సాంగ్ చాలా బాగుంది తెలంగాణ బంజారా ముద్దుబిడ్డ పాట అదుర్స్ అందమైనా వాయిస్ సూపర్ ❤❤❤
@lingaswamygouthami6062 Жыл бұрын
మనకు మరో అద్భుతమైన పోక్ సింగర్ దొరికింది. తెలంగాణా బిడ్డ మన రోహిణి గారు.❤❤
@ShashidharShashi-qb7mh11 ай бұрын
🎉
@ShashidharShashi-qb7mh11 ай бұрын
TV So we went
@AnilKumarEmmarasu7 ай бұрын
@@ShashidharShashi-qb7mhp😊😊😊p
@theranaik Жыл бұрын
తెలుగు & బంజారా కొత్త ప్రయోగం❤.........బంజారా లిరిక్స్ చాలా బాగుంది.... కోకిల గానం రోహిణి అక్క..పాట మొత్తం అద్భుతంగా అల్లేశారు ....
@AnilGuguloth-dc2qf Жыл бұрын
❤
@prashantjadhav-ll8zv Жыл бұрын
❤
@lakavathvijesh1105 Жыл бұрын
@@AnilGuguloth-dc2qf pp
@nanimca Жыл бұрын
Ante telugu lyrics bagalevaaa rendu బాగున్నాయి బాగుంటాయి అనే వాళ్ళు రాసి పాడింది బంజారా lyrics మాత్రమే బాగుంటే అవి మాత్రమే పాడేవారు రెండు బాగున్నాయి కాబట్టే రెండు కలిపి పాడారు
@AsampathAsampath Жыл бұрын
@@prashantjadhav-ll8zv😊😊7
@rohini5934 Жыл бұрын
నిన్నిడి.. నన్నిడి..సాహిత్యం పద ఇంద్రజాలం...అద్భుతం...✍️👌
@kumar_vishwa Жыл бұрын
❤
@kumar_vishwa Жыл бұрын
❤
@srikanthsree3478 Жыл бұрын
తెలంగాణ బిడ్డ...మన యాస,భాష లో పాట చాలా బాగుంది..💐రోహిణి గారికి అభినందనలు💐 🙏చివరిలో exel పైన పెద్దాయన తో కూర్చొని వెళ్ళడం చాలా బాగుంది. రోహిణి గారి నాన్న అనుకుంటున్నా.🙏మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న.🙏ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.,💐
@TilakVishvkarma Жыл бұрын
t
@aGs.creation1430 Жыл бұрын
ప్రోమోలో ఉన్నంత హావభావాలు పూర్తి పాట లో కనిపించలేదు..... చెట్టు నుండి తేనె పట్టు విడిచి తాగితే ఎంత మధురంగా ఉంటుందో మీ గొంతు నుంచి వినిపించే పాట కూడా అంతే మధురంగా ఉంటుంది❤ రోహిణి
@mvenkanna8730 Жыл бұрын
మీ ఈ full song కోసం ప్రతి రోజు ఎదురు చూశా Rohini గారు, మొత్తానికి పాట వచ్చేసింది. మీ vioce గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పాటతో పాటుగా మీరు Dance కూడా అదరగొట్టారు😊. మీ face expression 👌. ఈ Dance తో మీ అభిమానిగా మారిపోయా. ఏన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. Congratulations Rohini 💐💐 గారు to you and your entire team. మీ నుండి ఇలాంటి మరిన్ని మంచి సాంగ్స్ రావాలని ఆశిస్తున్నాను.
@malothravi5440 Жыл бұрын
❤
@banothbasha7710 Жыл бұрын
రోహిణి గారు ఈ పాటని చాలా అద్భుతంగా పాడారు, డాన్స్ కూడా ఇరగ దీసారు.సూపర్ మంచి భవిష్యత్తు ఉంది మీకు.
@addankifolk5894 Жыл бұрын
చాలా చాలా అద్భుతమైన పాట చిత్రీకరించారు,,, కొరియోగ్రఫీ,d.o.p ,editing superrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌rohini next level performance 🧨🍮....
@vislavathsaikumar2819 Жыл бұрын
Akka Mata matram Mamulga ledu Back Ground Kuda Super Akka. expression Matram Mind Blowing🤯❤
@nallaramu6370 Жыл бұрын
రోహిణి గారు... మీ వాయిస్ చాలా బాగుంది. చాలా ఎనర్జిటిక్ గా పాడారు. దేవుడు గొప్ప వరం ఇచ్చాడు మీకు. అద్భుతం మీ నటన అమృతం మీ గానం. మీలో + పాయింట్... మీ వాయిస్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది అలాగే మీ ఫేస్ expressions చాలా బాగుంటాయి.
@simhachalamvadarevu2460 Жыл бұрын
Nice song nenu eppudu nuncho e song kosham wait chesha ippudu vocchindhi e song vinnantha sepu mansaki chala happy anipinchindhi rohini garu nenu meeku peddha fan aipoya... Inko song eppudu vosthadho waiting...
@padalasaikumar6852 Жыл бұрын
రోహిణి గారు పాట చాలా బాగుంది . ఈ పాట మంచి హిట్ కావాలని కోరుకుంటున్న .
@mulashankar5309 Жыл бұрын
కుమార్ అన్న రచన, రోహిణి గానం ..సూపర్..👌👌👌
@kumar_vishwa Жыл бұрын
❤
@prakashmudiraj3200 Жыл бұрын
What a voice to hear. Rohini you are really amazing. Best wishes for your bright future. Good luck for the team members
@srikanthwarangal923911 ай бұрын
Mee new song Nakema buriya maataliro sanaga E song 👆koraku waiting sister Im bigg fan u sister🤗🤗
@varahalnathdharavath7261 Жыл бұрын
తెలుగు పల్లవి బంజారా చరణం తో పాటను అల్లిన మి కళానికి శతకోటి వందనాలు బంజారా గాన కోకిల మా రోహిణి ప్రతి పదానికి అర్థాన్ని ఇవ్వగా మొత్తానికి సంగీతంతో మొత్తం పాటకే ప్రాణం పోశారు sk madeen All the best and best of luck 👍
@araadhya5578 Жыл бұрын
ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా
@srikanthrock45089 ай бұрын
రోహిణి గారు మీ పాటలకు నేను ఫ్యాన్ అండి మాధి ఆంధ్ర లో నెల్లూరు
@prashantharitakula6521 Жыл бұрын
Promo వచ్చినప్పటి నుండి wait చేస్తున్నా As a wonderful song 👍👍👍🤘🤘🤘🤘
@VICKYN99 Жыл бұрын
Superb lyrics nd superb song rohini garu mi noti pata maa chevula notaa ❤❤❤❤ gurthundipoye voice 😍
Meru record room lo natural beauty, Lakshmi kala,meeru songs chala baga padinaru
@krreddy125003 ай бұрын
హలో రోహిణి ఈ పాట ఎంత అందంగా ఉందో మీరు కూడా అంత అందంగా ఉన్నారు మీరు వెరీ బ్యూటీ
@bhukyasanthosh9276 Жыл бұрын
@ singer Rohini Official..ee video 30 times chusa but okasari kuda lyrics vinaledu,. only rohini ni chusthu undipoya..enni sarlu chusina ee video inthalo aipoinda anipistundi...
@sravankumar_official_143 Жыл бұрын
Nenu kuda rohini akka voice challa Baga undhi Inka songs kuda challa Baga unnai ....... continue and keep it up akka. ......I can support you akka ni songs ki nenu 10 times vinta akka roju ki ........ countinue keep it up akka...
@kshiva7825 Жыл бұрын
పాటతో పాటుగా పయనమై సగుతా... పల్లవులే అల్లుకొని రాగమై ఊగుతా ...... అద్భుతమైన లిరిక్స్....❤ Very nice singing 🎉....
@saurabhhchavan Жыл бұрын
Super song singer & music on top 🔥 lyrics kamal Eslavath you always heart of the song🚀🔥
@nileshpuliol5342 Жыл бұрын
Enni rojulithundhi epudasthadani super super song voice super exalent 👌👌
@keerthikumarrathod1749 Жыл бұрын
Chala wait chesa e song kosam tq
@SattibabuStories Жыл бұрын
మీ నవ్వు చాలా బాగుంది అండి మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@skakbar2655 Жыл бұрын
లిరిక్స్, సంగీతం, కొరియోగ్రాఫీ ,నైస్ వాయిస్.... అల్ రౌండ్ సూపర్ హిట్ సాంగ్...
@suryarathoddpl6961 Жыл бұрын
బాధ లో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కోకిల గానం చేసినప్పుడు ఆ మధుర వాణి తో బాధ అంతా మరిచిపోతం చుడు అల మధురంగా ఉంది రోహిణి గారి గానం❤❤
@Sabavathsanthosh16 Жыл бұрын
Gala Gala Gala assu Jilakama kalene....Mana Banjaara Lyrics..Next level undi... good work ❤
@nvssmusicchannel09 Жыл бұрын
మీ రాగం కోకిల రాగంలా ఉంది..... 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 మీ నాట్యం నెమలి నాట్యం చేస్తున్నట్టుంది💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻 ఈ పాట విన్నంత సేపు చూసినంత సేపు చాలా బాగా అనిపించింది.... మంచి చిత్రీకరణ చూపించిన DOP📽️ అరుణ్ బ్రో నువ్వు సూపర్... మదనన్న మ్యూజిక్ చాలా బాగుంది...🎹 ఇలాంటి సాంగ్స్ మీరు మరెన్నో చేయాలని .......................... సిద్దు........................
@ramramesh2203 Жыл бұрын
పల్లె పల్లె ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించే బంజారా సాంగ్స్ అండ్ తెలుగు సూపర్ సాంగ్స్ All the best 🤝 all tem
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
Super చాలా బాగుంది సూపర్ సాంగ్,,,,, గల్లా గల్లా నాచు,,, అనే భావం చాలా బాగుంది సూపర్,,, లిరిక్స్ అద్బుతం,,,,,❤❤👈💯👌
@sudhakar6553 Жыл бұрын
Super rohini.... Just chumma cha thar song .... Thar voice awsome.....you will get a top singer soonly.... Super cha ya chori thu and thar song be..... Ethin jappa kain kesaguniya ma...
Arun DOP Highlight Always.......🥳 BUT locations Enka Best Vunte Bagundu Song Enka Highlight Avtunde .
@chinnaeera5181 Жыл бұрын
నీకు మ్యూజిక్ అవసరం లేదు నీ గొంతు లోనె ఉంది అది ఎప్పుడు ఇలాగె పాడాలి నీకు పెద్ద ఫ్యాన్ నేను నా ఫోన్లో ప్రొఫైల్ ఫొటో నీదె ఉంటుంది మీ ఊరు ఎక్కడండి
@sharathpoojary7585 Жыл бұрын
S
@sharathpoojary7585 Жыл бұрын
D
@thirupathikodipelly58984 ай бұрын
మంగ్లి కంటే వైస్ బాగుంది ఆల్ ది బెస్ట్ 🎉🎉
@rajuetakala3245 Жыл бұрын
Bangaram super song@ voice , kani costume set kale,, ,,,
@telanganatheertham6244 Жыл бұрын
రోహిణి గారు నాకు నచ్చే female singers లో మీరు ఒక్కరు మి పాట వింటుంటే పల్లె కోకిలమ్మ గానం కన్న తియ్యగా ఉంటుంది మిరు ఇలాంటి మధురమైన పాటలు మరెన్నో అద్భుతం పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఈ song మాత్రం వేరే లెవల్ ఉంది సూపర్ 👌
@bhadru99 Жыл бұрын
Super super super duper....ra Rohini all the for you bright future....
@jmrcreation3789 Жыл бұрын
Kattar Banjaran...❤ Super combination rohini.. Jai sevalal..🚩
@aspshortfilms8169 Жыл бұрын
అన్నారం ముద్దు బిడ్డ మా అన్న కుమార్ కోట గారు రాసిన పాట విజయవంతం చెయ్యాలని కోరుకుంటూ మీ ASP
@kumar_vishwa Жыл бұрын
❤
@narenderreddykasarla2094 Жыл бұрын
Awesome voice.... Rohini. U will be become a no 1 singer in future..go ahead. Best of luck 🎉👍
@rkwallet Жыл бұрын
Na community lo post chesa😊
@maamakers Жыл бұрын
పాటతో పాటుగా పైన పైన సాగుతా ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశా థాంక్యూ రోహిణి గారు🎉🎉🎉
@Shinykalyan Жыл бұрын
500 మందికి షేర్ చేశా, అండ్ స్టేటస్ కూడా పెట్టా మంచి పాటలని మనం తప్పకుండా ఎంక్రేజ్ చేయాలి... -Shinykalyan
@praveenkumargoud6435 Жыл бұрын
Super super super....... 🎉🎉
@naveendharavath5157 Жыл бұрын
Super 😍 song rohini chori abbethano mangli ekilij banjara maithi super singer keldo derpan abo second person be ayegi kelan kelArochu jai banjara jai sevalal jai bhavani ❤❤❤❤❤
@ajstararjun100 Жыл бұрын
Next lever singer rohini your voice it's amazing mangli singer ni kinda paiki edhughu thav rohini i support always you❤❤❤❤❤
@harishkodimala Жыл бұрын
Next sensational singer. Listen to her voice. This Little girl has a bright future. She will rock with her songs 🎉
@gollapallysanvi3364 Жыл бұрын
ROHINI U R SINGING STYLE IS GOOD AMA,MADEEN THANKS FOR THIS BEAUTIFUL SONG.
@mounikabanothu5179 Жыл бұрын
Nice song sis All the best
@Nareshnani_singer Жыл бұрын
Rohini no words ❤ Next level song❤
@AnilkumarKorimi Жыл бұрын
Rohini voice chala bagundi chala goppa singer ayye worth undi aaa voice and singing style ki and kumar kota bro nice great
@mohammadshaikhussain6883 Жыл бұрын
Elanti kothha singars nu encreg cheyadam mana badyatha.super ra rohini..good bleed you.
@rkyadavramakrishna1920 Жыл бұрын
నీతోలి పాటకి ఆ కోకిలే కుస్తున్నటుంది రోహిణి గారు, వాయిస్ చాలాబాగుంది, నువ్వు కన్నా కలలు నిజం కావాలని కోరుకుంటూ 💐🤝Rk yadav
@swamyswamychirra5376 Жыл бұрын
Song super ga vundhii Bro... Ammai enkkoncham dance bagaa chesi vundachhu... Endhukanttee song lo aa beet vundhii
@Rathod_SR Жыл бұрын
0:27 that's like a banjara lyrics ❤🎉
@bodagangadharnayak7505 Жыл бұрын
పదాల అల్లిక, పాడిన విధానం వర్ణనాతీతం... గేయ రచయిత, గాయని & నృత్యం అమోగం...
@dubaitruckvlogstelugu2007 Жыл бұрын
ని కోసమే ఈ సాంగ్ చూశాను రోహిణి ❤️👌👌👌
@ajmerapremkumar4417 Жыл бұрын
E song kosam chala roju la nundi wait chesthunna
@balulakavath3045 Жыл бұрын
మీరు దేవత ఇలాంటి గొంతును నేను ఎప్పుడు వినలేదు ఇండస్ట్రీలో కూడా మీరు మంచిగా పాడుతున్నారు ఐ విష్ యు ఆల్ ది మరిన్ని పాటలతో మంచి లెవెల్ లో ఉంటారు మేడం
@VS-wj7kz Жыл бұрын
మనకు ఒక్ సింగర్ కాదు, ఒక స్టార్ పుట్టింది..Folk ప్రపంచాన్ని చాలా సవంత్సరాలు ఎలేటానికి వచ్చింది...
@malleshgajula3771 Жыл бұрын
Rohini nuvvu enka blockbusters evvali folk songs lo ,, Waiting for your next project ❤❤
@itsmerajuch310 Жыл бұрын
హాయ్ రోహిణి నీ వాయిస్ చాలా బాగుంది ఈ సాంగ్& కళ్యాణం కమనీయమాయేనే సాంగ్ రోజు కి 10 to 20 టైమ్స్ వింటా మి voice ఒక లెవల్లో ఉంది....❤️ ఇలాంటివి కాకుండా ఇంకా మరెన్నో మంచి పాటలు అందించాలి&good acting thank you #Rohini....❤️❤️❤️
@chantigoudeeramalla Жыл бұрын
తెలుగు బంజారా కొత్త ప్రయోగం విజయవంతం చేయాలని కోరారు
@chandumyla4252 Жыл бұрын
Superb song epudepudu vastadi ani wait chesa❤
@Manjanaik.K Жыл бұрын
I love her voice What a wonderful songs Simply and beautiful choreography
@kalyan_shekar_pspk Жыл бұрын
నైస్ బ్రో సూపర్ తెలుగు అండ్ బంజారా 🖤🎼
@koti9851 Жыл бұрын
Combo of Banjara and Telugu superb experiment, బంజారా కోకిల రోహిణీ superb
@vamshikrushna-tw1ms Жыл бұрын
Entasep wait cheyyali medm........
@crazyganesh-mm6in Жыл бұрын
Waiting
@VanthalaSuribabu-rd1ju Жыл бұрын
పాటల్లోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారంటే మీ డాన్స్ కూడా చాలా బాగుంది
@shivakumar-po1gm Жыл бұрын
Super song 😍 akka. Mi voice super ga undhi akka. Meru excellent ga padaruu akka....
@KiranNayakBhukya-ec2ri Жыл бұрын
Choriography chala bagundi..but Same lyrics ki malli same steps kakunda..inko redu mudu styles chesthe bagundu anipinchindi..
@sandeepdeep3910 ай бұрын
ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు...మీరు, మీ నృత్యం కూడా చాలా బాగున్నాయి..
@Yuvarajvlogs143 Жыл бұрын
Super Song ...Rohin Your voice is so sweet ....I like your every song ...your voice is melodious...Have a bright future ahead ...keep it up Dear ❤
@pulyalasujatha7001 Жыл бұрын
Mk
@pulyalasujatha7001 Жыл бұрын
€
@Naveenofficial18 Жыл бұрын
Arun Anna cinematography chala bhag undi bro superb Anna I love photography
@jadhavpruthviraj5868 Жыл бұрын
రోహిణి నీ గాత్రం చాలా ఏళ్ళు అలా ఉండిపోతుంది god bless you తల్లి బంజారా జాతిని ఇలా పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుస్తున్న మీకూ దన్యవాదాలు
@sureshishu4353 Жыл бұрын
ఏమి చెప్పలేము ❤ పాట 🙏 ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న🎉
@AnjaliK-tc7is Жыл бұрын
No comments maa...veere level maa😍❤️❤️
@nagavellisampath5098 Жыл бұрын
Om namah shivaya.good voice song.thank u.nuvvu goppa singer.nuvvu happy ga undaalani shivayya ni vedukuntunna.nenu nee fanni.
Rohini done 200% justice for her role in both the ways, She respected every lyric of the song And pampered like a beby Out put super All the best for bright future
@AnilkumarNerlapally-l1c Жыл бұрын
Ammai ki juttandi abbai ki spets andham pataki ni voice andham❤❤❤ badhalo unnappudu manasu pulakaristundhi kanuka mee voice kokila kanna yekkuva❤❤
@prakashudutha632 Жыл бұрын
Nice song chala rojulu nunchi ee pata kosam waiting chesanu❤
@burracreations3160 Жыл бұрын
Lyric ప్రయోగం బాగుంది great
@bandlanareshmaharaj30146 ай бұрын
మధురమైన గానం అంతకు మించి అభినయం గొప్ప స్టాయి లో చూడాలి మిమ్మలి😊🎉
@sanju_kdm Жыл бұрын
Nenu kuda chala days nucci waiting
@udaykumarrathod Жыл бұрын
One more hit added from Rohini singer. Keep rocking sister. #ROHINI_SINGER.
@Sabavathsanthosh16 Жыл бұрын
మరో మంగ్లి రాబోతుంది.....❤
@doctorsanthoshvet8899 Жыл бұрын
Yes ...like updated mangli voice
@mahigraphicmusicmixz Жыл бұрын
ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಲಾಗಿದೆ 2:31