అడ్డగోలుగా వచ్చిన తన బ్రాండ్ఇమేజ్ ను కాపాడుకోవడానికి, ఈ మధ్య సీతారామశాస్త్రిగారి పై పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో మహా కవి, గొప్ప మనిషి, స్వర్గీయ శ్రీ సీతారామశాస్త్రి గారికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన పై ఎవరు పుస్తకం రాసినా, రాయకపోయిన నిస్సంకోచంగా తన గొప్ప పాటలతో చెరగని ముద్ర వేసిన అద్భుతమైన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కాబట్టి. అయితే తన పబ్లిసిటీ కోసం ఈ దిగజారిన ఈ మనిషి చేసిన కొన్ని మహత్కార్యాలు చూడండి. • పుస్తకం రాస్తూ 3 నెలలు క్లాసులు ఎగదొబ్బి, పాత రికార్డెడ్ క్లాసెస్ మొహాన కొట్టాడు. • రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని బుక్ ఫెయిర్ లో పెట్టి IAS విద్యార్థులను "సేల్స్ బాయ్స్" చేశాడు. • ఈ పుస్తకాన్ని పలువురు సినీ ప్రముఖులకు ఇస్తూ తన బ్రాండింగ్ పెంచుకుంటూ మళ్ళీ క్లాసులు ఎగదొబ్బుతున్నాడు. • పైగా ఈ పుస్తకం అడ్డు పెట్టుకుని సినీ ప్రముఖులకు తన కూతుర్ని పరిచయం చేస్తూ, తన బ్రాండింగ్ కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తన కన్నకూతుర్ని ఆ స్టాల్ లో రోజంతా నిలబెట్టి అమ్ముకోవాలి, కానీ IAS అవ్వాలనే సంకల్పంతో ఇతన్ని నమ్మి వేలకు వేలు ఫీజులు కడుతూ ఇళ్లు వదిలేసి కష్టపడుతున్న స్టూడెంట్స్ ని ఆ బోడి బుక్ కోసం స్టాల్ లో సేల్స్ బాయ్స్ లా నిల్చోబెట్టాడు. తన కూతురుకేమో బ్రాండ్ బిల్డింగ్, బిల్డప్, బురిడీ కొట్టించే మాటలు నేర్పిస్తూ సమాజం పైకి వదలడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ పునాదులు తవ్వుతున్నాడు. సమాజాన్ని ఉద్ధరించడం కోసం నమ్మి డబ్బులు కడుతున్న స్టూడెంట్స్ ను మాత్రం "సేల్స్ బాయ్స్" చేసి, పట్టించుకోకుండా వాళ్ల ఆశయాలకు సమాధులు కడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వీడికి ఊడిగం చేయడానికి ఫీజులు కట్టారా? రేపటి రోజు కష్టపడే ఇతడి విద్యార్థులేమో లక్ష్యాన్ని సాధించలేక సమయాన్ని, డబ్బుని వృథా చేసుకుని మానసికంగా కుంగిపోయి నష్టపోతారు. కానీ సెలబ్రిటీలతో ఫోటోలకు పోజులిస్తూ వాడి పిల్లలు మాత్రం సెలబ్రిటీ అయ్యి, IAS ట్రైనర్ అని చెప్పుకుంటూ మరొక దోపిడీ దుకాణం తెరిచి డబ్బులు దొబ్బుతారు. ఇదే ఆకెళ్ళ బతుకు చిత్రం !! Astrologyలో వేణు స్వామిలా, IAS Coachingలో వీడు అడ్డమైన సోది వాగుతూ పాపులర్ అయ్యాడు. కానీ చెప్పుకోదగ్గ గొప్ప పని చేసిందేమీ లేదు. కాబట్టి ఎవరూ మోసపోవద్దు. అడ్మిషన్స్ కోసం అతను చెప్పే కాకమ్మ కబుర్లకు బోల్తా పడి నష్టపోవద్దు.
@bhavivlogsandsports4405 Жыл бұрын
Excellent interview,thank you akella raghavendra Sir
@vamshikarnatak5725 Жыл бұрын
Wonderful interview with our Akella Sir.
@udaymakkena904810 ай бұрын
Super motivation sir
@manjular3982 Жыл бұрын
This interview is tells the truth and valuable ethics ,thank u sir
@kavithatirupinakana1144 Жыл бұрын
So nice interview air🙏🙏🙏
@KrishnaSajjanapu Жыл бұрын
Yes
@ranisingam8644 ай бұрын
Supparr sir
@padmavathip9682 Жыл бұрын
Me interview chusi kontha Mandi iyena,manchi ga marite,bagundu
@samathareddy549 Жыл бұрын
Very nice
@Venkatesh-fe5uc Жыл бұрын
True rolemodel
@nageshwarraodirisala498011 ай бұрын
👌💐
@jayashree5337 Жыл бұрын
🙏🙏🙏
@RohitKumar-ig8jo8 ай бұрын
Outside India, they only talk about being smart N cool, live life.. Here battle,
@ramanjaneyulupallapothu12389 ай бұрын
జగన్ కి మాత్రం ఓటు వేసి మీ భవిషత్ పాడుచే సు కోవద్దు