎప్పుడూ ఆనందంగా వుండే మీ తీరూ ఇవే నిజమైన రత్నాలు మరియు వజ్రాలు. ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. ఎంత అద్భుతమైన జీవితం సార్ మీది. మీ లాంటి వ్యక్తి ని ఫాలో అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది
@Suresh-cp1db
@Suresh-cp1db 4 жыл бұрын
సార్ మీరు చెపుతుంటే మనసుకి ప్రశాంతంగా ఉంది సార్ ... 🙏🙏🙏🙏
@sowmyakadiyala2830
@sowmyakadiyala2830 4 жыл бұрын
Yes
@prasadalapati6270
@prasadalapati6270 4 жыл бұрын
1999 nundi Hyderabad jubilee hills checkpost lo unna Nature cure hospital lo chusanu. Appudi, ippudu eppudu okate bani. Appatinundi maku kuda hospital avasaram padaledu mee dayavalla. God bless you sir.❤🙏🌷
@shobasettipalli2551
@shobasettipalli2551 4 жыл бұрын
Meeru maaku dorakatam devudu maakichina varam sir 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷
@t.p.masthanaiih9138
@t.p.masthanaiih9138 4 жыл бұрын
మంచిగా చేపారు.గురువుగారు దన్యవాదాలు
@mandalojuanil5456
@mandalojuanil5456 4 жыл бұрын
మీరు పుట్టి ఉన్నపుడు అంటే మీరు పుట్టి ఉన్న టైం లో మేము ఉండటం మా అదృష్టం . లేకపోతే ఇలాంటి మంచి విషయాలు ఏమి తెలిసేవి కావు .
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
👍👍👍
@prudhviraj159
@prudhviraj159 4 жыл бұрын
Correct
@gopalakrishna1365
@gopalakrishna1365 4 жыл бұрын
Sir who
@prudhviraj159
@prudhviraj159 4 жыл бұрын
@@gopalakrishna1365 the above reply is correct
@gopalakrishna1365
@gopalakrishna1365 4 жыл бұрын
@@prudhviraj159 send
@aswarthanarayanab689
@aswarthanarayanab689 4 жыл бұрын
మీరు గ్రేట్ సార్ చాలా చాలా మంచి పద్ధతి
@designerseenu
@designerseenu 4 жыл бұрын
దేవుడు ఒక మార్గం చూపిస్తాడు ... ఆ మార్గంలో వెళ్ళినవాళ్ళు అదృష్టవంతులు...
@yodharss8357
@yodharss8357 4 жыл бұрын
చాలా నిజాయితీ గా ఉన్నారు డాక్టర్ గారూ. మీ సంతానం గురించి కూడా చెబితే సంతోషిస్తాం. 🙏🙏🙏🙏🙏
@vatticharlasaritha1112
@vatticharlasaritha1112 4 жыл бұрын
Yodha 2020Sir pillalu vaddanukunnaru. Oka KZbin lo oka video undhi chudandi
@yodharss8357
@yodharss8357 4 жыл бұрын
@@vatticharlasaritha1112 సర్ గొప్ప త్యాగశీలి మేడం 🙏🙏
@gmadhusudhan4523
@gmadhusudhan4523 4 жыл бұрын
Pelli cheskoledhu
@yodharss8357
@yodharss8357 4 жыл бұрын
@@gmadhusudhan4523 🙏🙏
@n.m.v.lnarasimharao3901
@n.m.v.lnarasimharao3901 4 жыл бұрын
Mee commitment ki Mee dedication ki Mee exemplary services towards healthy society ki take a bow sir....👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnapaluri3972
@ramakrishnapaluri3972 4 жыл бұрын
Sri M.satyanarayanagariki namaskaramulu. Dhanyavadamulu. Mee prakruti Arogya sevalu amoghamu . నేను మీ వీడియో లు సూ స్తూ ఫాలో అవుతున్నాను. ఆరోగ్య అభిలాషులకు ... ప్రకృతి వైద్యం విధానం .ఇంగ్లీషు మందులు ఉపయోగించేవారికి వ్యాధులు ఎప్పటికీ తగ్గవు. ఇది సత్య ము. జీవన విధానం మా ర్చు కోవాలి. కరెక్ట్ సర్. అందరూ ప్ర కృతి వైద్యం విధానం అనుసరించాలి. పోషకాహార లోపం వలన ,వ్యాయామాలు చేయకపోవడం వలన అనారోగ్యం కలుగుతుంది. ఏ పదార్ధం తింటే ఏ రోగం శాశ్వతంగా తగ్గి పోతుందో ఇలా అన్ని వివరంగా ,ఎంతో చక్కగా చెబుతున్నారు . నేను సుమారుగా అన్ని పాటిస్తున్నాను. అందరూ మీ వీడియో లు చూస్తూ ,అన్నిటినీ పాటించాలి. డాక్టర్లు చేస్తున్న దోపిడీ లు అరికట్టాలి. సర్వేజన సుఖినోభవంతు .శ్రీ మంతెన సత్య నారాయణ రాజుగారు ప్రకృతి వైద్య నిపుణులు. నేను స్పందించటం ఇదే మొదటిసారి. PRKSRAO TPG W.G.District A.P ph 8919423017 .
@veerakishore8046
@veerakishore8046 4 жыл бұрын
ఆరోగ్య‌మే మహా భాగ్యం అది మీకు దేవుడు ఇచ్చిన వరం మీ ద్వారా మాకు తెలియడం మేము చేసుకున్న పుణ్యం గురువు గారు...🙏🙏🙏
@gopalakrishnatadakamalla1198
@gopalakrishnatadakamalla1198 4 жыл бұрын
Yes it's the fact
@aswarthanarayanab689
@aswarthanarayanab689 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మాకు మీతో చాలా అవసరం సార్ ఒక్క సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న తొందరలో తమరి దగ్గరకు రావాలి అనుకున్నాం సార్ తొందర లొనే వచ్చే ప్రయత్నం చేస్తాం సార్
@ramyaumanand4193
@ramyaumanand4193 4 жыл бұрын
This is the reason you look with peaceful mind and pleasant nature you are very great Raju garu hats offfffff🤩🤩🤩
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
🙏🙏🙏
@srixyz4321
@srixyz4321 4 жыл бұрын
@@GoodHealthh Namaste, Great Sir 🙏. mee children gurinchi cheppandi. Chala punyam chesukuni untaru.
@varalakshmimalladi4315
@varalakshmimalladi4315 4 жыл бұрын
@@srixyz4321 nadhi kuda same korika
@rudraprathap7068
@rudraprathap7068 4 жыл бұрын
@@srixyz4321 reply ichindi Raju Garu kadu valla assistants cheppadu kada KZbin vadanu ani
@sivapaturu5784
@sivapaturu5784 4 жыл бұрын
@@srixyz4321 రాజు గారి భార్య గారు కూడా డాక్టర్.. పిల్లలని కంటే సమాజానికి ఎక్కువ సేవ చెయ్యడానికి కుదరదు అని పెళ్ళి కి ముందే పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్నారు...కనుక పిల్లలు, ఆస్తి పాస్తులు ఏమి లేవు.. మొత్తం ట్రస్ట్ డబ్బులతో ఆశ్రమం నడుపుతూ నాచురోపతి విధానం అందరికీ అతి తక్కువ ఫీస్ తో అందిస్తున్నారు...
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
డా.మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలో ఇక్కడ కామెంట్ చేయండి
@aruncharygollapelli5838
@aruncharygollapelli5838 4 жыл бұрын
🙏నమస్కారం సర్ నాకు చర్మ సమస్య "సుబ్బం" వుంది దయచేసి పరిష్కారం చెప్పగలరు ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్లిన ఫలితం లేదు
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
@@aruncharygollapelli5838 okay we will answer soon
@sridharsrisri4320
@sridharsrisri4320 4 жыл бұрын
Low budget family and poor people purpose...do any ....vitamin or immunity or good food...suggest sir
@SureshKumar-kh4cc
@SureshKumar-kh4cc 4 жыл бұрын
లంచ్ గురించి చెప్ప లేదు, లంచ్ teesukora
@kranthikumar3d
@kranthikumar3d 4 жыл бұрын
Thankyou sir for giving good information... ...my request is give some suggestions for strong bones... thankyou
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 жыл бұрын
నాకు కూడా ఇదే? ఎప్పటి నుంచో అడగాలని.మీ దిన చర్య.
@Manjunathchilumula
@Manjunathchilumula 4 жыл бұрын
Sir e KZbin channel comments chusi like chesedhi merena...😊😍😍😍😍
@happyvlogs5878
@happyvlogs5878 4 жыл бұрын
పుడితే మీలా పుట్టాలి సర్ నాకు వచ్చే జన్మలో మీలా ఉండాలి అని కోరుకుంటున్న సర్ ఈ జన్మలో సాధ్యం కాదేమో ఇక
@gundalashivakumar9044
@gundalashivakumar9044 3 жыл бұрын
Anukunte ee janmalo kuda avvochu
@pratapreddykasu7692
@pratapreddykasu7692 4 жыл бұрын
మిమ్మలిని పాలో అయ్యాను.78కేజిల నుండి 61కి వచ్చాను.అయితే10years పట్టింది.రోజు లివర్ 90%శుబ్రము చేసాతను.daily remember you in both room .daily two times going to both room with in three hours.thank you sir.you are god me in health.many many thanks sir
@jayasri-oz6bw
@jayasri-oz6bw 4 жыл бұрын
Liver clean ante ela sir
@santhic5014
@santhic5014 4 жыл бұрын
Sir miru cheppe vishayalu aacharistunnanduku chinna chinna problems chala clear ayyayi nenu hospital ki velli 7years avuthondhi ippatiki ye chinna problem kuda naku ledhu kevalam miru cheppinavi follow avuthunnanduke intha healthy ga untunnanu tnq very much sir
@muniram8599
@muniram8599 4 жыл бұрын
చాలా బాగుంది సార్ నేను మా పిల్లలకు మీ వీడియోస్ అన్ని చూపిస్తాను
@gopibeldari7648
@gopibeldari7648 4 жыл бұрын
Good
@Hemanthkumar-pc5vd
@Hemanthkumar-pc5vd 4 жыл бұрын
i have top health issues but i wont follow just see and enjoy
@sistersworld136
@sistersworld136 4 жыл бұрын
Santhi C K
@Hindi1503
@Hindi1503 4 жыл бұрын
Gopi Beldari Oh
@musakalimullashaik595
@musakalimullashaik595 4 жыл бұрын
Wow sri miri chala great sri
@venkatreddy6855
@venkatreddy6855 4 жыл бұрын
ఆదర్శ ప్రాయులు నిండు ఆయుష్షు తో బతకాలి
@sreenivasaraomahankali8952
@sreenivasaraomahankali8952 4 жыл бұрын
Devudu prati janmalonu dharmanni rakshishthe,meeru people health kapaduthunnaru.meeru devudu sir.
@geethaanandgeetha7247
@geethaanandgeetha7247 4 жыл бұрын
ಸಮಾಜಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಸಂದೇಶಗಳನ್ನು ಕೊಡುವ ದೇವರು ನೀವು ನಾನು ಕರ್ನಾಟಕದವಳು ನನಗೆ ತೆಲುಗು ಭಾಷೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ನಾನು ನಿಮ್ಮ ಫಲೋವರ್ ನಿಮ್ಮ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ಆಧಾರವಾಗಿಟ್ಟುಕೊಂಡು ನನ್ನ ಜೀವನ ತುಂಬಾ ಬದಲಾಗಿದೆ ನಿಮಗೆ ನಮ್ಮ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rroopa3278
@rroopa3278 4 жыл бұрын
I am from karnatak
@mstrm2010
@mstrm2010 4 жыл бұрын
orey..........ee kannadam basha endiraa....?
@geethaanandgeetha7247
@geethaanandgeetha7247 4 жыл бұрын
@@mstrm2010 memu kannada ina Telugu artham chesukoni comment chesam cheyakudadha indulo edena thappu unte sorry Andi
@sadhhaalingamaneni7570
@sadhhaalingamaneni7570 4 жыл бұрын
🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🗑️🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@rroopa3278
@rroopa3278 4 жыл бұрын
U r a nice person geetha
@ramagiriprasad7445
@ramagiriprasad7445 7 ай бұрын
తను తరించి లోకాన్ని తరింప చేయువాడు నిజమైన గురువు🌷👍🙏
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 4 жыл бұрын
ఇది జీవితం అంటే.... బతికితే ఇలా బతకాలి
@saikrishnapalli567
@saikrishnapalli567 4 жыл бұрын
chaala baaga chepparu sir, maa lanti youth ki inspiration raju gaaru🙏🙏🙏
@avmmakers7301
@avmmakers7301 4 жыл бұрын
అందరూ ఇదే లైఫ్ స్టైల్ అయితే,హాస్పిటల్స్ అన్నీ మూత పడతాయి.
@Mowla3417
@Mowla3417 4 жыл бұрын
@@avmmakers7301 yes you're correct
@LearnVedicscriptures
@LearnVedicscriptures 4 жыл бұрын
మీలాగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను. చేస్తున్నాను
@Mrpavs71
@Mrpavs71 4 жыл бұрын
What a human being! A living legend.
@ayaanfashionsayyan7315
@ayaanfashionsayyan7315 4 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్ me videos నెను. ఫాలో అవుతున్న థాంక్ you సర్
@jaaza9393
@jaaza9393 4 жыл бұрын
MAY GOD BLESS YOU SIR AND YOUR FAMILY ALWAYS, ....FROM....USA...WE LOVE YOU ALWAYS!! 💙🇮🇳🇺🇸
@rajeeshpulluru6102
@rajeeshpulluru6102 4 жыл бұрын
Rajugaru meeroka kaaranajanmudu ani naku ee video tho artam ayindi ..salute to u rajugaru
@sridevimusti3742
@sridevimusti3742 4 жыл бұрын
Your are such a good person & dedicated to people great sir...for all the generation you are the inspiration sir..
@ramakrishnaramukrishna2891
@ramakrishnaramukrishna2891 4 жыл бұрын
గురుగారు నమస్కారం. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
@venkynaidu6075
@venkynaidu6075 4 жыл бұрын
Crazy ,mindblowing , he is medicine Taking India next level♥️
@ruthugeethamchannel4904
@ruthugeethamchannel4904 4 жыл бұрын
Mi lanti Manchi personality vunna vallu life time kuda ekkuva undali sir.society ki Inka Manchi message ivvadaniki avakassm untundi .u r always great sir.salute sir
@RaviKumar-tu6qw
@RaviKumar-tu6qw 4 жыл бұрын
Meru1993 start chesaru nenu 1993 lo puttanu me vedios aprox10 years nunchi me vedios chustunnanu meru Telugu warila puttadam ma adhrustam🥰
@rudraprathap7068
@rudraprathap7068 4 жыл бұрын
Same here
@cr7editz074
@cr7editz074 4 жыл бұрын
Ma mummy 21 years nundi choosthundhi full energy and active..
@truefriend4301
@truefriend4301 4 жыл бұрын
మీరు చెప్పే ప్రతి విషయం..100% నిజం. ఈ ప్రకృతిలో విలిననమైన జీవన విధానం...మనిషిజీవనం ఎంతో శాంతి....! ఈ ప్రకృతికి దూరమైన జీవన విధానం ప్రతి నిమిషం అశాంతి....!!రాజ్....✍️👉🌳🌴🌲😀
@bharathipalutla6120
@bharathipalutla6120 4 жыл бұрын
మహానుభావులు🙏 నూటికో కోటికో ఒక్కరే...పుడతారు. అది మీరే...🙏.సర్... మంచి విషయాలు ఆచరించి సమాజము లోని మనుష్యులకు మార్గ నిర్దేశం చూపుతున్న గురువు లకు వందనాలు 🙏
@anandarao595
@anandarao595 4 жыл бұрын
డాక్టర్ గారు మీ దినచర్య బాగుంది మంచి విషయాలు తెలిపారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@missreva8626
@missreva8626 4 жыл бұрын
I will follow your lifestyle sir it is wonderful and iam also same like you sir i dont use any social networks some people use to laugh at me but thank you you are the big inspiration of my life I was watching your programmes since my school days it is so amazing to see you every time
@rajeshbangalore7523
@rajeshbangalore7523 4 жыл бұрын
Marriage ayyaka kastam follow cheyyalevu
@subramanyamreddypolamreddy8776
@subramanyamreddypolamreddy8776 4 жыл бұрын
Super Divya gaaru.. Keep it up
@MadhuField
@MadhuField 4 жыл бұрын
మీలాంటి వారు ఎందరికో ఆదర్శం, బ్రతికితే మీలాగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాను రాజు గారూ ధన్యవాదములు
@Sahas05
@Sahas05 4 жыл бұрын
Hats of you sir.. we are lucky. to got you in our Generation
@sharmilab4828
@sharmilab4828 4 жыл бұрын
Yes
@sirijessey2278
@sirijessey2278 4 жыл бұрын
Meeru goppavaru guruvu garu ...no words ....love you guruvu garu
@DeviYalamkuru
@DeviYalamkuru 4 жыл бұрын
Ur real hero👍
@sushmaraghu8254
@sushmaraghu8254 4 жыл бұрын
Meelanti vallu e world ki chala avasramu. Meeru 100 yrs undali🙏😊
@tmramakrishna2219
@tmramakrishna2219 4 жыл бұрын
My guruji, god give long life
@vanidevarakonda459
@vanidevarakonda459 2 жыл бұрын
మీ అమ్మగారికి, నాన్న గారికి పాధభి వందనములు గురువుగారు 🙏 మీ అంత మంచి మనిషినీ మాకు చూపించినందుకు🙏
@sindhubhupathiraju8413
@sindhubhupathiraju8413 4 жыл бұрын
6: 34 u are Great......God bless u sir...huge respect from our family🙏🙏
@vangadavidraj2347
@vangadavidraj2347 4 жыл бұрын
నిజమే సర్ చలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నము నెర్చుకుంటున్నము వందనములు 👍
@thirupathammakotha9007
@thirupathammakotha9007 4 жыл бұрын
You r great sir no words to say 🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏👏
@pradeepp6993
@pradeepp6993 4 жыл бұрын
Sir meru samajaniki Chala manchi seva chestunaru. Meru chepe manchi vishayalanu andaru patiste katchitanga society bagu padutundi.
@shivakomari4928
@shivakomari4928 4 жыл бұрын
Sir you are a great person 🙏🙏🙏
@kamathamsiva
@kamathamsiva 4 жыл бұрын
సార్ మీకు ధ్యాన్యవాదాలు చెప్పడం తప్పించి ఇంకేం చేయగలం... మీరు ఆరోగ్యంగా కలకాలం జీవించాలి....మీ స్ఫూర్తి తో మేమందరం మీరూ చెప్పినవి ఆచరించి ఆరోగ్యంగా ఉంటాం....
@nithyabangaru4286
@nithyabangaru4286 4 жыл бұрын
You r great Dady.... Very very good habits ... Good nacrl. Thank q.....
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
So nice of you Thalli 🙏🙏🙏
@chinanarasimhamurthykarlap9185
@chinanarasimhamurthykarlap9185 4 жыл бұрын
Satyanarayana Gariki padhabhivandanalu, prasantamaina jeevitanni gadapadanki meeru aacharinchi jeevana shailini anusaristhunna anuchrudini.MANAVATVAM MUURTHIBHAVINCHINA MAHANEEULU MEERU.MAALATIVALLAKI MEERU AADARSAVADI.Bhaghavavtuni krupato mee jeevitam saafiga sagipovalani aasinche mee shreyabhilashi murthy.
@mdroshan3544
@mdroshan3544 4 жыл бұрын
Mii alavatlu e rojullo prati okkaru acharinchalani korukuntunna sir, eduti vari kshemam korukuntunnarante Mii manasu elantido cheppakane chebutundi. really hats of to you sir. I'm big fan of you sir.
@nanna1355
@nanna1355 4 жыл бұрын
మీ సూత్రాలు ,మీ అలవాట్లు , మీ ఆచారాలు , ఈ ప్రక్రుతి విధానాన్ని ప్రతి యొక్క స్కూల్ పాఠ్య పుస్తకాలలో తప్పని సరిగా వుంచితే , విద్యార్ధి దశ నుండే ఆరోగ్యమూగ వుండే అవకాశము వుంటుంది ,పిల్లలు,పెద్దవారు ,కుటుంబము మొత్తమూ ఆరోగ్యం ,సమాజం ఆరోగ్యమూగ 100%అవుతుంది సర్. ఇప్పటికి ఈ ఆలోచన ఎవరికి రాకపోవడం మన దౌర్భాగ్యం..
@kusumakumarip9254
@kusumakumarip9254 4 жыл бұрын
Yes u r 100 percent correct
@mpallavi9189
@mpallavi9189 4 жыл бұрын
Super life style sir
@srinivasubodanki1005
@srinivasubodanki1005 4 жыл бұрын
సర్ 🙏🏻🙏🏻🙏🏻. మీ యొక్క జీవన విధానము ఎంతో అద్భుతముగ మరియు సరళముగ ఉంది. మీరే మీకు స్పూర్తి
@pathiram3786
@pathiram3786 4 жыл бұрын
Great inspiration Raju Garu!
@MrVenred
@MrVenred 4 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. 🙏🙏🙏
@govindaraoyadavalli7928
@govindaraoyadavalli7928 4 жыл бұрын
మీరు కనిపించే దేవుడు
@mandalojuanil5456
@mandalojuanil5456 4 жыл бұрын
Exactly
@kalyanbabu8396
@kalyanbabu8396 4 жыл бұрын
your a Great person ... meru Mana telugu ayyinandhuku gharviathunnam..
@Food_Direction
@Food_Direction 4 жыл бұрын
Great commitment and social service sir 🙏🙏🙏🙏🙏
@BB-sx9cd
@BB-sx9cd 4 жыл бұрын
డాక్టర్ గారు మీకు మనస్పూరకంగా నా నమస్కారాలు
@devendramohanrao7515
@devendramohanrao7515 4 жыл бұрын
గుడ్ స్పీచ్
@sridharachanta8322
@sridharachanta8322 4 жыл бұрын
Guruvu gariki padaabhivandanaalu. Mee maatalu aani muthyaalu. Mee jeevitham aadarsapraayam. Meeru kaaranajanmulu.
@ramyaumanand4193
@ramyaumanand4193 4 жыл бұрын
Wow Raju garu love to be like you very healthy and active
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
🙏🙏🙏❤
@barigidikiran4384
@barigidikiran4384 4 жыл бұрын
@@GoodHealthh chapati tinte gastric vasthunda?
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
@@barigidikiran4384 we will answer soon
@harshinilaxmi1232
@harshinilaxmi1232 4 жыл бұрын
Sir you deserve Padmasri Award
@arunamanjunath9559
@arunamanjunath9559 4 жыл бұрын
Sir meeru nijanga chala great ye chedu aluvatlu lekunda life ni intha responsible ga lead chesthunnaru I m really impressed sir
@deepaksingh4235
@deepaksingh4235 4 жыл бұрын
The most peaceful Life 🙏
@kranthikumargurram4235
@kranthikumargurram4235 4 жыл бұрын
Andaru arogymyna jeevitham gadapalani manaspoorthiga korukuney manasu medi sir..A healthy teacher..
@kvidyulllatha
@kvidyulllatha 4 жыл бұрын
You are a living divine Mantena Garu. You are literally a god to me.
@sadhhaalingamaneni7570
@sadhhaalingamaneni7570 4 жыл бұрын
Take blessings 😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 3 жыл бұрын
నేను పుట్టిన 23/09/1993 లో పుట్టాను ఈరోజు మిమ్మల్ని ఫాలోయింగ్ అవుతున్నా 🙏🙏🙏❤❤నా వయసు మీకు మీ వయసు నాకు వచ్చింది 😔😔any way మిమ్మల్ని ఆచరిస్తన్న ఇప్పుడు young👍👍👍👍👍
@yelavartivenkataramana4437
@yelavartivenkataramana4437 4 жыл бұрын
You are great sir, I read your books, watched videos and following you, spoke with you once in 2009. Pleasure live in your generation. I am also following 100% raw diet since 2 months, earlier for 10 years 70% raw diet. But I am only doing one worst thing unfortunately, having non veg once in a while:-(
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 3 жыл бұрын
ధన్యవాదములు రాజు గారు 🙏🙏🙏
@rajinichowdary7672
@rajinichowdary7672 4 жыл бұрын
Guru ji ur a great person .we r all proud .ur god gifted person 🙏🙏🙏🙏☀🌞🌙📚
@indralanarsing828
@indralanarsing828 4 жыл бұрын
Great Sir unique person in India for naturopathy, meeru aarogyam panchuthunnaru meeru cheppevi konni follow ayina healthy ga undochu, mee aashayam commitment chala goppavi meeku Padma Sri ravalani korukuntunna
@ramakrishnachitti1815
@ramakrishnachitti1815 4 жыл бұрын
రాజుగారు ననున్కారం సర్ సర్ మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా...? మీ ఆశ్రమంలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి మీ అడుగు జాడల్లో మేము కూడా సేవ చేసుకుంటాం
@sowjanyasowji6350
@sowjanyasowji6350 4 жыл бұрын
Job vunte evandi sir.. bhayata chala toucher lo vunannu
@ramakrishnachitti1815
@ramakrishnachitti1815 4 жыл бұрын
@@sowjanyasowji6350 హ హ హ...
@fabpet110
@fabpet110 4 жыл бұрын
Meeru cheppe vatini chala varaku follow avutunnanu sir... Chala Baga anipistundi... Difference kuda face chestunna... Tq somuch sir...
@KotagirisKIDS
@KotagirisKIDS 4 жыл бұрын
Living legend for Mankind 🙏🙏
@nandankr8635
@nandankr8635 4 жыл бұрын
🏵️🌺గురువుగారు మీ ఆలోచన, మీ జీవన విధానం, మీ ముందుచూపు ,ప్రతి భారతీయుడికి ఆదర్శం,తప్పకుండా మీరు చూపించిన మార్గం లో అందరం పయనించి శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ఉంటారని ఆశిస్తున్నాను, మీకు వెల కట్టలేని ధన్యవాదాలు 🌺🏵️
@swethayadav2550
@swethayadav2550 4 жыл бұрын
Thank you Sir 🙏
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
So nice of you🙏🙏🙏
@annadanamumamaheshwaraiah3892
@annadanamumamaheshwaraiah3892 4 жыл бұрын
Raju gareki Dhanyavadamulu..
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН