గరికపాటి మొదటి భార్య చెప్పింది అంతా ఫేక్ ! || CM Revanth Reddy Serious On Garikapati Controversy

  Рет қаралды 52,321

RED TV

RED TV

Күн бұрын

Пікірлер: 96
@prrasadrao7802
@prrasadrao7802 15 күн бұрын
గరిక పాటి వారి మీద కొన్ని నెలలుగా కుట్ర జరుగుతున్నది. వారి విశ్లేషణ తీరు కొందరు ప్రముఖులకు నచ్చుట లేదు.
@bvaralakshmi506
@bvaralakshmi506 Күн бұрын
Guruvulaku 🙏 వారి సొంత విషయాలు ప్రజలకు మనకి అనవసరం వారు చెప్పే విషయాలను గౌరవిద్దాం
@yoganandkumar9207
@yoganandkumar9207 14 күн бұрын
ఇందులో చిరంజీవి హస్తం కూడా ఉందేమో అనిపిస్తోంది.... గరికపాటి గారు సమాజానికి మంచే బోదించారు.... నేను ఆయన మాటల వల్లే బాగుపడ్డాను 🙏🙏🙏 ఆయన తప్పు లేదు..... ధర్మ రక్షణ కోసం ఆయన ప్రవచనాలు చాలా ప్రభావం చూపించాయి 🙏
@ashokburada
@ashokburada 14 күн бұрын
వృద్ధ మహిళా పతివ్రతః. ఆవిడ ఒక మహా పతివ్రత, మనమంతా వెర్రిబాగులవాళ్ళం. సుత్తి ఆపి, ఆయన చెప్పే ఉపన్యాసాలలో లోపం ఉంటే ఖండించండి. ఆయన వ్యక్తిగత విషయాలు మనకెందుకు.
@vidyanistala1589
@vidyanistala1589 16 күн бұрын
మీరు మొదటి భార్య అంటారేంటి విడాకులిచ్చాక ఇక్ ఆమె ఆయన భార్యస్థానం లో వుండదు. అపరిచితు రాలే ఆయనకి మీరు శారదగారు అనాలి శారద అని అనటం మర్యాదగా లేదు.
@saisreevani9918
@saisreevani9918 16 күн бұрын
గరికిపాటి వారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పురాణాల అంశాలు గురించి,మనుషుల మనసుల గెలుచుకునే విధంగా లోక సంభందిత విషయాలు ,ఛలోక్తులు ఇలా ఎన్నో చెప్పే వ్యక్తి.నాకు తెలిసి 10సహస్రావధానాలు,300 శతావధానాలు,3000అష్టావధానాలు,ఆలవొకగా చేసిన మహానుభావుడు, ప్రతి మనిషి లో పాజిటివ్ మరియు నెగిటివ్ ఉంటాయి,జరుగుతాయి, కానీ ఆయనసొంత విషయాలు పబ్లిక్ గా కామెంట్ చెయ్యడము బాగోలేదు విజ్ఞత పాటించ వలెనని మనసార కోరుకుంటున్నాను.
@velurikameswari
@velurikameswari 14 күн бұрын
Ww😊
@sreeramamurthyguduru5117
@sreeramamurthyguduru5117 16 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ ఇదంతా ఎవరో ఆవిడ ద్వారా ఆడిస్తున్న కుట్ర
@varaprasadkvs9180
@varaprasadkvs9180 16 күн бұрын
ప్రవచనం చేసే వాళ్లు వారు ఏది రైట్ అనుకుంటే అది బోధిస్తారు అని మీరు చెప్పేది తప్పు. వాళ్లు బోధించే విషయాలు ధర్మ శాస్త్ర పరంగా ప్రాచీన వేదాలు, వాజ్మయం లో ఏమి వ్రాయబడి వుందో అదే బోధిస్తారు. కొంత మంది అడ్డగోలు జనానికి ఎవరు చెప్పినా అర్థం కాదు..!!
@Radhakrishna26734
@Radhakrishna26734 15 күн бұрын
సత్యం... సత్యం. ప్రమాణం (శృతి స్మృతి పురాణం ఆగమాలు) లేకుండా "నేను బోధించేదే ధర్మం" అని శాసించే హక్కు ఎవరికీ లేదు. ధర్మ నియామకుడైన పరమాత్మ అవతరించినా ఖచ్చితంగా తాను నియమించిన ధర్మానికి అనుగుణంగానే తాను ప్రవర్తిస్తాడు. అంతే కానీ, కొత్తగా "నాకు ఇప్పుడు ఇదే తోచింది ఇదే ధర్మం" అని కొత్త బోధ చెయ్యడు. సనాతన ధర్మంలో ప్రమాణం అత్యంత ప్రధానం.
@sankarswati
@sankarswati 15 күн бұрын
ఆంధ్రా విడిపోగానే తెలంగాణాలో కర్నాటక సంగీతం మాయమై పోయింది. తెలంగాణలో గద్దర్ సంగీతం తప్ప కర్నాటక సంగీతానికి ఆదరణ లేదు. ఇక సాహిత్య పరంగా చూస్తే, ముస్లిం పరిపాలనలో మగ్గి పోయిన తెలంగాణ ముస్లిం యాసభాషే తెలంగాణా సాహిత్య మన్న అసత్య భావన కల్పించారు. పైగా, తెలంగాణ, నిరంతరం, రాజకీయ పోరాటాలపై నిమగ్నమైపోయిన సాహిత్యరంగం, సినారె, పివిఎన్, లాంటివారు తప్ప మాడుగుల, చాగంటి, గరికపాటి లాంటి పండితులను సృష్టించలేక పోయింది.
@rayalaraghukishore
@rayalaraghukishore 14 күн бұрын
అవును.
@cheruvuramesh5304
@cheruvuramesh5304 16 күн бұрын
ప్రియాంక వాద్రా వాయనాడు నుంచి MP గా నుంచోవచ్చుగానీ గరికపాటి గారికి తెలంగాణాలో ఓ పదవి ఎందుకు అనేది valid ప్రశ్నా? ఏమి విశ్లేషణ అయ్యా బాబు
@Svs-w8k
@Svs-w8k 16 күн бұрын
అసలు గరికపటివారికి యెవరూ సాటి రారు ఆయనను velethi చూపే అర్హత యెవరికి లేదు
@shyamalasechannel
@shyamalasechannel 16 күн бұрын
గరికపాటి గారు,చాగంటి గారు అనటం మర్యాద,బోధించారు అనటం మర్యాద "బోధించాడు" అనటం, ఏకవచనం ప్రయోగం తప్పు
@akhilesh1296
@akhilesh1296 16 күн бұрын
If he is telangana,he don't know about this, డు అన్న కూడా గౌరవంగానే భావిస్తారు some parts of telangana లో
@Crk-f9b
@Crk-f9b 16 күн бұрын
In Telangana usage is different. They say with singular for being close.
@vedarthamgopal19
@vedarthamgopal19 16 күн бұрын
this fellow does not have any sense at all. He thinks he is a great intellectual.
@v.b.k2803
@v.b.k2803 16 күн бұрын
గరికపాటి గారు ఎప్పుడూ గొప్ప వ్యక్తే. ఆయనకు ఎవడో గొట్టాం గాడు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 16 күн бұрын
I like your words sir
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 15 күн бұрын
గరికపాటి గారు గొప్ప వ్యక్తిని ఏ గొట్టం గాడు సర్టిఫికెట్ ఇచ్చాడు 😂😂😂
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 15 күн бұрын
గరికపాటి గారు గొప్ప వ్యక్తిని ఏ గొట్టం గాడు సర్టిఫికెట్ ఇచ్చాడు 😂😂😂
@v.b.k2803
@v.b.k2803 15 күн бұрын
@@venkatpalankaiah6197 నువ్వు ఒక్కడివే వంకరగా మాట్లాడవు. కానీ నా కామెంట్ ఎంత మంది like చేశారో చూడు. అదే నీకు సమాధానం.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 15 күн бұрын
@@v.b.k2803 వాళ్ళు కూడ మీలాంటి గొర్రెలు అయ్యుంటారు ​, కామేశ్వరి గారు గరికిపాటి వారికీ వదిన అంటే స్వయాన ఆయన అన్నగారీ భార్య, అన్నా వదిన మద్య గొడవ పెట్టీ విడాకులు ఇప్పించి ఆమె మెల్లో ఒక పూల దండ వేసి 12సం... రాలు కాపురం చేశాక ఇతను పెట్టే టార్చర్ భరించలేక ఆవిడే ఇతన్ని పిల్లల్ని వదిలించుకుంది, తర్వాత గరిక పాటి వారు శారద గారిని పెల్లి చేసుకున్నారు, వయస్సులో తనకంటే రెండేళ్లు పెద్దదైన వదినతో 12 సంవత్సరాల అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న మాట ఈ పెద్దమనిషి, తల్లిలాంటి వదిన తోఅక్రమ సంబంధాలు పెట్టుకుని తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టిన గరికపాటి గారు ఓ గొప్ప సంఘ సంస్కర్త లా తల్లి దండ్రుల్ని ఎలా చూసుకోవాలి భార్యతో ఎలా ప్రవర్తించాలి అన్న దమ్ముల మద్య అనుబంధాల గూర్చి ప్రవచనాలు చెబుతుంటే నాకు నవ్వొస్తుంది
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 14 күн бұрын
అయన పూర్వీకులు తెలంగాణ నుండే.ఆయన ఒకసారి అన్నట్టు....
@SwathiAbcd
@SwathiAbcd 13 күн бұрын
గరికపాటి గారు విడాకులు ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా ప్రశ్నించండి ఎంతసేపు ఆవిడ చెప్పే మాటనే నమ్ముతున్నారు తప్ప అసలు నిజమే ఏమిటి అనే దాని గురించి ఎవరు ఏ youtube ఛానల్ వాళ్ళు ఆరా తీయడం లేదు న్యూస్ చానల్స్ వాళ్లు ఎంతవరకు ఈ టాపిక్ ని ఎందుకు తీసుకురాలేదు అనే కోణాన్ని మీరు ఆలోచించాలి
@saitech007
@saitech007 14 күн бұрын
నిందల నింగినంచు నిలిచె గరిక పాటి,...ఐనా కల్పిత / (కలి) పించి పెంచిన కల్ల బొల్లి కామేశ్వరి లాంటి క్రుార కీచురాళ్ళ అవసరసుంధరుల ఆకతాయి ధాటి ముందేపాటి ఈ నాటీ తాత్విక, సాత్విక గరిక పాటి, అలనాటి పుాసపాటి, శ్రీ శ్రీ, అపర ధురందర శ్రీ నాధ కవి కంఠీ అకటకటా ఔరా 🤦🏻ఔనా 🙆🏻‍♂️ ఇది నిజమేనా... వల వల వగచి వెగిచె కవి కంఠీరవులు 🤦🏻🙆🏻‍♂️😖 నేటి వెకిలి, వెగటు, నాటు సామాజిక మాధ్యమాల అకృత్యాల, వికృత్యాల ఘోర కలి ధాటి 👊👊 మాయాజాలంలో 😢 👏🏽
@TirumalaDevi-86
@TirumalaDevi-86 16 күн бұрын
మీకు భాష సరిగా రాదా? భార్యను వెంటేసుకుని అని చులకనగా మాట్లాడుతాడు ఇతడు. భాష ఇంప్రూవ్ చేసుకోవాలి మరియాదగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు
@sailajanutulapati3802
@sailajanutulapati3802 16 күн бұрын
పద్మశ్రీ, పద్మవిభూషణ్ లు వురికే ఇవ్వరు
@sekharmc4553
@sekharmc4553 15 күн бұрын
వైసీపీ కి వ్యతిరేకంగా ఉన్న వారికి (BR Naidu గారు, గరిక పాటి గారు...) ఏదన్నా మంచి post వస్తున్నప్పుడే వారిపై కంప్లయింట్ వస్తాయి... ఎందుకో...???😂😂
@veerabhadravasireddy6362
@veerabhadravasireddy6362 16 күн бұрын
Fair analysis.
@vedarthamgopal19
@vedarthamgopal19 16 күн бұрын
Give some respect.
@MadhaviHandmadeElegance
@MadhaviHandmadeElegance 16 күн бұрын
గరికపాటి గారు గురించి ఆమె మాట్లాడే అర్హత లేదు
@umapenubakula1309
@umapenubakula1309 15 күн бұрын
100/💯 correct
@bharatiyavedichindu
@bharatiyavedichindu 14 күн бұрын
😮😮😮
@kumaritulasi5147
@kumaritulasi5147 16 күн бұрын
గరికపాటిగారి ప్రవచనాలు నేటిసమాజానికి దగ్గరగా వుంటాయి 🙏🙏🙏🙏
@chavaamu
@chavaamu 15 күн бұрын
Who is KTR wife? she is from Kakinada. Are there no women in Telangana to marry if KTR wants to marry a girl from Telangana
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 16 күн бұрын
ఇవన్నీ మాములే. గరికపాటి కూడా ఒక మనిషే. అయన కూడ తప్పులు చేస్తాడు. ఇది గుర్తు ఉంచుకోవాలి.
@akhilesh1296
@akhilesh1296 16 күн бұрын
@@Rajraj-rh1kf ఇదంతా wrong information అనిపిస్తూంది,if నిజమైన కూడా అందులో గరికపాటి గారి తప్పేం లేదు,bcz అతను తన ఇద్దరు పిల్లల్ని బాధ్యతగా పెంచాడు.job money లేనప్పుడు భర్త పిల్లల్ని వదిలేయటం ఆమె తప్పు, ఇంకా ఆ సమయంలో support ఇవ్వాలి, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ రాద్దాంతం చేస్తుందో అర్థం కావటం లేదు
@శ్రీ-777
@శ్రీ-777 16 күн бұрын
ఇక్కడ ఆయన చేసిన తప్పేముంది? ఆ భార్య భర్తల కి నప్పలేదు, విడిపోయారు. ఇందులో తప్పేముంది. ఆవిడ పిల్లల్ని విడిచిపెట్టి పోయింది. అదీ తప్పు
@satyalaxmi8527
@satyalaxmi8527 15 күн бұрын
వృత్తి వేరు వ్యక్తిగత జీవితం వేరు .ఆయన పండుతుడే కావచ్చు.ఎంతో గొప్ప ప్రవచన కారుడు కావచ్చు.అది కాదన లేని సత్యం.అంత మాత్రాన ఒక మంచి భర్త అని చెప్పలేము తప్పులు చేయలేదు అని మనం ఎలా డిసైడ్ చేయగలం.అతనితో 24గంట లు కలిసి వుంటే కదా తెలిస్తుంది అతను వ్యక్తి గా ఎలాటి వారో.అది ఒక్క భార్య కు(మాజీ భార్యకి కూడా) మాత్రమే తెలుస్తుంది.యే ఆడది తనత తాను చక్కని సంసారాన్ని కూల దోసుకుని పిల్లలని వదిలేసి వెళ్లదు. ఆమె వైపు నుండి కూడా కాస్త ఆలోచించండి. ఏక పక్షంగా గరికిపాటి వారినే సమర్ధించడం కరెక్ట్ కాదు.ఒక మగాడు సరిగ్గా వుంటే యే ఆడది అతన్ని విడిచి పెట్ట దు. వీధిలోకి లాగదు. ఆమె మంచి సాంప్ర దాయ కుటుంబం నుండి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు.ఫేక్ అయితే మొహం లో తెలుస్తుంది.
@Aadarsh856
@Aadarsh856 16 күн бұрын
ఆది పిల్లల్ని వదిలి వెళ్ళింది అంటేనే అదో పెద్ద లపాకి. దాని గురించి చర్చలు అనవసరం . చిరంజీవి లేదా డ్రెస్సింగ్ ఏది తప్పు కాదు .
@subramaniamm8569
@subramaniamm8569 16 күн бұрын
May b correct prediction.
@rameshchetty4716
@rameshchetty4716 14 күн бұрын
ఇందులో నైతికత అనేది ముఖ్యం. నైతికత లేని ప్రవచన కారుడు చేసే ప్రవచనం ప్రజల కు లేదను కొంటాను.
@saitech007
@saitech007 14 күн бұрын
నిందల నింగినంచు నిలిచె గరిక పాటి,...ఐనా కల్పిత / (కలి) పించి పెంచిన కల్ల బొల్లి కామేశ్వరి లాంటి క్రుార కీచురాళ్ళ అవసరసుంధరుల ఆకతాయి ధాటి ముందేపాటి ఈ నాటీ తాత్విక, సాత్విక గరిక పాటి, అలనాటి పుాసపాటి, శ్రీ శ్రీ, అపర ధురందర శ్రీ నాధ కవి కంఠీ అకటకటా ఔరా 🤦🏻ఔనా 🙆🏻‍♂️ ఇది నిజమేనా... వల వల వగచి వెగిచె కవి కంఠీరవులు 🤦🏻🙆🏻‍♂️😖 నేటి వెకిలి, వెగటు, నాటు సామాజిక మాధ్యమాల అకృత్యాల, వికృత్యాల ఘోర కలి ధాటి 👊👊 మాయాజాలంలో 😢 👏🏽
@amaravanimaddena5529
@amaravanimaddena5529 14 күн бұрын
Nuvv ela cheptav aayaniki naitikata ledani
@rameshchetty4716
@rameshchetty4716 14 күн бұрын
మరి అసలు కథ ఏమిటి? రేవంత్ రెడ్డి ఇందులో ప్రవేశించుట అనవసరం. అసలు ఈ కామేశ్వరమ్మ ఎవరు? ఆమె కు గరిక పాటి గల సంబందము ఏమిటి. ఆమె వారి వదిన ను వశము చేసుకొని ఆమె ద్వారా ఇద్దరు పిల్లలను పొందడం నిజమా? సొంత వదిన తో దాదాపుగా 20 ఏళ్లు సహజీవనం చేసిన మాట నిజం కాదా. విడాకులు అనేది నిజముగా తీసుకున్నార ? లేదా పెద్దలు చేసిన ఏర్పాటుచేసిన ఒప్పందం మా? ఆయన కుమారులు ఎవరికి పుట్టి నారు? వారి అసలైన తల్లి తండ్రి పేర్లు ప్రభుత్వ రికార్డు లలో ఉంటాయి. అలాగే వారితో ఇంటర్వ్యూ చేయండి. నిజమైన కథను ప్రజలకు తెలియజేయాలని మా కోరిక.
@saideepakkappagantula9153
@saideepakkappagantula9153 16 күн бұрын
pl respect people akavachanam koodadu
@Crk-f9b
@Crk-f9b 16 күн бұрын
Garikapati is great laureate. Learned man. 🙏🌺🥭🍐🍀🍎🌹🌼🙏🙏🙏
@pagoluprasad1887
@pagoluprasad1887 16 күн бұрын
ఆమె ఫేక్ న్యూస్
@callmerevo
@callmerevo 15 күн бұрын
Evarra nuvvu maryada lekunda matladutunnav? Ayana garu ani anakunda aadu geedu antunnav
@EngineerMaheshVoice
@EngineerMaheshVoice 16 күн бұрын
Garikipati is almost God.
@manjulam2793
@manjulam2793 16 күн бұрын
మంచి చాలా మందికి నచ్చదు లెండి . దుష్ప్రచారం చేసే వాళ్లు బాగు పడరు
@anithaboddeti5408
@anithaboddeti5408 16 күн бұрын
News not good
@RamuVutukuru
@RamuVutukuru 16 күн бұрын
నువ్వు మన గ్రూప్ 2 లో వచ్చిన ప్రశ్నలు తెలవదు నేను చూడలేదు అంటున్నావు కానీ మిగతా విషయాలు అన్నీ దగ్గరుండి చూసినట్టే చెబుతున్నావు ఎలా
@ysrrao6143
@ysrrao6143 16 күн бұрын
Zhe is talking nonsense
@SatMadhu-cw3eq
@SatMadhu-cw3eq 15 күн бұрын
She is talking nonsense. Stop all these nonsense.
@VigneshReddy-n3s
@VigneshReddy-n3s 3 күн бұрын
Rey youtuber kuukkale idi evarikosamo pettarani kuda telusura
@funwithsam4958
@funwithsam4958 15 күн бұрын
Norumuyyandi..me channel oka chethha ee anchor tega pogudtunnadu 60 years ochhina oka aadavyakthi ochhi ila cheptundi ante..she is right !!! Stop misleading now. 10 months nunchi aavida videos unnay chudandi guddi mohaaalu..
@satyanarayanapulagam8958
@satyanarayanapulagam8958 16 күн бұрын
INKA AAPANDI AAYANA PERSONAL VISHAYALU
@prasadchakravarthi7640
@prasadchakravarthi7640 16 күн бұрын
Personal vishayalanu intivishayalanu, rachhaku theesukochharu Kameshwari garu. This is purely personal . Cheap politics all they play. Sir eppudu manchi vishayale cheputharu. Manchi evaraina chepthe vallu kastapadi pykosthe harshinchadu e lokam. Felt very bad to hear all nonsense.
@lifeonwheels2847
@lifeonwheels2847 16 күн бұрын
Garikipati gari modati pelli nuvve chesava...?emi sakshalu unni.... group 2 lo prasnalu chudaledu gani.....valla divorce papers nuvvu chdivavaa......? Emi sakshalu unnai Ani modati bharya Ani matladuthunnav..
@amaravanimaddena5529
@amaravanimaddena5529 14 күн бұрын
Meeru modati bharya antaremiti.aavida chepte saripotunda.proofs evi.aayana saharavadhani.ilanti chillarapanulu levu ani aayana to kalisi tirigina friend cheptunnadu. Meeru ela nirnaistaru.gudilo pelli chesukunnarani okasari cheppindi .tana bharta garikapati venkateswararao ani okasari cheppindi. Idanta garikipatigari paina jaruguyunna kutra
@manasanakkina7659
@manasanakkina7659 16 күн бұрын
Vaallu support isthe eeme alaa maatlaadavachhaa? Aame maatalanu aamelanti vaallu samaajamlo 100 ki okau vuntaaru. Vaalle nammuthaaru. Appudu aame paruve pothundhi. Maanasika sankshobham lo vunna aame Alaage paraadheenamlone gadapavalasi vasthundhi. Andhuvalana aameku kalige laabham suunyam.
@ushavemuri5281
@ushavemuri5281 16 күн бұрын
First peddalani gouravinchandi pl.. Pedda pedda vishayalu taruvata
@laxmanerrojukalwa4174
@laxmanerrojukalwa4174 15 күн бұрын
Ayanavenukaedonadusthunnadi
@avantsasrinivas4708
@avantsasrinivas4708 16 күн бұрын
100% kutra on sri gariki pati garu
@balareddy1625
@balareddy1625 16 күн бұрын
Evanni cheekkati konaalu of several preachers - all over the country ,lot of these cases keep surfacing in public. innocent and old age people are exploited by these preachers .lot of money is earned and generated from innocent sentiments of the gullible population .these are more of public nuisance .
@UmaDevi-qd7dq
@UmaDevi-qd7dq 15 күн бұрын
Vadu correct emiti pedda daridrudu vadu
@gandamallaprithviraj8686
@gandamallaprithviraj8686 16 күн бұрын
garikapatiki modhati bharya yenti..thanaki yentha mandhi bharyalu..
@lotuslilly9220
@lotuslilly9220 16 күн бұрын
Epudy unna 2 sons 1st wife sons .divorce ayendi
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 15 күн бұрын
​@@lotuslilly9220 కామేశ్వరి గారు గరికిపాటి వారికీ వదిన అంటే స్వయాన ఆయన అన్నగారీ భార్య, అన్నా వదిన మద్య గొడవ పెట్టీ విడాకులు ఇప్పించి ఆమె మెల్లో ఒక పూల దండ వేసి 12సం... రాలు కాపురం చేశాక ఇతను పెట్టే టార్చర్ భరించలేక ఆవిడే ఇతన్ని పిల్లల్ని వదిలించుకుంది, తర్వాత గరిక పాటి వారు శారద గారిని పెల్లి చేసుకున్నారు, వయస్సులో తనకంటే రెండేళ్లు పెద్దదైన వదినతో 12 సంవత్సరాల అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న మాట ఈ పెద్దమనిషి 😂😂😂
@sudhal3433
@sudhal3433 16 күн бұрын
You. are. a. Real. Fake
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 15 күн бұрын
కామేశ్వరి గారు గరికిపాటి వారికీ వదిన అంటే స్వయాన ఆయన అన్నగారీ భార్య, అన్నా వదిన మద్య గొడవ పెట్టీ విడాకులు ఇప్పించి ఆమె మెల్లో ఒక పూల దండ వేసి 12సం... రాలు కాపురం చేశాక ఇతను పెట్టే టార్చర్ భరించలేక ఆవిడే ఇతన్ని పిల్లల్ని వదిలించుకుంది, తర్వాత గరిక పాటి వారు శారద గారిని పెల్లి చేసుకున్నారు, వయస్సులో తనకంటే రెండేళ్లు పెద్దదైన వదినతో 12 సంవత్సరాల అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న మాట ఈ పెద్దమనిషి, తల్లిలాంటి వదిన తోఅక్రమ సంబంధాలు పెట్టుకుని తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టిన గరికపాటి గారు ఓ గొప్ప సంఘ సంస్కర్త లా తల్లి దండ్రుల్ని ఎలా చూసుకోవాలి భార్యతో ఎలా ప్రవర్తించాలి అన్న దమ్ముల మద్య అనుబంధాల గూర్చి ప్రవచనాలు చెబుతుంటే నాకు నవ్వొస్తుంది😂😂😂
@amaravanimaddena5529
@amaravanimaddena5529 14 күн бұрын
Mee agnanam chuste navvu vastundi.garikapati gari to kalsi panichesinavariki, friends ku ee vishayalu teliyada.nijamga vunte eppudo bayata pettevarega
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 14 күн бұрын
@amaravanimaddena5529 మీ అజ్ఞానాన్ని మీరు చెక్ చేసుకోండి! మీరేమైనా ఆయనకు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా బయట పెడతారా? ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదుగా, కామేశ్వరి గారు అయన గుఱించి ప్రజలకు తెలియచేయాలనుకున్నారు చెబుతున్నారు అందులో ఆమెకి ఎటువంటి స్వార్థం వుందో? ఆనందం వుందో ఆమెకే తెలియాలి కాని ఆవిడ చెప్పిన విషయాలన్నీ నిజమని కొంత మంది కామెంట్ చెస్తున్నారు చదవండి, విడియో తీసేయని చట్ట ప్రకారం కేసువేసిన వారీ కుటుంబ సభ్యులు మాత్రమ్ ఆవిడ అబద్ధాలు చెబుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదుగా?
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 14 күн бұрын
@amaravanimaddena5529 మీ అజ్ఞానాన్ని మీరు చెక్ చేసుకోండి! మీరేమైనా ఆయనకు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా బయట పెడతారా? ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదుగా, కామేశ్వరి గారు అయన గుఱించి ప్రజలకు తెలియచేయాలనుకున్నారు చెబుతున్నారు అందులో ఆమెకి ఎటువంటి స్వార్థం వుందో? ఆనందం వుందో ఆమెకే తెలియాలి కాని ఆవిడ చెప్పిన విషయాలన్నీ నిజమని కొంత మంది కామెంట్ చెస్తున్నారు చదవండి, విడియో తీసేయని చట్ట ప్రకారం కేసువేసిన వారీ కుటుంబ సభ్యులు మాత్రమ్ ఆవిడ అబద్ధాలు చెబుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదుగా?
@v.b.k2803
@v.b.k2803 10 күн бұрын
@@venkatpalankaiah6197 అందరూ ఆవిడలా బజారుకెక్కరు.
@rohits9053
@rohits9053 16 күн бұрын
Two marriages very danger sar
@MangapuramVenkatesh
@MangapuramVenkatesh 15 күн бұрын
Garikapaati modati bharya vaalla anna baarya alaaga ayethe neechatvame
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.