మీ పరిశోధనలు.. వివరణలు .. విశ్లేషణలు... విశిష్టత కు ఆలవాలాలు... మేము అదృష్టవంతులమ్ సార్ ధన్యవాదాలు.... ఎప్పటినుండో... కారల్ మార్క్స్ బయోపిక్ చేయాలని చాలా మెటీరియల్ సేకరించాను... కానీ.... మీ టాక్ షో చూశాక.. (విన్నాక) మార్క్స్ గురించి సంపూర్ణమైన అవగాహన వచ్చింది... ఎప్పటికైనా ఆ మూవీ చేస్తాను... మీ సహకారం తో....
@KoumudiKiranprabha2 жыл бұрын
Sure sir .. I will be more than happy to work with you
@SIVARAMAPRASADKAPPAGANTU7 жыл бұрын
అద్భుతం కిరణ్ ప్రభ గారూ. ఇప్పుడే చూశాను. రెండు మూడ్రోజులుగా అనుకుంటున్నాను. రాము గురించి కిరణ్ ప్రభ గారి కార్యక్రమం ఎలా ఉంటుంది అనిపించింది. ఇప్పుడే వింటున్నాను. నా దృష్టిలో ఒక వందేళ్ళ తరువాత తెలుగు సినిమాలు వాటి దర్శకులు అంటూ చెప్పుకుంటే పాత కాలం దర్శకులతో, కొత్త కాలంలో రాము ఒక్కడే మిగిలి ఉంటాడు, అనుమానం లేదు.
@KoumudiKiranprabha7 жыл бұрын
ధన్యవాదాలండీ..
@sailajayrgudipati468 Жыл бұрын
Decent viewership for this video but not that many comments 😊that is rgv . Everybody is interested to listen to his story but no guts to say good or bad 😊. Kiran garu , you are awesome as usual 😊
@yuvasena34562 жыл бұрын
Anna mi video daily chustuntaaa tqq for more information
@thingsibuy30328 жыл бұрын
good job sir . this video came to my page and listend to this video. and view your page and got to know that u r the voice back in the night show in radio mirchi or red fm.
@marojurakesh8862 жыл бұрын
Genius ❣️🔥 supppppppperrrrr sir
@esasikanthreddy8 жыл бұрын
Versatile Personality! Maverick Director! Realistic Philospher! Thanks for narrating above RGV. Also , Part-2 video please? +Kiran Prabha
@KoumudiKiranprabha8 жыл бұрын
Thank you.. Sasikanth Garu.. This series is a monthly release. You can listen to part 2 on July 1st.
@esasikanthreddy8 жыл бұрын
Ok. Thank you Sir. I appreciate your work and fan of it too!!!
@KoumudiKiranprabha8 жыл бұрын
Sasikanth Reddy E Most welcome..!!
@nirmalanarra57995 жыл бұрын
Sasikanth Reddy E z
@prasadkodali82754 жыл бұрын
I don't know may be this story Inspire most of them or not. But the way he grew up and become familiar I like it.