Mr. CM : YSR on Hyderabad outer ring road construction - TV9

  Рет қаралды 30,873

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

Пікірлер: 68
@sailajayrgudipati468
@sailajayrgudipati468 5 жыл бұрын
Interviews inta calmga , inta neat ga undeva 🤔I donot see leaders talk this in detailed and audible lately
@Lucifer-jl9vh
@Lucifer-jl9vh 5 жыл бұрын
ORR,RGIA,HYD METRO,PVNR EXPRESSWAY,ports,stadiums,steel plants expansions,bits,iit,iiit's.. cant believe you executed these all..hatsoff sir!
@prasadreddysuravaram
@prasadreddysuravaram 5 жыл бұрын
జోహార్ రాజన్న
@saranreddy3011
@saranreddy3011 5 жыл бұрын
Idi administrator ante. Eenadu lo, Andhrajyoti lo raste administrator aiporu.
@kartheekprasuna1206
@kartheekprasuna1206 5 жыл бұрын
Jayaho YSR.........
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 2 жыл бұрын
Andukey kukka chaavu chachhaadu chavam aanavaalu lekundaa vadu chesina paapaalaki.
@arunkirubakaram2658
@arunkirubakaram2658 2 жыл бұрын
Behind every MS Dhoni there's a Saurav Ganguly. Ganguly nurtured a team which all the way went to WC finals in 2003. Dhoni only improved on whatever the team he got in 2006 and won the world cup in 2011. Ganguly's efforts went unnoticed. These were the below things which were conceptualized and executed during TDP/Congress regime: - PVNR expressway -ORR -International airport -IIT -IIIT -BITS Hyderabad -ISB -Genome Valley -Hitech city and the list goes on. KTR is only improving on things that he got and getting all the credit. Hyderabad got developed on the lines of Delhi/Mumbai/Kolkata/Chennai and that is the reason it is not facing any silly grid lock traffic problems like Bangalore.
@jeevanponnekantijkp3980
@jeevanponnekantijkp3980 5 жыл бұрын
His A good & great Administrator such A good vision
@NM-tk4kc
@NM-tk4kc 4 жыл бұрын
I'm a muslim. Because of him I got free engineering seat (fee reimbursement), now I'm proudly paying 6 lakhs per year to Indian govt as tax. Great person! Hats off ysr. Education is must & backbone of country's success. Unfortunately, BJP is ruining our country by using religion politics, not focusing on development. I'm forever fan of ysr.
@ksaikiran2438
@ksaikiran2438 Жыл бұрын
Congress is the real builder of Present India. BJP is just destroying that.
@harishkumar-tw6wk
@harishkumar-tw6wk Жыл бұрын
BJP is not ruining but parties like mim making fuss in the country by creating unnecessary violence
@prg401
@prg401 Жыл бұрын
NM@me also bro..Miss you YSR😭😭😭😭😭💔💔💔😭😭😭
@yammalaashok7455
@yammalaashok7455 5 жыл бұрын
Andhra pradesh God
@sjdr134
@sjdr134 Жыл бұрын
Hope tv9 does a similar interview with us jagan Talk just about development
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
Airport, ORR, IRR, GHMC, Metro, Flyovers, IT Sez's, Pharma..all these done by Dr YSR ✨
@mojjadasrinivassingam4754
@mojjadasrinivassingam4754 4 жыл бұрын
Video starting lo "grama sachivaalayam" painting entha mandi choosaaru? Y.s.r kalalu kanna swapnnam emo,anduke jagananna inthalaa nijam chesaadu, grama swaraajyam, desaaniki soubhaagyam. Jai jagananna Johar ysr
@yuvarajaannavaram5420
@yuvarajaannavaram5420 5 жыл бұрын
Johar YSR gaaru
@rameshkashipeta5143
@rameshkashipeta5143 4 жыл бұрын
Aa rojulu golden days
@chaitrabharath7333
@chaitrabharath7333 2 жыл бұрын
Great leader YSR dreams nijam cheyalani chala kashta paduthunnaru God blessings and prajalu metho unnaru Jagan garu,Go head evaru manallni evaru aputharo chudham.
@sandeepbonagiri5150
@sandeepbonagiri5150 4 жыл бұрын
Do the same with ys Jagan after 2 years if he is willing to do
@naveenvenkat6
@naveenvenkat6 3 жыл бұрын
What question , can you think of one project ? Will be useless interview
@Lucifer-jl9vh
@Lucifer-jl9vh 4 жыл бұрын
arey chamba choosi nerchuko..inni chesinaa aayana dabba kottukunaada nee laaga? idhi vision ante..abn lo tv5 lo raaste ayipooru..janam evaru develop chesaaro, evaru kattichaaro telusu kaabatte neeku 23 ichaaru..ikanaina false propaganda, over hype and dabbaalu kottukodam aapu
@ksaikiran2438
@ksaikiran2438 3 жыл бұрын
Haa... Hi-tech city proposal Kuda Congress hayam lo jargindi, adi Kuda dappu kottukonisachindu.
@Since_1989
@Since_1989 13 күн бұрын
@@Lucifer-jl9vh anduke ippudu 11 vachayi
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
YSR Created huge ManPower by Engineering colleges..So IT Companies are coming to Hyderabad till now ..
@ksaikiran2438
@ksaikiran2438 3 жыл бұрын
HMR, ORR, FLYOVERS, AIRPORT, IRR, stadiums, iit, iiit, Many engineering colleges... 💖💖💖 YSR achievements in just 6 years
@farmerfomIndia
@farmerfomIndia Жыл бұрын
Many of them were brain childs and started by CBN ge has just given an end card that's it.
@pruthiveanobotha9841
@pruthiveanobotha9841 Жыл бұрын
@@farmerfomIndia there is no financial closure or final project approval and plan during CBN. its just a dream
@farmerfomIndia
@farmerfomIndia Жыл бұрын
@@pruthiveanobotha9841 do you mean ring road mmts metro airport hi tech city financial district these were not the brain childs of CBN.
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
​@@farmerfomIndia😂😂 🤗
@deekshithreddy7891
@deekshithreddy7891 4 жыл бұрын
They think Telangana means just Hyderabad, where as Andhra they focused on many cities and Towns, so sad. Thank God Telangana is separated else other parts of Telangana would have been still neglected.
@chaitrabharath7333
@chaitrabharath7333 2 жыл бұрын
Debate lu entha prashanthanga undali.
@shivashankar1240
@shivashankar1240 8 ай бұрын
He is a true leader
@AmbojHakimkar
@AmbojHakimkar Жыл бұрын
9:25 on ORR
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
Tdp Tv9 Cross questions adigina Cool ga Answers ichadu Dr YSR
@pavansrividhya7189
@pavansrividhya7189 2 жыл бұрын
Johar ysr
@upadisetty
@upadisetty Жыл бұрын
CBN Created wealth, originated these development projects. ORR is conceptualized by CBN. Its first budget allocation happend in 2004 budget. Good thing about YSR is he continued the projects initiated by CBN. This egoist jagan destroyed everything that is built
@Chelseafan666
@Chelseafan666 Жыл бұрын
nothing is built in kamarasvati. see vijayawada. super flyovers built by jagan
@upadisetty
@upadisetty Жыл бұрын
@@Chelseafan666 you build a capital city in 2 years just Jagan who has built 3 capital cities in 4 years
@Chelseafan666
@Chelseafan666 Жыл бұрын
@@upadisetty asalu hyd manaki inka 9 years vundi capital ga. Babu briefed me chesi arbhatam ga vachi ikkada capital kadatha ani mana kulapollaki insider trading chesi lands konikkoni. Malli aa lands ni prabhutvam ekkuva rates tho konali anta. Idi scam kadha. Aa bharam antha government meedha padadha. Babu garu 2 lakh crores appu thechadu. Koncham rbi reports kuda chadavandi boss. Just yellow media reports kada
@upadisetty
@upadisetty Жыл бұрын
@@Chelseafan666AP loan before CBN took over is 1.4 lakh cr. by the time he left AP loan is 2.6 lakh cr. Loan he took for 5 years is 1.2 lakh cr. That too we have deficit budget of 20k cr per year.
@Chelseafan666
@Chelseafan666 Жыл бұрын
@@upadisetty ni thalakaya. Before 2014 it is 72k cr.
@mojjadasrinivassingam4754
@mojjadasrinivassingam4754 4 жыл бұрын
Ee videos y.s.r chanipoyinappude youtube lo petti undaalsindi, kaani mee tv9 vaallu "savaala meeda chillara erukone rakaalu" kada, anduke intha late ga pettaru.
@rajproton
@rajproton 11 ай бұрын
హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా అని చెప్పుకునే చంద్ర బాబు, ఆయన భజన మీడియా తెలుసుకోవలసిన నిజాలు. ఇవి తెలుగు ప్రజలకు కూడా తెలియాలి. 2003 లో బాబు కి హైదరాబాద్ మీద అధికారం పోయింది. అంటే ఇప్పటికి ఇరవై ఏండ్లు పూర్తి అయ్యింది. తర్వత ఎప్పుడు అయనకి అక్కడ అధికారం రాలేదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేదు హైదరాబాద్ లో. 2003 లో ఇంటర్నేషల్ ఎయిర్పోర్ట్ లేదు. అది మొదలు అయ్యింది 2005 లో వైఎస్సార్ ప్రభుత్వం లో. పూర్తి అయ్యింది 2008 లో 2003 లో రిండ్ రోడ్డు లేదు. అది వైఎస్సార్ ఆలోచన. దేశం లో ఎక్కడ రింగ్ రోడ్డు లేదు. ఆ సమయంలో అధికారులకు చెప్పి ప్లాన్ చెయ్యమన్నారు. అధికారులు 4 lanes ప్లాన్ తీసుకొచ్చారు. వైఎస్సార్ 8 lanes ప్లాన్ తీసుకుని రండి. హైదరాబాద్ ఇంకో 20 యేండ్ల తర్వత ఎలా వుంటుంది అనే ఆలోచించి చెయ్యాలి అని అన్నారు అప్పుడు 2006 లో రింగ్ రోడ్డు మొదలు అయ్యింది. చాలా వరకు ఆయన హయాంలో నే పూర్తి అయ్యింది 2003 GHMC లేదు . బాబు హయాంలో హైదరాబాద్ ఒక మునిసిపల్ కార్పొరేషన్ . జస్ట్ MCH, 170 sqkm ఏరియా. వైఎస్సార్ దానిని GHMC చేశారు 2006 లో. అప్పుడు దాని ఏరియా 670 sqkm. సెకండ్ biggest city in India ఆ సమయంలో. 2003 లో HMDA లేదు. వైఎస్సార్ వచ్చాక 2007 లో హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీ గా చేశారు. అప్పుడు దాని ఏరియా 7000+ sqkm. 2003 లో మెట్రో రైల్ లేదు. వైఎస్సార్ వచ్చాకే 2007 లో మొదలు. దానికోసం ఇప్పుడు మిరు చూస్తున్న రోడ్లు నాంపల్లి నుండి మియాపూర్ వరకు. ఆ రోడ్లు జస్ట్ సింగిల్ రోడ్లు. ఆయన హయాంలో నే widening chesaru. Negative అవుతుంది అని చెప్పిన వినకుండా మెట్రో కి ఇబ్బంది అని పంజాగుట్ట Ameerpet దగ్గర చాలా బిల్డింగ్ లు కొట్టేశారు. మియాపూర్ దగ్గర పిల్లర్స్, viaducts వర్క్స్ కూడా జరుగుతుండేవి. అలాగే secundrabad నుండి ఉప్పల్ వరకు సింగిల్ రోడ్. అది కూడా మెట్రో కోసం అయన హయాంలో నే expand Chesaru. ఇలా అన్ని మొదలు పెట్టాక. సత్యం రాజు మీద కేసు. వాళ్లకు సంబందించిన కంపనీ అవ్వడం వలన mytas టెండర్ cancel Chesaru. పనులు ఆపేశారు. ఎలక్షన్ అయ్యాక కొత్తగా టెండర్ లు పిలవాలి అనుకున్నారు. కొద్ది రోజులకే అయన దూరం అయ్యారు. 2003 లో హైదరాబాద్ boundaries చూడండి. బాబు CM గా వున్నప్పుడు. కూకట్పల్లి లాస్ట్. మేహిది పట్నం లాస్ట్... అటు వెళ్తే ఇక ఏమి వుండేది కాదు. సెంట్రల్ యూనివర్సిటీ వరకు. దానికి దగ్గర్లో అప్పట్లో స్పోర్ట్స్ జరిగాయి. దాని కోసం ఒక sports complex కట్టాడు బాబు. అంతే. జూబిలీ hills check post last. Dani తర్వత ఏమి వుండేది కాదు. డైరెక్ట్ గా హైటెక్ సిటీ బిల్డింగ్, దానికి పక్కన శిల్ప రామం . అంతే. ఆ తర్వత ఏమి లేదు అటు పక్క. Dilshukanagar లాస్ట్. L b nagar adi oka village. అటు తర్వత ఏమి లేదు. జూ పార్క్ దగ్గర అదే లాస్ట్. 2003 లో కేవలం నాలుగు, ఐదు కంపెనీలు మాత్రమే software వుండేవి. వైఎస్సార్ వచ్చాక ITIR తీసుకొచ్చాడు. హైదరాబాద్ లో waverock అప్పుడే వచ్చింది. అలా చాలా కంపనీ లు వచ్చాయి. అలాగే ITIR ను వైజాగ్ కి తిరుపతి కి ఇచ్చారు. 2003 లో ఫైనాన్షియల్ district అనేది లేదు. అది కూడా మొదలు పెట్టిందే వైఎస్సార్ గారే.
@ksaikiran2438
@ksaikiran2438 3 жыл бұрын
Infrastructure development ayyindee ysr hayam lo, even hi-tech city proposal Kuda Congress de. Hi-tech city Nene kattina ani evarainaa ante cheppu tiskoni bengalii
@Since_1989
@Since_1989 13 күн бұрын
Enduku, conceptualized chesaru ante, adega YSR cheppindi ports gurinchi , and Airport gurinchi
@rajproton
@rajproton 11 ай бұрын
2003 లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేదు. అప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అంటే లక్షలు కావాలి. పేదలు, మధ్యతరగతి వాళ్ళు చదువుకునే అవకాశమే లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని టీడీపీ నాయకులకు వుండేవి. ప్రభుత్వం కొత్తగా ఒక్క కాలేజ్ కట్టలేదు. వైఎస్సార్ వచ్చాక జిల్లాకు ఒక యూనివర్సిటీ, మూడు ఐఐఐటి లు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టారు. పేదలు చదువుకున్నారు. పెద్ద పెద్ద కంపనీ లలో ఉద్యోగం తెచ్చుకున్నారు. అంతే కానీ బాబు వల్ల ఐటీ ఉద్యోగం వచ్చాయి అనడం దారుణం. 2003 లో అధికారం పోయిన కూడా 2024 లో కూడా అదే డబ్బా కొట్టడం. 2003 డైలీ drinking water లేదు హైదరాబాద్ లో. చాలాareas ki నీళ్ళు వచ్చేవి కవు. అలాంటిది ఆయన పెద్ద పెద్ద pipeline lu వేయించి డైలీ water అని స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో. ప్రతి రోజూ త్రాగునీరు ఇబ్బంది లేకుండా వచ్చేవి. 2003 లో PV EXPRESS WAY లేదు. పంజాగుట్ట ఫ్లైఓవర్ లేదు. అవి కూడా వైఎస్సార్ గారే మొదలు పెట్టారు పూర్తి చేశారు. బాబు హయాంలో కట్టింది మూడు ఫ్లైఓవర్ లు మాత్రమే. 2003 లో హైదరాబాద్ కి ఐఐటీ లేదు. అది కూడా వైఎస్సార్ గారే తీసుకొచ్చారు 2003 లో హైదరాబాద్ కి TATA institute లేదు. అది కూడా వైఎస్సార్ గారే తీసుకొచ్చారు 2003 లో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లేదు. అది కూడా వైఎస్సార్ గారే పెట్టించారు 2003 లో FAB city లేదు. అది కూడా వైఎస్సార్ గారే తీసుకొచ్చారు 2003 వరకు వున్న under ground drainage వ్యవస్థ నిజాం కాలం నాటిది. పెరుగుతున్న జనాభాకు సరిపోయేది కాదు. వైఎస్సార్ వచ్చాకే ఆ పనులు మొదలు పెట్టారు. చాలా వరకు పూర్తి చేశారు. 2003 లో ఇప్పుడు వున్న గాంధీ ఆసుపత్రి లేదు. అది కూడా అయన నే మొదలు పెట్టారు 2003 లో ESI పార్క్ లేదు, మెల్కోటి పార్క్ లేదు. అది కూడా వైఎస్సార్ గారే తీసుకొచ్చారు 2003 లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతగా లేదు. వైఎస్సార్ గారు ఇవి అన్ని మొదలు పెట్టక నే 2007 ఆ ప్రాంతం లో దేశంలోనే అత్యంత ఖరీదు వుండేవి హైదరాబాద్ లో స్థలాలు. 2003 లో అసలు ఇప్పుడు వున్న హైదరాబాద్ లేనే లేదు. చాలా వరకు వైఎస్సార్ వచ్చాక చేసినవే. బాబు మొదలు పెట్టింది ఏది లేదు. తన హయాంలో అయిన, లేక ఏ ముఖ్యమంత్రి వున్న ప్రైవేట్ కంపెనీ లు పెట్టే వాళ్ళు పెడుతూనే వుంటారు. కానీ ప్రభుత్వ పరంగా అయన చేసింది ఏంటి అంటే . పెద్ద గుండు సున్న.
@Since_1989
@Since_1989 13 күн бұрын
Enduku babu inni abaddalu, fee reimbursement anedanki oka prathipadaka ledu, join prathi okkariki fee reimbursement annaru, but antha mandiki saripada job creation ledu. Fee reimbursement ki oka cutoff ledu,
@srikantkarnatireallythem3882
@srikantkarnatireallythem3882 5 жыл бұрын
Jai jagan
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 2 жыл бұрын
ORR proposal Mahaametha YSR di kaafi adi CBN master planlodi.2004 govt maaratam tho adi continue ayyindi Congress govt lo idi jagametigina sathyam. Idemi YSR brain kaadu vaadu enthamattiki naakintha neekintha ane rakam maathramey. 2003 lo appullo vunna YSR 2009 ki elaa anni vela kotlu dobbeysaadu elaa elaa.
@cvinkyash1220
@cvinkyash1220 2 жыл бұрын
Mi kamma valaki vinna cychoism ide ra varey valani edagnivaru chestey oppokoru.
@Chelseafan666
@Chelseafan666 Жыл бұрын
kamma ga cheppavu ra kamma LK.
@harishkumar-tw6wk
@harishkumar-tw6wk Жыл бұрын
Avnaa ala ithe hitech City proposal Congress de kada mari CBN nduku dappu kottukuntadu
@prg401
@prg401 Жыл бұрын
Mee kamma kulagajjii gallu Ela cheppu kuntu brathikeyadame ra.. ChiiiBN gaadu pikindi emm ledu ani andariki telusu😂😂😂
@Psai4456
@Psai4456 Жыл бұрын
False fake news It’s started I. TDP time
@Saikumar-bn7xh
@Saikumar-bn7xh 8 ай бұрын
Avunu hyderabad lands motham dhocheyadam start chesindhi TDP time lone kukatpally to gopanapalle , govuladodi varaku Hi-tech city start chesindhey nedhurumalli janardhan reddy
@irfanmohammad799
@irfanmohammad799 2 жыл бұрын
Ysr discussing on vizag steel factory now ys Jagan giving full support to bjp for its privatisation
@pranay9669
@pranay9669 Жыл бұрын
Andhrulu hyd ki em cheyyaleda..inkennalu propaganda lo bathukutaru ra...😂😂😂
Mr CM: YSR on farmer friendly policies - TV9
23:22
TV9 Telugu Digital
Рет қаралды 39 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
7 AM  | ETV Telugu News | 3rd February "2025
20:20
ETV Andhra Pradesh
Рет қаралды 176 М.
Hyderabad ORR Metro Corridors | New Metro Routes | #hyderabad
6:27
Travel With Laxman
Рет қаралды 218 М.
Mr. CM : YS Rajasekhara Reddy on schemes for AP people - TV9 Exclusive
22:01
TV9 Telugu Digital
Рет қаралды 463 М.
Mr.CM : YS Rajasekhara Reddy on E-Governance - TV9 Exclusive
15:29
TV9 Telugu Digital
Рет қаралды 41 М.
Why Hyderabad is Building New ₹16,000 Crore Ring Road
8:51
Keep On Driving
Рет қаралды 1,8 МЛН
KCR Exclusive Flashback Interview | 04-01-2008 - Rajnikanth TV9
43:25
TV9 Telugu Live
Рет қаралды 112 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН