Excellent rendition by baby Sriabhigna. Fantastic voice. God bless her.
@kaipa9982 Жыл бұрын
కవులు వారి రచనల్లో ఒక కోణం లో హృదయాన్ని ఓ వీణ గా భావించి ప్రేమభావం సందర్భంగా హృదయ వీణ మీట మని నాయికలు,నాయకులు ను కోరుతూ సుశీలమ్మ జిక్కి గార్ల స్వరాల ద్వారా పాడారు.నాయకులకు మాస్టారు గారు పాడి రక్తి కట్టించారు..
@saradakarlapalem66993 жыл бұрын
What a wonderful voice of baby Sriabhigna. She sang like a professiona singer..very rich voice. Best wishes for her.
@saradakarlapalem66993 жыл бұрын
Excellent edition and song presented by telugu now tv personnel. We expect such many more glorious songs. Our best wishes tothe entire team
@bhanuprasad46063 жыл бұрын
"నౌ" టి వి వారికీ శతకోటి వందనాలు ! మీ ఛానల్ ని నేను కొత్త గా కనుగొన్నాను .ఇంతటి విలువైన సమాచారాన్ని మరి యు మరుగున పడిన మధురగీతాలనీ మాకు అందిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు . వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గారి వ్యాఖ్యానం చాలా బాగుంది . యూట్యూబ్ లో తొంభై శాతం యాంకర్స్ తెలుగు భాషని ఖూనీ చేసేవారే ! మీరు చక్క గా మాట్లాడడం మాకు ఆనందాన్ని కలుగ జేసింది . పాతాళ భైరవి హిందీ లో ఉందని మాకు ఇంతవరకు తెలియదు . హిందీ పాతాళ భారవి పాటలు వినసోంపు గా ఉన్నాయి . కుమారి అభిజ్ఞ గారు వయసు కు మించిన ప్రతిభతో "మ్రోగింప వె హృదయ వీణ "వీనుల విందుగా పాడారు ." ఆమెకి మాశుభాసీస్సులు. ఒక అశ్వత్డామ గారి మధుర గీతాలు ఎన్నో . దయ చేసి మాఇంటి మహాలక్ష్మి లో ని " మనమేనందన మౌ గాదె " చిగురాకుల ఊయలలో " వంటి మధుర గీతాలని ప్రజంట్ చేయమని విన్నవించుకుంటున్నాను .\ మరొక సారి మీకు మా అభినందనలు నమస్సులు !
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
అక్కా.జిక్కీగారు మంచి పాటలు పాడారు,
@abhiyellapragada89433 жыл бұрын
Beautiful voice Sriabhigna!!
@chviswaprakasharao2443 жыл бұрын
నిజమే. అద్భుతమైన పాత పాట. జీక్కి నోట మరింత మధురంగా! మీ వాఖ్యనం అదుర్స్.
@muralikrishnabhuvanagiri57663 ай бұрын
Dear Madam, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary. You gave many important details about our Old + Gold Era. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@yellakarikesavacharyulu97383 жыл бұрын
A nice narration by Smt Satyavalli added flavour for the program
@subramanyamshanmugam15883 жыл бұрын
Sriabhigna voice is as mellifluous as jikki, so sweet to hear
@ramakrishnaiaha34333 жыл бұрын
All the best sister what a great voice
@divikasthuri13753 жыл бұрын
Omg I love your song Sriabhigna😍
@ramachandrasrikantam5878 Жыл бұрын
1955 లో వచ్చిన అర్థాంగి చిత్రంలో జిక్కి పాడిన వీణ పాట అశ్వద్ధామ చేసిన దే
@dayakarsharmaarroju26292 жыл бұрын
'నౌ' టీవి వారికి మరియు ఈ పాటక వ్యాఖ్యానం చేసిన వారికి,కృతజ్ఞతాభివందనములు. మీ వ్యాఖ్యానం బాగుంది."మ్రోగింపవే హృదయ వీణ" నిజంగానే ఈ పాటను వింటే,హృదయం మ్రోగకుం డ యుండనిదెవరకి? హృదయమున్న ప్రతివారికి ఇది వీణుల విందు గావిస్తుంది.అట్లాగే 'నీవు రావు నిదుర రాదు' సుశీల పూలరంగడులో, 'కలనైన నీ తలపే కలవర మందైన నీ తలపే'లీల'గారి పాట 'శాంతి నివాసం' లోనిది.వీటి కోవకు చెందినదే. ఇంకా ఇలాటి హృదయాన్ని చూరగొనే పాటలు మన తెలుగునాట చాలానే యున్నాయి.ధన్య వాదములతో...భవధీయ,సదా మధర గానములను ఆస్వాదించు...దయాకర శర్మ, హిందీపండిత్,కరినగర్, తెలంగాణ.
@subramanyamys86263 жыл бұрын
Great Music director Aswadhama garu
@chandrareddy95023 жыл бұрын
🙏🙏🙏 that was really a golden era for Telugu movies.
1955 Ardhangi lo vaddura kannayya patani compose chesindi Aswattham gare BNR aayana cheta cheyincharu Daakshayagnam music S Hanumantharao Homework jagrattaga cheyyandi
@pillalamarriyadagiri37183 ай бұрын
Wonderful song.
@venkatreddykommera89243 жыл бұрын
Old is gold. Ni ce song.
@chandrasekharbabu6210 Жыл бұрын
Andharikii paadaaru baagunnaayi/
@bhanuprasad46063 жыл бұрын
శ్శ్రీ అశ్వత్ ధామ గారి మధురమైన పాటలు ఇంకా ఎన్నెన్నో ! మనసునందన్స్ వనమౌ గాదె , చిగురాకుల ఊయలలో, కన్నులలో నీరెందుకనో , రేచుక్క లోని అన్ని పాటలు .... కానీ వారు పబ్లిసిటీ కి దూరము గాఉన్నారేమో అనిపిస్తుంది . మిగతా ప్రముఖ సంగీత దర్శకుల పేర్ల లాగ ఆయన పేరు హై లైట్ కాలేదు ఎందుకనో !. వ్యాఖ్యాత్రి గారు చక్కగా ప్రజంట్ చేసారు . వారికి ఈ వీడియో ని వెలువరించినవారికి నాధన్యవాదాలు
@kaushalone84393 жыл бұрын
Chigurakulaooyalalo song compose chesindi R goverdhanam film kanistable kooturu
@vimaladevi1613 Жыл бұрын
Tq namaste🎉
@RamuduUppara-zs6wn8 ай бұрын
The best song
@vennelanukala9593 жыл бұрын
You should try playback!
@srinivasalur612 жыл бұрын
Amurutam ganam
@vlnarasimharao70953 жыл бұрын
The sweetest singer jikki
@siddeswaraprasadkankanala2921 Жыл бұрын
What a HONEY SONG
@ramachandrasrikantam58783 жыл бұрын
వీణ పాటలు అంటున్నారు కాని చాలా సినిమా వీణ పాటల్లో వీణ "" బిట్స్"" బదులు సితార్ " బిట్స్" వేస్తున్నారనే అనుమానం అభిప్రాయం చాల మందిలో వుంది .
@ramprasadkatta17482 жыл бұрын
👏👍
@krishnaraokolukula32803 жыл бұрын
Excellent song.,
@ramprasadkatta17482 жыл бұрын
👏
@venkategowduramappagowdu83393 жыл бұрын
Excellent
@englishbyjnr19683 жыл бұрын
Good collection
@sitaramaiahdevaguptapu82723 жыл бұрын
సత్యవతి గారూ ! చివరకు మిగిలేది సినిమా గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేది.
@TeluguNowTV3603 жыл бұрын
Mee salahaki chaalaa krutajnatalu Sitaramaiah Garu. Vere programme chesinappudu tappakundaa meeru cheppina vishayam paatistaamu.
@shivshankarjangala95993 жыл бұрын
No doubt the song is wonderful! But sri Aswaddhama though a very good composer most of his movies were not commercially hit and he ramains an unpopular music director!
@ramachandrasrikantam58783 жыл бұрын
అనురాగము విరిసే నా పాట వీణ పాట కాదు.
@TeluguNowTV3603 жыл бұрын
Nijame Mee samaachaaraaniki abhimaanaaniki krutajnatalu.
ఈ పాట రాసింది ఎవరు..సముద్రాలగారేనా..బివిఎన్ ఆచార్య అని గూగుల్ లో చూసాను..
@pasupuletikrishnadas83783 жыл бұрын
Samudrala gare vrasaaru.
@ramachandrasrikantam58783 жыл бұрын
పాట రచన పోకడ చూస్తే సముద్రాల జూనియర్ కాదని పిస్తుంది.
@bhanuprasad46065 ай бұрын
హలో ట్ వి now గారూ తెలుగు చదవడమే రాని వాళ్ళను ఎందుకు సెలెక్ట్ చేస్తారుమీరు ? మీరు ఎంతో గొప్ప పాటని అప్లోడ్ చేసి ఎం లాభం ! ఇలాంటి ఛండాలమైన ప్రజెంటేషన్ తో చూడడానికే అసహ్యం కలిగేట్లు ఉంది ఈమె తెలుగు ని ఖూనీ చేయ్యడం చూస్తుంటే ! సుమధుర -- అగ్రశ్రేణి లాంటి పదాలను ఈమెకి నేర్పించండి !ఇక పాటలను చొప్పించరు మనకు అందిస్తారు.