సర్ నా మీద తప్పు కేసు రిజిస్టర్ చేసి నన్ను రెండు రోజులు లాకప్ పెట్టిన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు పోలీసు స్టేషన్ SI AGS మూర్తి మీద నేను ఏలూరు scst కోర్టులో 20/2/2024 న scst act కింద కేసు వేస్తే కోర్టు వారు పరిసిలించి SI కి కోర్టు నుండి నోటీస్ పంపడానికి బట్టా కట్టాలి అంటే 4/4/2024 న కట్టను కానీ ఇంతవరకు SI కోర్టుకి రాలేదు ఎందుకు?
@gandupalliravanamma10905 ай бұрын
Good
@ganjalanagaraju76366 ай бұрын
🙏🙏🙏
@sjrai30383 ай бұрын
Squash petition..in High court...for every false case.... How can a person in village can go to high court ? Magistrate courts cannot handle. ?
@pslakshmi27323 ай бұрын
నమస్కారం లాయర్ గారు మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి కామన్ మ్యాన్ కి చాలా ఉపయోగపడే విషయాలు మీరు బాగా చెప్తున్నారు నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే 41 ఏకి సహకరించకపోతే పోలీసులు జైల్లో వేస్తారు అన్నారు సహకరించడం అన్న సహకరించకపోవడం వలన మనం ఎలా కోర్టులో నిరూపించుకోవాలి. ఇప్పుడు మనం సహకరించాము అయినా కూడా వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జైల్లో వేశారు అనుకోండి పోలీసులు అది మనం అలా నిరూపించాలి దానికి ఏదైనా ఉందా అవకాశం
@akshayakki6542 ай бұрын
గుడ్ ఈవెనింగ్ సార్, నా పేరు సత్యనారాయణ,వృత్తి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్ 2021.జూన్ 4న నాపైన, అక్రమంగా కేసు నమోదు, చేసిన కోడేరు ఎస్ ఐ ఓబుల్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం,
@LalSadar8 ай бұрын
My prabalem
@ShankarRasuri-f6z3 ай бұрын
Sir napai 380,420 case pettaru 2018 ippativaraku 2024 court prati vayerda velthunanu ipatiki 6 years mugguru judge lu mararu, sakshulu ravadam ledu, courtlo kotha judge 4 months raledu, nenu emi cheyali sir.
@SalesKP-o8k3 ай бұрын
315petisation file chesi jurge ki cheppandi. Mi anni vivaralu. Mariyu jurge tho warrant issue chepistaru.
@amaravathilakshmanachari49453 ай бұрын
My son child aras ment fake case how to solve solution
@navathesathyanarayana72175 ай бұрын
oka advocate ga meeru cheppindhi nijam, but ma lawyer lu chuddam kani antaru
@vasundharayerraguntla39236 ай бұрын
Sir ye case lekunda ma husband ni 2 days police station lo uncharu sir
@venkateswarammapalaparthi85533 ай бұрын
Sir meetho matladacha
@rdxgamer81732 ай бұрын
Naa peru Srikanth nenu Hyderabad Lo vantalu 2019 420 case petrol 2023 a fajar ke Nene Gil chanu nenu wala paina
@rdxgamer81732 ай бұрын
Nannu chanchalguda jail idhu rojulu 5 pettaru
@ThriveniBhukyaАй бұрын
Sir ma annaku kavalane 14days pettaru
@kalyanisurepalli81716 ай бұрын
Namaskaram andi ma Gold kortulo vundandi ma Loyar maaku em Ripley evvadam ledu 😂😂😂 😂😂😂😂 Naaku nyyam jJarugudda Naaku shugar vundi
@vardhan2013-i6g2 ай бұрын
Police vallu baga over action chystru
@vamshic4249Ай бұрын
Police valla chala vulgar language use chesthunaru......
@madhavarapuharikrishna5423Ай бұрын
🙏🙏🙏
@akshayakki6542 ай бұрын
గుడ్ ఈవెనింగ్ సార్, నా పేరు సత్యనారాయణ,వృత్తి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్ 2021.జూన్ 4న నాపైన, అక్రమంగా కేసు నమోదు, చేసిన కోడేరు ఎస్ ఐ ఓబుల్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం,