Jayaprakash Narayana & Advocate Raveendranadh Reveals Key Facts on Kolkata Doctor Case | MR NAG

  Рет қаралды 48,752

Mr Nag

Mr Nag

Күн бұрын

Пікірлер: 129
@vijayvemuri5234
@vijayvemuri5234 2 ай бұрын
ఇప్పటికైనా మన చట్టాలు మారాలి. 1. అమ్మాయిని రేప్ చేసిన వాడికి సరైన శిక్ష అంగాన్ని కోసి పడేయాలి.2. వాడికి సపోర్ట్ చేసే వారికి మరణ శిక్ష.2 సినిమాల్లో ఆడవారిని అశ్లీలంగా చూపిస్తే డైరెక్టర్ కి నిర్మాతకి హీరోకి నటించేవారికి యావజీవ కారణాలు శిక్ష విధించాలి.
@d.saraswathibai5764
@d.saraswathibai5764 2 ай бұрын
Jayaprakash Sir garu what you said 100% Correct Sir. Definitely they will get published.🙏
@babjirao0845
@babjirao0845 2 ай бұрын
Well said JP sir, we are waiting and we want JUSTICE sir
@guggilambhagyalakshmi4142
@guggilambhagyalakshmi4142 2 ай бұрын
మంచి వివరణ ఇచ్చారు JP గారు వ్యవస్థలు మార్పు రావాలి అలాగే మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న తప్పులు పట్టించుకోకుండా ఉండటం వలన అవి ముందు ముందు పెద్ద పెద్ద తప్పులు జరగటానికి నాంది పలుకుతున్నాయి. ప్రతి వ్యక్తి ఆలోచనల్లో మార్పు అనేది రావాలి మన సమాజం మార్పుకు అది ముందడుగు కావాలి JP గారు మీ ఆలోచన విధానానికి హ్యాట్సాఫ్ అండి👌
@satyanarayanamandapaka8674
@satyanarayanamandapaka8674 2 ай бұрын
ప్రభుత్వాలు విద్య, ఉద్యోగ విషయాల్లో మేధస్సు, నిజాయితీలతో పని లేకుండా దిక్కుమాలిన విధానాలను పాటిస్తూ పొబట్టే అన్ని వ్యవస్థలు కనీస నైతిక విలువలు లేని బ్యూరో క్రాట్లతో నిండిపోయాయి. దేశం మొత్తం ప్రజా ఉద్యమాలతో తిరుగుబాటు రానంతవరకూ ఈ వ్యవస్థలో మంచి మార్పులు ఎప్పటికీ రావు.
@narendrakumaridhulipalla593
@narendrakumaridhulipalla593 2 ай бұрын
sir meeru chala carect ga chepparu ee samajamu marakapothe andaru anubhavinchalsi vasthundhi
@pavanmusic8106
@pavanmusic8106 2 ай бұрын
Central government please respond immediately about this doctor case
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
Adi raajakeeyam antundi mamatha. Assalu oppukkodu P.M maatlaadadam
@nagarajud46
@nagarajud46 2 ай бұрын
Tq.we want justice for junior doctor
@raj195261
@raj195261 2 ай бұрын
Very good advice thanks sir
@Sangeemiddleclasspila
@Sangeemiddleclasspila 2 ай бұрын
దేవుడు న్యాయం చేస్తే బాగుండు అ అక్కు కు న్యాయం జరగాలని కోరుకుంటున్న
@meghanamathur4612
@meghanamathur4612 2 ай бұрын
Avunu 🥺
@Raja.28R
@Raja.28R 2 ай бұрын
Manushulu tayaru Chesina Dewudu Nyayam cheyyadu Okkadu Anni lekkalu yesthu untadu aayana tappakunda lekka saripoyyela chwsthadu.
@vyshuy8322
@vyshuy8322 2 ай бұрын
Devudu manushya rupena annaru,miru Anna a okkadu devude ani gurtinchali
@anasuya3302
@anasuya3302 2 ай бұрын
Neralu chese variki baga telusu …..
@gowthamadapa6438
@gowthamadapa6438 2 ай бұрын
@@Raja.28Rdon’t loose hope CBI AND team will show proofs and solve the case soon
@satyamandapati1
@satyamandapati1 2 ай бұрын
Well said only one solution vadini vuri thiyyandi
@ashokeepu1137
@ashokeepu1137 2 ай бұрын
రేప్ చేసే వాడికి ఉరి వేస్తే సెకండ్ లో ప్రాణం పోతుంది అలాంటి వాళ్ళకి అందరికి తెలిసేలా బ్రిటిష్ వాళ్లు పూర్వం శిక్షలు వేసేవాళ్లు కదా అలా ఊరి మధ్యలో పెద్ద కర్రకు వేలాడతీసి తిండి పెట్టకుండా వాడి ఎన్ని రోజుకు బ్రతికితే అన్ని రోజుకు కర్రకు వేలాడితేస్తే వాడికి తొందరగా చచ్చిపోతే బాగున్ను అనిపించ్చాలి. ఇది అందరి ప్రజలకి తెలిసేలా న్యూసపేపర్స్ న్యూస్ చానెల్స్ లో కూడా చూపిస్తూ ఉండాలి యాడ్స్ లో కూడా. వేరే ఎవడికైనా చెయ్యాలి అంటే భయం పుట్టాలి.అంత దారుణంగా చంపాలి.
@Meena-o6-g9r
@Meena-o6-g9r 2 ай бұрын
Yes it's true
@swarnalatha5263
@swarnalatha5263 2 ай бұрын
Exactly
@SatishbabuDamparala
@SatishbabuDamparala Ай бұрын
Yes .. cent percent it should be implemented
@bhukyasrilatha4205
@bhukyasrilatha4205 2 ай бұрын
correctga chepparu sir
@artistkaarthika2819
@artistkaarthika2819 2 ай бұрын
chala correct ga chepparu sir. Ventane siksha padela marpu ravali.appudu gani tappu cheyalante bhayam pudutundhi.
@Chandusristi
@Chandusristi 2 ай бұрын
Sir we want justice
@palakodetivenkataramanarao6498
@palakodetivenkataramanarao6498 2 ай бұрын
శిక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత పడుతుంది . నిందితుల తరఫున వాదించే న్యాయవాదులను కూడ శిక్షించాలి.
@gsk4
@gsk4 2 ай бұрын
16 మంది MLA లా మీద rape case లు కు సంబంధించి FIR నమోదులు అయ్యాయంటే అంతకంటే దౌర్భాగ్యం మన దేశం లో ఇంకేమి వుండదు😢😢😢🤬🤬🤬🤬
@SatishbabuDamparala
@SatishbabuDamparala Ай бұрын
Live lo chitra hinsalu chesi champali .. politicians valla chala morals undali .. unfortunately, all we knew what is going on
@SatishbabuDamparala
@SatishbabuDamparala Ай бұрын
Cinima celebrates , kuda chala dharunaalu chestunnaru , mosalu chesi Kerala cenima field exemple, Anni states lo ade alane jarugutunnai . punishment is needed
@sarathkumari2765
@sarathkumari2765 2 ай бұрын
నిందితులు ఎవరో సీబీఐకి తెలుసు కానీ కేసును దారి మళ్లిస్తున్నారు
@kannasurya6606
@kannasurya6606 2 ай бұрын
Yaa that's true 😢
@gowthamadapa6438
@gowthamadapa6438 2 ай бұрын
@@kannasurya6606no CBI is appointed by central government as a challenge or to establish modi party in west bengal he will not take it lite
@trivvenivarma
@trivvenivarma 2 ай бұрын
CBI kuda na ???
@sarathkumari2765
@sarathkumari2765 2 ай бұрын
@@trivvenivarma అంతా open గానే కనిపిస్తుంది కదా
@manasupershopping9442
@manasupershopping9442 Ай бұрын
Sir chethullu kallu tesiyeyali alati valaku apudu roju badha teliyali valani chusree bayapadali mali cheyali ate
@kavithachagarlamudi1846
@kavithachagarlamudi1846 Ай бұрын
True sir
@bindupriyauppe1271
@bindupriyauppe1271 2 ай бұрын
Justice
@pushpalathar.2731
@pushpalathar.2731 Ай бұрын
సాక్ష్యాలు ఎప్పుడో ఖతం బై our Indian police department. కుదిరితే మన పోలీస్ డిపార్ట్మెంట్ కు వురి శిక్ష వెయ్యాలి😢😢
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Correct ga chepparu.siksha anedi vegavanthamga ledu.savastharalatharabadi jaruguthunnaei.
@dundigallaarunkumar583
@dundigallaarunkumar583 2 ай бұрын
Nagaraju gaaru RGV sir ni ee case vishayamlo interview cheyyandi
@ShaikKhadarBasha-d2h
@ShaikKhadarBasha-d2h 2 ай бұрын
Dr Jaya prakash Narayan gari knowledge mansthathvaniki ekibhavisthanu
@ShaikKhadarBasha-d2h
@ShaikKhadarBasha-d2h Ай бұрын
Suman tv manchi knowledge gala vari tho discuss chesthuu munduki velthunnaru good 💯 speed ga justice vachhe varuku fight cheyyendi 🙏👍
@MURTHY861956
@MURTHY861956 2 ай бұрын
ఇలాంటి గోడ మీద పిల్లి లాంటి వ్యాఖ్యల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నిష్పాక్షికంగా మాట్లాడడం ఆ లాయరు నేర్చుకోవాలి. అనవసరం గా CBI మీద అనుమానాలు రేకెతతించడం జాతి ద్రోహం
@shanthirajyam
@shanthirajyam 2 ай бұрын
Crt u said sir
@artistkaarthika2819
@artistkaarthika2819 2 ай бұрын
Sir plz ventane uri veyakandi aa ammaini yela himsincharo vadini kuda alage himsinchi champeyali.aa ammai entha narakam anubhavinchindho vadu kuda ala narakam chudali
@korlapatijayarao633
@korlapatijayarao633 Ай бұрын
We want justice
@satyaalluri1934
@satyaalluri1934 2 ай бұрын
JP Garu you are correct
@yamlok3170
@yamlok3170 2 ай бұрын
ఇవన్నీ ముందుగానే R.Nath gaaru చెప్పారు......J.P gaaru,,,, victim nu వెంటనే ఉరి శిక్ష వేస్తే,,,,వెనుక ఉన్నది ఎవరు తెలియాలి కదా ! దొరికిన వాడు "దొంగ,"దొరకకపోతే "దొర" అన్నట్టు,,,,,, చిన్న దొంగలని వాళ్ళు నిజం చెప్పే దాకా 3rd degree ఉపయోగిస్తారు కదా ! వాళ్ళు నేరం చేశారు అని ట్రాన్స్పరెంట్ గా తెలుస్తుంది,,,,,ఎందుకు ఇలా slow gaa process......idi family case lanu రాజకీయ నాయకులు , వాళ్ళ లాభం పొందటం ఎందుకు,,,, పొలిటికల్ లీడర్స్ వీలుంటే,,,మీ బాధ్యత గా మీరు కూడా proves వెతకండి..... నిజాయితీ గల వాళ్ళు,,,,,స్పందించి వారి గౌరవ పురస్కారాలను కూడా రిటర్న్ ఇచ్చారు మాకు వద్దు అని.......TMC Leaders mee వంతు గా మీరు ఎం చేశారు న్యాయం,,,,,చిన్న బిడ్డ కూడా స్పందిస్తున్నారు.......మరీ మీరు......ఇకనైనా మానవత్వం గా ఉండండి ,పొలిటికల్ లీడర్స్.....🙏🙏🙏
@yamlok3170
@yamlok3170 2 ай бұрын
ఏది ఏమైనా క్రిమినల్స్ ఎలా escape అవ్వాలి,,,,అని వారి ideas వారికి ఉండి,ఇలాంటి దారుణాలు పాల్పడుతున్నారు....చిన్న వాడికి పెద్దోడు సపోర్ట్ ఉండబట్టి,,,ఇలాంటి దారుణాలు చేస్తున్నారు
@divakarsb
@divakarsb Ай бұрын
సామాన్య ప్రజకు త్వరగా న్యాయము జరగటానికి చేయవలసిన వ్యవస్థ లొ మార్పులు ఎందుకు ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం చేయటానికి ముందుకుబ్రరావటం లేదు?అర్థమవతములేదు!!!😭😭😭
@babithagaddam6605
@babithagaddam6605 Ай бұрын
We want justice for Kolkata doctor
@SarikaBanothu
@SarikaBanothu Ай бұрын
Nijam
@Rudra-0523
@Rudra-0523 2 ай бұрын
Sir please త్వరగా justice జరిగే అవకాశం లేదని అర్థమౌతుంది ఏం చేయాలి sir Ela aithe
@kallevenkatesh9146
@kallevenkatesh9146 2 ай бұрын
Anni states lo doctors , youth fight cheyali ventane justce jaragali vallaku third degree ivvali
@IeravathiVaka
@IeravathiVaka 2 ай бұрын
Dhanyvad Al dhanyvad me Amma 🙏🙏🙏😭
@kousalyaboppi6121
@kousalyaboppi6121 2 ай бұрын
Yes sir is correct,media Anni culture sakshalu tarumaru
@annapurnapurna2127
@annapurnapurna2127 2 ай бұрын
Politicians ni montham తీసేస్తే, ప్రెసిడెంట్ పరిపాలన వస్తే నే అన్ని సక్రమంగా జరుగుతాయి
@VenkataRamanaBhamidipati-q2x
@VenkataRamanaBhamidipati-q2x 2 ай бұрын
They made a mess Of it intensionally! I Worked in WB for more than10 Years. I knew the Nature Of Mamtaji's Behavioural Pattern ! - - - BVRamana, Retd.IRSE, HYD.
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
Sir, they are asking for her to resign. But does Bengal have any strong leader the public like ? Like how we have at least certain people as possible strong leaders in our states. I just want to understand who it is that people of Bengal like ?
@jangaiahrampally5266
@jangaiahrampally5266 Ай бұрын
Mana Deshamlo vallaku sikasha padadu 100%
@utpalakalyani694
@utpalakalyani694 Ай бұрын
న్యాయం జరుగుతుందా!
@dr.deepikavasudevan6943
@dr.deepikavasudevan6943 Ай бұрын
Securing crime spot is the basic duty of police..
@IeravathiVaka
@IeravathiVaka 2 ай бұрын
👍
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Meeru cheppindi niame amayakulaku siksha padakoodadu. Kani investigation anedi nispakshapatham vundali.
@prakashraosarovde5379
@prakashraosarovde5379 2 ай бұрын
యధా రాజా తథా ప్రజా. ప్రజా నాయకులు నీతి పరులైతే ప్రజలు కూడా నీతిపరులు అయి ఉంటారు? లాల్ బహదూర్ శాస్త్రి ,గుల్జార్ నంద, వీరి తరువాత అబ్దుల్ కలాం గారు ఒక్కరే కనపడతారు.అంతేకానీ వీరి తరువాత నీతిపరులు మచ్చుకైనా కనిపించరు. మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మంచి నాయకుల యొక్క ఎంపిక జరగాలి. ఎన్నికల కమిషన్ అయిదు సంవత్సరాలు ఇలాంటి మంచి నాయకులను ఏరికోరి అనేక ప్రదేశాల నుంచి ఎంపిక చేయాలి. ఇలాంటి ఉత్తమ లను ప్రజల్లో ఎదుట ఉంచుతూ ఓట్లను అడగాలి. అంతేగాని అందరి నామినేషన్ను స్వీకరించరాదు ప్రస్తుత సమాజంలో జు లయి వెధవల గా తిరుగుతూ చిన్న చిన్న నేరాలు చేస్తూ, రాజకీయాలలో ప్రవేశించి, విపరీతముగా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరము ఇలాంటి రాజకీయ వ్యవస్థ వలన మన దేశము అధోగతి పాలు అవుతున్నది. రాజకీయ నాయకులుగా ఉండదగిన వారు ఎవరంటే !రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ips ఆఫీసర్లు ,జడ్జీలు ,మేధావులు, ప్రముఖ న్యాయ వ్యవస్థ ఒక పెద్దలు ప్రముఖ వ్యాపారవేత్తలు, మాత్రమే అర్హులు మరియు మన దేశానికి అవసరం.
@poojahoney5833
@poojahoney5833 2 ай бұрын
Justice for Abhaya doctor 🏥🇮🇳🙏🏥🇮🇳💔💔💔
@222sreeja
@222sreeja 2 ай бұрын
JP sir garu disha case gurinchi indirect ga cheppakane chepputhunnaru.
@tajstarsultanakitchen2649
@tajstarsultanakitchen2649 2 ай бұрын
👍❣️🌹
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
Garudapuranamulo. Marana dandana jaragali.
@rajeshnelli4625
@rajeshnelli4625 2 ай бұрын
డాక్టర్ లు హాస్పిటల్లు ఇంతకంటే దరుణంగానే ఉంటున్నాయి
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
Manadeshamulo 3. Emuguru. Karaktuga. Police. Law. Doctor. Neejayateigapalana. Jarigeete. Antamanche jai jawan
@arunraman295
@arunraman295 2 ай бұрын
Inkoo 1 week lo ayina nyayambjarahali sir ledu antee aa thallidandrulu emavutharoo sir vallu alochinchi alochinchi depression Loki vellipotharu dayachesi twaragaa nyayam jarigelaa chudandi Thappuchesina vallani prajalamundu unchi bagaa himsinchi champali sir inkokaru thappu cheyalante bayapadali alaundali
@PrasunaMangalagiri
@PrasunaMangalagiri 2 ай бұрын
Pg student gaa aa ammai anta kashtapadi chadivi inta krurangaa chanipovadam antavaraku correct? Okka marku taggi pillalu badapadutunte tattukoleni manam deenni ala theesukovali. Aa student kashtaniki demudu echchina phalitham anti. Manam chestunna nyayam anti?
@smartdance7829
@smartdance7829 2 ай бұрын
E vishyam lo Edina tappuga judgement ichina okvela nyayam jaragakapoyina . Kodakallara government ki untadi mottam allakolam chesestam.
@bhanu666
@bhanu666 2 ай бұрын
Alane cheyali prathi intlo unna adapillani pilavandi mana akka chellella kosam maname poradali e vedhavalu am cheyaru
@lakshmiprasanna5126
@lakshmiprasanna5126 2 ай бұрын
Sir case nirugarchestaru sir.nram chesina vallki siksha padali Mamata benargi.garu jaraganistar Chandra chudu garu leka pote ematram kuda munduku velladu sir.
@Srilakshmi-h5h
@Srilakshmi-h5h 2 ай бұрын
Sir endhuku pradhani kaluga chesukovattledhu
@kimudusreenu622
@kimudusreenu622 2 ай бұрын
Practical Marks professor s chethi lo vundagudadhu Andhuke Lady Doctors nu chethilo pettukuntunnaru internal Marks professor Nundhi Radhu cheyyali/-RARAO Advocate
@bhanumurtyjambavantula8380
@bhanumurtyjambavantula8380 2 ай бұрын
కోల్ కతా డాక్టర్ కేసులో అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్స్ ని గమనిస్తే, main నేరస్తుడు కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అనే తెలుస్తోంది. అతడికి పోలీస్ యంత్రాoగం యావత్తూ మరియూ C. M. సహకరించారు. సాక్ష్యాలు గుండాలచే చెరిపి వేయబడ్డాయి. నేరస్తుడు సంజయ్ రాయ్ వాడిన BIKE సిటీ కమీషనర్ పేరు మీద ఉందట. లభించిన సమాచారం ప్రకారం సందీప్ ఘోష్ ప్రధాన దోషి అని అనిపిస్తోంది.
@dundigallaarunkumar583
@dundigallaarunkumar583 2 ай бұрын
Temper movie gurtukuvastundhi
@brahmajidimili4593
@brahmajidimili4593 2 ай бұрын
యోగి గారు అయితే ఈ పాటికి శిక్ష అమలు జరిగిపోయేది
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 2 ай бұрын
విదేశీ పరిపాలన నే nayamanipistundi
@sreeramjanamanchi783
@sreeramjanamanchi783 2 ай бұрын
Britain lo case gurinchi JP gariki poorthiga telisinatlu anipinchadam ledu. Akkadi prasthuta Govt. gurinchi assalu .....
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
Sir, Britain di nenu follow ayyaanu. Prabhutva paksham,prathi paksham undi. Citizens ne thiduthunnaaru akkada. What you are saying is right,but don't take Britain example please 🙏🏻🙏🏻
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 2 ай бұрын
No immediate justice is possible in our country!!! Saudi laws are best😢😢😢😢Jagan case is going on since 13 yrs and supreme court will take another 30 yrs for judgement 😢😢😢😢😢😢😢😢
@swathijs6764
@swathijs6764 2 ай бұрын
Idhi okka Kolkata doctor ke jaragaledhu kada ... Manipur mahilala vishayam lo kuda jarigindhi enduku appudu spandhinchaledu okkaru kuda .... Enduku mana deshamlo ee vivaksha, manaku teliyakundane manake vibedhalanu puttistundhi ee dhesha government.... I'm feeling very shameless about our governance. Manipur mahilala ku Nyayam cheyalekapoyaru, at least Kolkata doctor ki ayna Nyayam cheyandi please 😭😭😭
@dundigallaarunkumar583
@dundigallaarunkumar583 2 ай бұрын
CBI valle clus ivvalekapotuunaru ante rajakiyam enthaga panichestundo chudandi
@dileepgana947
@dileepgana947 2 ай бұрын
Ooo my godddddd 🙏🙏 Em clarity sir mikuu Exactly nen idhe anukuna oori tiyali kani nyayam mothammtelsukoni cheyali Anthe kani rape anagane encounter cheste Okaru rape chesi inkokari medha veste aa kopam.lo encounter cheste Amayakudini pranalu pothai 💯
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Neracharitra lenivalle politics loki ravali.okavela vacchaka edyena neram jariginatlu rujuvyethe vallku adhikaram vundakoodadu.
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Bhagavanthudi nundi evvaru thappichukoleru.
@LovelyPrince-vy1uk
@LovelyPrince-vy1uk 2 ай бұрын
దేవుడు ఉన్నాడు అని అనిపిస్తే...... న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా
@shakunthalavenureddy5556
@shakunthalavenureddy5556 2 ай бұрын
Sir when there is a very clear understanding that Mamatha playing behind this seen, why government is not taking action on her and remove her from the role.
@Prasannakumar-ot7ep
@Prasannakumar-ot7ep 2 ай бұрын
ఇక మన దేశం సంక నాకిపోయినట్టే
@sunithaayyagari1870
@sunithaayyagari1870 29 күн бұрын
మమఠా ఒక. మహిళ ga ఉండి. Doctor. Ki.నాయం సేయలేదు కారణము తెలియదు. ఉరి వేసి ఆదికారం మమఠా ki వుంది. కాని eme వేయలేదు. CM ki హరహఠా లేదు వెంటనే రాజీనామ సేయలి. రాజనమ సెయకుంటే ప్రజలూ సేపులతో కోటలీ సిగ్గు వస్తుందిఅపుడు రాజీనామ sestadi.
@sunithaayyagari1870
@sunithaayyagari1870 29 күн бұрын
Nt. రామరవు ki. Cndrababu naidu. మోసం సేసినందుకు. Hyderabad టాంక్ బండ్ దగర chaandrababu ni ప్రజలూ సేపులుతో కోటరు అలాగె కొలకొఠా. CM మమఠా garu. ఆబయ ki। నాయము సెయలేదు కాబట్టి కొలకథ 'ప్రజలు mamathabenergy ni సేపులతో కోటలీ ఆపుదు నాయం . Sestadi e. విసియం lo తప్పులేదు. E. Message కొలకత ప్రజలకి for vard సేయండి
@balapogupushpalatharavishe5640
@balapogupushpalatharavishe5640 2 ай бұрын
Elane rojulu jaruguthai andharu marchipotharulendi eppatiko justice jarigithe enti laabham
@dundigallaarunkumar583
@dundigallaarunkumar583 2 ай бұрын
Ee case gani neerugaripote matram prajalu teeragabatharu pakka
@SatishbabuDamparala
@SatishbabuDamparala Ай бұрын
Jubilee hills nadi road car lo rape cheste , political valla pillalu unnnarani ,case ni ela chesaaro chusamu kada .. police shoukd be strict like Damayanti IPS ..
@dr.foodie9378
@dr.foodie9378 2 ай бұрын
Eyyana ap cm ayyi unte chala bagupadi undedi
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
Mamatha is responsible for this, as she is taking kickback from the principal as party fund , she is solely responsible, why encourage antisocial activities in a medical college, instead she should have begged all Indian people for money
@thirugudam
@thirugudam 2 ай бұрын
president droupadi murmu telugu పశ్చిమ బెంగాల్ హిందీ చానల్లో బాగా వైరల్ అవుతుంది అసలేంటి ఏం జరుగుతుంది రాష్ట్రపతి గారు ఏం చెప్పారు
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Enthati neragadyena ekkadoakkda thappu chesthadu.dorukuthadu.
@chinnu7142
@chinnu7142 Ай бұрын
Where is modi? Is he sleeping nicely..?
@darakirankumar5855
@darakirankumar5855 2 ай бұрын
Medhavi ముసుగు lo, వున్న మూర్ఖుడు jp
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
J p. Garu. Miruanre. Gaowramu. N. C. B. Mirukalisite. Mancigaledu. Rajakiyanaiyakulu. Andaru. Mosagale. Voters budeeledu. 1. Cr. Okadu. Sevakudu. C. B. I. S p cortus. M. P. C. M. Mataluvinakodadu.
@sudhamedisetti6537
@sudhamedisetti6537 Ай бұрын
Didhi a lady doctor your doughter aithe yemi chestavu
@nanjundagupta5055
@nanjundagupta5055 2 ай бұрын
How can we get justice to a doctor since evidence was destroyed by TMC
@bhukyasrilatha4205
@bhukyasrilatha4205 2 ай бұрын
cbi meedha kuda nammakam ledhu
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Mahi lala patla society lo okay haryana anedi ledu.oka aata vasthuvu anukuntunnaru.anduku nyayam kooda ventane jarugadu .anduke alasathvam ekkuvaindi.aa nirlakshame ee roju prabhutvam koolipoe paristhithi vcchindi.
@mahendra.l861
@mahendra.l861 2 ай бұрын
Changes ravalanii students and public protest chestunte Mamatha banerjee police lanu pampii janalanuuu protest lanii endukuu Aaaputunnaruu Modi endukuu inka MP ga india ki one CM ni deal cheyalenii Modi Why For India
@sirilkumar424
@sirilkumar424 2 ай бұрын
India lo justice ledu siggu chetu
@mydogs5084
@mydogs5084 2 ай бұрын
Yika entha mandini padu chestarura.
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Maryada
@pavanmusic8106
@pavanmusic8106 2 ай бұрын
Sodhi supreme court mamatha begam ni save cheyataniki sueo motu ga teesukundi
@Lavanya-op5rs
@Lavanya-op5rs 2 ай бұрын
Desa kesulo vallu amayakulu,asalavallaki siksha padaledu, wrong ga ancounter chesaru Ani vedios vachaei kada ,Akada jarugutundi nayam,antha mosam
@narahari1970
@narahari1970 2 ай бұрын
Waste of inviting jp
@poojahoney5833
@poojahoney5833 2 ай бұрын
Mamatha musaldhi ventane raajinamaa cheyyali 🤬🤬🤬
@G.KeerthiSaina
@G.KeerthiSaina 2 ай бұрын
Justics jergali
@swarnapapa4038
@swarnapapa4038 2 ай бұрын
Muchhumarri ghatana kuda jp maatladi vunte bagundedi pachha man
@dundigallaarunkumar583
@dundigallaarunkumar583 2 ай бұрын
CBI valle clus ivvalekapotuunaru ante rajakiyam enthaga panichestundo chudandi
Я сделала самое маленькое в мире мороженое!
00:43
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 23 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 13 МЛН
POSHpod : The POSH Act and He Said/She Said situations
24:54
Cyril Amarchand Mangaldas
Рет қаралды 3,6 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43