డబ్బున్నోడు ఏమిచేసినా కోర్టు ముందే బెయిల్ ఇచ్చేస్తుంది, ఇకనుండి ఎవరు కేసులు పెట్టినా పేదవాడి మీదే పెట్టాలి, రాజకీయ నాయకులకు/సెలబ్రిటీలు కు కోర్టు చెప్పకనే చెబుతుంది మీరేమైనా చేయండి, మీకు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తాం అని చెబుతుంది, ఇదే అర్ధం కాని విషయం, ముందస్తు బెయిల్ ఇచ్చి రాజకీయ నాయకులకు అవినీతి చేయమని ప్రోత్సహిస్తుందా అంతా అయోమయం, కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందంటే తప్పుచేసి ఉండకపోవచ్చు అనే ఉద్దేశ్యం, అయితే మరి అటువంటప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్యలు తీసుకోవాలి, అది ఉండదు, ఇదీ ఉండదు, మధ్యలో మీ మీడియా వారికి న్యూస్ దొరుకుతుంది అలాగే నాలాంటి సగటు మనిషికి ఈ విపత్కర పరిస్థితులు వల్ల బుర్ర పాడవటం తప్ప ఏమీలేదు, ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే ఓ కేసు విషయంలో నాంపల్లి కోర్టు కస్టడీకి ఇస్తే హైకోర్టు బెయిల్ ఇస్తుంది, అంటే కోర్టు కోర్టు కి ఇలా తీర్పులు మారిపోతుంటే అసలు న్యాయస్థానాలలో న్యాయం వున్నట్టా (బొబ్బిలి పులి సినిమాలో దాసరి నారాయణరావు గారు అప్పుడే ఎన్టీఆర్ గారి ద్వారా ఆనాడే చెప్పేసారు) ఇపుడు జరుగుతుంది అదే కదా, తప్పు చేసిన వాడికి శిక్ష వేయకుండా కోర్టులు ఇలా ముందస్తు బైల్స్ ఇచ్చేసి మేము అరెస్టు చేయమనే వరకు మీరు అరెస్టులు చేయొద్దు అంటే ఇది దేనికి సంకేతం, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం పోతుందేమో😂
@eswararao513318 күн бұрын
Baaga chepparu sir
@vasukakumanu412017 күн бұрын
అబ్బ perfect గా చెప్పారు. పైగా ఇప్పుడు కోర్టులు వాళ్ళని ఫలానా తారీకు దాకా అరెస్ట్ చెయ్యొద్దు నిందితులు విచారణకి సహకరించాలి అనే డైరెక్షన్స్ ఇస్తున్నాయి. దొంగలు విచారణకి సహకరిస్తారా. నిన్న పేర్ని నాని భార్య ఏదో ఎలక్షన్ మీటింగ్ కి వచ్చినట్టు జనాన్ని వేసుకొచ్చింది. పైగా బయట ఒక వందిమాగధుడు మేడం health బాగోలేదు మాకు ఆందోళన ఉంటుంది కదా అని వాపోతున్నాడు. కోర్టులు కనీస ఆధారాలున్నాయా(జెత్వాని IPS ఆఫీసర్స్ కేసులో 2023 date ఉన్న స్టాంప్ paper మీద 2018 లేక 2019 సంవత్సరంలో రాసినట్టు అగ్రిమెంట్ రాస్తే కోర్టు ముసలి parents కి జెత్వాని కి రిమాండ్ విధించింది) అని కూడా చూడకుండా పని చేస్తున్నాయి. బొబ్బిలిపులి లో దాసరి డైలాగ్ 100% నిజం.
@dr.k.k.saibrahmam721517 күн бұрын
😊
@K.JayakarRao15 күн бұрын
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎప్పుడో పోయింది జనాలకు
@kotakondaseshasdri744718 күн бұрын
తను తప్పు తాను తెలుసుకుని తప్పు చేశాను అని చెప్తుంటే ఇంకేమీ లేదు చల్లగా మాపై పోతది అంతే
@anjaneyulurajuri435217 күн бұрын
Jai Revanth
@kotakondaseshasdri744718 күн бұрын
చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇచ్చేస్తున్నారు లాయర్లను జడ్జీలను బెదిరిస్తే ఏం చేస్తారు కాబట్టి brs అలాగే చేస్తారు
@kotakondaseshasdri744718 күн бұрын
అంత అహంకారం మాటలు మాట్లాడకూడదు పద్ధతి కాదు అది
@sydneymadhu646517 күн бұрын
Very nice to see RESPECTED ATCHUTH garu in this dressing 😊 , we expecting her everyday like this Tq
@kotakondaseshasdri744718 күн бұрын
విడిచి పోయింది వీధికి పెద్ద సార్ ఏం చేద్దాం మన కర్మ ఇలాంటి రాజకీయ నాయకులు వస్తున్నారు మరి
@rajupulimamidi320917 күн бұрын
Jai Congress jai Congress jai Congress jai 👍🌹🙏💯💯💯💯💯💯💪✊
@empatisrinivas300918 күн бұрын
Court meeda nammakam pothundi
@kotakondaseshasdri744718 күн бұрын
పద్ధతి ప్రకారం చూస్తే ఈపాటికి అరెస్టు చెయ్యాలి చట్టం తన పని తాను చేసుకుని పోద్ది అదే నాయం
@PrabhakarTpally18 күн бұрын
Okka case prove cheyadaniki AG thippal paduthundu inka phonetapping lu current konugollu kaaleshwaram final ayyedheppudu
@purangoudsaidgar42817 күн бұрын
ఎవర్ని కదిలించే ప్రయత్నం కాదు.. ఈ మధ్య గ్యాప్ లో.. రేవంత్ కేటీర్ మధ్య సంధి కుదిరింది.. వాడు వీన్ని తిడతాడు.. వీడు వాన్ని తిడతాడు... నేను 100%.. తెలంగాణా లో ఎవడ్ని అరెస్ట్ చేయరు... ఒక టైప్ డ్రామా జరుగుతుంది.. మేం గమనిస్తున్నాం....
@bhupathiramesh137517 күн бұрын
Lottapice case antey Lottapice ED annattu sir 😅
@LAKSHMANN.MALEPU918 күн бұрын
Ahankaaraaniki Niluvethu Prathi Roopam KTR , Asabhya , Arachaka , Avineethi Ki KTR Pettina Peeru ,. Lakshala Kotlu Dochukunna Vaadiki 50 Cr Ante Vaadiki Lottapees Case ..
@Ambedkar987618 күн бұрын
KTR BATTEBAAJI PANULU CHESTE MODI SAHIMCHADU ANNA
@karnakarchary971418 күн бұрын
Ap lo Anni scams bayatapadutunnai Kani telanganalo okkati kuda bayatapadam Ledu anduku revanth reddy
Vamshi garu KTR SIR ki super English vostadhi. Actual ga KTR Sir US KO UK KO Head kavali vichitram endantey maa KTR SIR ki vochhina English UKandUS vallaku raadhu. Maa KTR SIR competent one and only GREAT John Milton and Sheksphear anthey. Anthey ga