Engineering ఎలాగో అయ్యిందనిపించి అని చెప్పటం రాము కి applicable కాదు. He is a perfect Engineer.
@sangamprasad48897 жыл бұрын
Thank you very much sir
@-BaNaPa2 жыл бұрын
He engineered the telugu cinema
@amarnathkamisetti59144 жыл бұрын
పట్టుదల మరియు అదృష్టం కలి సిన మనిషి RGV.
@chandmohammad78293 жыл бұрын
Nice Person Rgv
@vaanakka2 жыл бұрын
నాకు rgv గారు ramuism tv show ద్వారా పరిచయం. ఆయన సినిమాలు ఏది పూర్తిగా చూసిన గుర్తు లేదు. మతం,మానవ సంబంధాలు విషయంలో హమ్మయ్య నాలాగే ఆలోచిస్తున్న వ్యక్తి దొరికాడు అని అనిపించేది. ఒకమాదిరిగా తెలుగు వచ్చిన మ పిల్లల్ని ramuism show లోని అంశాల్ని వినమని అడిగేదాన్ని. Worry అన్న topic మీద నాకూ final గా వచ్చిన అవగాహన ఆయన అభిప్రాయాలతో కలిసే సరికి , వివరంగా స్పష్టంగా చెప్పిన తీరుతో చాలా హాయిగా అనిపించింది. Worry అవ్వడమే కాకుండా అదొక గర్వకారణంగా చెప్పుకునే వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నాను అని ప్రశ్నించుకునే అవసరం తగ్గింది. ఈ వేదిక మీద నేను అభిమానించే మి ఇద్దరూ ఈ రూపంలో కలవడం చాలా బాగుంది. మీ information sources ఏమిటి, ఆయన పుస్తకం కాకుండా?
@sailajaganti22495 жыл бұрын
You have shown the real RGV very nice andi
@suhasini05942 жыл бұрын
Govinda Govinda movie chesindi kuda ram gopal verma ne kada sir?
@mkrishnareddy33286 жыл бұрын
RGV గారి show విన్న తరువాత అయన మీద గౌరవం పెరిగింది
@vaikuntaraopappula1862 жыл бұрын
అంతం వచ్చింది ఫెయిల్ అయ్యింది
@raj32468 жыл бұрын
superb
@mohanbabu75154 жыл бұрын
Sir a small doubt miru cheppina bobbili raja and shiva song seetaramsastry garu rasaru ani chepparu kadha first shiva anukunta sir.