Pallavi రారా మాయింటిదాక1 రఘు- వీర సుకుమార మ్రొక్కెదరా Anupallavi రారా దశరథ కుమార నన్నేలు- కోరా 2తాళ లేరా (రారా) Charanams 1. 3కోరిన కోర్కె కొనసాగకనే నీరజ నయన నీ దారిని కని వేసరితి కాని సాధు జనావన సారి వెడలి సామి నేడైన (రారా) 2. ప్రొద్దున లేచి పుంయము 4తోటి బుద్ధులు జెప్పి బ్రోతువు కాని ముద్దు కారు నీ మోమును జూచుచు వద్ద నిలిచి వారము పూజించెద (రారా) 3. దిక్కు నీవనుచు 5తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రావు కరుణను నీచే జిక్కియున్నదెల్ల మరతురాయిక శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా)
@purniraman59613 жыл бұрын
My favourite song
@simhamss69743 жыл бұрын
I m awaiting 1 karuna samudra,2 santhamu lekka, 3mokshamu kalada, 4,Inthakannandamemi , thmasamelanamma 6, 7, mariveregathi sankarisankuru, arunachalanatham,
@shrimanthadla8523 жыл бұрын
are you sure she sang these gems?
@simhamss69743 жыл бұрын
U always will be happy and pease full divine cornation
@jyothisharatna2 жыл бұрын
Excellent
@sunilvijayendra55643 жыл бұрын
Divine!!
@sistlasreedevi603110 ай бұрын
Ahaaaa
@ramarao81183 жыл бұрын
All devine...
@simhamss69743 жыл бұрын
R u telugu Karthik Sharma love u divinely
@kartheeksharma20263 жыл бұрын
Yes I'm a Telugu native 🙏 thank you
@simhamss69743 жыл бұрын
@@kartheeksharma2026 subramanyena samrakshithoham gud quality I will send u soonly
@kartheeksharma20263 жыл бұрын
@@simhamss6974 thank you 😊👍
@pdasika3 жыл бұрын
Lyrics please!!
@mallikkesavaraju98603 жыл бұрын
రా రా మా ఇంటిదాకా రఘువీర సుకుమార మ్రొక్కేరా రా రా దశరథ కుమార నన్నేలు నన్నేలుకోరా తాళలేర రామా (రారా మా ఇంటిదాక) కోరిన కో ర్కెలు కొనసాగకనే నీరజ నయన నీ దారినిగని వేసారితిగాని సాధు జనావనా సారి వెడలి సామి నేడైనా (రారా మా ఇంటిదాక) ప్రొద్దున లేచి పుణ్యము తోటి బుద్దులు జెప్పి బ్రోతువుగాని ముద్దుగారు నీ మొమును జూపుచు వద్ద నిలిచి వారము పూజించే (రారా మా ఇంటిదాక) దిక్కు నీవనుచు దెలిసి నన్ను బ్రోవ గ్రక్కునరావు కరుణను నీచే జిక్కిఉన్న నను మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రారా మా ఇంటిదాక)