ఎంత చెప్పిన తక్కువనే ఈ పాటకు ఈ టీమ్ అందరికి ధన్యవాదాలు మంచి ఫీల్ ఉన్న పాట
@palusabharath86833 жыл бұрын
¹
@savithrijoshuva59182 жыл бұрын
@@palusabharath8683 oo
@sureshpeddada67933 жыл бұрын
ఎన్నిసార్లు..చూసానో లెక్కలేదు..కదల కుండా expressions... చాలా చక్కగా చేస్తున్నారు..cute
@ebagaiahebagaiah324410 ай бұрын
ۤ
@koyyalapunnambabukoyyalapu9815 жыл бұрын
అన్న నమస్తే.🙏🙏🙏 సతీష్ అన్న మీకు ముందుగా కృతజ్ఞతలు మా నాన్న పేరు రాయమల్లు. తన పేరు మీద చాలా అందమైన పాట రాసారు అది వింట్టుంటే మా నాన్న జ్ఞాపకాలే చాలా సంతోషంగా ఉంది అక్క లక్ష్మీ చాలా బాగా పాడారు తనకు కృతజ్ఞతలు. మరోసారి మీ టీం అందరికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.rameshbabu38604 жыл бұрын
Sathish. Anna rata..... Laxmi gari Pata..... Supper.. Enta bagundo..... Enta spastanga padaro matallo cheppalenu very nice voice... Sister
@rajendhars85565 жыл бұрын
"పేరూమీద నీ పేరూమీద ఉన్నాదాన్ని మనసువడ్డ సిన్నాదాన్ని" Supper Lines 👌 మీ డాన్స్ చూస్తే ఎదుటివాళ్లకు ఊపు వస్తుంది మల్లు ఎక్కడున్నాడో కానీ నేనైతే ఇక్కడే ఉన్న ..Laxmi🌷
@kodipellirajashekhar23633 жыл бұрын
Nee voice super 👌 song Kuda super dance keka puttistunnv 👏ee song pancktionlo upestundi
@naveenkumarn635 жыл бұрын
పాట విన్నంత సేపు, ఆ రాయమల్లు నేనే అన్నంత feel వచ్చింది నాకు, i love this song very much
@md.jhangirpashajhangirpash77275 жыл бұрын
Naveen Kumar N g
@pavanipavani99985 жыл бұрын
Naveen Kumar N m
@kavyagoud8565 жыл бұрын
nuvvu padinavanni super laxmi....
@arunbobbili43995 жыл бұрын
Super comment Naveen love this song Wer r u from
@naveenkumarn635 жыл бұрын
@@arunbobbili4399 I'm from siddipet.
@srinivasyadavavula45113 жыл бұрын
Laksh garu ide song rojuku 100 sirlu chusthanu song and your,s expretions are so good tq sister👍💐💯💯👍
@satyanmudiraj23565 жыл бұрын
lyrics గానీ గాత్రం మరియు video చేసిన విధానం simple గా, బాగా నచ్చింది. Simply Superb Burra Satish గారు , keep it up .
@saisudhatejsuravarapu17604 жыл бұрын
What a song andi babu viney kidding vinalanipistundiiiiiiiiiiii superrrrrrrr superrrrrrrrr
@nknaveen35935 жыл бұрын
you tube lo na 1st comment laxmi superbb ni voice ki fida andaru ippati varaku you tube lo chala songs vinna ni voice pyki evaru raru all the best inka future undhi film industry lo chance vastadhi nilanti singer dhorikinandhuku mi team vallu chala lucky
@nknaveen35935 жыл бұрын
mi writer ki music directir ki kuda 🙏🙏🙏
@sandeepduddu74974 жыл бұрын
song chala bagundi writer garu...vinasompuga me kalam ki ammai gonthu oka andam
@manoharchowdary05815 жыл бұрын
లక్మీ గారు మీ స్వరం బాగుంటుంది తెలంగాణ పాటలలో ఈ జానపద సంగీతం చాలా ఆనందించబడుతుంది.
@anilkumarchinthakunta33054 жыл бұрын
Ekdhum voice nd namdev anna music extrodinaryyyyy,e....pilla voice kekaaa
@praveenkumarguggilla58273 жыл бұрын
లక్ష్మీ నీ వాయిస్ తో నన్ను డాన్స్ చేయించేటట్లు ఉన్నావ్ కాదు డాన్స్ చేసా కూడా. నీ expressions నీ స్మైల్ సూపర్........... ఆల్ ది బెస్ట్ 💐💐💐💐
@chinnadandi13264 жыл бұрын
Song and music, singer, camera, editing, choreography, detection everyone fantastic superb I love my songs
@dattathreyak14395 жыл бұрын
Superb 😍😍😍 Music matram peaks 👌👌👌
@gaddamprashanth55305 жыл бұрын
బుర్ర సతీష్ గారు excellent....mee పదప్రయోగం, ప్రాస చాలా బాగుంది. లక్ష్మి గారు పాటకి ప్రాణం పోశారు
@ashokdekka1685 жыл бұрын
యూట్యూబ్ హీరో హిన్ ఈ పిల్ల సూపర్
@sudhakargulala57085 жыл бұрын
Super avun
@mohanbanoth80225 жыл бұрын
Mohan
@durgaprasadudiga42475 жыл бұрын
Super
@praveengoud10675 жыл бұрын
Anthaa ledhu
@yakubpasha16915 жыл бұрын
Super laxmie
@erikilla_n5 жыл бұрын
ఈ పిల్ల నాతో డాన్సు చేయించేలాగుంది 💙 నాందేవ్ మ్యూజిక్ సూపర్ 💙
@singershivaji85495 жыл бұрын
పల్లెటూరు జానపదం లాగా చాలా బాగుంది పాట సూపర్ చాలా బాగుంది విన్నకొద్దీ వినాలనిపిస్తుంది .... సతీష్ అన్నా లిరిక్స్ 👌👌 & సింగింగ్ వీడియో ఎడిటింగ్ మ్యూజిక్ సూపర్....
@SaiKumar-lf9ju5 жыл бұрын
I want combination of you and Laxmi
@singershivaji85495 жыл бұрын
@@SaiKumar-lf9ju ok Anna Tq tq 🙏🙏🙏🙏🙏
@sureshgoudnimma79583 жыл бұрын
I listened this song more than 100 times ..every time it is look like new song..and creating good feelings.. thank you very much the team
@surendara30855 жыл бұрын
బుర్ర సతీష్ అన్న లిరిక్స్ చింపేసావు అన్న పాట చాల బాగుంది👌👌👍
@shivadasari73875 жыл бұрын
Manassu ku thaakela padina laxmi gariki na dhanyavadhalu🙏 osm song
ఈ తెలంగాణలో ఏముందో కానీ ఏమీ పాటలు వస్తున్నాయి. తెలంగాణ పాటె కదా లైక్
@rameshsayalla17892 жыл бұрын
అదే మ్యాజిక్ బ్రో.
@srinivasyadavavula45114 жыл бұрын
Enni sarlu vinna malli malli vinali anpistundi hatt,s off you Lakshmi sister tq💯💯🌹🌹💐💐👍
@madasrajeshwargoud42815 жыл бұрын
లక్ష్మక్క ని వాయిస్ సూపర్ సాంగ్ వెంటే మస్తుగుంది
@nirshmarao16005 жыл бұрын
Madas Rajeshwar goud and
@harshadancemaster48725 жыл бұрын
Sathish Anna Ni Lyrics Super Anna. Laxmi expression Killing....... Super Hit Rayamallu........
@Navi_multi_creations5 жыл бұрын
గీ అక్షరాలు పక్క పల్లేటూరీ మట్టీ కుసుమాల బావ మరదలు సరసాల పాటలు మన లక్ష్మీ ఎమన్న సూపర్ హ నీ స్వరం సారూ మ్యుజీక్ ఉకే రీపిట్ వింటున్నాం
@nagrajnagraj97865 жыл бұрын
Hii
@ganeshdharoor71235 жыл бұрын
🤙🤙🤙lekka vundhi
@beautifulfeelings45174 жыл бұрын
Song
@thandraganeshyadav1234 жыл бұрын
Super
@ramur62645 жыл бұрын
జానపద పాటలు ఇష్ఠాపడేవాళ్ళు ఒక like... కొట్టండి....👌👌👌👍👍👍
@kethavathseetharam88995 жыл бұрын
👍
@rathnampadala7325 жыл бұрын
Supar 🎩 😁 👕👍Great! 👖 Good Night 💤🌙 😊 Sweet Dream 🌠🌠🌠🌠🌠🌠🌠
@charanchiti67895 жыл бұрын
Ramu R
@charanchiti67895 жыл бұрын
Ramu R Hi
@madhukarmadhu35225 жыл бұрын
supar
@nandhu8194 жыл бұрын
XPRESSIONS Queen ❤️❤️❤️❤️
@p.bhixambhixu14565 жыл бұрын
లక్ష్మి గారు చాలా చక్కగా పాడతారు ఎక్స్ప్రెషన్ కరక్ట్ చూపిస్తారు స్మైల్ ఇంకా సూపర్
@Lucky-oh4yk4 жыл бұрын
Ur smile and expressions too good laxmi gaaru am listening to ur songs every day
@raghuraghava52955 жыл бұрын
Enni sarlu chusina chudanipistundhi Super Song nice Acting Laxmi gaaru super expression 😍😍😍😍😍
@rruben13265 жыл бұрын
Correct
@pathepuramss99suda655 жыл бұрын
సూపర్ బాగుంది పాటలో నీ expressions బాగున్నాయి నీవు ఇంకా చాలా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@lavankumar10155 жыл бұрын
Super bro
@m.sreenivasam.sreenivasa29973 жыл бұрын
Lakshmi garu your face expressions super so cute ur voices is cute
@rammohanraoachari41924 жыл бұрын
ఈ పాట గురించి మాటల్లో చెప్పలేను.... ఎంత బాగుందో.... Lyrics, music, voice అద్బుతంగా ఉన్నాయి..
@manthrigaddinaidu77233 жыл бұрын
Mee voice nice ga unde
@shivamaram63405 жыл бұрын
laxmi garu song and ur expression sooooo buatiful am big fan of ur voice
@mukundareddy81694 жыл бұрын
Laxmi your expression super super
@hushanbesk70963 жыл бұрын
Hii
@polakondashankar9748 Жыл бұрын
😢😂
@applestudiolaxman33743 жыл бұрын
పాట చాలా బాగుంది లక్ష్మీ గారి యాక్షన్ పేస్ లో ఎక్స్ప్రెషన్స్ సూపర్
@himagirimanuwada52165 жыл бұрын
Elanti songs ki kondaru enduku dislike kodatharo artham kadu.. what a beautiful song this is...
@roshnirazakatoz.4 жыл бұрын
Anna song super maindblowing Anna this mark of Sathish anna
@nageshkumarnaik5 жыл бұрын
Lovable expressions keep rocking
@sriharikadamanda3283 Жыл бұрын
తన హావ భావాలతో మరో సాయి పల్లవిని చూపించింది. ఈ అమ్మాయికి మాంచి భవిష్యత్ ఉంటుంది.
@శ్రీనుకోరుట్ల5 жыл бұрын
లక్ష్మీ పాట అదుర్స్ నేను సౌది నుండి చూస్తున్నాను నువ్వు పాడిన పాట విని అంత సేపు నన్ను నేనే మరిచిపోయా చాలా బాగా పాడావ్ నువ్వు ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@anjaneyulukadumuri5731 Жыл бұрын
😅😮😮😮😮 2:29 😮😮 2:29 2:29 😅
@Gadadasusharada-dz3xp Жыл бұрын
@@anjaneyulukadumuri5731mo.
@nanduthota81955 жыл бұрын
Lachimi....ni paatatho, ni abhinayam tho nannu akattukunnavu anthulenantha!!! Superrrrr 👌👌👌😘😘😘💋💋💋
@ranjeethb71505 жыл бұрын
Song lyrics nice Laxmi your expressions is flammable Keep rock...
@vijay.tvijay.t96183 жыл бұрын
Ninnu first time monna jagadevpeta lo live la chusina ur song too good akkadavachindhi....song
@ramakrishnanomula6024 жыл бұрын
జానపద పాటలు అంటే చాలాఇష్టం మీకు like👍👍
@Chinnari-2795 жыл бұрын
Super లచ్చిమీ... మీకు నేను పెద్ద అభిమానిని.... మీ dance, voice super
@nanibhojannaofficial2505 жыл бұрын
ఈ పాటకి లిరిక్స్ ఒకెత్తైతే.. నీ యాక్టింగ్ మరో ఎత్తు.. God Bless You Beta.. ... nice Dop&ఎడిటింగ్
@singerlaxmidasa60875 жыл бұрын
Thank u mamayya
@satyanmudiraj23565 жыл бұрын
నిజమే నాకూ lyrics గానీ గాత్రం మరియు video చేసిన విధానం simple గా, బాగా నచ్చింది. Simply Superb Burra Satish గారు , keep it up .
@ramnaveena143kalthi45 жыл бұрын
Noice song yaar
@srinivasyadavavula45113 жыл бұрын
Burra Satish anna your ,s lyrics are superb hatt,s off you bro and my sister Lakshmi voice is awesome sister all the best tq👍💐💐💯💯
@AnjiBabu-n3 жыл бұрын
Super song Lachakka 👍👍👍
@priyadhubbasi35924 жыл бұрын
Sprrrr laxmi garu miru ante naku chala estam oka roju ainyana ni song vuntanuu
@raajashekkar26055 жыл бұрын
Superbbbbb Sathish Annaaa
@ramakrishnasramakrishna72214 жыл бұрын
లక్ష్మి గారు మీ పాట ఎన్ని సార్లు విననో నాకే తెలువదు,డాన్స్ ఇంత సింపూల్ గా ఉంది కానీ మీ ఎక్సుప్రేషన్ తో చంపేశారు నిజంగా నాకు వాస్తవంగా జానపదాలు ఇష్టం ఉండదు కానీ మీ పాటతో నా మైండ్ బ్లాంక్ ఐనది,మనస్ఫూర్తిగా చెపుతున్నాను,మీరు సూపర్
@gugulothunaveen40675 жыл бұрын
లక్మి గారు మీరు పాట పడినంక రాకుండా ఉంటాడా రాయమల్లు......😊😊 మీ ఎక్స్పరెషన్ superb
@bejjankisudhakar7825 жыл бұрын
Ekkadi nundi words creat avuthaayi medam Mee gonthu nundi kirraaaaack song kee pit up 🕺🕺🕺🕺💪👍👌💐
@chinnadegala65063 жыл бұрын
Lakshmi Garu always Ultimate for the Telangana Folk songs 💐
@gangadhargorre93064 жыл бұрын
Song Supar Laxmi
@ManishaManisha-ub7jl5 жыл бұрын
Wow Super Laxmi Akka Ni songs Anni Super 👌👌👌👌👌👌😍😍😍😍
@lv89975 жыл бұрын
Hi
@samarlaajaysamarlaajay85285 жыл бұрын
Super song
@arigeshobhan2324 жыл бұрын
నిజంగా సూపర్ అక్క
@narsimhach84875 жыл бұрын
super expression పాట విన్నంత సేపు, ఆ రాయమల్లు నేనే అన్నంత feel వచ్చింది నాకు
@nimmalakrishna38614 жыл бұрын
Chala Baga undhi song ... Assalu enni sarlu vinna inkaa vinalanipistundhi.....😘😘😘
@madhuvenkatsriyadav58805 жыл бұрын
Laxmi gari voice always supar Song very nice bro.......
@rajeshrodda47624 жыл бұрын
Mamuluga levu expressions 👌👌👌❤️❤️❤️😘😘😘😘😘
@snagiya22605 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన లక్ష్మీ గారికి నా హృదయ పుారక ధన్యవాదాలు
@kameramondaiah23263 жыл бұрын
పల్లెటూరు వాళ్ళ మనుషుల కదిలించే పాట థాంక్యూ సో మచ్ వెరీ నైస్
@crazyshalini64665 жыл бұрын
Voice, song, face expressions super
@yadagiriallapuram96375 жыл бұрын
Exllent singing & performance laxmi garu. Song vintunnathasepu aa rayamallu nenena anipinchindi
@sharankumar61674 жыл бұрын
Expression lovely.....
@killojayanth28374 жыл бұрын
మాది అరకు వెళ్లి జనంగుడ నేను రోజు ఈ పాట వినకపోతే నాకు ఆ రోజు గడవదు సూపర్ సాంగ్....
@MAHESH_THUDUM5 жыл бұрын
సతీష్ అన్న నువ్ రాసే ప్రతి పాట మనసుకు పూదోటలెక్కుంటది ఏదో తెలియని మంచి కిక్కుంటది లక్ష్మీ గారు మీ గొంతు మంచి స్వరాలను వొలికిస్తే మీ మోములో నవరసాలు పలికిస్తే ఆ పాట కెవ్వు కేక పుటించకుండ ఎలా ఉంటది చెప్పు.... సలాం సతీష్ అన్న పాటలకు.....
@rameshrame47215 жыл бұрын
Super songs chala bagunau nuvvu👌
@anilabburaboina39964 жыл бұрын
@1@@1
@srinivasathram26084 жыл бұрын
జానపద పాటలలో నువ్వు ఒక్కదానివే సూపర్
@jhonstefen96555 жыл бұрын
Abba yennirojulu vinna vinalanipisthundi super ga tune chesaru
@chandrabhagavaghmare70645 жыл бұрын
Super song laxmi Love you ra your future will be bright 😘😘😍😍🌹🌹💞👍🏻👏🏻👏🏻
@pothularaju74455 жыл бұрын
నా పేరు రాయమల్లు మాది సిద్దిపేట సాంగ్ కేక చాలా చాలా బాగుంది అన్న గారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@akaramnagesh7094 жыл бұрын
A vlg bro
@sarveswarkavala47004 жыл бұрын
All the best 👌👌👌👌
@narasimharao8593 жыл бұрын
Hi
@sweetmemories88844 жыл бұрын
Laxmi garu super song
@srinivaspittala78435 жыл бұрын
Sathish bhai excellent lyrics and tune All the best to all technicians dance act and music ....dept...etc
@anilkumarchinthakunta33054 жыл бұрын
Wohhhh super smilee,multi talented girl
@maheshavari71395 жыл бұрын
Super song 👌👌
@mrajesh7996 Жыл бұрын
E song lo miru ichhina expressions..telugu heroines kuda ivvaleru... Super...
@shreemahalaxmicreation1325 жыл бұрын
Laxmi Ni love chese vallu oka like estara
@indiradevi1815 жыл бұрын
Shree Mahalaxmi Creation super
@rssanthosh3314 жыл бұрын
సాంగ్ సూపర్
@ranjitgoud37374 жыл бұрын
అక్క ఇ పాట నికెఅంకితం మల్లి మల్లి వినాలనిపిస్తుంది
@YelleshTarak5 жыл бұрын
లక్ష్మీ సాంగ్ పాడితే ఆ పాటకే అందం వస్తుంది సూపర్ సాంగ్ లక్ష్మీ
@vishavasau5905 жыл бұрын
yellesh putta o
@Achieve_UPSC15 жыл бұрын
Real bro.....
@srinivasyadavavula45114 жыл бұрын
Satish annA lyricks super anna hatt,s off you bro tq💯💐🌹🌹
@prasadrdxymalla5 жыл бұрын
Good lyrics and Kathi feelings by Laxmi
@SaiKumar-zn8zo5 жыл бұрын
One of the best song in your album... Great job sister... Nuvvu maa hrudayalanu gelichesav.....
@RajaBabu-ed8tx3 жыл бұрын
Korja
@vijaykumargavide79705 жыл бұрын
Music awesome... 🎶🎼🎻🎵🎧
@boremramyaramya32332 жыл бұрын
My favorite singer laxme garu me exprestion spr anni sarlu chusthano me videos spr
@raghuvaran._.574 жыл бұрын
Akka face expressions killinggggggggggg
@cpreddy7925 Жыл бұрын
Literally this is excellent. Satish you have bright future
@babuenjapuri96682 жыл бұрын
లక్ష్మి గారు మీకు సినీమా ఛాన్స్ రావాలి
@badrikanna45175 жыл бұрын
Ni expressions chusthe na maradal gurthocchindhi po super...
@rameshkarne8165 жыл бұрын
Super laxmi gaaru.rachana kuda chala bagundhi sathish anna
@praveenkumarv28775 жыл бұрын
Super choreography.. super expressions..
@kiranedunuri33825 жыл бұрын
Hi tharam best singar good enka Manchi Manchi song padali ede energy countinue chey Bujji all the best enko vishayam no song nijareddy Garu tiktak chesaru variki kuda thank-you oka best singarni parichayam chesinanduku
@prasadraouriti70933 жыл бұрын
I am from Srikakulam I am listening this song 100 times great metured voice I proud to listen this song
@srikanthcharynagarjuna50575 жыл бұрын
It's a fantastic song . Backround music , Lakshmi gaari voice chalaa baagundhi
@laxmanmudhiraj30145 жыл бұрын
Akka manchi song's padandi. E song me Voice ki saripotedhu. U r voice super akka
@kuntamedimahesh41935 жыл бұрын
Laxmi gaaru meeru paadina prathi paata super ga vuntay all the best
@ceelambalakrishna80425 жыл бұрын
Laxmi super voice you looking beautiful talent exlent