ఇలాంటి వాళ్ళకి సాయం చేసే మీకు శిరస్సు ఉంచి పాదాభివందనాలు శ్రీదేవి ఒక్క
@bhumannajakkula9741 Жыл бұрын
Sridevi Amma garu 🙏🙏🙏🙏🙏
@vijayalakshmich29262 жыл бұрын
మీరు స్త్రీ లందరికి ఆదర్శం అమ్మ మీరు చాలా చాలా ధన్యవాదములు మీకు
@y.venkataraoyavsrao98462 жыл бұрын
Sister చాలా మంచి కార్యక్రమం చేస్తున్నావు,నిన్ను god చల్లగా చూస్తాడు.
@harithavanam47502 жыл бұрын
ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి 🙏🏻🙇♀️🙏🏻
@jyomahitailores7372 жыл бұрын
ఇలాంటి అద్భుతాలు సినిమాలో మాత్రమే ఉంటాయి అనుకున్నాను రియల్ లైఫ్ లో కూడా అద్భుతాలు జరుగుతాయిని మన శ్రీదేవిగారు చూభించారు
@sujininagalapuram8732 жыл бұрын
ఈ విడియో చూస్తుంటే మనసు ద్రవించింది 😭😭 ఈ ప్రపంచంలో నేనే ఎక్కువ కష్టం పడుతున్నానని అనుకున్నా. కానీ ఈ విడియో చూశాక నాది చాలా చిన్న కష్టం అని అనిపిస్తోంది 😭😭😭😭
@godisgrestslittlecreation90192 жыл бұрын
S
@Princess234762 жыл бұрын
Madam num unte ivvandi akkayya
@chandhucmkrishna88832 жыл бұрын
👍👍👍
@rojakorra3502 жыл бұрын
Hii andi kastam anedi andariki untundi Manam kastanni anandanga bharinchali manaku devudu pettina bikxa..don't worry be happy 😊...andi..
@rojakorra3502 жыл бұрын
Wait cheyandi Sukham vastundi
@beeralingeswarapowerlooms10032 жыл бұрын
శ్రీదేవి మేడం నిజంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు తల్లీ నీ మంచి మనసుకు ఈరోజుల్లో కూడా మీలాంటి వల్లే తల్లి ఈభూమి మీద ఇంక ధర్మం బ్రతికి ఉంది చాల మంది కి హోప్ ఇచ్చావు అమ్మ బ్రతటాని కి థాంక్స్ మేడం
@chennammagollapalli2605 Жыл бұрын
Super
@mohiddinsheikh48612 жыл бұрын
అమ్మా అమ్మా ఎంత కష్టం భరించారు తల్లీ
@mkeerthana55942 жыл бұрын
అమ్మ నీవు నీ కుటుంబానికి దూరం అవ్వచ్చు గుండెల్లో పెట్టుకోవాల్సిన భర్తయే నీకు బాధ కలిగించవచ్చు దేవుడు ఏమి చేసినా మన మేలుకే నీవు చిన్న మదర్ థెరీసా వి తల్లి కుటుంబాల్లో వారే కాదు అనుకున్న వారిని నీ బిడ్డలు అంటున్నావ్ నీ బిడ్డలకు నీకు దేవుడు ఎప్పుడూ తోడుండాలి అందరూ ఉన్నవారు అన్నీ ఉన్నవారు అనాధలు ఏమీ లేని వారు దేవుడి బిడ్డలు మీరు దేవుని బిడ్డలు👏👏💐✝️
మంచికి మారుపేరు శ్రీదేవి అక్క మీ అడుగుజాడల్లో నడుస్తూనే ఉంటాం అక్క
@goodlife4all6232 жыл бұрын
God bless all
@shakusuresh41542 жыл бұрын
Super super akka my god bless you akka
@kannamsandhyarani4763 Жыл бұрын
శ్రీదేవి meeru great andi
@shameemshaikh55112 жыл бұрын
Amma meeku shata koti vandanalu. 👃👃👃👃👃👃👃👃👃
@netisunil38172 жыл бұрын
Chal great andi meeru
@mbhagilaxmi28242 жыл бұрын
Me andhari ki padhabhi vandhanalu amma 🙏🙏🙏
@swaruparanivallabhaneni90502 жыл бұрын
God bless you both are you
@lakshmivlogs6979 Жыл бұрын
Ni vu bangaru talli ma God bless you all
@sambaiahthummapudi7434 Жыл бұрын
చెల్లి. దేవుడూ నీనూ దీవీంచూ గాక
@msdmadhavmsdmadhav11822 жыл бұрын
Ur great Amma 🙏🙏🙏
@m.saigouthamartscrafts47852 жыл бұрын
Your great sister
@krishnakreddy6802 жыл бұрын
Great Mother 💐😊. Sridevi Aekhaiya your Service also Great 👍🤝💐.
@himabindumungara2 жыл бұрын
You were role model for the dependent people,irrespective of disability aswelllas ability.For any development will power ,self respect and self discipline is important.From this it is understood "live and let live " maxim was justified. Good luck and wishing bright future to you.
@srichannel49892 жыл бұрын
Great medam 🙏🙏🙏
@amruthareddysadala12492 жыл бұрын
Mee sevaku danyavadalu
@prabhavathin3832 жыл бұрын
Very inspirational real story. Thank you🙏
@jeevanrao73522 жыл бұрын
Very good Amma god bless u life is one kind of struggle u are faced lot of troubles but god kis there
@adapachinnakapu55352 жыл бұрын
Very good 👍 massage in this video 📹 Sridevi garu
@venkateshwaraokolla59632 жыл бұрын
Gratesridhevamma
@arlcreations46632 жыл бұрын
No words marry garu only 🙏🙏🙏🙏🙏🙏🙏
@beeralingeswarapowerlooms10032 жыл бұрын
భగవంతుడు. ఉన్నాడా మ్మ మీరు చల్లగా undalamma
@uvrmurthy1685 Жыл бұрын
🎉 hatsof madam.
@kerrikamalaraddykerri55222 жыл бұрын
అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
@geethareddyp84722 жыл бұрын
Your are also great sridevi 👍
@tashapradha84502 жыл бұрын
Great mother'
@gangaracha40232 жыл бұрын
God bless you amma
@jyothisagi4112 жыл бұрын
God bless you sister
@kprbujji2 жыл бұрын
Samajam chaala padayi pouyindhi. Em baledhu rojulu 😭😭😭😭🙏
@arunaaruna90382 жыл бұрын
Amma neeku padhabi vandhanalu
@sundaricbt92662 жыл бұрын
God is great
@vuppalapulakshmi95622 жыл бұрын
Great job 👏
@bonammanibabu36162 жыл бұрын
ఓం నమః శివాయః🙏
@mamathabhaskara2 жыл бұрын
Amma thall Vandanam
@jagamukka916 Жыл бұрын
Great inspiration Amma
@DeepthiDeepthirao11 ай бұрын
Chaaaala great
@karnaerakarna51422 жыл бұрын
Great work medam.meeru cinima heroine roja garu laga untaru medam meeru.nee work ki koti namaskaralu.
@krishnakreddy6802 жыл бұрын
Omshanthi Navodhayam 🙂💐.
@veeraprasad21212 жыл бұрын
Nice sister God bless you your family 💖❤️❤️
@g.v.lakshmig.v.lakshmi46853 ай бұрын
God bless you thalli
@deviv58432 жыл бұрын
Great ma 🙏 wish u more success amma💐
@venkateshwaraokolla59632 жыл бұрын
Andarikiammagaru
@manjulatha53182 жыл бұрын
Great amma
@suvitpch2 жыл бұрын
Yes.God takes care.
@sairam19413 ай бұрын
God bless you sridevi akka
@chandrashekarbikkumalla70752 жыл бұрын
ఈవిడగారు ఇలా చెప్పారు రెండోవైపునుండి కూడా వింటే విషయంమేంటో క్లియర్ గా తెలిసేది.
@anishkap46592 жыл бұрын
Abaddam cheppe vaalanu uttigane ghurthu pattscchu
@vasanthimanuru37292 жыл бұрын
Yevaru kaavalani manchi life vunte vodulukorandi ,..ame cheppindi njam
@vanajajanagama26832 жыл бұрын
నిన్ను ఏమైనా సెటిల్ చేయమని అడిగారా ఎవరైనా . ఆమె కష్టం తోనే ఆమె బతుకుతుంది .ఇతరురకు అదర్ష్మం గా దైర్యంగా ఉంటే నీకు నచ్చలేదా.
అమ్మ! నా పేరు సంతోష్ కుమార్ నా వయస్సు 28సం, నేను వికలాంగుడను నేను నా భార్య మాకు ఒక బాబు ఉన్నాడు. నా రెండు కాళ్లు పనిచేయవు. నేను మంచంపై నుండి లేవలేను.నాకు నెల కు 3000రూ, పించన్ వస్తుంది. ఆ డబ్బులు నా మందులకు ఇంటి అద్దెకు సరిపోతుంది. మాకు తినటానికి కూడా ఇబ్బంది గా ఉంది. దయచేసి మాకు సహాయం చెయ్యండి అమ్మ! 🙏🙏🙏