సమాజ సంక్షేమ సేవ ఏదైనా బాహాటంగా చెప్పాలి. ఎందుకంటే అది చాలా మందికి మార్గదర్శకం అవ్వొచ్చు. ఆ సంతృప్తి ఇంకెన్ని రెట్లో , కాబట్టి ఏదో అనుకుంటారేమో అనే భయం అక్కర్లేదుమీరు చెప్పిన మాటలు విని ఆనందం తో కళ్ళు వర్షిస్తునే ఉన్నాయి. అందరి మనసు కరిగిపోయే ఉపన్యాసం ఇచ్చారు. మీరు రహస్యంగా చేసే ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాల వల్ల , మాకు చాలా ఆదర్శంగా నిలిచారు. మీరు చెప్పిన ప్రతి మాటా విలువైంది.గురువు గారికి పాదాభి వందనాలు.
@geethadevi49492 ай бұрын
🙏🙏🙏
@gaddamsubramanyam97772 ай бұрын
గురువు గారు మీకు పాదాభివందనం 🌹🙏
@praja41492 жыл бұрын
నేను నా న్యాయవాద వృత్తిలో ఆ అనుభూతి పొందుతున్నాను...అది మా అమ్మ నాన్నల నుండి నేర్చుకున్నాను..ఈ రోజు మీ వీడియో చూసి పులకించి పోయాను. ధన్యోస్మి.
@bhanunagendra15502 ай бұрын
Pls send ur Contact number sir
@jayarampolana54302 ай бұрын
గురువు గారు మీ సందేశం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అవసరం అవుతుంది అని నా అభిప్రాయం. ధన్యవాదములు గురువు గారు.
@ratnakumari98722 жыл бұрын
మీరు చెప్పిన మాటలు విని ఆనందం తో కళ్ళు వర్షిస్తునే ఉన్నాయి, మీరు కారణ జన్మలు,ధన్యులు
@suresh_sanathan2 жыл бұрын
నాకు కూడా కళ్ళ నీళ్ళు ఆగలేదు.. సత్యమేవ జయతే
@raghavareddythogaru90662 жыл бұрын
హృదయమున్న ఎవరికైనా 👍🤝
@karimunnisabegum60682 жыл бұрын
🙏🙏🙏
@swarnalathaivaturi63602 жыл бұрын
వారు వారి జీవన విధానం మాటే కాదు ఆలోచనలను అమలు చేయడంలో ఎంత పద్ధతిగా ఉంటారో ఇలా అరుదైన సందర్భాల్లో మాత్రం తెలుస్తుంది ధన్యవాదాలు
@shanthianil86472 жыл бұрын
Naku kooda kaneellu aagaledu🥺😢
@satyanarayanamurthypalakod95592 жыл бұрын
మానవతా విలువలను పెంపొందించటంలో చేస్తున్న ప్రతి ఒక్కరి కృషికి హృదయపూర్వక నమస్కారములు 🙏
@mskhajapeer34852 жыл бұрын
Vaarantha Dyvaswaroopulu
@kvlkvl58952 ай бұрын
Brh malu. upper cast ani manavata ledani chulakanaga matladtaru. Ituvanti varu endaro unnaru.Even Ambedkar mentioned that due to Brh teacher n giudence n support he came to this position.Abdul kalam also
@AjayKumar-xu6jp2 жыл бұрын
నిజం గురువు గారు, నేను నేత్ర వైద్య సహాయక అధికారి గా 25 సంవత్సరాలు గా పని చేస్తున్నాను.పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినను, వాళ్ళు డిశ్చార్జ్ చేసిన రోజు వాళ్ళ సంతోషం చూశాక నాకు ఎంతో తృప్తి కలుగుతుంది
@uppalapatijyothi71982 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rpbdrpbdrpbdrpbd42422 жыл бұрын
🙏
@swathim41672 жыл бұрын
🙏
@bondaladhanalakshmibondala55392 жыл бұрын
🙏
@rajinithirumuru69342 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@bksatyanarayana97832 жыл бұрын
శ్రీదేవి సేవకు కానుకగా దేవుడు పంపిన తండ్రి చాగంటి. నీ జీవితం ధన్యం తల్లి
@sri27552 жыл бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః. First నుంచి లాస్ట్ వరకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి గురువుగారు.... అందరి మనసు కరిగిపోయే ఉపన్యాసం ఇచ్చారు. మా అందరి కోసం మీరు... మీ కుటుంబం ఎప్పుడూ సంతోషం గా ఆయురారోగ్యాలతో ఉండాలి గురువుగారు. 🙇♀️
@teenvlogs26042 жыл бұрын
🙏
@2012Ily2 жыл бұрын
Namaste. After listening your programme some of your followers will imbibe your qualities and helping others
@shanthianil86472 жыл бұрын
😢🥺😢
@renukadevi21302 жыл бұрын
Jrenukdevl
@srinivasaitha13612 жыл бұрын
శ్రీదేవి గారు మీరు ఏ జన్మ లో చేసుకున్న పుణ్యం,మీకు ఈ విధముగా లభించింది,మీరు కూడా భవిష్యత్తు లో ఎంతో మందికి తల్లి గా భాధ్యత తీసుకోండి🙏
@anjaneyasastrykompella77732 жыл бұрын
నిజంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దరికి చేర్చుకుని వారిలో చైతన్యం తీసుకురావడము గొప్పవిషయము.ఈవిషయంలో మీకు పాదాభివందనములు
@naaretankala49142 жыл бұрын
మాన్యశ్రీ గౌరవనీయులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శతధా సహస్రాభి వందనాలు 🌹🙏🌹🙏🌹
@satyavaijayanthi5672 жыл бұрын
మాటలతో చెప్పేందుకు మాటలు లేవు గొప్పపనులలోనే మకుటాయమానం అన్నివిషయాలలోనూ మార్గదర్శకులు శ్రీగురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Manisfoodworld2 жыл бұрын
శ్రీదేవి గారికి ప్రత్యేక కృతాజ్ఞతాభి వందనములు🙏
@ramadevijaligama4952 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు. మీరు చెప్పే ప్రవచనాల వల్ల , మీరు రహస్యంగా చేసే ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాల వల్ల , మాకు చాలా ఆదర్శంగా నిలిచారు...మీరు పాడిత్త్యం , సేవనిరతి , అదర్ష్వతమైనజీవనము...మంచి తనం, సరళ స్వభావం, దైవ భక్తి...ఇలా ఇలా ఎన్నో విశిష్ట లక్షణాలు కలిగిన వారు మా తెలుగు వారికి లభించడం మా అదృష్టం గురువు గారు. భగవంతుని దయతో మీరు , మీ కుటుంబం ఎప్పటికీ ఆనందము గా ఉండాలని కోరుకుంటున్నాము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కృతజ్ఞతలు గురు గారు ఈ వీడియో చూసే వాళ్లకు మనం కూడా చేయాలి అనే మర్పుతప్పకుండ వస్తుంది మానవత్వంతో అందరూ జీవించాడానికి అందరికీ మార్గదర్శకాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.m.muralikrishna45372 жыл бұрын
చాలా బాగుంది ...హైదరాబాద్ లో ఇంకా కొన్ని నగరాల్లో చూశాను ..చాలామంది చాలా చాలా సేవలు చేస్తున్నారు ...కొన్ని బయటకు వ స్తున్నాయు ...కొన్ని బయటకు రావడం లేదు ...కొంతమంది అస్సలు బయటకు చెప్పకుండా చేస్తున్న వాళ్ళు వున్నారు ...మా నాన్నగారు ..భట్ట రాచార్యులు మా అమ్మ కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఎన్నో దాన ధర్మాలు ..చేశారు ..వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు వచ్చి చెప్పుకొని ఏడ్చేశారు ...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🌹
@mrunalinimutnuri38182 ай бұрын
Satakoti pranamams guru vugaru
@SatyaCreationsAtoZ2 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏 మిమ్మల్ని నాన్నగారు అనాలి అనిపిస్తుంది మీ ప్రసంగాలు చాలా వరకు చూశాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కానీ ఈరోజు ఈ ప్రసంగం వింటుంటే మనసుకు చాలా దగ్గరైన విషయాలు కళ్ళముందు కనిపించాయి ఎందుకంటే గోవులను పెంచడం వృద్ధులకు వికలాంగులకు సేవ చెయ్యడం ఇటువంటి విషయాలు చేస్తూ ఉంటాం కానీ మనసులో ఒక సందేహానికి సమాధానం దొరికింది అమ్మ చనిపోయిన తరువాత 14 సంవత్సరాల చెల్లిని నాతో తీసుకు వచ్చాను అమ్మాయికి 19 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను ఇప్పటివరకు నా కూతురు లాగా చూసుకున్నాను చూసుకుంటాను కూడా మేము అక్క బావ లు గా కాకుండా తల్లి తండ్రులుగా అమ్మాయిని చూసుకుంటున్నాను మేము చేసింది పొరపాటు కాదు మంచి పని అని మీ ప్రసంగం ద్వారా ఈ రోజు తెలుసుకుని చాలా సంతోషం కలిగింది మా తండ్రి సమానులైన గురువు గారికి అమ్మకు నమస్కారం మీరు అవకాశం ఇస్తే నేను కూడా ఒకరోజు మీ ఇంటికి పుట్టింటికి వస్తాను 🙏🙏🙏
@yelaswarapuvasantakumari89292 жыл бұрын
Silalanu karigincharu.
@mahalakshmikotamarthi5992 жыл бұрын
Chala santosham
@ratnamanikayam Жыл бұрын
పై ౮
@dsanyasamma7104 Жыл бұрын
Gurvugarki padabi vndanamulu
@arrashobharani17812 жыл бұрын
మీరు తెలియజేసిన సేవ గురించి దత్తత గురించి అనాథుడెవరని అనాధుఢే లేడని చెప్పిన విషయ వివరాలగురించి వీలుగానివారికి శ్రీమంతం కార్యక్రమం గురించి సనాతనా ధర్మం గురించి శ్రీదేవిని తన కూతురిలా భావించి ఎంత చక్కగా ప్రేమగా మీరు అందరికీ కళ్ళు తెరిపించేలా ఒక ఆత్మీయునివలె ఆ భగవంతుడే మాకోసం దేవదూతగా పంపించారుకదా అని నాకు తెలియకుండానే ఎదురుగా వెంకటేశ్వరస్వామి ప్రతిమకు కాదు కాదు నా ప్రాణానికే దండంపెట్టుకుంటూ అలాగేచూస్తుండిపోయాను నా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి భావయుక్తమైన భక్తో మరేదో తన్మయత్వమో నన్ను చాలా చాలా కదిలించింది మీరు కాదు అదృష్టవంతులు మీరు జన్మించిన నేలమీద మాక్కూడా అవకాశం కలిగినందుకు మేమదృష్టవంతులం 🙏🙏🙏🙏🙏🙏🙏
@savitrikamisetti41442 ай бұрын
🎉🎉🎉🎉🎉
@veerayyajaddu40892 ай бұрын
గురువుగారు శతకోటివందనాలు. ఆ పిల్లలు మా మిత్రులు వక్కలంక రామకృష్ణ గారి ఆశ్రమం వారని తెలిసి ఇంకా సంతోషకరమైన విషయం. మేము అందరం 1985 బాచ్ ఎల్ ఐ సి డవప్మెంటు ఆఫీసర్స్. మిత్రులు సేవలకు మీ అభినందనలు అంటే ఏ స్థాయిలో ఉన్నాయో కదా. రామకృష్ణ కీ ధన్యవాదాలు తెలుసుకున్న.
@veerayyajaddu40892 ай бұрын
గురువుగారు కుదిరితే నాకూ ఏదైనా అవకాశాం ఇపించగలరు
@sobhakankanala87432 жыл бұрын
మీ ప్రసంగం విని మనసెంతో ఆర్ద్రత పొందింది. మీరు మామధ్యే నివసిస్తున్న నడయాడే దైవం కాదా? 🙏🙏🙏
గురువు గారి అభిమానం చూరగొన్న శ్రీదేవి గారి జన్మ ధన్యం ! అభినందనలు తల్లీ !
@umakameswari74092 жыл бұрын
శ్రీదేవి ఎంత అదృష్టవంతురాలు....నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే...ఇలాంటి అదృష్టం కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..
@subbareddypeketi14912 жыл бұрын
ఉమాకామేస్వరి గారు *శుభోదయం శుభమస్తు* శ్రీదేవి గారు అదుష్టవంతులు కాదు మనం అందరం అదుష్టవంతులం ఎందుకంటే..అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం,ఉన్న వ్యక్తి, *శ్రీ శక్తి, స్త్రీ శక్తి* గా ఉన్న వ్యక్తి మన శ్రీదేవి!! శ్రీదేవి,భుదేవిగా అవతరించి మనలాంటి జీవులకు జన్మనిచ్చి,పెంచి,పోషించబడుతున్న జీవులు రాశులు సుమారుగా 84 లక్షలు అందులో మన *శ్రీదేవి విశేషమైన,విశిష్టత గలిగిన మహా వ్యక్తి!! అంతటి త్యాగం మనవులుగా,ఎవ్వరు చెయ్యలేరు ఉమా కామేశ్వరి గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే..అది నా స్వా అనుభం బంగారు..!! సృష్టిలో అన్ని ప్రాణులు త్యాగం చేస్తాయి ఎలాగంటే.. *ప్రాణాన్నికూడా తృణ ప్రాణంగా* భావించి ఒక్క మానవుడు మినహా.. మీకు ఎప్పుడైనా *యోగ* గురుంచి అవగాహన కావాలన్న,నేర్చుకోవాలన్న,కూడా నన్ను కాంటాక్ట్ చేయండి మన శ్రీదేవి కోసం మీకు నేర్పిస్తాను.. స్వస్తిశ్రీ సర్వ మంగళానిభావంతు.. ఆమ్ శాంతి,శాంతి,శాంతిః 💐💐💐💐💐💐💐💐
@anuradhab43862 жыл бұрын
అమ్మా ఏం కోరుకుంటున్నారో అర్థం అవుతోందా🙏
@nbraokodukula43222 жыл бұрын
గురువుగారు, ఈ విషయంలో నేను చాలా అదృష్ట వంతుడు ని. హైదరాబాదులో Date a kid అని ఒక గ్రూపును ఏర్పాటు చేసుకొని తన స్నేహితులతో కలసి హాస్టల్ లో ఉన్న పిల్లలకు ఈ ఈ విధంగానే తమతో తిప్పి, సినిమా చూపించి, మంచి టిఫిన్, భోజనము తినిపించి ఆ రోజు పుట్టిన పిల్లల పుట్టినరోజు జరిపి, హాస్టల్ కు దిగ పెట్టేవాడు, నా కొడుకు లక్ష్మీ నరసింహ మూర్తి కొడుకుల. తుని నుండి వెళ్లి నేనూ పాల్గొన్నాను. వృద్ధులను భద్రాచలం తీసుకుని వెళ్లి, రామ దర్శనం చేయించి ,స్టీమర్ ఎక్కించి పాపికొండల ను చూపించి , ఈ యువ బృందం వారిని వెనుకకు హైదరాబాదు తీసుకొని వచ్చేవారు. అన్ని గుర్తుకు వచ్చాయి. మీ ప్రసంగం ఆనంద పరవశుడిని చేసింది.
@mahalakshmikotamarthi5992 жыл бұрын
Chala manchi pani 🙏🙏
@bhargavky2 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనం మేము చాలా మిస్ అవుతున్నాం అండి... మీరు మరల మొదలు పెట్టాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను 🙏...హరే రామ 🙏
@pallatimanohar4489 Жыл бұрын
మీరు ఇంత మానవతా వాదులని మాకు తెలియదు మహానుభావులు మీకు పాదాభివందనం
@bhagyalakshmi17862 жыл бұрын
ఆదర్శ గురువులు ! ఆదర్శ దంపతులు. ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు మెండుగా అనుగ్రహించుగాక! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chenmillaumadevi64022 жыл бұрын
Guruvu gari ki vurudaya purvaka padabhi Vandanalu Thandri
@Tajuddin___1232 жыл бұрын
ప్రార్ధన కన్నా సేవ గొప్పది అని గురువు గారు శ్రీదేవి గారి ద్వారా మనందరికీ తెలియచేశారు.
@esubramanyam81522 жыл бұрын
ఆర్ద్రత హృదయంతో మీ పాదపద్మాలకు సదా నమామి 🙏🙏🙏
@suryarao88602 жыл бұрын
స్ఫూర్తిదాయకమైన పూజ్య చాగంటివారి సేవ అందరికి ఆదర్శం..
@UshaRajavaram2 жыл бұрын
అమ్మా శ్రీదేవీ! చాలా చాలా మంచి పని చేసావు తల్లీ! నీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ విడియో లో మన చాగంటి వారిని చూస్తుంటే ఇంత అద్భుతమైన అనుభూతి కలిగింది 🙏🌷🌿
@SANATHANADHARAM2 жыл бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పాఠశాల, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ రకమైన గురువుల అవసరం...దురదృష్టం ఈ తరానికి ఇలాంటి గురువులు ఎవరూ లేరు...
@velurisailaja48562 жыл бұрын
అవును sir
@nageswararaokommuri28152 жыл бұрын
అలా అనుకోవద్దు .... చాగంటి వారి లాంటి వారు ఎందరో .... అందుకే మనమందరం ఈ పొజిషన్లో ఉన్నాం
@natureandworld28752 жыл бұрын
unnaru kaani vallanu college ki raniyyaru missionaries
@suryakumariDanyamraju2 ай бұрын
.. Ko Ko ki ki😅😅@@velurisailaja4856
@veereshtourism95372 жыл бұрын
మహాత్ములు చేస్తున్నటువంటి సేవల గురించి వింటేనే ఇంత ఆనందం కలిగిందే ! మనమందరం కూడా ఇటువంటి సేవలు చేస్తే అమృతానందం పొందవచ్చు.
@vidyasagarchitta75932 жыл бұрын
మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండడం మా అదృష్టం. కనీసం మిమ్మల్ని ఇలాగైనా చూసే అదృష్టం కలిగింది.
@sairama9248 Жыл бұрын
చాగంటి ఛాందసుడు గాదు.. భక్తి అనే సముద్రంలో కొట్టుకుపోతున్న మూర్కుడు .. జ్ఞానానికి, భక్తికీ తేడా తెలియదా ?? ధర్మానికీ, న్యాయానికీ అన్ని యుగాల్లో ఒకే తత్త్వం ఉంటదని నమ్మే పచ్చి మత వాది.. అన్నం ముద్ద చేసుకుని తింటే పిండం అయ్యిద్దా ?? అంటే నువ్వు తిన్న ముద్దలన్నీ పిండాలేనా ??? ముద్ద చేస్తే పిండం కాదు , నల్ల నువ్వులు కలిపి పిండ మంత్రాలతో దర్భతో నీటిని వదిలిన ముద్దను పిండం అంటారని తెలియదా ?? నీ దరిద్ర ఉపన్యాసం విని 2 సంవత్సరాలు ముద్ద చేసుకోకుండా తిన్నా .. నువ్వు ముర్కుడివి అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు .. హిడింబాసురుడు , వాడి తిండిని వర్ణించే క్రమంలో మనిషి మాంసం రుచి చెప్తావా ? అలా మహాభారతం లో ఎక్కడా వర్ణన లేదు.. అర్జెంటుగా ఈ ప్రవచాలను ఆపి నీ ఇంట్లో కూర్చో .. అమాయకులను బలి చెయ్యొద్దు .. నువ్వు తెలుగోళ్లకు పట్టిన దరిద్రం..
@johnwesley39932 жыл бұрын
మీ కీర్తి విశ్వ వ్యాప్తం కావాలి, ప్రపంచలోని సమాజంకు మీ ప్రవచనాలు అందాలి..
@dasarideerendra36162 жыл бұрын
వీడియో ప్రారంభం నుండి తుది వరకు అశ్రువులు జారుతానే వున్నాయి మీ లాంటి గురు వర్యులు ఇప్పుడున్న సమాజానికి ఎంతైనా అవసరం మీకు మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అమ్మగారికి ( మీ శ్రీమతి గారు) పాదాభివందనాలు 🌹🙏🙏🙏💐
@csnsrikant69252 жыл бұрын
మీరు చెప్పినట్లుగా బంధుత్వాలను మెరుగు పరచుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి🙂
@Mahath3332 жыл бұрын
ఇటు వంటి గొప్ప మాటలు సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్లు మాత్రమే మాట్లాడగలరు. గురువు గారు చెప్తూంటే. ముద్దపప్పు కలుపుకుని కమ్మని నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ నంచుకుని తింటే ఎంత ఆనందంగా వుంటుందో అంత అనందంగా వుంటుంది. ఎంత అదృష్టవంతులం మన హిందువుల ము
@KSK992 жыл бұрын
Ghee’s is animal Fat know this first, it’s worst than eating Beef. It is pure animal fat. Neech Talibrahminism looks like fabrication.
@shaikbasheer74752 жыл бұрын
Andaram
@Mahath3332 жыл бұрын
@@shaikbasheer7475 Thankyou sir. ,మీ muslims కి మా సనాతన ధర్మం అంటే పడదు కదా
@khajahussain16012 ай бұрын
Manvatam minchina darmam ledu
@Mahath3332 ай бұрын
@khajahussain1601 అవునా అది నువ్వు అంటున్నావా....నన్ను నమ్మని కాఫిర్ లను చంపివేయమని మీ అల్లాహ్ నే చెప్పాడే ఆ అల్లాహ్ నీ నమ్మి అన్యులు చంపుతున్న నువ్వు మానవత్వం గూర్చి మాట్లాడటం...పెద్ద జోక్
@heprabhu34442 жыл бұрын
చాలా బాగా చెప్పారు. అయ్యా గురువు గారూ సమాజ సంక్షేమ సేవ ఏదైనా బాహాటంగా చెప్పాలి. ఎందుకంటే అది చాలా మందికి మార్గదర్శకం అవ్వొచ్చు. ఆ విధంగా మీరు సేవ విస్తృతికి కారకులవుతారు. అపుడు ఆ సంతృప్తి ఇంకెన్ని రెట్లో ఊహించొచ్చు. కాబట్టి ఏదో అనుకుంటారేమో అనే భయం అక్కర్లేదు.🙏🙏🙏
@gsnnftebsnl40892 ай бұрын
GEAT GŔEÀT THINGS SIRS .........GSN BHJIMAVARAM
@viswanadhkallakuri42122 жыл бұрын
చాగంటి వారిలో వున్న కొత్త కోణాన్ని మాకు తెలియ చేసినందుకు meeku🙏🙏🙏🙏🙏🙏 తల్లి
@dharmasamvaad2 жыл бұрын
మీ మీద ఉన్న గౌరవం ఇది విన్నాక ఇంకా చాలా పెరిగింది గురువు గారు మిమ్మల్ని మీ ప్రవచనాలని స్ఫూర్తిగా తీసుకొని ధార్మికంగా,న్యాయంగా జీవిస్తున్న వారిలో నేను ఒకడిని గురువు గారు జీవితంలో నేను మా తల్లిదండ్రులు,వేదం చెప్పిన గురువు గారిని ఎలా గౌరవిస్తానో,ఎలా పూజిస్తానో మిమ్మల్ని కూడా అంతే గౌరవిస్తాను 🙏🙏🙏🙏🙏🙏
@DkDk-ek9wm2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు కి నా నమస్కారాలు...🚩🚩🚩
@sannyk17882 жыл бұрын
ఇటువంటి మంచి కార్యక్రమం లో నేను నా భర్త ఉన్న మూ చాలా సంతోషంగా ఉంది కోటీశ్వర రావు గారి కి నమస్కారం ములు sridevi gari channel subscribe chesukondi andaru avida chala manchi panulu chestaru alanti avidiki manamu support Chedamu
@Sweetybittu6732 жыл бұрын
Ekada indi andi e program
@umaranisuri54442 жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏 ఇలా మార్గదర్శనం చేసే గురువులు దొరకడం మా పూర్వజన్మ సుకృతంమండీ గురువు గారు 🙏🙏🙏
@subrahmanyamy2385 Жыл бұрын
Jai guru Datta
@RaviShankarKota2 жыл бұрын
మీరు వున్న కాలగతిలో పుట్టడం, మీ అమృత వాక్కులు వినడం మా సుకృతం గురువుగారు
@Patriot25652 жыл бұрын
అమ్మా.. శ్రీదేవి చాలా అదృష్ట వంతురాలి వమ్మ..
@sudhakamalam35562 жыл бұрын
చాగంటి కోటేశ్వర రావు గారికి అనేకానేక నమస్సులు. మీ ఆధ్యాత్మిక ప్రవచన ధారలో తెలుగు ప్రజలంతా పునీతమవ్వాలి. తరతరాలు అంతరాయం లేకుండా సనాతన ధర్మం వర్ధిల్లాలి.
@arunachalamarunachalam84742 жыл бұрын
అమ్మ మా శ్రీదేవి గారు మీ పాదములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు...
@satyanarayanamurthychakka36552 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి నమస్కారములు. మీరు చేసిన సేవా కార్యక్రమాలు విన్నవారికి అలా సేవచేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. మీరు భగవంతుని అనుగ్రహం పొందిన పుణ్యాత్ములు.
@nalamvenkataramana10502 жыл бұрын
గురువు గారి నుండి ఇలాంటి ఆశీస్సులు లభించిన శ్రీదేవి కి శుభాభినందనలు 🙏
@muraleekrishnaadapa9011 Жыл бұрын
దిక్కులేని వారి కి దేవుడే దిక్కు, అదే స్ఫూర్తి కలిగిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు.
@madhusudhank84312 жыл бұрын
శ్రీదేవి గారు... గురువు గారు మీ గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళు చెమర్చాయి... మీ సేవకు... మీ దగ్గర సేవ పొందుతున్న ప్రతి ఒక్కరి తరపున.. హృదయపూర్వక అభినందనలు.
@mumbaikarmb2 жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
@ivaturiumadevi74202 жыл бұрын
చాలా ఆనంద మనిపించిది సోదరా.
@kanakadurgamadapati9092 жыл бұрын
మాటలు లేవు.మీలాంటి అద్భుత మూర్తి నీ పోగడదానికి.శ్రీ గురుభ్ోన్నమః.
@saiprasadgopaluni2 жыл бұрын
అయ్యా పాదాభి వందనాలు ఆ శిశు గృహము లో నుండి ఎవరిని అయినా పెంచుకోవాలంటే ఎవరిని సంప్రదించాలని నా అభ్యర్ధన 🙏🙏🙏🙏
@Kbittu123452 жыл бұрын
Anganwadi project Director gareni kalavali collector office lo
@sarmadvss94052 жыл бұрын
CARA Govt organization vuntundi chudandi memu adopt chusukunnamu chala santhom ga vunnamu
@samuelposupo39492 жыл бұрын
ఆ భగవంతుడు మిమ్ములను అనుగ్రహించిన విధానము నిజంగా స్లాఘనీయము. అటువంటి మీ తో దీవించబడిన శ్రీదేవి ధన్యురాలు. ఇతరుల మెప్పుకోసం చూడని మీ వ్యక్తిత్వానికి నా పాదాభివందనం.
@sasikalachintapudi26662 жыл бұрын
Sir , i will request and pray the GOD to provide 100 years of full life to you to serve society like this. You are Unique sir..
@suneethagandu46122 жыл бұрын
Sir miku paadhabi vandanalu me speech manasuku chala vurata kaliginchindhi kallallu neellu thirigayi🙏seva bavam chala bagundhi . Sevaku meaning chepparu ..meeru ma andhariki kuda thandri lanti varu🙏👍
@gsridevisiri94872 жыл бұрын
గురువుగారు మీరు మీ కుటుంబ సభ్యులు పదికాలాల పాటు సుఖంగా, సంతోషంగా,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల మనసారా కోరుకుంటున్నాను.🙏
@tulasigovind52012 жыл бұрын
మతాలు, మత గ్రంథాలు, వ్రతాలు, పూజలు, శాంతులు, ఫలితాన్నిఆశించి చేసే దీపారాధన లు, ఎటువంటి వెటకారాలు, విమర్శలు లేకుండా మనస్సును ద్రవింపచేసే "మానవత్వం" మీద మీరు చేసిన ఈ ప్రసంగం చాలా బాగుంది పొగడ్త కాదుసుమా ఇది నిజం.ప్రతి మనుష్యుని హృదయంలో ఎక్కడో అట్టడుగున జాలి, కరుణ, మానవత్వం దాగుంటాయి వాటిని తట్టి లేపడం చాలా గొప్ప విషయం నమస్కారం అన కూడదు. ఎందుకంటే వయసు రీత్యా పెద్దవాడిని కాబట్టి నాయనా చాగంటి మీకు ఇవే నా హృదయపూర్వక ఆశీస్సులు.
@sumalathap63712 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsridevisiri94872 жыл бұрын
గురువుగారు. మీరు కుటుంబ విలువలు గురించి చెప్పటం విన్నాను అందులో ఒక మాట భర్త ఎటువంటి వాడు అయిన భార్యగా నీ ధర్మాన్ని నీవు పటిస్తున్నవా లేదా అన్నది ముఖ్యం.ఎప్పుడు అయిన నా మనసుకు భాద కలిగితే మీ మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను.
@ramanayyachinnala8693 Жыл бұрын
Oa 😮🎉
@maheshreddy6609 Жыл бұрын
All the best sister Thankyou
@sairama9248 Жыл бұрын
Yes. నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు గృహిణిగా .. ఆ పరమశివుడు అన్నీ చూసుకుంటాడు .. ఇది పక్కా 100% నిజం
@durgabhavaniattigadda-9147 Жыл бұрын
Ol bb hbblhh h b ñulp😂😂😂?❤😂😂?😂
@MallikarjunraoAshanti Жыл бұрын
Mallikarjun rao seva Trust very good spech
@jayaramv26632 жыл бұрын
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@mchandrashekharaprasad35152 жыл бұрын
మీ సేవ కు ధన్యవాదము లు.
@SiriIshappy232 жыл бұрын
అనేక నమస్కారాలు గురువుగారు, మీరు చెప్పినట్టు కుటుంబాలు సొంత వారికి అండగా నిలబడక , ఎంతో మంది బాధలు పడుతున్నారు...స్నేహితులు కుటుంబ సభ్యుల లాగా ఆదుకునే వారు ఉన్నారు కొందరు...మీరు చెప్పిన ప్రతి మాటా విలువైంది..
@pranithapalusa91192 жыл бұрын
ఇప్పుడు అలా ఎక్కడుంది గురూగరు. కుటుంబంలో ఎవరైనా వెనకబడి ఉంటే ఎగతాళి చేస్తూ ఆనందపడే రోజులు
@koiladasreenivasarao5762 жыл бұрын
గురువుగారు తప్పనిసరిగ ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ కొన్ని చేస్తున్నాము
@Sunnybunny.G2 жыл бұрын
మీ.....సన్నివేశాలు అంటే మాకు చాలా ఇష్టం గురువు గారు🙏🙏🙏
@gaddamgirija91812 жыл бұрын
అద్భుతమైన సంఘటనలు సేవలు చాలా ఆదర్శ వంతంగ ఉంది పుణ్యం పురుషార్థం రెండు ప్రాప్తించు మార్గాలు. ఇటువంటిది motivate చేస్తాయి. ఇతరులకు ఇటువంటిది తెలియజేయాలి గురువు గారు ,,,
@lourdumary59152 жыл бұрын
So touching, the sharing of Chaganti Koateswar garu's unique experience. It is so inspiring, and encouraging to strengthen the family bonds. No one need feel that he/she is alone in this world. 🙏💕🙏💕🙏
@kotamrajusatyakameswararao87002 жыл бұрын
నివురుగప్పియుండు మహాత్ములకెల్లను ఆనిప్పుస్వయం ప్రకాశమానము, జన్మజన్మలందు ఎంతో చేసుకున్న వారే అలానిరాడంబరముగ నిగర్వముగ నిశ్చలముగా జీవితయాత్ర సాగించగలరు.
@bhavanikuncham39142 жыл бұрын
I can't stop my tears 😭,when I seeing this video...Sridevi garu chala adrushtavanturalu
@seswarrao86922 жыл бұрын
గురువుగారి నమస్కారం మీ ప్రవచనాలు వినడం ద్వారా నేను మంచి మార్గంలో జీవి స్తున్నా...
@durgaprasadgunna4232 Жыл бұрын
మీ ప్రసంగం ,మీ నిజజీవితం విశ్వమానవాళికి ఆదర్శం గురువు గారు.
@lakshmikotta2294 Жыл бұрын
మీ ఆదర్శం లో కించిత్తు మాకందరికీ కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏 మీ ట్రస్ట్ పేరు అకౌంట్ నంబర్ ఇవ్వగలిగితే నాకు తోచింది అప్పుడప్పుడు ఉడతా భక్తిగా చెయ్యాలని ఉంది. 🙏🙏🙏
@srilalithafoodschereddy7230 Жыл бұрын
గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వాంచి నమస్కారములు. గురువుగారు మీరు చేపిన నా విధంగా నేను ఒక రోజుఐనా ఈలా చేయాలి అన్ని వుంది తప్పకుండా చేస్తాను గురువుగారు. ఈశ్వరుడు నాకు ఎలాప్పుడు ఇలాంటి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రేనమః
@jedheepsathwiksonglyrics76482 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు మీరు చెప్పిన ఈ ప్రవచనం వింటుంటే మాటలు కూడా లేదు . మీరు ముందు చెప్పిన ప్రవచనాలు విని నా జీవితమే మారింది. ' కాని ఈ ప్రవచనం విన్నాక సేవ ఇలా కూడా చేయచ్చు అని తెలిసింది . భగవంతుడిని ఎలా పూజించాలో 'ధార్మికంగా ఎలా జీవించాలో మీ నుంచి నేర్చుకున్నాను. సేవ ఎలా చేయిచ్చో మీ నుంచి నేర్చుకున్నాను . నాకు కూడా శ్రీ దేవి గారి లాగా మీ ఆశీ స్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను . ధన్య వాదాలు గురువు గారు మీపాదాలకు సాష్టాంగ వందనాలు
@padmajarani722 жыл бұрын
🕉శ్రీ గురుభ్యోనమః🙏 మీలాంటి గురువులు దొరకడం తెలుగు ప్రజలుచేసుకున్న అదృష్టం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గురువుగారు మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి.💐🙏 శ్రీదేవి గారు ఎంతో అదృష్టవంతురాలు. పార్వతీ పరమేశ్వరులు లాంటి అమ్మా నాన్న దొరికినందుకు.🙏 శ్రీదేవి గారిని దేవుడు చల్లగా చూడాలి.💐
@venkatreddy21602 жыл бұрын
గురువు గారు మీరు చెప్పడమ్ వల్ల చాలా మంది inspire అవుతారు గదా గురువుగారు
@gsridevisiri94872 жыл бұрын
గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు.🙏
@sairama9248 Жыл бұрын
చాగంటి ఛాందసుడు గాదు.. భక్తి అనే సముద్రంలో కొట్టుకుపోతున్న మూర్కుడు .. జ్ఞానానికి, భక్తికీ తేడా తెలియదా ?? ధర్మానికీ, న్యాయానికీ అన్ని యుగాల్లో ఒకే తత్త్వం ఉంటదని నమ్మే పచ్చి మత వాది.. అన్నం ముద్ద చేసుకుని తింటే పిండం అయ్యిద్దా ?? అంటే నువ్వు తిన్న ముద్దలన్నీ పిండాలేనా ??? ముద్ద చేస్తే పిండం కాదు , నల్ల నువ్వులు కలిపి పిండ మంత్రాలతో దర్భతో నీటిని వదిలిన ముద్దను పిండం అంటారని తెలియదా ?? నీ దరిద్ర ఉపన్యాసం విని 2 సంవత్సరాలు ముద్ద చేసుకోకుండా తిన్నా .. నువ్వు ముర్కుడివి అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు .. హిడింబాసురుడు , వాడి తిండిని వర్ణించే క్రమంలో మనిషి మాంసం రుచి చెప్తావా ? అలా మహాభారతం లో ఎక్కడా వర్ణన లేదు.. అర్జెంటుగా ఈ ప్రవచాలను ఆపి నీ ఇంట్లో కూర్చో .. అమాయకులను బలి చెయ్యొద్దు .. నువ్వు తెలుగోళ్లకు పట్టిన దరిద్రం..
@_mohanchandra1503_2 жыл бұрын
గురువు గారు 🙏🙏🙏🙏🙏మీలాంటి వారు మాకు చాల చాలా ఆ దృష్టము ళీదేవి గారు మీ చేసే సహాయము చూసాము సూపర్🙏🙏🙏🙏🙏🙏
@nandanamkarunakar95812 жыл бұрын
చక్కటి విషయం.ఇటువంటి మనస్సు కూడా చాగంటి గారికి వుందని తెలిసింది..మరెందరికో స్ఫూర్తి. శ్రీదేవి గారికి ధన్యవాదాలు🙏
@jayalakshmi64192 жыл бұрын
గురువుగారికి శతసహస్ర కోటి వినమ్ర పాదాభివందనములు.
@veerababugandreti14842 жыл бұрын
శ్రీదేవి గారు మీ జన్మ ధన్యం. మీ మీద అందరికీ గౌరవం పెరిగింది.
@arrashobharani17812 жыл бұрын
ఆదర్శవంతులైన శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి భక్తి పూర్వకంగా నమస్కరిస్తన్నాను తండ్రీ మీ మంచి మాటలు మీ ప్రవచనాలుమీరు చెప్పే భక్తి కథలు ఆ అమ్మాయి మనోవేదన మీరు విని ఒక మంచి ఉపాయం ఆలోచించి ఆ అమ్మాయిని ఒకరోజు దత్తత ప్రత్యేక కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టి పిల్లలు అమ్మలు అందరి చేత ఆనందభాష్పాలు పెట్టించిన మహానుభావుడు వై మేము కూడా ఇలా చేస్తే బాగుండునని పించే పుణ్యపురుషులైన మిమ్మల్ని భక్తిపూర్వకంగా గౌరవపూర్వకంగా శిరసావహించి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuchocolate96472 жыл бұрын
మీరు మీ సతీమణి తొ 2018 లో వైజాగ్ Dr.LB college కీ వచ్చారు sir... అప్పుడు నేను Degree final year చదువుతున్నాను... ఆ రోజు మిమ్మల్ని & మీరు చేసిన ప్రసంగాలు Direct గా చూడటం వినడం ఈ నా జన్మకు నేను చేసుకున్న అదృష్టం అని ఇప్పటికీ అనుకుంటూనే ఉంటాను 🙏...
@gayathrivalmiki92252 жыл бұрын
Meeru lucky
@anuchocolate96472 жыл бұрын
@@gayathrivalmiki9225 thank you 😊
@medikonduruanjanidevi32452 жыл бұрын
ఎంత. అదృష్ట వంతురాలివి, శ్రీదేవి. నీ జన్మ ధన్యమయిందమ్మా..చాగంటివారి నోటివెంట, ఇటువంటి, ప్రవచనం, ఎప్పుడూ, వినలేదు..దన్యులమయ్యాము..నీవల్లనే..మానసపుత్రిక, గాస్వీకరిచి, నీ ఆహ్వానం, మన్నించి, వచ్చి, ఇటువంటి, అమృత తుల్య మైన, విషయాలు, చెప్పి, ఆశ్చర్య చకితులను, చేసేరు..చాలా సంతోషం.. ఈ ప్రవచనం, మనసుకు, హత్తుకుపోయింది..ధన్యోస్మి..
@kalyanim84732 жыл бұрын
శ్రీదేవి గారు మీరు యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ప్రచారం చేయడం బాగుంది ధన్యవాదాలు అండీ
@shivakrishna32032 жыл бұрын
అమ్మ మీరు ఎవ్వరో నాకు తెలియదు మీ సేవకి నా హృదపూర్వక నమస్కారములు🙏🙏 ఎన్ని జన్మల పుణ్యమో గురువుగారి కూతురయ్యావు ఇంతకీ మించి అద్రుష్ట మరోకటి ఉండదు🙏🙏
@durgakanaka94632 жыл бұрын
మేము చాగంటి బాబాయ్ అని tv లో మీ ప్రసంగం చూసి సంతోషం పడిన మేము మా పిల్లలకి తాత గారు చేశాము మా పిల్లలకి.
@mangatayarupusarapu73752 жыл бұрын
మీరు కారణజనుములు గురువుగారు.మీకు పాదాభివందనాలు.
@srikanthreddyy7795 Жыл бұрын
మీ ప్రసంగం ,మీ నిజజీవితం విశ్వమానవాళికి ఆదర్శం
@rameshchetty47162 жыл бұрын
Very inspirational post Chaganti garu. I think this is noble service. Yes, the inner feeling of helping the poor unexplainable in words.
@prasad-56192 жыл бұрын
అద్వితీయం...అమోఘం..దైవం మానుష రూపే ణ అంటే ఇదేనేమో...🙏🙏🙏🙏
@sv22002 жыл бұрын
అలౌకిక ఆనందం కురిపించే ఆ లోకనాధుడు ఉన్నంత వరకూ ఎవరూ అనాధలు గారు కదా అని భావన చేయగలిగిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి వందనములు కృతజ్ఞతాభి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆ విషయము తెలియని అనాథలకు సవివరముగా ఈ విషయము విశదపరుస్తూ దయాగుణము ఉన్న హృదయమే దేవాలయం అని కోట్ల విలువయిన అంశము ఎంతో మందికి అర్ధము అయెలా తెలియచేసిన కోటేశ్వరరావు గారు ధన్యజీవులు పుణ్యజీవులు , ఆ దంపతులు ఆది దంపతులు వలె అనిపించడం వినిపించడమే గాక ఇలా ఆచరించి ఆదరణ చూపడం అభినందనీయము , ఆ దేవ దేవుని ఆశీస్సులు వారికీ వారి కుటుంబము లోని సభ్యులకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము 💐💐💐💐🙏🙏👌👍
@sainataraj33402 жыл бұрын
ఓం సాయిరాం🙏 పూజ్య శ్రీ గురు దేవుల పాద పద్మాల కు సాష్టాంగ దండ ప్రణా మాలు🙏🙏🙏 మీరు దైవాంశ సంభూతులు, , మీ ప్రవచనాలు వింటుంటే ఏదో లోకాలకు వెళ్ళి పోతుంటాము. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు,సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వరయాలతో చల్లగా చూడాలని ఆ సాయి నాధుని వేడు కుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
@sujathavenu60752 жыл бұрын
మహానుభావులు మీరు కారణ జన్మములు మీ మాటలు వినుని మీరు ఏమిటో అర్ధం చేసుకొన్న నా జన్మ ధన్యమైఇంది మీకు నా పాద అభినందనలు 🙏🙏🙏❤️🙏🙏 పాదఅభినందనలు
@mallikamallika39312 жыл бұрын
Ellanti roju kosam edhuru chusanu inni rojullu sridevi garu ,mi sevaki nijamaina pallitham dorikindhi, ma manasu ki sonthosamga vundhi amma , 🙏🙏
@viswanadhasarma8832 жыл бұрын
Hats off sir..i never see in my life such a person like you.. God bless you and your family members
@jyothikopula21582 жыл бұрын
🙏🙏🙏💐💐
@balasubramanyamkalavalapal3694 Жыл бұрын
చెప్పువారలెల్ల చేయువారలైన, లోపమేమి కలదు,లోకమునకు అని ఓ కవి అన్నారు.మీరు చెప్పడమే కాదు.చేసిచూపిస్తున్నారు.మాటలభాష కన్నా, చేతలభాష హృదయాలకు మరింత చేరువ అవుతుంది.ఈ వీడియో చూసిన ఎంతటి కఠినాత్ముని హృదయమైనా కరిగిపోతుంది.మీ పుణ్యం అగణ్యం.మిమ్మల్ని సమకాలికులుగా పొందిన మా జన్మధన్యం.
@sireeshahejibu30622 жыл бұрын
చాలా బాగా చెప్పారు మనసు హాయి గా అనిపించింది
@brownraj12892 жыл бұрын
God is so kind and blessed you with the kindness heart and shown the compassion and Love towards the Orphan children. God bless you Sir.
@srinivasaraoadari4342 жыл бұрын
తండ్రి గారి పాదపద్మములకు నమస్కారములు తండ్రిగారికి వయసు మీద పడుతుంది మొఖంలో స్పష్టంగా తేడా కనబడుతుంది తండ్రి గారు చెప్పిన ఎన్ని ప్రవచములు విన్నానో మనసుకు హాయిగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
@umamallampalli77992 жыл бұрын
Soo.. great service ...no words to express my feelings!!!!!!!G.Sree Gurubhyom namaha.
@koteshwarvenigalla71502 жыл бұрын
Sridevi garu, you are so lucky & deserved..Congratulations! 😊
@nagajyothialapati62532 ай бұрын
మీరు, శ్రీదేవి గారు కారణజన్ములు మీ మంచి మాటలు వింటుంటే మనసు ద్రవించి కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ vedio చూసి ఎంత మందిలో సేవాదృక్పధం కలిగిందో ఇదంతా మీరు చెప్పడం వల్లే తెలిసింది నిజంగా ఆ పాప అదృష్టవంతురాలు మీకు కూతురు గా రాగలిగినందుకు అంతా దైవసంకల్పం 🙏🙏గురువుగారు, శ్రీదేవి గారు.
@bhaskargangaraju27782 жыл бұрын
మీరు చేస్తున్న సేవకు నమస్సుమాంజలులు 🙏🙏
@REPATIKOSAM432 жыл бұрын
మంచి చేస్తే చెప్పాలి ఇప్పుడు నాకు ప్రేరణయ్యారు మీరు అవకాశాన్ని బట్టి నేను దత్తత తీసుకుంటాను నాకు తెలిసిన ఆ పిల్లలకు నాకు తెలిసిన మధ్య నిషేధ ప్రాముఖ్యతను గురించి వివరిస్తాను మన తావాదికి జేజేలు జైశ్రీరామ్
@bhanumathidasnateri10512 жыл бұрын
బ్రహ్మ శ్రీ గురువు గారికి శతసహస్రకోటి పాదాభివందనాలు🙏🙏🙏. ఆయన సహధర్మచారిణితో కలిసి చేసిన విశిష్టమైన, ఔన్నత్యమైన కార్యక్రమాల గురించి వింటూంటే మనసు ఆర్ద్రత లో మునిగి పోయింది. ఎవరి మనసులో చింతనకనుగుణంగా వారిని సంతృప్తిపరచి, సంతోషపెట్టాలన్న గురువు గారి ఆలోచనలు, అవి ఆచరణలో పెట్టిన విధానాలు అమోఘం. భగవదాశీస్సులు నిరంతరం, చిరంతరం ఈ ధన్యదంపతుల పై ప్రసరించమని ఆ భగవంతుని మనందరం ప్రార్ధింద్దాం.🙏🙏🙏🙏🙏
@chakrapanisreeramozu2538 Жыл бұрын
మన చుట్టూ ఉన్న వాళ్ళ కు మన చేతనైన సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం ఇంకెందులోనూ పొందలేము. మీరు ధన్యులు. 🙏🙏🙏