మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అమ్మ. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మాలాంటి సామాన్యులకు ఇట్లాంటి పర్వదినాల్లో చాలా కష్టంగా ఉంటుంది విఐపి బ్రేక్ వాళ్లే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక సినిమాలు అంటారా సినిమాకి ఫస్ట్ షో కి చిన్నపిల్లలతో వెళ్లడం అంటే ప్రాణాలు మీదకు తెచ్చుకోవడమే అమ్మ 🙏