Anna Dubbaka MLA Ragunandhan Rao interview chey anna, Me edhari Combo masthu vuntadhe . Trust me vere level vuntadhe interview chesthey.... plzz
@sirimandanasandy6624 Жыл бұрын
వీడూ అబ్దలాలు ఆడాటం లో కెసిఆర్ సార్ గారినే. మించి. పోయిండు రా. బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏
@rishimudhiraj7789 Жыл бұрын
Rohit anna GBL ki help avaniki interview chesinattu undi anna
@jaipalreddypervala2751 Жыл бұрын
@@rishimudhiraj7789 fp .
@kanalagopal6537 Жыл бұрын
Are guvalaga neu guvvla kadu ra gavvla gaduve borlapadr the nejam ra kodaka
@thirumaleshrmvt2562 Жыл бұрын
నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు ఒక ఇల్లు ఇవ్వడం తెలియదు కానీ
@graju989 Жыл бұрын
బాలరాజు గారు అహంకారం తలకు ఎక్కి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
@damodarreddy1341 Жыл бұрын
గువ్వల బాలరాజు గారికి అహంకారం పెరిగింది.రోహిత్ అన్న బాగా ఆదిగవ్
@sirimandanasandy6624 Жыл бұрын
భజనా భజనా మీరూ మీరే భజనా 🤩🤩🤩
@madhusudhannambi6567 Жыл бұрын
జడ్పీ చైర్మన్ విషయంలో 2 times సీల్డ్ కవర్ లో ఆఖరి నిమిషం లో భరత్ ప్రసాద్ గారి name కాకుండా వేరే వాళ్ళ పేర్లు తెర పైకి తెచ్చారు.
@dmkvlogs1339 Жыл бұрын
Falthu gadu
@bodduchanti9273 Жыл бұрын
రోహిత్ అన్న అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేయండి✋🙏
@dharavathjailsingh3403 Жыл бұрын
హాయ్ రోహిత్ భాయ్ సూర్యాపేట మాజీ MLA రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఇంటర్యూ చేయవా బ్రదర్ 🙏
@budumajangaiah8137 Жыл бұрын
రోహిత్ మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు సూపర్
@Raviraj-kk9oh Жыл бұрын
రోహిత్ భాయ్ వాడి పక్కన ఉన్న కెసిఆర్ ఫోటో చూడు వీడు నాకంటె అబాధాలు చెప్పడం లో నన్ను మించి పోయాడు అని ఎలా నవ్వుతునాడో 😂😂
@bbalamuni2247 Жыл бұрын
అబద్ధాలు చెప్పడం లో బిజెపి తర్వాతే ఎవరైనా
@krishnamurthykrishnamurthy1306 Жыл бұрын
,,
@kaithichandu6169 Жыл бұрын
😂😂😂😂
@Venkatgamer117 Жыл бұрын
అబద్ధలు చెప్పడం లో Bjp తరువాతే రా జై కేసీఆర్
@Raviraj-kk9oh Жыл бұрын
@@Venkatgamer117 హహ అందుకే గా రేపు లిక్కర్ ఎంక్వయిరీ లో మీ కవితక్క నీ నిజాలు ఒప్పుకోమంటుంది
@naniprakashdasari8239 Жыл бұрын
రోహిత్ అన్న నువ్వు తగ్గొద్దు 🔥🔥🔥
@vinnuvinodkumar1352 Жыл бұрын
ప్రస్తుతం మా అచ్చంపేట ప్రజలకు మా ఎమ్మెల్యే ఎవరో తెలీదు..
@sameersamad7286 Жыл бұрын
Ma quthbullapur lo ade paristiti MLA ekkada unnado kani mlc matram kanipistuntadu
@gunnojuramesh981411 ай бұрын
2024 లో వంశీకృష్ణ 🙏🙏
@janardhandeshetti8578 Жыл бұрын
మీరు గెలవటం కష్టం సార్
@EM-uh7tk Жыл бұрын
Balraj Garu I agree with you give respect and take respect !
@snchanel6259 Жыл бұрын
Dubbaka MLA ragunandhan rao interview anna
@shekar063 Жыл бұрын
రోహిత్ అన్న Dr. RS. ప్రవీణ్ కుమార్ sir గారిని ఇంటర్వ్యూ చేయండి అన్న....
@Sumandj657 Жыл бұрын
ఏ మాటకామాట promo కి ఉన్నంత ధమ్ము మొత్తం interview కి ఉంటలేదన్న
@boosirajuthirupathi450 Жыл бұрын
Yes
@narsing7945 Жыл бұрын
Yes
@isthrlaravi7984 Жыл бұрын
అన్నా ఎప్పుడు హైలేట్ ఐనా మనిషి ని కాదు ఒక్కసారి నా కోసం ఒక్క రైతు 🙏🙏🙏🙏ని ఇంట్రెవ్ చెయ్ అన్నా 🙏🙏🙏🙏🙏ప్లీజ్
@koluguriyadagiri649 Жыл бұрын
Very good Interview and good questions and very fromuto very good Bhala media📺 Tanqu
@nageshpriya9954 Жыл бұрын
Anna renjerala Rajesh ni me style lo interview chesthe chudalani chundi anna 🙏
@archanaashok3972 Жыл бұрын
Ss
@nagasrinivasg5812 Жыл бұрын
who is he??
@prashanthgajjela9197 Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ రోహిత్ అన్న 👌👌👌👌
@telanganablogs6850 Жыл бұрын
రోహిత్ బాయ్ నీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నావు
@medipallysandeep6850 Жыл бұрын
నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నీ ఇంటర్వ్యు చేయండి అన్న
@PoleshivaPoleshiva Жыл бұрын
Anna.... Revanth Reddy garni okasari interview cheyandi anna
@mr-middle-clz.... Жыл бұрын
Anna revanth Reddy garini cheyandi
@ushyam2029 Жыл бұрын
ని పతనం మొదలయ్యింది ని గువ్వ గుయ్యిమనె టైం దగ్గరపడ్డది బిడ్డా
@ChilukalaJangaiah-sw6fu Жыл бұрын
Excellent i appreciate your interview keep it up
@gowdavallivinayyadav543 Жыл бұрын
Medchal congress leader singireddy harivardhan Reddy anna interview with kullam kulla anna
@ekalavyaa3244 Жыл бұрын
రోహిత్ అన్న మున్ననుర్ హాస్టల్లో పాప సూసైడ్ చేసుకోలేదు సూసైడ్ గా చిత్రీకరించారు ఆ పాప తిచట్ కొట్టడం వల్ల మరణించింది ఇది సూసైడ్ కాదు హత్య అన్న గారు మీరు ఎది చెప్తే పప్లిక్ అదే నాముతరు అన్న కానుగ మీరు కొంచం తెలుసు కొని చేపంది
@rish6013 Жыл бұрын
Ede nijamm proofs vunaye
@puttojuuday4111 Жыл бұрын
Next MLA Bharath Anna 🔥✊
@muraleedharmedamoni3044 Жыл бұрын
ఖచ్చితంగా MLA కాక ముందే గొడవల బాలరాజే. ఈ మధ్య ఓ గ్రామం లో అంబేద్కర్ ప్రతిష్ఠ రోజు భారాసా కార్యకర్తల ను ఉసిగొలిపి గొడవ సృష్టించడం పరిణామాలను గుర్తు చేస్తూ వున్నాను. 😂 గోతులు త్రవ్వి గుప్త నిధులు తీయటం అలవాటు. అహంకారం,ఇగో ఎక్కువ 😅.
@saiyadav9957 Жыл бұрын
అన్నా స్టేట్ ఫోరెవర్డ్ మస్తు నచ్చింది....దమ్ము ఉండాలి ఎట్ల మాట్లాడారు...
@Lucky_yadav9 Жыл бұрын
Siddipet Chakradhar Goud ni interview chey anna❤
@rishimudhiraj7789 Жыл бұрын
GBL ki helpful gaa undanike interview chesinattu undi anna...
@bonigavenkatesh4451 Жыл бұрын
మన గువ్వల బలరాజన్న ముచ్చటగా మూడో సారి గెలవడం కాయాం జేయ్ GBR! జేయ్ BRS!
@anilkumarkanumalla606 Жыл бұрын
🥄
@raghurao4697 Жыл бұрын
Really interview vere undhi Rohit bro Bt i lke da interview
@boyashiva5255 Жыл бұрын
రోహిత్ అన్న కొల్లాపూర్ MLA గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి అన్న
@kasare6339 Жыл бұрын
సోఫాలు చాలా బాగున్నాయి.
@venkataiahbavaji4960 Жыл бұрын
😂
@anilkumarkanumalla606 Жыл бұрын
ఎక్కడ ధెంగిందో బయపెట్టి
@rajukumarb8319 Жыл бұрын
You rock Rohit Bhai...❤❤
@thavishettirakesh7370 Жыл бұрын
అన్నా మీరు తోట పవన్ అన్న ఇంటర్వ్యూ చేయండి khullam khulla రోహిత్ అన్న మీరంటే మాకు మంచి అభిమానం నమ్మకం ఎందుకంటే మీరు సమాజం కొరకు ప్రజల కొరకు ఎవరైతే కష్టపడుతున్నారో వారిని గుర్తించి మీ స్టూడియో ద్వారా వారు చేస్తున్న సర్వీస్ ను ప్రజలందరికీ తెలియజేస్తారు... తోట పవన్ అన్న కూడా వరంగల్ పట్నంలో అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ఎప్పటి నుండో పేద ప్రజల కొరకు సర్వీస్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు తోట పవన్ అన్నని దాడి చేయించడం జరిగింది .. దయచేసి రోహిత్ అన్న గారు తోట పవన్ అన్న గారిని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏
@PspkVibes Жыл бұрын
KCR తో పోటీ పడుతుంది అన్న అబద్ధాలు చెప్పడం లో
@vjnaresh8388 Жыл бұрын
రోహిత్ అన్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని ఇంటర్వ్యూ చెయ్యి అన్న 🔥🔥
@anjiyadav3602 Жыл бұрын
Superb Rohit bhai...
@edlaramesh5553 Жыл бұрын
అన్న భూపాలపల్లి వైస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ ని ఇంటర్వ్యూ చేయండి
@roshan-mudhiraj Жыл бұрын
China malla Reddy 😂😂😂 last lo
@sathe61 Жыл бұрын
Anna..Love to CM is understandable, however you are a public servent Anna,so your loyalty should be towards your constituency not your Boss..
@vijjayshetty4976 Жыл бұрын
Revanth Reddy 🔥🔥🔥 ni interview cheyandi brother inka sensational ithav
@shankaraiahgoud8826 Жыл бұрын
నువ్వు సొంత డబ్బా కొట్టుకోకు బాలరాజు ఈ సారి నువ్వు అచ్చంపేట లో గెలుచేటంత సినిమా లేదు
@anilchary9090 Жыл бұрын
Next mAL bharath anna😍
@thatojisandeepthatoji1936 Жыл бұрын
Thinmar mallanna ni interview cheyyandi Rohit Bhai
Patancheru nilam madhu anna nd mahabubnagar Kishore anna tho interview Chey anna
@kunchalabasker359 Жыл бұрын
Warangal BJP Rakesh Reddy interview bro
@palthavathramesh6347 Жыл бұрын
జై భరత్ ❤
@shivapagadala7215 Жыл бұрын
అన్న రోహిత్ అన్న మైనంపల్లి రోహిత్ అన్నను ఇంటర్వ్యూ చెయ్ అన్న
@jayanthtallru1974 Жыл бұрын
హాయ్ అన్న పరిటాల శ్రీరామ్ అన్నని ఇంటర్వ్యూ చెయ్ please
@mrmarley7958 Жыл бұрын
E Election loo meruu Thapakundaa Odipovalani Heart Full gaa Korkuntunaa
@kondavamshigoud1083 Жыл бұрын
శిగ్గుండాలి మీకు మీ నాయకుడికి ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రాలను విడగొట్టడానికి కొన్ని వందల నిండు ప్రాణాలు తీసినారు ఇప్పుడు మళ్లీ అన్ని కలపాలి అని శిగ్గుండాలి జై తెలంగాణ పోయింది ఇప్పుడు జై భారత్ హా తెలంగాణను సర్వ నాశనం చేసినారు కదరా తుః తుః తుః
@rajurajumudhiraj3431 Жыл бұрын
అన్న నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నియోజకవర్గం అన్నను ఇంటర్వ్యూ చేయాన్న
@bittugamingyt3537 Жыл бұрын
గువ్వ రాలిపోయే టైం వచ్చింది
@spradeepkumar3802 Жыл бұрын
బైరి నరేష్ ని interview చేయండి అన్న
@aparnabangaram5583 Жыл бұрын
Rohit plz try to interview with byreddy sidharthreddy, because he is at present state youth leader
@AgentSam98 Жыл бұрын
Correct
@Lokesh.696 Жыл бұрын
JAI GBR
@lingareddy3000 Жыл бұрын
Oreyi guvva antha dula endhuku raa
@shivachelmeli8775 Жыл бұрын
Menester mallareddy Interview plzzz
@hariprasad4123 Жыл бұрын
In our telangaana state we have a forest university, acpt mla have to fight to sanction one forest College or research center in acpt....
@chinnamallaiah5416 Жыл бұрын
ఈనికి మామూలి పొగరు లేదు రాయిత్ అన్న చూడు వాని మాటలు ఎట్లావునాయ్
@Satheesh_7 Жыл бұрын
Anna uravakonda Pranay Reddy anna ni cheyyandi anna
@duvvasisrikanth6520 Жыл бұрын
BYREDDY SIDDRTH reddy anna nu cheyabdi anna
@RamaKrishna-if7yu Жыл бұрын
@bhala media - Why Goutham reddy Madduri interview got deleted from KZbin with in 10 days of interview
@rameshchikondra9079 Жыл бұрын
మెడలో ఒక డబ్బ వేసుకునుడు ఒకటే తక్కువ అయింది. ఈ ఇంటర్వ్యూ లో ఆ డబ్బ వుంటే ఇంకా చాలా బాగా వుండేది. సెల్ఫ్ డబ్బ నే వుంది. మొత్తం ..... మీదో పాలన దానిని మళ్ళీ గొప్పలు ఒకటి ..... రాష్ట్రం అంటే మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసారు. కదారా నాయనా
@sir6087 Жыл бұрын
నలగొండ పిల్లి రామరాజు అన్నని ఇంటర్వ్యూ చెయ్ అన్న రోహిత్ అన్న