Most Dangerous Cliff Side Walk | Glass Bridge Part 2 | Zhangjiajie China 🇨🇳 | Uma Telugu Traveller

  Рет қаралды 790,886

Uma Telugu Traveller

Uma Telugu Traveller

6 ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 1 400
@umasharanyavlogs4890
@umasharanyavlogs4890 6 ай бұрын
Intiki vachaka danikana dangerous act nenu chupistha come home 🤨🧐
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 6 ай бұрын
❤️
@SaiduluTakkellapally
@SaiduluTakkellapally 6 ай бұрын
All the best uma😂
@adiporsh
@adiporsh 6 ай бұрын
Wife ante ne dangerous kadha sharanya garu.. inka kothaga act avasaram ledhu.. na wife kuda roju chupistadi acts..
@zakirabanu9862
@zakirabanu9862 6 ай бұрын
All the best 😅
@p.pochaiah1623
@p.pochaiah1623 6 ай бұрын
😂😂😂😂
@tellingtruewords
@tellingtruewords 6 ай бұрын
ఇదే మొదటి యూట్యూబర్ ఇండియా నుండి ఇలాంటి కొత్త అడ్వాంటేజ్ చెయ్యడం సూపర్ ఉమా గారు
@satishdoreview
@satishdoreview 6 ай бұрын
😂😂😂😂😂😂
@tellingtruewords
@tellingtruewords 6 ай бұрын
@@satishdoreview 😁😁😁🤣🤣🤣😭😭😭
@Uniqq77
@Uniqq77 6 ай бұрын
Dont comedy brother he is a stronger
@srikanthkummari9912
@srikanthkummari9912 2 ай бұрын
😂😂😂 Anvesh anna gurinchi telidu anukuntaaa .... neku 😂
@purna.2.O
@purna.2.O 6 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 ఏమి ధైర్యం అండి బాబు మీది 🙏💐 👏👏👏👏👏👏👏👏👏👏👏 సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు. మీరు ఆ చెక్కల మీద నడుస్తుంటే నా గుండె ఆగినంత పని అయింది. చెక్క లేకుండా తాళ్ల మీద నడుస్తుంటే ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. ఆ చెక్కల మీద నుంచుని లొకేషన్ చూపిస్తుంటే కళ్లు తిరిగి పోయాయి. మీ కాలు ఎక్కడ జారుతుందో అని మేము భయపడుతుంటే మీరు మాత్రం భయపడకుండా ఇంగ్లీష్ సినిమాల గురించి మీరు వేసుకున్న డ్రెస్ గురించి కొండమీద పూసిన పువ్వులను చూపిస్తూ కబుర్లు చెబుతున్న మీ ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఉత్కంఠ భరితంగాసాగిన మీ సాహసాన్ని నేనయితే ఊపిరి బిగబట్టి చూసాను ఏమి ధైర్యం ఉమా గారు 🙏👌 ఈ సాహసం ఒక్కటి చేసి ఊరుకుంటారు ఏమో అనుకున్నాను. కానీ మీరు అందమైన చక్క మెట్లు దిగి జారుడు బల్ల మించి జారుతూ ఎంజాయ్ చేసి. అందమైన చెక్క వంతెన మీద ప్రయాణించి అందమైన లేక్ అంతా చూపిస్తూ గుహ లోకి వెళ్లి అందమైన కొండ అందాలని వర్ణిస్తూ జలపాతాల కింద నుంచి నడుస్తూ నాలుగు కాళ్ల చాప గురించి చెబుతూ చాలా అద్భుతమైన ప్రయాణాన్ని చూపించారు. మీ ప్రయాణం అద్భుతాలకే అద్భుతంగా ఉంది 🙏 ధన్యవాదములు 🙏💐
@manjuov2831
@manjuov2831 6 ай бұрын
Hi andi❤
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 6 ай бұрын
మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు సెల్యూట్ ❤🎉
@Uniqq77
@Uniqq77 6 ай бұрын
వామ్మో 🙄 నీ efforts కి, నీ ధైర్యానికి దణ్ణం 🙏 ఈ విధంగా ఏ ట్రావెలర్ సాహసం చేయలేదు అన్న మీరు సూపర్ ❤ love you so much anna❤
@nadeemapsar4573
@nadeemapsar4573 6 ай бұрын
​@@Good-nd9fscorrect bro 👍
@vijayabalaji4499
@vijayabalaji4499 6 ай бұрын
​@@Good-nd9fsTelugu lo evvaru travel channels vallu matram uma chesina sahasalu cheyyaledhu cheyyaleru kuda
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 6 ай бұрын
Very nice I can think that fish name salmund
@manvithgoud6647
@manvithgoud6647 6 ай бұрын
నాకూ ఇప్పటికీ వింతగా అనిపిస్తుంది అసలు ఎలా కట్టారు రియల్లీ సూపర్ చైనా అండ్ అందులో ఉమ గారు తెలుగు ట్రావెల్స్ లో ఇలాంటి సాహసం మొదటిసారి చూస్తున్న ❤ ఫ్రమ్ తెలంగాణ
@balakrishna3660
@balakrishna3660 6 ай бұрын
నీ ప్రాణం పణంగా పెట్టి మాకు చూపిస్తునవ్వు నువ్వు చాలా గ్రేట్ అన్న Your A God Gifted
@itlumeechiranjeevi
@itlumeechiranjeevi 6 ай бұрын
ఈ చైనా సిరీస్ వల్ల మీకు త్వరలోనే ధనలక్ష్మి ప్రాప్తిస్తుంది ఇలాంటి సాహసాలు చేస్తున్న మీకు ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది 🙏🙏 ఇలాంటి మరిన్ని సాహసాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని నా తరపు నుంచి మన తెలుగు వారి తరఫునుంచి ప్రార్థిస్తున్న ❤️❤️
@msnarasimhulu4844
@msnarasimhulu4844 6 ай бұрын
అయ్య బాబోయ్ చూడడానికి చాలా భయంగా వుంది.హాట్స్ ఆఫ్ ఒక సారి నడవడం మళ్లీ వెనక్కి వచ్చి కెమెరా షూట్ చేయడం మామూలుగా లేదు సూపర్
@harisagar5326
@harisagar5326 6 ай бұрын
నిజంగా ని ధైర్యానికి యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నవో చూస్తున్నాం అన్న అల్ ది బెస్ట్ 👍
@kgnsharfu433
@kgnsharfu433 6 ай бұрын
మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు hatsoff bro
@anjibabu3717
@anjibabu3717 6 ай бұрын
మీ కష్టానికి 100 లైక్ వేసిన పర్వాలేదు ఇక్కడ ఉన్నది ఒక లైక్ ఆప్షన్ God bless you thammudu
@erynaveen7118
@erynaveen7118 6 ай бұрын
ఉమా అన్న మాకోసం ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నావంటే నువ్వు గ్రేట్ జాగ్రత్త జీసస్ ఆశీస్సులు నీకు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా.❤❤❤
@gollaravi2503
@gollaravi2503 6 ай бұрын
చైనా అంటే పెద్దా పెద్దా బిల్డింగ్సే కాదు ఇలాంటి అద్భుతమైన లోకేషన్స్ కూడా ఉన్నాయి. వాటినే మీరు చూపిస్తూ న్నందుకు మీకు థాంక్స్ 🎉
@SAHITYATV
@SAHITYATV 6 ай бұрын
నిజంగా అది ప్రాణాలతో చెలగాటమే. అద్భుతంగా, థ్రిల్లింగ్ గా మీకు ఉందేమోగానీ చూసేవాళ్ళకు గుండె దడ మొదలైంది. ఎందుకైనా మంచిది ఇలాంటి సాహసాలు చేయకండి ఉమాగారూ ప్లీజ్. వీడియో మాత్రం next level లో ఉంది.
@chennareddychinnu
@chennareddychinnu 6 ай бұрын
అసలు సిసలైన ప్రొఫెషనల్ గా చేశావు ఉమా.గ్రేట్ !సాహసాలు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్తలతో అప్రమత్తంగా వుండండి.ఆల్ ద బెస్ట్ !
@shivasuresh1905
@shivasuresh1905 6 ай бұрын
China series hit avvalani korukuntunnanu 🎉🎉🎉
@kartheekraghupathruni7000
@kartheekraghupathruni7000 6 ай бұрын
😂😂😂😂😂😂😂
@tellingtruewords
@tellingtruewords 6 ай бұрын
జాగ్రత్త ఉమా బ్రదర్ అలాంటి దగ్గరికి వెళ్ళకా చేతులు కాళ్ళు పైకి లేప కూడదు జాగ్రత్త ఉమా బ్రదర్. దేవుడు (యెహోవా )(మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@AddakulaPraneeth
@AddakulaPraneeth 6 ай бұрын
అన్వేష్ అన్న కూడా మీ లాగా చేయ్యలేరు భయ్యా పక్కా
@bhanuprasad6779
@bhanuprasad6779 6 ай бұрын
నాకు నీ adventures అన్నింట్లోకెల్ల చాలా బాగా నచ్చిన వీడియో ఇది.... చాలా హ్యాపీ గా అనిపించింది....keep rocking bro....all the best....
@jagadeeshkumar7929
@jagadeeshkumar7929 6 ай бұрын
I got chills in my body when you walking on the rope. It's a terrible adventure. You crossed anvesh in adventurous tasks. You are first telugu done this adventure. Hatsoff.
@gopigoud3000
@gopigoud3000 6 ай бұрын
ఉమా గారు ఇంకా సాహసం చేయకండి చాలా డేంజర్ గా ఉంది కానీ అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తున్నారు నాకు
@ROWDY412
@ROWDY412 6 ай бұрын
మీ సాహసానికి హ్యాట్సాఫ్ ఉమా గారు 🙏🙏🙏🙏. ఇంత సాహసం చేసిన తొలి యూట్యూబర్ మీరు.చూస్తుంటేనే భయం గ ఉంది.
@yallappapp872
@yallappapp872 6 ай бұрын
ఇంతకుముందు 92 కిలోమీటర్లు అడవిలో వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేయకండి అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ కూడా ఉంది ఏమైనాప్పటికీ చైనా వీడియోలు అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా చూపిస్తున్నారు ఇది నిజం ఉమా గారు
@mrjaveed8511
@mrjaveed8511 6 ай бұрын
Bro take care 😢 you are a real traveller ee comedy lu chesi iddaru girls ni venakesukoni evadaina chesthadu kaani meelaga solo ga intha risk ante hat's off to you iam very proud to be your subscriber supporter ❤❤
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 6 ай бұрын
అమ్మో ఈ జారుడు బల్లా కూడా భయంగా వున్నది.ఎమైనా చైనా మనకంటే great .అక్కడ government అన్నీ constructions సో మోసం అవి. పడిపోవడం వుండదు.government లాభాలు చూడరు+ ప్రజలు( construction workers ) లాభం..మనకి ఎ work అయ్యిన contractors కధా🤦‍♂️
@pasupula9291
@pasupula9291 6 ай бұрын
ఇలాంటి సాహసాలు చెయ్యాలంటే చాలా దైర్యం కావాలి అన్న ... నువ్వు చాలా సూపర్ అన్న ,నువ్వు జాగ్రత్త
@hydermohammad9482
@hydermohammad9482 6 ай бұрын
ఏ ట్రావెలర్ చేయని సాహసం చేసావ్ ఉమా 👌 ని సాహసం మరువలేనిది ... ఒళ్ళు జలదరించే సాహసం చేసావ్ 🌹🎉
@srinivasaraoprathipati8654
@srinivasaraoprathipati8654 6 ай бұрын
ఉమ గారు మీరు గ్లోబల్ హీరో
@pspk70
@pspk70 Ай бұрын
మీరు నిజమైన హీరో ఉమా గారూ! మీ ధైర్యానికి మరియు ధైర్యసాహసాలకు అభినందనలు. కామెడీతో మీ వీడియో కవరేజ్ అద్భుతంగా ఉంది !!😍🤠
@kondalgaddam3849
@kondalgaddam3849 6 ай бұрын
చైనా, అందాలని. "భయం "గా. మరియు. అందంగా. చూపించారు ❤
@sri_nivas
@sri_nivas 6 ай бұрын
ధైర్య సాహస లక్ష్మి 👌👍 మీరు చేసిన ఈ సాహసానికి ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది 🌏🌎🌍
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 6 ай бұрын
మీ ఆవిడ కరెక్ట్ గానే అన్నది sir మాక్కై ఇంత భయం మరి ఆవిడకు వుండధా? She is correct.
@lovelyrams1432
@lovelyrams1432 6 ай бұрын
Hello ఫెండ్స్ manam chusey video ni like చెస్తే చాలా ఎక్కువ రీచ్ వస్తది ...మనం సపోర్టు చేసినట్టు ఉంటది ❤
@Arnika-0903
@Arnika-0903 6 ай бұрын
INDIA World Cup గెలవాలి…come on INDIA..😍🇮🇳😍
@saibaba5396
@saibaba5396 6 ай бұрын
😂😂😂
@lakshmirao7309
@lakshmirao7309 6 ай бұрын
Your Sahasam is ultimate. No body ( travellers)can do this. This video is next level. People will know your hard work and loyalty . God bless you 🙏
@tsarada5714
@tsarada5714 6 ай бұрын
చాలా సాహసం చేసారు ఉమ గారు కనీసం వీడియో తీయడానికి ఎవరి సహాయం లేకుండా, మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేసింది
@anjaneyulub1957
@anjaneyulub1957 6 ай бұрын
1) సాహసోపేతమైన కార్యకలాపాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. 2) This is the best Vlog of any Telugu Traveller. 3) Hope that your subscriber list will cross 2 Millions shortly.
@mananestham5830
@mananestham5830 6 ай бұрын
అయ్యో బాబోయి ఉమా గారు మీరు సేసే సహాసం చూస్తూ బయం తో నేను నాకు తెలియకుండా నా ఫోన్ నేనే గట్టిగా పట్టుకున్న అంత లీలమేపోయను మట్లేవ్ అండి సూపర్
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 6 ай бұрын
ఈ వీడియో మాకందించడం కోసం మీరు ఎంత సాహసంతో ఎంత ప్రయాస పడ్డారో అర్ధమౌతోంది మీ వృత్తి నిబద్ధతకు వందనం
@grandhisrinivas301
@grandhisrinivas301 6 ай бұрын
Ee Sunday rendu adbhutaalaku vedika okati World Cup final rendu uma gaari wonderful video inkeme kaavaali manaki special ika sandade sandadi ❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏🙏💯💯💯💯
@ROWDY412
@ROWDY412 6 ай бұрын
చూస్తుంటే భయంగా ఉంది ఉమా గారు. ఇలాంటి సాహసాలు చేయొద్దు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాను.. ఉమా గారి సాహసం చుసినవారు లైక్ బటన్ బద్దలయ్యేలా లైక్ చేయాలి.. Really its amazing
@phanikkphani-vm7mc
@phanikkphani-vm7mc 5 ай бұрын
Bokka lee
@ROWDY412
@ROWDY412 5 ай бұрын
@@phanikkphani-vm7mc neeku Bokka undaa???
@phanikkphani-vm7mc
@phanikkphani-vm7mc 5 ай бұрын
@@ROWDY412 leka pothe upma gadi kosame like button baddhalu kottala vadu emina anvesh gada ente
@ROWDY412
@ROWDY412 5 ай бұрын
@@phanikkphani-vm7mc neeku kottamantava venuka oka like... Baga gattiga kodatanu like
@phanikkphani-vm7mc
@phanikkphani-vm7mc 5 ай бұрын
@@ROWDY412 pora pella kaki🤒🤒🤒🤒😄😄😄
@anantharamm7917
@anantharamm7917 6 ай бұрын
Most adventurous, nice video... Views are awesome...
@d.kiranpandu9774
@d.kiranpandu9774 6 ай бұрын
ఉమా గారు. మీ వీడియోలలో బెస్ట్ వీడియో ఇది. సూపర్ సహసోపేత ప్రయాణం సూపర్
@srinujarajapu144
@srinujarajapu144 6 ай бұрын
Uma Telugu Traveller is world's best traveller 👍👍👍
@Priyanka-be6yg
@Priyanka-be6yg 6 ай бұрын
వామ్మో ఉమా గారూ ఇంత సాహసం ఏ ట్రావెలర్ cheyledu 🙏.... గుండెల్లో దడ పుట్టింది చాలా చాలా jaagratta ఉమా గారూ..... ఆ సహసంచేయడమే ఒక ఎత్తు అయితే వీడియో తీశారు చాలా కష్టపడి ❤❤..... అంత భయం లొ కూడా happy గా enjoy chestunaru 😊😊...... వేరే లెవెల్ ఈ రోజు సాహసం ❤❤
@naveendhorapenuka9274
@naveendhorapenuka9274 4 ай бұрын
నువ్వు తోపు బ్రో..... నీ మాటలు నీ action పార్ట్ అలాగే thrilling adventurers సూపర్ నాకు నీలాగే ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది.❤ But అందరికీ నీలాగా రాసి ఉండాలి god bless u brother
@baburaomalla6927
@baburaomalla6927 Ай бұрын
Palasa, ఉమా గారు మీ దైర్యానికి మెచ్చు కోవాలి, భగవంతుడు మీకు సహకరిస్తాడు, ఇంత ప్రమాద కరమైన ఎత్తు లో shoot చేయడం అద్భుతం
@mulaparthivamsikrishna9892
@mulaparthivamsikrishna9892 6 ай бұрын
How dare you, man... You just did something that was unexplainable in words. Love, love, love is the only thing I can give you. Keep rocking, man. I know how long you will go in the future, and please stay safe because you not only have subscribers, you have family too...
@venkateswararaopadala2981
@venkateswararaopadala2981 6 ай бұрын
Don't do such dangerous things Uma. We are all awaiting your safe return home. Now, you are NOT alone and having an affectionate family
@nazeerbashashaik789
@nazeerbashashaik789 4 ай бұрын
Nuvvu great swamy.. Video chustuntey ney naaku eyes tirigayiii vammo :)
@vijikuntimalla4796
@vijikuntimalla4796 6 ай бұрын
అమ్మో చూసుంటేేనే భయంగా వుంది, మీ ధైర్యనికి మేచుకోవాలి, చాలా బాగుంది
@srinivasaraonakkella9473
@srinivasaraonakkella9473 6 ай бұрын
Weldone Uma 👍It's all time record in your travel👌🏻Take care.
@amu1464
@amu1464 6 ай бұрын
Uma garu asalu matale levu mesmerizing video you are really grt sir And what a timing of expectations you always reads our mind about that rope moving 🙏👏👏
@Anand99977
@Anand99977 6 ай бұрын
శాంతం వీడియో అదుర్స్ ఉమా జి 💞
@skumar_3761
@skumar_3761 6 ай бұрын
నాకు తెలిసి నువ్వు గ్రేట్ ట్రావెలర్ ఉమా గుడ్ luck👌🎉🎉
@srikanthforyou...5250
@srikanthforyou...5250 6 ай бұрын
ఏమన్నా ఆ గుండె దైర్యం. వామ్మో. ❤take care bro❤❤❤
@abdulkalam.sk_indian6852
@abdulkalam.sk_indian6852 6 ай бұрын
డ్రోన్ షాట్స్ తియ్యు అన్న బాగుంటుంది❤
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 6 ай бұрын
ఉమా గారు మీరు ఆ కొండ వాలు పైన నడుస్తుంటే చూస్తున్న మాకే చాలా భయం వేసింది సార్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీడియో అదుర్స్ 👌👌👌
@ashoklolam8379
@ashoklolam8379 6 ай бұрын
Bro chala vedio lu chusanu kani.mana Telugu traveler nela avaru cheyyale brother. really appreciate it.and great . keep it up.and be safe brother.❤ From QTR..
@adityastylishrockzz6932
@adityastylishrockzz6932 6 ай бұрын
support uma bro for this incredible video for us without considering his life was in risk😢❤
@Amulu970
@Amulu970 6 ай бұрын
Anna nu super చాలా సాహసం చేస్తున్నావు నీకు ఆ దేవుడు అండ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను
@jamesjyothi206
@jamesjyothi206 6 ай бұрын
ఇంత.... ప్రేమధాకరమైన...... పనులు చెయ్యకూడదు........... ఉమ గారు.... నీ... భార్య తో..... చివాట్లు.... తప్పవు..... Be Carfull....... Bro....... 🙏🌹👑👑👑
@aafilmsofficial2245
@aafilmsofficial2245 6 ай бұрын
Me దైర్యానికి salute uma anna
@Govardhan__Chowdary
@Govardhan__Chowdary 6 ай бұрын
All the best Anna china episodes ❤ love you brother
@s.snehanjali2109
@s.snehanjali2109 6 ай бұрын
Anna, please mee health jagaratha happy to see you exploring these things stay safe 🙏 we always support you ❤️
@PavanCheripally
@PavanCheripally 14 күн бұрын
నిజంగా ని ధైర్యానికి యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నవో చూస్తున్నాం అన్న అల్ ది బెస్ట్
@sharmaanupoju5322
@sharmaanupoju5322 6 ай бұрын
❤ ఉమా ,సాహసి వి,రా. డింభకా_ప్రపంచపు లైక్స్ ,అన్నీ, నీకు, దక్కనున్నాయి రా రా, రాజకుమారి నీకోసం పూజలు చేస్తున్నది, రా,___నిజంగా తెనాలి వాడికి ఇంతటి ధైర్య సాహసా లా ?, అద్భుతం మహా అద్భుతం👏👏👏👏👏👍👍
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 6 ай бұрын
అమ్మో చూస్తుంటే నే చాలా భయం గా ఉంది అండి , చాలా చాలా బాగా చేశారు , జాగ్రత్త ఉమా గారు 👍
@amaranath.
@amaranath. 6 ай бұрын
సూపర్ ఉమా గారు చాలా బాగుంది ఇంతవరకు ఎవరూ చేయని సాహసం మీరు చేసారు ఈ వీడియో తో మీరు ఒక రేంజ్ కి వచ్చేసారు అలాగే మీరు వివరంగా విషయాన్ని వివరిస్తూ సాహసం చేసారు మీ దైర్యం మాకచాల చాలా నచ్చింది సూపర్ ఉమా గారు థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@ocitraveller1332
@ocitraveller1332 6 ай бұрын
Oh my god......Balls came into my mouth while watching this...............Deadly stunt........Bone chilling experience......You did this feat twice like placing camera a head of you by going forward and coming back to do all over again for video recording ........... .......Absolutely stunning.......Awesome vlog
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 6 ай бұрын
❤️
@babuboddu4900
@babuboddu4900 6 ай бұрын
డెంజరస్ గా ఉంది అన్నో ఐన మీరు గ్రేట్ మాకోసం చేస్తున్నందుకు ❤❤❤❤❤ జాగ్రత్తగా చెయ్యండి
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 6 ай бұрын
Wonderfull vedio.నాకు భయం గా వున్నది. మీరు చేసిన సాహసం చాల గొప్పది.అమ్మో tq.sir.
@devarajdev4258
@devarajdev4258 6 ай бұрын
Hatsoff to your guts brother.. most adventurous 👏👏
@maheshreddy8399
@maheshreddy8399 6 ай бұрын
కంటెంట్ మామూలు గా లేదు బ్రో దెబ్బకి 1 మిలియన్ కొట్టేస్తవ్ 🎉
@rajant.g.5071
@rajant.g.5071 6 ай бұрын
Cable 🚠🚡 bridge 🌉. view' excellent performance super so beautiful volgs interest journey 😅
@navamallika1016
@navamallika1016 6 ай бұрын
Dhani meda walk cheyadame kastame anukuntey ....nuvu Dhani meda kurchoni relax avutuunnav 👌👌
@Juk77999
@Juk77999 6 ай бұрын
Yenti bro née videos next level..👌👌...No one will do this bro.. Shooting alone in dangerous situations for us..matalu Kadhu bro.. Chethalu... No words to explain..
@sriram-zp9yd
@sriram-zp9yd 6 ай бұрын
చైనా వాళ్ళ infrastructure మాత్రం అద్భుతం. నీ సాహసానికి నా సలాం ఉమా
@satishdoreview
@satishdoreview 6 ай бұрын
He is a entertainer+traveller+handsome+comedian+actor+emotional+husband+youtuber+worldstar🎉🎉🎉
@boddusurya
@boddusurya 6 ай бұрын
Hi UMA what a vlog ya Babu. Adventure,beauty,nature,hills caves, canyons,thrill , crystal clear water and most interestingly lot of courage all are in this vlog. You did a lot of risk. Really hats off to your courage. I think number one KZbin vlogger from India to do risky vlogs. Congratulations. You are showing China complete differently. Especially from Telugu KZbin community. All the best UMA Sharanya
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 6 ай бұрын
❤️
@phanikkphani-vm7mc
@phanikkphani-vm7mc 5 ай бұрын
@boddusurya.entha kamma ga chepparu ande no1 you Tuber ha bokka eme kaadhu me kammodu ayenatha mathranna no 1 you Tuber na no you Tuber anvesh mundhu upma annaya bachha
@andemallikharjunmallikharj1715
@andemallikharjunmallikharj1715 6 ай бұрын
ఉమా తెలుగు traveller తీసి... Uma తెలుగు సాహసాలు అని మార్చాలి Bro.. మీరు super Bro... Screen మీద చూస్తే మాకే కళ్ళు తిరుగుతున్నాయి... Great adventure Bro... జాగ్రత్త...
@PRaju260
@PRaju260 6 ай бұрын
Enti bro ee videos. Vammo next level series chustunte ne goosebumps vadtunnay. Hats off to your dedication 👏 🙌 . Excellent video
@Tanvi._Kalidindi
@Tanvi._Kalidindi 6 ай бұрын
Uma garu you are amazing. I hope you get more success. Ppl Watch unnecessary stuff on KZbin and they don't encourage efforts kept by hardworking ppl like you. Take care.
@rameshindla1484
@rameshindla1484 6 ай бұрын
ఈ టైమ్ లో అలారం పెట్టాను ఏంటి అని అన్నవ్ చూడు😂😂 నాకు బలే నవ్వు వచ్చింది అన్న నీ సాహసానికి ఇదే నా 🙏🙏జోహార్లు బాగుంది చైనా జాగర్త అన్న చాలా అడుగుల ఎత్తులో వున్నావ్ కానీ తడపడకుండ బాగ వస్తున్నావ్ సూపర్ అన్న
@nagarajumuppalaneni9513
@nagarajumuppalaneni9513 6 ай бұрын
దేవుడు నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడాలి, నీ ధైర్యం, నీ నవ్వు మొఖం super, super bro
@bunnybujji
@bunnybujji 6 ай бұрын
నీ సాహసానికి చాలా ధైర్యం ఉండాలి ఉమా అన్న 🙏🙏
@varshithponugoti1435
@varshithponugoti1435 6 ай бұрын
Anna nee sahasam ki ni hardwork ki aa devudu eppudu thoduga undali alage memu eppatiki meeku thodu ga support chesthamu annaya..Love your videos a lot..❤
@vaishnavivishnubhotla
@vaishnavivishnubhotla 6 ай бұрын
Amazing adventure Uma garu 😮 , rope walking is so anxious and nerve wracking hats off and take a bow 🙇‍♀️ yet super thrilling, but pls take care before such extreme adventure 🤞 just 💪🙌
@cmchowrasta3578
@cmchowrasta3578 6 ай бұрын
Like 😮
@ravikishore7271
@ravikishore7271 5 ай бұрын
Hi uma garu mi adventure chala baundali kani jagratha family undikada elani dangerous adventures cheyodhu
@mnagavalli
@mnagavalli 6 ай бұрын
Umagaru meeru chesina sahasam ye traveller cheyyaleru memu chala vanikipoyyamu God bless you uma garu
@vvs1922
@vvs1922 6 ай бұрын
Uma - After a long time, I am watching your videos. This video shows the Level of Courage, Grit, enthusiasm, determination to succeed, complete the task, in between lighter moments - Is what this video is all about. A BIG SALUTE TO YOU. Real gripping moments for every step you took.
@pvrsshyd
@pvrsshyd 6 ай бұрын
రోమాంచిత ప్రయాణం, చూస్తుంటేనే గుండె జారి అరికాళ్ళ లోకి వచ్చింది. ప్రత్యేక బీమా చేయించుకోవాలి. అమోఘం, అద్భుతం😂😂😂 శర్మ, హైద్
@satyaveni1983
@satyaveni1983 6 ай бұрын
వీడియో అదిరిపోయింది ఉమా గారు సూపర్❤❤❤
@ranjithasvlogs
@ranjithasvlogs 6 ай бұрын
Super adventure anna meeru ala nadustunte naku అరచేతులు mottam చెమటలు పట్టాయి అన్న బంగి జంప్ కూడా చేస్తారా మీకు e రోజు శరణ్య వదిన తో దభిడి దిబిడే ❤
@laxmancheepelly4826
@laxmancheepelly4826 6 ай бұрын
Vammo uma bro... నీ దైర్యనికి..ఎఫెక్ట్ కు hand off... ఈ లాంటివి advancher చేస్తావు కాబట్టి u r the best in India traveller
@harikishangoli7350
@harikishangoli7350 6 ай бұрын
Its very danger but you will try it is very grate uma , first you tuber in India go to that place hatsup 👍👍👍
@user-eo5oc2fb7g
@user-eo5oc2fb7g 6 ай бұрын
Great Adventure Annaya 😮 👏Be safe and be happy Annaya ❤ Love From Bhattiprolu
@bhanupelluri3516
@bhanupelluri3516 6 ай бұрын
Super 👌 uma garu
@sarmap819
@sarmap819 6 ай бұрын
Very adventurous task. God bless you for ever. Good.
@sumithrasherla1890
@sumithrasherla1890 6 ай бұрын
Amazing adventure. Very nice to see.
@anantsagardevabathini1504
@anantsagardevabathini1504 6 ай бұрын
You have thrown a great and tough challenge to your competitors...mainly Anvesh
Indian sharing by Secret Vlog #shorts
00:13
Secret Vlog
Рет қаралды 52 МЛН
Why? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 47 МЛН
Can You Draw The PERFECT Circle?
00:57
Stokes Twins
Рет қаралды 96 МЛН
Jr  Ntr & Brahmanandam Baadshah Movie Back to Back Comedy Scenes | HD
39:45
Zambezi river rafting and bungee jump in zimbabwe
16:58
Naa Anveshana
Рет қаралды 926 М.
Indian sharing by Secret Vlog #shorts
00:13
Secret Vlog
Рет қаралды 52 МЛН