90% Correct on one point & in rest of topics 100% correct.
@prathipatinehasree75438 ай бұрын
I completely agree to you mam. Mentally, physically and emotionally pillalu peaceful ga undali edhi chala important and good healthy food pettadam kuda important. Naa opinion❤❤. Mana pillalu manatho time spend cheyali.
@kajuluriramakrishnaclassic754 Жыл бұрын
మీ విశ్లేషణ వాస్తవ దృక్పధం తో ఉంది అమ్మా. ప్రతి తల్లితండ్రి ఇతరులు ఏమి చేస్తున్నారో దానినే గుడ్డిగా అనుసరించకుండా వారి ఆర్థిక సామాజిక పరిస్థితి వారి పిల్లల ఆలోచన శక్తి సామర్ధ్యమ్ దృష్టిలో పెట్టుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. జై శ్రీ రామ్.
@kistappabuchi2558 Жыл бұрын
Last లో రముడెందుకో
@ravikumarangoor66197 ай бұрын
Jai shree Ram
@sarvanimajji8171 Жыл бұрын
మీరు బాగా చెప్పారు mam. నేను కూడా ఇలాగే ఆలోచిస్తా.. మా అబ్బాయి కి చదువు విషయం లో అస్సలు stress పెట్టకూడదు అనుకున్నా.. అందుకే పెద్ద ప్లే గ్రౌండ్ వున్నా స్కూల్ లో జాయిన్ చేశా.. నారాయణ చైతన్య వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి అడిగినా సింపుల్ గా నో చెప్పా. నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పా.. వాడిని బయోలర్ కోడి పెంచడం నాకు ఇష్టం లేదు 😂😂😂.. let him grow up in freedom with free mind.😊❤
@ssvlogs4889 Жыл бұрын
Ekkada join chesaru mam
@bangarureddy.d Жыл бұрын
@@ssvlogs4889 ఆఆఆ చెప్తారు మరీ ఆషదోష అఫడం ఓడ 😅😅😂😂
@manasakola23 Жыл бұрын
Ekkada join chesaru mam
@sarvanimajji8171 Жыл бұрын
@@manasakola23 aided govt school 👍
@sarvanimajji8171 Жыл бұрын
@@ssvlogs4889 aided govt school 😀🥰 it has big play ground
@naveenkumar-qv6mm8 ай бұрын
Everyone speaks about subjects, play ground, CBSE, etc. But how many of them are really bothered about DISCIPLINE and Social Behaviour of their children... I can say almost no one. Coz i haven't seen in any of the present generation kids. And i am sure without Discipline even if u achieve the top levels, its worth nothing
@ravalivlogs56887 ай бұрын
What you have said is absolutely correct,most of the parents are treating their children's education as status symbol
@neelimapara92657 ай бұрын
Yes ,it's true, no one is talking about discipline.
@sivakumark82445 ай бұрын
Yes, you are true, I have similar thoughts, Swaminarayan Gurukul International School, kids can learn everything, They teach along with study discipline spiritual, yoga, sports, cultural etc. No Stress on children.
@MM.allaboutkids Жыл бұрын
Chala cute ga navvutaru meeru and malli chalaa baagaa visleshistaru...😅
@maheshann5520 Жыл бұрын
Yes madam u told is the truth .every one is joining their kids in hifi schools only for the name or the status of the people around. But truly i think we should give the kid time in all areas like learning, playing . visual thinking and interaction with society .
@vayunandanakishore66528 ай бұрын
ఇలా ఆలోచించే ఆడవాళ్లు కూడా ఉన్నారా...?మీరు నిజంగా గ్రేట్.
@shivajibusha30376 ай бұрын
S🙏♥️👍
@himata100 Жыл бұрын
చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదాలు
@ashwinisfashionworld2443 Жыл бұрын
Hello mam nenu maa husband iddharam MBA graduates. Maa husband kuda reputed hospital lo marketing manager mam. Naku iddharu ammayilu vallidharini government school lo join chesanu mam. Government school is the best school.
@seethalakshmi1244 Жыл бұрын
Super mam..
@rajeshgoli757210 ай бұрын
miru super madam ma avida dobbestundi icse syllabus yeee kavalanta wat to do?
@vinodallam20957 ай бұрын
Ee video chupinchu bro
@kathrojuprasanna67925 ай бұрын
Wow you're really great ❤..
@indian83915 ай бұрын
Good
@shalinisv2429 Жыл бұрын
U spoke my heart .. thank you
@reddichinni32088 ай бұрын
Yes mam meeru cheppindi chala chakkaga chepparu tq mam
@ramyach7366 ай бұрын
Well said madam.... Am happy to placy my kids in a best school where there is an overall development
@kethawathsharada49968 ай бұрын
మీరు 100%correct చెప్యారు మాం నా లైఫ్లో ఇతరులను ఆకర్షించి పిల్లలను ప్రైవేట్ లో చదివించి కమర్షియల్ కాలేజ్ లో చేర్పించి ఎంత నష్టపో యానో ఒక్క వాల్యూ education ఉండదు భట్టి భాట్టి knowledge తప్ప
@soumyasrivancha3821 Жыл бұрын
Chala baga chepparu ma'am ma babu 1st class international school ani vesam waste ma'am money and time Hyderabad schools almost commercial unnayi class lo em nerpedhi ledhu
@renukagadila67538 ай бұрын
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ఆశలకు ఆలంబనగా బడిలో ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయుల కృషికి అండగా తల్లిదండ్రులు నిలబడాలి.
@Sanhith_indravlogs8 ай бұрын
U explained very well, I do follow this rules, depends on my child only I choose school, I will follow my child intrest only not society
@srinurao-o7t Жыл бұрын
పేరు అంతర్జాతీయ పాఠశాలలు కానీ ఆట మైదానాలు లేవు, ఆట మైదానాలు లేకుండా పాఠశాల విద్య ఎందుకు. ఇప్పుడు పాత అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి, మీరు చిన్నప్పుడు మంచి ఆట మైదానాలు ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసించారు, కానీ మీ పిల్లలకు ఆట మైదానాలు ఎందుకు లేవు మరియు ఎల్‌ఈడీ లైట్లలో ఎప్పుడూ వెంటిలేషన్ లేని గదిలో తన విద్యాభ్యాసం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు చూస్తోంది.
@rajamohanraja8093 Жыл бұрын
పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పిస్తే ఎలాటి ఇబ్బంది ఉండదు, కాని మన ప్రభుత్వ ఉద్యోగస్తుల కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది , పట్టించుకునే నాథులుంటారు. మన పిల్లలు సంతోషంగా, ఇబ్బంది పడకుండా చదువుకుంటారు.
Reservations valla 7 marks vachinvallaki ki teachers job vachae DSC lo mari kani general vallaki marks akkuva vachina vallaki job raledu alantappudu govt school lo ala join chestaru. So education & Health lo reservations vundakudadhu
@santoshkumar-nd2oz7 ай бұрын
One of the great women ever I had never seen before
@GollawilsonDavidRaju11 ай бұрын
Parents should not look for ranks. Let your children grow naturally without stress. Nice explanation given by madam. School must be near the child home. Don't send your children to schools ,which are far from your home.
@anushavasupalli56348 ай бұрын
Chala baga chyparu.super mam
@anuradha-yw6og8 ай бұрын
Ur smile is so relaxing mam
@sowjanyamuddu28098 ай бұрын
Nice explanation thank you so much
@nikktrikkshow2344 Жыл бұрын
Very very well explained ma'am
@venkiakash79029 ай бұрын
ఇంకా ఎలాంటి ఇవ్వాలని మేడం ఈ వీడియో మీరు చెప్పండి చాలా బాగుంది
@acharyasrikanthgudimilla3152 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్...👍
@sureshkondru40617 ай бұрын
Meru chependi correct mem thank q
@RajuRupali-qy4cm5 ай бұрын
Yes maam my son's syllabus is CBSE They are studying in shree Swaminarayan Gurukul Jay Swaminarayan maam
@palbvr6811 Жыл бұрын
మేడం చాలా బాగా చెప్పారు కానీ ఏ parent ఇవన్నీ వినరు, మొదట 3 categories అందరూనూ 🤦🏻♀️
@indianstarcivil5 ай бұрын
నాకు తెలిసి పిల్లలను చదువు మొబైల్ ఫోన్ లో చదివేస్తున్నారు మిగతా పాఠశాలలో నేర్చుకుంటాను అందుకోసం సామాన్య స్కూల్లో చేర్పించి విద్యను అనిపిస్తే సరిపోతుంది ప్రతి స్కూల్లో విద్యా గదికి 20,30 విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి నచ్చా చెప్పాలంటే కుదరదు అందువల్ల ఇంట్లో తల్లి లేదా తండ్రి సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈరోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరూ తమ తమ సంపదలో పిల్లలను పట్టించుకోవడమే మానేశారు
@navarajuknavaraju21045 ай бұрын
Well said ma'am we believe the same 🙏🏻👍🏻
@roopaunnathi30037 ай бұрын
Thankyou mam i agree with this i have one issue with my daughter please guide me
@prashanthiprashanthi1813 Жыл бұрын
Thank you so much medum for your wonderful and valuable suggestions
@DeviGanta-wy1og4 ай бұрын
Meru cheppinadhi correct 💯 kontha mandhi 9th class chadhivina vallu mata enali la chesthunaru
@sashikumarakula Жыл бұрын
చువుకుంటే జ్ఞానము వస్తుంది, చదువు కొంటె జ్ఞానము రాదు. Play ground schools are the best schools
@VSSVHK Жыл бұрын
చదువు కోవాలి అంటే ముందు చదువు కొనాలి ఇది బేసిక్ రూల్
@krishnayeshvikacreations18908 ай бұрын
పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ లో చేర్చాలి కానీ అలా చేర్చాలి అంటే కొనాల్సిందే..
@lavanyap10357 ай бұрын
Play grounds anni schools lo undatledu andi. Mana stomata undali kada
@patlollakrishnareddy33535 ай бұрын
మేడం నమస్తే సమాజము ఎట్లా పిల్లలు ఎలా పాడవుతారంటే మేడం ప్రభుత్వ స్కూలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం ప్రతి టెన్త్ క్లాస్ వరకు కూడా పెడుతున్నారు మేడం కానీ వీళ్లు పిల్లలని ప్రవేట్ పాఠశాలలో చేరుస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ డిస్కులలో కూడా చేరుస్తున్నారు అలా ఎందుకు చేరుస్తున్నారు మేడం హనీ మన భారతీయులందరూ ఒక్కసారి ఆలోచించి చేయాలి మేడం ఎందుకంటే మేడం ప్రభుత్వ స్కూళ్లల్లా మెయిన్ క్రమశిక్షణ ఉండట్లేదు మేడం స్టడీ కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం స్కూల్ మెయింటెనెన్స్ లు కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం ఇవన్నీ ఉండాలంటే మెయిన్ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటే వీళ్లు ఈ టీచర్స్ మంచి చదివి ఉండాలి అలా లేదు కదా మేడం ప్రతి దానికి రిజర్వేషన్ మేడం మంచి చదువు చదివిన వాళ్లకు ప్రభుత్వ స్కూల్ అల్లా జాబులు రావట్లేదు మేడం 35 పార్కుల విషయంలో జాబ్లు ఇస్తారు గవర్నమెంట్ టీచర్ రైతులు మంచి చదువుకున్న వాళ్లకు జాబులు ఇవ్వట్లేదు మేడం రిజర్వేషన్లు పేర్లతోటి ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ సేమ్ ఇలా ఫాలో అవుతాయి మన భారత దేశంలో ప్రభుత్వ స్కూల్లో మొత్తం మూత పడిపోతాయి మేడం మంచి చదివిన వాళ్లేమో ఏ అమెరికన్ ఆస్ట్రేలియాను ఇక్కడ వెళ్లిపోతారు మేడం మన భారతదేశంలో జాబులు రావు మేడం రిజర్వేషన్ పేర్ల మీద జాబులు వస్తాయి మెయిన్ మన భారతదేశంలో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలి మేడం జాబులు విషయంలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి మేడం
@apurendar84694 ай бұрын
Meeru cheppindhi chala correct education lo reservation lu vundakudadhu
@UmaNeerukonda3 ай бұрын
Yes correct ga chepparu reservation teeseyali
@dhanasiri1779 ай бұрын
Well..Said Madam
@prabhakarv18667 ай бұрын
Good evening ma'am informative..... video
@rajanisahoo5058 Жыл бұрын
Cbse affiliated schools also does not have vigilance on syllabus allotment...they prefer their own books
@aswinigokarla347 Жыл бұрын
Akka konchem telugu lo chepthara
@yoyowonders7 ай бұрын
Analysis is 👌
@gujjuviswabharathi8911 Жыл бұрын
ఇప్పుడు అలాంటి స్కూల్స్ ఉన్నాయంటారా అల చెప్పే టీచర్స్ ఉన్నారా?
@Vihaaon Жыл бұрын
No
@chiranjeevi97108 ай бұрын
Unnai kvs lo join çheyandi
@VamsiKrishna-ru9ue7 ай бұрын
Unnai
@praveenbasavathini7067 ай бұрын
One point every kid is capable of doing anything, you can't say this kid is not that capable this capable, who are you to judge?
@dr.supriyarapeti2984 Жыл бұрын
Me kids a school lo chaduvutunaru... Excluding ADHD and other developmental disorders kids every kid is a boon from God.. They can be mouldable... None other than parents can think and give best to children .. Now a days international school kids are more debatable and supporting govt. Schools... Every institution has its own pros and cons.. Dont ever try to criricise parents who are planning for their kids future
@4bettersociety511 Жыл бұрын
Supriyagaru ippudunna Leda comming generations lo jarigedi dr. Asleshah modata cheppinatte jarugutundi .... pillalni chusukovalane concept nundi pillavadini oka productga chuse rojulu twaralone vochestai...busy life ani cheppukuntu eelanti thoughts chese avakasalu Baga ekkuva unnai. Human ni product ga think cheyadam tappuledu kani as a human minimum ethical and moral skills lekunda enni chaduvukunna prayojanam undadu...eerendu kuda strict ga syllabus lo pedite busy ga unna parents valla pillala bhavishyattu baguntundi.
@dr.supriyarapeti2984 Жыл бұрын
@@4bettersociety511 sir, kids are God given gifts to us... We can and we have responsibility to shape their future, of which they will feel proud and confident about themselves... Enduku few kids can prove themselves and others not... It's only the environment which makes them sharp and enable them to face world boldly and bravely... Anthe thappa, kids ni business cheyakanddi vallani ibbandi pettakandi Ane matalu vallalo lazyness and dependency perigipotundi... Ultimate ga oka lazy nation develop avutundi... Nenu pina cheppuna disorders vunna kids thappa remaining all kids capable of everything we can train them... Change your attitude... Ilanti philosophy thone entho culture and scientific history vunna mana country Inka developed nation kaledu and mana gross productivity lo pedda change raledu.. Also many international platforms lo skills vundi mana kids emi sadinchalekapotunaru
@aadithyasangani7178 ай бұрын
Non sense international schools with out playgrounds
@murali27878 ай бұрын
Aslesha is good in her profession.
@bhavyasreecomputerizedembr4304 Жыл бұрын
Parents ki chuttaala ki pillala madya comperition ekkvyapotundi mam..pilla vadiki elagu nenu chadavanu ani anesukoni inka baga venakapadipotunnaru..alanti vallani ela cheppali mam..vedio pls pls pls
@FrustratedCommoner5 ай бұрын
మీ పిల్లలను ఏ స్కూలో చదువుతున్నారో ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది. 👍🙏
@Munendra-j9j3 ай бұрын
👌
@usharaju3843 Жыл бұрын
Good guidance ma’am
@madhavibandi18088 ай бұрын
I m a teacher and I completely agree with you Parents just want to get rid of their children
@wastedreams82916 ай бұрын
a)sainik b) navodaya c)anyone of a&b d)IIT schools please respond all. madam u also suggest on these.
@viswatej8233 Жыл бұрын
very well spoken, respect you mam
@Ram9854 Жыл бұрын
Our 3 kids are Govt school English medium iam proud of my job is Govt also
@jyothikalinga3189 Жыл бұрын
My cheldrens also gov school Iam. Happy
@dhirajreddy56 Жыл бұрын
@@jyothikalinga3189school name ??
@vjaybooosa7451 Жыл бұрын
My kid's also government school 🏫
@dhirajreddy56 Жыл бұрын
@@vjaybooosa7451 which school in telangana??? Is it good ??
@vjaybooosa7451 Жыл бұрын
@@dhirajreddy56 no Andra Pradesh
@bhukyaamala14349 ай бұрын
Very useful information ma'am thank you
@akulanagarjuna91458 ай бұрын
100/clear picture madam
@hinashahzadshazad77026 ай бұрын
Very nice message madam.Tq S TV
@Roserithikas Жыл бұрын
My kids studying in ts govt school...bcz of ncc...nca....they are studying now 9th n 10th...they are dng well.....bt wen they are private school...they felt very stressed..n ..no growth in body....now my daughter is 5feet n my son 4.11...feet...there are very happy...to go to school....
@VIJAYAAdapa-o4w9 ай бұрын
Present generation loWhich school Is best man sainik school or corporate school
@sashibhushanaraomajji7135 Жыл бұрын
Spoke well 👏👏👏👏👏👏👏
@bhavinsrikara397 ай бұрын
Kendriya vidyalaya the best school. Meru cheppinavi anni a a school lo vunnai.
@vardhan9066 Жыл бұрын
Chala bhaga chepparu medam
@Ayurvedic-demo6 ай бұрын
100% right mam
@shaikismail12053 ай бұрын
Super medam
@vinodkumar-un6ps9 ай бұрын
Maa pillaadu emaipoyina parledhu, naaku IIT rank matram kavali... Ane vaariki kuda ee video kaadhu... Vinadaniki yentha bagundhi madam... Pillalu yedaina ista padi cheyali, ista padi chadhavali anthe kaani balavantham ga batti kottinchi, rojuki 16 hrs classroom ke parimitham cheseyadam valana vaallaki yemaina use undha???
@y.annapurnaannapurna9262 Жыл бұрын
Super Madam Garu
@ramanjaneyuluparisekshatri22435 ай бұрын
పిల్లలను 6 సంవత్సరాల వరకు బాగా adukonivvali. పిల్లలు శారీరకంగా ఆరోగ్య పరంగా yedagaali. ఆ తరువాత నే బడి లో చేర్చాలీ.
@govind-gt9fw Жыл бұрын
Anchor voice 😍🥰❤️
@rajeswarirajeswari719 Жыл бұрын
Medamu superb 👌💯👍
@PradeepKumar-zo3xi Жыл бұрын
Very true madam, we are looking same care, except first 3 categories
@zpd-mines6 ай бұрын
Parents not allowed to check classroom and school. Always goto office and py fees and parents get out from school
@navyakoppala4383 Жыл бұрын
Excellent ma ....same as my opinion
@satyasingoti2180 Жыл бұрын
పిల్లలకు interest లేకపోయినా కూడా బలవంతం చేసి తల్లితండ్రులు పంపిస్తున్నారు, అందుకే వాళ్ళు అందరినీ బలవంతం చేసి చంపుతున్నారు!
@swarnalatha5303 Жыл бұрын
Thanks u Mam చాలా బాగా చెప్పారు
@rupakuntala83086 ай бұрын
Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatishKumar-cc5kh6 ай бұрын
Good information madam
@dvreddy6763 Жыл бұрын
Excellent mam
@srinurao-o7t Жыл бұрын
Name is International Schools but no play grounds, without play grounds why school education. Now a days tacking old apartment for rent and saying that is international School. Parents must think about it, when you are a chaild you did education in a school which is have good play grounds but for your chaild why no play grounds and is doing his education in a room under LED lights evern with out ventilation. Why government is simply watching this.
@KrishnaNarayanagiri8 ай бұрын
Good message
@shivkumarsuvarnkar1295 ай бұрын
Homeschooling is best option now a days
@RajendraPrasad-cu3dr8 ай бұрын
Good Guidance madam
@anjireddyanumula8730 Жыл бұрын
Spr information
@indianonlinehandloom1097 Жыл бұрын
Good info .
@tarunkumarIndia3699 ай бұрын
CBSE best education project marks extra curricular activities marks Olympiad exam school best Jai jai shree Ram
@neenunapolam3 ай бұрын
Nice
@Asifa278 Жыл бұрын
Chala baga explain cheseru mam
@kaavyasri27056 ай бұрын
Almost all private schools are like private bus services or at least a few state Govt type, as overall result remain same...Each Govt knows all these, yet never worry as most of Indian parents have false prestige... Let centeal Govt insist all state Govts to follow only one board (class-5 onwards).. Only one syllabi, only one common exam, only one programme,...
@dr.ch.v.madhavireddy8346 Жыл бұрын
Thank you mam
@bhavanip-gf9ko5 ай бұрын
OK madam tq
@BoddedaGirija5 ай бұрын
Very nice
@VihaansWorld19185 ай бұрын
What ever u said is right but how could u know 1st class students means 6 yrs kids is aware of maths or other subjects. May be at 6yr age if he is not good in maths it doesn't mean that he is not going learn in future. My opinion that age we can not decide. Kid is good in that or may be other things its keep on changes
@Surekhajuly Жыл бұрын
But maa babu study is good mam nene home ki vachaka homework complete cheyimchadam anni nene chusukunta has a father ga eppudu ayana kids ki homework lo help cheyadam alantivi cheyaru but eppudu unna school lo study baagodhu ani evaro bayata vallu chepte adi guddiga trust chestunnaru mam
@DeviJarajapu-ez2nb5 ай бұрын
Good mam
@Surekhajuly Жыл бұрын
Ela cheppalo understand kavadam la mam eppudu government school lo vedam anttunaru mam
@vasavirao143 Жыл бұрын
Excellent video. Eye feast.. God bless the new couple with lots of happiness....
@Dakshith_18 Жыл бұрын
Ma abbai ki e 2023 April ki 11years vocchai madam ippudu 7th ki vocchadu e age ki correct class lo unnata madam
@sahityagv22 Жыл бұрын
Ma papa august born. She is also in 7th std now
@Roserithikas Жыл бұрын
Yes...correct age....andi...my son 13 he is 9th...bcoz he born in dec...
@renuka1483 Жыл бұрын
Not at all correct...6th ki raavaali... If you want your kid to be happy...In many schools they won't accept too
@vijayasabi Жыл бұрын
7:30ki school ki veltunaru sariga tini tinaka hadavidi ga velutunaru velagane Edo reasons tho school vipu midha tinadhi vomiting ayela kodutunaru mali chadavamani Street cheyani tapuku kotadam
@vijaylaxmi25777 ай бұрын
I am working in bank,my children are studying in KV school
@abhishainjoys39917 ай бұрын
My son studying, in telangana govt primary scool..
@vardhan9066 Жыл бұрын
Thank you so much medam
@bittuking155210 күн бұрын
Mam Ma babu 3rd class varuku baga chavadu but ippudu chla dull ayadu yendhuku anni teachers adigithy me babuku yemravu anni annaru daniki ma babu chala depresses avuthunnadu ardham kavadam ledhu
@degalamounika8505 Жыл бұрын
Mam Kendriya Vidyalaya lo education chayestae pilala future ela vuntade Mam please suggest...
@pravenireddymorthala1556 Жыл бұрын
I have same doubt
@kashinath92463 Жыл бұрын
దేశభక్తితో పాటు చదువు వస్తది . పేరంటస్కూ డబ్బు ఆదా అవుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి . కేంద్రయ స్కూల్ సీటు దొరకడం కష్టం దొరికితె అదృష్టం.
@reddyhayathkhan99516 ай бұрын
Anavasaramaina activities peduthunnaru schools lolast period lo videos theeyadam anduko days, fruits, vegetables, animals, tables ila palikinchi videos teeyadam grouplo petti parents nu attract cheyadam 365 days entandi Pillala time waste chesi valla future nasanam cheyadam entandi Academics meeda concentrate chesthe super ga untundi kada Ante kadu Schools owner prayer loki vachchi ganta sepu nilabadi spoken english cheptane untadu chinna pillalaku mind ku ekkane ekkadu Valla academics nasanam Eppudu choosina spiken english Valla chaduvu emaipovali Ee system marali Pillalanu valla text books work books chaduvumonivvandi Dayschesi Government private schools meeda inspection hesi pillalanu adigi telusukuni valla bhavisbyatthu kapadali Jai hind
@reddyhayathkhan99516 ай бұрын
Ugadi, deepavali,sankranthi, dasara ila aa roju ee roju ani dance songs deeniki 3 rokula nundi chaduvu nasanam chesukuni practice dance songs Vere pani leda Enti private schools madam Chaduvu ela vasthundi sir