ముచ్చుమర్రి బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. అసలు జరిగింది ఇదే? | Burning Topic | hmtv

  Рет қаралды 541,201

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 214
@shekarskr8999
@shekarskr8999 3 ай бұрын
ఎవడైనా అత్యాచారం ఆడపిల్ల మీద ఉరిశిక్ష వేలాడు చిన్నపిల్లల అయినా సరే పెద్దోడైన సరే పది సంవత్సరాల నుంచి ఈ అత్యాచారం చేస్తే సూసైడ్ అన్న ఉరి శిక్ష వేసి పడేసేయాలి
@BsrBsr-o8q
@BsrBsr-o8q 3 ай бұрын
Fgfr
@srinivasukotipalli3286
@srinivasukotipalli3286 3 ай бұрын
తప్పు చేసిన వాడు మైనర్ అయినా తప్పు తప్పే ఉరే సరి.
@bestofluck6090
@bestofluck6090 3 ай бұрын
Not ఉరి only spot judgment ఎన్కౌంటర్ them immediately.
@G.S.S867
@G.S.S867 3 ай бұрын
Ammayi kanipiste Muddu ina petali kadupu ina cheyali ani public meetings lo pechi pechi ga matlade vala ni kuda bokka lo veyali
@madevi7324
@madevi7324 3 ай бұрын
ఆ పాప ని రేప్ చేసి చప్పిన్నారు కాబట్టి ఈ ముగ్గురు నీ కూడా ఉరి వేయ్యాలి అప్పుడే పాప ఆత్మ శాంతిస్తుంది
@avulanagalakshmi4447
@avulanagalakshmi4447 3 ай бұрын
ఎక్కడ ఆడపిల్లకు అత్యాచారం జరిగినా నడి రోడ్డు పై కఠినంగా శిక్ష వేయాలి ప్రభుత్వం ఇప్పటికయినా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం 🙏🙏
@gampaladorababu7570
@gampaladorababu7570 3 ай бұрын
అలా ఉరి తీయకపోతే మరల బయటకొచ్చి ఇంకో రేపు చేస్తాడు వాడు అలా వదిలేయడం వల్ల ఇంకొకరు ఇంకొకరు మైనర్లు తప్పులుకి పాల్పడుతున్నారు
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 3 ай бұрын
హత్యాచారం చేసి కప్పి పుచ్చుకోడానికి శుద్ర పూజలు అని కుంకుమ పసుపు వేసి కేసును తప్పు దోవ పట్టిస్తున్నారు, చిన్న బాలురు అయిన కింద కోసి కాళ్ళు చెయ్య తీసేసి జీవితాంతం మంచి శిక్ష వెయ్యాలి 3 ముగ్గురు L...k గల్లా పెంచిన తల్లి తండ్రులకు కూడా శిక్ష వెయ్యాలి
@bhuvaneswaripaturu91
@bhuvaneswaripaturu91 3 ай бұрын
😊
@subramanya666
@subramanya666 3 ай бұрын
మైనర్ అని మేజర్ అని చూస్తే మళ్ళీ అవకాశం ఇచ్చినట్టే
@rajputsingh9465
@rajputsingh9465 3 ай бұрын
ఆ చిన్న పిల్లలకు పై స్థాయి క్రిమినల్ పెద్ద పెద్ద మాఫియా ఉండేవారికి ఏ విధంగా ఆలోచనలు ఉంటాయో అదేవిధంగా ఇంత పెద్ద అధికారులను తారుమారు చేస్తూ సమయానికి తారుమారు చేస్తూ క్షణాలు కాదు గంటలు కాదు రోజులు మారుతున్న వారు చేసిన సంఘటన నిజమా కాదా ఇంతకు వారు చేశారా లేదా ఒకవేళ వారు చేసి ఉంటే వారికి ఆలోచన ఉందా మరిచిపోయారా భయంతో ఉన్నారా ఇలా ఎన్నో వివిధ కోణాలలో ప్రజలలో ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి మరి ఏడు రోజులైనా కూడా ఆ చిన్నారి జాడ వివిధ ప్రాంతాలు పరిశీలించిన కూడా ఎన్నో ప్రయత్నాలలో జల్లెడ వేసిన పెద్ద పెద్ద అధికారులు ఈ ఒక సంఘటనలో అక్కడే ఉండి వివిధ కోణాలలో సెర్చింగ్ చేస్తున్నారు మరి నిజం అబద్ధం ఏది అదే ప్రాంతమా లేక వీరి వెనుక ఏదైనా మార్గం ఉందా పాప ఎక్కడైనా ఉందా అనే ఎన్నో కోణంలో అనుకో లేని ఎన్నో వివిధ తికమక పరిస్థితుల్లో ఉన్న ఆ చిన్నారి చిట్టి తల్లి జడ కోసం వివిధ పై స్థాయి అధికారులు జల్లెడ వేస్తున్నారు ప్రతి ఒక్కరికి వందనం🙏🙏
@subbarayudukothapalli140
@subbarayudukothapalli140 3 ай бұрын
Prananiki pranam samadanam
@srinivasaraoadari434
@srinivasaraoadari434 3 ай бұрын
ఈ మధ్యకాలంలో పిల్లలు పెంచే విధానంలో చాలా తేడా ఉంటుంది ముఖ్యంగా పల్లెటూరి గ్రామాలు స్లమ్ ఏరియాస్ లో తల్లిదండ్రులు తాగుడికి బానిస అయ్యి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు పైగా వాడు ఏదైనా చెడు పని చేస్తే మా వాడు హీరో అన్న ఫీలింగ్ లో కూడా ఉంటున్నారు ఇది పెద్ద సమస్య కనుక మీడియా వరకు వచ్చింది కోళ్లను ఎత్తుకురావడంవస్తువులు దొంగతనం చేయడం చిల్లర చిల్లర దొంగతనాలతో ఈమధ్య చాలా ఎక్కువఅవుతున్నాయి ఈచిన్న చిన్నవి పెద్ద వీటికి దారితీస్తున్నాయి
@chaitunature1396
@chaitunature1396 3 ай бұрын
బలిసి ఉన్నవాళ్లు కి కూడా ఇలానే వర్తిస్తుంది న్యాయం. రోడ్లపైకి మైనార్స్ కి బైకు కారు ఇచ్చి పంపిన బలిసినోళ్ళకి గుత్తి కోసి కారం పెట్టాలి. డబ్బు బలుపుతో కన్ను మిన్ను ఆడకుండా ఉన్న వ్యక్తులను ఉద్యోగం నుండి తీసేసి/ లో గ్రేడ్ జాబ్ ఇస్తే సరిపోతుంది. అలానే స్లమ్స్ లేకుండా చేసినప్పుడే అందరికీ సమానత్వం లభిస్తుంది. అందరికీ ఒకే న్యాయం నో బెయిల్ ఫర్ అక్యూసెడ్ పర్సన్ , నో రిజర్వేషన్ ఫర్ అని ఇండియన్ అంటే చాలా బాగుంటుంది.
@Crrsl
@Crrsl 3 ай бұрын
ఇంట్లో వారి బయం ఉండదు స్కూల్ లో టీచర్ల బయం ఉండదు ఈ టీచ్ ఫోన్ లు వచ్చాకా ఇంకా బయం లేదు పాపం ఎక్కువ అయింది ఇంట్లో.స్కూల్లో బయం పెట్టండి టచ్ ఫోన్ లు బ్రాండ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@mirampallibalakesavulu3069
@mirampallibalakesavulu3069 3 ай бұрын
ఈ ముగ్గురు ఇంత క్రిమినల్ ఇక ఈయన తల్లిదండ్రులు ఇంకా క్రిమినల్ ఆలోచించాలి వీళ్ళు బయటికి వస్తే ఇంకా ఎంతమంది ఇలా చేస్తారు ఇలాంటి వారికి ఉరిఒకటే గురి వీళ్ళ తల్లిదండ్రులు కూడా యావత్ జీవ శిక్ష అనుభవించాలి అప్పుడు కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేయాలనిపిస్తే గజగజ వణికి పోవాలి
@lotus.pm.bhaskarreddy498
@lotus.pm.bhaskarreddy498 3 ай бұрын
ఎవ్వరూ మైనర్ కాదు ఈరోజుల్లో. కనుక ఎన్కౌంటర్ చెయ్యాలి
@satyaveni9925
@satyaveni9925 3 ай бұрын
అసలు మైనర్స్, మైజర్లు అని కాదు వారు చేసిన నేరాన్ని చూడాలి. ఒకవేళ మైనర్స్ అయితే వాటితోపాటు, వారినీ కన్న లేదా పెంచిన వారికి కూడా శిక్షించాలి.
@kamireddysubbaratnam2327
@kamireddysubbaratnam2327 3 ай бұрын
మైనర్ అయినాసరే వురి తీయాల్సిందే
@lakshmirao3544
@lakshmirao3544 3 ай бұрын
Cell Phones rakamundhu 18below ante Minor kaani ippudu School age lo ne Phones, Internet ravadam valla and Nellore KNR Government School lo Students chana Rash/Rude Kathulu pettukuni vasthunnaru ani Maa Panimanishi Pillalu chepparu 1year back siksha anedhi chala katinanga vundali Pillalu ayina Peddhalu ayina inkosari elanti sangatanalu jaragakunda
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 ай бұрын
నిజం Tabs 24hr అందుబాటులో ఉంది
@taralabhargav9316
@taralabhargav9316 3 ай бұрын
Instagram is responsible for these incidents unwanted exposure and nudity are not risticked in Instagram look at the reels uploaded by people between 12 to 20 years
@sureshvuppu2473
@sureshvuppu2473 3 ай бұрын
అలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేయాలి ఇట్లు సురేష్
@nirmalapadala565
@nirmalapadala565 3 ай бұрын
Ancor rashmi cheppindi right pawan, garu, vallani champeyandi అడ బిడ్డ పుడితే ఛలు భయం ga ఉంది
@karreprasad777
@karreprasad777 3 ай бұрын
మైనర్ లు మేజర్ లు పక్కన పెట్టాలి..ఈ చట్టాలు శిక్షలు మార్చాలి.. తప్పు రుజువు అవటానికి ఎన్నో రోజులు పట్టదు..వెంటనే బహిరంగంగా శిక్షలు అంటే దుబాయ్ తరహాలో నది రోడ్డు లో శిక్షలు అమలు చేయాలి.. అప్పుడే తప్పు చేయాలంటే భయపడతారు... మైనర్ లు తప్పు చేస్తే వాలింట్లో తల్లితండ్రులకు కూడా శిక్ష విధించాలి...
@DudurukaRamu
@DudurukaRamu 3 ай бұрын
Vallani champandi Lekunte ilantivi aagavu Bhayam anedi undadi
@muralinkrishna1108
@muralinkrishna1108 3 ай бұрын
ఎదవ పనులు చేయటానికి క్షుద్ర పూజలు అనె టేగ్ తగిలించు కుంటారు,,అందుకు పసుపు కుంకం పువ్వులు అక్కడ గుర్తులు గా వదిలేస్తారు,,😂😂😂😂
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 ай бұрын
అబద్ధం..తప్పు దోవ పట్టించడం ..అంతే
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
Urey sarainadi lekapothey varu atuvantivi continue chestaru, virini batti inkondaru ready avutaru tasmath jagratta
@haribava1076
@haribava1076 3 ай бұрын
పెళ్ళాం తో కాకుండా... మిగతా ఏ ఆడ దాన్ని చూసిన మోడ్డ లేవకుండా టాబ్లెట్స్ తయారు చెయ్యాలి... అప్పుడే రేపులు ఆగిపోతాయి
@vanajamathari3467
@vanajamathari3467 3 ай бұрын
Yes
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
aa thalli tandrulaki sikxalu amalu cheyyali
@shaikmabasha6190
@shaikmabasha6190 3 ай бұрын
సౌదీ అరేబియా నడి రోడ్డు ఉరుతీయల ఈనాడు
@kumarlakshman936
@kumarlakshman936 3 ай бұрын
Movies, society, Inka... Local pokiri la nunchi nerchukuntaru
@Mahesh1432.
@Mahesh1432. 3 ай бұрын
ఈ కేసు లో చంపడం కన్నా " యావజ్జివ కారగారా శిక్ష " విధించాలి. కుమిలి కుమిలి ఏడవాలి
@bheemaalur5658
@bheemaalur5658 3 ай бұрын
సూపర్ సర్
@AnandSunitha-dk9fp
@AnandSunitha-dk9fp 3 ай бұрын
Sir elati valanu ami alochichakunda chapeyadi plz mali avaru cheyakunda bayapadali
@DatthuSakaramDatthu
@DatthuSakaramDatthu 3 ай бұрын
ఆ ముగ్గురు మైనర్ బాలులను తప్పకుండా శిక్షించాలి
@Blixoo928
@Blixoo928 3 ай бұрын
Ee age memu bike tyre tho adukunevaalam 😂
@nupabhaskar5723
@nupabhaskar5723 3 ай бұрын
ముచ్చమర్రి లో జరిగిన ఘటన కు సంబంధించి ప్రభుత్వమే భాద్యత వహించాలి. ఎందుకంటే ఈ నాడు ఆడ, మగలో, పెద్దోళ్ళు గానీ, చిన్నోళ్లు గానీ, మేజర్లు గానీ, మైనర్లు గానీ ఎవ్వరైనా తప్పులు చేయడానికి కారణం. పరిస్థితులు.. ఆ పరిస్థితులు అంటే, భూతు సినిమాలు, సెక్స్ ఫిలిమ్స్, మొత్తంగా అనగా ఒక ఆడదాన్ని గానీ, మగవాడిని గానీ, ఎట్ల కొట్టాలి, ఎట్ల చంపాలి, ఎట్ల అత్యాచారం చేయాలి, వగైరా నేరాలు చేసేటటువంటి ఫిలిమ్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వటం వలన వాటిని చూసి, ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు.కనుక ప్రభుత్వం ఇప్పటికైనా నేరం చేయడానికి కారణమవుతున్న వాటికి పర్మీషన్ ఇవ్వకుండా ఆపాలి.అట్లాంటి ఫిలిమ్స్ తీసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
@trendingyouth5509
@trendingyouth5509 3 ай бұрын
Ganjayi , chemical bonds effect
@anubhanuvlogs416
@anubhanuvlogs416 3 ай бұрын
Adapillalaku rakshana ledu🙏CM akkada deputy CM akkada vunnara poyara😡😡
@VinodVinu-u7s
@VinodVinu-u7s 3 ай бұрын
Station lo vesukuni kummithe antha baytakostundi
@itsallaboutyourwealth1874
@itsallaboutyourwealth1874 3 ай бұрын
We must ban Instagram... ! Vulgar dances even by telugu girls & Aunties these days.
@idamakantisai6133
@idamakantisai6133 3 ай бұрын
Age bati major minor ani divide chesaru gani alochana andari lo okati untadi dani bati punishment ivali
@govindaraosuvvari2826
@govindaraosuvvari2826 3 ай бұрын
I accept Rashmi Gautam s statement
@suryanarayananiddana1306
@suryanarayananiddana1306 3 ай бұрын
Mari.mana.hm.garuyekkada.sir
@SulochanaGujjala
@SulochanaGujjala 3 ай бұрын
Vallani champandi sir please 😢
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 3 ай бұрын
ఇది ఎక్కువ అయిపోయింది ఎవరైనా ఒంటరిగా ఉన్నవారు పై క్రిమినల్ కేష్ లు సివిల్ కేస్ పెట్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి నిమ్మకాయలు కొబ్బరి కాయలు వేయడము కుంకుమ పసుపు వేయడలు లేనివి క్రియేట్ చేయడానికి వెనుక అడదము లేదు ప్రజెంట్ లేదు కానీ దయచేసి సినిమాలు డబ్బు చెడగొడు తుంది పిల్లలకి జేనలల్ అతిక్స్ లేకుండా పిల్లని పెంచుతున్నారు డబ్బు ఉంది జ్ఞానం లేదు నందిని పంది పందిని నంది చేస్తున్నారు ఒంటరిగా ఉండడము తప్పు కాదు క్రిమినల్ పనులు చేస్తుంది కుటుంబాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు కుటుంబాలు ఉన్నవారు ఎక్కువగా చేస్తున్నారు
@Esubesub-oe9lz
@Esubesub-oe9lz 3 ай бұрын
Ji
@arifateluguonlineclasses9029
@arifateluguonlineclasses9029 3 ай бұрын
ఇలాంటి కేసులో విషయం లో వయసు తో నిమిత్తం లేకుండా ఉరి తీయాల్సిందే, అప్పుడే ఇలాంటి పని చేసే వారికి ఓక గుణపాఠం అవుతుంది
@desaivijaya9406
@desaivijaya9406 3 ай бұрын
Encunter cheyandi
@jaganani636
@jaganani636 3 ай бұрын
దేవుడా ఏంటి ఈ దుస్థితి
@kvenkataramarao2414
@kvenkataramarao2414 3 ай бұрын
ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచించి నిర్ణయం తీసుకోండి❤
@sairambt584
@sairambt584 3 ай бұрын
నిజం మాట్లాడాలి అనుకుంటే నాకుతేలిసి 14 నుండి 16 సంవత్సరాలకు పుష్పావతి అయ్యే వాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు 11 నుండి 12సంవత్సరాలకే అవుతున్నారు అలాగే మగపిల్లలు 12 నుండి 14సంవత్సరాలకే అన్ని సెక్స్ విషయాలు తెలుసుకుంటారు 18సంవత్సరాలకు మైనర్ ఎలా అవుతాడు ఇది దేశం మొత్తం ఆలోచన చేయాలి గుడ్డిగా ఎప్పుడో రాసిన శాసనలు ఎందుకు పాటించాలి దీని గురించి ఆలోచన చేయాలి మార్పు రావాలి ముందు మన న్యాయ వ్యవస్థ మారాలి ఎందుకు ఇంకా పాతవె అనుసరించాలి ఇంతకు ముందు 100ఏళ్ళు పైనే బ్రతికారు ఇప్పుడు 60ఏళ్ళే బ్రతుకుతున్నారు ఆలోచించాలి మేధావులు దీనికి సమాధానం చెప్పాలి
@uniquecreation09179
@uniquecreation09179 3 ай бұрын
ఎవడ్రా వీడు పాపని అనిపెట్టండిరా అయ్యా అంటే క్షుద్ర పూజలు అంటూ కాక కమ్మ కథలు చెప్తున్నారు ఇ ప్రభుత్వం మాటలతో సరిపెడుతుందా లేక చేతలు కూడా ఉంటాయా 🤔🤔
@nagamaniyadagiri606
@nagamaniyadagiri606 3 ай бұрын
Vallani shot cheyandi
@badavathganesh9369
@badavathganesh9369 3 ай бұрын
చిన్నపిల్లలకు మోతే బార్లు బాగైతున్నాయి ఫోన్ వచ్చి నుంచి దాన్లో చూడు ఆగమా ఆవుడు భయం లేకుండా పోతుంది
@SURYAPRAKASARAOJAYANTHI
@SURYAPRAKASARAOJAYANTHI 3 ай бұрын
When police not seriously take action culprits and the acquittal if cases by courts on technical issues, the unnocent people are suffering.
@ashokmadhuabburi560
@ashokmadhuabburi560 3 ай бұрын
Vallu antha pani chesthe vallu chinna pillalu antiy vani vuri nadi boduna vuri thiyali ala cheste ekokaru anna bayapadatharu
@waitingforyou2168
@waitingforyou2168 3 ай бұрын
I think ee విషయం లో తల్లి తండ్రి పాత్ర కూడా వున్నది అనుకుంటా ...children ki total gaa training ఇచ్చినట్టు వుంది.. ఇంటరాగేషన్ లో ఏమి answer ఇవ్వాలి ఏంటి అని .... వాళ్ళు పోలీసు లకే ఒక్కొక్క సారి ఒక్కో answer ఇస్తున్నారు అంటే ఇంకా చిన్నపిల్లలు ఏంటి.....అందులో ఒక్కడని ఎన్కౌంటర్ చేసి పడేయండి remaining two member's mundu ..బయంకి aeina assalu నిజం చెబుతారు....
@nagarajum508
@nagarajum508 3 ай бұрын
Vallu e deshaniki pramadam uri sari
@krishnamohan3332
@krishnamohan3332 3 ай бұрын
మీడియా లో విచ్చలవిడి దృశ్యాలను చూపిస్తుంటే ఏ పిల్లాడు గమ్మున ఉంటాడు.ఇంకొకవైపు మాదక ద్రవ్యాలు సరఫరా,ఇంకొక వైపు ఏమీ చేసిన తప్పించుకోవచ్చుననే ధైర్యం పిల్లలను దురాగతాలవైపు నడిపిస్తున్నాయి.. ఈ విషయాలలో ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
@meenabalaga9189
@meenabalaga9189 2 ай бұрын
Justice for.......
@pushparaj1231
@pushparaj1231 3 ай бұрын
Chesina thappulu peddavainappudu shiksha kuda peddavigainddali 👍👍💯💯
@GangadharMysagalla
@GangadharMysagalla 3 ай бұрын
రివర్లో పడేసా రంట, అందులో మోస్సలు ఉన్నాయ్ అని పోలీసులు చెప్పుతున్నారు ఒకవేళ మోస్సలు కనుక తినేసి ఉంటే, కేసు కంచికే కేసు నిలవదు, బాడి దొరకాలని భగవంతుణ్ణి కోరుకుందాం,, శివోహం
@Rajagopalgaadhi
@Rajagopalgaadhi 3 ай бұрын
సేమ్ మ్యూజిక్ కదా హెడ్లైన్ మాత్రమే వేరే
@postbox181
@postbox181 3 ай бұрын
Correct
@ShivarathriSony-ul8gz
@ShivarathriSony-ul8gz 3 ай бұрын
Alanti kavramochina badkavlanu champaly
@MouniRaj1
@MouniRaj1 3 ай бұрын
కామెంట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనికి ఆన్సర్ చేయండి🙏🏻..? అసలు పిల్లలకు సెక్స్ సంబంధించిన విషయాలు ఎలా తెలుసు. వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలు వాళ్లకు చెడు ప్రవర్తన ఎలా ఏర్పడింది.?
@Bhargavi__510
@Bhargavi__510 3 ай бұрын
మొదటి కారణం సోషల్ మీడియా 🙄 తల్లిద్రండుల అతి గారాభం 😠🙄
@Siva-y6l
@Siva-y6l 3 ай бұрын
Instagaram kuda ban chesthe baguntudhi
@venkatraj-t8q
@venkatraj-t8q 3 ай бұрын
Villu minors enti sir villaki kuda pilla ki pattina gathe pattanivvakunda
@NagamaniRajigiri
@NagamaniRajigiri 3 ай бұрын
Yes correct ga punishment iste kadha next celrime cheyadaniki bayapadatharu
@pmalathikumari1956
@pmalathikumari1956 3 ай бұрын
Minor Ani chudavaddu plz they must punish severely no relaxation ,ippudu ellachesthe peddavaru ayna tharuvathe Inka enni crimes chestharu
@NagamaniRajigiri
@NagamaniRajigiri 3 ай бұрын
Yes politics anda chusukoni ila chestunnaru
@RaviS-dm9bv
@RaviS-dm9bv 3 ай бұрын
ఇంటర్నెట్ వల్ల సమాజంలో భద్రత తగ్గుతోంది.చిన్న పెద్ద తేడా చూడకుండా కఠిన శిక్ష లు విధించాలి.ఉరి బెస్ట్.
@talarinagaraju8519
@talarinagaraju8519 3 ай бұрын
Yemaina.. Saree... Aa... Kodukunli.... Vadalakandhi.. Sir...
@vallisrimente9482
@vallisrimente9482 3 ай бұрын
Mainar Anna dharyamtone chestunaru. Tapinchukovachani. Valake teliyaka kaku velanee vadilite prati kokadu chesi nenu mainar antadu. Prapancham sarvanasanam avtundi😢😢😢😢😢 plz vadalodu
@Rajagopalgaadhi
@Rajagopalgaadhi 3 ай бұрын
హెడ్లైన్ మాత్రమే కదా మారింది
@sreedevikadiri8273
@sreedevikadiri8273 3 ай бұрын
Chinna, pedda ani chudakunda thappu chesina vallanu oori thiyali sir chinnapilla naku e news thelisinappati nunchi nidraravadam ledu sir a pape gurthu vasthundi
@kotaiahsunkara
@kotaiahsunkara 3 ай бұрын
ఎన్కౌంటర్ చేయండి 😢😢😢😢😮😮😮
@chakalimaddileti5211
@chakalimaddileti5211 3 ай бұрын
Need to change rule , if a person cross 15 years age then mager not minor Reason: as per generation people thinking different ways
@vivekabinavgaming5617
@vivekabinavgaming5617 3 ай бұрын
నెట్లో పోర్న్ వీడియోస్ బంచెయ్యాలి
@Priyac-k1x
@Priyac-k1x 3 ай бұрын
Mana movies and KZbin mahima
@SaiXerox-n1w
@SaiXerox-n1w 3 ай бұрын
kacchithanga adhi thalli thndruladhe thappu.mundhu vaallaki siksha padali.
@manimanoj3611
@manimanoj3611 3 ай бұрын
Arey em matldutunav asal niku mind vundha
@menakaRasineni
@menakaRasineni 3 ай бұрын
Parents ki Shikha vaiyali ade correct
@Hymachowary
@Hymachowary 3 ай бұрын
Vallani champeyandi alanti vallu brathikithe enka entha mandi ni chempestharo
@saathvik123d8
@saathvik123d8 3 ай бұрын
Puneesh cheyali
@mathehepsibahmathehepsibah7859
@mathehepsibahmathehepsibah7859 3 ай бұрын
Thappu chesthe a vayasuvadiniaina champaiyali
@KoushikKullari
@KoushikKullari 3 ай бұрын
Chinnappude ila unnarante peddaithe inka ekkuve, vaallaku alochana chese vayasu kadu, inka marpu ekkada vasthundi. Valla attitude ide first time ayyi vundadu, vaalla parents ni vicharisthe nijalu bayatiki vasthundi
@HarshavardanNaidu
@HarshavardanNaidu 3 ай бұрын
Post matter cheyandi
@yvlk-cf8gq
@yvlk-cf8gq 3 ай бұрын
Cell phones pillalaki ivvatame pedda tappu
@vincy-wh8zi
@vincy-wh8zi 3 ай бұрын
Police jeep Ki kattesi road lo eedchukuntu vellali ilantivallani.
@G.S.S867
@G.S.S867 3 ай бұрын
Ammayi kanipiste Muddu ina petali kadupu ina cheyali ani public meetings lo pechi pechi ga matlade vala ni kuda bokka lo veyali
@sandjxnnxx
@sandjxnnxx 3 ай бұрын
Pawan needs to answer
@madhubandari9372
@madhubandari9372 3 ай бұрын
Uri veyali
@Anakalalucky
@Anakalalucky 3 ай бұрын
సమాజంలో అసబ్యకరమిన్న సినిమాలు t.v షోలు డబల్ మైనింగ్ డీలాకులు లేడీస్ టైట్ పెయింట్లు డ్రెస్ సెన్స్ లేకపోవటం సాత్విక ఆహార తీసుకోకపోవటం. నేరాలు గోరాలు ఎక్కువ అయితాయి.సినిమా వాళ్ళు వల్ల తప్పులు
@prasannathomahesh5152
@prasannathomahesh5152 3 ай бұрын
😢😢😢😢😢
@amjadphatan3383
@amjadphatan3383 3 ай бұрын
Court permission oyo large 18
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 3 ай бұрын
Aa pillalu parents ni kuda punishment ivvali
@karimnagarsrikanth8672
@karimnagarsrikanth8672 3 ай бұрын
Virishisha
@harikrishna5666
@harikrishna5666 3 ай бұрын
Yellow media cover cheyaleka sachipotunayi
@damalapatisankararao9760
@damalapatisankararao9760 3 ай бұрын
Mainar sare thappu chesthe nadi road meeda ori thiyali
@prembuddu
@prembuddu 3 ай бұрын
Instagram ban cheyali
@FairFair-w5q
@FairFair-w5q 3 ай бұрын
Kutupagilidi lanjakodaka
@hneelakanta5265
@hneelakanta5265 3 ай бұрын
శిక్షకు అర్హులైన వాళ్లు మైనరు అనే పదమే ఉండకూడదు శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే
@NaveenMylapalli
@NaveenMylapalli 3 ай бұрын
Valla parents mundey vallani chitrahimsalu pettandi nijam chepey varaku baaga thannadi job kosam alo chinchadhu sir thappu chesina vaadu chinna pedda ina parvaaledhu thannamdi baaga chinnapillalu ani vadilestey repu enko neram chestharu
@VanamulaNaganna
@VanamulaNaganna 3 ай бұрын
ndk లోని మారుతి నగర్లో కూడా ఎంతోమంది బాలికలు 15 సంవత్సరాల బాలుర చేతిలో ఎన్నో కుటుంబాలు బలి అవుతున్నవి ,వారి తల్లి దండ్రులే వారికి సహకరిస్తూ .. 10 మంది పిల్లలు రోజు దొంగతనాలు రెప్ లు చేస్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు .
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 32 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 69 МЛН
Incredible Moments Caught on Camera
30:40
UNSORTED
Рет қаралды 5 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 651 М.
7 AM | ETV Telugu News | 24th  October "2024
19:56
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН