Sridevi Helping For Actress Pavala Shyamala | Sridevi Helping Nature | Part 1 | Ms Sridevi Thank You For Watching.........
Пікірлер: 1 500
@sathyakings69143 жыл бұрын
Sridevi గారు...నమస్తే.మీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను...మీరు చాల మంచి హృదయం తో చాల మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు...
@chinababugorinka54012 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chinababugorinka54012 жыл бұрын
💕💕💕💕
@Lucky699992 жыл бұрын
సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మేము అది,ఇది చేస్తున్నాము.అంటారు.ఇలాంటి వారిని కాపాడండి
@saradhaghanta2239 Жыл бұрын
Sridevi Great job,super services, 👌👍🤝God Bless you maa 🙌
@rameshravela247810 ай бұрын
Good bless you amma
@putturuvenkatasubrahmanyam93283 жыл бұрын
శ్రీదేవి గారూ ! మీరు మంచి పని చేస్తున్నారు. ఒక్కొక్కరి జీవితాలను గురించి చూస్తుంటే చాల బాధ అనిపిస్తోంది. మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు.
@goldplayersff33885 жыл бұрын
మా అసోసియేషన్ ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.. కనీసం పెద్ద హీరోలు అయిన స్పందించి ఇలాంటి కళాకారులును ఆదుకోవాలని కోరుకుంటున్నాను.
@karrisravani20203 жыл бұрын
Bro.. Vaalu vaalu kottukodanike saripotadi, inka help em chestaru
@prahalladalwala58283 жыл бұрын
తొక్కలో అసోసియేషన్..... కోట్లు వసూలు చేయడం తప్ప ఇంకేమీ లేదు.మనం సినిమా చూడ్డం మానేయాలి.ఎలా బ్రతికే వారు అలా బ్రతుకు తారు.....ఏ ఒక్కడైనా ఇలాంటి వారికి సహాయం చేశారా?????????????? సినిమాలో మాత్రం నీతులు..... ఛీ ఛీ ఛీ.......
@pulluruprudhviraju79122 жыл бұрын
Yes
@anmishapyla92892 жыл бұрын
@@karrisravani2020 9sssssssssssssss9sss0
@dsreedevi6445 Жыл бұрын
@@prahalladalwala5828 ayy
@ప్రకాష్పాల్3 жыл бұрын
మీరు చేస్తున్న పనికి దేవుడు మికుసాయం చేయాలి అలాగే దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్న
@bandamyellayyamma28654 жыл бұрын
గాయత్రి స్వామి శ్రీదేవి తల్లి మీ సేవలు చాలా బాగున్నాయి గాయత్రి మాత అనుగ్రహం కలుగుగాక
@chinnaiahjadi70634 жыл бұрын
మీరు చేస్తున్న చాలా గొప్ప పని మేడం నాక్కూడా ఒక పాప ఉంది కానీ ఆ పాప కూర్చోలేదు నడవలేదు మాట్లాడలేదు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం ఎన్నో దేవుళ్లకు మొక్కుతున్న గాని పాప కి ఎలాంటి ఉపయోగం లేదు పాపలు ఎలాంటి మార్పులు రాలేదు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాం ఎక్కడెక్కడో చూపిస్తున్నారు కానీ అలాగే ఉండిపోయింది ఇప్పుడే పాపకి రెండు సంవత్సరాలు నువ్వు చాలా మంచి దానివి అక్క పేదవాళ్లకు🙏🙏 మీలాంటి వాళ్ళకి ఏ దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాను అక్క
ఎందుకండి చక్కగా బ్రతికే వారిని సినిమా లోకి తీసుకొచ్చి చివరిలో ఇలా వదిలేస్తారు చాలా బాధగా ఉంది అమ్మ మిమ్మల్ని ఇలా చూస్తుంటే 😢😢దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లి
@durgamdevakumari18003 жыл бұрын
Sonu sudd sir chestaru
@JavvadiMadavarao-co6oq Жыл бұрын
శ్రీదేవి గారు నేను మదర్ థెరీసాను చూడలేదు అని మనసులో కొంచెం వెలితి ఉండేది కానీ ఈరోజు మా నిజమైన మదర్ థెరీసాను చూసాను నేనుకూడ అదృష్ట వంతు న్నే thank you
@savarapuprasanthi64354 жыл бұрын
ఏం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కనీసం ఇలాంటి పరిస్ధితి లో ఉన్న శ్యామల గారిని చూసి కూడ వాళ్ల మనస్సు స్పoదించడం లేదు
@nallamachireddygarimachire12754 жыл бұрын
అమ్మ ఇంత కష్టం భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు మా అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు ఇంత కష్టం వచ్చినా ఒక ఆర్టిస్టు ఉందనే విషయం తెలియదా మీకు సార్ ప్రభుత్వం కాపాడాలని మా మనవి 🙏
@gollamandalakishor5615 жыл бұрын
ఆ సినిమా ఇన్ని కోట్లు ఈ సినిమా ఇన్ని కోట్లు వచ్చింది అని గొప్పలు చెప్పుకోవడం కాదు కనీసం సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారిని చూడండి
@gangqganga7595 жыл бұрын
Yes bro
@renukarenu39825 жыл бұрын
Yeah bro
@kishorebabu82975 жыл бұрын
Avunu anna
@kodurinagesh12975 жыл бұрын
AmmA... Sorry MA
@udurgaprasadudurgaprasad61205 жыл бұрын
Yes bro
@rambabusirela506410 ай бұрын
Sridevi garu your helping nature was wonderful awesome super mind-blowing. God bless you madam. This type of heartful helping nature was crores of people in only one member that Sridevi garu.
@mdrafindkmdrafindk90645 жыл бұрын
రేణు మండల్ ని చూసార ఆ మెఒక రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద ఒక సాంగ్ పడినందుకే బాలీవుడ్ ఎంత ఆదరించింది మన. పావలాశ్యామల శ్యామల ఎప్పటినుంచి ఇండస్ట్రీలో వుంది ఈవిడకి సహాయం చేయండి అంటే డబ్బు కాదు సినిమా అవకాశం ఇవండీ చాలు ఈవిడఒక్క సినిమా ఖడ్గం. సినిమా చాలు ఎంత పెద్ద క్యారెక్టర్ ఆర్దిస్తూ రాజమౌళి డైరెక్టర్. సార్ ఈవిడకి మళ్ళీ బ్రేక్ ఇవండీసార్
@anushamacharla87223 жыл бұрын
Super akka nen ni chanal ki chustunna evti 3 days super akka
@venkatanalla91334 жыл бұрын
Great Sridevi You are doing fantastic job
@rachaladon56565 жыл бұрын
వాడుకొని వదిలేసే దాన్నే సినిమా ఇండస్ట్రీ అంటారు ఆవిడ అంత భాదలో ఉంటే కొంచెం కూడా పట్టించుకునే వారే లేరా సినిమా వాళ్ళు
@nandininaturals98704 жыл бұрын
Ur r right bro 🙁
@SasiKumar-zo3bo4 жыл бұрын
@@nandininaturals9870 . uk
@madanagopichand15334 жыл бұрын
Bro ameku pawan kalyan help chasaru... Kani appatnunchi pknni andharu pawala ani comments chasaru... Because her name is pawala salmala.. Elanti comments chastey .. ala bro
Hats off sridevi garu. Andaru you tube channel money sampadichukovatani start chestharu. Meeru sahayamcheyatani youtube channel start chesaru. Mee channel valla kondaraina happy ga untaru
@srinukola26853 жыл бұрын
సిని ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలకి చెబుతున్నాను మీరు ఎంతో పెద్ద మనసు చేసుకుని ఇలాంటి వారికి సహాయం చెయ్యండి
Hi shridevi Such a great job you are doing...so proud of you..
@NaguKanithi-df1dh22 күн бұрын
God bless you sister మీ సేవలు చాలా బాగున్నాయి
@huleppachuleppac52583 жыл бұрын
ఇలాంటి దృశ్యాలు చూసిన తరవాత, మనసు, మానవత్వం అంటూ ఉంటే,senior నటులైన, చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మీరైనా కాస్త సహాయం చేయండి sir.. పాపం.. ఇలాంటి వాళ్లకు help చేసి Tollywood లొ కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఇతర ఇండస్ట్రీ లకి తెలియాలి... ఇదే పరిస్థితి కర్ణాటకలో గాని ఉండుంటే పునీత్ రాజ్కుమార్ ఎట్లా help చేసేవారో అందరికీ తెలుసు...
@ksatyaksatyasatya16873 жыл бұрын
Sreedevi garu mee job super...elagee munduku vellandi...
@pottythecreator80553 жыл бұрын
My subscription tho 2lak subscribers ayyaru..naaku chalaaa happy gaa undi...so many congratulations to you my dear AKKA.....
@NaveenKumar-wz2cw2 жыл бұрын
Hello mam Mee helping nature chala bagundhi mam 🙏
@priyayadav-bh4mn5 жыл бұрын
No words Akka....you are really great.....🙏🙏🙏🙏🙏
@mrsboga45405 жыл бұрын
You are doing really Gr8 job Sreedevi.God bless u thalli.A bhagavanthudu vallani ee paristhithi nunchi thappinchi vallaki manchi jeevitham ivvalani pray chesthunna.
@rajindian24885 жыл бұрын
Great job sridevi garu...god bless you
@ankurishyam62504 жыл бұрын
Very very very very tq Sridevi Akka garu Prathi okkaru mela undali akka chala chala manchi help chestunaru Akka 🙏🙏🙏🙏🙏 meru
అక్క మీకు ధన్యవాదాలు తేలియజేస్తూన్నను ఎల్లప్పుడు మీారు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని మనసార కోరుకుంటు మీా యాదగిరి సిద్ధిపేట జిల్లా అంబేడ్కర్ సంఘం నాయకులు
@krishnarao92915 жыл бұрын
God bless you Sister and God bless you శ్యామల.
@suryasamuel21615 жыл бұрын
అక్క మీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madipalligopi96215 жыл бұрын
మనం సంపాదించిన దానిలో కొంత దాచుకోవాలి అనుకుంటా.....
@godisgrestslittlecreation90194 жыл бұрын
Definet ga
@chittibabumedidi46383 жыл бұрын
tappakunda dasukovali
@sheikahamadi99693 жыл бұрын
Yes my be asset or money
@jerushaangel15563 жыл бұрын
దాచూకోవాలి.
@cbalaswamy61912 жыл бұрын
Very good job sredevi garu we appreciate you God bless you
@vijayavijju37854 жыл бұрын
I can't. Stop my tears.... When.... Seeing this video... Plz.. help her.... Ekada andi... Industry......plz...... God... Save her.... Plzzzz.....plzzzzz
@kowshikbethamcharla48712 жыл бұрын
Ee cinimalaku avasaram Aina emeaa ippudu emea avasaraniki avvaru deggraku raledhu eelanti variation indurstiee chudali kadha sridevii Akka nuvu 👑 God bless you
@leenagrace96454 жыл бұрын
Great sridevi Garu chala inspiration isthunaru
@kesavarao94363 жыл бұрын
Sri devi garu your very great
@talarishanker3510 ай бұрын
Thank you so much mam God bless you mam❤❤❤
@ismartkondapur87453 жыл бұрын
దేవుడు లేడు అమ్మ మనరాత మనమే రాసుకువాలి ఉన్నవనే చూస్తాడు అమ్మ దేవుడు
@rockstarvenky61483 жыл бұрын
😢Amma ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు బాగుండాలి అని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను🙏🙏
@pampuramaravind60005 жыл бұрын
Fillimindustry em chesthundi...shamala Garu great acter....help cheyandi. Plz ...hero la birthday laki enthooo karchupedutharu. Danilo konchem ina icchi help cheyandi plz.....
@manasareddy26725 жыл бұрын
Film industry chachipoindi
@srrichandu66965 жыл бұрын
Pension istundi bro.
@Chintuu_0.655 жыл бұрын
industry anedhi fashion maathrame che che
@srikarcharan28715 жыл бұрын
Bro Pavala shyamala is a cheater sridevi garu new video chudandi
@rohithreddy89695 жыл бұрын
@@srikarcharan2871 Yes she is taking help from all and acting as poor. But aa video ippudu youtube lo ledu
@jesussavesyou98632 жыл бұрын
Great madam miru Very very good helping nature
@rajamukku55614 жыл бұрын
🙏నీకు నా పాదాభివందనాలు అమ్మ 🙏
@katuriramesh30993 жыл бұрын
👌👌🙏🙏🙏
@SriRam-kz5ff2 жыл бұрын
O
@Srinu-zg8oi2 жыл бұрын
Akka super meeku naa paadhabhivandhanaalu
@kasigarivamsi9484 жыл бұрын
Meru 100 years chalaga brathakali sridevi garu 🙏🙏🙏
@thirumalyadav13955 жыл бұрын
Your channel very nice sridevi garu
@ramasreenivas2885 жыл бұрын
Khadgam,andhra valaa lo mee acting superb
@darbardarbar51483 жыл бұрын
Super. Aaka
@anchorbangarraju6425 жыл бұрын
Keep doing like this kind of helps madam..
@madevenkat14334 жыл бұрын
ఒక మంచి నటికి ఎంత దుర్బర ప్రరిస్థితి ...
@marrapudhanunjayanaidu44043 жыл бұрын
God bless you amma
@jayasrikamuju59695 жыл бұрын
Great job sister God bless you
@shailajasvlog16564 жыл бұрын
Really u r great helping people
@adlurisupraja20163 жыл бұрын
Telugu film industry andaru sonu sood ni chusi nerchukondi
@kondaganesh88474 жыл бұрын
May I hope God will bless you to have good health and good life for you and your daughter
@shilpaepcm3814 жыл бұрын
U r moral to all of us mam
@g.lakshmigmkl67515 жыл бұрын
Ms Sri devi. i dont, say of words your helping nature. congratulations.
@lordjesussufficientthee59394 жыл бұрын
Sridevi you are a like " God of Women"
@fidaaserialslyrics79454 жыл бұрын
Anchor akka ki chala thank you chala baga anchoring chesaru
@sandhyaeggadi53295 жыл бұрын
Save me Jesus plz Chala badha ga undhi chusthunte .
@estherrani83435 жыл бұрын
Grammar mistake Me=her
@masthanaragala88005 жыл бұрын
Antha baada ga vunte money evvu help chey
@srikarcharan28715 жыл бұрын
No Pavala shyamala is a cheater
@笨蛋-p9b5 жыл бұрын
srikar charan దేని ఆదారంగా మీరు అలా అన్నారో చెప్పగలర??
@abcd44685 жыл бұрын
Nuve ra pedda cheater...
@babjilovebabjilove37222 жыл бұрын
సూపర్ అక్క 🙏🙏
@habibtunes39155 жыл бұрын
I'm proud of this video
@gajendraj7165 жыл бұрын
దేవుడు మీకు మంచిది చేయాలని కోరుకుంటున్నాను
@apphysicswala76894 жыл бұрын
Great job madam, humanity inka bratike undi in nirupincharu
@deepusailu28505 жыл бұрын
ayyoo ...mamalani inthala navvinche miku ilanti paristhithi ravadam...problems andariki untayi aa time lo evarayina manaku andaga untey aa problems emi peddha gurth ravu...intha peddha cine industry lo evaru leraaa help cheyandiki so sad 😂😂😂 thq sister mi peddha manasuku ❤❤❤ uuuuuu so much god bless uuuu sister
@pramilay32353 жыл бұрын
9
@venkatarathanamt74013 жыл бұрын
Good 👌 job 👌sister ☆
@yerrabalakrishna19615 жыл бұрын
Anchor madam excellent miku middle class family problem s telisetatlu unnaru thanq mam I appreciate u mam mam
@pallavireddy61785 жыл бұрын
I love her she is gud actor n her voice is wow
@balusrisiri40995 жыл бұрын
Mana heros only movies lone heros,ilantivalaki help cheyatam lo zeros,
@anithakk48525 жыл бұрын
S
@richardbriggs37275 жыл бұрын
Yes,it's true..
@bhaskarmunavath49434 жыл бұрын
Ssssss
@vijayvlogsvikarabad97773 жыл бұрын
@@anithakk4852 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister please 🙏
@vijayvlogsvikarabad97773 жыл бұрын
@@richardbriggs3727 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏
@arunapedapati90463 жыл бұрын
Me video chudatam yepude chustunna. God bless you sridevi garu
@pushparani35793 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 Sridevi గారు Mee సహాయం nijamuga devude Mee rupamulo valla ధగ్గరుకు పంపుతున్నారు అమ్మ ఎన్నో సేవ్వా చెయాలి మీరు ప్రభుత్వం గారు గురుతుపేట్టూకుంటే బాగుంటుంధి. Enthoo mandhii tax kattakapothe eelantivallaku sahayamu cheyandi, plzzzzzz andi.
@achithachi95074 жыл бұрын
Akka miru me pillalu challaga undali god bless u akka
@madhavisivalanka88195 жыл бұрын
Pls MAA association శ్యామల గారికి సహాయం చెయ్యండి
@sudheerchowdary32664 жыл бұрын
Meedi a association Andi naku chepandi I will ask them anything to support ....shayamala garu
@manialzidi17584 жыл бұрын
@@sudheerchowdary3266 غاز
@manialzidi17584 жыл бұрын
@@sudheerchowdary3266 من
@hemanthkumard82744 жыл бұрын
Aadu peddamanisi anevadu ooeke bulidup estadu gani elantivallaku help chayyaru....
@subrahmanyammalladi66273 жыл бұрын
కంద పద్యము : పావల శ్యామల గారికి జీవితమే ముండ్ల బాట చీకూ చింతా ఏవేవి లేకుండా ఆవేదన లేక ఆమె ఆనందించున్
@myownvlogs78394 жыл бұрын
దేవుడు పంపిన devathavu తల్లి శ్రీదేవి
@leothelilliput25 жыл бұрын
Meeru chala great sridevigaru
@suprajakanna88423 жыл бұрын
Nice video but enchorki small suggestion syamalagaru peddhavida kadha undydhi dhigajaripoindhi Ani ekavachanamtho pilavadam antha bagola change that point
@rlakshmanarao36225 жыл бұрын
అక్క నువ్వు సూపర్
@ravipanja62413 жыл бұрын
Akka meru Chala Manche panechastunaru
@ShivaAmineni5 жыл бұрын
MAA association శ్యామల గారికి సహాయం చెయ్యండి
@mvbsrinivas50343 жыл бұрын
Sridevi garu mimmalni god pampinchadu
@mvbsrinivas50343 жыл бұрын
Ore cinima nakodukulara Sridevi. garu padalki namaskar am pettukondira
Amma meeku manchi rojulu ravalani korukuntunna god bless you.
@hussainpidem43634 жыл бұрын
సినీ నటి పావలా శ్యామల గారికి వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు. సినీ అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్న పావలా శ్యామల గారిని అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కుమార్తె ను మా అసోసియేషన్ వారు ఆదుకోవాలి
@lavanyakitchencrafts67435 жыл бұрын
God bless you sridevi Akka.shyamala garu Antha senior nati ayyi vundi 40 years movie industri lo vundi entha deena sthithilo vunna movie industri vallu sahayam cheyakapoyinaa nuvvu matram vallakj help chesthunnav. Ee video chusaka ayina industri vallu sahayam cheyaalni manaspurthiga devunni korukuntunnanu.
@srikarcharan28715 жыл бұрын
Pavala shyamala is a cheater
@likhithalikhitha66305 жыл бұрын
@@srikarcharan2871 why is she cheater ?
@dasuakula1384 жыл бұрын
Super akka
@sudharaisudha91185 жыл бұрын
Really god I can't this pain....plzzz help them god
@satheeshchintha62345 жыл бұрын
Meeru help cheste meere devudu... Oka 500 transfer chesina chalu... Aa pani cheyyandi....
@mahendradamera79713 жыл бұрын
మీకు శ్రీదేవి పేరు కంటే మహా నాటి గారు అనాలండి మీ సహాయానికి మీరు గొప్పవారండి సూపర్ 🙏🙏🙏🙏👌👌💯
@karunajamu96875 жыл бұрын
😭😭😭 prabhuva save them. And help them. Sridevi Garu god bless u