ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లొ చిన్నప్పుడు వినే వాళ్ళం
@viswanathsyamala93512 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు .ఈ వాల్యూమ్ అద్భుతము ..పాటలు రాసినవారు.పాడినవారి.అదృష్టము..ఓం నమః శివాయ
@subraoviswanadha5262 Жыл бұрын
లోకంలో అందరికీ లోకువైనవాడు కవి.ఎందుకంటే ఎవడైనా ఒక కవి కష్టపడి ఒక మంచి పాట వ్రాస్తే, దానిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి ఎవరో ఒక గాయకుడి చేతో గాయని చేతో పాడించి, మ్యూజిక్ కంపోజ్ ర్ ఫలానా వారు పాడినది ఫలానా వారు అని యూట్యూబ్లో పేర్లు పెడతారు కానీ వ్రాసిన కవి పేరు పెట్టరు, ఎందుకో తెలియదు.అసలు ఏదైనా ఒక పాటకు సాహిత్య మే కదా ప్రాణం.సాహిత్యంలేని సంగీతం ప్రాణం లేని కట్టె లాంటి దే కదా.సాహిత్యం లేకుండా సంగీతాన్ని ఎలా తెలియజేయడం. విశ్వనాథ సుబ్బారావు
@raobonala88189 ай бұрын
Variki teliyaka povachu
@gcsreddyreddy250211 ай бұрын
When I was in 4th class in 1984, there is a temple near to my school and they play this cassette every morning and evening. I used to listen to these songs without much idea. After 40 years, I had time to reinvent myself and searched for these songs just because of my random memory that time. I feel I got new life as if I know these songs in my earlier life…thank you one and all
@SAIKGF2 ай бұрын
నేను మొదట దేవస్థానం మైక్ లో విన్నాను తరవాత క్యాసెట్లో విన్నాను తర్వాత సి డిలో తర్వాత youtube లో శ్రీశైల దేవస్థానం లో 40 సంవత్సరముల నుండి
@rajarameshkandula33762 жыл бұрын
బాల మురళి గారికి సుశీల గారికి ధన్యవాదములు
@ramanabhagavathula7280Ай бұрын
Maa Bangaru Talli P.Susheelamma ,Bangaru Tandri Sri M.Bala Murali Sir Nabhuto Nabhavisyathi
@rameshr35502 жыл бұрын
పాత భక్తి పాటలు ఎప్పుడు విన్న కొత్తగానే ఉంటాయి రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు
@Suryam357jada Жыл бұрын
వింటే ఇలాంటి వి వినాలి ఉదాహరణకు దేవీ వందనం,sజానకిభక్తిగీతాలు భక్తి సుధ, జగ్గయ్య శ్రీ రామగానామృతం
@kasiviswanadhkopparthi87469 күн бұрын
సంగీతం, కళలు, అజరామరం. అలాగే గాయకులు, గాయనీ మణులు నిత్య చిరంజీవులు.క్యాసెట్లు, సీడీ లు,పెన్ డ్రైవ్,MP3, ఎన్ని మారినా కానీ ఆ మాధుర్యం మారదు.
@nagarajuburla71272 ай бұрын
Sri Parvati parameswara Hara hara mahadeva sambho shankara
@Prakasaraomanne2 ай бұрын
రచయిత అదృష్టం
@kathasagaramm58153 ай бұрын
7, ఫిబ్రవరి 2017, మంగళవారం శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు/Sheetaadri shikharaana శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం , కెంపైన నీరాజనం- భక్తి పెంపైన నీరాజనం చరణం: 1 యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం చరణం : 2 నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం చరణం: 3 మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం -భక్తి నృత్యాల నీరాజనం చరణం: 4 చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం చరణం: 5 పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం - భక్తి కనురాగ నీరాజనం చరణం: 6 దహరాన కనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం - భక్తి మెండైన నీరాజనం చరణం: 7 తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం చరణం: 8 జగదేక మోహిని, సర్వేశ గేహిని మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం - భక్తి విలువెత్తు నీరాజనం
@narasimhachari6711 Жыл бұрын
Dhanyavaadaaha Mahodayaa
@MandalaVenkatasathyanara-qs5or8 ай бұрын
Omnamasivaya omnamasivaya omnamasivaya🎉🎉🎉🎉🎉
@lakshminarayanaamidala4786 Жыл бұрын
Excellent songs . Hats off to singers and the music composer.
@naushadbabu9488 Жыл бұрын
Supper creation all the best👍👍👍👍
@kings5238 Жыл бұрын
ఈ పాటలు రాసిన వారికి మరియు వాడిన వారికి వీటిని సమకూర్చి వీడియోలో పెట్టినటువంటి వారికి మా కృతజ్ఞతలు
@sisiga Жыл бұрын
Acharya Bethavolu Ramabrahmam garu vraasaaru.
@satyanarayanasanka5217 Жыл бұрын
Om Sri Parvati Parameswaraya Namaha..
@nagabhushanam2627 Жыл бұрын
పాట మధ్యలో ప్రకటన ఇవ్వకండి 🙏🙏🙏🌹🌹
@harikrishnakallepalli36262 жыл бұрын
🙏🌹🌹బాలమురళి కృష్ణ గారికి సుశీల గారికీ పాదాభివందనం 🌹🌹🙏
@prasadrao5111 Жыл бұрын
So melodious devotional songs
@subbaraomanchikanti2840 Жыл бұрын
గత 30 సంవత్సరాల నుండి ఈ పాటలు వింటున్నాను.మొదట టేప్ రికార్డర్ తరువాత సీడీ ఇప్పుడు యూట్యూబ్లో......😊
@ramireddynarasimhareddy774 Жыл бұрын
శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః🙏🏻🙏🏻
@rathanamanjunath5429 Жыл бұрын
She is legend plaback✍🏻🙏🏿
@lingeswararaogonella8473 Жыл бұрын
శుభం
@jandhyalasatyanarayana85252 жыл бұрын
అద్భుతమైన పాటలు 🙏🙏🙏
@janakiramkuruganti50932 жыл бұрын
y8l
@janakiramkuruganti50932 жыл бұрын
home
@PallerlaNiranjanReddy Жыл бұрын
kzbin.info/www/bejne/oKTWd6B4o96fe7s
@ramprabhakara6 ай бұрын
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం చరణం: 1 యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం చరణం : 2 నెలతాల్పు డెందాన వలపు వీణలు మీరు మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం చరణం: 3 మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం - భక్తి నృత్యాల నీరాజనం చరణం: 4 చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం చరణం: 5 పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం - భక్తి కనురాగ నీరాజనం చరణం: 6 దరహాస మనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం - భక్తి మెండైన నీరాజనం చరణం: 7 తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం చరణం: 8 జగదేక మోహిని, సర్వైక గేహిని మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం - భక్తి విలువెత్తు నీరాజనం శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం చరణం: 1 యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం చరణం : 2 నెలతాల్పు డెందాన వలపు వీణలు మీరు మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం చరణం: 3 మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం - భక్తి నృత్యాల నీరాజనం చరణం: 4 చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం చరణం: 5 పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం - భక్తి కనురాగ నీరాజనం చరణం: 6 దరహాస మనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం - భక్తి మెండైన నీరాజనం చరణం: 7 తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం చరణం: 8 జగదేక మోహిని, సర్వైక గేహిని మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం - భక్తి విలువెత్తు నీరాజనం
@sagivenkateswarlu4860Ай бұрын
అద్భుతమైన పద పల్లవి వారి జన్మ ధన్యం! విని ఆనందించిన మనంధన్యాత్ములం!
@venkateswarlukota30272 ай бұрын
ఇది చాలా పాత record. సుమారుగా 40 యేళ్లక్రితం వచ్చిన audio record.
@orugantisarma980 Жыл бұрын
బేతవోలు రామబ్రహ్మం గారు పాటల రచయిత. పాడినవారు సుశీలగారు, బాలమురళీక్రిష్ణ గారు. మువ్వురికి 🙏🙏🙏
@raobonala88189 ай бұрын
kritajnatalu...
@KanchinadhamAnuradha6 ай бұрын
Lllll😊😊😊@@raobonala8818
@KanchinadhamAnuradha6 ай бұрын
😊😊😊😊😊
@KanchinadhamAnuradha6 ай бұрын
😊
@arunanreddykonche62772 жыл бұрын
Om Namah sivaaya🙏🙏🙏
@bethavoluramabrahmambethav5557 Жыл бұрын
Name of the poet should be placed prominently along with music director and singers natural justice
@orugantisarma980 Жыл бұрын
బేతవోలు రామబ్రహ్మంగారు పాటల రచయిత
@kamarssatyanarayana1245 Жыл бұрын
Namaskaaram sir ,bhavunnara
@bsvsubbarao1847 Жыл бұрын
Two all time greatest singer's
@padmamandadi8864 Жыл бұрын
నమోనమః..అద్భుతః
@shrinivasgundla48842 ай бұрын
2:01
@svkrishna49762 жыл бұрын
Adhbhutham
@sowmyasri81092 жыл бұрын
🙏🙏🙏
@anrajarajeshwari5636 Жыл бұрын
Old. Is. Gold
@anrajarajeshwari5636 Жыл бұрын
old. Gold. Super. Song
@lakshmidamuluri29012 жыл бұрын
Super
@ramvirat41432 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
@balajikuruba5486 Жыл бұрын
Daily morning vintam. Old is gold.
@PallerlaNiranjanReddy Жыл бұрын
kzbin.info/www/bejne/oKTWd6B4o96fe7s
@രവിആലുംമൂട്ആലുംമൂട് Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chetlampradeep81853 ай бұрын
దయచేసి పాట మధ్యలో ప్రకటనలు ఇవ్వకండి భక్తితో వినే పాటలు కాబట్టి
@balajikuruba5486 Жыл бұрын
ఇలాంటి patalu
@anrajarajeshwari5636 Жыл бұрын
Super. Song
@ramalakshmich9162 жыл бұрын
Chala bagunnavi songs
@yuvabharathitelugu40322 жыл бұрын
👌🙏🙏🙏🙏
@jvbhadri31602 жыл бұрын
Very very supurb
@KishnappaMuniappa13 күн бұрын
ಧಭಭಹ
@shrinivasgundla48842 ай бұрын
1:14 🎉
@rajappabn13612 жыл бұрын
Rajappa
@rajappabn13612 жыл бұрын
Rajappa
@lakshmidamuluri29012 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌❤
@bethavoluramabrahmambethav5557 Жыл бұрын
Give the name of the poet of the songs
@sathibabuimmidisetti24602 жыл бұрын
It is very bad to play ads in the middle of the song. Instead it can played at beginning or at end
@balajikuruba5486 Жыл бұрын
Don't disturb advtages
@balajikuruba5486 Жыл бұрын
Ads teeseyandi
@tirujagdeesh78752 жыл бұрын
LETUS SAFE GAURD, PRESERVE AND PROPOGATE THESE DEVOTIONAL AND SOLASING SONGS .ALL HINDUS BE CAUTIOUS ,IF ISLAMIC FUNDAMENTALS DOMINATE THE POLITICS ALL THESE WILL DISAPPEAR,