చాలా రోజుల తర్వాత చాలా అద్భుతమైన పాట వింటున్న.... 100% effort పెట్టి పాడారు సిస్టర్...చాలా అద్భుతంగా ఉంది
@dharshirambabu83403 ай бұрын
Very good singer Rohini gaaru.. Meeku bright future vuntundhi...
@maaoorigammathulu Жыл бұрын
ఈ పాట వింటుంటే mangli ఎంత మందికీ గుర్తు వచ్చింది❤రోహిణి గారు మంగ్లీ అంత ఎత్తుకు ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుతున్నాం😊
@velijarlagirish9229 Жыл бұрын
Asalu mangli evathi anna telangana dhi kadhu mana valu manaki kavali aina copy kote vallu kadhu original pade varu kavalu
@rajaDHIgreat Жыл бұрын
Mangli adhi evaru
@sathishyoutubechannel7346 Жыл бұрын
Who is mangli... ఎవరు sir ఆమె.. ఆమె అందాలు అమ్ముకొని పైకి వచ్చింది
@rkmudhira Жыл бұрын
🤚🤚🙋♂️🙋♂️🙋♂️acham akkalage anipinchindhi😊😊
@yadagiriakudari6330 Жыл бұрын
Mangli na pellama gurthu ravadaniki
@chitramsrinuofficial9 ай бұрын
ఎన్ని వందల సార్లు చుసిన బోరు కొట్టని పాట... ఆమె ఎక్సప్రెషన్ పడేటప్పుడు... బాగుంటుంది... All the best.. 💐💐💐ఇంకా మరింత ఎత్తుకు వెళ్ళాలి 💐💐💐
@ranjithyadavgella703 ай бұрын
రోహిణి చెల్లె చాలా చాలా మంచి పాటలు పాడాలి నీయొక్క వాయిస్ చాలా అద్భుతం
@peoplesvoice3960 Жыл бұрын
రోహిణి మీరు చాలా బాగా పాడారు. మీకు తప్పకుండా భవిషత్తు ఉంటుంది.
@aavulabuggesh7176 ай бұрын
రోహిణి నువ్ సూపర్ గా పడుతున్నావ్ ఈ పాట రోజుకి అక్కసారైనా వింటున్నాము మీ ఆల్బమ్స్ అన్ని చూస్తున్నాం మీకు మంచి ఫుచర్ వుంది మీరు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నాము all the best రోహిణి 👍
@vishnumurthymotamarry13710 ай бұрын
మీ స్వరంలో ఒక మేజిక్ ఉంది బుజ్జి,అద్భుతం
@ShivaSamola-tt1ql Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తది నైస్ సాంగ్♥️♥️♥️♥️♥️♥️♥️
@pastormalakioffical Жыл бұрын
శివ బ్రో ఈ పాట రాసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అలాగే పాడిన రోహిణి సిస్టర్ గారికి మ్యూజిక్ అందించిన మదిన్ ఎస్కే గారికి కృతజ్ఞతలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఫ్రెండ్ సికిందర్
@vinayyadav-tf3fm Жыл бұрын
Rohini voice ki addiction iyanu same mangli voice la undhi❤❤🎉🎉She have a great future ahead 🎉🎉
@toomkrishnareddy Жыл бұрын
మంగ్లీ లాగా ఉంది voice supper, చాలా బాగ ఉంది నీ గొంతు ఓపెన్ voice keep it up 👍
@ravikoran84105 ай бұрын
మీరు చిత్ర మేడం గారిని మించి పోతారు భవిష్యత్ లో 😍😍😍
@heronaveenjagarla Жыл бұрын
ఆద్యంతం తన చిరునవ్వుతో పాట పాట చాల చక్కగా పాడినది, పాట ఎంత బాగుందో నీ నవ్వు కూడ అంతే బాగుంది. మరెన్నో చక్కటి పాటలు పాడాలని కోరుకుంటూన్నాను 👌👌.
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@srinudannanadannanasrinu5854 Жыл бұрын
Mangli garini madhu priya ni maripincharu rohini garu mi tone awesome god bless you
@BSKMedia-ej5ym Жыл бұрын
అద్భుతమైన గానం ❤
@diguduchiranjeevi5235 Жыл бұрын
శివ అన్నకి మరో సూపర్ హిట్ సాంగ్
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@anumasa Жыл бұрын
Chala santhosham aitandhi e telangaana yaasa paatalu vintunte m lyrics asalu rasina vallaki mokkali paadina rohini voice supr 😂
@unkilisohanarao52659 ай бұрын
Inka reach ravali ee song ki 😊
@anuskillszone670110 ай бұрын
పాట సూపర్ గా ఉంది ❤❤ ఎక్స్లెంట్ పాట ఇంకా వినాలని ఉంది
@VenuBorigam6 ай бұрын
Vaise. Bagundi
@gollapallysanvi3364 Жыл бұрын
ROHINI GOD BLESS YOU THALLI, NICE DRESS 👗 AMA, MADHEEN & SHIVA THANKS 👍 FOR THIS EXELENT SONG.
@neeradinaryana946111 ай бұрын
చెల్లెమ్మ మీ జోడి పాట చాలా అద్భుతంగా ఉంది సరిగమ సరిగమ అంటూ పాడారు చాలా అద్భుతంగా ఉంది 👌👍
@koyyadasaraiahgoud9017 Жыл бұрын
Singer Rohini గొంతు చాలా బాగుంది.god bless you
@MahenderThudum Жыл бұрын
చాలా చక్కగా అలంకరించిన ఈ పాటను పెద్ద ఇట్టు కొట్టాలి అనీ కోరుకుంటున్న
@modelmahesh61795 ай бұрын
ఈ పాట చాల సూపర్ గా పాడారు అక్క చాల ఈ పాట వెంట్ మల్లి మళ్ళీ వానాలి అన్పిస్తుంది సూపర్ అక్క❤
@EndabatlasrinivasEndabatlasrin10 ай бұрын
Voice super undhi
@goldcollection3693 ай бұрын
🎶🎶🎶👍♥️♥️♥️ పదహారు కళలకు ప్రాణంమోలే....👌👌👌
@jayamfolkmusic82643 ай бұрын
Thank you ♥️
@NelloreVoice-spb6 ай бұрын
Bayya ee rohini గారి నుండి ఈ మధ్య songs vachaya ee madhya voice వినపడింద
@pedollaharidas30276 ай бұрын
చాలా బాగా పాడారు రోహిణి ❤❤❤
@vittalasha9951 Жыл бұрын
పాట వింటుంటే చాలా వినసొంపుగా ఉంది నైస్ సింగింగ్...
@FareedMohd-o7m10 ай бұрын
100%films song marichinamu 100000%hii okay me' songs ki banisalamu Bhai.,
@g.rajamt9500 Жыл бұрын
సింగర్ రోహిణి గారిని హీరోయిన్ గా పెట్టి ఫుల్ సాంగ్ చేయండి బ్రదర్. 1st సాంగ్ కంటే ఎక్కువ హిట్ అవుద్ది.
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@sarveswaranaik96009 ай бұрын
My favourite song. I like the singer
@raapasaipasad2837 Жыл бұрын
Super song 🎉🎉Bayya🎉🎉 Rohini gaaru...mi voice ki nenu Fan Aypoyanu ❤❤❤❤ sooooprrrrrr voice...mi voice lo yedo Magic...Undi🎉🎉🎉 Sooooprrrrrr 🎉🎉🎉
@meghanamegha5259 Жыл бұрын
రోహిణి నీ రాగం సూపర్ గా ఉంది జీవితం లో చాలా ఎదగాలని కోరుకుంటూన్నాను
@sappoguchinnamaddileti71477 ай бұрын
Super chellemma
@prashanthkarrolla8743 Жыл бұрын
Konni songs ki chala atrack avtham andhulo e song ki chaala atrack ayyam memu super song 👌👌👍👍all the best more songs
@mrkumara2354 Жыл бұрын
రోహిని మీ వాయిస్ చాలా బాగుంది భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతారు సూపర్ సూపర్🎉🎉
@kumardasarapu87105 ай бұрын
రోహిణి గారు మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి 👍👍
@A.Venkatabrahmam10 ай бұрын
Supersong
@A.Venkatabrahmam10 ай бұрын
Voicesuper.rohini.akka,,💐💐💐💐💐
@shivaprasadande5520 Жыл бұрын
మంచి పాట, స్వరం.(జార్జి రెడ్డి సినిమా లోని పాట గుర్తుకొస్తుంది)
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@etutlf41763 ай бұрын
Adbhutam!!
@koyilammafolktv Жыл бұрын
మనసులోన ఉన్న ప్రేమ నీదే కన్నా.., నన్ను ఏలుకునే నాయి దొర నువ్వంటున్నా.. Superb bro❤😍✨
@gurrapurajashekar4361 Жыл бұрын
చాల బాగుంది మీ వాయిస్ వింటోటే వినాలనిపిస్తుది గుడ్ జాబ్
@kadireanjaneyulu710811 ай бұрын
చాల బాగుంది సాంగ్ శివ అన్న good జాబ్
@sambaburugu6128 Жыл бұрын
Jai shiva anna super song
@hktv1419 Жыл бұрын
Nijam ga chala muddhu ga padinav❤
@regadisandy1357 Жыл бұрын
నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ నైస్ వాయిస్ రోహిణి ❤❤❤
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@cobraking7500 Жыл бұрын
రోహిణి సినిమాలో అవకాశం తప్పకుండా వస్తుంది...SDC లో పిలవాలి ఒకసారి❤❤❤
@ramarao8939 Жыл бұрын
Mee gontulo teliyani maduryam untade ade tene kate sweet ga untade Andi....no words just head bow ❤❤❤
@user-abhi276211 ай бұрын
చాలా మంచి వాయిస్ రోహిణీ గారి కి పెద్ద అభిమాని ని
@lalsinghramesh33299 ай бұрын
Rohini gaaru meeru 100% pedha singer avuthaaru 😊😊 mana community ni marchipokandi 😊😊😊
@ptrkrishna Жыл бұрын
ఈ పాట వింటే ఎంతో మధురంగా ఉంది
@JERSEY3555 ай бұрын
ఏం పాడేరు medam miru super and melody voice medam ❤❤❤
@jayamfolkmusic82643 ай бұрын
Tq
@rameshbanoth1741 Жыл бұрын
Super ❤❤ Voice
@budigireddysravanthi4038 Жыл бұрын
Minimum 20 times vinna ee song ni.. superb sister
@KRISHNASALLURI8 ай бұрын
Super super super exlent voice ni pata pallavulu akashanni thaki chinukulai raalina Matti vaasama pulakinthala murisindhi ni paata
@Shannu-ed8xg6 ай бұрын
Yanni saarlu vinna Inka vinaalanipistundhi super song and super voice sister
Nice song enni sarlu vinalani anipistundhi akka super song
@sumangadegoni9296 Жыл бұрын
Singing so gracefully 😊 Great future ahead of you.
@sulthanashaik6724 Жыл бұрын
Hii rohini mi songs ante Naku baga ishtam ,mi voice chala sweet ga untu di keepit up
@vadlasridhar87094 ай бұрын
Super Talli 🙏💯
@mogalsrinivas4030 Жыл бұрын
పాట ఎవరు రాసిండ్రు రా... నే వాయిస్ and expreressions very good...🎉🎉
@dasarilaxmidevidasari3559 Жыл бұрын
Shiva bro ❤❤❤love you bro u r vice awesome bro
@kongarayadaiah Жыл бұрын
super Song bro dj shivanna 👌❤❤❤
@kandula.ravinderreddy62595 ай бұрын
Super singer , you have a bright future
@Bluemedia_Gana Жыл бұрын
Edho magic vundhi bro song lo
@ganjiumesh9855 Жыл бұрын
Superb voice ❤
@rajashekharmaraboina5691 Жыл бұрын
సూపర్ సాంగ్ అండ్ సింగింగ్ సూపర్ లిరిక్స్ ఇంకా సూపర్ 💯💯💯💯%%% పర్ఫెక్ట్ గా కుదిరింది
@godamravi6682 Жыл бұрын
Chala baga. Paduthunaru please keep it up sis
@RajMunna4569 ай бұрын
ఎన్నో గాయాలతో మీ గాత్రం వింటున్నా ఈ క్షణం నేను.. శరీరానికి తాకిన గాయాలు కావు అవి.. మనసుకు తాకిన గాయాలు. అవి...😭 తను నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాల బాధ నుండి.... చేరదీసి మళ్ళీ నాకు ప్రాణం పోసే అమ్మాయి నాకోసం ఎక్కడో ఎదురుచూస్తుంది అన్న ఆశని చిగురింపచేసి ....🥰 నా జీవితమే వ్యర్థం 😭..అనుకున్న నాకు మళ్ళీ మనిషీ గా.... మార్చినా మీ గానం..💚 మీ హావభావాలు...💚 ఆ రచన..💚 ఆ సంగీతం..💚 ప్రతిదీ..... నాకు ప్రసాదం 💚
@BaluDara-f8q11 ай бұрын
Excellent song and excellent voice...................... ❤
@PalletiDevidraju4 ай бұрын
మీకు. ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపినాతకువే రొహీని గారు❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@sanjeevpatelthati25864 ай бұрын
పాట బాగుంది ❤
@RajuRaju-dm9cc Жыл бұрын
Song chala baga vndhi 100 times vinna super song rohini madam
@yadagirigurramkadi7075 Жыл бұрын
వాయిస్ బాగుంది మీలాగా మీ పటాలగ
@PranayVirat-18 Жыл бұрын
Chala fresh feel undhi broh Mi voices ❤❤❤
@nerawatibhaskar37843 ай бұрын
వెరీ గుడ్ నైట్ థాంక్యూ ముద్దుల రోహిణి సూపర్ స్టార్ సాంగ్ చాలా ముద్దుగా పాడిన ముద్దుల రాణి వెరీ గుడ్ థాంక్యూ 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💚💚💚👍👄❤️❤❤❤❤
@jayamfolkmusic82643 ай бұрын
Thank you ♥️
@praveenkumarpoloju3176 Жыл бұрын
Lovely voice....wowww super
@sureshduda2765 Жыл бұрын
Amazing voice, folk lo raani Rohini
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@naveenbrashwa1736 Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ ❤
@warriormahesh470810 ай бұрын
Awesome mam, superb 🖖
@jsrisailam7287 Жыл бұрын
Wow super raa🎉🎉🎉all the best
@nileshsamratchalimeti7986 Жыл бұрын
Rohini gaaru Mee voice ku fidaa... Meeru entho ettuku edagaalani korutunna
@laxmanVanchurba7 ай бұрын
Sister mangli laaga padavu super voice bright future
@u.venkatesh2321 Жыл бұрын
DJ shiva brother ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Superb 🎉🎉🎉🎉
@prashanthkarrolla8743 Жыл бұрын
E song paduthunte ne feeling super super song all the best ❤❤❤👌👌👌👌👍👍👍
@venkannanarsingu917510 ай бұрын
Excellent song.. Voice👌
@varaprasadsanapathi8528 Жыл бұрын
she has a beautifull voice and facial expression .If any movie director watch this video she will be in movies, god bless you bangaru thalli.
@raghavabhukya5678 Жыл бұрын
❤❤ మీ లాగే అందంగా ఉంది పాట
@rajubojja9922 Жыл бұрын
ని వాయిస్ చాలా బాగుంది.. సేమ్ మంగ్లీ వాయిస్
@jayamfolkmusic8264 Жыл бұрын
❤️
@venkateshbhima6994 Жыл бұрын
Xcellent lyrics and composition Xtraordinary voice rohini singer