ఈ పాట ప్రతి రోజు వింటే ఎంత బాగుంటది,ఏదో మై మరపు అనిపిస్తుంది,ఒకవిధమైనమధురనుభూతి కలుగుతోంది,గాత్రం మధురం,రచన అమోఘం,ఇది నిజం
@parcharamanarao68867 күн бұрын
That voice more and more melodious, kakaparthi sahityam great, why now a days generation not switching to melodious songs I admire
@vgbalajibalaji490512 күн бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@omnamahshivaya-k913 күн бұрын
మీ లాంటి వారి speech లు, interview లు సమాజానికి అవసరం. వేరే వాళ్ళ speech లు విని విని bore కొట్టింది. అందుకే మీరు ఏమైనా speech లు, సందేశాలు ఇవ్వండి youtube లో.
@choppavarapuvenkateswarlu435214 күн бұрын
Om NamO Venkatesaya..Super.🙏🙏🙏👋👌 21.01.25 ❤🎉😊
@raghunandareddynandipati15 күн бұрын
6:22
@విశ్వమంతావినోదమే18 күн бұрын
balu garu meeru great andi...
@munugantikalyani915119 күн бұрын
అద్భుతమైన రచన, అద్భుతమైన గానం.....ఎప్పటికి మరువలేము.మనసంతా హాయిగా ఉంటుంది ఈ పాటలు వింటుంటే.దాశరధి గారి వాయిస్ మొదటిసారి విన్నాను
@yanamandravijayalakshmitha163920 күн бұрын
Madhurathi madhuram.
@sathyanarayanan137224 күн бұрын
This Telugu song sung by Ghantasala & Jikki. Instead of Jikki Madam’s photo P. Leela’s photo displayed.
@sanathansatya166724 күн бұрын
Meeru chebuthunna vidhanam , mee voice , mee prounounciation adhbuthamga unnayi. God bless you.
@deekshajosyula526726 күн бұрын
Super sir
@MrVspani28 күн бұрын
నాకు ఘంటసాల, రఫీ పాటలంటే ప్రాణం. నా జీవితం ఇలా నడుస్తుంది అంటే వారి పాటలే...
@SindhuSri-g9v29 күн бұрын
Super song..
@nirmalarangaraju9558Ай бұрын
Anchor : Smt. AKHILA (famous singer)
@gangareddychittedi6603Ай бұрын
🎤👌❤️🙏🦋💐
@sankarmandalika5698Ай бұрын
🎉చాలా చక్కని పాట 👌👌👌🎉
@rameshis8878Ай бұрын
ఈ పాట ఘంటసాల సుశీల గార్లకోసమే పుట్టినది వారిరువురి గాత్రాలు అంత అందంగా ఆలపించాయి. రఫీ గారి గాత్రంలో గాంభీర్యం ఉండదు ఆయన చాలా బాగా పాడినా కూడా గొంతు తేలిపోయింది. సుమన్ కళ్యాణ్ పూర్ గారు గొప్ప వారే అయినా సుశీల గారి గానం ముందు వారిది కూడా కనిపించలేదు
@ananthalaxmi759Ай бұрын
🙏🙏🙏
@nalinikanthpamaraju2984Ай бұрын
గాత్రం సాహిత్యం అద్భుతం. ఎన్ని సార్లు విన్నా ఆనందంగా ఉంటుంది
@Haranath12345Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది ❤ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై శ్రీ రామ్
@venkatarathnam88Ай бұрын
Excellent song
@sathyanarayanats8526Ай бұрын
Paata Chaala Bagundi ( Prathi telugodiki romalu nikkapetterethilo ) Most meaningful lyrics. Telugu veera layvura....Paatakoofa bagunddi kakapotho not that much Synchronous.
@yerubandiramana5475Ай бұрын
అక్షరాలు తెలుగులో వెస్తే.బావుంటుంది
@durgaprasadc7314Ай бұрын
తెలుగు వారికి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కన బడని ఆ భగవంతుడు ప్రసాదించిన అమూల్యం వజ్రం
@AgireddySheelamАй бұрын
Very nice time
@mastershineboyАй бұрын
సూర్య చంద్రులు ఉన్నంత కాలం నిలిచి ఉండే అజరామర అమృత గాత్రం. వర్ణనకు అందని అనుభుతిని కలుగజేసే గాత్రం. ఘంటసాల మాస్టారికి శతకోటి వందనాలు.
@VeerabhadraMalireddyАй бұрын
Thank you TELUGU NOW CHANNEL.For making me hear the FIRST SONG SUNG BY KARANJANMUDI SRI GANTASALA VENKATESWARA RAO GARU MADE MY JANMA DHANYAM,BECAUSE FOR ALL OUR TELUGU PEOPLE THERE IS NOTHING IN THIS WORLD GREATER THAN THE VOICE OF THIS GODLY PERSON SRI GANTASALA GARU.
@chandrasekharraogattem1547Ай бұрын
ఘంటసాల గారు వారికి వారే సాటి. ఆ మహనీయునికి సాటి ఎవరు లేరు
@rammohansaitangella5566Ай бұрын
గాయని గాత్రంలో ఎదో తెలియని గమ్మత్తు ఉంది
@koteswararaosiddi926Ай бұрын
Kv rao garu మీకు ధన్యవాదాలు ఘంటసాల మాస్టారి మొదటి రికార్డయినా పాట, పద్యం వినిపించారు. ఆయన ఈ లోకం లో లేకపోయినా ఆయన గాత్రం మరువజాలం. హేట్సాఫ్.
@saimatha1977Ай бұрын
స్వామి దర్శనం చేయించావమ్మా. ధన్యవాదాలు
@VDS15Ай бұрын
Not Rafi in Hindi తలత్ మహమ్మద్ male voice conform
@venkateshbelur4742Ай бұрын
Rafi is too far from gantasala. Please don't compare. Gantasala is good singer.