మమతా రాజీనామా..? | Advocate Raveendranadh : West Bengal CM Mamata Banerjee Resign | MR NAG

  Рет қаралды 31,714

Mr Nag

Mr Nag

Күн бұрын

#PsychologyFacts #Motivation #Inspiration
Watch ►మమతా రాజీనామా..? | Advocate Raveendranadh : West Bengal CM Mamata Banerjee Resign | MR NAG
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 244
@Kanaka-e8s
@Kanaka-e8s 5 күн бұрын
అబ్బబ్బ అడ్వకేట్ శ్రీ శ్రీ రవీంద్ర నాధ్ గారు మాట్లాడిన తీరు చాలా టెన్షన్ అనగా ఆ మాట తీరులోనే జూనియర్ dr కి అన్యాయం జరుగుతుందేమో అన్న టెన్షన్ తెలుస్తుంది ( తన ఇంట్లోనే అన్నట్లు ఫీలింగ్స్ ) వారికి తోడు నాగరాజు జీ కూడా ఆలోచించి మెల్లగా వాక్కులు వదిలే విధానం హ్యాట్సాఫ్. సుమన్ టీవీ వారికి ధన్యవాదములు. 🙏🙏👌
@alajangisubhashini1112
@alajangisubhashini1112 4 күн бұрын
S" ee advocate garu 1st nundi inthavarakunu aade tention tho chala respond avutoo chepputunnaru..aalage Choudary madam garu kuda..intha ghoram Ani undeshinchi mataladaru.aakege 1-2advacates madam kuda
@alajangisubhashini1112
@alajangisubhashini1112 4 күн бұрын
Ee kolkantha dr madam ki carrect ga justice jarigithe maa ooruthatupuna suprime court eduruga peddavariki Sanmanam chestanu..na own money tho..aalage lady & jents advacates(hyd high court)evaru ayite Nagaraju garitjo Usha garu Mari konthamandi varitho u'tub lo mataladaro variki kuda..na kruthagjathalu..(manchi justice ravali Ani 35 days ga prayer chestunnamu)😢😢
@alajangisubhashini1112
@alajangisubhashini1112 4 күн бұрын
konni names theliyavu..kshaminchandi..yaankers..Suman tv lo
@padmadholi491
@padmadholi491 5 күн бұрын
WE WANT JUSTICE WE DEMAND JUSTICE 🙏🙏🙏🙏🙏
@prabhakarrao2854
@prabhakarrao2854 5 күн бұрын
తక్షణమే న్యాయము కావాలి.
@jayaramreddy6797
@jayaramreddy6797 4 күн бұрын
హేట్సాఫ్ టు జూనియర్ డాక్టర్ల కు మరియు నిరసనకారులకు.మమత హైడ్రామా కు తల తగ్గకుండా ప్రొటెస్ట్ కారులకు సెల్యూట్ చేస్తున్నాను.సార్. మీ విశ్లేషణ కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
@Tpm445
@Tpm445 4 күн бұрын
Super success full news
@annadanamvenkateswarlu2526
@annadanamvenkateswarlu2526 4 күн бұрын
రాత్రంతా పురుగుల్ని తిన్న బల్లి తెల్లారి గాంధీ ఫోటో వెనక దాక్కున్నట్టుంది మమతా ఖాన్ నాటకం
@phanikumar3476
@phanikumar3476 4 күн бұрын
🤣😀🤣😃😃
@jayaramreddy6797
@jayaramreddy6797 4 күн бұрын
పకడ్బందీగా ఆధారాలు లేకుండా చేసి తానే ఏమీ తెలియనట్లు నటిస్తున్న మమత కు తలవొగ్గకుండా తమ తోటి ట్రైనీ డాక్టర్ కు న్యాయం జరగాలని పోరాడుతున్న జూనియర్ డాక్టర్ల కు నిరసనకారులకు నా వందనం మరియు అభినందనలు సార్.
@gayatriarja6348
@gayatriarja6348 5 күн бұрын
Really great nagarajugaru and ravendranadh garu. Bengal prajalu challa great.
@2222baku
@2222baku 4 күн бұрын
Really doctors from West Bengal and doctors from all parts of the country r very grt . They r very clear about what they r doing. Fighting for their future. All political people should think about the future of our country. After all every one will go demise after 70 yrs. Why don't they feel and try to bring protected environment for the people.
@srinivasulureddyvippagunta3135
@srinivasulureddyvippagunta3135 4 күн бұрын
అభయ కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము
@monud5833
@monud5833 4 күн бұрын
God bless all doctor s super all
@prasannalakshmi4971
@prasannalakshmi4971 5 күн бұрын
Good efforts sir
@chhayavantillu-cw2fg
@chhayavantillu-cw2fg 5 күн бұрын
We want justice . Without delay
@BharathKumarThota-eg8jc
@BharathKumarThota-eg8jc 5 күн бұрын
Drama idi, she won’t resign
@radhapochamreddy6442
@radhapochamreddy6442 4 күн бұрын
Anandabosh garu cheppina statement Excellent.........doctors ku special thanks.kalakatta udyamam charitralo nilachipoyaru.kalacutta vallu prapanchaniki msg ichharu...
@indlachenchaiah9489
@indlachenchaiah9489 4 күн бұрын
Advocate sir your explanation is . excellent, TQ sir
@manjulasanthi9120
@manjulasanthi9120 5 күн бұрын
Justice for Dr Momitha
@chandrasekharmaganti1659
@chandrasekharmaganti1659 4 күн бұрын
అంటుంది కానీ రాజీ నామా చెయ్యదు
@yerravenkataramana5202
@yerravenkataramana5202 5 күн бұрын
We want justice sir🙏
@ramalatha4154
@ramalatha4154 4 күн бұрын
జూడోస్ చేసే పోరాటం లో న్యాయం ఉంది.వారి పోరాటంలో అభయకు న్యాయం జరగాలని హృదయ పూర్వకం గా భగవంతుని ప్రార్ధిస్తున్న,,🙏🙏🙏🙏🙏🙏
@Kanaka-e8s
@Kanaka-e8s 5 күн бұрын
జూనియర్ లేడీ Dr ji కి త్వరలో న్యాయం జరగాలి.
@nusrathnusrath5003
@nusrathnusrath5003 5 күн бұрын
First regin madam ,we want justice we demand justice
@Sathyam-j4c
@Sathyam-j4c 5 күн бұрын
OMG sweet talk 😢we want justice
@sarathkumari2765
@sarathkumari2765 4 күн бұрын
మమత రాజకీయ చతురత ప్రదర్శిస్తుంది కానీ న్యాయం గెలవాలి
@tsivapras
@tsivapras 4 күн бұрын
Hi to Raveendranath Garu from US❤.....have become a big fan of you Sir😊 I wait eagerly for your videos daily.....it has become part of my life❤
@veenaraniyekula6341
@veenaraniyekula6341 5 күн бұрын
We want justice
@phanikumar3476
@phanikumar3476 4 күн бұрын
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మమత బేగంని నమ్మకూడదు.
@rdlRajyam
@rdlRajyam 4 күн бұрын
Super lawsir and nagaraju sir🎉 want to justice for momitha thalli 🙏
@santosharjala1994
@santosharjala1994 4 күн бұрын
Thank you 🙏 sir
@ranganayakuluguptasikhakol4706
@ranganayakuluguptasikhakol4706 4 күн бұрын
మమత అధికారములో వుంటే న్యాయం జరగదు
@ushanabegam5747
@ushanabegam5747 4 күн бұрын
అక్కడ జనం అందరూ తెలుసుకోవాలి మమతా బెనర్జీ చాలా బాగా నటిస్తూ ఉందీ పదవి కోసం అబద్ధాన్ని గెలుపు కోసం పోరాడుతుంది ఛీ ఛీ ఛీ మమతా జస్టీస్ ఫర్ లేడీ డాక్టర్ కోల్కతా
@geethikareddy1244
@geethikareddy1244 4 күн бұрын
బహిరంగ చర్చలే జరగాలి. ఇంకా. ఈ మమత ముందని. నమ్మడానికి వీలులేదు
@ramadevigarika8036
@ramadevigarika8036 4 күн бұрын
Namaste sir your speech is very nice,
@Manoj123Manoj-vq5tg
@Manoj123Manoj-vq5tg 5 күн бұрын
We want justices for yustisces for Kolkata lady doctor.
@prabhakarrao2854
@prabhakarrao2854 5 күн бұрын
మమత ప్రతి అడుగడుగునా ప్రతి మాటా కుతంత్రమే. రాజీనామా కూడా నాటకము. నమ్మకండి.
@palavalasapadmaja6255
@palavalasapadmaja6255 4 күн бұрын
గేమ్ ప్లెయిడ్ బై మమత
@UjwalRam
@UjwalRam 5 күн бұрын
ఆమె ఇప్పుడు రాజీనామా చేస్తే, బయటికి వెళ్ళి ధర్నా చేస్తుంది. ఆమె expert, if we see her past and rise to power - she always did well when she is protesting . ఆమె రాజకీయ జీవితం ఈ range లో ఉండడానికి main reason - నిరశన. ఆమె తన బాధ్యతలు వీడి వెళ్ళే అవకాశం లేదు, ఆమే clean చేయాలి ఈ చెత్తంతా . Live Telecast Must ! 27 colleges ఉన్నాయి, so కనీసం ఒక్కో collegeకి ఒక్కో representative. democratic way of resolving this issue - LiveStreaming
@puttavenkat6863
@puttavenkat6863 5 күн бұрын
రాజీనామా...తంతు ఐ.ప్యాక్..వ్యూహం.అనుకోవచ్చుగా..సర్..
@padmanabhanmanyam2891
@padmanabhanmanyam2891 4 күн бұрын
Starting లోనే రాజీనామా చేయబోతోందా..........? అని ప్రశ్న వేశారు...... మిగతా వీడియో చూడవలసిన అవసరం లేదనిపించింది.....Thanks. Attraction కోసము టైటిల్ పెట్టేస్తున్నారు మామూలు ఐపోతోంది సమయము save చేసుకోవడానికి ప్రకటనలకు, ఆకర్షణలకు లోను కాకూడదు...
@sreenivasana5314
@sreenivasana5314 4 күн бұрын
2019 లో జరిగినట్టుగానే ఇప్పుడుకూడా స్టూడెంట్స్ ఆమెతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఆమె indirect గా చెప్పింది. ఆ కుదరడంలో ప్రలోభాలు ,బెదిరింపులు, బ్లాక్మెయిల్ , వేరేకేసుల్లో ఇరికించడాలు, నిర్బంధాలు తప్పక ఉంటాయి. అందుకే SC లో కేసు వంకన లైవ్ టెలికాస్ట్ వద్దంటున్నారు. SC లో కేసు లేకపోతే పాత సంఘటనల్లాగే దీన్ని తుంగలో తొక్కేసే ఆలోచనే కనబడుతోంది.
@Rajeshbhaskar06
@Rajeshbhaskar06 4 күн бұрын
🎉thank you sir 🙏🙏🙏
@sreenivasana5314
@sreenivasana5314 4 күн бұрын
నేను రాజీనామాకు సిద్ధం...చేస్తాను...చేసేస్తాను... అంటే ఇంకా చేయలేదు అనే కదా ! చేసాను..అంటేనే చేసినట్టు. ఇది మహానటి మరో ఎపిసోడ్ . ఇళ్లు తగులబడిపోతున్నపుడు మంట ఆరదు అని తెలిసినా అందుబాటులో ఉన్న నీళ్లు ఇసుక ...ఇలా ప్రయత్నిస్తాము . ఫైర్ ఇంజిన్ వచ్చేవరకూ.. బెంగాలీలకు క్షమాపణ అటువంటిదే. రాజీనామా చేయడం (నిజంగా చేస్తే)సానుభూతికోసం ఇంకో స్టెప్ . దీనికంటే ఆవిడను బర్తరఫ్ చేయడమే ఉద్యమకారుల గొప్ప విజయం అవుతుంది.
@Srinivas-z8u
@Srinivas-z8u 4 күн бұрын
Moumitha akka ki nyayam jaragali✊
@rajasree3188
@rajasree3188 4 күн бұрын
నాగరాజు గారు రవీంద్రనాథ్ గారు ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి మీరు కూడా చాలా సమయం కేటాయించి డాక్టర్ మోమిత గారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సార్ 🙏
@RAFTHER
@RAFTHER 4 күн бұрын
ఎవ్వరు ఎవరికీ ఉచితంగా ఏది చేయరు... ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు బ్రతకడం కోసం ప్రజల పేరు వాడుకుంటున్నారు...స్వార్థం కోసం
@PonugumatiAdilakshmi
@PonugumatiAdilakshmi 4 күн бұрын
Thank you nagaraju garu
@sreenivasana5314
@sreenivasana5314 4 күн бұрын
ఎలాగూ SC కి రికార్డెడ్ టెలికాస్ట్ పంపుతాము గనుక ఎడిట్ చేయము...అనే మాట అసలు నమ్మడానికిలేదు. ఎడిట్ చేయనపుడు లైవ్ టెలికాస్ట్ చేస్తే ఆవిడకు నష్టం ఏమిటి? ఇదివరకోసారి చేశారుగా ! సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా లైవ్ టెలికాస్ట్ తప్పు అయితే రికార్డింగ్ కూడా తప్పేగా! అసలు చర్చలు జరపడం అంటే బేరాలు, బెదిరింపులు, బ్లాక్మైళ్ళు నా ? కాకపోతే భయం దేనికి ? ఏమో లోపలకెళ్ళాకా ఏదైనా నేరంలో ఇరికిస్తారేమో! మమత ఒక మాయలేడీ. తస్మాత్ జాగ్రత్త !!!!!!!
@VEmpatiMalleswari
@VEmpatiMalleswari 4 күн бұрын
We want justice lady doctor
@kshanti574
@kshanti574 5 күн бұрын
We want justice for kalkata lady Doctor Moumita 🙏 we demand justice
@RaviekhumarGeddam
@RaviekhumarGeddam 4 күн бұрын
We want justice, justice for Kolkata Lady Doctor soon
@mnrao1925
@mnrao1925 4 күн бұрын
Real great news update d
@vidyapasupuleti100
@vidyapasupuleti100 4 күн бұрын
Super sir
@UjwalRam
@UjwalRam 5 күн бұрын
9:57 wait చేయడం ఎందుకు ? వాళ్లు వెళ్లే కలుస్తారు మన KCR, Revanth sir ఎవరైనా నిరశన తెలిపే వారిదెగ్గరకి first వెళ్లి ఓదారుస్తారు. ఈమెకి మరీ ఎక్కువ
@divyarosemani500
@divyarosemani500 5 күн бұрын
To get out the case playing sympathy card case meediki rakunda baga tapichukuntunaru madam resign chesi
@jayashreerao7949
@jayashreerao7949 4 күн бұрын
ఆవిడ అంత సులువుగా రిజైన్ చేసే ఘటం కాదు
@pullabhotlavijayalakshmi7101
@pullabhotlavijayalakshmi7101 5 күн бұрын
We want justice without delay 😢
@deepabillanuka9307
@deepabillanuka9307 5 күн бұрын
Justice for Abhaya. This is good sign but don’t leave the protest these politicians will change anytime.🙏
@PadmaBathula-ln3bv
@PadmaBathula-ln3bv 4 күн бұрын
Thanku sir ravindranadhgaru nagarajugaru pin to pin update ichinandhuku
@VinnuBharathi
@VinnuBharathi 4 күн бұрын
I want justice &I demand justice sirs.
@vasudhabc3691
@vasudhabc3691 4 күн бұрын
Vudhyamam chestunna prati vokkariki chaaaaaaaaaaaaaaaala tqs vallali vunna cooperation ki 👏
@saradabulusu5397
@saradabulusu5397 4 күн бұрын
Super loyar garu chala Happy 🎉congratulations nagraj garu
@padmanabhanmanyam2891
@padmanabhanmanyam2891 4 күн бұрын
అక్కడ వెస్ట్ బెంగాల్లో చదువుకున్న మేధావులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.... పశ్చిమ బెంగాల్ లోనే స్థిరపడి, అక్కడ బాగు పరచాలి.... అక్కడ సేవ చేయాలి... అక్కడ ఉద్ధరించాలి అందుకే హిందీ రాష్ట్రాలను వేరు చేయడం మంచిది హిందీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒక దేశంగా ఏర్పడడం దక్షిణాది రాష్ట్రాలకు మంచిదేమో!!
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 4 күн бұрын
Yes sir ,justice for abhaya we r following you with daily updates sir,విజయానికి తొలిమెట్టు
@Vasundhara_-np1fh
@Vasundhara_-np1fh 4 күн бұрын
We want Justice.... We demand Justice....
@tsivapras
@tsivapras 5 күн бұрын
She won't resign....It's all a high drama..... Justice aithe raadu......antha matram pakka
@devanutalapati218
@devanutalapati218 5 күн бұрын
We want justice doctor mam
@RatnaKarri
@RatnaKarri 5 күн бұрын
We want justice sir
@rdlRajyam
@rdlRajyam 4 күн бұрын
Good morning sir....Mamatha... She's not good.. Rajenama... Drama.....
@leela-cv2jo
@leela-cv2jo 4 күн бұрын
Yes 💯 live telecast currect
@kurallapoornaravikishore9756
@kurallapoornaravikishore9756 4 күн бұрын
We Want Jenuine Justice as early as possible.
@sumitra_77
@sumitra_77 5 күн бұрын
Mamata BANerjee has thrown the biscuit called "I am ready to RESIGN" Finally left to their individual knowledge of people in West Bengal., to know which type of BISCUIT it was? BISCUIT thrown to DOG ? thrown to INDIAN POLICE ? thrown to MEDICOS ? thrown to INNOCENT PEOPLE ?
@Hannahhoney21
@Hannahhoney21 4 күн бұрын
Hats off to both of u. Good work nd decisions by WB people. Daily updates chustunnam nyaya m kosam poratam lo em jargutunda ani. We believe nd demand justice
@vijayalalithayerram51
@vijayalalithayerram51 4 күн бұрын
We want justice for kolkata trainy doctor
@harinarayana1383
@harinarayana1383 3 күн бұрын
We want JUSTICE
@muralikrishna-vr8up
@muralikrishna-vr8up 4 күн бұрын
Good
@leela-cv2jo
@leela-cv2jo 4 күн бұрын
Complete Bharath wants Justification for Momitha 😢
@sangamsasi5594
@sangamsasi5594 4 күн бұрын
🙏 Raveendranath Garu
@jyothilanjapalli
@jyothilanjapalli 4 күн бұрын
We want justice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgaKota-b7f
@DurgaKota-b7f 4 күн бұрын
We want justice as soon as possible
@adapalavengalarao9579
@adapalavengalarao9579 4 күн бұрын
We want Justice
@padmavathiganduri6537
@padmavathiganduri6537 4 күн бұрын
We want justice 🙏
@ramalatha4154
@ramalatha4154 4 күн бұрын
Excellent....... Excellent......judos demands. Thaggavaddu. Benarji....Mahanati.becareful her dramas
@pushpamakey7445
@pushpamakey7445 4 күн бұрын
Prajalu ఇంపార్టెంట్ ayeti enthantha గోరాలు yenduku జరుగుతావి sir
@vijaybabu5439
@vijaybabu5439 5 күн бұрын
BETTER TO SEND TO JAIL TO HER SHE IS CM, HOME, HEALTH MINISTER WHAT SHE IS THINKING ABOUT HERSELF SHE IS ALSO COMMON LADY
@Chikky__07
@Chikky__07 4 күн бұрын
We Want Justice Kolkata Doctor 🙏
@krishnaraogorli9764
@krishnaraogorli9764 4 күн бұрын
We want justice ⚖️⚖️
@kalavipanchi9115
@kalavipanchi9115 5 күн бұрын
Good video
@nagganga2011
@nagganga2011 4 күн бұрын
Should be include her parents in discussion please
@sampoornar2424
@sampoornar2424 4 күн бұрын
We want justice for lady Doctor...
@shivaashish4644
@shivaashish4644 5 күн бұрын
Video recording ithe vallu ishtam vachinattu edit vhedukuntaru. She has resign immediately. President rule should implement immediately.
@mightoriginal1658
@mightoriginal1658 4 күн бұрын
This is a Goosebumps video
@pavankumarvydya4238
@pavankumarvydya4238 4 күн бұрын
🙏🙏🙏
@marripativenkateswaramma5774
@marripativenkateswaramma5774 4 күн бұрын
We want justice, we demand justice
@rathansinghthakur2306
@rathansinghthakur2306 4 күн бұрын
We want justice for kolkata lady doctor please soon
@apsarjahan7996
@apsarjahan7996 4 күн бұрын
❤❤❤❤😊😊
@user-vw9mi1hu2i
@user-vw9mi1hu2i 4 күн бұрын
We want justice sr
@AnuRadha246
@AnuRadha246 4 күн бұрын
# WE WANT JUSTICE TO ABHAYA 👍
@rdlRajyam
@rdlRajyam 4 күн бұрын
Anand Bose sir reyal true sir 🙏🙏🙏
@iakshmiaisho1364
@iakshmiaisho1364 4 күн бұрын
👍👍👍👍👍🙏🙏
@mallubhatlasitaram8604
@mallubhatlasitaram8604 4 күн бұрын
We want justice to Dr.
@rdlRajyam
@rdlRajyam 4 күн бұрын
We want justice for momitha thalli 🙏
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 4 күн бұрын
Justice for Lady Doctor and her family
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 18 МЛН