#ముళ్ళకిరీటంపెట్టినచోటు

  Рет қаралды 65,156

Bro Benhur babu

Bro Benhur babu

4 ай бұрын

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Пікірлер: 49
@vijayavijju1982
@vijayavijju1982 4 ай бұрын
Meeku dhanyavaadalu brother maaku inthati adhbuthalanu chupinchinanduku devudu mimmu mee kutumbanni deevinchunugaka
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Amen Amen Amen దేవునికి కృతజ్ఞతలు చెప్పండి సిస్టర్ వీడియోలు చూస్తూ బైబిల్ చరిత్రను తెలుసుకోండి Thank you
@B.lsraelBabu
@B.lsraelBabu 24 күн бұрын
00⁰
@user-vv6mk2fj3y
@user-vv6mk2fj3y 4 ай бұрын
✝️🙏🙏🙏🙏🙏🙏✝️
@ManyamJagapathi
@ManyamJagapathi 2 ай бұрын
Aa pranthalanu maku kall aku kattinattuga chupistunnaru vandanamulu sir
@SunandaVattiprolu
@SunandaVattiprolu 4 ай бұрын
God bless you brother chala vivaramga cheputu chupistunnaru God bless your family👪
@vijayammakarusara602
@vijayammakarusara602 4 ай бұрын
Crown of the thorns Jesus in Jerusalem very nice places and live Jesus praise the lord thank you so much God bless you and your family nice video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Thank you very much
@srinivasm2248
@srinivasm2248 4 ай бұрын
Amen praise the lord Jesus Christ amen preyar for us my family amen faster garu amen
@sundarinarni9237
@sundarinarni9237 4 ай бұрын
Praise the lord annayya 🙏🙏
@velpula7128
@velpula7128 4 ай бұрын
వందనాలు sir
@user-kh9vq9bq7j
@user-kh9vq9bq7j 4 ай бұрын
Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏👏🤝
@kovirieswarrao983
@kovirieswarrao983 4 ай бұрын
Good bless you all family brother I'm in odisha puri district
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ How are you brother What are you doing there? Thank you for watching
@KrupaBala
@KrupaBala 4 ай бұрын
🙏🙏🙏Thank you అండీ
@raghubabu21
@raghubabu21 4 ай бұрын
Thank u brother benher garu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Thank you brother
@bharathimiryanam3968
@bharathimiryanam3968 4 ай бұрын
💫🙏💫🙏💫 God bless you brother 💫🙏💫🙏💫 Amen 💫🙏💫🙏💫
@Rithviksushanth2396
@Rithviksushanth2396 4 ай бұрын
Praise the lord annaya
@hosannajayakumar7110
@hosannajayakumar7110 4 ай бұрын
PRAISE JESUS 🙏
@sujathas3261
@sujathas3261 3 ай бұрын
Amen praise the lord thank you brother
@shankerb6749
@shankerb6749 Ай бұрын
వందనాలు బ్రదర్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Ай бұрын
వందనాలు బ్రదర్
@sambasivarao280
@sambasivarao280 4 ай бұрын
Praise the lord brother. God bless u
@sujathas3261
@sujathas3261 3 ай бұрын
Amen hallelujah thank you brother
@jessyprabhakar9671
@jessyprabhakar9671 4 ай бұрын
Praise the lord brother goppa really evidences nu chupistunnanduku meeku thanks you are very daring person thank you brother 🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Amen
@andaymariyamma6717
@andaymariyamma6717 4 ай бұрын
🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
@aacrevrajugeddam2284
@aacrevrajugeddam2284 3 ай бұрын
మీకు వందనాలు.
@user-cv5ud8uo3q
@user-cv5ud8uo3q 3 ай бұрын
Praise the lord aunkul thankq 😢😢😢
@konjetisuvarna3661
@konjetisuvarna3661 4 ай бұрын
Praise the Lord Anna🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Thank you sister
@shankarkalivarapu8731
@shankarkalivarapu8731 4 ай бұрын
Praise the lord brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Thank you brother
@sonakumari4476
@sonakumari4476 4 ай бұрын
Praise the lord brother 🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Thank you sister
@modihemalathadevi1734
@modihemalathadevi1734 3 ай бұрын
I am kumari my native is c h pet and house is near to jakraiahanniah church you are known to me your veidoes are very good God bless you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you
@suvarnakumaripitta4272
@suvarnakumaripitta4272 4 ай бұрын
Than q
@pavithrac5870
@pavithrac5870 4 ай бұрын
Pastorgaaru naaku govt job raavaalani prardinchandi please
@countryboss1491
@countryboss1491 3 ай бұрын
Mila padita anaganemi?
@enjarlaramamohan6580
@enjarlaramamohan6580 4 ай бұрын
Bradhar v v good but paths vedeylu pettavaddu meri akkadiki velutunnaru kabatti evil vaddu copy avutundi
@renukagorla5390
@renukagorla5390 3 ай бұрын
Brother Naku chinna సందేశం వుంది మిమ్మల్ని అడగడం ఎలా
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
ఇలాగే అడగండి
@renukagorla5390
@renukagorla5390 3 ай бұрын
ఇప్పుడు రక్షణ తీసుకోక ముందు పాపాలు చేసిన వాళ్ళు మానసికంగా కృంగి పోయినా వాళ్ళకి మనము చెప్పే మాట నువ్వు ఎవరిదగ్గర నీ పాపాలు వొప్పుకున్న వొప్పుకొకపోయిన నువ్వు దేవునిదగ్గరకి వచ్చి నీ పాపాలు వొప్పుకొని మారు మనస్సు పొందు ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు అంటారు కదా మరి రక్షణ తీసుకున్నా వాళ్ళు తెలిసికూడా తప్పు చేసి ఆ తప్పు మల్లి వల్లు తెలుసుకొని కన్నీరు కారుస్తూ దేవున్ని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తార అని నా డౌట్
@vsubbaraogonuguntla5073
@vsubbaraogonuguntla5073 4 ай бұрын
EVE ADHARALU KADU ANDUKE IQARAJYASAMITI CRISTU HISTORY LO LEDU ANI DECLERE CHESINDI CRISTU PURVAM,CRISTU SHAKAM ANE PADALI 2015 LO DELATE CHESARU SOO CRISTU VARU VADINA PROPERTY,S EMINA UNNAYA EDINA OKA ITEM PROOF KAVALI
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
అయ్యా సుబ్బారావు గారు.. మీ మీద కోపంతోనో లేదా ఇంకేదన్నా కారణంతో, మీ ఆధార్ కార్డు ప్రభుత్వం రద్దు చేసింది అనుకోండి..మీరు పుట్టనట్లేనా? మీరు చరిత్రలో లేనట్లేనా? అంటే మీరు,మీ కుటుంబం లేనట్లేనా? ఆధారాలు కాకుండా ఇంకేం కావాలి.. క్రీస్తు. పూర్వము/ క్రీస్తు శకం తీసేసారు అని ఎవరు చెప్పారు? మీకు ఎంత చెప్పినా నమ్మరు.అసలు మిమ్నల్ని నమ్మమని ఎవరు చెప్పారు? నమ్మకం లేనప్పుడు ఈ వీడియో ఎందుకు చూసారు? సరే మీరు అడిగారు కాబట్టి.మీకోసం యేసు ప్రభువు వారి చివరి అంగీ వీడియో చూడండి.. మీరు నమ్మినా..నమ్మక పోయినా దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదు అని గమనించండి. kzbin.info/www/bejne/poTWnoOAhc6srbMsi=H9aWq2xDDHIZyco8
@venkannababu2416
@venkannababu2416 3 ай бұрын
Prize the lord brother
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 11 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 23 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,7 МЛН
అపో పేతురును బంధించిన జైలు
2:34
REV DR NALLI KUMAR RAJU
Рет қаралды 225
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН