అందరి చక్కగా నవ్వుతూ నవ్విస్తూ నీ మంచి మనసుకి అభినందనలు♥️❤️🙏🙌😇🌹💐🌺
@InaparthiIvrao6 ай бұрын
అమ్మా చెల్లెమ్మ మీది ఎంత ఓపికమ్మ ఆభగవంతుడు మీకు ఎంత ఓపిక ఇచ్చారమ్మ 🙏🙏🙏
@Villagecreativity7656 ай бұрын
శ్రీదేవి అక్క నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి అక్క... 🙏🙏🙏🙏 నీలాంటి మనస్తత్వం ఎవరికీ ఉండదు.. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలి... నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో దేవుడు కృప నీకు ఎల్లప్పుడూ ఉండాలి
@ramanamaha66286 ай бұрын
అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏🙏🙏
@ponnadaraju22794 ай бұрын
Madam please phone pay no
@gsujatha18946 ай бұрын
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
@SimhachalamSingidi6 ай бұрын
హాయ్ అమ్మ చాలా సరదాగా మామగారితో మాట్లాడవు చాలా మంచి విషయాలు చెప్పావమ్మా నిజంగా మామ్మగారు చాలా మంచితనాన్ని సంపాదించుకున్నారు ఈ వయసులో ప్రతి ఒక్కరు ఇలాగే జీవించాలని కోరుకుంటున్నాను అమ్మ మామగారికి సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@sreelakshmi73136 ай бұрын
The most heart touching people .
@buelaratnakumari17696 ай бұрын
ఇకనుండి మీ పేరు సూపర్ శ్రీదేవి❤
@gagan6086 ай бұрын
👌తల్లి నువ్వు చల్లగా ఉండు ❤️
@giduturi5 ай бұрын
మహా తల్లి అన్నపూర్ణ వు అమ్మ,గాడ్ bless u.
@savithadongre5416 ай бұрын
❤❤❤❤ నన్వెజ్ కదా అక్క అందుకే మెల్లగా చెప్పింది..
@OmankhanKhan-o4i6 ай бұрын
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని దేవుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం❤❤❤
@budayasravan18376 ай бұрын
ఆ మాత్రమే ఇల్లు కూడా మాకు లేదు బయటకు హుందాగా కనబడతాం నిజమైన పేదవారు ఇలాగే ఉంటారు
@prasadrao23116 ай бұрын
Genuine help tqs medam
@nagellymaheshnagellymahesh64696 ай бұрын
బామ్మ గారు బాగా మాట్లాడారు 👌👌💯💯🙏🙏🙏🙏🙏🙏🙏
@DilliReyya29 күн бұрын
నువ్వు చల్లగా ఉండాలి తల్లి god bless you శ్రీదేవి గారు
@KottalaVaralakshmi6 ай бұрын
శ్రీదేవి గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు
@Baboo-fc3ex5 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏సిస్టర్
@mallepogujayamma-k2l5 ай бұрын
❤❤❤ మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.❤❤❤🎉🎉🎉🎉 God Bless You Akka.🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹
@mirudoddisathwik15125 ай бұрын
President gariki namaskaram sir great miru
@jayamanireddy92256 ай бұрын
God bless you challa ga undu akka
@Hariharmonist1236 ай бұрын
గ్రేట్ శ్రీదేవి గారు 🎉
@VighneshNaidu-N4 ай бұрын
శ్రీదేవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇలా అందరికి సహాయం చేస్తూ ఉండాలి
@SivaPrasad-ns9dy3 ай бұрын
మేడమ్ మీకు మంచి ఆరోగ్యం ఇవాళ్ళని అభగవతుడు ఎపుడు మీకు తోడుండాలి. మీ అమ్మ నాన్న ఎంతో అదృష్టవంతులు మేడమ్.. మీరు మా రియల్ హీరో.... మీకు అంతా మంచి జరగాలి.. ఓం సాయి రామ్..
@cherryhana196 ай бұрын
Sridevi garu me videos Anni chustunna...mansu badha ga unappdu me videos chustuna ..mansu happy untundhiii andi....
@ANanya2022-an6 ай бұрын
శ్రీదేవి అక్క బామగారు చాలా బాగా మాట్లాడుతున్నారు 😊🙏
@BaluKuppa6 ай бұрын
Super helping akka 💐
@sudha89976 ай бұрын
Sri Devi Garu 👍👌🙏🙏
@Srinu-u9q6 ай бұрын
పేదల పాలిట అన్నపూర్ణ దేవి అమ్మ మీరు .🥹🙏
@SrinivasaraoChaparala3 ай бұрын
గ్రేట్ చెల్లమ్మ ❤️❤️👌🙏
@venkts-wp8rh6 ай бұрын
Sri devi akka istamu vunavalu like here
@preethihoney49694 ай бұрын
Bamma Garu chala cute ga mataladuthunaru
@vadalisrinu33876 ай бұрын
సూపర్ అక్క🎉🎉🎉🎉🎉🎉🎉
@SkmdgousMdgous6 ай бұрын
Nedi nadi okay adu 😂😂😂😂bamma supar
@MaharshiSINCE19956 ай бұрын
I'm big fan for this bhamaa garu
@chinnisudhavolgos92436 ай бұрын
God bless you sridevi sister and all the best
@Sowmya339vlog6 ай бұрын
God blees you my lovely sister 🥰🥰
@lsavithri90686 ай бұрын
Sridevi madam meru super madam good bless you 👏👏👏😍
@AlekhyaVinni4 ай бұрын
ధన్యవాదాలు శ్రీదేవి గారు
@vemuribharatti5416 ай бұрын
God bless you dear
@nobletranslations43636 ай бұрын
Hai bamma- neevu super
@arunadevi49085 ай бұрын
Bamma gari baga matladaru. Meeru super
@BomaakantiSrinuvas5 ай бұрын
Meru chalabagunaruu me videos super thanks
@kondagangadaskonda88366 ай бұрын
Very super amma
@SanthiJangam-s1r6 ай бұрын
❤❤❤akka super helping
@pitlachandrakala35736 ай бұрын
Really great akka meeru 🙏🙏🙏🙏🙏💓🙏🙏💓💓
@madhupriya9876 ай бұрын
And tqs akka
@darlingrajesh81906 ай бұрын
Me video s chala baguntaee
@bellamvenkataramana83456 ай бұрын
Shreedegeru your surveys very exlent🙏🙏🙏
@padmarathod14406 ай бұрын
Sridevi garu meru chala మంచి పని చేశారు madam
@jagadeeshjaggi24976 ай бұрын
Good sridevi garu
@srilakshmikurala83915 ай бұрын
❤Love you so much Sri Devi❤
@VenkyPadala-z5m25 күн бұрын
Sridevi,akka,nuvu,chala,manchi,dhanaavu
@ShyamKing-tw8pf6 ай бұрын
అక్క బాబు అనాధ అయితే ఆదుకుంటారు అక్క ఒకవేళ నేను లేకుంటే ఏమైనా హెల్ప్ చేయగలరా అక్క పరిస్థితి ఏం బాగోలేదు అక్క ఇంతకంటే నేనేం చేయలేను అక్క కనీసం నేనంటే లేకుంటే బాబు కన్నా హెల్ప్ చేస్తారు కదా
@vijayabattula116 ай бұрын
అలా ఆలోచించకండి మీకన్న బాబుని ఎవరు చూడలేరు.
@SYAMALADEVIG6 ай бұрын
Babu ni kuda problem s pettinavaaru avutharu
@jyothi_suresh56605 ай бұрын
. ఆరోగ్యం ఏమైనా బాగాలేదా ఎందుకలా మెసేజ్ చేసావ్ ఒకవేళ బాబుని చూడగలరు కానీ తల్లి ప్రేమ ఎవరు తీర్చలేనిది బాబు నీ మీద దిగులు పెట్టుకుంటే ఆలోచించు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో మాకు తెలియదు ఆరోగ్యం బాగా లేకుంటే నయం చేసుకునే దానికి ట్రై చేయండి బాబు చిన్నవాడు అయితే పనికి వెళ్లలేక పోతే ఏ విషయానికైనా సరే శ్రీదేవి గారి హెల్ప్ తీసుకోండి అంతేగాని నేను లేకపోతే బాబుని చూసుకుంటారా అనే మాట అనకండి ప్లీజ్
@ShyamKing-tw8pf5 ай бұрын
అవు ఆరోగ్యం బాగోలేద పనికి పోదామంటే చేతకావడం లేదు శ్రీదేవి మేడం ఎలా అడగాలో అర్థం కావడం లేదండి బాబుకి తిండి పెట్టలేని స్థితిలో స్కూలుకి పంపిద్దాం అంటే డబ్బులు లేవు ఎవరిని అడగాలని అర్థం కావడం లేదండి ఆయన వాళ్ళు హెల్ప్ చేయడు దేవుడు హెల్ప్ చేయడు ఎవరు హెల్ప్ చేస్తారా అన్నిటికంటే ఎలా బతకాలో తెలియదు బాబు ని అడిగితే చనిపో చనిపోవడం అనే అని అడుగుతే నాకు బతకాలని అన్నిటికీ దేవుడు ఉన్నారు అన్నిటికి కారణం చెప్తే కనీ ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే చాలు డబ్బు ఇవ్వకపోయినా ధైర్యం చెప్పాలంటే ఈ కాలం అలాంటి వాళ్ళు ఎందరో ఎవ్వరూ లేరు ధైర్యం చెప్పే వాళ్ళు కనీసం
@m.kalyanimamaduri60256 ай бұрын
Mee comedy highlight ❤
@padmavathiareti18176 ай бұрын
మీరు సూపర్ అమ్మ ❤❤❤❤❤❤
@ganeshbabu88456 ай бұрын
Super good Aka im HYDERABAD super Aka
@santhasettaluri220113 күн бұрын
Vizaglo ekkada vuntaru mimmalani kalavali Sri devigaru❤
@jeevakumarimandru52585 ай бұрын
God bless you SRI దేవి
@amruthareddysadala12496 ай бұрын
Gode .blese you.sridhevi
@ravinderbollam55646 ай бұрын
Ravinder warangal excellent sister God bless you 🙏🙏🙏🙏
@lalithakumarip5564 ай бұрын
సూపర్ అక్క ❤🙏
@VenkatiLakshmi-em6dj5 ай бұрын
చాలా హ్యాపీగా ఉన్నాను అక్క చాలా మంచి పని చేయాలా బంగారం
Hii Medam Mi videos 1year nundi chustunnaanu..U r great medam💐 But ipde miru ETV loo "STAR⭐ mahila" program loo kanipincharu. Nen shock ayyanu, tira chustee Episode star🌟mahila WINNER 🏆 mireee💐💐💐 nijamgaa miru chala chala great Human & Powerful, wonderful Women 👏👏👏 ilage inka entoo mandiki mi seva andalani korukuntunnanu👍 Jai Shree Devi🫅
@maheshkumarkundarapu23515 ай бұрын
Miru ee comment chustee Plzz Reply ivvaraa😊
@DeepikaGedela6 ай бұрын
God bless you akka❤❤❤
@shirishasiri96746 ай бұрын
Hi Akka I lose my parents akka present nen okkadhanne untunna Naku survive avvadam chala kastanga undhi akka but me videos chusaka chala confidence vasthundhi akka chala low ga aniposthundhi but vallu antha age lo kuda and alanti situation lo kuda Baga unnaru i jest hope you go with blessings more more Akka
@chbaby23106 ай бұрын
శ్రీదేవి గారు ఈ వీడియో లో చాలా బాగున్నారు దేవుడు మిమ్మును దివిచ్చును కాగా
@AnvithReddy-u2m5 ай бұрын
Sredevi garu God bless you
@tademindira60756 ай бұрын
Sri Devi garu mimmalni antha pogadina takkuve . Nijanga pedollaki meeru devudu pampina dootha
@D.suguna6 ай бұрын
బామ్మ బలే కామెడీ చేస్తున్నారు
@kiranmayimulasa87585 ай бұрын
శ్రీదేవిగారు🙏🙏❤❤
@vanijesusjesus65306 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు చేల్లి అమ్మ ❤❤❤❤❤💞💞❤💞💞💞💞❤❤❤❤❤🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙇♂️🙇♂️🙇♂️⛪⛪⛪🙏🙏🙏
@vodhurisridevi67226 ай бұрын
God bless you sridevi thalli
@chandrasekkhar79566 ай бұрын
Peddamma ki Great help done Sridevi madam 👌👌👌🤞🤞👍👍👍💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💙💜
శ్రీదేవి మేడం ఎన్టీ మేడం ఇద్దరికీ ఒకటే ఏజా మామ్మ గారు ఈ ఏజులోకూడా అంతచక్కగా మాట్లాడుతూ అంత ఎక్తుగా విన్నారు కానీ ఎవరు ధనమిచ్చిన తీసుకొని వాకుత్వం దయ్యం ఈ రోజులో ఎవరికి వుంది హేట్సప్ మేడం ❤మణి కుమార్ పైడిబీమవరం శ్రీకాకుళం జిల్లా 👍🙏☪️🕉️✝️