Bjp తీరు అస్సలు బాగోలేదు, కాంగ్రెస్ రావాలి ముందు కీ
@ms-qb8dj2 жыл бұрын
Desami nacham chesdi chalaleda
@gopusagar11232 жыл бұрын
నిర్మల సీతారామన్ నీ మొఖానికి వార్డ్ మెంబర్ గా కూడా గెలువవు. నువ్వు ఒక MP ని ఆయన భాష గురించి అవమాన పరిచినావు.తెలంగాణ భాష బాగుండదా. నువ్వు పుట్టింది తమిళనాడు అక్కడ ఎవ్వడికి కనీసం హిందీ కూడా రాదు. ఈమధ్య కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను అవమానించావు. నీ BJP ప్రభుత్వం 2024లో అధికారం లోకి రాకపోతే అసలు నిర్మల సీతారామన్ అంటే ఎవరో కూడా ప్రజలు మరిచిపోతారు. ఎందుకు ఇంత అహంకారం. నిర్మల సీతారామన్, తమిళసై వీళ్ళకు ఎందుకు ఇంత అహంకారం. Super Revanth Reddy.
@gunnojuramesh98142 жыл бұрын
బీజేపీ వాళ్ళకి ఇవ్వన్నీటికి సమాధానం చెప్పారు వాళ్ళకి జై శ్రీ రామ్ తప్ప mla లని కొనడం ప్రభుత్వాలు కూల్చడం తప్ప ఏం రాదు బత్తాయిలకి...
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
డబ్బులు తీసుకొని కులం పరంగా విడిపోయి ఓటు వేసే వాళ్లకు బిజెపి గురించి మాట్లాడే అర్హత ఉండదు
@gunnojuramesh98142 жыл бұрын
@@జైశ్రీరామ్-ట8ష డబ్బులు ఇవ్వడం, అలవాటు చేసిందే మీరు, మునుగోడు లో ఎంత ఖర్చుపెట్టారో చుడండి మానేసి ప్రజల తీర్పును గువురవించడం నేర్చుకోండి mla
@deepakkrishna45232 жыл бұрын
@@gunnojuramesh9814 Nadda Nadda Aadi Notlo Telugolla Modda BJP - Lanjamundala Lanjakodukula Janta Party
@పవన్కృష్ణ2 жыл бұрын
కేంద్రం 130 లక్షల కోట్లు అప్పు చేసినా రూపాయి విలువ పతనం ఆగడం లేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టినట్టు ఎక్కడా కనిపించడం లేదు. సంక్షేమం గురించి భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. ప్రజలకు అందుతున్న అన్నిరకాల రాయితీలు దాదాపుగా ఎత్తేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకోపక్క దేన్నీ వదలకుండా అన్ని వస్తువుల మీద GST వేస్తూనే ఉన్నారు. ఏమి చేశారు ఈ డబ్బంతా?de
@Rahul-jo3td2 жыл бұрын
ఎం చేసారు డబ్బాంత అంటే mla లను కొంటున్నారు 🤧
@DR-ty9yp2 жыл бұрын
@@Rahul-jo3td 👌👌
@khajababa63342 жыл бұрын
Desham kosam darmam kosam
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
కులం పరంగా విడిపోయి డబ్బు తీసుకొని ఓటు వేసే వారికి నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత ఉండదు
@khajababa63342 жыл бұрын
@@జైశ్రీరామ్-ట8ష manam Antha okate ante kula chichu rajakiyalu y chestaru
@srilakshmisrilakshmi47942 жыл бұрын
అమ్మా తెలుగింటి కోడలివి గుర్తు పెట్టుకోండి..మోడీ భజన చెయ్యడానికి అలవాటుపడి తెలుగు వాళ్ళను అవమానించడం డి please 🙏
@రాజేష్మామిడి2 жыл бұрын
ప్రజలు: జీడీపీ పడిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ ఎక్కువా? ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా? ప్రజలు: పేదరికం పెరిగింది! బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా? ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి! బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా? ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా? ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు! బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా? ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా? ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!! "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు! ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!! Jai Bharath.. Jai Hind
@bheemreddyanupreddy23742 жыл бұрын
Good 👍👍👍
@narsimlusagapu33742 жыл бұрын
Yes this is true
@nagaiahthummakomma26232 жыл бұрын
సూపర్ బ్రో .. జై హింద్
@sampathbodapatla74802 жыл бұрын
Nejamu
@prasanthvenkata39052 жыл бұрын
Okasari out of India ki velli chudu bro
@damerasrinivas24582 жыл бұрын
మాటలు తప్ప.చెతలు కావు మన దెశ అర్థిక మంత్రి గా ఉండటం మన దురదృష్టకరం
@nanialagandula2 жыл бұрын
Paatha iron metal ammukune thelivi 😂😂😂😂😂 nirma dhidhi 🤣🤣
@bharathsunny27992 жыл бұрын
Yes
@kondalrao57142 жыл бұрын
ఒక పక్క విదేశీ నిల్వలు తగ్గిపోతున్నాయి ఇంకో పక్క రూపాయి దారుణంగా పడిపోతుంది.. దీనికి సమాధానం చెప్పకుండా హింది రాదు అని మాట్లాడింది.. గ్రేట్ మినిస్టర్
రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి జరగదు, కానీ ధరలు,విద్వేషాలు, నిరుద్యోగం,అల్లర్లు, అవినీతి మాత్రం పెరుగుతాయి... ప్రభుత్వ ఆస్తులను చౌకగా ఆదాని కి అమ్మేసి ఆదాని ప్రపంచ రెండవ అతి పెద్ద ధనికుడు ని చేసారు,బీజేపీ లాంటి మతతత్వ పార్టీ నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ది లాంటివి Expect చేయకూడదు, హిందూ,ముస్లిం, మసీద్ లు, గుడులు, తాజ్ మహల్, జ్ఞానవాపి, హిజాబ్,హలాల్ ,బుల్డోజర్ లు వరకు Expect చేయొచ్చు.... అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం
@@kirangudiboina654 Government kadhu kadha private limited company aa bro teliakunda undataniki 😅
@kirangudiboina6542 жыл бұрын
@@nanialagandula the whole thing was set up by TRS govt. Why are you dragging BJP into this? That's the whole point here
@rajunanda79262 жыл бұрын
రాజ్యం లో ఎవరు ఉన్నారు వీటి గురించి మాట్లాడాలి మన హిందువుల మనో భావాలను రెచ్చగొట్టి పెట్రోల్ రేట్స్ పెంచారు మన హిందువుల మీద అధిక పన్నులు వేశారు మన హిందువుల మీద gst వేశారు మన హిందువుల మీద gas rates పెంచారు మనము అనే చెప్పుకునే వారిని నిన్న నడి రోడ్డు మీద రైల్వే stations లో ధర్నాలు చేసే లాగా చేశారు మన హిందువులకు govt లో పెర్మనెంట్ ఉద్యోగాలు వద్దు మనము contract ఉద్యోగాలు చేయాలని చట్టాలు తీసుక వస్తున్నారు మన హిందువుల బతుకులతో ఆడుకుంటూ
@vinodkumarmiriyala21762 жыл бұрын
Ur right bro.
@Gocrazy_7232 жыл бұрын
Right bro
@sandeepYadav-ru3it2 жыл бұрын
నీ డైలాగులు వాళ్ళ పర్సంటేజ్ 50 కన్నా తక్కవ ఉన్నంతవరకే.....🤫
@indian-zg1lx2 жыл бұрын
1947 లో 1డాలర్ =1రూపి 2014 లో 1డాలర్ =65రూపీస్ కాంగ్రెస్ ఎం పీకింది దాని వైపల్యం ఇప్పటికి కొనసాగుతుంది కాంగ్రెస్ టైంలో లాగా ఇప్పుడు సాఫ్ట్వేర్... లు రోడ్స్ ఫై తిరగట్లేదు కదా కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు మత గొడవలు దేశంఫై తిరుబాటు తప్ప
@vidyasagar63842 жыл бұрын
Don't highlight the word Hindu,, firstly we are Indians then only Hindu,Christian and Muslims etc
@Gocrazy_7232 жыл бұрын
Revanth Reddy The Fire Brand Of Telangana ♥️💞
@medamramakrishnaramakrishn56982 жыл бұрын
Waste brand
@ManiKumar-nm5uz2 жыл бұрын
Real hero Revanth
@ms-qb8dj2 жыл бұрын
Bochu emikadu
@domakondasrikanth68152 жыл бұрын
జై రేవంతన్న 🔥
@akhil36752 жыл бұрын
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.* *✌️వేలాది యుద్ధ విమానాలు.* *✌️వేలాది ట్యాంకర్లు* *✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.* *✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *✌️స్టేడియాలు,* *✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *✌️టెలివిజన్* *✌️ ప్రజలందరికీ టెలిఫోన్.* *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *✌️ విశ్వవిద్యాలయాలు,* *✌️ఎయిమ్స్,* *✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *✌️అణ్వాయుధాలు,* *✌️సబ్ మెరైన్స్,* *✌️న్యూక్లియర్ స్టేషన్లు,* *✌️ఇస్రో,* *✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
@vinodkumarmiriyala21762 жыл бұрын
Ur right bro
@narkutisai3332 жыл бұрын
Your 100% Correct bro
@villagetitans22472 жыл бұрын
Vaa సూపర్
@sathireddynahata4992 жыл бұрын
మీరు చాలా మేధావి
@degaramlalyadav19412 жыл бұрын
Wonderful analysis. History reveals this data. Excellent.
@jadavsubash60422 жыл бұрын
Shame on you nirmala as a Daughter in law of Telugu
@ogiralaveerraju15682 жыл бұрын
బీజేపీ హటావో దేశ్ బచావో జై కాంగ్రెస్ 🤚🇮🇳
@bhupalreddypervala722 жыл бұрын
Jai revantreddy
@jaganfanizm112 жыл бұрын
దేశవ్యాప్తంగా బిజెపిపై ప్రజలకు ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రతిసారి ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తుంది. ఇది కచ్చితంగా అనుమానించదగ్గ విషయము.
@Thirupathi.kushanapalli2 жыл бұрын
EVM replacement
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
@@Thirupathi.kushanapalli మరి కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో ఎలా గెలిచింది ?
@ogiralaveerraju15682 жыл бұрын
బీజేపీ హటావో దేశ్ బచావో
@nagaraju-oq3ut2 жыл бұрын
BJP poyi malli bomb lu pelala!
@PrashanthKumar-ft5xr2 жыл бұрын
Tiger is tiger revath is real tiger .
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
Good joke I am still laughing
@PVRR66902 жыл бұрын
Steps em thesukuntunnaru ani aduguthe....Aviii thappa Anni cheppindhi , matter divert chesindhi thalli Union Finance Minister 🤦🤦
@maheshpancharpula52802 жыл бұрын
Good going revanth Reddy keep it up
@mprabhakar33922 жыл бұрын
RR Garu is good political orator...
@ashikpashamohammad37012 жыл бұрын
జైకాంగ్రెస్... జైరేవంత్ రెడ్డి
@DR-ty9yp2 жыл бұрын
Jai Revanth 🙏💪👌👌👌💪
@కింగ్-12 жыл бұрын
బిజెపి కి తల బిరుసు ఎక్కువైపోయింది రానున్న రోజుల్లో గట్టి గుణపాఠం చెప్పాలి
@satyanarayanarajualluri78962 жыл бұрын
sigguleni sitharaman...🤒
@NihithShaurya2 жыл бұрын
అధికారం ఉంది అని అంత గర్వంగా మాట్లాడుతుంది ..
@Purshewar-Gangadhar2 жыл бұрын
మోడీ హటావో -దేశ బచావో
@garikidevendrareddy29392 жыл бұрын
jai revanthreddy 👍👍👍
@balvanthreddy34452 жыл бұрын
Good question
@halavathupendar90622 жыл бұрын
Jai congress
@krajasekhar40652 жыл бұрын
ఒక్క మగాడు...రేవంత్ అన్న,👌👌👌
@ampulathirpathaiah35982 жыл бұрын
జై రాహుల్ గాంధీ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా తెలంగాణ యాసను భాషను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
@thirus98392 жыл бұрын
స్పీకర్ గారు ప్రాంతాల ను విస్మరించినపుడు స్పందించాలి కానీ రేవంత్ గారిని ఒక్కరిని మాత్రమే objection చెప్పారు
@sharadasharada45822 жыл бұрын
హిందీ రాని తెలుగు వాళ్ళు, తెలుగు రాని సీతారామన్ గారికి ఓటు వేయాలా వద్ద
@devpamar70802 жыл бұрын
Rupy not weak dollar is stronger this is the intellectual of NIRMALA
@bk62632 жыл бұрын
High handed attitude n behaviour of North Indians over South Indians ..
@seshu9reddy2 жыл бұрын
We respect speaker even to listen our prblms
@bharathsunny27992 жыл бұрын
Tht is our right
@InYourInterest3992 жыл бұрын
GREAT Revanth, I expect the other Inteligent M.P. s should follow him to expose the facts.
@village234.2 жыл бұрын
Come on revanth ji....You can....👍👍👍
@krishkrishna61312 жыл бұрын
Rip to this FM nirmala
@rushichalla6462 жыл бұрын
Hats of to revanth reddy anna, really you given awsome answer, hats of anna. Lion 🦁is a 🦁
@srinivasreddy81682 жыл бұрын
ఈ రోజు ఇండియన్ ఎకానమీ స్టాండర్డ్ గా ఉంది అంటే మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాలు అగ్రికల్చర్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ ప్రభుత్వ అధీనంలో ఉండటం ఈ base ni nedu bjp ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది.చైతన్య వంతం ప్రజలు కాక పోతే భవిష్యత్ యువత తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది
@rahulsankruthyan62602 жыл бұрын
Nijame Sir Manmohan Singh gaaru padhavi nunchi dhigi poyaaka oka statement Ichharu " ee Roju nannu thittukovachhu kaani future lo nannu kachhitamga poguduthaaru" aayana annadhi ayyela undhi
@darradasu14622 жыл бұрын
తెలంగాణ స్పెషల్ హైదరాబాద్ హిందీ ,,,కంజూర్ నహి మేడం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పక సొల్లు చెప్తున్నావ్ జై కాంగ్రెస్,,,, ✋✋
@krishnayyakalavapalli22762 жыл бұрын
సౌత్ లో హిందీని వ్యతిరేకించాలి
@bhanuprakashdhurjaty96342 жыл бұрын
FM comments on Revanth Reddy’s Hindi in parliament is inexcusable mistake. Hindi is not South Indian language. Why should we speak Hindi. A person speaking in unknown language is to be appreciated for being attempting that. Though we are not Revanth supporters , but as a South Indian we strongly condemn the FM attitude on colleague MP. I request all South Indian MPs please speak in your mother tongue, so that centre will appoint translators.
@ganeshg98132 жыл бұрын
తెలుగు జాతిని అవమానించింది సిగ్గుపడాలి నిర్మల సీతారామన్ నువ్వు ఛీ
@pavankumarbl14392 жыл бұрын
Siggu ledu ee finance minister ki
@YUSUFKHAN-cy5bn2 жыл бұрын
Jai revanth reddy, jai congress
@nagaiahthummakomma26232 жыл бұрын
జై కాంగ్రెస్ పార్టీ బిజెపి హటావో దే శ్ బచావో జై హింద్
@arr60842 жыл бұрын
Wast nirmala
@saikumargsaikumar86572 жыл бұрын
Finance minister buttler eng chusunam telangana lo
@chandisekharkonathala80402 жыл бұрын
One and only Revanth anna
@thilakkumarnaidunamburi14062 жыл бұрын
Anna puliiiiiiiiiiiiii❤😂😊
@pushparaj88432 жыл бұрын
ఎంత కండ కావరం ఈ BJP వాళ్ళకి రేవంత్ place లో KCR ఉండి ఉంటే మీకు చుక్కలు చూపించే వాడు..
@arjunreddythodigala90382 жыл бұрын
Jai revanth Reddy
@tourer__12022 жыл бұрын
Still people blindly vote for flower party, dono when people eyes will open
@nsubbaramireddysubbaramire97102 жыл бұрын
Jai revanth reddy
@tejavathshivajinaik52282 жыл бұрын
Other than interrupting speaker does nothing in his tenure.
@ramparamkusham2 жыл бұрын
లాస్ట్ పంచ్ మనదైతే... దానికుండే కిక్కే వేరప్పా💥🚩
@kishannenavath38092 жыл бұрын
Jai revanth
@koumudi19122 жыл бұрын
జై రేవంత్ రెడ్డి
@e.yadaiahyadi56092 жыл бұрын
Jai
@dharavathnagaraju27862 жыл бұрын
Jai revanth anna next cm
@yvsidhardachowdaryyvschowd75932 жыл бұрын
పనికి మాలిన మంత్రి
@Anilvlogs3412 жыл бұрын
Revanth sir grt leader
@devpamar70802 жыл бұрын
She is most arrogant minister in Indian history
@avnsvrmAllvids2 жыл бұрын
Nice 👍 Revanth Reddy ji
@jaihind27792 жыл бұрын
Revanth reddy: Y our rupee value is down Nirmala:Act of god
@icon_stare__ranjithkumar53432 жыл бұрын
Jai congress jai revanth anna
@madhureddy9652 жыл бұрын
Congress party still not discussing for India development
@sridharp36072 жыл бұрын
No development in middle class families,development only for bjp leaders and rss ppl
@rahulsankruthyan62602 жыл бұрын
Mundhu mee Vishwa Guru ni press meet pettamanu jobs gurunchi dharala gurunchi appulu gurunchi paari pothaadu Modi questions adigithe water thaagi paari poye prime minister rupee value thaggadam ledhu dollar value peruguthundhi ani comedy chese ministers saripoyirru BJP batch
@Shiva24N2 жыл бұрын
Bjp eating government industries
@baswareddych7581 Жыл бұрын
2004లో డాలర్ వాల్యూ ఎంత ఉంది.? 2014 నాటికి డాలర్ వాల్యూ ఎంత అయింది చెప్పండి రేవంత్ రెడ్డి గారు.
@pawansneham2 жыл бұрын
Worst Financial Minister of the decade. Waste lady of the Parliament
@lakshmiprasunachalla86162 жыл бұрын
రే వం త్ రెడ్డి గారి సమాధానం . కుక్క కాటు కి, చెప్పు దెబ్బ . 👍 త గొద్దు మీరు .
@sreeramularamesh84312 жыл бұрын
నిర్మలమ్మా...!! నువ్వు చెప్పాల్సింది సభ్యుని భావన కు సమాధానం, భాషకు కాదు .
@lantherpagdi Жыл бұрын
ఎం మాట్లాడతాడో ఏమో కోడి దిమాక్ రవ్వంత రెడ్డి .. 7:31 కృష్ణదేవరాయల కాలం నుంచి భూస్వాములై రాజ్యం నడిపిన రెడ్లు శూద్రులట ఇగ బాపనోడు ఎం గావాలె కమ్మోడు క్షత్రీయుడు అందరు శూద్రులే యితర?
@srinivasacharyvadkapuram38182 жыл бұрын
Right discuss
@satish99122 жыл бұрын
How can she insult the people like this " Jo Telangana sei aatha hein, unka hindi kamzor hotha hein", Such an insult on the people on Telangana, Shameless chappal lifters from TS BJP, Please wake up and jump in the well, Such an irresponsible behavior from an ill-mannered finance minister, Shame on you!!
@msn06102 жыл бұрын
She is All time Failure finance minister of india...
@daggupatimahesh12272 жыл бұрын
Ekkada Unna Government ni Uchha Poyinche Tiger 🐯 Revanth anna ❤️💐💐💐
@sivaprasad42342 жыл бұрын
Revanthi Reddy ni pm chestey desa future adbutam ga untundi😃
@sanjaygoud48662 жыл бұрын
Unrespectfull finance minster she insulting our telangana people
@GaneshKumar-vf7ri2 жыл бұрын
Gas prices 2010 price 500 or 600 hundred 2020 1150 price one cooking oil prices 60 rupees 2022 160 rupees
@kamalkumar-uf8uu2 жыл бұрын
Om birla is one sided
@srinvask83532 жыл бұрын
Insulting is not Right way to escape the Question. She has not done Anything to Common man , being a FM. No changes in IT & GST.
@moinmd52232 жыл бұрын
Telangana bjp నేత లకు సిగ్గు లేదు తు సిగ్గుతక్కువ బీజేపీ నేతలు 😭😭😭😭
@a.ktelugu1.0872 жыл бұрын
Good qution revanth reddy
@manasaraghujanga572 жыл бұрын
Ranvith anna tiger
@shyamraosamala55992 жыл бұрын
మన రాష్టం ఏమి కవలో అది మాట్లాడకుండా గొపలకు పౌ మూతి పండ్లు ర్యాలీకొట్కూకోవడం ఏమిటీ
@naninani88932 жыл бұрын
ఈ ఓం బిర్లా గాని కి శరం లేదు... రేవంత్ అడిగిన ప్రశ్న కి వాడు మాట్లాడే మాటలకి పొంతన లేదు
@rams9315 Жыл бұрын
Super brother
@k.m.r46022 жыл бұрын
Dear Prime Minister sir pl remove this anti Telangana minister from ur cabinet.I suggest all Telugu MPs to speak in Telugu in parliament from now onwards
@srikanthvangari60212 жыл бұрын
She is 👎👎👎
@rajeshkumar-eb5kr Жыл бұрын
ఒక్క సారి పెరిగిన ధరలు మళ్ళీ తగ్గదు అలాగే ఒక సామాన్యుడి జీవితాన్ని చూసిన ఇంకో సామా న్యు డు ప్రభుత్వంలో లో ఉన్నపుడే ప్రజలకు కనీస అవసరాల కు భద్రత ఉంటుంది
@kothapallivijayakumar74212 жыл бұрын
In Congress time cost of living is low but not now
@impermenance Жыл бұрын
Revanth garu hindi lo maatlaadaalsina avasaram ledu telugu lo Leda English lo maatlaadachchu. Telugu vaadi pourushaanni nilabettandi
@Thirupathi.kushanapalli2 жыл бұрын
Revanth reddy vesina question ki Munda ki rogam thirigindi, em matladuthundo danike ardam kavatledu, kamjor hindi anta.
@SaiKumar-xy8yu2 жыл бұрын
North nundi telugu states ki vache every politician telugu lo matladali.. kovvu patti korukuntunnaru vedhavalu.. revanth ki telugu lo matlade rite undhi, but meeku ardham kavadam kosam hindi lo try chesadu, appreciate cheyyali gani ila avamaanisthara..!
@satyanveshi59812 жыл бұрын
evm lu unnamtakalam bjp ni yem cheyaleru
@rajeshchindam7892 жыл бұрын
Support revanth...nirmala madam first Telugu sariga matldandi meru
@narendergadusu71202 жыл бұрын
A బాషలో చెప్పిన అర్థం చేసుకోవాలి సమాధానం చెప్ప కుండ తెలంగాణ హిందీ అంటావ్ అన్నీ రేట్స్ పెంచుకుంటూ నీ కన్న మా ఎకనామిక్స్ సార్ నీ మినిస్టర్ గా పెట్టినా బాగుండు.