ముగ్గురికి మూడింది..!! | BIG NEWS With Murthy | Suspended to IPS Officers | TV5 News

  Рет қаралды 98,668

TV5 News

TV5 News

Күн бұрын

ముగ్గురికి మూడింది..!! | BIG NEWS With Murthy | Suspended to IPS Officers | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 296
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Ай бұрын
మూర్తి గారు ఈ కేసును దేశానికి రాష్ట్రానికి తెలియ చేసి ఆ మహిళకు న్యాయం జరిగే వరకు మీరు పోరాడిన పటిమ హాట్స్ ఆఫ్ మూర్తి గారు.
@jagarapuramesh8752
@jagarapuramesh8752 Ай бұрын
సార్ ఆమె పై బ్లూ మీడియా ఆమె వ్యక్తగత హననం చేశారు కదా? వారిపై కూడా చర్యలు తీసికోవాలి.
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
got cannot take actio. he need to go o damage suit then it will be Interesting
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Ай бұрын
Suspend కాదు.service నుండి periminent గా తొలగించాలి ఇలాంటి వారిని
@Pangulurisumanth
@Pangulurisumanth Ай бұрын
Dismissal and severe punishment needed.
@nagaraju1244
@nagaraju1244 Ай бұрын
Super Murthi garu
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Ай бұрын
ఈ కేసు లోకానికి తెలియచేసిన నిజమైన జర్నలిస్ట్, మగాడు, నిస్వార్ధ పరుడు, అయినా మూర్తి గారికి మరి మరి అభినందనలు. ఆయన్ను చూసి చాలా మంది జర్నలిస్టలు నేర్చుకోవాలి. మూర్తి గారు ఈ కేసు బయటకు తెచ్చేవరకు ఎవరికి తెలియదు
@srinivasraokosana929
@srinivasraokosana929 Ай бұрын
👍
@KoteshwarRoa
@KoteshwarRoa Ай бұрын
Yes
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
అసలు ఆ పారిశ్రామికవేత్త, నత్వాని విషయంలో సెటిల్ మెంట్ చేయడానికి దేశం అంతటా వెతికి, మన రాష్ట్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, గతం లో పరిచయమే కాకుండా, క్రిమినల్ హిస్టరీ లో దేశంలో మన అన్నే no.1 అని గ్రహించాడు కాబట్టే. దీనికి వైసీపీ అభిమానులంతా గర్వపడాలి
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
@@dasaradhd4910😂
@bandlamudipadmavathi7467
@bandlamudipadmavathi7467 Ай бұрын
ఆ టైంలో వున్నా హోం మినిస్టర్ గారికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి మూర్తి గారు
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
హోమ్ మినిస్టర్ ఏ కాదు చీఫ్ మినిస్టర్ కూడా హ్యాండ్ ఉన్నది ముఖ్యంగా సజ్జలు గాడి హ్యాండ్ ఉన్నవి కుక్కల విద్యాసాగర్ ని వదలకూడదు
@ktranjaneyulu8155
@ktranjaneyulu8155 Ай бұрын
Maharastra lo first casu puttindi akkada amalu chesindi ap lo ysrcp prabhuthvamu amalu chesaru
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 Ай бұрын
Mundu Jagan Mohan reddy gariki punishment ivvali
@kvsraju4578
@kvsraju4578 Ай бұрын
ఇలాంటి అధికారులకు కేంద్రం ఇంకెక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
ఎక్కడ ఎవరు లే బ్రదర్ ఆ విధంగానే ఫైల్ పెట్టారు ఆమెది మహారాష్ట్ర సులువుగా వదలరు
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Ай бұрын
ముందుగా ఐపీఎస్ సవంత్ రాయ్ కి ధన్య వాదములు. ఎవ్వరికి లొంగ కుండా వత్తిడి లకు లోను కాకుండా డ్యూటీ చేసినందుకు ధన్యవాదాలు.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
యధా రాజా తథా ప్రజా పైన చీఫ్ మినిస్టర్ ఎలాగా ఉంటే అలాగా ఉంటారు ఒకప్పుడు దరిద్రుడు ఉన్నాడు వాడు సైకో నా కొడుకు ఇప్పుడు మారి పోయినారు కదా అక్రమంగా పనిచేస్తున్నారు చచ్చినట్టు
@sdsss.venuguruswami
@sdsss.venuguruswami Ай бұрын
ఈ దరిద్రులకు suspend చాలదు sarvice నుండి తక్షణమే తొలగించాలి
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
బ్రదర్ ఆ దరిద్రులను విజయవాడ సెంటర్ లో ఉరి తీయాలి
@cheppanubrother367
@cheppanubrother367 Ай бұрын
తొలగించండి
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
ర(భ)క్షక భట దుష్టత్రయాన్ని సస్పెండ్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
అసలు ఆ పారిశ్రామికవేత్త, నత్వాని విషయంలో సెటిల్ మెంట్ చేయడానికి దేశం అంతటా వెతికి, మన రాష్ట్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, గతం లో పరిచయమే కాకుండా, క్రిమినల్ హిస్టరీ లో దేశంలో మన అన్నే no.1 అని గ్రహించాడు కాబట్టే. దీనికి వైసీపీ అభిమానులంతా గర్వపడాలి
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
సరిపోదు ఈ శిక్ష జైల్ లో పడేస్తే మిగిలిన వాళ్ళు భయపతారు సిగ్గుచేటు చెత్త వైసిపి
@sudhirkumarparakala7319
@sudhirkumarparakala7319 Ай бұрын
Great Journalism NTV hat's off
@lakshmiappana5049
@lakshmiappana5049 Ай бұрын
సూపర్ మూర్తి గారు మీరు చేసినది చాలా గొప్ప విషయం
@srinivaschikkala5350
@srinivaschikkala5350 Ай бұрын
కూటమిప్రభుత్వం కి నా ధన్యవాదములు. ప్రతి అన్యాయాన్ని ఇలా అరికడితే ఈ ప్రభుత్వంనికి ఎప్పటికి వాటమివుండదు.
@vallepunagarajmudiraj7318
@vallepunagarajmudiraj7318 Ай бұрын
శ్రీనివాస్ గారు. మీకు థాంక్స్ (ప్రత్యేకంగా )
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
జి వి ఆర్ శాస్త్రి గారి వాదన ప్రకారం అప్పటి హోమ్ మినిస్టర్ తానేటి వనితను కూడా కార్నర్ చేయాలి
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
స్త్రీ కమీషనర్ ను
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Ай бұрын
జాత్వని గారు, ఉన్నత విద్య వంతురాలు, అందగత్తె, సినిమా యాక్టర్. ఆమె గురించి చెడుగా ఎప్పుడు వినలేదు. రోజా, శ్యామల, ac శాంతి లాగా డబ్బుకోసం మంచం ఎక్కే వనిత కాదు. ఆమె తల్లి తండ్రి కూడ ఉన్నత విద్య వంతులు.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. Super. Super. SAR Jai. AP
@dharmarao6959
@dharmarao6959 Ай бұрын
ఆమెపై చెడుగా రాసిన పత్రికపై కూడా పరువు నష్టం దాబా వేయాలి
@rssupadrasta
@rssupadrasta Ай бұрын
జత్వాని ఆ పత్రిక మీద కేసు వేసింది
@yhvilasini2039
@yhvilasini2039 Ай бұрын
వీళ్ళమీద కేవలం suspension సరిపోదు. ఇంకా department పరంగా కఠినంగా చర్యలు తీసి కుని శాశ్వత జైలు శిక్షలు వేయాల్సిందే. ఇలాంటి అరాచకానికి మరే officer తెగబడకుండా అదుపు చేయాల్సిందే. ఈ case లో ED enter అయ్యి మొత్తం పాపపు సొమ్ముని,వాళ్ళందరి ఆస్తులు పూర్తిగా జప్తుచేసి, బిచ్చగాళ్ళని చేసి రోడ్డు మీద పడేయాల్సిందే.
@edukondaluswamyedukondalus889
@edukondaluswamyedukondalus889 Ай бұрын
💯 nyayam , jaragha li, ". Sir " Tappu, chesina, vaadi ki, panishment " vunda li" Indian Government. "lo"
@rajusiriki3791
@rajusiriki3791 Ай бұрын
ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోయింది ఇంకా వీళ్లంతా జైలు శిక్ష పడుతుంది
@dvramana9263
@dvramana9263 Ай бұрын
Moorthy garu 🙏🙏🙏💐💐💐🌼🌼🌼💐💐💐🌼🌼🌼🎉🎉🎉
@isaacskelly5782
@isaacskelly5782 Ай бұрын
మూర్తి గారు.... ఈ విషయాన్ని నేషనల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగేటట్లు చూడండి.. మీ ద్వారా మాత్రమే అది సాధ్యం... వొక నమ్మకం... దయచేసి..
@dharmarao6959
@dharmarao6959 Ай бұрын
మూర్తి గారు మీకు హాండ్స్ హ్యాండ్సప్
@chundrubalakrishna3687
@chundrubalakrishna3687 Ай бұрын
ఇందులో అప్పటి హోమ్ మినిస్టర్ మరియు చీఫ్ సెక్రటరీ కూడా బాద్యులే కదా వాళ్ళను కూడా వదలొద్దు
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
అప్పటి హోమ్ మినిస్టర్ తో పాటుగా చీఫ్ మినిస్టర్ హాండ్ కూడా ఉంది ఆ దరిద్రుడు చెయ్యకుండా ఏది జరగదు వాడి పని నీచంగా ప్రవర్తించడమే అంత ఎదవన్నర ఎదవ భూమి మీద ఉండడు సైకో నా కొడుకు మరి హోమ్ మినిస్టర్ కూడా అట్లనే ఉంటుందిగా
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Ай бұрын
ఎంత చదువు చదివినా చీ చీ...
@dharmarao6959
@dharmarao6959 Ай бұрын
ఇలా జరిగితే గాని ఎవరికి భయం ఉండదు నేను ఆఫీసర్లను కదా ఏదైనా చెల్లుతుంది
@janjalamuralimohan9163
@janjalamuralimohan9163 Ай бұрын
మూర్తి గారు జోక్యం చేసుకోవడం కేసు చేధించింది మూర్తిగారే
@vallepunagarajmudiraj7318
@vallepunagarajmudiraj7318 Ай бұрын
ఈ క్రెడిట్ అంతా మూర్తి గారికి 👍
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
మూర్తి గారు గట్టిగా పట్టుకోవడం వల్లనే పని పూర్తయింది ఆయనకు అందరం థ్యాంక్స్ చెప్పాలి
@gsubbanaidu7526
@gsubbanaidu7526 Ай бұрын
సస్పెండ్ చేస్తే సరిపోదు అరెస్ట్ చేసి విచారణ చేసి కటకటాల పాలు చెయ్యాలి
@mtrajumudunuri3060
@mtrajumudunuri3060 Ай бұрын
మూర్తి గారు మీకు లాంటి స్ట్రాంగ్ జర్నలిస్టు మన రాష్ట్రానికి చాలా అవసరం అండి.
@user-ar5una1977
@user-ar5una1977 Ай бұрын
సస్పెండ్ అంటే పూర్తిగా job లో నుంచి తీసేసినట్లేనా 🙄మూచి 🍫💐💐💐💐💐💐💐💐💐💐అది సరిపోదు... జైల్లో వేయాలి ఒక 20 ఇయర్స్ 😡
@gsvideos7718
@gsvideos7718 Ай бұрын
మూర్తి గారు ఈ కేసు ని మనం విడవకుడదండి చెట్టా నా కొడుకుల్ని వదలొద్దు
@ponnakrishnamurthy2910
@ponnakrishnamurthy2910 Ай бұрын
ఈ 5 మంది అధికారులకు జత్వాని గారికి జరిగిన విధంగా 2 ఇంతలు శిక్షలు పడాలి అప్పుడు 100%న్యాయం జరిగినట్టు.
@nagakarthikeya7910
@nagakarthikeya7910 Ай бұрын
Ma manchi manasunna murthygaru miku hatsoff
@ysatya6653
@ysatya6653 Ай бұрын
వాళ్ళు ముగ్గురూ చదివిన చదువు కూడ సక్రమంగానే చదివారంటార certificates చెక్చేయించండి , ఈ కేసు కు ముందు తర్వాత వాళ్ళ ఆస్తుల వివరాలు మీద ఆరాతీయించండి
@BashaSk-zz1et
@BashaSk-zz1et Ай бұрын
గ్రేట్ సీఎం 🙏🙏🙏cbn గారు థాంక్స్ tv 5🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@adinarayanakomara6408
@adinarayanakomara6408 Ай бұрын
సర్ మూర్తి గారు చాలా బాధ కరమైన విషయం ఏమిటంటే ఇంత వరకు మన దేశంలో అడవారు స్పందించ లేదు ముక్సంగా మూవీ స్టార్స్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆడవారు లేరా?
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 Ай бұрын
ఇది కొంత వరకు ఊహించినదే! అసలు విషయం ఇక్కడే ఉంది! జిందాల్ & జగన్, అప్పటి హోమ్ మినిస్టర్, అప్పటి హోమ్ సెక్రటరీ మరియు సాక్షి మీడియా & పేపర్ మీద యాక్షన్ ఎప్పుడు! జిందాల్ ఫాదర్ మినిస్టర్ గా చేసాడు, బ్రదర్ నవీన్ జిందాల్ రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ మరియు కోల్ మినిస్టర్ గా చేసాడు!2014 లో ఓడి పోయాక బిజెపి లో చేరి ఇప్పుడు బిజెపి ఎంపీ అయిన తర్వాత ఈ ఇష్యూ జరిగింది!దీనిని బట్టి జిందాల్ with బిజెపి with వైసీపీ ఫెవికల్ బంధం వుంది!దీనిని ఓవర్ కం అవడం చాలా కష్టం! కేంద్రం లో బిజెపి ఉంది! బేటీ బచ్చావ్ అని బిజెపి చెబుతుంది కానీ చేయదు with number of proofs!
@srinivasareddy6347
@srinivasareddy6347 Ай бұрын
Suspension is not sufficient. They should be dismissed and should arrest immediately
@mtrajumudunuri3060
@mtrajumudunuri3060 Ай бұрын
ఇటువంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలస్యం చేయవద్దు ఎంత త్వరగా మీరు డెసిషన్ తీసుకుంటే ఎంతో మంచిది మన ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఇటువంటి పనికిమాలి వాళ్ళకి శిక్ష తగలాలి.
@sathulurivenkatesh6866
@sathulurivenkatesh6866 Ай бұрын
G.v r sir Cerrect
@biblegodblessyou2017
@biblegodblessyou2017 Ай бұрын
వాళ్ళు ipsలా, అడ్డు దారిలో డబ్బులు సంపాదించే రకం
@smvali786
@smvali786 Ай бұрын
ఈ ఐపీఎస్ లని సస్పెండ్ చేసినంత మాత్రాన, జాత్వనీే కి న్యాయం జరిగినట్లు కాదు, ఆమెకి జరిగిన అన్యాయం పూడ్చలేనిది.
@kodamdas8847
@kodamdas8847 Ай бұрын
Great JYETVANI great job🎉🎉🎉🎉
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Ай бұрын
అంత కంటే సీన్ ఏపీ వాళ్ళకి లేదు. ఓ పది రోజుల్లో వాళ్ళు ఇంకా పై అధికారులు గా ప్రమోషన్ తో ఏపీ కె వస్తారు.పైసామే పరమాత్మ హై.
@phrao100
@phrao100 Ай бұрын
బ్లూ మీడియా ఆల్సో should బి punished so that no one will try to spread false
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
పాపం బ్లూ మీడియా టీవీ9 ఎన్టీవీ వాళ్ళు బాధపడుతున్నారు బ్రదర్ ఈశ్వర్ కి నిద్ర పట్టడం లేదు వాడికి అల్సర్ ఎక్కువ అయిపోయింది రోగం తగ్గించాలి మనం కరెంట్ పెడితే పోతుంది
@samuelgadam7529
@samuelgadam7529 Ай бұрын
Dr.Thulasi Reddy gari analysis bagundi.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
జత్వానీ గారికి అప్పుడే న్యాయం జరిగినట్లు కాదు.ఐపీఎస్ ల సస్పెన్షన్ కేవలం ఆరంభం మాత్రమే.ఈ ఐపీఎస్ లకు జైలు శిక్ష, ఉద్యోగం నుండి తొలగింపు, వారివెనుక ఉన్న పొలిటికల్ బాస్ లకు జైలు శిక్ష పడితే ఆవిడకు అప్పుడే పూర్తి న్యాయం జరిగినట్లు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
OM. Jai. AP
@naidubabunaidu7562
@naidubabunaidu7562 Ай бұрын
Hello vjtwani garu CM Chandra Babu Naidu Garu ..nd home మినిస్టర్ అనితా గారికి అభినందనలు చెప్పండీ jatwani గారు
@ramachandrareddy9498
@ramachandrareddy9498 Ай бұрын
This case is like the colonel purohit who was illegally locked up by the Bombay ATS police and tortured for 8 years and the police officers are locked up now.
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
సీజ్ చేసున ఆమె ఆస్తులను అర్జెంటు గా విడుదల చేయాలి.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Ай бұрын
You did it Murty. Great job.
@mtrajumudunuri3060
@mtrajumudunuri3060 Ай бұрын
రెడ్ బుక్ ఓపెన్ అయింది సార్
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
Heroine కాదు హీరో Hero.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
పనిలో పనిగా అర్ అర్ అర్ గారి కేసులో సునీల్ కుమార్ ను విజయ్ పాల్ ను, డాక్టర్ ప్రభావతి లను కూడా సస్పెండ్ చేయాలి.గుంటూరు నగరపాలెం పిఎస్ లో ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి అరెస్టు కూడా చెయ్యాలి.ఇప్పటికే ఆలస్యం అయింది.
@prakashas9408
@prakashas9408 Ай бұрын
3 ఇడియట్స్
@dvramana9263
@dvramana9263 Ай бұрын
Jetwani garu, We felt a shame to living in the society 😢😢😢
@cjprasad9078
@cjprasad9078 Ай бұрын
I am happy Mr gunniee got punishment. He is good actor.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. SAR. TV. 5.garu
@sathulurivenkatesh6866
@sathulurivenkatesh6866 Ай бұрын
Murty sir. Kukulagaadiki no panisment
@pundarimunagala9113
@pundarimunagala9113 Ай бұрын
జర్నలిజం అంటే మా మూర్తి గారు ఒక నిఘంఠం.. బాబూ మీరు చిరంజీవి.... విషయం మీద మీరు ఉతికి ఆరవేసే విధానం అద్భుతం.. చిరంజీవ చిరంజీవ చిరంజీవ 💐💐💐
@rajasekhar8421
@rajasekhar8421 Ай бұрын
U made it happen
@savetrees7391
@savetrees7391 Ай бұрын
వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు తో చచ్చి పోయింది
@tataraogokina5291
@tataraogokina5291 Ай бұрын
BJP రియాక్టర్ అయినది లేదా చెప్పండి సార్ NDA కాదు
@murthydsn8865
@murthydsn8865 Ай бұрын
A good beginning sir jaisriram
@bhaskarraon2919
@bhaskarraon2919 Ай бұрын
మీ అందరి సపోర్ట్ తో ఆచెత్త సాక్షి మీడియా మీద ఆమెచేత పరువునష్టందావా వేస్తే బాగుంటుంది.......
@sudhirkumarparakala7319
@sudhirkumarparakala7319 Ай бұрын
Great journalism ❤
@deemboytv7405
@deemboytv7405 Ай бұрын
పాపం పండింది
@harshat4123
@harshat4123 Ай бұрын
GV very good Sir speech
@BallaAmarnath
@BallaAmarnath Ай бұрын
Chi yallamiru😣😣😣
@BallaAmarnath
@BallaAmarnath Ай бұрын
Hai sumathi Aaak👋👋
@gnarasimharao872
@gnarasimharao872 Ай бұрын
Ginnis record Jindal ading deringnes.
@gnarasimharao872
@gnarasimharao872 Ай бұрын
😊
@GovondMadugula
@GovondMadugula Ай бұрын
I love to TV 5 and Murity garu
@thirumalrao7398
@thirumalrao7398 Ай бұрын
Right thing
@isaacskelly5782
@isaacskelly5782 Ай бұрын
Suspensions మాత్రమే కాదు .. శిక్ష పడి జైలు జీవితం అనుభవించాలి.. అప్పుడే యింకెవరు యిటువంటి తప్పులు చేయకుండా వుంటారు..
@bnrsaradamba5255
@bnrsaradamba5255 Ай бұрын
Correct ga chepparu
@Tmlbdr
@Tmlbdr Ай бұрын
Congratulations to all sir This case will create history through out India including all states and union territories. This case will includes and treated it as a special chapter in police academy and teaches to all starting from police constable to IPS training institutions .
@s.manzarimanzari4121
@s.manzarimanzari4121 Ай бұрын
J gang కీ బేడీలు వేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ చదివిన చదువుకి వాళ్ళు చేసిన ఘనకార్యాన్ని లైవ్ లో చెప్పుతో కొడితే గాని మిగతా వాళ్ళకి బుద్ధి రాదు, వీరికి కేవలం సస్పెండ్ చేసిన మాత్రాన న్యాయం గెలిచిందని సంబర పోకండి వాళ్ల చిప్పకూడు తిన్న రోజే నిజమైన న్యాయం గెలిచిందని భావిద్దాం . సన్న చేపలు పట్టడం కాదు తిమింగలం ఒకటి ఉంది వాడే 6093 వాడు వారిని శాశ్వతంగా లోపల పడేస్తే రాష్ట్రానికే కాదు దేశానికే ప్రమాద నుంచి కాపాడగలరు..
@venkatgoura4868
@venkatgoura4868 Ай бұрын
Rendu state lu Kadu sir world wide chusaru sir jai amaravathi 🙏
@madhumadhu3494
@madhumadhu3494 Ай бұрын
Super 👍
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. SAR. Jai. AP
@craft3149
@craft3149 Ай бұрын
ఇప్పటివరకు విశాల్ గున్ని గారి గురించి విని మన తెలుగువారి అయినందువలన ఎంతో గర్వపడ్డాం ఇక్కడి నుంచి విశాల్ గున్ని గారు మన తెలుగువాడు అయినందువలన సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది విశాల్ గున్ని గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం కాదు sir సంస్కారం కూడా ఉండాలి
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Ай бұрын
Kanti Rana Tata kuda Telugu vade nani thelusthundi
@sudheerkumarkanchi3795
@sudheerkumarkanchi3795 Ай бұрын
Vishal belongs to Karnataka.
@chundrubalakrishna3687
@chundrubalakrishna3687 Ай бұрын
Coungrats ms Jathwani
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 Ай бұрын
This action proves that everyone is equal before law. Thanks to the government.
@sreesreesree3371
@sreesreesree3371 Ай бұрын
Sir I'm from karnataka mee valla oka baditaraluki nyayam doarkindi mee news every day chusta really 👍 great 🎉🎉🎉🎉🎉
@rajasekhar8421
@rajasekhar8421 Ай бұрын
Journalist should be like you
@srinivasulanka2076
@srinivasulanka2076 Ай бұрын
Thanks to TV 5 Murty sir,
@n.kesavarao1013
@n.kesavarao1013 Ай бұрын
Good
@bvannurswamy4489
@bvannurswamy4489 Ай бұрын
Good jaab, murthi sir
@khajashaik3279
@khajashaik3279 Ай бұрын
All The Best Sir To All,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ramachandrareddy9498
@ramachandrareddy9498 Ай бұрын
This is like the Nambi narayanan case. Therefore just suspension is not enough.
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 Ай бұрын
Very good excellent wonderful.
@naidubabunaidu7562
@naidubabunaidu7562 Ай бұрын
CBN garu cgachipothanu nannu కాపాడండి అని చంద్ర బాబు నాయుడు గారు అన్నారు కదా ippudu CBN garu peru endhku చెప్పడం లేదు ఏంటి v jatwani గారు dr
@RVJJSP
@RVJJSP Ай бұрын
Jai CBN
@narayanamurthykotyada-hr4fr
@narayanamurthykotyada-hr4fr Ай бұрын
👍👍👍👍👍
@samuelgadam7529
@samuelgadam7529 Ай бұрын
Advocates Srinivasarao and Umesh Chandra gari krushi adbhuthamu.Varki abhinadanalu.
@harshat4123
@harshat4123 Ай бұрын
GV very good Answer
@veeraprakashpuvvala6231
@veeraprakashpuvvala6231 Ай бұрын
What action was taken after suspension at Gujarat..?
@ShivakumarPydy
@ShivakumarPydy Ай бұрын
We are with you madam you will get justice
@bvannurswamy4489
@bvannurswamy4489 Ай бұрын
Super mutthi sir bagachipau
@kalikirikalikiri7605
@kalikirikalikiri7605 Ай бұрын
అసలు ఇది ప్రాబ్లం ఎక్కడ ప్రారంభమైంది దీని మూలమేమిటి అర్థం కావడం లేదు
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 Ай бұрын
కిరణ్ బేడీ మేదం గారు ఉన్నారా? ఉంటే కోల్కతా డాక్టర్ & Dr.jethwani AP కేసుల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు???
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 63 МЛН
kotipalli railway|konaseema railway
5:41
Clues TV Telugu
Рет қаралды 24 М.