ఈ చిత్రం "బడిపంతులు" నేనునా20సంవత్సరాలవయస్సులోఅంటే 1982లో బందరులో చూశాను.దానిలో శ్రీదేవినటించారు.బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు..అనేపాట చాలాబాగుంటుంది..ఇన్నాళ్ళకి 25/10/2022 మళ్ళీఇన్నాళ్ళతరువాత కిరణ్ ప్రభ గారి ద్వారా ఇన్నివివరాలుతెలిసాయి....శుభాభివందనాలు కిరణ్ ప్రభగారు ధన్యవాదాలు సార్.‼‼ 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌‼👌👌👌👌👌👌👌‼‼🌹🌹
@venkateswarluk15702 жыл бұрын
Thank you sir kiran prabha garu. Thalli dandrulu,guruvu stanalu emiti anedi vivaranga teliya chesaru sir. Badipantulu Peru vini chala santhosinchanu sir endukante balyamiki vellipoyanu sir.maa modati pantulu gurtuku techukunnanu sir.vruddapyamulo thallidandrula aalochana lu,paristitulu ento nenu baga ardamu chesukunnanu sir.aastulu panchukunnattuga thallidandrula u panchukovatamu cheppalemi paristiti sir. Dhanyavadamulu sir. Guntur,Andhra Pradesh,indiya.
@subbarayudumalipeddi15096 ай бұрын
NTR నటన అద్భుతం
@suryanarayanabadithamani76863 жыл бұрын
No one can explain the way you did!👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@kveenkateswarlu87213 жыл бұрын
sir path a gnapakalanu gurthu chestunnaru.kallaventa neelluvastayi. elementary school days high school days gurthu vachayi. 1960to 1970 chala santhoshanga unnadi chala badaga unnadi. prasthutamu meeyokka school lo chaduvuchunnanu.matrudevobhava, acharya devobhava, athididevobhava vahini gurthuku techaru. dhanyavadamulu kiranprabha garu.
@valeswararaochandolu42832 жыл бұрын
ఈ చిత్రం వచ్చినప్పుడు నేను 9th క్లాస్ చదువు చున్నాను దీనిలో భార్య భర్తలు యెక్క సంబంధం గూర్చి బాగా చూపించారు అప్పుడు అంతా సంసారం గూర్చి తెలియదు గాని ఇప్పుడు ఈ చిత్రం గొప్పగా చెప్పుకునే ఆసక్తికర గ్రామీణ విషయాలు చలా బాగా చూపించారు జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకునే అవకాశం ఈ చిత్రం ఉంది NTR నటన గూర్చి అంజిలి గూర్చి వారి అనుభవం రంగరించి నటించేరు
@bapatlanageswararaobapatla60994 жыл бұрын
ఇప్పటికీ కూడా " నీ నగు మోమూ నా కనులారా కడ దాకా కననిండు" అనే పాట సన్నివేశం లో అన్నగారి నటన ..అంజలీ దేవి గారి అభినయం నభూతో నభవిష్యతి ..ఆనటన లో మనం లీనమై చూస్తుంటే కన్నీరు రాక మానవు...అది చూస్తే భార్యా భర్తల బంధం ఈ వయసులో నాకు అర్థం అయింది...జై అన్న గారూ... థాంక్యూ కిరన్ ప్రభ గారూ..థాంక్యూ
@kondapallinageswararao36063 жыл бұрын
నా చిన్నప్పుడు బూచోడు అమ్మ బూచోడు పాట వింటుంటే రేడియో గురించి ఈ పాట అనిపించేది తర్వాత చాన్నాళ్లకు తెలిసింది టెలిఫోన్ గురించి అని
@rajyalakshmivelvadapu33393 жыл бұрын
🙏🙏
@kameswararao89774 жыл бұрын
A great film.It got best Filmfare award in telugu.Excellent action by NTR and Anjalidevi.
@SUBBAREDDYNALLAMILLI4 ай бұрын
Ilanti cinema lo natinchadaniki ye natudi kaina gunde dhairyam vundali..that is NTR
@Dlv9243 жыл бұрын
Beautiful narration Sir
@KoumudiKiranprabha3 жыл бұрын
Thank you very much andi
@RamaDevi-cp8rf3 жыл бұрын
Goodcenima
@ramaraoyanamadala88763 жыл бұрын
Sri Krishnanjaneya yudham above average (Hit) picture.
@anusha5514 жыл бұрын
Please send Kiranprabha talk show on kanyasulkam movie
@gurralasankarrao62393 жыл бұрын
Krishnanjaneyayudham hit movie🍿
@nageswararaonelluri57774 жыл бұрын
Good
@lakshmirameshvayalapalli31434 жыл бұрын
Very nice Sir
@SUBBAREDDYNALLAMILLI4 ай бұрын
Nenu inter chadive rojullo NTR abhimanini..bhadipantulu lo NTR natana super..kani NTR ikamundu musali patralake parimitham avutharani bayapaddanu.kani badipantulu tharavatha yamagola adaviramudu kondaveeti simham vetagadu lanti cinemalu vachayi....PCReddy oke year lo 3 hit cinemalu theeseru.illuillalu manavudu danavudu badipantulu
@ramagopireddy47614 жыл бұрын
జన్మ జన్మలకు ఎన్టీఆర్ అభిమాని గానే పుట్టాలనిపించేలా చెప్పారు.