కార్తీక దీపం సీరియల్ - అత్తకు మించిన కోడలు || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi

  Рет қаралды 892,508

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 299
@latha1868
@latha1868 Жыл бұрын
శ్రీదేవి మీ అన్ని వీడియో లలో కన్నా ఈ వీడియో చాలా నిండుగా వుంది, అవ్వ నిజాయితీ మీ నిజాయితీ రెండు మనసు ని ప్రశాంతంగా వుంచాయి. 🙏
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 Madam very good ur service, TQ Mam 🙏 ( మంచి అత్త గారు ,, మేడం,, ఇలాంటి అత్త గారు అందరికి ఉంటే ,, ఆడపిల్లల జీవితాలు ధన్యం,, అవుతుంది.)🙏
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
@@salmabegam2741 సిస్టర్ ఏమి బాధ పడకండి. ధైర్యమే మన సాహసం. కాలమే తీర్పు చెప్పుతుంది.దేవుడు తప్పకా మిమ్ములను ఆదరిస్తాడు , జీవితంలో తోడుగా ఉంటారు.
@valli406
@valli406 10 ай бұрын
అవును అంత మంచి అత్తగారు అదృష్టవంతులకే ఉంటారు మీ అత్తగారి నోటి వెంట వినలేదు నా కోడలు ఎంత మంచిది అని ఈవిడ ఎంత బాగా చెప్తుందో వాళ్ల కోడలు గురించి మంచి అత్తగారు 🙏🏼మంచి మనసు శ్రీదేవి అక్కని ఏంట్రా అని ఏంటమ్మా అని అంత బాగా పిలుస్తుంది
@madhurageethalu5659
@madhurageethalu5659 9 ай бұрын
😅😮😢😢 ll mo😢 mo is b😊i hu hu 5:00 ji nu l om se p ni mo hu
@vankadarasuseela9908
@vankadarasuseela9908 Жыл бұрын
ఎంత మంచి సర్వీస్ చేసావు తల్లీ. ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూసి , పది మందికి ఉపయోగం పడేలా నీవెల్లపుడు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@బొడిగెలలిత
@బొడిగెలలిత Жыл бұрын
సూపర్ తల్లి నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి ఏ లోటు లేదు అందరూ వచ్చిందంటే దొబ్బేవాలేదని పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు
@shailajayanna3591
@shailajayanna3591 Жыл бұрын
అమ్మమ్మ కి 🙏🙏🙏....., శ్రీదేవి గారు god bless uuu 🙌🙌🙌😘😘
@varadarajulb786
@varadarajulb786 Жыл бұрын
అమ్మా శ్రీదేవీ మంచి మనస్సుతో చేసే నీప్రయత్నంఫలించాలని ఆభగవంతునిప్రార్థిస్తుంటానమ్మా
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 Жыл бұрын
Bama gari daggariki velli ame manchi chedu telusukoni ame ku help chesinanduku chala thank you good job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pasupuletilatha3154
@pasupuletilatha3154 Жыл бұрын
Kodali gurinchi manchi dhi Ani cheppina arufhaina atha gaaru Amma meeru meeru santhosham GA vundaali Amma great job sree devi akka
@jlavanya3154
@jlavanya3154 Жыл бұрын
Kodali gurinchi manchiga cheppina modhati attha gari ni chusanu nu dhevatha vi amma 🙏🙏🙏🙏
@jaya7790
@jaya7790 Жыл бұрын
Ayyo naaku kodalu rabothundhi. Kaani maadhi peddha family maa bava garla kodallu nenu swantha thalli koothurulaga untam. Anni share chesukuntam kodukulaku kodallaku edhyna manaspardhalu vasthe nacchacheppi kalipina sanghatanalu kodda unnai maa raboye kodali kosam kalalu kantunnamu amma 😊😊😊
@manyammeenavlogs4986
@manyammeenavlogs4986 Жыл бұрын
@MinniGaduVlogs
@MinniGaduVlogs Жыл бұрын
​@@jaya7790 😂😂😂
@jakkisudhakar1928
@jakkisudhakar1928 Жыл бұрын
Super 👌
@nagarajusrilatha
@nagarajusrilatha Жыл бұрын
Super 👌👌
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Жыл бұрын
Thank you very much sri Devi garu🎉
@golakotisanthijyothijyothi2870
@golakotisanthijyothijyothi2870 Жыл бұрын
అమ్మ మీ సేవ చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది నేను పెట్టే ప్రతి కామెంట్ లో మిమ్మల్ని అమ్మ అని ఎందుకు అంటున్నా అంటే ఒక బిడ్డ పై తల్లి కి ఉండే సహ్రుదయం మీకు ఉంది అందుకే అమ్మ అంటున్నా మీకు ఆ దేవుడి చల్లని దీవెనలు ఉండాలి కోరుకుంటున్నాను
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
దూరపు కొండలు నునుపు అన్నట్టు... ఎవరి జీవితంలో చూసిన భాధలే... శ్రీదేవి గారు మీరు కూడా త్వరలో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్న...
@sonysrimalla3795
@sonysrimalla3795 Жыл бұрын
What happened to her
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
@@sonysrimalla3795 ... hyd lo undagaa aavida okarini preminchi pelli chesukuni koddi rojuluga duram duram untunnaru ani telisindi... Husband nundi some amount tisukuni vizag lo illu kattukuni akkade stirapadataniki nirnahinchukunnarani telisindi... amount, plots, car tisukoni vellindanta one cror properties daka...
@Jaswanthgamer07
@Jaswanthgamer07 Жыл бұрын
నానేవాలి లేని ప్రపంచంలో మీలాంటి వారి ద్వారా భగవంతుడు సాయం చేస్తున్నాడు ఆయన కనిపించకుండా మీరు కనిపిస్తూ భగవంతుడిలా సాయం చేస్తున్నారు గ్రేట్ జాబ్👏👏👏
@parimi.parimijayalakshmija2441
@parimi.parimijayalakshmija2441 Жыл бұрын
Very much inspirational Sridevigaruu...you have done great job..... God bless you..
@meharsrinivasthota2604
@meharsrinivasthota2604 Жыл бұрын
తల్లీ నీ ఆరోగ్యం జాగ్రత్త, నీకు మీ కుటుంబానికి మంచి జరగాలని భగవంతుడుని కోరుకుంటూ 🙏🙏
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీవు చేస్తున్న సహాయం చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి తల్లి పరమేశ్వరుడు నీ ఆయుష్షు ఉన్నంతవరకు మనశ్శాంతితో ఎల్లప్పుడూ జీవించేటట్టు చేస్తారు తల్లి
@hymavathijogi5441
@hymavathijogi5441 Жыл бұрын
🎉🎉🎉
@jhansibezawada7370
@jhansibezawada7370 Жыл бұрын
Kondantha help sridevigaru. Thank you.
@barbha3796
@barbha3796 Жыл бұрын
E thagudu valla enni family s ebbandi paduthunnayi ammamma thathayya garu repati dani gurinchi alochistu badapadakandi reptidi devudu chusukuntadu e time lo em jaruguthundo mana chethullo ledhu ok na ammamma garu memmalni chuste ma ammamma guruthukochhindi i miss youuuu ammamma 😔😔😔😔🙏🙏🙏🙏🙏❤❤❤❤
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
Good job god గీఫ్ట్ అక్క నువ్వు మాకు
@mramesh9748
@mramesh9748 Жыл бұрын
శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మళ్లీ నాకు జన్మ అంటూ వుంటే, మీకు ఏదోఒక బంధం తో పుట్టాలని కోరుకుంటూ .......,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@saradhaghanta2239
@saradhaghanta2239 Жыл бұрын
sridevi Great Job ,God bless u maa,,👌👍👏💐🙌🙌🙌🙌
@kushi_datta
@kushi_datta Жыл бұрын
People's learns to sridevi videos ..great and keep it up ur help.we also help to you as much as we possible 🙏🙏
@charri1715
@charri1715 Жыл бұрын
Thatha nu chusthe ma nanna gurthuku vasthunadu mis u nanna I love you nanna
@satyaram794
@satyaram794 Жыл бұрын
Great andi good andharu me laga alochinchi manaku unna danilo sayam chtha elanti vallaki sayam chaastha vallaki kadupu nendhu tundi 😢meru super andi
@gopichethana
@gopichethana Жыл бұрын
ఆ వయసులో వాళ్ళు అలా కష్టపడటం చాలా భాధగా ఉంది
@shaiktasleem3042
@shaiktasleem3042 10 ай бұрын
Nice 🤱🙏🙏🙏🤝🤝❤️❤️❤️❤️
@telugukurradu1140
@telugukurradu1140 Жыл бұрын
శ్రీదేవి గారు.. అతి త్వరలో మిమ్మల్ని కలుస్తాను.. నా మనసులో మాట మీకు చెప్తాను.... Ur Great 🙏
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
ఏమి చెప్తావ్ సామి *శ్రీదేవి సిస్టర్ ని బాధ పెట్టకు ఏమి చెప్పాలన్నా తన మనసును అర్థం చేసుకుని మాట్లాడు
@garnimittaroja4401
@garnimittaroja4401 Жыл бұрын
Please sridevi garu help him, manavarallu appudappu vachii vundii vellandii please video chusi ina randik please just happy chusi vellandii
@bhagyapothagalla6729
@bhagyapothagalla6729 Жыл бұрын
Akka nedhi chala manchi manasu,,,,, naku neela andariki సహాయం cheyalani undi akka,,, nuv epudu bhagundali akka
@madhusudhanrao2094
@madhusudhanrao2094 9 ай бұрын
Really Great social services to old couple. God bless 🙌 you sri devi garu 🎉🎉🎉🎉🎉😢
@babypriyankasaka1784
@babypriyankasaka1784 Жыл бұрын
ఇలాంటి వారికి గవర్నమెంట్ కనీసం రేషన్ బియ్యం అయినా ఎక్కువ ఇస్తే కనీసం అన్నము అయినా కడుపు నిండా తింటారు. వాళ్ళకి 10kg లు నెల మొత్తం సరిపోవు కదా 😰😰
@kamepallymariya8023
@kamepallymariya8023 Жыл бұрын
శ్రీదేవి మేడమ్ గారు మిరు ఎపుడూ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని అదేవుడు ని పార్ధ సున్నను మాది నల్లగొండ జిల్లా
@Missworldbeautysaloon1123
@Missworldbeautysaloon1123 Жыл бұрын
Great sridevi garu👏🏻👏🏻👏🏻
@puramramesh6489
@puramramesh6489 Жыл бұрын
మీ మంచి మనసుకు ధన్యవాదాలు తల్లి 🙏
@g.sandhya6104
@g.sandhya6104 Жыл бұрын
God bless you Shridevi garu. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagarajusrilatha
@nagarajusrilatha Жыл бұрын
సూపర్ అమ్మ కోడలి గురించి బాగా చెప్పేరు
@laalithyakitchen5900
@laalithyakitchen5900 Жыл бұрын
Great sridevi talli ❤️👏👏👏 LK full watched 👍👌
@arunasreegone3002
@arunasreegone3002 6 ай бұрын
Thagubothulu marandi Sridhevi sister matlatho aina❤
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 Жыл бұрын
ఈ పొగిడినవారు నీకు ఆసరాగా ఉండరు పెండ్లి చేసుకుని సేవా కార్యక్రమాలు భర్త ప్రోత్సాహం తో కొనసాగించవచ్చు
@yeshmith8082
@yeshmith8082 Жыл бұрын
Pogidinavaru undaka poyina chesina punyam etu podhu
@MadhavaReddyMadhavareddy-f4o
@MadhavaReddyMadhavareddy-f4o 2 ай бұрын
Good morning 🌅🌅 🙏🏼🙏🏼🙏🏼 Amma super 🙏🙏🙏
@premathoammavlogs8120
@premathoammavlogs8120 Жыл бұрын
మా నానమ్మ అంటే మాకు ప్రాణం మా నానమ్మకి మేము అంటే ప్రాణం కానీ నానమ్మ చనిపోయింది మేము ముగ్గురు అమ్మాయిలు అందరికి పెళ్లి ఇయ్యక చనిపోయింది వీడియో చూస్తుంటే 😭😭
@Suresh.s-vb7rn
@Suresh.s-vb7rn Жыл бұрын
Super sri davi garu me help chala bagundi
@venigara4164
@venigara4164 Жыл бұрын
Chala baga matalu adutaru sister eppudu kopam radu meeku eppudu alage vundalani manspurtiga devunni korukuntunnanu
@gofficia143
@gofficia143 Жыл бұрын
Real ga kodali gurinchi ye Atthagaaru ala manchiga Chepparu,Aa AMMA ku Na Yokka vandhanalu, Akkaiah meeru super...............................rrrrrrrrrrrrrrrrrrrrrrr
@suneethaannagiri9457
@suneethaannagiri9457 Жыл бұрын
Akka miku dhanyavadalu🙏
@srinivasreddy4136
@srinivasreddy4136 Жыл бұрын
such a lovely person you are..god bless you
@clashmi9405
@clashmi9405 Жыл бұрын
Sister. Miru. Ani. Manchi. Panulu. Chesthunaru. Enkoti. Cheyandi. Sister. Thagudu. Manedhaniki. Yado. Okati. Cheyama. Hospital. Unte. Chepama. 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MVT-9966
@MVT-9966 Жыл бұрын
అక్క ఏం గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ తాగమని ప్రోత్సహిస్తుంది ఇలాంటి కుటుంబాలు అనాధలు అయినంక మన దిక్కు ఎవరు ఉండరు ఇది మన భారతదేశం దౌర్భాగ పరిస్థితి
@SuhanaMaira
@SuhanaMaira 10 ай бұрын
Ma nanna kuda same 😢😢😢😢😢😢
@paddusiva4148
@paddusiva4148 Жыл бұрын
Sridevi gaaru god bless you
@p.lakshmirameshbabu2146
@p.lakshmirameshbabu2146 Жыл бұрын
Thank for helping🙏🙏🙏🙏
@Tinkuuuu_official
@Tinkuuuu_official Жыл бұрын
Mandu tage prathi okkallu e video chudali... Kuntumbam mothanni entha nashanam chesthado practical ga chudali....Complete ga maneyya mani cheppanu but mandulo padi responsibilities ni neglect cheyyoddu❤...
@MinniGaduVlogs
@MinniGaduVlogs Жыл бұрын
Idi pachhi nijam ma Anna kuda Ila ge chani poyadu
@MinniGaduVlogs
@MinniGaduVlogs Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@eswarchund
@eswarchund Жыл бұрын
Super sridevi go ahead
@vanikakumanu7521
@vanikakumanu7521 Жыл бұрын
Amma subbayamma gari nijathiki naa namaskaralu
@kpratapreddy6851
@kpratapreddy6851 Жыл бұрын
Amma ameni kodalu anakudashu kuthuru analsindhi. 🎉🎉🎉🎉🎉
@vishnuchittidi9655
@vishnuchittidi9655 Жыл бұрын
Hello sister meru chese seva chala bhagundhi thalli❤
@prasannajyothi5196
@prasannajyothi5196 Жыл бұрын
👌🤝 keep it up madem 🙏
@jayammaactive2796
@jayammaactive2796 Жыл бұрын
Very good service 👍👍🐕‍🦺 god bless you
@t.s.p.vlog.s
@t.s.p.vlog.s Жыл бұрын
Paddqmma corect ga matladu tunnaru😊😊
@Varshini_14775
@Varshini_14775 Жыл бұрын
God bless you andi sridevi garu
@jeevanakumari8302
@jeevanakumari8302 Жыл бұрын
కోడలి mechukuna athha neve Thalli వందనలు
@veeraveera9958
@veeraveera9958 Жыл бұрын
Your great Sri Devi garu
@srinivasulureddy2111
@srinivasulureddy2111 Жыл бұрын
Verry good chanel
@cutycats_
@cutycats_ Жыл бұрын
Akaa nuvvu tata gurinichi bayti velli battalu echaru chala nachindi tq akka
@SavaramsuryaKumari
@SavaramsuryaKumari Жыл бұрын
Helping hands god bless you
@Gold.Mahila
@Gold.Mahila Жыл бұрын
Great Sri Devi garu
@suhasininadenla6004
@suhasininadenla6004 Жыл бұрын
Superr sridevi garu
@awwpamulavaka2789
@awwpamulavaka2789 Жыл бұрын
అక్క బాగున్నారా నీ ఆరోగ్యం బాగుందా అప్పుడు నా ఏసు కీ ప్రార్ధన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@RajiRaji-zw8gx
@RajiRaji-zw8gx Жыл бұрын
Chill thanks god bless you
@sweetmomrecipesvrl
@sweetmomrecipesvrl Жыл бұрын
Chala bagundi sis👌❤️👍👍
@laksmi1655
@laksmi1655 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@rajyalaxmilaxmi6462
@rajyalaxmilaxmi6462 Жыл бұрын
Super akja
@madeena2748
@madeena2748 Жыл бұрын
Meru chala great akka
@beautifulworld1362
@beautifulworld1362 Жыл бұрын
SUPER MADAM👍💐💐💐💐
@ganapathikonga
@ganapathikonga 10 ай бұрын
Super....❤❤❤❤❤
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 Жыл бұрын
Shree Devi neeku maro name Bhudevinee orupu ku nee manchitanaaniki naa pranaamamulu
@sudhaentertainments67
@sudhaentertainments67 Жыл бұрын
Really heart touching
@ANanya2022-an
@ANanya2022-an Жыл бұрын
Thank you so much. Akka 🙏🙏 💐
@MandalaRameshK
@MandalaRameshK Жыл бұрын
Sridevi meeru sese sahayam chusi nive ammai ite entha baguduno
@ManjulaGangappagari
@ManjulaGangappagari Жыл бұрын
Chala super akka
@harsha_2006
@harsha_2006 Жыл бұрын
Super amma
@garnimittaroja4401
@garnimittaroja4401 Жыл бұрын
Soo genuine avva garu
@beulahilapogu3440
@beulahilapogu3440 Жыл бұрын
Great mission work u r doing sis, God bless u abundantly . Tq very much sis fr ur great nd noble work. Grandma is very nice.God continue to keep her nd grandpa safe and in good health.V r still having good people who r willing go and visit this elderly couple,nd give needed help.God bless them too abundantly.
@KEb-ys9vm
@KEb-ys9vm 8 ай бұрын
Sridhevi garu 🙏
@vijayalakshmir1066
@vijayalakshmir1066 Жыл бұрын
Great
@Pappybgm
@Pappybgm Жыл бұрын
అక్క మెదక్ ఎప్పుడు వస్తారు🙏చెప్పండి
@sunandaguntipalli278
@sunandaguntipalli278 Жыл бұрын
Great madam,..
@vijaysyam228
@vijaysyam228 Жыл бұрын
God bless you sister❤❤❤
@VenuGopal-lp4cb
@VenuGopal-lp4cb Жыл бұрын
Go bless you shirideavi garu
@artandcrafts3023
@artandcrafts3023 Жыл бұрын
Super sridevi
@ranirivvula573
@ranirivvula573 Жыл бұрын
God bless you
@sandhyarani1887
@sandhyarani1887 Жыл бұрын
Great Amma
@srividyavidya5708
@srividyavidya5708 Жыл бұрын
God bless you ma
@chiruguda71
@chiruguda71 Жыл бұрын
Your very great mam😢
@nagadeepikam3779
@nagadeepikam3779 Жыл бұрын
Great akka.. Thank you for your prompt profession.. definitely mem oka sari visit chestamu
@shaikparveen1856
@shaikparveen1856 Жыл бұрын
great job👍
@BujjiBujji-o8f
@BujjiBujji-o8f Жыл бұрын
Madam meeru help cheyyalante ala contact avvali madam
@shalompeace2629
@shalompeace2629 Жыл бұрын
😮❤❤❤well done 👏 ✔ 👍
@haseenahaseena83
@haseenahaseena83 Жыл бұрын
Great madam👌👌👌
@VarunRaj-qe4kj
@VarunRaj-qe4kj Жыл бұрын
So nice medam
@GSahasra_official
@GSahasra_official Жыл бұрын
Medam maku help cheyandi plz illu ledu pillarlu vesi appamu dabbulu leka hyd lo vachemen ga chestunamu illu sagam lo ne agindi help cheyandi Medam maku evaru leru plz medam
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН