K.V.Mahadevan | Life Sketch - Part 1 | కె.వి.మహదేవన్ - జీవన రేఖలు । మొదటి భాగం

  Рет қаралды 22,984

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 69
@Sitaramsdr
@Sitaramsdr Жыл бұрын
నేను ఎంతగానో అభిమానించే సంగీత దర్శకులు స్వర బ్రహ్మ కే వి మహదేవన్ గారి గురించి ఇంత అద్భుతమైన ఎపిసోడ్ చేశారు..మీకు నా ధన్యవాదములు,🙏🙏🙏❤️❤️❤️
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Жыл бұрын
తమిళనాడులో సంగీతంలో ఆరితేరి , తమిళ సినీరంగం ప్రవేశించి, అంచెలంచెలుగా పైకిఎదిగి, అద్భుతమైన సినీ సంగీతదర్శకుడుగా తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, తరువాత తెలుగుసినీరంగంలోకూడ ప్రవేశించి తెలుగుప్రేక్షకులను కూడ తన సంగీతంతో మెప్పించి ఒప్పించిన మహదేవన్ గారికి జోహార్లు ! మూగమనసులు పాటలు Ever green songs!ఆ మహనీయుడికి అనేకవేల నమస్కారములు ! ఈ మహనీయుడి నిజజీవితాన్ని పరిచయంచేస్తున్న మీకు అభినందనలు !👌👌👌🙏
@englishbyjnr1968
@englishbyjnr1968 Жыл бұрын
శ్రీ మహదేవన్ గారి పేరు వింటేనే నా మనసు పులకరిస్తుంది.
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 Жыл бұрын
భారతదేశం గర్వించ తగ్గ అద్భుతమైన సంగీత దిగ్గజం స్వరబ్రహ్మ కే.వీ. మహాదేవన్ గారు.
@KumariV-w3x
@KumariV-w3x Жыл бұрын
మహదేవన్ గారి గురించి చెబుతారని చాలా కాలం గా ఎదురు చూస్తున్నాను.నా కోరిక నెరవేరుతోంది.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
His contribution to Tollywood music is commendable.
@premaprasad4360
@premaprasad4360 Жыл бұрын
చాలా బాగా సేకరించి అందించిన మీకు అభినందనలు 🙏🙏🙏.
@sistlakrishnamurty3822
@sistlakrishnamurty3822 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ🙏🙏
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
K V never failed to give excellent music 🎵
@englishbyjnr1968
@englishbyjnr1968 Жыл бұрын
శ్రీ మహదేవన్ కారణ జన్మలు.
@eswarsirigudi1802
@eswarsirigudi1802 Жыл бұрын
కిరణ్ గారు నమస్తే.... మీ టాక్ షోలో కె వి మహదేవన్ కోసం వివరించినట్లుగా మన తెలుగు సంగీత దర్శకులు, 900 పైగా చిత్రలకు సంగీతం దర్శకత్వం వహించిన చక్రవర్తి గారి కోసం కూడా మీ టాక్ సో లో ప్రచారం చేయాలని మా మనవి❤ 11:50
@Samsung-dp7xj
@Samsung-dp7xj Жыл бұрын
Very good
@suryaganti8465
@suryaganti8465 Жыл бұрын
అద్భుతంగా వుంది కిరణ్ ప్రభ గారు . "పుహళేంది లేని మహదేవన్ ఏంది " అన్నారు సి. నారాయణ రెడ్డి గారు .
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Жыл бұрын
kV మహదేవన్ తొలి చిత్రానికే గేయ రచయిత గా ఆచార్య ఆత్రేయ అన్న సంగతీ మీ ద్వారానే తెలిసింది సర్..అందుకే నేమో వారి జోడీ చివరి సినిమాల వరకూ సాగింది. Super hit పాటలు ముఖ్యంగా అక్కినేని తో విజృంభించేశారు...రెండో భాగం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న ఒక పాఠకుడిని గురువు గారు.....
@nagavenil7584
@nagavenil7584 Жыл бұрын
Thank u once again for your excellent narration about K.V Mahadevan music director who has given beautiful songs which is remembered even today. Waiting for the next week.
@kethavenkateswararao216
@kethavenkateswararao216 Жыл бұрын
చాలా బాగా చెప్పారు, మధ్య మధ్యలో వాటికి సంబందించిన ఫోటోలు, పోస్టర్స్ పెడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు,
@VenkateswarareddyDaggula-rc4wq
@VenkateswarareddyDaggula-rc4wq Жыл бұрын
Kiranam Prabhalaga Veligipovali. Namaste sir. Vandemataram Jai hind.
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Жыл бұрын
The maestro has no parallel. I was waiting for this
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Жыл бұрын
అచ్చ తెలుగు పాటకు నిర్వచనం ఆయన
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 Жыл бұрын
Absolutely correct ❤
@rajeshpv6283
@rajeshpv6283 Жыл бұрын
Good morning Kiranprabhagaru Happy Wednesday ❤ excited to listen today's talk
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Excellent narration.Mama always encouraged ihis assistants like puhalendi SP Kodandapani JV Raghavulu. Mama once told to SP Balasubramanyam that his two superhit songs 1.Aanaganga okaraju 2 Manase kovilaga mamatalu malleloga were composed by SP Kodandapani. In premnagar film also two songs 1.manasugatiinte 2 Evarikosam were composed by JV Raghavulu. Mama appreciated their tunes and composed accordingly.Even in Kanchukota film famous dance song Sarileru neekvvaru was composed by Chakravarthy who was acted as asst to Mama
@muralimohan1909
@muralimohan1909 Жыл бұрын
Super narration as usual sir. Very impressive narration about the great music director.🎉❤
@vijaybhaskarreddy506
@vijaybhaskarreddy506 Жыл бұрын
Thanks Kiranprabha garu. I was literally waiting for this Legend’s Biography from you.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Жыл бұрын
You're most welcome
@vijaybhaskarreddy506
@vijaybhaskarreddy506 Жыл бұрын
Sir, I tried to contact you when you were in India. Hope one day I will meet you
@moviefan3756
@moviefan3756 Жыл бұрын
Thank you Kiran Prabha garu. Kv Mahadevan garu chesina songs ante chevu kosukune vallalo nenu okadini. Telugu bhasha ni chakkaga vinapadela Ayana music vuntadi. Prati song hit cheyagala samardhyam vunna great music director. Newspaper article ki kuda tune cheyagalaru Mama Anevallu aa rojullo. Ayana songs valla hit ayinavi , movies ki repeat value ni teesukoni vachichindi mama music.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Nenu kooda andi…
@usharavi1961
@usharavi1961 Жыл бұрын
Excellent narration Kiran Prabha garu
@ashokilapavluri3402
@ashokilapavluri3402 Жыл бұрын
Waiting for your show on mama.... Finally came thank you so much sir 🙏
@kopanathimohanbabu1748
@kopanathimohanbabu1748 Жыл бұрын
I am waiting for men months sir thank you so much ❤❤❤❤❤❤❤❤
@bonalapapaiah
@bonalapapaiah Жыл бұрын
కె వి మహదేవన్ గారిది..ఒక ప్రత్యేక వరవడి...ఇది ఆయన పాటే..అని గుర్తించేలా ఉండేది ఆయన బాణీ...తెలుగు వాడు కూడా ఇవ్వని ప్రాముఖ్యతను తెలుగు సాహిత్యాన్ని ఇచ్చి... పాటకు పట్టం కట్టిన వాడు..మన కే వి మహదేవన్ అనేంత...దగ్గరి వాడు..
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Excellent Narration…… thanks sir…
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Жыл бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@sankarpotnuru6301
@sankarpotnuru6301 Жыл бұрын
Suoer Sir,Sir meeru emi cheppina baguntundi,meeku hats off🙏🙏🙏🙏
@satyanarayanamurty5177
@satyanarayanamurty5177 Жыл бұрын
నా అభిమాన సంగీత దర్శకుడు. తెలుగుదనం ఉట్టిపడేలా ట్యూన్ చేయగల ఏకైక మేజిక్ మ్యూజిషియన్. Best Example : ముత్యాలముగ్గు చిత్రంలో " ముత్యమంత పసుపు "
@murthymedandrao6654
@murthymedandrao6654 Жыл бұрын
Great legend of Indian cinema 🎥
@rajasekharpanditi6340
@rajasekharpanditi6340 Ай бұрын
Excellent episode
@sowmyar2826
@sowmyar2826 Жыл бұрын
Thank You very much for this Kiran Prabha garu...
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Superb superb
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 2 ай бұрын
Very very excellent information, Sir.
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 Жыл бұрын
కిరణ్ ప్రభ గారు "దసరా బుల్లోడు" సినిమా గురించి తెలుసుకొనుటకు ఒక మంచి కార్యక్రమం చేయగలరని మనవి చేసుకుంటున్నాను
@wowcricket
@wowcricket Жыл бұрын
Excellent Kiran Prabha Gaaru
@GANESHWORKES
@GANESHWORKES Жыл бұрын
Chala tankes sir
@VNMULUKUTLABANK
@VNMULUKUTLABANK Жыл бұрын
అద్భుతం! అద్భుతం!!
@veerababureddy4713
@veerababureddy4713 Жыл бұрын
Kv mahadevan vedio interview unte pettandi❤
@kvvsatyanarayana5817
@kvvsatyanarayana5817 Жыл бұрын
Verygood
@arvi1025
@arvi1025 Жыл бұрын
South india ni 3 dashabdalu patu yeelina Sangeeta samrat KV garu 🙏🏼
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 Жыл бұрын
నా అభిమాన సంగీత దర్శకులు మామ స్వరబ్రహ్మ మహాదేవన్ గారు.
@bhathimac9071
@bhathimac9071 Жыл бұрын
mahadevan Gary niganga oka adbutha sangeetha darsakudu. meeku chala tnqs entha kastapadi sekaricharo vivaralu meeku mee galaniki abinandanalu
@chandrasekharpanda2840
@chandrasekharpanda2840 9 ай бұрын
A.great.music.director.of.telugu.film.industry.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
My favourite music director…..krishi vunte manushulu rushulavutaaru…….mahaapurushulavutaaru…….
@venkatarajeshphanithapu3884
@venkatarajeshphanithapu3884 Жыл бұрын
Simply super kirangaru me explanation sir
@mungarasurendrareddy9377
@mungarasurendrareddy9377 Жыл бұрын
సంగీత దర్శకుడు చక్రవర్తి గారి గురించి చెప్పండి సార్
@muralibantu9244
@muralibantu9244 Жыл бұрын
Elon musk gurinchi chepandi guruji tesla and starlink project varaku chepandi
@paradesi6523
@paradesi6523 Жыл бұрын
Johaar maama johaar
@manjuyerrojudu9230
@manjuyerrojudu9230 Жыл бұрын
🙏🙏
@melanaturanantakrishna3726
@melanaturanantakrishna3726 Жыл бұрын
Adurti,bapu,viswanath,vbrajendraprasad,murari,bhargavgopalreddy,viswasanti, etc were telugu producers
@kethavenkateswararao216
@kethavenkateswararao216 Жыл бұрын
చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ ప్రోగ్రాం ఇవ్వండి ప్లీజ్....
@murthyphanibhatla2098
@murthyphanibhatla2098 Жыл бұрын
తెలుగు సంగీత దర్శకులు చక్రవర్తి గారు చక్రి తదితర సంగీత దర్శకులను పరిచయం చేయండీ.అలాగే అలనాటి సంగీత దర్శకులను పరిచయం చేయండి.
@srinivasa5650
@srinivasa5650 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 2 ай бұрын
🙏
@mangasrinivasulu7841
@mangasrinivasulu7841 Жыл бұрын
పోగలెంది గురించి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రేక్షకులను confuse చేశారు. అవసరం అయితే.మరి ఒకసారి పోగలంది గురించి ఎపిసోడ్ చేయండి
@raviredmia6
@raviredmia6 Жыл бұрын
Pugalendi SPB పాడుతా తీయగా program KZbin video link దొరకలేదు. దయచేసి link share చేయగలరు
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Yes,.. its my request too..
@ambekargovindarao
@ambekargovindarao Жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌👍👍👍
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Saluri Hanumantha Rao life history 🪴
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Aayana paatallo tamil vaasana asalu kanapadadu…….
KiranPrabha TalkShow on Relangi - Part 1
37:42
Kiran Prabha
Рет қаралды 70 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,2 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 116 МЛН
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1,1 МЛН
Evergreen Hits Of KV Mahadevan Telugu Songs Audio Jukebox |Tollywood Evergreen Hits Songs
44:35
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,2 МЛН